Kadire KrishnaSpeechpart2 || Bhahujanasena Dr kadire krishna speech latest news || Newsfirsttelugu9

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Kadire KrishnaSpeechpart2 || Bhahujanasena Dr kadire krishna speech latest news || Newsfirsttelugu9
    #kadirekrishnaspeech #newsfirsttelugu9 #kadirekrishna #telanganapolitics
    #bhahujananews #bhahujanasenanews #mandakrishna #manudharmasastram
    #manu #Drkadirekrishnaspeechlatestnews #kadirekrishnaspeechlatest news
    watch full videos : • Kadire KrishnaSpeechpa...

Комментарии • 642

  • @keeluprasad6666
    @keeluprasad6666 Месяц назад +28

    వున్నదానికి చదివి వివరిచ్చాడు అర్థం చెప్పాడు తప్పు లేదు.

    • @knowledgehub8621
      @knowledgehub8621 28 дней назад +1

      మీరు భూమికి భారం

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      ​@@knowledgehub8621అబద్దాలు చెప్పుకునే బ్రోకర్ గాళ్లు బ్రాహ్మణులు

  • @perumallachary1785
    @perumallachary1785 2 месяца назад +86

    అలాగే ఖురాన్ గురించి బైబిల్ గురించి కూడా చెప్పు

    • @venkatab2718
      @venkatab2718 Месяц назад

      ఆ ఒక్కటి అడక్కు
      వారి గురించి నోరు తెరిచిన వెంటనే వీడు నేరుగా పర లోకానికే
      అందుకే చెప్పడు ఎదవ

    • @paravasthujyothi4
      @paravasthujyothi4 Месяц назад +3

      😂

    • @sunilnagella
      @sunilnagella Месяц назад +10

      Appudu veedidhi Kosi veedi pellaniki tinipistaru 😂vallu

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Месяц назад +4

      Ammoo....inkemaina vunda...vidi meda meeda thala vundadu

    • @packwellinds7748
      @packwellinds7748 Месяц назад

      Cheppu theesukini chacchedaaka kodathaarani bhayamemo 😂

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 Месяц назад +29

    గుద్ద బలిసి మాట్లాడలేదు... కదిరి.కృష్ణ గారు
    బాగా గుద్ద బలిసిన వాలు ( దేవుని ) పేరుతో దోపిడీ చేస్తున్న సమాజాన్ని నిద్ర నుండి మేలుకొల్పుతూ ఉన్నాడు. God bles కృష్ణన.

    • @anjithraodhannapuneni3165
      @anjithraodhannapuneni3165 Месяц назад

      E god bless cheyyali, gorre god a.....

    • @knowledgehub8621
      @knowledgehub8621 28 дней назад

      యాక్ తూ

    • @knowledgehub8621
      @knowledgehub8621 28 дней назад

      మరి గొర్రె బిడ్డలను.. మారకలను కూడా అలాగే బ్లెస్స్ చెయ్యండి

    • @sugunakarjannu1256
      @sugunakarjannu1256 19 дней назад

      @@knowledgehub8621 pichi Lk ganiva kadre krishna with meaning tho chepthunnaru ina ni moddalo mokam marada thu nido bathuku pichi LK Konni places lo dalithulanu gudiloniki inka ranivadam ledu evianni neku talvada sc st E goralu inka ennirojulu

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      బ్రాహ్మణులంతా వాడు బతకడానికి చెప్పు కున్నహిందూ మతం గ్రంథాలు రామాయణం మహాభారతం అన్ని కట్టు కథలు😅😅😅

  • @bhoomesh770
    @bhoomesh770 3 месяца назад +43

    మీరు చెప్పిన విశ్లేషణ 100% వాస్తవం

    • @sunilnagella
      @sunilnagella Месяц назад +4

      Avuna nee amma pellam gurinchi repu vedu ilane cheptadu babu appudu 100% correct anakurey

    • @user-ef1co1bd5g
      @user-ef1co1bd5g Месяц назад

      First vaanni poorthiga padumanu madhadhalo skip chesi cheptandu erri pooku. Nee kanti chappatlu kotte vallu unnanni rojulu veedi kanti vallu vastaru

    • @ALLINONE17818
      @ALLINONE17818 Месяц назад +4

      అయ్యా, ముందు ఒక వ్యభిచార పుత్రుడు నా తండ్రి నా తండ్రి అని బైబిల్ మొత్తం తిరుగుతున్నాడు ,వాడికి వాడి తండ్రి తెలియదు అంట.వాడికి తండ్రి పేరు చెప్పండి రా.వాడిని అలా వదిలేయండి రా ఎవరికన్నా చూపించండి రా...

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      ​@@ALLINONE17818సొంత పెళ్ళాని కాపాడుకోక లేకపోయాడు రాముడు దేవుడు ఎలా అవుతాడు😅😅😅

  • @jesusismylife8785
    @jesusismylife8785 Месяц назад +5

    100 కి 💯 శాతం కరక్ట్

  • @s.rajushamanthula6664
    @s.rajushamanthula6664 Месяц назад +73

    పోయేకాలం దగ్గరికి వస్తే మీలాంటి వాళ్లు ఇలాగే వాగుతారు

    • @paravasthujyothi4
      @paravasthujyothi4 Месяц назад +5

      Correct ga chepparu😂

    • @vikramjoy70
      @vikramjoy70 Месяц назад +3

      Hayana chepidhi correct Brother

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 Месяц назад

      ​@@vikramjoy70vado chillra gadu , nuvvu chillraga I

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 Месяц назад +2

      నీకుకూడా వస్తుంది పోయేకాలం నువేమి తోపుకాదు అందరూపోతారు చిన్న లాజిక్ మిస్స్ అయ్యావు 😄

    • @mr3sss860
      @mr3sss860 17 дней назад

      నీలాంటి తెలివి తక్కువ ముండా కొడుకులు ఈ సమాజంలో వుండ బట్టే.. బ్రాహ్మణుల చేతిలో బానిసలుగా బ్రతుకుతున్నారు.

  • @vidyasagar2402
    @vidyasagar2402 Месяц назад +19

    సంస్కృతంలో ఉన్న వాటిని తెలుగులో అనువదించాడు.. ఇది డాక్టర్ కదిరి కృష్ణ రాయలేదు బ్రాహ్మిన్స్ రాసినవి.. వేరే అర్థం ఉంటే మీరు చెప్పండి. ఇది బహుజనులను అనగా తొక్కడం

    • @GOUTHAM946
      @GOUTHAM946 Месяц назад +1

      సంస్కృతంలో పనికిమాలిన వాడు దేవుడు అని వన్నాడా ముందు కదిరి కృష్ణ ఏమి అన్నాడో సరిగ్గ విన్నూ ఆ తర్వాత మాట్లాడాడు. వాళ్ళు కొవ్వి ఎక్కి మాట్లాడిన మాటలు అవ్వి

    • @GOUTHAM946
      @GOUTHAM946 Месяц назад +1

      సంస్కృతంలో పనికిమాలిన వాడు దేవుడు అని వన్నాడా ముందు కదిరి కృష్ణ ఏమి అన్నాడో సరిగ్గ విన్నూ ఆ తర్వాత మాట్లాడాడు. వాళ్ళు కొవ్వి ఎక్కి మాట్లాడిన మాటలు అవ్వి

    • @vamshipakala1480
      @vamshipakala1480 29 дней назад

      బ్రాహ్మణుల మీద ఎడవకండి రా వేధవల్లారా

    • @knowledgehub8621
      @knowledgehub8621 28 дней назад

      ruclips.net/video/KKyAln0kBAw/видео.htmlsi=ndRAW5Oz4wGWnko9

    • @knowledgehub8621
      @knowledgehub8621 28 дней назад

      అంత ఎగతాళిగా మాట్లాడితే మీకేం అనిపించట్లేదా.. సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు

  • @babubatthula5419
    @babubatthula5419 Месяц назад +4

    Excellent seephu brother

  • @gandalmkirnil3575
    @gandalmkirnil3575 9 дней назад +1

    👍❤

  • @user-hd2jj8zr4q
    @user-hd2jj8zr4q 2 месяца назад +4

    మేము చూశాము పెంటయ్య శాస్త్రి, రామయ్యశాస్త్రి పోచయ్య శాస్త్రి పిచ్చయ్యశాస్త్రి, అని .

    • @nageswarrao5582
      @nageswarrao5582 Месяц назад +2

      పక్కన శాస్త్రి ఎందుకు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Месяц назад

      ​​@@nageswarrao5582 sasthri lekunda kuda vunnaru...ayina kuda enduku pettakudadu

  • @rambabuk8123
    @rambabuk8123 23 дня назад +2

    100% correct sir hindu matham loni chetta valle ee desam ila ayipoyindi

  • @devarakondabhaskar8744
    @devarakondabhaskar8744 4 дня назад

    సార్ నమస్తే మి వల్ల ఎంతో ఉపయోగాలు ఉంది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banotharavind7817
    @banotharavind7817 Месяц назад +3

    Good Information ❤

  • @Shika786
    @Shika786 26 дней назад +7

    కదిరి కృష్ణ చెప్పింది మొత్తం నిజాలు

    • @ammadeevena69
      @ammadeevena69 15 дней назад

      # kadire karishna oka pichi Lanjakodku and @Shika786 kuda oka pedda pichi Lanjakodku

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Месяц назад +2

    పుల్లయ్య అంటే పుల్లాకులు అంటే తిన్న విస్తరాకులో పొర్లించి బిడ్డను తీసుకుంటారు. పిల్లలు ఊరికే పుట్టి చచ్చి పోతుంటే వాళ్ళు బ్రతికి బట్టకట్టాలని కోరుకొంటూ ఈ విధంగా చేస్తారు. పుల్లయ్య అని ఆ బిడ్డకు పేరు పెడతారు. ఆనాటి సమాజంలో ఒక మామూలు ఆనవాయితీ. అంతే గాని ఇందులో ఎవరి ప్రమేయమూ ఉండదు.ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.

  • @informativechannel5825
    @informativechannel5825 Месяц назад +10

    VERY CORRECT

  • @chittibabupenki2646
    @chittibabupenki2646 3 месяца назад +11

    మీరు కరెక్ట్ గా చెప్పినారు

    • @ALLINONE17818
      @ALLINONE17818 Месяц назад

      అయ్యా, ముందు ఒక వ్యభిచార పుత్రుడు నా తండ్రి నా తండ్రి అని బైబిల్ మొత్తం తిరుగుతున్నాడు ,వాడికి వాడి తండ్రి తెలియదు అంత.వాడికి తండ్రి పేరు చెప్పండి రా.n వాడిని అలా వదిలేయండి రా ఎవరికన్నా చూపించండి రా...

  • @nageshpalakurla6834
    @nageshpalakurla6834 Месяц назад +2

    Very good ❤

  • @rosyanshupuchhakayala8211
    @rosyanshupuchhakayala8211 Месяц назад +5

    Excellent speech sir

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 3 месяца назад +23

    చదువు కున్నోలు అర్థం చేసుకుంటారు సార్ చెదువు కొలినివాడు చేడు గా అర్థం చేసుకుంటారు మీరు చాలా బాగ చెప్పారు సార్

  • @gangadharbattu8267
    @gangadharbattu8267 Месяц назад +4

    కొంచం 5సార్లు నమాజ్ లో ఏమంటున్నారో... చెప్పు మేధావి నీకు దమ్ముంటే... హలల్ చేస్తారు.. నిన్ను...

    • @mdshoukat1347
      @mdshoukat1347 Месяц назад +1

      Nigurnchi cheppa manu varu chepina dani gurinchi matladu namaz gurinchi endu ku cheppa mantunav

    • @ALLINONE17818
      @ALLINONE17818 Месяц назад

      దీని గురించి చెప్పమనండి
      అయ్యా, ముందు ఒక వ్యభిచార పుత్రుడు నా తండ్రి నా తండ్రి అని బైబిల్ మొత్తం తిరుగుతున్నాడు ,వాడికి వాడి తండ్రి తెలియదు అంత.వాడికి తండ్రి పేరు చెప్పండి రా.n వాడిని అలా వదిలేయండి రా ఎవరికన్నా చూపించండి రా...

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @pvprasad6057
    @pvprasad6057 2 месяца назад +33

    వినే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్ళు సోది చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు

    • @AN34567
      @AN34567 Месяц назад +4

      Ayithay meru ardam cheppandi telvaka pothay bapanollani adugu

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Месяц назад +1

      ​@@AN34567 niku ardham kakapothe nuvvu adugu

    • @rajubochu1048
      @rajubochu1048 Месяц назад

      ఏంటి అని తెలుసుకొని వాళ్ళు ఇలనే ఉంటారు

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад +1

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి దానికి ఒక లిపి ఏంటి మధ్యలో బ్రాహ్మణుడు ఏంటి దేవుడికి భక్తుడికి మధ్యలో😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅

  • @veerabhadraraonarla5021
    @veerabhadraraonarla5021 Месяц назад +21

    నీలాంటి వాళ్ళు popural అవ్వాలి అంటే
    హిందు దేవుళ్లను
    వైశ్యులు ని
    బ్రాహ్మణులు ని
    వారి ఇంటి పేర్లను నిందించి పైకి వచ్చేకంటే నీ స్వతహాగా మంచిగా మాట్లాడి శ్రీ అంబెడ్కర్ గారి పరువు నిలబెట్టు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Месяц назад

      Vidiki epatiki jnanam radu....

    • @rajubochu1048
      @rajubochu1048 Месяц назад +2

      అతను చెప్పినదానికి ఆన్సర్ చెసే దమ్ము లేదు మీకు

    • @Snehagraphics1770
      @Snehagraphics1770 Месяц назад

      @@rajubochu1048 నచ్చాడా వాడి మడ్డ సీకు

    • @srinjee
      @srinjee Месяц назад

      ముందు నువ్వు పాపులర్ స్పెల్లింగ్ నేర్చుకోరా కుయ్యా కామెంట్ లో తప్పుగా వ్రాసావు

    • @todayhistory1
      @todayhistory1 29 дней назад

      ​@@rajubochu1048హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే ?
      ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు . హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే , ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు , వాళ్ళ మతమే నిజమైన మతం , ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , రాళ్లు అని ప్రచారం చేస్తారు . వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది . అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు , చర్చిలు నడుస్తాయి . క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది . కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము ... ! దాన్ని తొక్కేస్తాము .. ! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి . హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు .
      క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం , అజ్ఞానం రెండూ అవసరం . అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది . అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది . దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా , ఇండియాల మీద పడ్డాయి . మన దేశంలో అజ్ఞానం , పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి .
      క్రైస్తవులు ఇతర మతాలును , తోటి హిందువులను గౌరవించరు . కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు . దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం . దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి . దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు , పార్కులు , దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు . ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు . " అన్ని మతాలు ఒకటే , మంచిని బోధించేవే " అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి . ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు . హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే ...
      అమాయకులు , పేదవాళ్ళు , చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు , మా దేవుడు నిజమైన దేవుడు , మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు .
      మీ జబ్బులు తగ్గిస్తాము , మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు .
      పేదవాళ్లు , దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం , కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు .
      భారతదేశంలోని హిందువులు అనాగరికులు , బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు .
      విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు .
      ఉద్యోగం రావాలన్నా , ప్రమోషన్ రావాలన్నా , పిల్లలు పుట్టాలన్నా , మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు .
      ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత " హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు , వాళ్లు మనల్ను కాపాడలేరు " అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు .
      ఇంకొంతమంది పాస్టర్లు ఒక అడుగు ముందుకేసి , వేదాల్లో యేసు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తుంటారు .
      ఇలా ఎన్నో ఎన్నెన్నో , మరి ఇలాంటివన్నీ చేయమని రాజ్యాంగం చెప్పిందా ?
      క్రీస్తు వచ్చేస్తున్నాడు ( ఎప్పటికీ రాడు , వస్తే మొదటి తరంలోనే రావాలి ) మీకు టైమ్ లేదు , త్వరగా నమ్ముకోండి అని భయపెట్టడం లాంటివి చేస్తారు .
      ఇప్పటిదాకా మతం మారిన క్రైస్తవులు ఎవరైనా బైబిల్ చదివి మారారు అనుకుంటే మాత్రం పొరపాటే . బురిడీ మాటలు చెప్పే పాస్టర్లును గుడ్డిగా నమ్మి మతంమారారు . మీరు ఎవరినయినా అడగండి మతం ఎందుకు మారావు అంటే నేను చెప్పిన కారణాలే చెప్తారు తప్పితే నాకు బైబిల్ లో సత్యం కనిపించింది , అందుకే నేను మతం మారాను అనే వాళ్లు కనీసం ఒక్క శాతం కూడా ఉండరు . ఎందుకంటే బైబిల్ ను క్రైస్తవులు ఎవరూ పెద్దగా చదవరు ..

  • @sagilidass8623
    @sagilidass8623 Месяц назад +21

    కదిరే కృష్ణ ను కామెంట్ చేస్తూ తిడుతున్నారు.. మీరు బ్రాహ్మణులకు ఏమైనా పుట్టారా. ST SC BC లను నీచంగా చూపిస్తూ మనుధర్మ శాస్త్రం రాశారో ఆ అగ్రకులాల అధిపత్యాన్ని అర్థం తో సహా వివరిస్తూ ఉంటే అతన్నే తిడుతున్నారు.. బానిసబ్రతుకులే మీకు కరెక్ట్.. ఇక్కడ దేవుడిని ఎక్కడా కించపరచలేదు.. బ్రాహ్మణులు రాసిన సుప్రభాతం తప్పు అంటున్నాడు అంతే.. దేవున్నే మా చేతుల్లో పెట్టుకున్నాం అన్నట్టు రాసుకున్న మనుధర్మ శాస్త్రం గురించి చెపుతున్నాడు.. కామెంట్ చేస్తున్న ఏ ఒక్కడైనా ఆలోచించి కామెంట్ చేయండి.. ఇంకా బానిస బ్రతుకులు కావాలంటే కదిరే కృష్ణ ను తిట్టండి..
    మతాలకు ముడి పెట్టవద్దు.. 😔

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Месяц назад +2

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @anjithraodhannapuneni3165
      @anjithraodhannapuneni3165 Месяц назад +1

      Sc St Bc anevi eppudu vacchai vallanu evaru vagikarincharu........

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu Месяц назад +1

      ఆలా గడ్డి పెట్టండి సార్

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu Месяц назад +1

      Shabhaash👍👍👍👍👌🌹🇮🇳🌹🇮🇳

  • @durgaprasadkadari807
    @durgaprasadkadari807 Месяц назад +32

    అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుని. హిందూ దేవుళ్ళ ను తిడితే ఆయన విలువ తీసేస్తున్నారు రా, అంబేద్కర్ గారు తిట్టమన్నారా మిమ్మల్ని ,మాట్లాడితే దళితులు అంటారు క్రిస్టియానిటి చర్చ్ కి వెళ్తారు ఒక్కడు కి క్రిస్టియన్ certificate ఉండదు, చి రాజ్యాంగాన్ని మోసం చేస్తారు మిరు, నోటికి వచ్చినట్టు మాట్లాడకు నాలుక చిరేస్తం వేషాలు వేస్తున్నారు, మీకెందుకు అసలు నమ్మకం లేకపోతే మానేయండి, దేశానికి కూడా నాశనమే చేస్తారు మిరు

    • @kalyanraj7238
      @kalyanraj7238 Месяц назад +1

      మీరు నిమ్న కులాల వారి దేవుడు ఎవరు
      అగ్ర కులాలు వారు ఒకే దేవుడు ను పూజిస్తున్నారు
      మీరు బహీష్కరించే చిన్న చూపు చూసే వారు మీ దేవుడు ను పూజిస్తున్నారు అప్పుడు తేడా ఏంటి

    • @Tg-gt8qm
      @Tg-gt8qm Месяц назад +2

      ​@@kalyanraj7238తక్కువ కులాల దేవుడు ఎక్కువ కులాల దేవుడు అంటూ ఎవరూ లేరు అందరికీ ఒక్కడే పరమాత్మ

    • @rajubochu1048
      @rajubochu1048 Месяц назад +1

      ​@@Tg-gt8qmఅలాంటి అప్పుడు మరి గచ్చి బౌలి లాంటి సిటి పక్కనే sc లను గుల్లోకి రనివ్వం అని అవమానించారు ఎందుకు

    • @sudhakarsukka170
      @sudhakarsukka170 Месяц назад

      అన్నాచర్చి కి వెళ్లాలంటే క్రిస్టియానిటీ తీసుకోవాలి మజీద్ కి వెళ్లాలంటే ముస్లిం గా మారాలా గుడికి వెళ్లాలంటే హిందువుగా మారాలా ఎవరికి ఇష్టమైన వారిని దేవుళ్ళు నువ్వు వాళ్ళు పూజించుకోవచ్చు అంతే కదా మీరు ఏది చెబితే మేము అది చేయాలా కొద్దిగా ఆలోచించు అన్న

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      ​@@Tg-gt8qm అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 дня назад

    మరి ఎవరైనా బ్రాహ్మణ పండితులు ఉంటే, కదిరి కృష్ణతో డిబేట్ పెట్టుకోండి( బ్రాహ్మణులు మగవాళ్ళు అయితే ).

  • @user-jr6ww7zm1j
    @user-jr6ww7zm1j Месяц назад +2

    Good speech

  • @SriMeenakshiVennapusa
    @SriMeenakshiVennapusa 18 дней назад +1

    మనుధర్మం శాస్త్రం అంటూ తను చదివిన ఓ పిడిఎఫ్ శ్లోకం యొక్క ప్రామాణికత ను ఈ కంత్రి కృష్ణ నిరూపించగలడా?
    అంబేద్కరిజం అంటూ ఆంబోతిజం ప్రచారం చేస్తున్నారు ఇలాంటి శుంఠలు.
    దేశానికి అత్యంత ప్రమాదకరమైన అంబేద్కరిజం ని నిషేధించాలి.

    • @srinivasravada8250
      @srinivasravada8250 10 дней назад

      Peru RUclips lo kodithey chala unnai

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి దానికి ఒక లిపి ఏంటి మధ్యలో బ్రాహ్మణుడు ఏంటి దేవుడికి భక్తుడికి మధ్యలో😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅

    • @SriMeenakshiVennapusa
      @SriMeenakshiVennapusa 9 дней назад

      @@Vamsi99410 తలాతోక లేని నవయానం కన్నా భారతీయత తో ముడిపడిన హిందుత్వం చాలా గొప్పది. హిందూ దేవతలను దూషించడం ప్రతిఙ్ఞలు కలిగిన అంబేద్కరిజం అనబడే నవయాన మతాన్ని ఉగ్రవాదంగా గుర్తించి నిషేధం విధించాలి.
      బ్రాహ్మణ శబ్దం అర్థం కూడ తెలీని ఆంబోతిస్టులే అదొక caste గా భావించి హిందూ ద్వేషం తో కూడిన వాంతి చేసుకుంటారు. నేడు అదొక caste గా చెప్పబడుతుండటం ఓ కుట్ర. ఆ కుట్ర ని ఆంబోతిస్టులు చాలా నీతిహీనంగా వాడుకొంటున్నారు.

    • @Vamsi99410
      @Vamsi99410 9 дней назад

      @@SriMeenakshiVennapusa Yerripuka ... అంబేద్కర్ కాదు చదువుకున్నవాడు ప్రతి ఒక్కడు బుర్ర పెట్టి ఆలోచిస్తే విజ్ఞానం అది అంతటి గా అదే వస్తది😀😀😀😀

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 3 месяца назад +8

    సూపర్ చెప్పారు

  • @veereshkumar612
    @veereshkumar612 Месяц назад +32

    గుదా బలిసి కోటుకుంటునావ్ రా నీ టైం దగ్గర పడది ని పతనం మొదలు అయింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావ్.

    • @animalzone107
      @animalzone107 29 дней назад +1

      ne mogga ra dengey

    • @JakkulaNagaiah-md7tv
      @JakkulaNagaiah-md7tv 27 дней назад +1

      కదిరే కృష్ణ గారు నిజాలు మాట్లాడుతున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులకు అస్సలు అర్థం కాదు బ్రాహ్మణులకు అర్థం కాదు

    • @JakkulaNagaiah-md7tv
      @JakkulaNagaiah-md7tv 27 дней назад

      బ్రాహ్మణ నిజమును కొనసాగిస్తున్న బ్రాహ్మణుల కథలు బయటపడతాయని ఈ బ్రాహ్మణులు భయపడుతున్నారు

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Месяц назад +7

    Dr. కదిరే కృష్ణ గారు బహు
    మేధావి 👌👌💙💙💙💙

    • @Tg-gt8qm
      @Tg-gt8qm Месяц назад

      మేధావి కాదురా మే తావి ఇంగితం లేని బోకు వెధవ వాడు సమాజంలో అశాంతి సృష్టించే దేశద్రోహి వాడు డబ్బు కోసం ఇంట్లో ఆడవాళ్లు కూడా తార్చ ముండాకొడుకు వాడు

  • @phanin5361
    @phanin5361 Месяц назад +19

    Dont play with balaji , very powerful god,

    • @Raju-ms9gn
      @Raju-ms9gn 27 дней назад

      Lets see your.feature

  • @shankarboddu8115
    @shankarboddu8115 3 месяца назад +19

    Excellent meeru ee Bahujana samajaniki ee Dheshaniki Chala chala Avasaram sir 💯❤️❤❤🔥🔥🔥👍👍👏👏👌👌💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mastan5836
    @mastan5836 Месяц назад +9

    Excellent 🙏🏿

  • @Pakodi620
    @Pakodi620 3 месяца назад +12

    Excellent Speech, True words 💯

  • @prashanthmankala2375
    @prashanthmankala2375 3 месяца назад +15

    Exactly sir

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr Месяц назад +10

    కదిరే కృష్ణ ఏదైతే గ్రంథంలో సంస్కృతం సుప్రభాతము లో ఉందో రాసిన వాటిని ఆయన ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెప్పాడు ఆయన సొంతగా చెప్పింది ఏమి లేదు
    నిజంగా తప్పు పట్టాలంటే తప్పుడు రాతలు రాసిన వారిని తప్పు పట్టాలి
    తప్పుడు రాతలు రాసిన వారిని వదిలేసి అర్థం చెప్పిన వాడిని విమర్శించడం నాన్సెన్స్ కాకపోతే మరి ఏంటి

    • @Snehagraphics1770
      @Snehagraphics1770 Месяц назад +1

      వాడిది సీకు మీ పాస్టర్ ది నాకు

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 Месяц назад

      @@Snehagraphics1770 నువ్వు నాది నాకు

  • @g.srinivas5751
    @g.srinivas5751 18 дней назад

    పెంటయ్య శాస్త్రీ ఏర్రియ్య శాస్త్రీ అని కూడా పెట్టాలి

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr Месяц назад +11

    జై భీమ్ 🙏

  • @peetalasubbarao9519
    @peetalasubbarao9519 Месяц назад +7

    ఇక్కడ బాడ్ కామెంట్ పెటినవారికి ఒక ప్రశ్న వారు చెప్పేది అబద్ధం అయితే అనేకమంది పూజారులు పిఠాది పతులు ఇంకా అనేకమంది వున్నారు స్పందించి ఇదితపు అని ప్రశ్నించలిగా అవసరమైతే డెబిట్ చేయాలి అంతేగాని వారిని తప్పుడు పద్దజాలతో కామెంట్లు పెట్టడం సరైనది కాదు తప్పు ఉందని చెపుతున్నాడు అవునకాదో తెలుసుకో నోరు ఉందికదఅని వగటం సరైనది కాదు ఆలోచన చేయండి మిత్రులారా అర్ధచేసుకుంటారని అనుకుంటున్న ఎవరికైనా మనసు నోచుకొంటే మన్నించండి 🙏

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu Месяц назад +1

      గడ్డి మంచిగా పెట్టారు 👍👌

    • @evlnsastry8275
      @evlnsastry8275 26 дней назад

      Meeru cheppindi ok
      Kani talli tandrulu vallu kadu ante
      Manam nirupinchu kovala

    • @prateekkai6519
      @prateekkai6519 22 дня назад

      Kamala kucha stotram lyrics chudandi brother. Veedu cheppindi 0:50 ki Akkada unnadi rendu okate na ani. Asalu 1min lope tappu cheppadu Malli migitavi anta etla correct avtadi.?
      Inkokati,devudu atmaswaroopi. Bammaride kadu Tammudu, annayya, bharta, bharya, talli, tandri anni. Bammardi Varasa okate kadu.

  • @sademusalayya1692
    @sademusalayya1692 6 дней назад

    ❤ super

  • @ponagantinagesh3312
    @ponagantinagesh3312 Месяц назад +2

    super sir excellent.. nijam telsukovalante.. mi lantivallu kavali sajaniki. sir🙏🙏🙏🙏

  • @trajatalari1403
    @trajatalari1403 Месяц назад +6

    సూపర్ సార్ మీ అనాలసిస్

    • @SriMeenakshiVennapusa
      @SriMeenakshiVennapusa 18 дней назад

      ఇది అనాలసిస్ కాదు అంబేద్కరిజం పేరు న చేసే ఆంబోతిజం

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      ​@@SriMeenakshiVennapusaఅర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @gandalmkirnil3575
    @gandalmkirnil3575 День назад

    👍

  • @rajgopalsrps-oy1ek
    @rajgopalsrps-oy1ek Месяц назад +7

    Neevu oka cristian ani andariki telusu pichaiah pentaiah antunnavu mari neeperu krishna ani vundikada

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Месяц назад +1

    ఉన్నత విద్యావంతుడు కదిరె కృష్ణ గారు.. తప్పో ఒప్పో అవగాహన కల్గిన వాడూ... మాట్లాడే ముందు ఆలోచన కల్గిన వాడూ...
    చాలా బాగా వివరించాడు...
    జై కదిరే కృష్ణ ❤

  • @vijaymohanreddy695
    @vijaymohanreddy695 Месяц назад +4

    అందరు సమానమైతే మరి రిజర్వేషన్లు ఎందుకు రా బాడుకావు.

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 Месяц назад +1

      కులాలు ఉన్నందుకురా బాడకవు

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 Месяц назад +1

      నీ పేరులో చివర తగిలించుకున్నావే దానికోసం 😄

    • @Tjfjjd6847
      @Tjfjjd6847 27 дней назад

      Reservation leka pothe meeru leru kada bro 😂😂😂​@@peetalasubbarao9519

    • @nyadagiri6285
      @nyadagiri6285 23 дня назад

      గుద్ధ బలిసిందారా గుద్ధ కోసి కారం పెడతాం జై భీమ్ జై కదిరె కృష్ణ

    • @SriMeenakshiVennapusa
      @SriMeenakshiVennapusa 18 дней назад

      అంబేద్కరిజం పేరు మీద ఆంబోతిజం ప్రచారం జరుగుతున్నాయి. ఆత్మాభిమానం చంపుతూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే ఎత్తుగడ ఇదంతా. అంబేద్కర్ పేరు చాటున ఈ కులవిద్వేషం రెచ్చగొట్టకపోతే పుట్టగతులు లేని ఈ దిక్కుమాలిన వాదం వలన నాలుగు ఓట్లు రాలతాయ్..... ఆ నాలుగు ఓట్లు రావని నాడు అంబేద్కర్ ని వీధుల్లో కుక్కలు కూడా గూర్తు చేసుకోవు.
      అంబేద్కరిజం కాదిది ఆంబోతిజం

  • @PADALASRIDHAR
    @PADALASRIDHAR 6 дней назад

    👌🏽

  • @user-zp6fj6es9c
    @user-zp6fj6es9c 27 дней назад

    నీ ఉత్సాహము నీ నమ్మకము ప్రభువు నందు నీకు వున్న అపారమైన నమ్మకము కత్తి మహేష్ కన్న నీ పై మెండుగా కలుగు గాక.

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @gopalchilla8550
    @gopalchilla8550 Месяц назад +1

    Nice brother

  • @raviyadav-kz3ws
    @raviyadav-kz3ws Месяц назад +8

    పిచ్చి పిచ్చి డ్రామాలు చెయ్యకు బ్రదర్ మైక్ వుంది అని ఇష్టం వచ్చినట్టు హిందువులు అత్యంత గా అభిమానంగా చూసుకునే దేవులన్నీ ఇలాంటి కించపరిచే నీ మాటలు దూర్మార్గం పునర్ ఆలోచన చేస్కో బ్రదర్....
    నువ్వు అన్నట్టు మేము కుడా నిన్ను తీవ్రంగా కించపరిచే విదంగా మాట్లాడొచ్చు కానీ నీలా లంగా గాళ్ళం కాదు.... ఇప్పటికి అయినా బంజేయ్ పల్లెటూరు లల్లకి వచ్చి చూడు మన ప్రజలు మైసమ్మ ఎల్లమ్మ దేవత లకు ఎలాంటి గౌరవం చూపించి తమ సొంత కుటుంబ సభ్యులతో కల్సి పండగ చేసుకుంటారు

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @upenderinupa1601
    @upenderinupa1601 2 месяца назад +7

    మీరు చెప్పింది నిజమే సార్

  • @ssaheb2752
    @ssaheb2752 25 дней назад +2

    కదిరి క్రిష్ణ గారు ఒక ఛాలెంజ్ విసిరారు సుప్రభాతం పైన అది కరెక్ట్ కాదు తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత హిందూ సోదరులకు ఉంది......

    • @Tg-gt8qm
      @Tg-gt8qm 10 дней назад +1

      @@ssaheb2752 మొరిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పవల్సిన అవసరం హిందూవులకు లేదు

  • @VidyasagarMaringanti
    @VidyasagarMaringanti 2 месяца назад +1

    తప్పు నాకు తెలిసిన వాళ్ళు పేర్లు చాలా ఉన్నాయి
    పిచ్చిరెడ్డి,పెంటారెడ్డి,పాపిరెడి,పోతురెడ్డి,కుంటిరెడ్డి,కేతిరెడ్డి,భైరెడ్డి,జాలిరెడ్డి,గుండ్రెడ్డి,చొక్కారెడ్డి,పాపయ్యశాస్త్రి.

    • @pradeepgaddam-lp9ei
      @pradeepgaddam-lp9ei Месяц назад

      వాళ్ళు కూడా శూద్రు లే... Reddy anevaru shudrula kindhake vastaru.. Adhi theliyadhu anukunta meeki

  • @venkatc234
    @venkatc234 Месяц назад +12

    మీ అమ్మ నాన్న కండోమ్ వడాల్సింది ఉండే రా అనవసరంగా నిన్ను కన్నారూ

    • @rajesh_nature_lover
      @rajesh_nature_lover Месяц назад

      True

    • @prasadperi2799
      @prasadperi2799 Месяц назад

      😢😅బాగాచెప్ఫారు

    • @rajubochu1048
      @rajubochu1048 Месяц назад +2

      నిజం తెల్సుకుని వాడు ఎప్పటికీ బానిసగా నే ఉంటారు,

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 Месяц назад

      @@venkatc234 నీకు కూడా మీ అమ్మ నాన్న కండోమ్ వాడల్సింది అనవసరంగా పుట్టి కామెంట్ పెట్టావ్.

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      Nijam thelusukoraaa yerripukaa nuvu amainaa Brahman ki puttinaavaa

  • @rajumavuram4869
    @rajumavuram4869 Месяц назад +5

    Neeku dammunte eetara matastulagurunchi matladu

  • @ALLINONE17818
    @ALLINONE17818 Месяц назад +1

    అయ్యా, ముందు ఒక వ్యభిచార పుత్రుడు నా తండ్రి నా తండ్రి అని బైబిల్ మొత్తం తిరుగుతున్నాడు ,వాడికి వాడి తండ్రి తెలియదు అంత.వాడికి తండ్రి పేరు చెప్పండి రా.n వాడిని అలా వదిలేయండి రా ఎవరికన్నా చూపించండి రా...

  • @satyamsatyanandam7534
    @satyamsatyanandam7534 Месяц назад +1

    ❤❤❤❤

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 месяца назад +6

    Excellent speech

  • @nanageebodala8341
    @nanageebodala8341 5 дней назад

    నీ అయ్య నాకేపుట్టేడని మంచిపేరు పేట్టేడు ఈ మాటలు వింటే నీఅయ్యకి డౌటే,😂

  • @chintavenkataraviraju3668
    @chintavenkataraviraju3668 20 дней назад

    Anna salutes! Wonderful.

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 Месяц назад +4

    Thinnadi aragatlenattu undi..nee pani nuvvu chesukoka papam muutagattu kuntunnav

  • @nandi3d
    @nandi3d Месяц назад +5

    నిరక్ష్యరాశ్యులు,,,, అప్పటి వర్ణాలు ఇప్పటి కులాలు ఒక్కటి కాదురా గూట్లే

    • @SUBHASHBunny-hz7xg
      @SUBHASHBunny-hz7xg Месяц назад

      So racism undaa???

    • @jss758
      @jss758 Месяц назад

      అప్పట్లో బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పిచ్చమ్మ పిచ్చయ్య శాస్త్రి ఎలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి కానీ ఇతను నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి హిందువులు కొట్టుకునే విధంగా తయారు చేస్తున్నాడు

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      mari anti pandhi ..gaaa

  • @abrahamkommara9431
    @abrahamkommara9431 29 дней назад

    U r great sir

  • @user-om9xw7rv5i
    @user-om9xw7rv5i 28 дней назад

    మొట్ట మొదటి సారి కలిపపురిశుడిని చూసా

  • @Gmehodl
    @Gmehodl 25 дней назад

    నీకు గోరోజనం చాలా ఎక్కువైంది. నీ బలుపు తగ్గేరోజు వస్తుంది. మీ అయ్యానో అమ్మనో అడుగు నీపేరు ఎందుకు కృష్ణ అని పెట్టారో

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 Месяц назад

    మా బొక్కలే కాదు వేరే బొక్కలు కూడా చూపు అనడం మనసులోని పెద్ద బొక్కకి నిదర్శనం

  • @venubabu3690
    @venubabu3690 3 месяца назад +7

    Excellent speach sir

  • @ramscreativesemrs885
    @ramscreativesemrs885 Месяц назад +12

    Christians nu muslims nu kuda ela ney vimarsinchu chuddam

    • @venkatab2718
      @venkatab2718 Месяц назад +5

      అంతా దమ్ము వాడికెక్కడిది

    • @AN34567
      @AN34567 Месяц назад +1

      Antay memu vedavalamu nuvu cheppindi correct kani pakka vallani kuda adugu antunav anthena ???..... Idi panikirani chetha grndam Ani oppukuntunava???....nuvu cheppalsinday idena???.. manadi first clear cheddam antay vadini Anu venu Anu antaventra ....manushiga etla puttinav ra

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 Месяц назад +2

      అలాంటి మంత్రాలు వాటిలో వుండవుగా

    • @venkatab2718
      @venkatab2718 28 дней назад

      ​@@peetalasubbarao9519
      మంత్రాలే అక్కర్లేదు వారిద్దరూ స్వంత దాయాదులు అనే అంశం చెప్పొచ్చు లేదా ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పొచ్చు , వారి పుట్టిన తేదీలు సచ్చినా తేదీలు అడగొచ్చు
      ఇలా అనేకం ప్రశ్నించ వచ్చు

    • @srinivasravada8250
      @srinivasravada8250 10 дней назад

      ​@@venkatab2718aitey Anni mathalu okkatey anamata

  • @rsr9740
    @rsr9740 19 дней назад

    Vinasa kale vipareeta buddhi
    Aarambham kanundi veediki
    Patanam
    Jai Hind
    Jai Bharath

  • @user-bv1oz2dx8y
    @user-bv1oz2dx8y 8 дней назад

    78 samavacharamu swatantra vunchindhi mana Inka regervestion daraiga amukakedu meru manaku regervestion vochi dakarmaga raledu sc, st, bc, enka bifarikalonai vunnam

  • @muneshbabusornala8172
    @muneshbabusornala8172 Месяц назад +3

    మీకు దమ్ము ఉంటే ఆయన అన్న మాటలలో తప్పు ఎం ఉందో నిరూపించాలి, లేదా మీరు నిజం చెప్పాలి లేదా tv డిబేట్ ల లో కూర్చుని పొట్టిగా సమాధానం చెప్పే ధైర్యం ఉండాలి ఆ రెండు ఈ so called agetation చేసే వాళ్లకి లేవు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన డిబేట్ చూడండి టీవీ న్యూస్ వచ్చిని, ఎవ్వడికి ఎదురుగా మాట్లాడే ధైర్యం సరిపోయేది కాదు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు పిల్లలు.

  • @thandukataiah4997
    @thandukataiah4997 2 месяца назад +11

    Sollu apu ni village lo telusu ni gurinchi....

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @user-ml3lb9op6n
    @user-ml3lb9op6n 14 дней назад

    Kadiri krishnanna you are great you be brave and good speaker for society your service need for socity in this present time

  • @Gmehodl
    @Gmehodl 25 дней назад

    రిజర్వేషన్స్ తీసేసినా తర్వాత మీరు అందరు మాట్లాడండి.

  • @ksudhakar1107
    @ksudhakar1107 19 дней назад

    Excellent anna

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 26 дней назад +1

    వాస్తవాలు వెలుగులోకి రావడం మంచిదే👍బ్రహ్మణులు రాసిన గ్రంథాలు వాటి అర్థం ఇలా ఉన్నాయి మరీ 🤔

  • @krishnakishore3328
    @krishnakishore3328 Месяц назад +2

    Nee Peru lo Krishna ani undi kada. Neeku Peru evaru pettaru?

  • @DRAViDULU673
    @DRAViDULU673 Месяц назад

    మ్యూజిక్ డైరెక్టర్ లో డప్పు కొట్టి కోట్లు సంపాదించిన కదా అది కూడా అందులో ఒక భాగమే కదా

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 27 дней назад

    దేశంలో ఉన్న ఏ సంస్కృత పండిట్లతో నైన కృష్ణన్న తో డిబేట్ రమ్మనండి... దుమ్ము దులిపేస్తడు.. ఎవరు అయిన ఈయన తప్పు చెప్పిండు అని చెప్పుతాడ??

  • @ramamurthyb4335
    @ramamurthyb4335 2 дня назад

    😮

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 месяца назад +6

    Tq so much sir

  • @prateekkai6519
    @prateekkai6519 22 дня назад

    Kamala kucha - Suprabhatam kaadu ra Venkateshwara stotram. Cheppinde oka line adi kuda ergindu. Veedu oka Vakta.
    Neekanna gajjikukka nayam kada Vadire Krishna.

  • @lalreddy5308
    @lalreddy5308 Месяц назад +2

    ఒళ్లు బలిసి మాట్లాడుతున్నావు
    నీలాంటి వాళ్ళ వల్లే లేని పోని సమస్యలు తలెత్తుతున్నాయి
    హిందుత్వాన్ని విమర్శించడం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది

    • @sugunakarjannu1256
      @sugunakarjannu1256 19 дней назад

      modda gudu bey nijalu nippu la untai athu kuda pikaleru

  • @MaheshMahesh-hu4zp
    @MaheshMahesh-hu4zp Месяц назад +1

    Jai bheem 💪

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 3 месяца назад +8

    Jai Bheem sir

  • @veeramallavasudeva9920
    @veeramallavasudeva9920 4 дня назад

    చదువు మరి ఎక్కువ చదివి సమాజంపై అశాంతిని నూరిపోస్తున్నారు

  • @SugunammaMahanadu
    @SugunammaMahanadu Месяц назад +1

    ❤❤❤❤daga

  • @rajubochu1048
    @rajubochu1048 Месяц назад

    నిజం చెప్పలేని వాళ్ళు తిడుతారు

  • @venubabu3690
    @venubabu3690 2 месяца назад +1

    Jai bheem annagaru

  • @akhileshdevaraj4046
    @akhileshdevaraj4046 28 дней назад

    Athani tho charcha Kavali

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 Месяц назад +7

    అంబేద్కర్ గారి మాట వింటే రిజర్వేషన్లు రద్ధు చేయు.

    • @SriMeenakshiVennapusa
      @SriMeenakshiVennapusa 18 дней назад

      వాడు చెబుతోంది ఆంబోతిజం, అంబేద్కరిజం కాదు

    • @srinivasravada8250
      @srinivasravada8250 10 дней назад

      Caste system itself reservation on all resources

    • @srinivasravada8250
      @srinivasravada8250 10 дней назад

      ​@@SriMeenakshiVennapusaambotijam evaru raasaro kuda mohan bhagwat chepparu

    • @SriMeenakshiVennapusa
      @SriMeenakshiVennapusa 10 дней назад

      Cast system ని ఏదైనా హైందవ ప్రమాణిక రెఫరెన్స్ తో అర్థం చెప్పగలరా? నేడు అమలు లో ఉన్న cast system కేవలం మిషనరీ ల ప్రయోజనార్థం కల్పించిన అర్థం, అన్వయమే.
      అందుకే ఆంబోతిస్టు లు బుర్ర వాడే అవసరం లేకుండా రెఫరెన్స్లు లేని కూతలు కూస్తుంటారు

    • @srinivasravada8250
      @srinivasravada8250 10 дней назад

      @@SriMeenakshiVennapusa missionary prayojanam aitey ramuni kalamlo shabari Ela cheptundi tanu palana ani.ramudu kshatriya putrudu kabatti kada Raju ki arhudu,Idey reservation ee ga seat reserved for him.But lord ram proven himself adi vere vishayam . General ga Varna vyavastha rigid ayyinappudu birth based reservation system laga marindi .brahmin son can only become brahmin aa agama knowledge vall control loney vere vallatho competition ledu ga .same the right to ownership of land ,right to do trade etc ga maarayi. Veetitho respect kuda reserve ayyipoindi .Read mahabharatha karna ,garikipati garu cheppinavi ,manudharma sastram birth based reservation ki law etc.chandala was untouchable not sudra.they are not pointing out, they are telling already your reservation has uncapped us from the laws ,when we come to Hinduism does the same thing happens .Please don't ignore the facts ,approve them put forth the best discussion with them so that they don't convert .Solves all the issue .Don't put these are Jesus blood etc they think after conversion also they don't want us to live .Convey them it happened due to some economic disturbances and we don't want to forgo those .This will give you to present further things inside Hinduism otherwise Hinduism will die natural death .these things I have taken j sai Deepak ,Dr Swamy etc

  • @syedellias5730
    @syedellias5730 29 дней назад

    Nijam nippu lantidi....Asamanathalu tholagali...Andaru samanulu....

  • @maggidirajender9799
    @maggidirajender9799 Месяц назад

    పిసోడా...నీకు తెలియదు.తెలుసుకోర బాపు.నీ అజ్ఞానం ముదిరింది. ఎంకన్న గురించి నీకేమి తెలుసు

  • @nrenuka5987
    @nrenuka5987 Месяц назад

    ఇవ్వన్నీ క్రీస్తు పూర్వం లేవ్వ్ మధ్యలో పుట్టిచుకున్న మతాలు వాటి గురించి ఆలోచించడం టైమ్ వెస్ట్

  • @satyanathburugula297
    @satyanathburugula297 Месяц назад +1

    What about Quoran ? Can You talk about Muslim religion.?

    • @gangadharbattu8267
      @gangadharbattu8267 Месяц назад

      హలల్ చేస్తారు వాన్ని

  • @knowledgehub8621
    @knowledgehub8621 28 дней назад

    హిందువులు మంచితనాన్ని వదిలేయండి.. చేతకాని వారిలా తయారవ్వకండి

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @chsathyavenichteju1534
    @chsathyavenichteju1534 3 месяца назад +6

    Miru super sir😂😂😂

  • @BhoomreddyA.-dt1fg
    @BhoomreddyA.-dt1fg Месяц назад +4

    డప్పు కొట్టొద్దని నువ్వు చెప్పినా..
    అందరూ ప్రతి ఊరిలో అదో కట్టుబాటు చేసి డబ్బులు ఎక్కువ గుంజే ప్రయత్భం చేస్తున్నారు నీకు తెలుసా.. గప్పాలు కొట్టే ముందు గ్రౌండ్ లో పని చెయ్. ...

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 Месяц назад +4

    మీ అయ్యకు జ్ఞానం ఉంది కదా అందుకే క్రిష్ణ అని పేరు పెట్టారు.తు నీ బతుకు