మీ అందరి కోసం మా home tour😊

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июл 2023

Комментарии • 784

  • @akirareddy1818
    @akirareddy1818 15 часов назад

    మీ ఇల్లు ఉద్యానవనం లో హరివిల్లు ల సూపర్ గా ఉంది..ఎలాంటి వాతావరణం లో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి. తక్కువ సామానులు ఎక్కువ space ela undali. couboard s kuda ela thakuva undali...entha అవసరమో అంత...nice house.

  • @sangisettiswarnamanjari7687
    @sangisettiswarnamanjari7687 Год назад +78

    Hi padmaja..నేను చూసిన మొదటి video home tour. మగ్గం నేస్తూ అందులో చిన్న క్లిప్పింగ్ కనిపించే సరికి ,మొత్తం వీడియో చూసాను. మీ ఇల్లు చాలా బాగుంది. నేను చిన్న ప్పుడు రాట్నం పట్టేదాన్నిచ. మా ఇంట్లో 50 వరకు మగ్గాలు ఉండేవి. పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు. మా వారు చేనేత కథలు అని ఒక book print చేశారు. చేనేత అనేది ఒక వృత్తి కాదు అది ఒక కళ. గర్వంగా చెప్పుకోవాలి మేము చేనేత కళాకారుల మని.be happy. Goodnight.

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  Год назад +8

      Hi andi 😊
      thank you 😊

    • @sreeswatheeyoga9835
      @sreeswatheeyoga9835 11 месяцев назад +2

      Nijam. 🙏🙏🙏🙏 pattu chiralanu andinchi memu kuda garvamga bathaka galuguthunnam ante mire karanam. Andulonu maggam pani antha most talented, most creative, most patience work most hard work.
      You are all great artists, great humans and great souls. A salute to maggam kalakarulu.

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  11 месяцев назад +4

      thank you so much andi 😊😊
      నిజంగా నేను చిన్నప్పటి నుండి మగ్గం నేస్తున్నాను కానీ నాకు మగ్గం నెయ్యటం ఆ డబ్బులుతో ఇంటి ఖర్చులు అన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇవి మాత్రమే మా పెద్దవాళ్ళనుండి నేను నేర్చుకున్నాను ఇప్పటి వరకు నేను అలాగే చేశాను. ...నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాకే మగ్గం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అండి మీలాంటి వాళ్ళ కామెంట్స్ తోటి. ..థాంక్యూ అండి 😊😊

    • @vinaydasarivinaydasari8865
      @vinaydasarivinaydasari8865 7 месяцев назад

      TVKm hu ok​no nn@@padmajahomeandkitchen

  • @suneetharapati269
    @suneetharapati269 11 месяцев назад +3

    పద్మజ గారు చాలా బాగా ఇంటిని, నేతపనిని రెండిటినీ బాగా నేర్పుగా నడుపుకుంటూ ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అనే సామెతకు ఆదర్శం గా అనిపించారు . ఇంక మీ ముగ్గులు చూస్తూనే వుండాలని అనిపిస్తుంది .ఏ పనికైనా భక్తి శ్రద్ధలు అవసరం అవి మీ పనిలో కనిపిస్తున్నాయి ప్రత్యేకించి మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు పనియే దైవం అంటారు,అలయితే మీరు నిత్యపూజ చేస్తున్నట్టే .మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్న .మీరు ఏమి అనుకోనంటే ఒకచిన్న సలహా మీ ఇల్లంత చూపించారు మీ గార్డెన్ లో ఎక్కడ పక్షులకు ఆహారం ,నీళ్ళు పెట్టీ నట్టు చెప్పలేదు వీలయితే ఏర్పాటు చేయాలని న సూచన వుండి వుంటే సంతోషం .😊

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  11 месяцев назад +5

      నమస్కారం అండి 🙏😊
      థాంక్యూ. ..ఈ వీడియోలో పక్షులకు ఆహారం, నీళ్లు పెడతాను అని చెప్పలేదు అంతే. ..కానీ పెడతాము ఒకసారి ఒక వీడియోలో కూడా నేను చెప్పాను చూపించాను కూడా పక్షులు నీళ్ల గిన్నె దగ్గర వున్నప్పుడు. ...విలైతే మీరుకోడా ఇలా పక్షులకి నీళ్లు పెట్టండి అని కూడా చెప్పాను అండి ఆ వీడియోలో. ...యూట్యూబ్ లో వీడియోస్ పెట్టటం అనేది నాకు అసలు అలవాటు లేనిపని ఒక్కక్కటిగా నేర్చుకుంటున్నాను అందుకే ఒక్కొక్కసారి వీడియోల్లో ఏది చెప్పాలి, ఏది చూపించాలి అని తెలియటం లేదు. ..ఇలా మీలాగా ఎవరైనా కామెంట్స్ లో నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను ఇంకొక వీడియోలో సరిచేసుకుంటున్నాను అండి....థాంక్యూ అండి వుంటాను 😊

  • @bujjamvani6305
    @bujjamvani6305 Год назад +10

    చాలా మంచిగా సర్దూకుంనరు మీ ఇళ్ళు బావుంది

  • @arunakumari4068
    @arunakumari4068 Год назад +52

    House చాలా బాగుంది అండి...సింపుల్ గా నీట్ గా చక్కగా సర్ధు కున్నారు....ఎక్కువ సామాన్లు konakandi....ఇలాగే బాగుంది.

  • @gopalbharath9108
    @gopalbharath9108 11 месяцев назад +9

    Vamooo super house ma 👌🏻👌🏻👌🏻👌🏻chala bagundiii elati video petenaduku tqtqtqtq all the best ma🙏🙏

  • @chikki1512
    @chikki1512 11 месяцев назад +14

    House చిన్నదిగా చక్కగాsurroundings పెద్దదిగా chuttu మొక్కలు.....chala chala bagundi😍

  • @gannavarapunagaraja2691
    @gannavarapunagaraja2691 Год назад +5

    Home tour chala bagundi💐💐👌👌🥰

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Год назад +4

    సూపర్ అండి మాకు మీరు. నేచిన చీరలు కావాలి అండి.కాటన్ pls పంపుతారా కొరియర్ ❤

  • @lakshmiy6684
    @lakshmiy6684 10 месяцев назад +7

    నేను మొదటిసారిగా మే వీడియో చూసాను. The best home tour. చాలా బాగుంది sister.

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 11 месяцев назад +3

    Wow entha bagundho house peaceful so nice video

  • @shiromanireddykasarla9536
    @shiromanireddykasarla9536 10 месяцев назад +2

    Maggam work and home tour superb especially fruits stand Superb

  • @glalithagoud8007
    @glalithagoud8007 Год назад +19

    మీ ఇల్లు చాలా బాగుంది నువ్వు చెప్పే విధానం కూడా బాగుంది. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందిండి పద్మజా గారు.

  • @user-xf5os4jt7j
    @user-xf5os4jt7j Год назад +2

    House and gardening super Andi...we are also from Vetapalem(native place) but we are staying in chittoor..maa parents and in laws Vetapalem lo vuntaru...chirala lo ekkada Andi Mee house...veelite vachinappudu kalavachu ani

  • @sravanthivlogs23
    @sravanthivlogs23 Год назад +5

    చాలా బాగుంది అండి మీ ఇల్లు ఇంకా చెట్లు అన్నీ నీట్ గా simply superb👌👌

  • @padmaaki3873
    @padmaaki3873 9 месяцев назад +5

    I saw so many altra modern home tours..... But this is the aowsome home tour ...... Excellent..... When i saw this home i remembered my childhood memories a lot .....mdm .... U r maintainance of this house is out standing .... Nice mdm...

  • @SDH2789
    @SDH2789 Год назад +4

    Mi house chaaala bagundi andi gardening and maintenance super..meru chepe vidhanam bavundi..I subscribed to your channel..

  • @mouryabhanu9684
    @mouryabhanu9684 9 месяцев назад

    ఇల్లుని చూసి ఇల్లాలినీ చూడాలి అంటారు .ఇంత బగుంది ఏంటండి బాబు మీ ఇల్లు. Dream house లా ఉంది .అ చెట్టులు మీ ముగ్గులు అండ్ ఆ మగ్గం మీ టాలెంట్ అబ్బ సూపర్ అండి బాబు . కచ్చితంగా మీ ఇల్లు లాగే కట్టించుకుంటము పద్మ గారు

  • @madhavimateti9755
    @madhavimateti9755 Год назад +5

    ఇళ్ల మీది ఇంద్రభవనం లాగా ఉంది మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా వాయిస్ వినాలనిపిస్తుంది

  • @LakshmiomkarUsa
    @LakshmiomkarUsa 11 месяцев назад +9

    Super house,nice garden,great maggam,wonderful explanation,excellent andi antha superb❤👌🏼👌🏼👌🏼👏👏

  • @devanarayanansatheesan2654
    @devanarayanansatheesan2654 Год назад +5

    Veedu supppperrr Chechi.... Lots of love from Kerala❤❤❤❤

  • @venkateswarluvattem7942
    @venkateswarluvattem7942 11 месяцев назад

    మాటలు లేవు సింపుల్ గా చాలా అందంగా ఆరోగ్యంగా వుంది మీ ఇల్లు మీ వాయిస్ . మాది కనిగిరి.

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  11 месяцев назад

      నమస్కారం అండి థాంక్యూ 🙏😊

  • @udaytejas6704
    @udaytejas6704 11 месяцев назад

    Mi kastam out put chala bagundhi andi,Just great

  • @RISHIGAMER2008
    @RISHIGAMER2008 Год назад

    👌👌👌 explanation.neenu adigina question ki answer ivvandi padmaja garu.

  • @dsgarden8412
    @dsgarden8412 9 месяцев назад

    మిమ్మల్ని మీ ఇంటిని ముగ్గులు మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు అన్నీ ఎంతో బాగున్నాయి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం. సహకరించలేదు

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 8 месяцев назад

    మీ కళాకారులని మెచ్చుకోవాలి ఇప్పటికీ వృత్తి నీ కొనసాగిస్తున్నందుకు. మీ ఇల్లు చాలా బాగుంది❤❤

  • @nagoraojadhav5146
    @nagoraojadhav5146 11 месяцев назад +1

    Chala bagundi mi house beautiful 😊

  • @navyaswamyskitchen5837
    @navyaswamyskitchen5837 Год назад +8

    Hai andi😊 home chala bagundhi, ఎప్పుడు పెడతారు విడియో అని ఎదురుచూస్తున్నమ్, మీ explanation కూడా చాలా బావుంది ❤ఇంకా నుంచి daily video's పెట్టండి ,చాలా క్లియర్ గా అన్ని చెబుతున్నారు విడియో చివరకు కూడా చూసాము❤❤❤😍😘

  • @007jyothi
    @007jyothi 11 месяцев назад

    Superb ga undandi. Nenu RUclips lo enno home tour lu chusa but naku nachina oke okka home tour meede. Simply Super sister

  • @savithaanjje2328
    @savithaanjje2328 4 месяца назад

    Suuuuuch a big spacious house....good ventilation and lighting is first best according to vastu.....EXTREMELY BEAUTIFUL....HATS OFF TO YOUR MAINTAINED ❤❤❤❤❤❤🌹🌹🌹

  • @bujjidurga154
    @bujjidurga154 Месяц назад

    Hi padmaja garu me home chala bhagundi greenary super

  • @padmaneelapu1691
    @padmaneelapu1691 Год назад

    Mee house .👌👌👌meeru cheputhuna vidhanam chaa la bagundi Mee voice chaala cool ga super ga undi padamaja garu

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 3 месяца назад +1

    Chaal bagundhi andi mee home👌👌nice....🌱🌱

  • @user-cp8kr4lt1j
    @user-cp8kr4lt1j 11 месяцев назад

    Me ellu chala bagundi akka meru super lady working women so nice cheeralu nestaru,tailaring vochhu ,enti panulu, muggulu chala baga vestunnaru. Akka nuvvu super women akka meru great akka

  • @khankhan11122
    @khankhan11122 Год назад +7

    Chinna house lo cross design matram chala chala bagundi 🎉

  • @rekhadreamhouse2357
    @rekhadreamhouse2357 11 месяцев назад +1

    Me house chala bagundi.chala neat ga petukuntunaru

  • @chukkasudharani4769
    @chukkasudharani4769 Год назад +4

    Mee house super 👌👌👌👌👌👌
    Chaalaa neat ga and plesent ga 😊vundhi andi 👏👏👏👏

  • @Uma--sweety
    @Uma--sweety 11 месяцев назад

    Hai aunty garu , nenu social media lo chala videos chusa , anni chusa kani mana cheneta valla gurinchi matram evaru ela video's cheyaledu , present life malanti చేనేత family lo vunde youth evaru maggam veyatledu emundi ani andulo ma lanti vallaki meru inspiration amma chala opika amma meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏me opika ki , me work ki , take a bow

  • @sahithiofficial8095
    @sahithiofficial8095 11 месяцев назад

    Me home super Padmaja garu

  • @drakshayanitammineni2004
    @drakshayanitammineni2004 5 месяцев назад

    House chusthunthasepu chala happy ga anipincchindhi chala antte chala bagundhi

  • @manohardasari5404
    @manohardasari5404 Год назад

    Akka home tour chala bagaoundi small sagisan gas stove chasing chayandi alagay gas stove up lo air chimney paytinchandi. And Anni plants chupincharu God pujaki tamalapaku plants chupinchalaydu flower plants chupincharu

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  Год назад

      avunu nenu koda gas stove marchali ani anukuntunna a gas stove koda padai poindhi
      inka thamalapaku mokka koda ma intlo vundhi 😊

  • @racharlarishitha723
    @racharlarishitha723 11 месяцев назад

    Mokkalu chala unay konchem thaggiste baguntadhi andi Inka neatiga kanipistadhi endhukante chettallo appudu em untayo.manaki thelavadhu kadha pamulu Inka vere emyna

  • @annapurnak1749
    @annapurnak1749 7 месяцев назад +1

    Simple superb I like it❤

  • @veerankilakashmiramadevi2134
    @veerankilakashmiramadevi2134 13 дней назад

    Super home🏠 sister
    Mevaru ami chadueukunnaru sister

  • @gandhamsriramya2157
    @gandhamsriramya2157 Год назад

    Mee house 🏘️ chaala bagundhi mee life history pettara mimmalni choostunte inspired ga vundhi

  • @bhargavi1
    @bhargavi1 11 месяцев назад +7

    Your house was too good and too pleasant to watch video. Looks very peaceful to see

  • @padmavathiguttula8625
    @padmavathiguttula8625 Год назад

    Padmaja garu meeru,Mee voice chala bagunnay.eonka Mee home,mokkalu super ❤

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 Год назад

    Padamaja garu namaste.andi mee houses chala.andamnga vunnayndi mee vidios roju chostamndi thankuandi god bleas u

  • @AnandHyderabadTraveller
    @AnandHyderabadTraveller Год назад +10

    Wowww.. House is very nice👌 presentation is good.. 👍👍👍

  • @SuperMahification
    @SuperMahification Год назад +15

    wow ❤❤chala beautiful and peaceful ga undi mee house 👌👌👌 well maintained house!!

  • @sanka.mounikasurendra1605
    @sanka.mounikasurendra1605 Год назад

    Very different house 🏠 mam and nice explanation 😊🤗mi matalu kuda chala bagunaee

  • @vijjumamidi649
    @vijjumamidi649 Год назад

    Hi andi na chinnappudu ma thathayya valla intlo kuda maggam undedhi akka ma thathayya maggam meedha cheeralu nesevaru chala gurthochayi na chinnappati rojulu mee vedio cbusaka

  • @npallavi5779
    @npallavi5779 7 месяцев назад

    Super house Andi chala chala bagunadhi

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Год назад

    Bagunnadi. Me. 🏠 house❤❤ meru. Chala baga chepparu. House. Anntha. Ekkuvaga. Greenarye tho. Chala. Butefwll gavunnadi ok andi

  • @edigasujatha1289
    @edigasujatha1289 Год назад +1

    Hi Andy mi house chala bagundi chala chala nachindi chala decent ga undi ekkada andy mi Uru❤❤️❤️

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 7 месяцев назад +1

    చాలా బాగుంది అండి

  • @lakshmiravi185
    @lakshmiravi185 Год назад

    E roje mee videos anni chusa super vunnayeee meeru great andi maggam nesthu intini antha baaga pettukunnaru super

  • @user-to1qm5cq8w
    @user-to1qm5cq8w 11 месяцев назад

    Super 👌 house 🏠 mee ideas super

  • @maheswarlasanthakumari6605
    @maheswarlasanthakumari6605 Год назад

    Hai padmaja garu..me house nijamga chala chala bagundi..meru annadi nijame meru phone konaledhani anukunna..me videos chudataniki chala prasanthamga untunnayamdi..nenu chusedanni chinnappudu2ndclass lo unnapudu thatiparthilo chenetha bale anipinchedi sarada vesedi maggam neyatam kandlu chuttadam colour veyatam chusedanni kandlu chuttadam try cheyalanipinchi chesanu..ma frnd valla house lo..kani chala kastam maggam kadamdi..andalo podugu ani antu vesevaru danni dati vellalamte kindaki vamgi velledanni vakka pogu thegakumda...jalivesedi andalo vallu kastapaduthune...chala happy ga undi sisterrgaru...metho matladuthunnatlundi..meru daily videos pettamdi meku velythe chustham....Love u so much sister..iam santhi.pitapuram.

  • @dhanushk5964
    @dhanushk5964 7 месяцев назад +1

    చాలా బాగుందండి మీ ఇల్లు

  • @nagoraojadhav5146
    @nagoraojadhav5146 11 месяцев назад

    Chala bagundi mi house beautiful

  • @kanandapushpa4408
    @kanandapushpa4408 Год назад +2

    Super vadina house 🏠

  • @manjulak3885
    @manjulak3885 Год назад +12

    Chala neat ga super ga maintain chesaru, gardening super mam.

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад

    Mi home tour super akka 👌👌👌👌 super ante super ga undi.chala bagundi akka

  • @vettiaruna6888
    @vettiaruna6888 10 месяцев назад

    Padma mi home tour chalabagundi plesent ga kalaga vundi cheneta vastralu ante naku istam aundi all the best 🎉🎉🎉😮😅

  • @indirapapola144
    @indirapapola144 Год назад +3

    mee house chala bagundi super padmaja garu

  • @sunilrevathi4069
    @sunilrevathi4069 Год назад +7

    Super house akka😊

  • @padmavathimaruvada7465
    @padmavathimaruvada7465 Год назад +4

    Hi andi, your house is very beautiful ❤ mugullu challa bagunayi. Ani paint tho vesara. House outside also with paint or you kept. All muggu designs are superb.

  • @Vedhanshi-2024
    @Vedhanshi-2024 Год назад +2

    Memu kotha illu kotukovvalini plan chesthunam..mee garden chala bagundi memu kuda ala garden design plan chesukuntam..

  • @Rajind10
    @Rajind10 Год назад +2

    Artifical grass link petandi pleade

  • @BeLIVEsinSELF
    @BeLIVEsinSELF 11 месяцев назад +1

    10 years e intha modern ga na nice😊

  • @yashbangaram7157
    @yashbangaram7157 11 месяцев назад +1

    Me house chala chala chala bagungundhandi❤❤❤❤

  • @bavanimandala2832
    @bavanimandala2832 Год назад

    Super andi mi house 🏠 baga sardukunnaru vivaraga chepparu baga ardam ayindi super.....❤

  • @Sasishree369
    @Sasishree369 3 месяца назад

    Chala bagundi me ellu☺️🤗

  • @supriyag3006
    @supriyag3006 4 месяца назад

    Wowwwww mee illuuu chaala ante chaaaaaalaaaaaa bagundhi akka nakayithe mee intiki ravalani anipisthondhi akka ❤❤❤❤❤ first time chuusthunna mee video chaala nachindhi❤

  • @KondruAruna-pd5ek
    @KondruAruna-pd5ek 9 месяцев назад

    Antha pedda house ni clean meeru chesi vanta chesi malli maggam wark chestunnaarante meeru very great hatsap

    • @padmajahomeandkitchen
      @padmajahomeandkitchen  9 месяцев назад

      😊 hm..avunandi naku morning house cleaning ke chala taim paduthundhi. ...chala mandhi aduguthunnaru antha pedha illu roju ela clean chesukuntunnaru daily routine chupinchamani. ....thappakunda adhi koda chupisthanu 😊

  • @padmavathisunil29
    @padmavathisunil29 5 дней назад

    Madam ninu mi video e roju a chusinanu green ri chala bagundhi mi mugulu chala chala bagaunvi Lakshmi kala uti paduthunavi

  • @padmajareddy895
    @padmajareddy895 Год назад +4

    Chalaa bagundi neat ga 👌

  • @glakshmi5046
    @glakshmi5046 Год назад

    Nicee sister
    Chalaa chalaa bagundhi mee homee ki Ravalli aani undhi

  • @anamikarao9594
    @anamikarao9594 6 месяцев назад

    So artistically beautifully done. Moggam means what andi? I don’t know meaning so just asking.

  • @bandaribhagyalaxmi9648
    @bandaribhagyalaxmi9648 11 месяцев назад

    House chaala bagundhandi,👌

  • @Amma301
    @Amma301 11 месяцев назад

    love you so much maa ur great n beautiful and so cool n ur voice super n maggam real ga yeppudu chudled.but meeru chupincharu thankyou

  • @Lovely-c8r
    @Lovely-c8r 11 месяцев назад

    Chaala, chaala, chaala bagundhi mee house mee chesukone maggam pani, madam ee sari meru cheera nesetappudu video thisi pettandhi, mee video's chala intrestga unnayi, promisely i said nenu inthavsraku yevari video kuda full ga chudaledu, kaani mee video fullgaa skip cheyyakundaa chusaanu

  • @pavanibala7104
    @pavanibala7104 11 месяцев назад

    Hi mi house chala peaceful ga undi chala prasantham ga anipinchindi manchiga air flow & ventilation super 👌👌e uru andi idi

  • @bhavishyachannel...2950
    @bhavishyachannel...2950 Год назад +2

    చాల బాగుంది అక్క 👌👌

  • @S.K.VENIRAM2001
    @S.K.VENIRAM2001 Год назад +1

    Hiiii Padmaja mee home 🏠chala chala bagundhi. 🪴 super andi👌👌

  • @swecha.24
    @swecha.24 11 месяцев назад

    Chala bagundhi andi house super assalu greenary 💚😍🤩

  • @visaliennamuri4961
    @visaliennamuri4961 Год назад

    Hi andi yipude mi video chusanu andi super ga explain chesaru magam saree maku kavali ante nestara andi

  • @chittilakrishna3946
    @chittilakrishna3946 Месяц назад

    Supar akka ❤❤❤❤❤👌👌👌👌👌

  • @usha_akuthota.12
    @usha_akuthota.12 Год назад

    Hai padmaja garu mee voice plus house anni bavunnayi house, garden super maaku intha varaku own house ledu, present em konaledu eppudo mari

  • @sangeetha6250
    @sangeetha6250 Год назад +6

    మీ ఇల్లు చాలా బాగుంది అండీ😊

  • @Lekha_facts
    @Lekha_facts Год назад +7

    ఇల్లు చాలా బాగుంది 👌

  • @madhukumaradula914
    @madhukumaradula914 11 месяцев назад

    Chala peace ful ga prashanth Anga undhi me home

  • @gundrathimallikarjungoud1037
    @gundrathimallikarjungoud1037 Год назад +4

    Mee house chala bagundhi madam 👌👌

  • @user-mn3vz5ur5n
    @user-mn3vz5ur5n 11 месяцев назад

    Akka chala bagudhi mugulu chala baga vesaru

  • @Nagewari9496
    @Nagewari9496 Год назад +1

    సూపర్ అక్క హోమ్ ❤️

  • @motivationbelieves9302
    @motivationbelieves9302 Год назад

    Hi అండి, నిల్చున్న నడుముల వరకే కూర్చున్న నదుముల వరకే, అంటే ఎంత కష్ట పడిన చీర నేష్టే వచ్చే సంపాదనే, అంతకు మించి రాదు అని అర్ధం. పద్మ శాలీలకు . మేము పద్మ శాలీలమే. కానీ మాకు మొగ్గం తెలియదు. మా తాతలు business చేసేవారు.❤🎉

  • @LakshmiJavvadi-di9td
    @LakshmiJavvadi-di9td Год назад +3

    అక్క చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మై లవ్లీ ఏంజెల్ ❤😊

  • @DeviDevi-lj1rq
    @DeviDevi-lj1rq Год назад

    Super Akka naku Chala baga nacchindimee house 🏠

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 6 месяцев назад

    I am from bengalore 30 yrs back my neighbors had same dog like yours which was highly active n alert👍