SHIVA BHAKTHA NANDANAAR HARIKATHA audio - Smt Vinnakota Ramakumari (audio)

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 27

  • @vudathaamaralingeswararao658
    @vudathaamaralingeswararao658 5 месяцев назад +2

    గాన కోకిలమ్మ కి వందనం 🌹🌹🙏🙏

  • @narasimharao7292
    @narasimharao7292 11 месяцев назад +4

    అమ్మ నా నా చిన్నతనంలో గుర్తొస్తుంది అమ్మ మా గుళ్లో శివాలయంలో పెట్టే వాళ్ళ

  • @manipalreddydhesidi1337
    @manipalreddydhesidi1337 2 года назад +4

    Amma meku vandanalu

  • @suryakalavemparala9563
    @suryakalavemparala9563 7 месяцев назад +1

    Meeku sasharakoti vandanalu Amma

  • @kasiratnamkodurikoduri7282
    @kasiratnamkodurikoduri7282 2 года назад +4

    Harikatha sravanam is ever green and always welcome commonman s choice

  • @BhaskarRaoMantha
    @BhaskarRaoMantha 2 месяца назад

    Shiva parvatula Darshanam apoorvam.

  • @chanduchandru7478
    @chanduchandru7478 2 года назад +3

    Amma నీకు శతకోటి వందనాలు

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 2 года назад +3

    హరికథ అద్భుతమైనప్రాచీన కళ.మీరు నందనార్ చరిత్ర కళ్లకు కట్టినట్లు చెప్పారు.మీ గానం వీనులవిందుగా ఉన్నది. 👍🏻👌🏻డా. విద్యాధరి గండవరపు.

  • @kasirajuteki1595
    @kasirajuteki1595 8 месяцев назад

    Meeku sathakoti vandanalu

  • @sriramana306
    @sriramana306 11 месяцев назад

    Amma thalli neku vandhanalu

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 Год назад +7

    అమ్మ మీ గాత్రం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తో సమానంగా ఉంది మహాద్భుతంగా వినిపించారు మీ పాదాలకు శతవందనాలమ్మా

  • @srinivassrinu773
    @srinivassrinu773 2 года назад +1

    om nama shivayah

  • @BhaskarRaoMantha
    @BhaskarRaoMantha 2 месяца назад

    Super voice culture.

  • @27636233
    @27636233 Год назад

    ఈ హరికథ విన్నంత సేపూ శివ నామస్మరణ చేసినట్లు ఉంది. శివునికి సంబంధించిన ఇలాంటి హరికథలు ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీకు శతకోటి వందనాలు మేడమ్

  • @fromsuchi
    @fromsuchi 2 года назад

    Amma meeru ante naaku chinnappudu nundi ..telusu adi koodaa..maa nanna garu shivaleelalu naa 5 years nundi..vintunnaa..ippudu naaku 40

  • @mupparajusubbarayudu2422
    @mupparajusubbarayudu2422 2 года назад +1

    Excellent voice mam

  • @balakrishnadurgasamudram8367
    @balakrishnadurgasamudram8367 2 года назад +1

    ఉత్తమ హరికథ గాన కోకిల శ్రీ విన్నకోట రామకుమారి మేడం గారు

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 Год назад

    అమ్మ మీ హరికథ విన్నాక చిదంబర క్షేత్రం చూసినట్లు ఉందమ్మా మీరు ఇలాంటివి ఎన్నో మాకు వినిపించాలి మేము తరించాలి మీకు మరీ మరీ నమస్కారములు

  • @esaravana6211
    @esaravana6211 2 года назад

    Chala bagudi harikatha thank you

  • @dhanamjayavs6507
    @dhanamjayavs6507 2 года назад

    Amma mee paadhalaku 🙏🙏🙏🙏🙏

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 3 года назад

    Exlent voice super & nice

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 года назад

    Veena Vani Madhuri Sumadhura Gana Gandharva Mee Padapadmamulaku Sathakoti Sahasra Padabhi Vandana Mandaralu.

  • @gunasurveyor955
    @gunasurveyor955 Год назад +1

    అమ్మా... మీ హరికథలంటే నాకు ప్రాణం... మీరు హరికథా గానం చేస్తున్నంతసేపు నన్ను నేనే మరచిపోతాను.... ఎప్పటికైనా మిమ్ములను ఒక్కసారి కలిసి మీకు పాదాభివందనాలు చేసి మీ ఆశీర్వాదం తీసుకోవాలనుందమ్మా.... 🙏🙏

    • @Pavithra_6300
      @Pavithra_6300 3 месяца назад

    • @Pavithra_6300
      @Pavithra_6300 3 месяца назад

      మీ నేoబర్ కావాలి మేడo యిస్తారా

  • @srinivasaraokusuma7751
    @srinivasaraokusuma7751 2 года назад

    🙏🙏🙏🙏🙏