మనతొలివెలుగులో రసమయి బాలకిషన్.. పొలిటికల్ ధూంధాం! | BRS Ex MLA Rasamai Balakishan First Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 209

  • @malyalathirupathi8638
    @malyalathirupathi8638 8 дней назад +1

    జై రసమయన్న జై టిఆర్ఎస్

  • @nishaniharish238
    @nishaniharish238 9 дней назад +1

    నేను ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని రసమయి అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వారు కింది స్థాయి కార్యకర్తలు నాయకులు అన్న ఓటమికి ప్రధాన కారణం

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 15 дней назад +26

    లింగమని ని ను నమ్ముకుంటే,,,,,,, ఎటు పాయే భజన రసమయి

  • @rakeshreddy1983
    @rakeshreddy1983 8 дней назад +1

    జై రసమయి బాలకిషన్ అన్న ❤

  • @bknaresh1106
    @bknaresh1106 14 дней назад +3

    ఇప్పుడు ప్రజలు బాగానే వున్నారు అప్పటి కంటే ఇది వాస్తవం,,పథకాలు డబ్బులు ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే.

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 15 дней назад +16

    అసలు ధర్నా చౌక్ తీసేసారు కదా

  • @behappy2891
    @behappy2891 11 дней назад +3

    రసం లేని రసమయి. దొరల సంకలు నాకి, కళాకారులను తొక్కి పైకి ఎదిగినవాడు. ఇప్పుడు వీడు జోకర్😂

  • @shekarbabu4610
    @shekarbabu4610 14 дней назад +12

    జై బాలకిషన్అన్న

  • @VikramVinnu
    @VikramVinnu 12 дней назад +2

    నువ్వు కేసీఆర్ తో మన constuiency కోసం ఎన్ని నిధులు తెచ్చినవ్వు అన్నా

  • @ravinidraboina9298
    @ravinidraboina9298 14 дней назад +1

    Supir.sir

  • @PoojithaChiluveri-c1p
    @PoojithaChiluveri-c1p 12 дней назад +3

    రేవంత్ అన్న చేసిన పనులు బాగాలేవు అన్ని అంటున్నావ్ గా మరి కేసీఆర్ వచ్చి నిలదీయ మని చెప్పొచ్చు గా అన్నా

  • @ravidharavath1108
    @ravidharavath1108 14 дней назад +4

    100 కోట్లు బరాబర్ ఉంటది చిలక నవ్వినట్టు నవ్వుతున్నార

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 15 дней назад +7

    మీ పార్టీ లో అందరు టీడీపీ వాళ్ళ వున్నారు వాళ్లనే మంటారు

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 11 дней назад

    మా సార్ కెసిఆర్ సార్ దగ్గరనే బాష నేర్చుకున్నాడు జై రేవంత్ రెడ్డి 💐🌹👌👍

  • @shaikmahamood123
    @shaikmahamood123 14 дней назад +3

    ఉద్యమకారులకు ఏం న్యాయం చేశారు పదేళ్ల పాలనలో వాళ్ళందరిని మానసిక క్షోభకు గురి చేశారు.

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 День назад

    Jai Telangana jai కెసిఆర్ 🎉

  • @ili-d8z
    @ili-d8z 15 дней назад +4

    జహీరాబాద్ లో నింజ్ పేరుమీద, మల్లన్నసాగర్ లో రైతుల భూములు TRS ప్రభుత్వం తీసుకోలేదా? కమ్మంలో రైతులకు బేడీలు ఏయ్యలేరా? TRS లో కుటుంబ పాలనే నడిచింది

  • @ThirupathiAkunuri
    @ThirupathiAkunuri 14 дней назад +9

    రసమయి లేకుంటే తెలంగాణ ధూమ్ ధాం ఎక్కడిది.

    • @tpr7209
      @tpr7209 14 дней назад +3

      బాబు రసమయి లెకముందే ధూమ్ ధామ్ ఉంది

    • @behappy2891
      @behappy2891 11 дней назад +1

      గద్దర్ అన్న ,కన్న పెద్దోడు కాదు .

    • @ThirupathiAkunuri
      @ThirupathiAkunuri 10 дней назад +1

      @behappy2891 ఎవరి విలువ వారికి ఉంటుంది గద్దర్ అంటే అందరికీ గౌరవమే కానీ తెలంగాణా ఏర్పాటు విషయంలో రసమయి ది కూడా ప్రత్యేక స్థానం

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 15 дней назад +17

    అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ బ్రదర్ ఇది తెలుసుకో వాస్తవానికి

  • @VamshikaReddy-u7b
    @VamshikaReddy-u7b 12 дней назад

    Mi కెసిఆర్ ఎంత హైట్ ఉన్నాడు మా రేవంత్ అన్నని విమర్శిస్తున్నారు

  • @sathavvakolipaka509
    @sathavvakolipaka509 13 дней назад +2

    రసమయ గారు 32 గంటల పాటల పల్లకి ఒకసారి చూడండి మీ తోటి కళాకారులు నీ గురించి చెప్పిన నిజాలు నువ్వు చేసిన అన్యాయాలు ఒకసారి చూడు

  • @behappy2891
    @behappy2891 11 дней назад

    I respect 🙏జర్నలిస్ట్ రఘు👍👌 గారు . ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి మీ మీద ఉన్న అభిమానం తగ్గించుకో వద్దు.

  • @Yadlapandubunny
    @Yadlapandubunny 11 дней назад

    Raghu bro elanti vedavalani interwe chesi ne govaram pogottukoku veedi gurinchi nuvvu vichelsinchinave

  • @n.rajuragava1837
    @n.rajuragava1837 15 дней назад +6

    ఇప్పుడే బాగున్ది ఒకరోజు కూడా ఇలాంటి రోజూ వస్తుంది అన్ని అనుకోలేదు కదా రసం అయ్యి

  • @ShashankMandala
    @ShashankMandala 12 дней назад +1

    Mi kcr sir ni అసెంబ్లీ వచ్చి మా రేవంత్ అన్నని నిలదియోచuu గా అన్న

  • @malleshg4725
    @malleshg4725 15 дней назад +9

    లింగామని నిన్ను నమ్ముకుంటే రసమయి పోతివిరో లింగో

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 15 дней назад +20

    Ragu అన్న నువ్ ఎందుకన్న ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావ్ చెప్పు.. డబ్బా కొట్టేవాళ్ళని. నిన్ను ఎన్ని రోజులు జైల్లో వేశారు ఎందుకో వేసారో అడుగు అన్న రసమయిని... ఇలాంటి వాళ్ళని చేస్తే నీ మీద గౌరవం పోతది అన్న...

    • @bknaresh1106
      @bknaresh1106 14 дней назад +4

      వాళ్ళ వివరణ తీసుకోవడం లో తప్పు లేదు కదా

  • @shekarketavath9844
    @shekarketavath9844 13 дней назад +1

    Raghu niku bhaga bhalupu undi raghu

  • @Vennelanagaraju345
    @Vennelanagaraju345 13 дней назад

    సారథి కళాకారులకు 30% జీతం పెంచినాము అని చెప్పి పేపర్లో తాటికాయల అక్షరాలు వ్రాయించుకొని 2 సం.రాలు ఐనా ఇయ్యలేదు అవి ఉత్తయే అని ఆనాడు చెప్పలేదు. అదే పీఆర్సీ అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది.

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 14 дней назад +1

    రసమయి, ఎంత పార్టీ అభిమానం ఉన్నా, ఇన్ని అబద్దాలు మాట్లాడవద్దు. మీరు చేసిన అరాచకం, విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒక కళాకారుడిగా నిజాలు మాట్లాడు

  • @Rajuyadav12Bonala
    @Rajuyadav12Bonala 12 дней назад

    రెండు termlu ఎంఎల్ఏ గా చేసినారు గా అన్నా కొని రోజులు హాయిగా ఉండండి కాంగ్రెస్ ను ప్రజలు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పనిచేయనివండి ఊరికే విమర్శలు ఎందుకు

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 12 дней назад

    జై రేవంత్ రెడ్డి అన్న

  • @Krishjoy-l
    @Krishjoy-l 15 дней назад +19

    ఈ రసమయి బాలకిషన్ ఇంకా దొరల పాటనే పాడుతుండు ఈయన మారడా ఇతను మాదిగ బిడ్డ ధూంధాం నడిపించండి కదా నేను మాదిగ బిడ్డని అంటే మల్ల కేసీఆర్ కి అయితే సంతోషమా

    • @Article19_IND
      @Article19_IND 14 дней назад +5

      E raghu inka prathekaaratmaka jarnalisam chestunnadu vaadu danni aputhaadaa😂

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 12 дней назад

    జై కాంగ్రెస్

  • @uppulasaidulu3246
    @uppulasaidulu3246 15 дней назад +8

    లాగచెర్ల ఘటన గురించి ప్రజలకు తెలుసు ఎవ్వడు చేయించింద్రు అనీ

    • @Article19_IND
      @Article19_IND 14 дней назад +2

      Revanth brothers plan ani kadaa

  • @vishnumudhiraj2374
    @vishnumudhiraj2374 14 дней назад +1

    బూతు మాటకి
    ఊత పదానికి
    తేడా తెల్వదార రేవంత్ రెడ్డి బినామి రఘు

    • @bknaresh1106
      @bknaresh1106 14 дней назад +1

      నువ్వు కేటీఆర్ కి పనోడివా😂

  • @Y.PRAJINESH
    @Y.PRAJINESH 15 дней назад

    రసమయి బాలకృష్ణ అన్నకి
    ప్రజలు వడగట్టిన కూడా
    ఇంక నన్ను సోయి రాకపోయే
    జై తెలంగాణ జై భారత రాజ్యాంగం

  • @pamuganimohan6353
    @pamuganimohan6353 14 дней назад +1

    టిఆర్ఎస్ వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తే నీకు రేవంత్ రెడ్డి నుంచి వస్తాయి కదా తిట్లు అందుకే భయపడి వాళ్ళని ఇంటర్వ్యూ చేయు ప్రజా సమస్యలను ప్రచారం చెయ్యవు

  • @AnilAnil-mp5og
    @AnilAnil-mp5og 10 дней назад

    ఈనా కాదన్న ఇంటర్వ్యూ చేసేది కవ్వం పల్లి సత్యనారాయణ చేయండి

  • @AndemSathvi
    @AndemSathvi 14 дней назад +4

    సార్ నీకు చేసిండు కాబట్టే నువ్వు సార్ పాట.. లల్లాయి రాగం....

  • @sureshguduri6818
    @sureshguduri6818 14 дней назад +2

    Jai rasamai anna

    • @behappy2891
      @behappy2891 11 дней назад +1

      Jai rasmalai 😂 joker😅

  • @Rameshkumar-hg3jq
    @Rameshkumar-hg3jq 15 дней назад +3

    మీరు ఉద్యమకారులను పట్టించుకున్నారా ఏం మాట్లాడుతున్నావ్ రా అయ్య అన్ని పచ్చి అబద్ధాలు తూ ఇంకా మీరు అక్కడే కూర్చోండి మళ్ళీ జనాల్లోకి రాకండి తంతారు

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 15 дней назад +4

    He is Rasika Balikala kishan

  • @UgraBhargavaSena
    @UgraBhargavaSena 15 дней назад +2

    కనిపిస్తుంది రఘు నీ బట్టలు ఎలా ఉన్నాయి రసమయి అన్న బట్టలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది

  • @VamshikaReddy-u7b
    @VamshikaReddy-u7b 12 дней назад

    Jai congress jai jai congress jai revanth reddy

  • @pamuganimohan6353
    @pamuganimohan6353 14 дней назад +1

    ఎందుకంటే నీకు కావాల్సింది కాంగ్రెస్ నాయకులు ఇంటర్వ్యూలు కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ప్రచార చేయడం అందుకే బీర్ ఎస్ నాయకులు ఇంటర్వ్యూ చేయు

  • @B.kistaiah.youtubeo.1
    @B.kistaiah.youtubeo.1 8 дней назад

    Jai balakishan.anna

  • @VikramVinnu
    @VikramVinnu 12 дней назад

    జై జై రేవంత్ రెడ్డి

  • @RajeshKachu
    @RajeshKachu 12 дней назад

    Jai congress jai jai congress

  • @SamathaBaddam
    @SamathaBaddam 12 дней назад

    Mari Enduku కెసిఆర్ బయటకు రావట్లేదు

  • @ShashankMandala
    @ShashankMandala 12 дней назад

    జై
    జై
    కాంగ్రెస్

  • @SoumyaChityala
    @SoumyaChityala 12 дней назад

    Jai revanth reddy anna Jai jai congress

  • @PranithKasula
    @PranithKasula 12 дней назад

    రేవంత్ అన్న కి జై

  • @SamathaBaddam
    @SamathaBaddam 12 дней назад

    జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

  • @Rajuyadav12Bonala
    @Rajuyadav12Bonala 12 дней назад

    Jai congress
    Jai jai
    Revanth
    Anna

  • @HarishBurra-d5j
    @HarishBurra-d5j 12 дней назад

    Jai congress
    Jai revanth reddy

  • @AshokKotha-24
    @AshokKotha-24 13 дней назад

    నాగ చర్లలో నీకు భూమి ఉంటే తెలుసు తొలివెలుగు రఘు నువ్వు కాంగ్రెస్ పార్టీకి చెంచాలు తెలంగాణకు విషయంగా కుటుంబ

  • @MickyreddyKankanala
    @MickyreddyKankanala 12 дней назад

    Jai
    Jai congress
    Jai
    Jai revanth reddy anna

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 14 дней назад +1

    ఎవడు అంటున్నారు స్వామి ఆప్పుడే మంచిగా ఉండే అని మీరు అంటున్నారు బర బర్ ఇప్పుడే బాగుంది.. దోపిడీ లేదు, కబ్జాలు లేవు

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 12 дней назад

    వారెవ్వా దుందాం. రసమయి 👌

    • @behappy2891
      @behappy2891 11 дней назад

      ఇక దుంకు😂

  • @MickyreddyKankanala
    @MickyreddyKankanala 12 дней назад

    Inka 4 years wait cheyalsinde ఎవరు ఏమి చేసారో తెలియడానికి

  • @sureshyadav7651
    @sureshyadav7651 15 дней назад

    Great move Raghu anna epud nachavu enni days tarvata❤❤

  • @dagammadhukar7509
    @dagammadhukar7509 12 дней назад

    Jai dhum dham rasanaye

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 12 дней назад

    పదవీ పోయినాకా బాధ ఎక్కువగా కనపడుతుంది అన్న లో

  • @MounikaEnugala-e8e
    @MounikaEnugala-e8e 12 дней назад

    Enduku Anna congress vala పై ఎపుడూ ఏడుపు

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 12 дней назад

    Eni రోజులు పాటలతో జనాలని mabepedtaru

  • @jagathemmadi2088
    @jagathemmadi2088 14 дней назад

    Union leader s kcr appointment ivvaledu.Employee s ki pensioners ki salaries time ki ivvaledu.

  • @muddibalraj7633
    @muddibalraj7633 15 дней назад +2

    ఎన్నో వేదికలెక్కి డప్పు, గోషి,గొంగడి గొంతు చించుకొని పాటలు పాడుతూ తెలంగాణ రావటానికి ముఖ్య కారకుడవు నువ్వు..నీకు మంత్రి పదవి ఇవ్వాలని ఎన్నోసార్లు నేను కామెంట్ పెట్టిన.కానీ నిన్ను కే సీ ఆర్ దొర వాడుకున్నాడు.నువ్వు దొరకు భయపడి అడగక పోయినా నేను ఒక దళిత బిడ్డగా అడిగినా... నిన్నే కాదు, తెలంగాణ రావడానికి కారణం అయిన దళిత ఉద్యమకారులు గద్దర్ గూడ అంజయ్య అందెశ్రీ లను ఏనాడూ ప్రగతి భవన్ పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు. కనీసం సన్మానించి ఉంటే బాగుండు..

  • @LingamMudhiraj
    @LingamMudhiraj 15 дней назад +2

    జై రసమయి.అన్న.సూపర్

  • @sayannasayannajakka4740
    @sayannasayannajakka4740 12 дней назад

    టైం వెస్ట్

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 12 дней назад

    Jai jai revanth reddy anna

  • @praveenpatel700
    @praveenpatel700 14 дней назад

    గోచి గొంగళి రసమయి బాలకిషన్ నీ గోచి ఏది నీ గొంగళి ఏది

  • @JSR-zg4qj
    @JSR-zg4qj 12 дней назад +1

    #దొర సంక..... నా... కు రసమయి బాల గాడిలాలో బానిస ముచర్ల ఫార్మ సిటీ లో వేల ఏకురాలు దోచుకొని నీతులు మాట్లాడు తున్నావా బానిస కు....

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 12 дней назад

    నువ్వు ఎందుకు చేస్తావ్ లే కాంగ్రెస్ తోట్తువు కాబట్టి ఆ మాట అంటున్నవ్ ఇప్పుడు ఎంత మార్పు నువ్వే చెప్పాలి జర్నిలిస్ట్ వి అందరికి ఒకే లా ఉండాలి ఇబ్రహీంపట్నం area ఒక సర్వే చేయండి మంచి జరగతే మంచి చెప్పు అర్చకులు జరిగేతే అదే చెప్పు mla పని తీరు చెప్పాలి

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 15 дней назад

    జై తెలంగాణ

  • @peddagollamanikyam8626
    @peddagollamanikyam8626 13 дней назад

    అరె సుల్లి గా మీకన్నా చాలా బెటర్

  • @shahilitchi2652
    @shahilitchi2652 15 дней назад +7

    Donga chala mandi kalakarula usuru thisi champinav

  • @AbhiAbhilash-dk6oe
    @AbhiAbhilash-dk6oe 15 дней назад +12

    దాని పాట అంటారా చియ్ వీడు పాట

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 15 дней назад +3

    వణుకు తున్నాడున్న

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 12 дней назад

    Jai congress

  • @Reddyshaker-o6b
    @Reddyshaker-o6b 15 дней назад +1

    Jai kcr. Jai jai kcr

  • @HarishBurra-d5j
    @HarishBurra-d5j 12 дней назад

    Rasamaye Anna kcr echina gurrrante lu kakunda miru em తెచ్చారు

  • @rapallypaulu9469
    @rapallypaulu9469 14 дней назад

    Anna Telangana yadhuku vachidhi anna rasamay

  • @KavithaPittala-p9d
    @KavithaPittala-p9d 12 дней назад

    Jai revanth reddy

  • @vedhaeducationchannelforts874
    @vedhaeducationchannelforts874 15 дней назад

    Good decision

  • @srichandana7158
    @srichandana7158 14 дней назад

    👌👌👌👌👌

  • @KavithaPittala-p9d
    @KavithaPittala-p9d 12 дней назад

    Kcr kante ma revanth anna padathati ga maltladtunadau

  • @shravanthadakapelli2789
    @shravanthadakapelli2789 7 дней назад

    2 term mla undi m chesare cheeppandi first .

  • @mkarthik1493
    @mkarthik1493 15 дней назад +1

    Rasamai elanti roju vastadi anukole🎉😢

  • @sreenivasbhukya9175
    @sreenivasbhukya9175 15 дней назад

    Raghu Garu elanty patalurani vyakthini adigithe emantadu ayyo

  • @LingamMudhiraj
    @LingamMudhiraj 15 дней назад +3

    జై కేసీఆర్ జై తెలంగాణ జై బి ఆర్ ఎస్

  • @shambalaravinder3066
    @shambalaravinder3066 11 дней назад

    వీడు కెసిఆర్ తొత్తు అందుకే కెసిఆర్ కు సపోర్ట్ మాట్లాడుతాడు

  • @Gane7245
    @Gane7245 14 дней назад

    🚗🚗💪👍

  • @rathlavathshankar4258
    @rathlavathshankar4258 14 дней назад +3

    ఒక్కా మాటల్లో చెప్పేసిండు బాయ్యా కెసిఆర్ ఏంత లంగానో రసమయి

  • @uppulasaidulu3246
    @uppulasaidulu3246 15 дней назад

    ఎడాపోయేనవూ రసమయి పాట విను రసాల మాయీ

  • @muthyalasudhakar8291
    @muthyalasudhakar8291 15 дней назад +1

    Raghu congress covert

  • @HarishBurra-d5j
    @HarishBurra-d5j 12 дней назад

    Mari relax mode lo unadu

  • @RendlaDivyarani-o1o
    @RendlaDivyarani-o1o 12 дней назад +1

    Revanth Anna ni ఎంత thokinaro మీ ప్రభుత్వం లొ మాకు తెలియదు అన్నా

  • @vishnumudhiraj2374
    @vishnumudhiraj2374 14 дней назад

    జై kcr

  • @shyamchinna5542
    @shyamchinna5542 14 дней назад

    బజానా aapu 😂😂
    Kondapocham project lo enno bumulu poyaye
    Vallaki em samadanam cheptharu