పోయిన ప్రతి రైతు దగ్గర అన్న పాలు ఏ కంపెనికి పోస్తున్నారు అనేది రేటు ఎంత అనేది అలాగే మినరల్ మిక్సర్ ఏది వాడుతున్నారు అలాగే క్యాలషియం టానిక్ ఏ కంపెనీ ఏది అని అడగండి బ్రో వాళ్లు చెపేది ఒక్కటి వాళ్ళు చేసేది ఒక్కటి ఉంది బ్రో పాలది కూడా బిల్లు పేపర్ చూపించండి ప్లీజ్ బ్రో మాకు గేదెలు ఉన్నాయి ఆవులు తేవాలి అనుకుంటున్న bro
హాయ్ నమస్తే అన్నా గుడ్ ఈవెనింగ్ మల్లన్న అన్నా మన నాటు ఒంగోలు ఆవుల గురించి వాటి పాల గురించి ఒక వీడియో చెయ్ అన్న ఎన్ని లీటర్స్ ఇస్తే ఒక ఒంగోలు ఆవు నాకు ఒంగోలు ఆవులు ఒక నాలుగు పెట్టాలని ఉంది అని పాలు తక్కువ ఇస్తా అంటున్నారు జెర్సీ ఆవులను మనం నేను మెంటల్ ఏమో చేయలేకపోతున్న నాది సిద్దిపేట్ డిస్టిక్
అన్నా హెచ్‌ఎఫ్ డెయిరీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, అనుభవం కోసం ఏదైన డైరీ ఫామ్‌లో పని చేయాలి అనుకుంటున్నా , డైరీ ఫామ్ రైతులు నంబర్లు కానీ లేడ లొకేషన్‌లు చెప్పగల్రు
Anna hf lanti pedda breed unna aavulu time ki heat ki raavu ani antaru raithulu enduku ee problem vasthundii ye lopam valla time ki heat ki raavu ee aaavulu miku viilaithe oka video cheyyagalaru ledaa comment loo thelupagalaru
ఒక గంట వీడియో నా...అన్నా....ఎవరైనా అంత ఓపికతో చూస్తారా అసలు 8,10నిమిషాల వీడియో లే స్కిప్ చేస్తుంటరూ ఏంది అసలు చెప్తూపోతే గొర్రెల్లగా వింటుంటారు అనుకుంటారా ఏంది నేను అనడం కాదు ఎంత మంది చూస్తారో ఈ వీడియో ను మీరే చూడండి
Wow superb రైతన్నా... చాలా బాగా మాట్లాడారు. Thankyou. 👌
Anna e video prathi okka dairy farm raithuki use avuthundhi..... Good massage... ❤
E video chusaka chala information telusukunnanu thank you rajesh and laxman anna
🤝
కూర్చున్నది క్యాల్షియం క్యాన్ మీద కానీ క్యాల్షియం వాడను అని చెప్తున్నారు
Same doubt
😂😅😊
😂
Avunu shed lo kuda calcium cans vunaye hf cows ki calcium vadaka pothea antha condition ga vunadavu bro
.
Very good supper
Thank you so much
chala informetive video bro ...
Super anna keka❤
అన్నా... డైరీ ఫామ్ కి కరెంట్ సప్లై గురుంచి వీడియో చెయ్ అన్నా...
సింగిల్ ఫేస్,3 ఫేజ్ కరెంట్ గురుంచి
Daani gurinchi cheppadu
సూపర్ మెసేజ్ అన్న
👌👌👌👌
పోయిన ప్రతి రైతు దగ్గర అన్న పాలు ఏ కంపెనికి పోస్తున్నారు అనేది రేటు ఎంత అనేది అలాగే మినరల్ మిక్సర్ ఏది వాడుతున్నారు అలాగే క్యాలషియం టానిక్ ఏ కంపెనీ ఏది అని అడగండి బ్రో వాళ్లు చెపేది ఒక్కటి వాళ్ళు చేసేది ఒక్కటి ఉంది బ్రో పాలది కూడా బిల్లు పేపర్ చూపించండి ప్లీజ్ బ్రో మాకు గేదెలు ఉన్నాయి ఆవులు తేవాలి అనుకుంటున్న bro
Unna gedalu undaniiyandi okkokati gaa thiskurandi anna change avvali ante oke sari motham change chesthe set ayyi unna gedalu pothayi thiiskochina aavulu set aythaayo ledoo teliidu uchitha salaha icchanani thittukokandi just thochindi chepanu anthe broo
@@venkateshyadav2506 thanks bro
@@venkateshyadav2506 మీ దగ్గర ఏవి ఉన్నాయి బ్రో
M anna chepinavu anna supar
చాప్ కట్టర్ గురించి ఒక వీడియో చేయండి అన్న
Yes Anna
Gud information ❤❤
Great brother
Good massage Anna garu
హాయ్ నమస్తే అన్నా గుడ్ ఈవెనింగ్ మల్లన్న అన్నా మన నాటు ఒంగోలు ఆవుల గురించి వాటి పాల గురించి ఒక వీడియో చెయ్ అన్న ఎన్ని లీటర్స్ ఇస్తే ఒక ఒంగోలు ఆవు నాకు ఒంగోలు ఆవులు ఒక నాలుగు పెట్టాలని ఉంది అని పాలు తక్కువ ఇస్తా అంటున్నారు జెర్సీ ఆవులను మనం నేను మెంటల్ ఏమో చేయలేకపోతున్న నాది సిద్దిపేట్ డిస్టిక్
Sure bro
@@MalleshAdlaAnna,Avulu leka gedelu ekkada konalo oka video cheyandi.plz idi chala avasaram,dairy farm pettalante.
U R So Commercial
Bro suppar❤
Fram dubai
ఆవులకు పొదుగు వాపు ఎందుకు వస్తుంది పొదుగు వాపు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Super
👍👍👍👍
అన్నా హెచ్‌ఎఫ్ డెయిరీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, అనుభవం కోసం ఏదైన డైరీ ఫామ్‌లో పని చేయాలి అనుకుంటున్నా , డైరీ ఫామ్ రైతులు నంబర్లు కానీ లేడ లొకేషన్‌లు చెప్పగల్రు
Work chesara bro ekkadaina
Super vedio bro excellent explantion
Anna cow's akkada thicharu bro adress pettu
U r great bro
Thank you so much 😀
Good information brother
e video alredy oka sari chusha.old video
Anna hf lanti pedda breed unna aavulu time ki heat ki raavu ani antaru raithulu enduku ee problem vasthundii ye lopam valla time ki heat ki raavu ee aaavulu miku viilaithe oka video cheyyagalaru ledaa comment loo thelupagalaru
🎉🎉
Nice bro🙏
Super information anna
Buffalo video lu kuda petu anna
Anna Laxman anna unnadha
Silage val number petu anna
Hi Anna
Malla reedy 2😂😂😂😂
Anna laxmian anna cell number pittu please Anna
Anna dairy former number pettandi
Laxman anna number cheppava bro....
Cheppu bro ...hf cows ekkada teasuku vasthe bette o adugutha...dairy form kosam
Anna laxman annadhi number pettandi
ఒక గంట వీడియో నా...అన్నా....ఎవరైనా అంత ఓపికతో చూస్తారా అసలు 8,10నిమిషాల వీడియో లే స్కిప్ చేస్తుంటరూ ఏంది అసలు చెప్తూపోతే గొర్రెల్లగా వింటుంటారు అనుకుంటారా ఏంది నేను అనడం కాదు ఎంత మంది చూస్తారో ఈ వీడియో ను మీరే చూడండి
Hi Anna rithu nombre peatava anna
Mal address location please
Aavu delivery aynaka calf ki nakali apudu manchi blood circulation aythadhi calf ki skin diseases ravu and 1 hr nakina tarvatha calf ki direct podhugu dhegara theskuvelli podhugu dhegara paalu thagipisthe Maya jhaldhi padthadhi endhukante calf eppudaithe teat notlo petkoni suck chestadhi appudu lopata garbasanchi uguthadhi appudu Maya padthadhi
Endho America valani chusindanta endu gadila padesthad anta endho emo kaka 😂😂😂
dana confuse🤦🏼?
Hai Anna mi nambar
Anna over chesi chepputunnadanna
This kind of other country cow milk 🥛 not good for health, only Desi Indian bread cow milk is good.
Rajesh anna.....laxman bro dhi phone number send cheyyagalara?
Ni number pampu anna
Malesh anna mee number ivvandi please
Super
❤
Super information anna
Good information anna