తండ్రి ప్రారంభించిన స్థలంలోనే వాక్య పరిచర్య ప్రారంభించిన తనయుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Watch Everyday Live Messages (Morning & Evening) bit.ly/2TOeLrY
    Every Morning With God - 5.30 AM - 07:00 AM
    Every Evening with God - 07:00 PM - 09:00 PM
    Watch Everyday with God Messages (2020) : bit.ly/36R2fiZ
    For more Inspirational Messages :
    Click here to Subscribe Calvary Temple Live RUclips channel 👉 : bit.ly/33NduHL
    Click here for Calvary Media RUclips channel : bit.ly/3iNSswx
    Click here to visit Calvary Temple Official Website : bit.ly/3nzJruX
    Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
    Facebook : bit.ly/2L5m2m6
    Instagram : bit.ly/2GI94ZR
    Twitter : bit.ly/3qvWzTc
    Click here for WhatsApp : bit.ly/3iKbbck
    For More Languages :
    For Gujarati Sermons : bit.ly/2gt80eW
    For Marathi Sermons : bit.ly/2gobICO
    For Oriya Sermons : bit.ly/2wWSuio
    For Assamese Sermons : bit.ly/2vP2XHI
    For Hindi Sermons : bit.ly/2eJYekP
    For Kannada Sermons : bit.ly/2euqTNX
    For Bangla Sermons : bit.ly/2wWTnYb
    #CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #live #online #ChristianMessageLiveToday
    #TodayLiveMessage #TeluguChristianMessage #ChristianMessages #ChristianSermons
    Click here to visit Calvary Temple official website : www.calvarytemp...
    Click Here to Download Calvary Book Center App From Google Play Store
    play.google.co...

Комментарии • 715

  • @jeevankumar8136
    @jeevankumar8136 4 года назад +9

    మా తరానికి నాన్నగారు, మా పిల్లల తరానికి ప్రిన్స్ sahas ,మంచి సేవ చేసేలా దేవుడు దీవించాలని కోరుకుంటూ ,good wishes నాన్నా..?..

  • @kobrakaigaming
    @kobrakaigaming 4 года назад +368

    రాబోయే రోజుల్లో ఘనమైన సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న!❤️🙏🏼🌍

    • @VenuJoseph
      @VenuJoseph 4 года назад +2

      ruclips.net/video/HeVfJX-2Ms8/видео.html

    • @AnilKumar-vp8rz
      @AnilKumar-vp8rz 4 года назад +1

      @@VenuJoseph really appreciate you brother for the share this link. Good message.

    • @leeleli5997
      @leeleli5997 4 года назад +1

      @@VenuJoseph 🤣🤣🤣🤣🤣🤞🤞🤞🤞🤟🤟👌🤘👈

    • @iamcristsoldier1811
      @iamcristsoldier1811 4 года назад +1

      @@VenuJoseph 👍👍👍👍👍

    • @shamgarshankar3723
      @shamgarshankar3723 4 года назад +2

      Amen.

  • @nallurimounika1234
    @nallurimounika1234 4 года назад +7

    మీరు కూడా స్వచ్ఛమైన వాక్యం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్

  • @t.vijaykumar241
    @t.vijaykumar241 4 года назад +150

    ఈ భూమి మీద ఏ వ్యాధినైనా స్వస్థపరచ కలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు. [షలొమ్]

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      Nakuuu AIDS vaundheeeee prabhuneeee namalaaaa neeeeee

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      @@t.vijaykumar241 no Telugu

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      Apppraraaa neee sooluuuu

    • @vinod_lifevlogs
      @vinod_lifevlogs 4 года назад +1

      Shalom Amen

    • @leeleli5997
      @leeleli5997 4 года назад

      మరి కల్వ రి temple oil etupovali anta సతీష్ గారు చుస్తే నిన్ను కచ్ఛితంగా తిడతారు 🤣🤣🤣🤣

  • @surapatijagadeesh9068
    @surapatijagadeesh9068 4 года назад +8

    Praise the lord brother ఇంకా దేవుని సేవలో బాగా వడబడాలి దేవుడు నిన్ను దీవించు ను గాక ..🙏🙏🙏🙏🙏

  • @kumarichiru8588
    @kumarichiru8588 4 года назад +7

    దేవునికి మహిమ కలుగును గాక మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక మైన వందనాలు చక్కని వాక్యాన్ని చెప్పారు బాబు రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని మా ప్రార్థన హృదయాన్ని హత్తుకునేలా చక్కని సందేశం ఇచ్చారు చాలా బాగున్నాయి మా లాంటి వారు ఎంతోమంది మార్పు చెందుటకు అర్థమయ్యేలా చెప్పారు చాలా సంతోషం

  • @sujithtechnoservices4033
    @sujithtechnoservices4033 4 года назад +18

    Hmm...
    అనుభవించు రాజా అనుభవించు ..
    బయటి వాళ్ళకి ఛాన్స్ ఉండదు లే....
    ఈ విషయం ఎవరికి చెప్పిన చాలా మందికి అర్థం కాదులే...
    రాజ్యం ఏలండి...

    • @sangeethajillella835
      @sangeethajillella835 4 года назад +1

      God bless you bro and massage is. Good

    • @srikanthbadampudi6096
      @srikanthbadampudi6096 4 года назад

      భవిష్యత్తు లో బ్రదర్ సతీష్ కుమార్ గారు చాలా చోట్ల సంఘాన్ని విస్తరించి నాలాంటి,నీలాంటి వారికి అవకాశం ఇవ్వాలని ప్రార్థిద్దాం బ్రదర్...ఎదుటి వారి మనస్సుకు భాద కలిగించే మాటలు ఎందుకు?

  • @theprincess4782
    @theprincess4782 4 года назад +14

    Worship prince became preacher king👑🤴👑❣️

  • @sudharshanandsukumarpalli1266
    @sudharshanandsukumarpalli1266 4 года назад +43

    సలోమ్ brother దేవుడు సేవాలో నమ్మకంగా బలంగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ 👏👏👏

  • @heavenlyyouthteamofficial7045
    @heavenlyyouthteamofficial7045 4 года назад +49

    దేవుని సేవలో నమ్మకముగా బహు బలముగా వాడబడలని హృదయ పూర్వకముగా దేవునికి నా ప్రార్థన
    All the best thammudu

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 4 года назад +4

    బైబిల్ ని కద అని చెప్పవద్దు ప్లీజ్ బ్రదర్

  • @nihithaakumarthi4553
    @nihithaakumarthi4553 4 года назад +29

    This short sermon literally comforted me.
    It’s so nice to see you preach his word,may god continue to use you mightily for his kingdom.
    God bless!!!!

  • @rajushali1213
    @rajushali1213 3 года назад +1

    Bible లో ఉన్న ప్రతి సంఘటనను కథ అని చెప్పకూడదు ......మీరు చెప్పినది నిజ సంఘటన....కథ అంటే ఊహించి చెప్పేది.

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 4 года назад +2

    చాలా మంది చిన్న చిన్న సంఘాలు నడిపే వారు మీ లాంటి దేవుని పిల్లలను పిలిచి యవ్వనస్థుల కూడిక లేకపోతే మీటింగ్స్ పెటించాలి అనుకుంటారు బ్రదర్ కానీ మీరు వస్తారో రారో అని అనుకుంటారు కానీ మీరు మిమల్ని ఎ సంఘపు వారైనా చిన్నదైనా పెద్దదైన సంగం పిలిచినప్పుడు తప్పకుండా వెళ్లి దేవుని సేవ చేయాలనీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రదర్...
    దేవుడు మిమల్ని దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్....

  • @dharmanandana534
    @dharmanandana534 4 года назад +3

    May God bless you.తమ్ముడు..... నాన్న గారి కంటే ఎక్కువ సేవ చేయాలని నా ప్రార్థన .

  • @srikanthbadampudi6096
    @srikanthbadampudi6096 4 года назад +3

    ఎంత గొప్ప భాగ్యం,ఇధి దేవుని ధన్యత బ్రదర్ సతీష్ కుమార్ గారికి అతని కుటుంబానికి తోడై ఉండును గాక...

  • @revathisetty5864
    @revathisetty5864 4 года назад +6

    Praise the lord sahus.. 🙏🏼Really good message from God through you.. For the people who feel helpless..☺️

  • @rajeshb5467
    @rajeshb5467 4 года назад +2

    దేవునికి స్తోత్రం..ప్రభునమములో వందనాలు..🙏
    మనం దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి,దేవుని నామమును బట్టి ,దేవుని మాటను బట్టి మనం మాట్లాడాలి.తప్ప ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి,వారిని ఉద్దేశించి మాత్రమే చూపిస్తున్నారు.అందరూ ఎత్తబడే సంఘం లో ఉండాలి, తప్ప కల్వరి సంఘంలో ఉంటే కాదు.ఇప్పుడు ఎక్కువగా సతీష్ కుమార్ గారిని,వారి సంఘం నీ,వారి చర్చ్ నీ మాత్రమే ఎక్కువ హెచ్చిస్తున్నారూ ,దయచేసి గమనించండి మనకు సర్వాది కారి దేవుడు ఒక్కడే...సమస్తం దేవునికే మహిమ

    • @devads128
      @devads128 3 года назад

      Samastha mahima devunike annaru kadha daaniki nenu like kottanu that's it.

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 4 года назад +1

    Devudu Chivari Dhinalo Yavanasthula Midha Devuni Athmanu Kumaristharu Ant... Thammudu Devuni Kosam Balamuga Vadaabadandi Miru Matlade prathi mata Devuni Bidala Pai Mi Vakyam Vintuna Prathi Okari pai Prabhavamu Chuputhundhi Brother...

  • @chinnababubabu3734
    @chinnababubabu3734 2 года назад +1

    Raboye rojullo inka athbuthanga seva lo vada badalani,devudu marinthaga sevalo vadukovalani, manaspurthiga prabhuvu perita kuruthunnam brother.

  • @stunningdelta2249
    @stunningdelta2249 4 года назад +1

    బయట చాలా మంది దేవుని కోసం కష్టపడుతూ మాటలు పడుతూ తిట్లు తింటున్నారు.. మీ లాంటి వాళ్లు కనీసం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది మీకు మేలు.. మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గర సొమ్ములు వసూల్ చెయ్యడం ఒక్కటే కాకుండా.. రాను రాను దేవుడు ని మర్చిపోయి మీలాంటి వాళ్ళని పూజిస్తారేమో అమాయక ప్రజలు.. దేవుని కోసం కష్టపడే వాళ్లు బయట తిట్లు తింటూ తన్నులు తింటూ గొప్ప సాక్షులుగా ఉంటున్నారు.. ఒక 10% అయిన పేదవారికి సహాయం చెయ్యండి...

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 года назад +40

    I'm happy..praise the lord Brother...God bless you sahus

  • @sarithasuresh5206
    @sarithasuresh5206 4 года назад +1

    Shalom brother massage super in chittoor🙌🙌👪🙌🙌🙏🙏

  • @yesayyatejamministres8822
    @yesayyatejamministres8822 4 года назад +20

    Jeremiah(యిర్మీయా) 48:10
    10.యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.

    • @sarithagollapalli4180
      @sarithagollapalli4180 4 года назад +1

      Wounder

    • @candlelight7077
      @candlelight7077 4 года назад

      Mee uddheshyam???

    • @smahesh2074
      @smahesh2074 4 года назад

      ante enti anna artam🤔🤔🤔

    • @yesayyatejamministres8822
      @yesayyatejamministres8822 4 года назад +4

      బ్రదర్ వాక్యము ప్రకటిస్తే సంఘానికి దైవ చిత్తాను సారమైన దుఖం రావాలి అని అర్థం

    • @devads128
      @devads128 3 года назад

      @@yesayyatejamministres8822 whatt?? Daiva chittanu saaramaina dukkam ante enti anna? 🤔🙁

  • @davidchiruguri8924
    @davidchiruguri8924 4 года назад +3

    రాబోయే రోజుల్లో యేసయ్య ప్రేమని ప్రపంచానికి తెలియపరిచే రోజులు వస్తాయని మేము నమ్ముతున్నాం యేసయ్య నామంలో బ్రదర్ స్వరాన్ని దేవుడా ఆలకించెను గాక కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్🙏🙏🙏🙏📖📖📖⛪⛪

  • @dr.jyothi7377
    @dr.jyothi7377 4 года назад +2

    Great ...hope u save many more souls..in upcomings days.....

  • @satyannarayana1435
    @satyannarayana1435 4 года назад +12

    Mee dresslu hairstyles chustunte mee vyaparam ardamavtundi

    • @Rithvikrishaantej
      @Rithvikrishaantej 4 года назад

      Bro ye devudaina ... Bidallu andaga undali ani korukuntaru ... Naa thandri ayna devudu kuda mamali aalane poshinchunaru...

  • @choutollachoutollapradeepg9671
    @choutollachoutollapradeepg9671 3 года назад +1

    Brother raboye rojuloo mana thandri kantee akkuva seeva cheyaleni korukuntunanu

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 года назад +3

    దేవుని సేవలో ఇంకా వాడబడాలని ఆ పరమ తండ్రిని కోరుచున్నాను.. ఆమెన్

  • @eternallove4887
    @eternallove4887 4 года назад +20

    Suvartha leni chotaki vellali,, North lo assala seva thakkuva,, North lo kooda calvary temple vuntey aneka mandhi rakshimpa badatharu.... dhayachesi ikkadey aagipovadhu.. God bless you

  • @Varma0.07
    @Varma0.07 4 года назад +2

    తండ్రి లాగా మీరు కూడా దేవుని కొరకు గొప్ప సేవ చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం.God Bless U.

  • @kpandu1316
    @kpandu1316 4 года назад +24

    వండర్ ఫుల్ మెసేజ్ బ్రదర్ హార్ట్ టచింగ్ మెసేజ్ God bless you

  • @Anitha_368
    @Anitha_368 2 года назад +1

    SHALOM brother 🙏🙏 excellent message god bless you brother 🙏

  • @kadamanchiashok8260
    @kadamanchiashok8260 4 года назад +11

    ఎప్పుడుమిరేన.అన్ని పాటలు మీరే సంఘములొ.ఎవరు. లేదా.ఎప్పుడు మీరే న

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 года назад

      Ashok గారు ... Well said... అమ్మ గారు, అయ్యగారు, వారి ఇద్దరి కుమారులు మాత్రమే....ఆ dias మీద ఏ ఒక్కరూ కి అవకాశాలు లేవు...

    • @gopajiipsikalipsi4423
      @gopajiipsikalipsi4423 4 года назад +1

      Devudu evariki eche thalanthu variki estadu brother

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 года назад

      @@gopajiipsikalipsi4423 Yes... ఎవరికి ఇచ్చే తలాంతు వారికి దేవుడు ఇస్తారు... సంఘ కాపరికి అందురూ సమానమే....మీ సంఘ కాపరి సతీష్ కుమార్ గారు చేసేది ఏమిటి ?. తను తన భార్య, ఇద్దరు కుమారులు...... పాటలు వారే .. ప్రసంగాలు వారే... కొన్ని వేలమంది Youth వుంటే dias మీద ఒక్కరికి అవకాశం ఇవ్వరు....మరీ గుడ్డీగా సతీష్ కుమార్ గారిని support చేయవద్దు....

    • @gopajiipsikalipsi4423
      @gopajiipsikalipsi4423 4 года назад +1

      Avakasham evadaniki edi cinema industry kaadu brother

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 года назад

      @@gopajiipsikalipsi4423 సినిమా industry వాళ్ళ కంటే luxurious life సేవకులకు అవసరమా ! Cinema industry ని కొన్ని కుటుంబాలు ఏలుతున్న రోజులివి.... అలాగే Calvary Temple ను కేవలం సతీష్ కుమార్ గారి కుటుంబం ..... దేవుని సేవ కుటుంబాలు కేంద్రం గా వుండకూడదు.. క్రీస్తు మరియి సంఘం కేంద్రం గా వుండాలి...Key board play చేసే Brother fingers చూపిస్తారు.... Main Singer ను dias మూలన పెడతారు....ఈ family members తో మరొక Singer వారితో పాటు వారి ప్రక్కన నుంచొని పాడకూడదా ! పాట మద్య లో వేరే dress లో వేరే clippings పెడతారు.... సేవకులకు అంత exposure అవసరమా ? Cinema industry లో కొన్ని పాత్రలు వేరే వారికి ఇస్తారు....ఇక్కడ dias మీద ఆ నలుగురు మాత్రమే..... మిగిలిన వారు కానుకలు పంపటం చప్పట్లు కొట్టటం అంతే......

  • @bhagwanraonakkala4245
    @bhagwanraonakkala4245 4 года назад +2

    దేవుని సేవలో మీరు బహుగా వాడబడుదురు గాక!!! ఆమెన్

  • @siriaruna7472
    @siriaruna7472 4 года назад +9

    Nijanga meeru mee Thandri gaari la seva cheyalani manaspurthiga prardhisthunnam saahus brother

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 4 года назад +1

    కద అని చెప్పావు బ్రదర్ నువ్వు చెప్పేది ( కద కాదు నిజం) సరిగా చెప్పండి బ్రో ప్లీజ్

    • @uppadadurgarao1550
      @uppadadurgarao1550 4 года назад

      సరిగా చెప్పండి ప్లీజ్ బైబిల్ చదవండి

  • @venkateshk5264
    @venkateshk5264 4 года назад +17

    Brother heaven ki m chesthe veltharo cheppama anthegani Mana avasarala kosam kreesthuni nammithe Mana kanna dhaurbhagyulu evaru undaru false preacher Bible theliyani vallandharu kattu kathalu cheppi amayakamaina prajalni mosam cheyakandi narakaniki thiskunipokandi

    • @sharonprayertemple
      @sharonprayertemple 4 года назад +4

      Bro... Well said, you're the true believer of Christ Jesus. Truth is we should seek his kingdom, but these are spreading false..

    • @venkateshk5264
      @venkateshk5264 4 года назад

      @@sharonprayertemple Bro bt ilanti vallane janalu ekkuvaga nammutharu satyam cheppe vari daggaraki evaru vellaru anduke veella aagadalu ekkuva avuthunnai

    • @sharonprayertemple
      @sharonprayertemple 4 года назад +1

      Avunu, bro, nadhi kuda idhe badha, asathyamaina matalu cheppukuntu aneka mandhini mosam chesthunaru, devuni prajalanu sathyamulo ki nadipinchali anedhi naa asha, prayasa

    • @venkateshk5264
      @venkateshk5264 4 года назад

      @@sharonprayertemple
      Very good decision bro meeru alane athmala rakshana koraku prayasapadandi mee kastam vrudhakadu bro devude manaki help chesthadu

    • @smahesh2074
      @smahesh2074 4 года назад +2

      ఇక్కడ నాలాగ ఆలోచించేవాళ్లే ఉన్నారు😁😃😃.yes bros,kaani satyam kondarike teliyabadutadi

  • @krupasadhanacharitabletrust
    @krupasadhanacharitabletrust 4 года назад +18

    మీ నాన్న చాలా కథలు చెప్పారు ఇప్పుడు మీరు ...ప్రజలకు మిరే అవసరం

    • @smahesh2074
      @smahesh2074 4 года назад +3

      yes,janaalu alochinchali sir

    • @sathishkambhampati7452
      @sathishkambhampati7452 4 года назад +1

      Christians ki kaavalsindhi Ladhalu kaadhandi... Sathyam(Nijamaina vakyam).

    • @rajyesof2429
      @rajyesof2429 4 года назад +1

      Yes veelu maararu

    • @rajyesof2429
      @rajyesof2429 4 года назад +1

      Ayya mee pitta kathalu, next generation ki kuda yekkinchaarugaa

    • @VenuJoseph
      @VenuJoseph 4 года назад

      @jhanshirani bathula ruclips.net/video/HeVfJX-2Ms8/видео.html

  • @nuthanakasipogu3442
    @nuthanakasipogu3442 4 года назад +7

    Congratulations brother saahas You're chuseing good & god way

  • @naveenmass8671
    @naveenmass8671 Год назад +1

    AMEN 🙏 praise the lord 🥺🙏 Hallelujah 🥺🥺🧡🙏

  • @peddanagarighanateja2547
    @peddanagarighanateja2547 3 года назад +2

    Heart touching message anna Thank you so much anna for this message Anna I like this message anna Thanks a lot anna 😍😘💖😃

  • @kavurijyothi721
    @kavurijyothi721 3 года назад

    Super message bro may God bless u anna please pray for our family I'm Catherine 8th class, we have finaschil problem, please pray🙏.....

  • @everyoneshouldbefine3525
    @everyoneshouldbefine3525 4 года назад +8

    Movies lo politics lo laga devuni seva lo kuda varasatwam. Yento. Kani ethanu baga chebutunadu. Devuni gurinchi cheppadam lo seva lo manchi future undi

  • @amalodbha.amala.g.3938
    @amalodbha.amala.g.3938 4 года назад +2

    God bless u nd u r family.
    Br వాక్యం చెప్పేటప్పుడు ఎంత సైలెంట్ గా ఉంటే అంత ప్రశాంతంగా వాక్యం వినాలని పిస్తుంది.వాక్యం చెప్పేటప్పుడు మ్యూజిక్ బాగోలేదు.

  • @ChristSoldierslnspirational
    @ChristSoldierslnspirational 4 года назад

    Kadha kadu ra babu....jarigina charithra....!!!vakyam lo kadhalu vundavu ....vudaharanalu, yadhardasangatanalu vuntai....me dad kadalu cheppi ...evi kadalu Ani neku nerpinchada...???vakyam jagrthaga cheppali ...!!!be careful...!!!

  • @monduriyesu7245
    @monduriyesu7245 4 года назад +11

    God bless you brother iam so happy

  • @dileeprichi5872
    @dileeprichi5872 2 года назад

    దయా చేసి పరిశుద్ధ గ్రంథము లో ఉన వాక్యము చేపు బ్రో.. స్టోరీస్ అవసరం లేదు....

  • @varaprasada2989
    @varaprasada2989 4 года назад +22

    My situation is same as that lady..
    I have somany problems including migraine 😢
    Please pray for me bros and sisters 🙏

    • @keerthanag2318
      @keerthanag2318 4 года назад +5

      God is ur healer don't worry god will help you🙏🙏

    • @dileepkumarofficial999
      @dileepkumarofficial999 4 года назад

      Say thanks to GOD for his miracle that has done to you

    • @rottaramana3507
      @rottaramana3507 4 года назад

      Don't worry sis God with you only I will pray your name sis

    • @rambabu3951
      @rambabu3951 4 года назад

      We can say only don't worry... But it doesn't work anything.. but convert your worries Into prayers Jesus 🙏 only can heal u sister... Don't get discouraged... Believe in Jesus...

    • @johnestherchristianmessage3455
      @johnestherchristianmessage3455 4 года назад

      Praise the Lord, may the Lord touch you and heal you from all your sickness. God bless you.

  • @pavanvejendla4987
    @pavanvejendla4987 4 года назад +1

    Kadavari Kalam appostle saahus Prince🙂😇🤴🙌🙌🙌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍God bless u brother

  • @pallinaresh1169
    @pallinaresh1169 Год назад +1

    Anna neku pelupu dharasanam undha

  • @velpurivenkat5889
    @velpurivenkat5889 4 года назад

    Anna mundhu dressing marchi thaginchukuni vundu ...Anna..dhevuni Seva... Seva la cheyandi..anthe Kani events lo anchors la cheyandi .. praise the Lord

  • @samu__2903
    @samu__2903 3 года назад

    నీ కంటూ ఓక personality లేదు bro ఎదో experienced లాగ fose కొడుతున్న వ౦తె

  • @jasminemeena6582
    @jasminemeena6582 4 месяца назад +1

    Very nice message amen

  • @mm-sv9hg
    @mm-sv9hg 4 года назад

    Praise the Lord brother..Bible stories anadariki telusu... Devudu meeku konni Vela mandini icharu...dayachesi devuni vaakyadyanam meeda drusti petti aadyamika paatalu nerpinchandi..stories explanation kadu🙏🙏🙏devudu atti Satya gnanamunu meeku galiginchunu gaaka..

  • @malkammallaashok5567
    @malkammallaashok5567 3 года назад

    Shalom.👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 4 года назад

    కల్వరి టెంపులో మీరు మాత్రమే వాక్యం చెప్పగలరా వాక్యం చెప్పేవారులేరా

  • @r.jyothi859
    @r.jyothi859 4 года назад +4

    Excellent 👌prince iam very happy devudu ni dhwara thandriki minchina goppa seva jariginchali this is my prayer for u my god bless u more☺

  • @g.s.r4151
    @g.s.r4151 3 года назад +1

    Praise the Lord Brother
    All Glory to JESUS... Amen
    JESUS GOD BLESS YOU

  • @Dinesh78049
    @Dinesh78049 4 года назад +5

    Devvuni seva ki kavalsindhi varasatwam kadhu devvuni pilupu ayyana kosam ayyana rakada kosam ragiley athma kavali ...... Seva ki ee rojullo dabbu untey chalu ani meeru nirupistunnaru.... Seva okka business laa chestunnaru siggu undali.... Anadu Sastrulu parisayulu meelagey veshadarulu.... Any way all the best
    ruclips.net/video/HeVfJX-2Ms8/видео.html

    • @devads128
      @devads128 3 года назад

      Bro he have that call from God.

  • @frenchracqlett5368
    @frenchracqlett5368 4 года назад

    Allu Arjun laaga ready ayyav bhayya.. Emi anukoke..
    Ninnu choosthunte vaakyam meedha kante kuda nee dress meedha ki veltundhi naa dhyaasa !
    Just opinion anthe.. No Judgementalism here.

  • @moulkarpinky6586
    @moulkarpinky6586 Год назад

    Nannu Kanikaristhara Jesus🙏 😭... Help me please Jesus🙏 😭

  • @choutollachoutollapradeepg9671
    @choutollachoutollapradeepg9671 3 года назад

    Wow superb bro amazing raboye rojuloo enkka enno varathamanalu Adenchalani korukuntuuna mee laga

  • @narasimharaoregandla2896
    @narasimharaoregandla2896 4 года назад +2

    Heart touching message I praise lord and pray for you that you may became a Revival speaker in coming days

  • @srisris1809
    @srisris1809 4 года назад +3

    Excellent massage God bless you

  • @parijatham2961
    @parijatham2961 4 года назад

    Futurelo bahu balamga vadabadali brother ,super message brother devuniki mahima

  • @kishorboddu873
    @kishorboddu873 4 года назад

    Abraham lincoln okaade, gandhi okkade alage sathish anna kuda okkade.... Elanti vallu okkare unnaru... Leadership anedhi appudu kuda vaarasathwam valla raadhu...aadhi devudu eche pedha varam..

  • @naveenmass8671
    @naveenmass8671 Год назад +1

    ఈ భూమి మీద ఏ వ్యధినైనా స్వస్థపరచ కలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు (shalom)🙏🙏🙏

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 года назад

    Saahus Prince May God bless u 🙌 parishudhaatma devudu ninnu nimpi vadu konunu gaka Amen 🙏

  • @rajkumarkonidhala3078
    @rajkumarkonidhala3078 Год назад

    Praise the load brother🙏🙏🙏meeru emka devuni sevalo balamga vadabadali

  • @lovelyumalovelyuma286
    @lovelyumalovelyuma286 3 года назад

    Shalom bradhar first time msg Aina Chala goppaga naku ardhamayela cheparu god bless you

  • @nagendrababu5554
    @nagendrababu5554 4 года назад +1

    Suvartha leni chota cheppochukadha

    • @devads128
      @devads128 3 года назад

      Ekkadikaina vellipotunnada sir annayya. First msg sir adi. Suvaartha leni chota ante konchem time ivvandi cheppadaaniki. 10 th exams raayakunda direct ga eamcet raasundachu ga annattu undi mee andaru cheppedi choosthunte.
      Sorry sir, but it's looks like that . 🙏🙏😔
      From VINITHA🙂

  • @RanjithKumar_14
    @RanjithKumar_14 4 года назад

    neeku devuni pillupu unda brother asalu..idemaina politics or cine indrusty naa father tharvatha nvu cheyadanakiki.nvu god gurichi cheyalantey mee father start chesina dagara kadu nee won ga verey dagara start cheyali aadi gevuni pilupu..paricharya antaruu ok naa god bless you

  • @vasanthivasanthi18
    @vasanthivasanthi18 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AkhilNani97
    @AkhilNani97 4 года назад +3

    Calvary Star 💥
    Sahus Prince...

  • @jeevanenterprises3211
    @jeevanenterprises3211 4 года назад +1

    Calvary church lo brothers unnaru kada Satish Gari son okkade Next Pastor na vamsaparamparyam

    • @thabithasuragani4362
      @thabithasuragani4362 4 года назад

      Mari saahus prince ni job chesukomatara enti...Vamsapararaparaym kadhu saahus (pradama phalam)

    • @devads128
      @devads128 3 года назад

      Unnatha vidyanu abhyasistunnaru annayya if he want he can easily get job by his studies. But he has the call of God.

  • @saralamurthy7350
    @saralamurthy7350 4 года назад +16

    In Coming days you and your brother will be the greatest Speaker of God .
    God bless you

  • @veeradasarinagarathamma255
    @veeradasarinagarathamma255 4 года назад +1

    Shlomo brother 🙏 annaya devudu memunu adikanga Thana sevalo vadukonu gaka amen

  • @brightchrist1160
    @brightchrist1160 4 года назад +1

    Vandhanalu brother oke okkati chepthunna miru padharakshakalu vesukuni vakyamu cheppavaddu plz I request sir

  • @srikanthbadampudi6096
    @srikanthbadampudi6096 4 года назад +2

    All the best brother... God bless you☺️👍

  • @sagarsuresh9452
    @sagarsuresh9452 4 года назад

    Devuni gurinchi telikunna paricharya chestaru ...

  • @ramramram1069
    @ramramram1069 4 года назад

    Tq mma ni first message naku manchi dhairyani echindhi..vinny god bless you thamudu nuvu mi nannagari antha manchi devuni sevakudiga nilabadi adhuguthav maa tq nanna

  • @naveenharinaveenhari8968
    @naveenharinaveenhari8968 4 года назад +6

    Naaku same problem evariki chepukolenu brother 😭😭

  • @srinivasarao5360
    @srinivasarao5360 4 года назад +1

    తండ్రిని మించిన తనయుడు..god bless you brother

  • @chinnib7128
    @chinnib7128 4 года назад +3

    S I'm also waiting the miracle of God in my life brother's & sister's please pray for me I want to get pregnant please pray for me

  • @footstepsofjesus2799
    @footstepsofjesus2799 4 года назад

    Dear sahas adi kadha Kadu truth. don't make truth as story. USA already made bible as story instead of truth .

  • @k.balaswamy8882
    @k.balaswamy8882 4 года назад +1

    Super Anna

  • @sriaruna2780
    @sriaruna2780 4 года назад

    Devuda politics kadu ra babuuu god ministry okk

  • @sivakumar-ci3ys
    @sivakumar-ci3ys 4 года назад +1

    Super brother

  • @maharani9119
    @maharani9119 4 года назад +1

    Prise the Lord Ana god bleskkuda s you Baga cheparu 👌 meku antamandi dislike chesaro patitchookokuda mundukusagandi devuni abisekam me medaki vachevidanga Jesus Ni adagandi 🙏👍

  • @johnwesleybontha6283
    @johnwesleybontha6283 4 года назад

    కల్వరిటెంపుల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని కల్వరిటెంపుల్ లో బుక్ లు అమ్ముతున్నారు సతీష్ కుమార్ గారి కుమారుడు ప్రసంగిస్తున్నాడు

    • @devads128
      @devads128 3 года назад

      Sir annayya prasangam maatrame kadhu. Inka chala chestharu seva ki sambandhinchinavi. In fact annayya church ki paint kuda vesaaru telusa meeku. I am not trying to glorify him but don't judge anyone antunnanu.

  • @sarojanathadugula1629
    @sarojanathadugula1629 Год назад

    Am pastor dr.prince angel nice msg brother all glory to god.

  • @battinaraju6421
    @battinaraju6421 4 года назад

    Be rolemodel in dressing like ur father.not like movie hero bro

  • @sureshboyina2234
    @sureshboyina2234 4 года назад +2

    First message aina chaala baaga chepparu saahus

  • @sushmithav158
    @sushmithav158 4 года назад +1

    Wonderful message brother... God bless you... Inka mi nundi devudu marenno marmalanu matladalani AAA God ni korukuntunnanu...

  • @jjohnbabu7400
    @jjohnbabu7400 3 года назад

    Praise the lord anna inka devudu ninnu vadukovali balanga amen

  • @sudharaisudha9118
    @sudharaisudha9118 4 года назад +5

    Exelent bro...god bless you

  • @kattepoguavinash3394
    @kattepoguavinash3394 3 года назад

    Brother miru kuda mi nanna la vadabadali.....

  • @bnr14.92
    @bnr14.92 4 года назад

    Father politician aithe son Kuda politicianni chesinattu Ra Visha samkruthi postors ki Kuda na.......postor koduku maro postor.....aaa

    • @devads128
      @devads128 3 года назад

      Sir that is God's will . saahus & suhaas to become a preachers of his word. It's God's promises for them.
      And okavela vallu without God's call pastors aithe anduku valla tappaka devuni ugrathaku lonautharu. U don't worry about that. Ok

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 года назад

    బాబు, మీ నాన్న గారు నిన్ను మీ తమ్ముడు ను మాత్రమే promote చేస్తారు.. పాటలు మీరే, ప్రసంగాలు మీరే, ఖరీదైన బట్టలు మీవే, ఖరీదైన cars మీవే, popularity మీకే, .. Dias మీద మీ family.. ఒక్కరికి పాట పాడే అవకాశం, ప్రసంగం చెప్పే అవకాశం ఇవ్వరు.. పైగా TV anchors stylish షు షు భాష.. తెలుగు ను తెలుగు లాగా మాట్లాడండి...

    • @devads128
      @devads128 3 года назад

      Entandi meekadi telugula anipinchatledha