Kamalananda Bharati Swami: ఆ ముగ్గురు రంగంలోకి దిగితే ఎవడు మిగలడు || YS Jagan || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 59

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 Месяц назад +28

    స్వామీజీ ఎంతబాగా చెప్పారండి. 🙏🏻🙏🏻

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi Месяц назад +11

    అనంత మహిముడవు అనంత శక్తివి నీవు
    ఎనలేని దైవమా నిన్నేమని నుతింతుము ❤❤❤అన్నమయ్య.

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 Месяц назад +13

    కేవలం లడ్డులే కాదుకదా. హోమాలలో అన్ని కైంకర్యాలలో వాడింది ఆ నెయ్యే కదా

  • @raraj1993
    @raraj1993 Месяц назад +11

    Justice taken people hands 🙏

  • @popularchannelmetpally9057
    @popularchannelmetpally9057 Месяц назад +9

    నాటి జగన్ సర్కార్ టిటిడి ని భ్రష్టు పట్టించారు. అన్య మతస్తులను, లిక్కర్ కేసులో నిందితులను, క్రిమినల్స్ ను బోర్డు సభ్యలు, చైర్మన్ లు గా నియమించి అపచారం చేశారు. పవిత్రమైన లడ్డు ను భక్తులకు ప్రసాదంగా, కలియుగ ప్రత్యక్ష దేవునికి నైవేధ్యంగా సమర్పించి ఘోరమైన తప్పిదాన్ని చేశారు. వైసీపీ వారు కొండ పై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాద్యులైన వారిని వదిలిపెట్ట కూడదు. వీరిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని కోరుతున్నాను.

  • @gsrallinone438
    @gsrallinone438 Месяц назад +13

    Ban ycp ....national wide ga twitter lo trend avvaali .

  • @kaipa9982
    @kaipa9982 Месяц назад +4

    అనంతమహిముడు, అనంత శక్తివంతుడు అయిన శ్రీవెంకటాచలపతి... జరిగిన అపచారాల లెక్కలు తీసే రోజు అతిదగ్గరలోనే వుంది... ఓంనమోవెంకటేశాయః. 🙏🏾🙏🏾

  • @SVSR9999
    @SVSR9999 Месяц назад +6

    తిరుమల తిరుపతి దేవస్థానం కు, తక్కువ ఖరీదుకు ఆవు నెయ్యి సరఫరా చేస్తానంటే, YSRCP ప్రభుత్వం, అడ్రస్సు లేని ఆల్ఫా కంపెనీకి కట్టబెట్టి, ఎన్ని వేలకోట్లు, మిగిలించిందో లెక్కలు ఇవ్వండి. ప్రజా ధ్రోహులు

  • @sammingaraju4920
    @sammingaraju4920 Месяц назад +3

    Baaga Chepparu Swamyji 🙏🙏🙏

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Месяц назад +4

    Dhanyavadalu Swami Ji garu meeru nindunurellu chllagavundali Ani bhagavantuni prardhistunnamu Jai sanatanadhrmam Hindu dharmam vardhillali Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Месяц назад +4

    కమలానంద భారతీ స్వామి కి నమస్కారం
    మీ విశ్వహిందూ పరిషత్ ముందు ఈ ముగ్గురినీ జైలుకు పంపండి
    మొట్టమొదట స్వరూపానందేంద్ర స్వామిని జైలులో పెట్టాలి ఒక పీఠాధిపతి గా ఉండి ఒక క్రిస్టియన్ ని మతం మార్చానని హిందువులను మోసం చేసాడు పైగా సన్యాసులు ఎవర్నీ ముట్టుకోరు ఈ దొంగ స్వాములు జగన్ తన ఆత్మ అని చెప్పి ఎన్నోసార్లు ముద్దులు పెట్టుకున్నాడు . ఫలితంగా విశాఖపట్నం లో వందలాది ఎకరాల భూమి తిరుమలలో కాలేజెస్ కట్టి అద్దెకు ఇవ్వడానికి స్థలం పొందాడు
    వెంటనే రమణ దీక్షితులు ని, జైలులో పెట్టాలి తను ఒక అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన దేవాలయానికి ప్రధాన అర్చకుడు గా ఉంటూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పట్టికెళ్ళి ఇవ్వడమే కాకుండా పింక్ డైమండ్ పోయిందని అది చంద్రబాబు దొంగిలించాడని అసత్య ప్రచారం చేసాడు
    ఆ తరువాత చిలుకూరు సౌందర్య రాజన్ జైలులో పెట్టాలి. ఈయన తెలంగాణ లో ఒక దేవాలయం పూజారి గా ఉన్న ఈయనకి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసని 2019 ఎన్నికలలో చిలుకూరు బాలాజీ గుడికి వచ్చిన భక్తులను చంద్రబాబు ఓడిపోవాలని ప్రదక్షిణలు చేయండి అని ప్రచారం చేసాడు.
    రాజకీయంగా భాజపా RSS దీనికి బాధ్యత వహించాలి హిందుత్వ అని డప్పు కొట్టుకునే ఈ సంస్థలు గత ఐదు సంవత్సరాలు ఏరోజు జగన్మోహన్ రెడ్డిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. కనీసం ఇప్పుడైనా తగిన చర్యలు తీసుకుంటే వాళ్ళమీద ఉన్న అనుమానాలు కొంతవరకు తగ్గుతాయి

  • @kchary5992
    @kchary5992 Месяц назад +2

    ఓటు వేసేటప్పుడు. డబ్బులు ఇచ్చారని ఎవరు పడితే వాళ్లకి ఓటు వేసే దానివల్ల మన హిందువులకు ఇదే గతి పడుతుంది. మనవాళ్ళకి డబ్బులిస్తే దేశాన్ని కూడా అమ్మేస్తారు మీకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి ఆపద వచ్చినప్పుడు మన హిందువులు ఏమీ చేయరు దీనివల్ల ఆ స్వామి కూడా సిగ్గుపడతాడు కాబట్టి ఇకనైనా మేలుకోండి మీ ధర్మాన్ని మరియు నీ సంస్కృతిని విడిచిపెడితే నీకు మొనగాడ అన్నదే ఉండదు ఇకపై దేవాలయాలు గవర్నమెంట్ చేతుల నుండి బయటకు రావాలని అందరూ కలిసి పోరాడుదాం

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 Месяц назад +2

    👍👍👌👌👌

  • @apparaonadella3083
    @apparaonadella3083 Месяц назад +5

    Okay 👍 👌, what about IV Krishnarao ex chairman ttd.

    • @kusumsg6733
      @kusumsg6733 Месяц назад

      Yes shorts lo vachadu చూడండి

  • @RPrasadaRao
    @RPrasadaRao Месяц назад

    చాలా బాగా చెప్పారు మీరు

  • @narsimharao2964
    @narsimharao2964 Месяц назад +7

    come all Hindus from there house don't keep silent

  • @vamsikiranbatthina2687
    @vamsikiranbatthina2687 Месяц назад +3

    disappointed by the national party 😢

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 Месяц назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @muralibobba4488
    @muralibobba4488 Месяц назад +3

    just 6 crore people the honest devotees

  • @mani-ri4ry
    @mani-ri4ry Месяц назад +2

    రాముడి శిరచ్చేదన సేసినప్పుడు vhp స్పందిస్తే ఎంతవరకు వచ్చేది కాదు

  • @kalyanisvs4348
    @kalyanisvs4348 Месяц назад +6

    Swamy pedda homam cheyyandi thirupathi kondameeda prathi jilla lo cheyyinchandi sir

  • @bhavansmomp2031
    @bhavansmomp2031 Месяц назад +2

    Yes bhanu gaaru yela. Cheppthe ala chestham we r ready to fight with hagan chesina paapam

  • @sivajiGuddati
    @sivajiGuddati Месяц назад

    స్వామీజీ ముందు ఆంధ్రాలో ఉండే స్వామీజీల అందరూ ఏకం అవ్వండి

  • @kalyanisvs4348
    @kalyanisvs4348 Месяц назад +3

    Oke roju anni jillallo venkateswara swamy temple lo homam cheyyinchemuhurtham pettandi oneday aa homam roju public holiday istu pooja ki preparecheste hindu sampradayanni respect ivvali

  • @atyoutube9311
    @atyoutube9311 Месяц назад

    రాజకీయం రంగులు మారుతుంది...
    CBN మంచి దెబ్బ కొట్టినట్టు ఉన్నాడు...

  • @Urmylngdik_wkqmzxrt___uier__cv
    @Urmylngdik_wkqmzxrt___uier__cv Месяц назад +1

    ఏం లాభం లేదు కిట్టు.. మాటలకి వినేవాళ్ళ వాళ్ళు.. కలియుగ రాక్షసులు. అసలు లెక్క కూడా చేయట్లా.. వాళ్ళని డీల్ చెయ్యటం బాబు వల్ల కాదు.. మీరు ఏదో కేసు లు పెడతామ్ లోపల వేస్తాం అంటేయ్ అక్కడ చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఎందుకంటే వాళ్ళు నారా రూప రాక్షసుడు.. రక్తం మరిగిన రాక్షసులు ..😂😂😂మీ పాటు ఏడ్చి మొఖం కడుక్కున్నట్టు ఉంది.. స్టూడియో లో కూర్చుని సొల్లు మాటలు .. ఆల్రెడీ ౩౦ కేసులు ఉన్నవాడు నువ్ ఇంకో పది కేసు లు పెడతా అంటే లెక్క చేస్తారా? అసలు కోర్ట్ నీ లెక్క చేయట్లా. 😂😂😂

  • @india2190
    @india2190 Месяц назад +1

    దేశంలో ఉన్న కుక్కలని మురుగుతో ఉంటాయి ఎవరికి కోపం వచ్చినా ఇది అక్షరాల నిజం గత ఐదు సంవత్సరాల నుంచి చేయవలసిన యాదవ్ పనులన్నీ చేసేశారు తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడికి తెలుసు గతంలో కొన్ని కోట్ల మంది మీడియా పరంగా కానీ సభా పరంగా కానీ ప్రపంచ దేశ న్యాయస్థానాలు భారత న్యాయస్థానాలు అందరు కలిసి వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు అని సభాముఖంగా చెప్పారు ఇప్పుడు కూడా అందరూ కలిసి ఎంపీకుంటారో పీక్కోండి అంటున్నారు

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 Месяц назад

    నాలుగు రోజులు హడావుడి తరువాత అంతా మర్చిపోతారు

  • @janardhankapalavai1833
    @janardhankapalavai1833 Месяц назад +2

    Vadilipedite batakatam dandaga

  • @dandeboinashukracharya3729
    @dandeboinashukracharya3729 Месяц назад +2

    hindu

  • @janardhankapalavai1833
    @janardhankapalavai1833 Месяц назад +2

    Ippatidaka scheme ichadu , valla nanna aarogyasri icharu, reimbursement icharu ani em chesina janalu orrukunnaru
    Idi sahimchedi samdhyam evariki ledu
    Jagan garu ilanti tappulu chesi scheme ivvalani evvaru korukoru
    Atanu iche scheme oka aasara ante danne nammukoni evaru undaru
    1 week mandu taagevadu 1 day taagite, scheme ee avasaram ledu, venkateswaraswamy ni ila avamaanimchi, iche scheme asala voddu

  • @ramv1505
    @ramv1505 Месяц назад

    It’s time to ACT not for just talks. Why don’t the govt immediately start appointing LV Subramanyam garu or sv ramanana garu as special officers to immediately start working on the clean up. It is high time. It’s not for just worshipping. Remove all non Hindus from AP temples.come up with proper plan with all the logistics in a proper way and proper controls in place.

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Месяц назад +2

    Ee debbato jaggugadu vaadi Bach mottam vaadi ychip party mottaniki bhusthapitam ipotaru khachhetamgA ani Manasa vacha edukondalavada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @vinodkumaryellamsettyrayal3198
    @vinodkumaryellamsettyrayal3198 Месяц назад +2

    1000 eakaraalu× eakara10lakshlu=100 ₹ kottlaku konugolu chesi Swami vaari AnnaPrasadaa laku kaavalasina Mudi Sarukulu AtoZ pandinchaali ,oils kosam grounets & rice brand oils ,Cow Ghee kosam only country all States Cow s(No High breed , only Mana country Breeds )kosam Biggest Diary kosam Bhoomini konugolu cheyali & pandinchaali Heavy Agriculture equipment tho TTD vaaru , Mudi sarukula kosam& Ghee kosam TENDER s vaddu ,vaddu ,vaddu , elaanti kalthilu ,Mosaalu Eaka meeda vaddu please , Hinduvu lane ,employee ga Tirumala lo vundaali AtoZ

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Месяц назад +2

    IDI APACHARAMU JARUGA KUNNA, JARIGINDI ANI PRASARAMU CHESE--LU? KUDA PUNISHABLE

  • @sitaramraogr4348
    @sitaramraogr4348 Месяц назад

    Nothing will happen, because, CBN has no guts...

  • @NallagondaSamba
    @NallagondaSamba Месяц назад

    Report lekunda evadu matladamannaru. Me Rajakiya nayakulapina virakthipuduthundi, chiiii....

  • @B9C3
    @B9C3 Месяц назад

    Swamy Kamalanandh ji ,1st visakhapatnam Saradananda swamy ni boycott cheali,

  • @kondalrao9954
    @kondalrao9954 Месяц назад

    Peettadipatulu ekkadunnaru.pawan ku support ga enduku matladaru

  • @kondalrao9954
    @kondalrao9954 Месяц назад

    Jiyar swamulu ekkadunnaru

  • @Jeevan-q7x
    @Jeevan-q7x Месяц назад

    Panel li ee maraka yanduku

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian Месяц назад +2

    బాబు గారు ఏది ఏమైనా మీ ప్లాన్ స్లో గా వర్క్ అవుతున్నట్లు ఉన్నది. మీ మాట వినో లేక హిందూ సంస్థల మీద కుట్ర జరిగింది అనో , బీజేపీ వాళ్ళు మీకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ కి జగన్ కి ఏ చిన్న సంబంధం ఉన్నా తెంచి వెయ్యాలి అనే మీ అమోఘం ఆయన ప్లాన్ ఆయె ఉండవచ్చు.
    గత ఐదు సంవత్సరాలు గా యదేచ్చగా తిరుమల లో ఇలా జరుగుతూ ఉంటె, ప్రధాన పూజారి నుంచి అందరూ ఈ పాపములో భాగమనీన మీ ఆరోపణ. అంటే తిరుమల కొండా మీద కనీసం ఒక్కరు కూడా నిజాయితీ పరులు, హిందూ విశ్వాసాలను గౌరవించే వాళ్ళు లేరనా మీ ఆరోపణలు. టీటీడీ బోర్డు లో ఉన్న అందరూ హిందూ వ్యతిరేకులేనా. మరి మీరు ఇప్పుడు వచ్చి ఒక్క ఏవో నే కదా మార్చింది. అంటే తిరుమల ప్రధాన అర్చకుల నుంచి అందరిని తొలగించబోతున్నారా.
    కానీ మీ పాలిటిక్స్ లోకి వేంకేటేశ్వర స్వామిని లాగుతున్నారు. మీకు మీ తిరుపతి బ్లాస్ట్ గురుతు ఉంది ఉంటుంది, రాజశాఖర్ హెలిచాఫ్టర్ బ్లాస్ట్ కూడా గురుతు ఉంది ఉంటుంది. మీ ఆరోపణలను ప్రపంచం నమ్మి హిందువుల మీద అసహ్యంగా న్యూస్ చేస్తున్నారు. కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే తెలుగు హిందువులకు పెద్దగా ఫీలింగ్స్ ఉనకపోవచ్చు, సెంట్రల్ బీజేపీ బాగా రియాక్ట్ ఐనది అని మన ఆంధ్రాలో బీజేపీ ని అక్కున చేర్చుకోక పోవచ్చు, తరువాత అన్ని మరచి పోవచ్చు, కానీ కలియుగ ప్రత్యక్ష దేవం తో పెట్టుకుంటున్నారు.
    ఈ మూడు నెలలలో కల్టీ చేసి ఉండచ్చు కదా, టెస్ట్ చెయ్యాలి అంటే మూడు నెలల క్రితం లడ్డు కావాలి. టెస్ట్ కూడా ఎక్కడ చేయించాలి అనేది big Question. నమ్మకం ఆయన వ్యవస్థ ఇంకా ఏదన్న ఉన్నది అంటే సుప్రీమ్ కోర్ట్ ఐదుగురు బెంచ్/not single bench. వారి ఆద్వర్యం లో మూడు నెలల క్రితం లడ్డులు టెస్ట్ చెయ్యాలి. Then the results are trustable other wise all results are bull·shit .

  • @sreekanthvaddi6929
    @sreekanthvaddi6929 Месяц назад +1

    ABN vaallani aduguthunna indhulo endhuku oka Muslim athanni kurchobettaaru ??? Emi chedhamani emi maatlaadinchaalani ??
    Ippudu maa sanatana hinduvulaki jaruguthunnadi chaaladani meeru chesthondhi enti ?

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f Месяц назад +1

    ఓం నమో వేంకటేశాయ జగన్ మోహన్ రెడ్డి అలిపిరి నుండి తిరుపతి కొండ మీద వరకు మోకాళ్ళ మీద నడవాలి

  • @beeramramamohan9714
    @beeramramamohan9714 Месяц назад

    Indhulo oka muslim vyakthi ki yemaina sambandham vundhaa rajakiyaalu chaala nirlajjaga vunnaaie.

  • @kalyanisvs4348
    @kalyanisvs4348 Месяц назад +3

    Oke roju anni jillallo venkateswara swamy temple lo homam cheyyinchemuhurtham pettandi oneday aa homam roju public holiday istu pooja ki preparecheste hindu sampradayanni respect ivvali