Same నాకు కూడా రెండో వ్యక్తికి జరిగిన అనుభవమే జరిగింది..ఎదో నెంబర్ నుండి hai అని అమ్మాయి నుండి వాట్సాప్ mesage వచ్చింది..నేను రిప్లై ఇవ్వలేదు ఆ తర్వాత రాత్రి ఫ్రీ ఉన్నారా వీడియో కాల్ చేస్తా అని mesage చేసింది..నేను respond కాలేదు.ఇది ఎదో ఫ్రాడింగ్ అని నంబర్ బ్లాక్ చేశాను...
Aanna నాకు 2 dayes ముందు fece book లో frind రిక్వెస్ట్ పంప్పింది నిను ఓకే చేశాను వెంటనే hai అని andi నిను హాయ్ అని తెలుగులో పెట్టాను english లో మాట్లాడు andi 1 minit మాట్లాడిన అన్న ఫ్రీగా ఉన్నారా వీడియో కాల్ చేస్తాను అన్నది నీను no వొద్దు అన్నాను వెంటనే డౌట్ వొచ్చి ఆమె అకౌంట్ ని బ్లాక్ లో పెట్టాను చాలా భయం వేసింది అన్న
ఇలాంటి వాళ్లను వదిలి వద్దు కఠినంగానే శిక్షించాలని కోరుతూ వేడుకుంటున్నాను ఎంతో శిక్షించిన బయటకీ వచ్చి మళ్లీ అదే పని చేస్తుంటారు ""కుక్క తోక రాయి అంటే అదే""
నాకు బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారు పాన్ up date చేయాలి ,డీటెయిల్స్ చెప్పమని , బ్యాంక్ కి వచ్చి చెప్తా అన్నా , లేదు on లైన్ అన్నాడు ,అదే అక్కడే చేస్తా అన్నా మళ్ళీ చేయలేదు 6 నెలలు అయిన
"digitalisation" గురించి ఇంత చెప్పే "విశ్వ గురువు" . ఇంతమటుకు ఎంత మంది ఎన్నికోట్లు పోగొట్టుకున్నారరో white paper govt చేత బయటపెట్టాలి.ఎన్నికేసులు పట్టుకున్నారు?అమాయకులు బలి అవుతున్నారు
సార్ నేను గిట్ట ముద్ర లోనని 10 లాక్స్ పెడితే నా దగ్గర ₹2000 తీసుకున్నారు నేను ఏమి చేయలేక నేను ఒక ఆటో డ్రైవర్ ని ఈరోజు ఈ వీడియో చూడడం వల్ల మీకు నేను మెసేజ్ పెడుతున్నాను
Filed complaint online for cyber crime dept, with in hours but, till now no response from crime dept. Forwarded to police station, and FIR registered, but, no dept from police dept... Still waiting with hope
Repeatedly police are awaring in this cyber crime" But people are blindly believing this stupids loosing money" I also victim of this stupids but I realized in beetween and i blocked my account immediately and i saved 3 lakhs " But 25000 thousand I have losed" Thanks to God for saving me with little amount
One thing we can do to avoid frauds is to reverify everything before you do with concern companies because companies will know everything about your account and details. With these one can reduce 50% frauds and don’t answer unknown new numbers , if they are calling continuously then we will know someone known person called us.
FYI, not all cybercrimes are because of greed….some of them for example ‘Fake-KYC LINKS’ appearing very believable are trapping hard earned money, after digitalisation in India.
Recent ga ma spouse dhi Hdfc credit card fraud transaction ayindhi 46,000/- OTP vachi amount automatic ga debit ayipoyindhi No help from police cyber crime & from our hdfc bank & more over we were hdfc employees even our bank is not helpful to us. The amount got debited to Paytm Rental what is the use of Pay tm rental to us.
మన ఇండియాలో ఈ ప్యాడ్స్ చాలా ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే అంతర్గతంగా చాలా లాస్ వచ్చేసి ఉంటారు అని బయటపడలేదు ఎంతోమంది ఇలాగే మోసపోయి మన ఇండియన్ అకాడమీ దెబ్బ తీసే ఇప్పుడికి ఎకానమీ దెబ్బతిన్నది చాలా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు కరెన్సీ మొత్తం దేశం దాటిపోతుంది ఇలాంటి విషయాలు వదిలేసి పనికిమాలిన చెప్తాను చెత్త చట్టాలు పెడతారు దాంట్లో మాత్రం చురుగ్గా ఉంటారు డబ్బు పోతే దాన్ని మాత్రం వెనక్కి తీసుకు రాలేదు అది దాటి మాత్రం చేత కాదు గవర్నమెంట్ అధికారుల కే గానే అమాయక ప్రజల మీద జనం పెత్తనం చేస్తారా మాకు ప్రజలకు
@0:35 ..evaru saamy nuv ..entha money avasaramyna .. being aged & educated person konchamyna buddi undali ..em talakayal ra nayana 🙏🙏 ..if u r a teenager it's ok ..being aged & u r much matured but also gng thru such fake incidents 🙏🙏
Naa daggara cash ledhu... 20k cash arrange cheyagalara. Ani Okadu phonpay kottadu..daniki.. Oka 100 rs. Thisukondi bro annadu... sare ani naa daggara unna cash ichanu.. Naa account lo unna 20 k amount ni. Cyber team blocked. I went police station. Akkada valu nannu thittaru. Nee karma nee 20k blocked ayyindhi. Vadini thisukuraa annaru.. Vadini road meedha okasari matrme chusaa.. still I asking cyber department. They are not release my genuine money. 😔
Aqua guard service centre ki servicing ki complaint iste cyber దొంగలు anduloki చొచ్చుకు పోయి service executive వస్తాడు. అని ఒక లింక్.ఓపెన్ చేయండి అని పంపారు. ఇలా మోసం జరిగింది😭😭😭
Siggu padutunanu Indian ani chesukovataniki. Intlo vanta lu panilu chesukoni pesalu dachukunte na account monna Sunday 25 dobesaru.... cybercrime police lu, sbi bank vallu ki chepina patinchukoledu
నాకు తెలిసి బ్యాంకులో డబ్బులు పెట్టుకోకండి మన ఇంట్లో బియ్యం డబ్బులో పెట్టుకోండి బ్యాంక్ లో కూడా మనకు సెఫ్టీ లేదు ఇంకా ఏం చెలెం సెబర్ vallani పట్టుకొని కాల్చి పారేస్తే అప్పుడు తగ్గుతాది
evaru mee Bank vivaralu adigina phone lo cheppakkara ledhu.messages pampakandi..Bank ku vachi isthaam ani cheppandi.kontha mandi ara nimisam lo meeku 15lakhs loan isthaam.mee Bank a/c details cheppamantaaru..loan ivvaru sari kadaa mee Bank a/c lo vunna dabbulu dobbesthaaru.
This cybercrime web site is very slow and not user friendly. It is not that easy as this dept claims. Report how much was recovered and handed over to victims
ఎంత సదువుకున్న డబ్బు ఆశ పోదు సారు 😔
Edhi mathram nijam annayya
Thanks for uploading this kind of news for public alert upto date
Police should conduct public meetings in these areas, at least once in 3 months & explain them abt this kind of scams..
Enni sarlu cheppina mararu
ఒక సారి మోసపోయిన తరువాత ఈ cyber crime వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు. Recovery rate కూడా చాలా చాలా తక్కువ.
Navi recent ga 47500 poyayi UPI dwara complaint raise chesanu cyber crime lo return vasthaya
కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకోవడం ఎంత పోరపాటో దయచేసి గమనించగలరు
Same నాకు కూడా రెండో వ్యక్తికి జరిగిన అనుభవమే జరిగింది..ఎదో నెంబర్ నుండి hai అని అమ్మాయి నుండి వాట్సాప్ mesage వచ్చింది..నేను రిప్లై ఇవ్వలేదు ఆ తర్వాత రాత్రి ఫ్రీ ఉన్నారా వీడియో కాల్ చేస్తా అని mesage చేసింది..నేను respond కాలేదు.ఇది ఎదో ఫ్రాడింగ్ అని నంబర్ బ్లాక్ చేశాను...
Super bro
Same naku facebook messenger lo jarigindhi. But nenu react avvaledu
Aanna నాకు 2 dayes ముందు fece book లో frind రిక్వెస్ట్ పంప్పింది నిను ఓకే చేశాను వెంటనే hai అని andi నిను హాయ్ అని తెలుగులో పెట్టాను english లో మాట్లాడు andi 1 minit మాట్లాడిన అన్న ఫ్రీగా ఉన్నారా వీడియో కాల్ చేస్తాను అన్నది నీను no వొద్దు అన్నాను వెంటనే డౌట్ వొచ్చి ఆమె అకౌంట్ ని బ్లాక్ లో పెట్టాను చాలా భయం వేసింది అన్న
@@sureshmimicry918 good..
జాగ్రత్త పరుడవు
అత్యాశ కు పోతే ఇలానే నష్టపోతారు
Niku ela ardam ayyindhi okka saari nastapoyi chudu
ఇలాంటి వాళ్లను వదిలి వద్దు కఠినంగానే శిక్షించాలని కోరుతూ వేడుకుంటున్నాను
ఎంతో శిక్షించిన బయటకీ వచ్చి మళ్లీ అదే
పని చేస్తుంటారు
""కుక్క తోక రాయి అంటే అదే""
Thank You Sir, very helpful video on cyber crimes..
6 లక్షలు బ్యాంకులో ఉండగా ఇంక మీకు లోను అవసరమేమి? బ్యాంకు లోను అయుతే తిరిగి కట్టక్కరలేదనా?
Bale adigaru
మంచిగ గడ్డి పెట్టండి సార్ ఇలా
Aa 6 lakhs lo 3 lakhs credit card limit utilize chesaru sni cheppsru ga
Inka amount avasareremo mari
Miku valla ibbandula gurinchi teliyanid matladam baga tappu sir
మన పక్కనే కూర్చుని నవ్వుకుంటూ వుంటారు మరీ ఇలా జరుగుతూనే వుంటే చట్టాలు ప్రభుత్వాలూ ఉండి ఏం చేస్తు వున్నారు ఉండి ఏం చేస్తున్నారు నిద్రపోతున్న రా??????
నాకు బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారు పాన్ up date చేయాలి ,డీటెయిల్స్ చెప్పమని , బ్యాంక్ కి వచ్చి చెప్తా అన్నా , లేదు on లైన్ అన్నాడు ,అదే అక్కడే చేస్తా అన్నా మళ్ళీ చేయలేదు 6 నెలలు అయిన
ఆ time lo అంతే బుర్ర పనిచేయదు. అది తప్పు wrong step వేస్తున్నాము అని తెలుసు. కానీ vallu ఆలా trap చేస్తారు
పేదోడికి సాయం చేయడానికో, ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడానికి చేతులురాని అత్యాశా జీవులకు తగిన గుణపాఠం కాలమే చెబుతుంది.
తప్పువానిది అస్సలు కాదు... మనదే...
meeru అమాయకులు కాదు సార్
sss
Yes bro
జానాలు ఇంకా బుది రాలెదు
మనం జాగ్రత్తగా ఉండాలి.
మీ అమాయకత్వం, అత్యశా, వారికి వరమైంది...
V6 news. Tq you so much sir 🙏🏿🙏🏿🙏🏿
Manam nammaka poyinaaa Vallu Nammistaruuu Andiiii
దురాశ దుఃఖమునకు చేటు పెద్దాయన 😢
Thanks for Alerting the public
Thanks sir!. presented useful message.
Sir loss recently 18th April 12000 loss ainadi sir 1930 ku call chesthe online lo case registration cheyamantunaru sir adi login avadam ledu sir😢
Bro nuv a purpose lo invest chesavu.
Which app
Niku medadu peragale from jksm mudiraj snr NTR vrbmni tg 🙏😂
Cyber crime storys mana tv serials lo chupiste chala mandiki reach avutundi
Very good information thank you V6 channel stàff
Good news by this chennel educating public
"digitalisation" గురించి ఇంత చెప్పే "విశ్వ గురువు" . ఇంతమటుకు ఎంత మంది ఎన్నికోట్లు పోగొట్టుకున్నారరో white paper govt చేత బయటపెట్టాలి.ఎన్నికేసులు పట్టుకున్నారు?అమాయకులు బలి అవుతున్నారు
ఏ పథకాలు అయినా, లోన్ అయినా ప్రభుత్వ బ్యాంకులు, కార్యాలయాలు,సచివాలయం ద్వారానే పొందాలి,ఫోన్ ద్వారా ఎవరినీ నమ్మకూడదు.
Plzzz plzzz save every humane those who are facing losses
thank you sir . wonderful information.
1930 Cyber Crime national help line number 👍
Takee Actions Plzz for themm 🙏🙏🙏for me Also it's happened But Different thing happened to mee
చదువు కున్న వాళ్లే డబ్బు పోగొట్టు కునేది ,ఆశ ఎక్కువ ,మళ్ళీ నాకు తెలుసు అనే భావం
I lost 50k 2 years ago nothing happened after given complaint
Cyber crime ki complaint ichina money ravadam ledu
ఇక్కడ తప్పు 100 శాతం ఈయనదే..ఈ కాలంలో కార్డ్ డీటెయిల్స్ చదుకోనోడు కూడా చెప్పడు
Cheque withdrawal is best
సార్ నేను గిట్ట ముద్ర లోనని 10 లాక్స్ పెడితే నా దగ్గర ₹2000 తీసుకున్నారు నేను ఏమి చేయలేక నేను ఒక ఆటో డ్రైవర్ ని ఈరోజు ఈ వీడియో చూడడం వల్ల మీకు నేను మెసేజ్ పెడుతున్నాను
One day nature will punish the immorals certainly at last age and next early age as per karma.
Hahaaaa
Nuvvu cheppedi antha abaddam medam nenu 6 month authundi elane money poguttkunna crime branch ki information echanu police station complent echanu no response thappau antha manade
Very easy simple no. Of GAS CYLINDERS per year in one family track
Filed complaint online for cyber crime dept, with in hours but, till now no response from crime dept. Forwarded to police station, and FIR registered, but, no dept from police dept... Still waiting with hope
Frist don't save your Adhar and other particulars in Smartphone.
Repeatedly police are awaring in this cyber crime" But people are blindly believing this stupids loosing money" I also victim of this stupids but I realized in beetween and i blocked my account immediately and i saved 3 lakhs " But 25000 thousand I have losed" Thanks to God for saving me with little amount
Sir you get money back pls tell me
Sir I m one of 😢 criticism of scam
How many months u get money
In view of the two ways what happened inbetween two transactions
దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పుడు చదువుకోలేదా మీరు???
Nice Information V6 news
Thanks sir
Inthaki ila cyber crime lo complaint chesthe.. evarikaina resolution chesara???
Supper ankul
cyber cell ku phone chesina aproach ayina no use. ee desam lo help cheyaru. maname awareness penchukovali. call ku respond kakandi
Ea case aina deal ki suggest .advice isthra sir madam
One thing we can do to avoid frauds is to reverify everything before you do with concern companies because companies will know everything about your account and details. With these one can reduce 50% frauds and don’t answer unknown new numbers , if they are calling continuously then we will know someone known person called us.
Greedy leads to downfall so you should believe hope
FYI, not all cybercrimes are because of greed….some of them for example ‘Fake-KYC LINKS’ appearing very believable are trapping hard earned money, after digitalisation in India.
Yemi cheyaleru careful ga undali
Card details esthe ,mare OTP kuda chapasadu ???
What bank officials and police department doing
Good information
Security kosam software thayarucheyadam saadhyam kada
Hmm jagratha gaa undali appa.
Its like option traing...
Chadhuvukunna vaalle ekkuvaga mosapothunnaru...
Banking online transaction are very sensitive
Ekada cheppaku....chadhuvukunaa ani....navvutharu......🙄
Aeps dwara 05-02-2023 న sbi account నుండి 4000 dongalinchinaaru,without using finger print.
Recent ga ma spouse dhi Hdfc credit card fraud transaction ayindhi 46,000/- OTP vachi amount automatic ga debit ayipoyindhi No help from police cyber crime & from our hdfc bank & more over we were hdfc employees even our bank is not helpful to us. The amount got debited to Paytm Rental what is the use of Pay tm rental to us.
Same nak elana iedhi bro
@@lyricsadda89 k
ఎంత పిచ్చోడివి రానాయన1:13 వయసోచ్చింది గానీ బుద్ధి ఎదగలేదు ఈ వయసులో కూడా అత్యాశ 😡
Be careful friends😊
We are forgetting the basic things, why do we need to pay for them if we want loan from them
Nak kuda e call vachindi but nen avoid chesa
Cyber crime lo complaint chesthe amount refund aithaya Mana amount manaku vasthaya
Police vallaku
Good tools levu
Yes ,maa friend valla wife ki 10 pm ki WhatsApp message came she opened 40000 cut ayyindi nphonepay lo nundi
Nijama
Anthega
Peruke cyber crime police lu bro vallu emi cheyyaleru,45000/-debited from my account but they not respond.
మన ఇండియాలో ఈ ప్యాడ్స్ చాలా ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే అంతర్గతంగా చాలా లాస్ వచ్చేసి ఉంటారు అని బయటపడలేదు ఎంతోమంది ఇలాగే మోసపోయి మన ఇండియన్ అకాడమీ దెబ్బ తీసే ఇప్పుడికి ఎకానమీ దెబ్బతిన్నది చాలా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు కరెన్సీ మొత్తం దేశం దాటిపోతుంది ఇలాంటి విషయాలు వదిలేసి పనికిమాలిన చెప్తాను చెత్త చట్టాలు పెడతారు దాంట్లో మాత్రం చురుగ్గా ఉంటారు డబ్బు పోతే దాన్ని మాత్రం వెనక్కి తీసుకు రాలేదు అది దాటి మాత్రం చేత కాదు గవర్నమెంట్ అధికారుల కే గానే అమాయక ప్రజల మీద జనం పెత్తనం చేస్తారా మాకు ప్రజలకు
No use 😏😏😏 complaint tisukuntaru pakkana padestaru antaku minchi em cheyyaru
Ami upayogam undadhu annayya ye na kodukki dabbulu pampakandi
Icici least bothered about frauds
Credit card vi chala aitunai chala jagrata vundali andaru chala teliviga chestunaru emi reveal cheyadu manam details
?
@0:35 ..evaru saamy nuv ..entha money avasaramyna .. being aged & educated person konchamyna buddi undali ..em talakayal ra nayana 🙏🙏 ..if u r a teenager it's ok ..being aged & u r much matured but also gng thru such fake incidents 🙏🙏
Government police am pikuthunaru prathi urki Village thirgi aavarnes cheste oka kuda fraud jaragadu kada...
Nakuda cyber crime jaruguthundi sir please help me sir
Dhurasha dhukkaniki chetu
Aasapadi vari valalo padithe ika ralem
Naa daggara cash ledhu... 20k cash arrange cheyagalara. Ani Okadu phonpay kottadu..daniki.. Oka 100 rs. Thisukondi bro annadu... sare ani naa daggara unna cash ichanu.. Naa account lo unna 20 k amount ni. Cyber team blocked. I went police station. Akkada valu nannu thittaru. Nee karma nee 20k blocked ayyindhi. Vadini thisukuraa annaru.. Vadini road meedha okasari matrme chusaa.. still I asking cyber department. They are not release my genuine money. 😔
bank lo money motham withdraw cheshi intlo petkondi ledha fixed deposit cheskondi
Intlo Dongala bayam tho banklo pettukunte banks lo anrhakante yekkuva mosalu
Aqua guard service centre ki servicing ki complaint iste cyber దొంగలు anduloki చొచ్చుకు పోయి service executive వస్తాడు. అని ఒక లింక్.ఓపెన్ చేయండి అని పంపారు.
ఇలా మోసం జరిగింది😭😭😭
Super macha
More technology more intelligent crime rate.
How you belive that you will get amount from unknown persons?Shall we get 1rupee from others?shall we give 1rupee to unknown persons?
Laksh pay చేయవచ్చా.
There is no ఆప్షన్.
First of all mudra Lone ladies kee. N adhi kavaalante Bank chuttu 3months teragaali.. A maatram teliyadaa
Bank and customer only two links in every account
Siggu padutunanu Indian ani chesukovataniki.
Intlo vanta lu panilu chesukoni pesalu dachukunte na account monna Sunday 25 dobesaru.... cybercrime police lu, sbi bank vallu ki chepina patinchukoledu
నాకు తెలిసి బ్యాంకులో డబ్బులు పెట్టుకోకండి మన ఇంట్లో బియ్యం డబ్బులో పెట్టుకోండి బ్యాంక్ లో కూడా మనకు సెఫ్టీ లేదు ఇంకా ఏం చెలెం సెబర్ vallani పట్టుకొని కాల్చి పారేస్తే అప్పుడు తగ్గుతాది
Allu first dorakaru avariki
Yes, chaalaa baaga cheppaaru, jagtyal dust. Chalgal union bank mnger naa NRE nundi 2.5 laks dobbesaadu, kmplnt chesina
Ledante Modi gaadi dobbes tadu. Demonetization chesi
👌👌👌👌
evaru mee Bank vivaralu adigina phone lo cheppakkara ledhu.messages pampakandi..Bank ku vachi isthaam ani cheppandi.kontha mandi ara nimisam lo meeku 15lakhs loan isthaam.mee Bank a/c details cheppamantaaru..loan ivvaru sari kadaa mee Bank a/c lo vunna dabbulu dobbesthaaru.
credit card users jagrathaga vundali
Tq to all
This cybercrime web site is very slow and not user friendly. It is not that easy as this dept claims.
Report how much was recovered and handed over to victims