సిద్దు గారు చెప్పినది నిజమే అలా తగ్గించుకున్న వారు చాలా మంది ఉన్నారు... వారికి మీడియా సపోర్ట్ లేదు... కాని మరి క్యాన్సర్ హాస్పిటల్ లో 5 to 10 లక్షలు ఖర్చు చేసిన తరువాత కూడా వ్యాధి తో మరణిస్తున్నరు కాదా వారి గురించి కూడా మీడియా లో చూపించండి
Inko vishayam entante India lo Cancer patients ki Aarogya pradhayani Tata Cancer hospital (Ratan Tata founded) ...Aa doctors respond ayyaru ante dhaani ardham vaalaaki pani leka kaadhu...Janalani thappidhova pattinchakudadhu ani...INDIA lo janalanu educate cheyaalanukovadam mana moorkathvam...Govt anthe people anthe...
మానవుడు తన ఆహారంలో సిరిధాన్యాలు భాగంగా చేసుకోవడం వలన ఎటువంటి వ్యాధులు రావు అని ప్రూవ్ అయింది.ఖాదర్ వలీ గారి డైట్ తప్ప మరొక అద్భుతమైన డైట్ BACK TO NATURE IS THE ONLY WAY.
సిరి ధాన్యాల mal nutrition అవుతారు. థైరాయిడ్ కూడా వస్తుంది అని చాలా దేశాల్లో ban చేశారు, ముఖ్యం గా పిల్లలకు ఇవ్వకూడదు సిరి ధాన్యాలు మన పెద్దోళ్లు దేశ జనాభా లో 1% కూడా తినలేదు. దక్షిణా న తిన్నది పచ్చ జొన్నలు. ఇప్పటికి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో లో పచ్చ జొన్న లే ఆహారం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాగులు. నీరు వసతి లేని ప్రాంతాల్లో పండిన సిరి ధాన్యాలు తిన్న ప్రజల్లో mal nutrition జబ్బులే ఎక్కువ అని సర్వే. మీ diet మీ ఇష్టం ఏదో ఉండబట్టలేక కామెంట్ తప్ప. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం net లో కూడా వుంది, ఏ diet అయినా కొంత research చేసి మొదలు పెట్టాలి
4th stage కాన్సర్ తగ్గడం అంటే మాటలు కాదు. ఇండియా డాక్టర్స్ ప్రతి research ఇతర దేశాల్లో చేసింది ఇక్కడ అమలు చేస్తారు. మన దేశ పరిస్థితి లు వేరే కాబట్టి కొన్ని మెడిసిన్ లు suit అవుతాయి కొన్ని కావు. డాక్టర్స్ మెడిసిన్ తో పాటు ఈయన చెప్పినది ప్రయత్నం చేయడానికి నొప్పేంటి. కొంతమంది మీద ప్రయోగాలు చేయొచ్చు కదా. Vrk diet వీడియో లో డాక్టర్స్ సర్జరీ చెప్పిన డాన్ని diet తో పోగొట్టుకున్న సాక్ష్యాలు కనిపిస్తున్న డాక్టర్స్ ఎందుకు మందులు రాస్తున్నారు. aIMS ఎందుకు research చేయదు. మందులతో ఉపశమనం మాత్రమే అని ఇన్నేళ్ల research లో తెలియలేదా. మన దేశం లో AIMs కార్పొరేట్ మెడికల్ మాఫియా కోసం మాత్రమే పని చేస్తుంది. Diet తో పోయే జబ్బులకు కూడా మెడిసిన్ ఇచ్చి చంపుతుంది. Legal హత్యలు చేస్తుంది. అమెరికా లో సైతం diabetic diet తో ఎలా పోతుందో ప్రభుత్వం అనుమతి తో class లు చెబుతున్నారు. మనం మాత్రం మెడిసిన్ వాడాలి అని పిండుకుంటున్నారు. దేశం లో జ్ఞానం ఉన్నోడు మాత్రమే కాపాడబడుతున్నాడు, మూర్ఖులు కష్టాలు పడుతున్నారు
@@manju7520 pls meeru india lo oka Ayurvedic doctor ke choopinchukondi...Prati okkadu vachi maatladadame...Stage IV cancer ante enti andi...What is the underlying Pathophysiology..? Complictions cheppandi.....Meelanti vaallani educate cheyalanu kovadam moorkatvam...Meeru okavale Heart attack vasthe Ayurvedic doctor daggaraki vellandi !!! Nimmarasam ichi brathikisthadu...Appudu aa NOPPI treat avidhi...By the way i am a Govt doctor!
@@VJCOLORSurike janalani "meeku emi telidu" ani aadiposukovadam kadu. Plz understand that public is vexed and has trust issues with allopathic doctors. Because many of the private practioners are commercial and see a patient as an atm card. Govt. hospitals are overloaded and so much delay in getting appointment and treatment.
By believing these kind of vague reports by some unauthorised people, Ultimately people are loosers. It's upto them whether to believe in scientifically proven methods or some vague fake ideas from some unauthorised people.
M BBC news బ్యాన్చేయాల్సిందిగా ఉంది
నిన్ను ఎవడు చూడమన్నాడు రా లవడే కా బాల్
కుల మత ద్వేషి సైతాన్ తో సమానం
సిద్దు గారు చెప్పినది నిజమే అలా తగ్గించుకున్న వారు చాలా మంది ఉన్నారు... వారికి మీడియా సపోర్ట్ లేదు... కాని మరి క్యాన్సర్ హాస్పిటల్ లో 5 to 10 లక్షలు ఖర్చు చేసిన తరువాత కూడా వ్యాధి తో మరణిస్తున్నరు కాదా వారి గురించి కూడా మీడియా లో చూపించండి
Your correct sir
Good 👍
God. Emparmeshan. Medam👌
Tata Memorial is one of the best cancer hospital for poor ...Vaalle ala annarante. ...meeru evaarra
ఈ గూగుల్ డాక్టర్ గ్గాల్లకి బాబాలు తాయత్తులు కరెక్ట్ అనిపిస్తుంది😂😂😂 వీళ్ళకి డాక్టర్స్ అవసరం లేదు😂
@sainadhreddy1762 true
Inko vishayam entante India lo Cancer patients ki Aarogya pradhayani Tata Cancer hospital (Ratan Tata founded) ...Aa doctors respond ayyaru ante dhaani ardham vaalaaki pani leka kaadhu...Janalani thappidhova pattinchakudadhu ani...INDIA lo janalanu educate cheyaalanukovadam mana moorkathvam...Govt anthe people anthe...
మానవుడు తన ఆహారంలో సిరిధాన్యాలు భాగంగా చేసుకోవడం వలన ఎటువంటి వ్యాధులు రావు అని ప్రూవ్ అయింది.ఖాదర్ వలీ గారి డైట్ తప్ప మరొక అద్భుతమైన డైట్ BACK TO NATURE IS THE ONLY WAY.
సిరి ధాన్యాల mal nutrition అవుతారు. థైరాయిడ్ కూడా వస్తుంది అని చాలా దేశాల్లో ban చేశారు, ముఖ్యం గా పిల్లలకు ఇవ్వకూడదు
సిరి ధాన్యాలు మన పెద్దోళ్లు దేశ జనాభా లో 1% కూడా తినలేదు.
దక్షిణా న తిన్నది పచ్చ జొన్నలు. ఇప్పటికి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో లో పచ్చ జొన్న లే ఆహారం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాగులు. నీరు వసతి లేని ప్రాంతాల్లో పండిన సిరి ధాన్యాలు తిన్న ప్రజల్లో mal nutrition జబ్బులే ఎక్కువ అని సర్వే.
మీ diet మీ ఇష్టం ఏదో ఉండబట్టలేక కామెంట్ తప్ప. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం net లో కూడా వుంది, ఏ diet అయినా కొంత research చేసి మొదలు పెట్టాలి
Shaastriya adaraalu enduku untai undavu .....endukante lakshala kotlu business aagipotadi kada
It's upto you too choose a scientifically proven methods or vague ideas.
@@satyasundeep783 apavayya chepochaav .....em scientific mottam business adi...
డాక్టర్ సలహా తో లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటల్ కి లాభం చేయల?
Aaithe velli pasaru mandu vesuko
Demand government for treatment man.
Lekapothe sachipo, ninnu evadu kharchu pettamannadu.
@ravikirannyathani8460 nuvee sachipo
@@natures3091 pasaru mandhu valla maa relative died 3rd stage cancer... Please don't lie to public
4th stage కాన్సర్ తగ్గడం అంటే మాటలు కాదు. ఇండియా డాక్టర్స్ ప్రతి research ఇతర దేశాల్లో చేసింది ఇక్కడ అమలు చేస్తారు. మన దేశ పరిస్థితి లు వేరే కాబట్టి కొన్ని మెడిసిన్ లు suit అవుతాయి కొన్ని కావు.
డాక్టర్స్ మెడిసిన్ తో పాటు ఈయన చెప్పినది ప్రయత్నం చేయడానికి నొప్పేంటి. కొంతమంది మీద ప్రయోగాలు చేయొచ్చు కదా.
Vrk diet వీడియో లో డాక్టర్స్ సర్జరీ చెప్పిన డాన్ని diet తో పోగొట్టుకున్న సాక్ష్యాలు కనిపిస్తున్న డాక్టర్స్ ఎందుకు మందులు రాస్తున్నారు. aIMS ఎందుకు research చేయదు. మందులతో ఉపశమనం మాత్రమే అని ఇన్నేళ్ల research లో తెలియలేదా.
మన దేశం లో AIMs కార్పొరేట్ మెడికల్ మాఫియా కోసం మాత్రమే పని చేస్తుంది.
Diet తో పోయే జబ్బులకు కూడా మెడిసిన్ ఇచ్చి చంపుతుంది. Legal హత్యలు చేస్తుంది. అమెరికా లో సైతం diabetic diet తో ఎలా పోతుందో ప్రభుత్వం అనుమతి తో class లు చెబుతున్నారు. మనం మాత్రం మెడిసిన్ వాడాలి అని పిండుకుంటున్నారు.
దేశం లో జ్ఞానం ఉన్నోడు మాత్రమే కాపాడబడుతున్నాడు, మూర్ఖులు కష్టాలు పడుతున్నారు
@@manju7520 pls meeru india lo oka Ayurvedic doctor ke choopinchukondi...Prati okkadu vachi maatladadame...Stage IV cancer ante enti andi...What is the underlying Pathophysiology..? Complictions cheppandi.....Meelanti vaallani educate cheyalanu kovadam moorkatvam...Meeru okavale Heart attack vasthe Ayurvedic doctor daggaraki vellandi !!! Nimmarasam ichi brathikisthadu...Appudu aa NOPPI treat avidhi...By the way i am a Govt doctor!
@@VJCOLORSurike janalani "meeku emi telidu" ani aadiposukovadam kadu. Plz understand that public is vexed and has trust issues with allopathic doctors. Because many of the private practioners are commercial and see a patient as an atm card. Govt. hospitals are overloaded and so much delay in getting appointment and treatment.
Nature has given the best of Remedies for any Health Issues.
yeah for cancer,TB,pneumonia ,HIV,Covid etc😂
These doctors don't accept this, Their business will go .
Then don't go to hospitals and start eating only lemon and turmeric
Sir, you are making so many videos but not about Jagan Adani issue. Many are waiting for it sir
Ok
Avivekulu ekkado leru motham ee comment section lone unnaru...Buisness poyedhi entra...mee pichi kaka pothe..Meeku Cancer vasthe Aakulu alamalu tho treat ment chesukondi ....DOCTORS dhaggariki povaadhu..mimalni treat chesi doctors ke chedda peru😢...
ఈ లాంటి వాళ్ళకి బాబాలు కరక్టు అందుకే దేశం ila అయిపోయింది😂
సిద్దు ఆర్గ్యుమెంట్ తప్పు
TMC research cheyyali
Adenti mana state lo pastors stage mede pogadatharu mari appudu a hospital nundi elanti varthalu raventi😅😅😅😅😅😅
Hospital ki velty
Doctor rich patient death
Then don't go to hospitals and start eating only lemon and turmeric powder
Amlcancermywifedead
సిద్దు నిజం చెప్పారు
Meek ontlo baaleka pothe hospital velladhu