Balanced Diet For Diabetes | ఆరోగ్యకరమైన డైట్ ఇలా ఉండాలి.. Dr. Raghunath Katragadda | Tone Health

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 17

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 месяца назад +5

    ఆ నా పెద్ద కుమారుడు(43) డయాబెటిక్ కాబట్టి చాలా శ్రద్ధగా వింటానండి. డయాబెటిక్ గురించి అంశాలు.
    కానీ మీరు పాతకాలంనాటి వాడే ఆహార పలబాట్ల వలన మన భారతదేశంలో లేదు. కానీ ఇప్పుడు వచ్చింది అందుకనే మీరు ఆహారపు అలవాటు మార్చటానికి మీరు ప్రయత్నించారు అని చెప్పారు.
    కానీ మీరు పాత కాలం నాటి మన పూర్వీకులు ఎన్ని కిలోమీటర్లు నడుస్తూ ఉండేవాళ్లు?
    రోజు మొత్తం ఎంత పని చేసే వాళ్ళు అనేది మర్చిపోతున్నారు.
    ఇప్పుడు పిల్లలకి చేసే ఉద్యోగాలు కూర్చుని చేసేవి అసలు ఎక్సైజ్ లేదు .
    దానితోడు ఏసీలో కూర్చొని చేయటము వలన చమట అనేది లేక లోపల నుంచి చెడు పదార్థాలు బయటికి వెళ్ళటం లేదు మరియు .
    నీటి వాడకం కూడా బాగా తగ్గిపోవడం కూడా ప్రధాన కారణం.
    ఐఫోన్ వారసత్వం అవ్వచ్చు కానీ టైప్ టు ఇక అప్పుడు ఎక్కువ భారతీయుల రావటానికి కేవలం లైఫ్ స్టైల్ డిసార్డర్ చెప్పచ్చు.
    అందుకే మీరు ఆహారంతో పాటు ఎక్సర్సైజెస్ మళ్లీ వాటర్ ఎక్కువ తాగటం సిట్రస్ ఎక్కువ వాడటం లాంటివి కూడా సూచించిన (కంపల్సరీ మెడిటేషన్ ఎలా చెప్పారు?
    నేను మెడికేషన్ చేయకుండా 430 నుంచి 90 వరకు మార్చగలిగాను. కాకుంటే మెయింటైన్ చేయాలి.. అందుకని medication ముందే మొదలెడితే అది శరీరం దానికి అలవాటు పడిపోయి పని చేయటం ఆపేస్తుందని విని భయపడి మొదట్లో మొదలు పెట్టలేదు. అది మంచి ఫలితం ఇచ్చింది..
    ఆహారం మరియు ఎక్సర్సైజ్ నీరు ఎక్కువ. వెల్లుల్లి నిమ్మలాంటివి నారింజ అలాంటివి ఎక్కువ వాడటం ద్వారా. తప్పనిసరిగా డయాబెటిస్ రివర్స్ చేయొచ్చు.
    కానీ ఆ లైఫ్ స్టైల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే! అది దాని వలన వచ్చే ఎఫెక్ట్స్ తగ్గుతాయి.
    అందుకని మీరు ఆహార పలవాట్లతో పాటు exercise గురించి కూడా ప్రాధాన్యత సూచిస్తారని ఈ కామెంట్ పెడుతున్న.
    కాకుంటే వీరమాచినేని గారి డైట్ లో అయినా నాలుగు లీటర్ల వాటర్ కంపల్సరీ వాడమంటారు అందుకని ఆ వాటర్ వాడటం వలన.keto డైట్ కంటే దుష్పరిణామాలు చాలా తక్కువగా ఉంటాయి.
    కొంచెం uric acid లెవెల్స్ పెరగటం అది కూడా మొదట్లో. రాను రాను తగ్గుతుంది.
    అక్కడ కీటో డైట్ కి వీరమాచినేని గారి డైట్ కి తేడా ఏంటి అంటే కొంత కొబ్బరి లాంటివి వాడటం అది. డ్రై ఫ్రూట్స్
    కాకుంటే వీరమాచినేని డైట్ వలన కలిగే లాభాలు ఒవేసిటీ తగ్గటం డయాబెటిస్ రివర్స్ అవ్వటం మటుకు డయాబెటిస్ వల్ల జరిగే నష్టాలు కంటే తక్కువ కాబట్టి.
    వెంటనే అంటే 90 రోజుల్లో తగ్గాలనుకునే వాళ్లకు మంచిది .
    కొంత కొంత చొప్పున తగ్గాలనుకునే వాళ్లకు ఎక్ససైజ్ వాటర్ నాలుగు లీటర్లు తగ్గకుండా కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి ప్రొటీన్, గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్, ఎక్కువ వాటర్ బాగా ఉపయోగపడుతుంది.,
    వీరమాచినేని ని డైట్ లో ఒబిసిటీ తో వచ్చే ఫ్యాటీ లివర్ డయాబెటిస్ కానీ , తక్కువ రోజుల్లో పొట్ట తగ్గడం ద్వారా అనగా 101 రోజుల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది మా అనుభవం.
    ఇంకొకటి మీరు ఈ మధ్య అమెరికన్ శాస్త్రవేత్తలు చెప్పింది అమెరికాలో ఎప్పటినుంచో ఒమేగాకు ప్రాధాన్యత ఇస్తూ వాడుతున్నారు. కానీ ఏమీ ప్రయోజనం రాలేదు ఇమ్యూనిటీలో అన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని అంటున్నారు..
    ఈమధ్య అదే ఒరవడి భారత దేశంలో కూడా వెలువడింది ఒమీగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కానీ. ఒమేగాకు ప్రాధాన్యత ఇవ్వవలసింది .
    కానీ ఎక్కువ వెల్లుల్లి మరియు వాకింగ్ కానీ స్విమ్మింగ్ కాని యోగ ఆసనాలు ఏదైనా .
    మరియు స్ట్రెస్ రిలీఫ్ గా యోగ చేయటం అనేది షుగరు డయాబెటిస్ తగ్గటానికి పరిపూర్ణ చికిత్స అని చెప్పొచ్చు .మన భారతీయులకు .
    ఎందుకంటే తగినంత డి విటమిన్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి .
    అనేక డాక్టర్స్ సూచనలు పాటించాక మీరు తయారుచేసిన ఆహారాన్ని ప్రమోట్ చెయ్యటం తో పాటు ,.
    ఎక్సర్సైజ్ వాటర్ మెడిటేషన్ ఎక్కువ ప్రాధాన్యత ఎస్సే ఎక్కువ ఉపయోగపడుతుంది అని చిన్న సూచన, మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.
    మీ సూచనలో ఉండాలని మాత్రమే చిన్న సూచన.

  • @jsconstructions3176
    @jsconstructions3176 5 месяцев назад +8

    ప్రొడక్ట్ ప్రమోషన్ లాగా వుంది.

    • @jsconstructions3176
      @jsconstructions3176 4 месяца назад

      ఇది ప్రొడక్ట్ ప్రమోషన్

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 5 месяцев назад +4

    Gud Info Dr. 🧑‍⚕🧑‍⚕🧑‍⚕🧑‍⚕

  • @vpkreddykusumanchi
    @vpkreddykusumanchi 5 месяцев назад +2

    Where will I get

  • @anithasudhakar5398
    @anithasudhakar5398 5 месяцев назад +1

    Where will we get

  • @enagandularamesh3
    @enagandularamesh3 4 месяца назад

    What about fiber %

  • @ramapotharaju2104
    @ramapotharaju2104 4 месяца назад

    Soy unda ?

  • @sudhakarbhojanapu1189
    @sudhakarbhojanapu1189 4 месяца назад

    Common people can't buy this roti.because, each one roti thirty rupees is too high.

  • @bulasimhadri
    @bulasimhadri 4 месяца назад

    ఈ డయాబెటిస్ మరియు బీపీ వల్ల మీరు అందరు వీడియోలు పెట్టుకుని బ్రతుకుతున్నారు . నిజంగా మీరు ఒక్కడికి అయినా షుగర్ తగ్గిస్తే మీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది.

  • @ramapotharaju2104
    @ramapotharaju2104 4 месяца назад

    Soy not good for thyroid people