SumanTV Chief Editor Analysis On CM Chandrababu Key Decision On 4 New Districts In Andhra Pradesh
HTML-код
- Опубликовано: 7 фев 2025
- SumanTV Chief Editor Analysis On CM Chandrababu Key Decision On 4 New Districts In Andhra Pradesh | SumanTVDigitalNews
రాజంపేటకు కూడా చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలోనే అంటే 1905 లో సబ్-కలెక్టరేట్ హోదాతో కొనసాగుతున్న ప్రాంతం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు నచ్చిన ప్రాంతాని జిల్లా చేసుకుంటున్నారు.
మా ప్రాంతాని వెనకు నెట్టేస్తున్నారు.
సుమన్ tv యాజమాన్యంకీ తెలియ చేయడం ఏమనగా కొంచెం ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న జిల్లా ఆకాంక్ష గ్రౌండ్ లెవెల్లో తెల్సుకునే ప్రయత్నం చేయండి.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా ను ప్రత్యేక రాష్ట్రము చేయండి మా నెల్లూరు ప్రజలు కోరుకుంటూన్నారు.
Rajampet district chayyali
Madanapalli Markapuram jillalu. Kavali.
Gudur dist kavali
అమరావతి జిల్లా రావాలి ❤
ASR జిల్లా 500 కిలోమీటర్లు పొడవు ఉంది
చీరాల జిల్లా చేయాలి
pileru kalikiri,mdanapalli vayalpadu, kalipi oka district cheyyali
Hindupur dist kavali
Sir, My sincere request is at present Srisailam and Sundipenta is under Nandyala Dist. Nandyal is 175 KM distance to Srisailam and Markapuram is only 65 KM from Srisailam. Nandyala is not at all convenient to the people of Srisailam and Sundipenta. So, the desire of the two places of public is to keep the 2 places under Markapuram. As a matter of fact, upto Sikhareswaram and part of Sundipenta is continuing under Ongole Dist. since a long period.
1St ఏర్పడిన జిల్లా కృష్ణ జిల్లా
Naidu is not capable of solving any problem of the state, that is why he is creating new problems.