Garikapati Narasimha Rao about Sai Baba Ekadasha Sutralu #2 | సాయి బాబా - ఏకాదశ సూత్రాలు #2 | 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024

Комментарии • 420

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 года назад +87

    ఈ ప్రసంగం జ్ఞానాన్ని ఆర్జించడానికి, దైవం పట్ల సరైన అవగాహన కలగడానికి ఉపయోగ పడుతుంది అని ఆశిస్తున్నాము. ప్రసంగం పట్ల మీ అభిప్రాయాలు పంచుకోగలరు.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 года назад +16

      Baba not god
      Plzzz boycott baba

    • @kalpanay780
      @kalpanay780 4 года назад +12

      @@DkDk-ek9wm future will answer to u

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 4 года назад +15

      షిరిడి సాయిబాబా రూపంలో హిందువులకు పెను ప్రమాదం ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు అయినా తెలిసి మళ్లీ గరికపాటి గారి తోటి శిరిడి సాయిబాబా ప్రసంగం పెడితే ఎలాగండి ఒకపక్క హిందూ మతం వదిలేసి నవ్వుతుంటే మరోపక్క మదర్ తెరిసా గురించి షిరిడి సాయిబాబా గురించి ఏంటండీ ప్రసంగాలు మొదటిసారి గురించి గరికపాటి గారు మదర్ తెరిసా గురించి మాట్లాడిన మాటలను క్రైస్తవులు ఉపయోగించుకొని మత ప్రచారం చేస్తున్నారు మీకు తెలుసా విషయం మీరు అక్కడ కూర్చుని ప్రసంగాలు చేస్తున్న అంత ఈజీ కాదు ఇక్కడ గ్రామాలలో అన్యమతస్తుల గురించి మేము తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నము మానసిక క్షోభను అనుభవిస్తున్నారము

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 года назад +3

      @@sahityareddy9329 why madam?

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 года назад +8

      @@manaoorumanamuchatllu5842 correct గా చెప్పావు అన్న

  • @gopikrishnay8118
    @gopikrishnay8118 Год назад +4

    Baba gari gurinchi chakaga cheparu me padha padmalaku 🙏🙏🙏

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +35

    గరికపాటి గారి పాదపద్మములకు నమస్కారములు షిరిడి సాయి బాబా పాదాల వద్ద విష్ణు ఈశ్వర బ్రహ్మ సకల దేవతల విగ్రహాలను పాదాల దగ్గర పెట్టి పూజిస్తే మీరు మాత్రం మౌనంగా ఉన్నారు

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад +2

      వాస్తవం చెప్పారు

    • @balarajugoud5266
      @balarajugoud5266 4 года назад +9

      బాబా పాదాల వద్ద అలా పెంటాలే అని ఎక్కడ లేదు కానీ బాబాకు సంబంధం లేదు చేసేనవాలు సవారుచుకోవలె

    • @SaiSharan09
      @SaiSharan09 4 года назад +15

      అయ్యా,
      మీ మనుసులో బాబా గారిని ఒక మతానికి సంబంధిచిన వాడుగా ముద్ర ( సంస్కారము ) ఉన్నంత వరకు, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి,దయచేసి మీరు ఒక సారి శ్రీ సాయి సచ్చరిత ( హేమాద్రిపంత్ విరచిత ) చదవండి

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад +7

      @@SaiSharan09 సాయి సచ్చరిత్ర తప్పక చదవాలి పవిత్రమైన అగ్నిహోత్రం ముందు మలవిసర్జనచేసినందుకు, పరమశాంతమూర్తి అని ఒక పేజీలో ఉంటూ పక్క పేజీ లోనే తాత్యా పాటిల్ పీక పట్టుకున్నందుకు, ఇంకా సర్వప్రాణికోటిని ప్రేమిస్తూ కొన్నిటిని మాత్రమే తమ పొట్ట పోసుకుందుకు ఖండఖండాలుగా నరికి చక్కగా ఆత్మారాముడికి నైవేద్యం పెట్టుకున్నందుకు.... ఒకసారేమిటి? వెయ్యిసార్లైనా చదవాల్సిందే సుమీ

    • @SaiSharan09
      @SaiSharan09 4 года назад +8

      @brahmasri K
      మీరు వ్రాసినిదాన్ని బట్టి తెలుస్తుంది మీరు సాయిసత్చరిత్ర సరిగా చదవకుండానే ఈర్ష్య భావనతో ఇది వ్రాశారని 😊, ఒక సారి భగవద్గీతా అయినా పూర్తిగా చదవండి భగవద్ తత్వం తెలుసుకోడానికి 🙏🙏🙏

  • @sureshnaidu6118
    @sureshnaidu6118 2 года назад +7

    హిందూ ధర్మాన్ని కాపాడుతూ...మరోవైపు తొక్కేస్తున్నాడు.

    • @okraaaa
      @okraaaa 2 месяца назад

      ఒళ్ళు పొగరు

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +16

    బ్రహ్మర్షి కె గారికి ధన్యవాదములు చాలా చక్కటి విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి అందర్నీ అందరికీ అర్థమయ్యే విధంగా మీరు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు శిరిడి సాయిబాబా అంటే నాకు వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి దేశం లేదు కానీ ఈ మధ్య కాలంలో సాయి పేరు చెప్పుకొని సాయి పాదాల దగ్గర పాదాల దగ్గర హిందూ దేవతలను కూడా ఈ సృష్టికి మూలం స్థాయి అన్నట్టుగా విగ్రహాన్ని పెట్టి ధర్మాన్ని మంట కలుపుతున్నారు అటువంటిది ప్రతి ఒక్కరిని బాధాకరమైన అంశం ఈ విధమైన ఆలోచన మీరు ఎందుకు చేయడం లేదు

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад +4

      అయ్యా! మేము స్వార్థరహితంగా మమ్మల్ని అడిగినవారికి విషయప్రచారం చేస్తూనే ఉన్నాము. కానీ ఇది కలియుగం. మీకు తెలియనిది కాదు, "మీకెందుకు, మా ఇష్టం" అనే తప్ప, "ఈయన చెబుతున్న విషయాలలో హేతుబద్ధత, ప్రామాణికత ఉన్నాయి కదా" అని ఆలోచించేవారే తక్కువ. వీళ్ళు ధర్మభ్రష్టులు అవడమే కాకుండా కలిపురుషునికి ఆశ్రయం కల్పిస్తున్నారే అన్న బాధ తప్ప వీళ్ళపైన ఎటువంటి వ్యక్తిగతద్వేషమూ లేదు...

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 4 года назад +1

      @@brahmasrik4444 నిజమే నండి మీరు చెప్పిన దాంట్లో చాలా మంచి అర్థం అంతరార్థం ఉంది కానీ మన బోటి వాళ్ళు చెబితే ఎవరు వినరు కావున ఇలాంటి మహనీయులు అక్కడక్కడ కొన్ని విషయాలను చెప్పకపోవడమే మంచిది కానీ చెబుతారు కానీ అది సామాన్య ప్రజలకు అర్థం కాదు ఇతను మదర్ తెరిసా గురించి ఎంత గొప్పగా చెప్పాడో ఇంకా ఈ దేశంలో అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనే విధంగా చెప్పాడు ఇప్పుడు క్రైస్తవులు దాన్ని తీసుకొని మా దగ్గర కి మళ్లీ మత ప్రచారం చేయడానికి వస్తున్నారు

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад +1

      మహనీయత వ్యక్తిలో కాక విషయంలో ఉంటుందని నా అభిప్రాయం... "మనబోటి వాళ్ళు" అంటే నేను ఎవరినీ ఎవరితోనూ పోల్చను, నన్నూ పోల్చుకోను. ఇలాగే అందరూ వ్యక్తిగత అభిమానాలకు పోయి వీరు చెప్పింది వేదం అన్నట్టు వారు చెప్పింది శాస్త్రం అన్నట్టు విషయాన్ని వదిలి వ్యక్తిని ఆరాధిస్తున్నారు దెబ్బ తింటున్నారు

  • @thoughtsofnkc5882
    @thoughtsofnkc5882 4 года назад +3

    సర్వాంతర్యామి గురించి అద్భుతంగా చెప్పారు

  • @vishwaksentalks9648
    @vishwaksentalks9648 4 года назад +32

    నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను, గురువు గారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @ambepugangadhar2931
    @ambepugangadhar2931 3 года назад +3

    Jaisriram Jaisriram jaisriguruhanum thanks thanks thanks

  • @gsrsravan9531
    @gsrsravan9531 2 года назад +1

    Sai baba thandri Nenu kranthi Sravan bagundali Apudu Kalisi undali ani deevinchu thandri Om sai baba

  • @attadakoti8373
    @attadakoti8373 4 года назад +20

    నేటి తరానికి హిందూ మతం గొప్ప తనం చెపుతున్న మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishchilagni5860
    @sathishchilagni5860 3 года назад +1

    Mahanubava meru elage nijanni nikkacchiga cheppali nalanti gudivari kallu teripinchali meku padabivandanam

  • @reddyramesh3130
    @reddyramesh3130 2 года назад +2

    Sairam

  • @pushparatna9519
    @pushparatna9519 4 года назад +3

    Ayyagaru e prasngam nake cheppinatlu vundhi .
    Danyavadalu
    Maku kailasamu
    Manasasarovaram
    Naimeeshaaranyam
    Vellipovali anukutu vutanu.

  • @madeeasy3424
    @madeeasy3424 Год назад +2

    Manaki Evaru asinchkunda manchi chesina Vaalu BABA nee

  • @padhuvishnu3492
    @padhuvishnu3492 4 года назад +10

    My sai baba 😍😍😍😍😍😍😘😘😘😘

  • @kganeshganesh6647
    @kganeshganesh6647 3 года назад +4

    Om Sai ram sadguru sai Nadh Maharajki jai

  • @naveenv8534
    @naveenv8534 4 года назад +4

    Em chappavayya swami .... Great speech....

  • @satyamsamala466
    @satyamsamala466 4 года назад +3

    Super sir ..thanks for reveling .about gaga nadi secret..👍👍

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 года назад +4

    శ్రీ సాయి జయసాయి జయజయసాయి

  • @phanikumarpuranam2005
    @phanikumarpuranam2005 4 года назад +9

    మీరు చెప్పిన విషయం చాలా బాగుంది మాకు చాలా ఇష్టం

  • @saiyakkala5251
    @saiyakkala5251 4 года назад +4

    Chala bagundi speach
    Jai gurudeva 🙏🙏🌹🌹🚩🚩

  • @kundiraju6947
    @kundiraju6947 4 года назад +3

    Sai ram

  • @gamesandcreative2567
    @gamesandcreative2567 Год назад +1

    Really baga chepparu

  • @gurugubelliramana6622
    @gurugubelliramana6622 4 года назад +1

    Namaste guruji🙏🙏🙏mee prasangalu adbutam

  • @bhargavichakradhar1586
    @bhargavichakradhar1586 4 года назад +8

    Hinduism ante byammam unnavallu guru gari pravachanalu vinte bhakthi peruguthundhi.

  • @kirangollapudi838
    @kirangollapudi838 3 года назад +11

    Dattatreya sampradayam prakaram vasudevananda saraswati is a great devotee of datta
    That vasudevananda saraswati said sai baba of shirdi is a living form of lord dattatreya

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 9 месяцев назад

    గురువు గారు మీకు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం లు🙏👏🙏

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +5

    Ohm Sree Sairam
    Ohm Sree Sairam
    Ohm Sree Sairam
    Ohm Sree Sairam
    Ohm Sree Sairam

  • @gundinagendernagendergundi9306
    @gundinagendernagendergundi9306 3 года назад +2

    Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

  • @venugopalaraogollapudi4652
    @venugopalaraogollapudi4652 4 года назад +7

    Jai saiRam

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 2 месяца назад

    మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు మీకు భయం లేదు మొహమాటం లేదు అందుకే మీరంటే . మాకు చాల గౌరవం గురువు గారు 🙏🙏🤲🤲🙏🙏

  • @vardhandondapati812
    @vardhandondapati812 6 месяцев назад +3

    Om sai ram 🙏🙏🙏🙏🙏

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 Год назад +1

    🙏🙏🙏

  • @thotaraju6481
    @thotaraju6481 Год назад +3

    హిందువులను పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారు

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +6

    రాజేష్ శెట్టి గారికి నమస్కారములు ధన్యవాదములు మీరు గరికపాటి గారు చెప్పినట్టు ఆచరిస్తున్నారు లేదో తెలియదు కానీ మేము అతని ప్రతి మాటను అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాం నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్న అతని దయవల్ల

    • @prajesh4u
      @prajesh4u 4 года назад +1

      Good.. ala ge aacharinchandi anni vishayalanu.. meku namaskaramulu

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 4 года назад

      ధన్యవాదములు దయచేసి మీరు ఇక నుంచి అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మాతృభాషల్లో వాక్యలు చేస్తారని కోరుకుంటున్నాను

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 4 года назад +1

    Perfect ga undi pravachanam ika mavanthu krushicheyyali

  • @sridevijammu40
    @sridevijammu40 4 года назад +4

    Jai sai Ram

  • @rajmadavan4805
    @rajmadavan4805 4 года назад +1

    100% correct gA cheparu garikapati garu

  • @cmann9952
    @cmann9952 Год назад +1

    Guruvu garu , I am Brahmin and devotee of sai baba , daily in my dream sai baba coming and setting in front of my house and chanting Allah hu akbar , what should I do now , please advise

  • @manikantarajuvysyaraju7788
    @manikantarajuvysyaraju7788 4 года назад +2

    Om namo narayanaya

  • @umaunnishabegumshaik8213
    @umaunnishabegumshaik8213 4 года назад +6

    అయ్య చాలా బాగా చెప్పారు మిరుసాయి బాజివితచరితరచెపప్ననడి

  • @anithasuresh5546
    @anithasuresh5546 Год назад +1

    Om sai Ram ❤❤

  • @jatothupender7695
    @jatothupender7695 2 месяца назад

    సాయిరాం సాయిరాం ❤❤❤

  • @sv2200
    @sv2200 4 года назад +2

    Sai baba ye chepparu , prati neeti bottu pavitramayinade ani,, G.N.S.Rao charanamula ki namaskaramlu,,

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 27 дней назад

    Jai hind

  • @kowlinipillalamarri6687
    @kowlinipillalamarri6687 4 года назад +5

    Sripadarajam saranam prapdye

  • @sairaj4824
    @sairaj4824 5 месяцев назад

    Om sairam

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 2 года назад +5

    I am seeing Sai Baba in Garikipati guruvu garu and many are saying that that their lives are now running happily by his sayings and now he is being seen as Sai Baba only

  • @nagenderchalla883
    @nagenderchalla883 Год назад

    True colours

  • @ravisiddappa1543
    @ravisiddappa1543 2 года назад +1

    Sai Baba dhevuda. Mari ramudu dhevudu kaadha poorthi aalochinchi cheppandi

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 4 года назад +1

    Om namaha shivaya

  • @deekshituluavs4367
    @deekshituluavs4367 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @sravankumarnaladala5487
    @sravankumarnaladala5487 4 года назад +1

    Very valubule information ...!

  • @psychoshiva885
    @psychoshiva885 3 года назад +9

    ఓం శ్రీ సాయి రామ్ 🕉️🙏

  • @సాహిత్యవ్యవసాయిఅబ్బు

    సర్వజనబందువు మీరు గురువుగారు

  • @saisharan1571
    @saisharan1571 3 года назад +5

    Om Sairam bless all❤ 🙏

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +2

    Adbutham guru deva

  • @deelipkhannapadida1907
    @deelipkhannapadida1907 4 года назад +4

    ఓం సాయి రాం ఓం సాయి రాం

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +4

    మీరు చాలా గొప్పవారు మిమ్మల్ని ప్రశ్నించే గొప్ప వాళ్ళను మేము కాదు కానీ బాధ తట్టుకోలేక మీరు చెప్పిన ప్రవచనాలు విని గొప్ప మానసిక వికాసం పొంది అడుగుతున్నాను ఒక మాట ముంబైలో నాగసాధువులను అత్యంత కిరాతకంగా కొట్టి చంపితే తెలుగు రాష్ట్రాలలో ప్రవచన కారులను అంతా కలిసి మాట వరసకైనా వ్యతిరేకించిన పాపాన పోలేదు గ్రామాలలో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ప్రతి ఒక్క రోజుకి ఒక్కడు హిందువులని కించపరుస్తూ మమ్ములను మానసికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ పెడుతూనే ఉన్నారు ఈ బాధల గురించి నేను ఎవరికీ మొర పెట్టుకోవాలి మీరే కదా మాకు దిక్కు

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад +3

      ధర్మశాస్త్రాలు సైతం వేదానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు త్యజించవలసినవే అని ఋషుల వచనం... అక్కడక్కడా మీవలె వివేకం ఉన్న వ్యక్తులు తారసపడుతున్నారు . కానీ చివరికి "మీరు చాలా గొప్పవారు మిమ్మల్ని ప్రశ్నించే గొప్ప వాళ్ళను మేము కాదు " అంటున్నారు . వ్యక్తిపూజ, అభిమానం ఏదో ఒకచోట వైదికసిద్ధాంతానికి గొడ్డలి పెట్టుగా మారే ప్రమాదం ఉంది ఇది నా సూచన ఆలోచించగలరు

  • @vemulagirish8210
    @vemulagirish8210 4 года назад +4

    ultimate Guruji. we need more videos .

  • @goulikarganesh4679
    @goulikarganesh4679 Год назад

    Kotta devudanfi.krongatta devudu
    andi.....

  • @manikrishna4307
    @manikrishna4307 4 года назад +1

    Namaskaram Guruv garu

  • @f5beast804
    @f5beast804 4 года назад +1

    Guruvu garu mee matalu sirodharyamu.ganganu kalushitham kakunda chuchute nijamyna ganga snanam.

  • @subbaraod45
    @subbaraod45 2 года назад +1

    Garikipati Peru ku taginattu gane garika. Babala bhaktudu - Amma Bomma antha matala garadi. Ekkuva matladithe illati dhowrbhagyam tappadu.

  • @saivammseparuchuri3187
    @saivammseparuchuri3187 3 года назад

    Meru maku dorikina animutyam🙏

  • @mylarampushpa4657
    @mylarampushpa4657 3 года назад

    Om

  • @pardsar11
    @pardsar11 4 года назад +7

    గురువు గారు నమస్కారం ప్రసంగాలు చాలా బాగున్నాయి కానీ మీరు వ వేసుకున్న కండువా ధారణ (ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికవేత్తలు అందరూ) క్రిస్టియన్ ఫాదరీ వేసుకున్న విధంగా అనిపిస్తూ ఉంది వివరించగలరు తప్పైతే క్షమించగలరు

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 4 года назад +2

    Guruvu gariki namaskaram. Mee videos anni follow avutanu nenu. Mukhyamga Andhra mahabharatham naku baga nchindhi. Naku oka chinna sandeham. Rupam unna vadu Sarvaantharyami kaadu kaaledu annaru. Mari, Sri Krishnudu manava rupam lo undi kooda oke sari aneka pradesallo unnaru kadha brundavanam lo appudu Krishnudu Sarvantharyami kaadha. Anthataa vyapinchinavadu Vishnuvu aa vishnu swaroopam aina manava rupam ni sarvantharyami ani pilavakoodadha. Dayachesi na doubt clarify cheyyandi.

    • @AshokRao146
      @AshokRao146 4 года назад

      I am kannadiga ...but I understand Ur doubt....
      Krishna had a ROOPAM correct....but always remember God is in all forms...from dust particle to mount Everest....SARVANTHARYAMI meaning
      1. Everywhere(anywhere)
      2. Everything (anything)
      3. Everytime(anytime)
      swaROOPAM Lo niROOPAM kakunda. kuROOPAM Lo kuda ROOPAM undhi...

  • @ashakuchibhotla787
    @ashakuchibhotla787 4 года назад +5

    ..i trusted baba so blindly....broke my heart...just by giving pains everytime to me....to the people who is doing wrong n hurting me ,giving gifts to them...injustice always..

    • @shakunnthala
      @shakunnthala 3 года назад +1

      Ayyo ala alochinchakandi baba ni nammukunna Vaallani baba eppudu rakshistharu kevalam manaku shraddha saburi undaali om sai ram🙏🙏🙏🙏

    • @madeeasy3424
      @madeeasy3424 Год назад +1

      Trust chesthe Manam alane untam. Baba em cheppdo Adi practise Chey bro . Pani avthundi : u will become great and rich and happily fulfilled

    • @AK-321
      @AK-321 Год назад

      గరిగిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం వుంది మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. నాకు సందేహం ఏమిటంటే, అసలు మీకు దేవుడు అంటే ఏమిటి? అనే అవగాహన వుందా? లేదా? . నేను దేవుడు అంటే ఏమిటి? అనే ఒకే ప్రశ్న మీద ఆలోచన చేస్తే, నాకు 4-5 సంవత్సరాలు పట్టింది తెలుసుకోడానికి, అది కూడా ఒక అవగాహన రావటానికి. దేవుడు ను ఇప్పటికీ నేను చూడలేదు. మీరు ముందు హిందూ ధర్మం గురించి, దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. మీకు జ్ఞానం తగ్గి, పైత్యం ఎక్కువ అయ్యింది. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి, లేక ఒక వేళ మహిమలు వున్నా సరే, అవి ఎవరైనా హిందూ గురువులు నుండి నేర్చుకుని వుంటారు , అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం.

  • @pradeepkumarpanigrahi9346
    @pradeepkumarpanigrahi9346 4 года назад +3

    ప్రస్తుతం కరోనా వలన గంగ నది చక్కగా శుభ్ర పడింది, ఇలా సుబ్రంగా ఉండాలంటే కరోనా కొద్దిరోజులు ఉంటే దేశంలో అన్ని శుభ్రపడతాయి, గురువుగారు
    ధన్యవాదాలు

  • @kss9407
    @kss9407 2 года назад +2

    Sri shiridi sainath ki jai

  • @muthyamgareepraveengoud9415
    @muthyamgareepraveengoud9415 4 года назад

    It is 100 percent correct

  • @settivariprathap9612
    @settivariprathap9612 4 года назад +1

    Good speech...

  • @sv2200
    @sv2200 4 года назад

    Anavasaramayina kharchulu tagginchukunte , sampadinchinatle lekka kada,, anukoola dampatyame bhuvilo swargam , pratikoola dampatyame bhuvilo narakam. Saati jeevaraasi ni telusukoleni vaariki poojalenduko kada , time teliyadu rao garu mee prasangam vintunte , dhanyavadamulu..

  • @nagaskandakumar
    @nagaskandakumar 4 года назад +2

    20:33 లో చెప్పింది పచ్చి నిజం

  • @prasannakrishna8172
    @prasannakrishna8172 4 года назад

    Meru speech echinapudu jokes vesi cheptunaru chala bagundi

  • @phanikumarpuranam2005
    @phanikumarpuranam2005 4 года назад +1

    👍👌

  • @mohanalaxmi1045
    @mohanalaxmi1045 3 года назад +2

    Well said sir 🙏

    • @AK-321
      @AK-321 Год назад

      గరిగిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం వుంది మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. నాకు సందేహం ఏమిటంటే, అసలు మీకు దేవుడు అంటే ఏమిటి? అనే అవగాహన వుందా? లేదా? . నేను దేవుడు అంటే ఏమిటి? అనే ఒకే ప్రశ్న మీద ఆలోచన చేస్తే, నాకు 4-5 సంవత్సరాలు పట్టింది తెలుసుకోడానికి, అది కూడా ఒక అవగాహన రావటానికి. దేవుడు ను ఇప్పటికీ నేను చూడలేదు. మీరు ముందు హిందూ ధర్మం గురించి, దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. మీకు జ్ఞానం తగ్గి, పైత్యం ఎక్కువ అయ్యింది. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి, లేక ఒక వేళ మహిమలు వున్నా సరే, అవి ఎవరైనా హిందూ గురువులు నుండి నేర్చుకుని వుంటారు , అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం.

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 3 года назад

    👍🙏

  • @thotaraju6481
    @thotaraju6481 Год назад

    అత్యాచారాలు ఎవరు చేస్తున్నారో చెప్పండి మరి.

  • @vijayabhaskar5034
    @vijayabhaskar5034 4 года назад +4

    ఆయ్యా. ద్రోహం అంటే ఈ దేశంలో పుట్టి దేశ ద్రోహుల ను ఏమనాలి

  • @umakvr1909
    @umakvr1909 3 года назад

    Kvr 🙏🙏🙏🙏

  • @AK-321
    @AK-321 Год назад +4

    గరిగిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం వుంది మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. నాకు సందేహం ఏమిటంటే, అసలు మీకు దేవుడు అంటే ఏమిటి? అనే అవగాహన వుందా? లేదా? . నేను దేవుడు అంటే ఏమిటి? అనే ఒకే ప్రశ్న మీద ఆలోచన చేస్తే, నాకు 4-5 సంవత్సరాలు పట్టింది తెలుసుకోడానికి, అది కూడా ఒక అవగాహన రావటానికి. దేవుడు ను ఇప్పటికీ నేను చూడలేదు. మీరు ముందు హిందూ ధర్మం గురించి, దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. మీరు అన్యధా భావించక పోతే, మీకు జ్ఞానం తగ్గి, పైత్యం ఎక్కువ అయ్యింది. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి, లేక ఒక వేళ మహిమలు వున్నా సరే, అవి ఎవరైనా హిందూ గురువులు నుండి నేర్చుకుని వుంటారు , అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Год назад +2

      Sai baba devuda? Ganga uvvilloruthunda?? Yem kattu kathalandi babu. Turaka baba scam chala Baga spread avuthune undi mana telugu states lo… chiii… kharma!!

  • @srinivasburla2697
    @srinivasburla2697 3 года назад +6

    ఓం శ్రీ సాయిరాం ❣️🙏😘

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 2 года назад +6

    ఏవో ప్రలోభాలకు బానిసలై, సాయిబాబాని దేవుడనీ, శివుడు అనీ, రాముడు దేవుడే కాదు అనీ...ఈ విధంగా హిందూ భక్తులను పక్క దారి పట్టిస్తూ, హిందూ మత విధ్వంసానికి చాప కింద నీరులా ప్రయత్నిస్తున్న కుహనా హిందూ ధర్మ ప్రవక్తలైన చాగంటీ, గారికిపాటి వంటి దైవద్రోహులను తరిమి,తరిమి కొట్టాలి. లేకపోతే వారి ప్రవచనాలను నిజము అని నమ్మి, అమాయక హిందూ భక్తులు సాయిబాబాలను హిందూ దేవుడు అని నమ్మితే & పూజిస్తే పాపాత్ములై నరకాలకు పోతారు. జై శ్రీరామ్

    • @SubbaraoNidamanuru
      @SubbaraoNidamanuru 2 месяца назад

      పోరా పువ్వా నీకు అవసరం లేదు

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 Год назад +1

    Fortunately Garukapati Narasimha Rao has not described the state of Circumcession of Penis of Chand Miya Noor who later turned as Shirdi Sai Baba.Thanks to Garukapati.

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 4 года назад +5

    Guruvu gaariki namassulu 🙏🙏🙏Nenu Shirdi vellaanu. Baba gudulaki ki kuda vellaanu. Kaani aayana eppudu 'Alla Maalik Hai ' annaru. Oka Hinduvu gaa danni nenu accept cheyya leka potunna. Nenu Namassivaya, Namo
    Naarayana, Sri Maatre Namaha, enni saarlaina antanu Kaani Baba laaga analenu.

    • @bandhamphanikumargoud7370
      @bandhamphanikumargoud7370 4 года назад

      Baba mimmalni ala anamani cheppara? Allah malik ane sariki meku baba lo mathavadam kanipinchinda? Jai sreeram anna mata meru gamanichaleda? Dhaivatvam ante kulam matham kadhu sir....dhaivatvam ante adhi oka gunam...manam sanmargam lo nadichi nalugurini nadipinchadam!! JAI SRIRAM🙏

    • @devilgaming5862
      @devilgaming5862 3 года назад +3

      ఓ తురుక పక్కీరు అల్లా మాలిక్ అనకపోతే జై శ్రీరామ్ అంటాడా, అయినా ఆ పక్కీరోన్ని మొక్కే కర్మ హిందువులకి ఎందుకు పట్టిందో ఏమో.

    • @shakunnthala
      @shakunnthala 3 года назад +1

      @@bandhamphanikumargoud7370 merru cheppindi nijam kaliyugapu maaya manushulni kammesthundi bhagavanthudu okkade ante mathanni antagaduthunnaru aa bhagavanthude kaapaadali om sai ram🙏🙏🙏🙏🙏

  • @vivekhiranmai2255
    @vivekhiranmai2255 4 года назад

    Mari nadulalo eppudu saaman chutaki cheppandi guruvugaru

  • @sandhyasree7536
    @sandhyasree7536 4 года назад +1

    So many people good or bad political leaders and ordinary people who will worship god and other gurus and still doing harmful things to innocents in this society particularly Indians and other few countries in this world 🌍

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 4 года назад +1

    s spr spr spr spr spr 100% currect

  • @సింహం
    @సింహం 3 года назад +7

    గరికిపాటి గారూ మీ ఇంటిపేరేకాదు, మీ ప్రవచనాలు కూడా ఆపాటివే.

  • @vasudevarao6950
    @vasudevarao6950 Год назад +3

    శ్రీ గురుభ్యోనమః
    బాబాను ఒక ముస్లింగా మాత్రమే భావిస్తూ, ఆయన దేవుడు కాదు దెయ్యమంటూ
    మీడియా ముందు దుర్భాషలాడిన మహానుభావుడు ఒక ప్రఖ్యాత పీఠాధిపతి. ఆయన మరణానంతరం కూడా ఆ అగ్ని సోషల్ మీడియాలో ఇంకా చల్లార లేదు. సాయి భక్తులు హిందువులు కారంటూ వారిని వేరు చేసే అజ్ఞానులకు ఈ ప్రవచనం ఒక కను విప్పుగా మారుతుందని ఆశిద్దాం. సాయిరామ్

  • @annadanamvenkateswarlu2526
    @annadanamvenkateswarlu2526 9 месяцев назад

    ఒక ముస్లిం కాళ్ళని గంగ కడగడానికి తహతహ లాడుతుందని చెప్పడం మూర్ఘత్వం, సాయిబాబా 5 సార్లు నమాజ్ చేసాడు, అతన్ని దేముడుగా కీర్తించడం వల్ల గరికిపాటి మీద గౌరవం పోయింది, ఈయన డబ్బుకోసం సాయిబాబని పొగుడుతుంటే మంచిదే కానీ హిందూ నాశనం కోసం చెప్తుంటే ఫలితం అనుభవిస్తాడు.

  • @RSmtlm
    @RSmtlm 4 месяца назад +1

    మీరు ఎంతో తెలివైన వారు అనుకున్న కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు అజ్ఞాని అనిపిస్తుంది. గంగా మాత సాయిబాబా పాదాలను కడగాలని ఎదురు చూస్తూ ఉందా నీలాంటి వారి వలన హిందూ ధర్మం ఎంత దరిద్రం పట్టింది జనాలు చూస్తున్నారు నవ్వుతున్నారు అని నా ప్రసంగాలు మీరు ఇష్టానుసారంగా మాట్లాడకండి మాట్లాడకండి. మీరు ఎంతో జ్ఞానులు అనుకున్నాను కానీ మీరు నిజంగా అజ్ఞానులు ...

    • @prasadlakshmipati1403
      @prasadlakshmipati1403 2 месяца назад

      100%true. Mad fellow.

    • @justvenkey
      @justvenkey 2 месяца назад

      డబ్బు కోసం పెంట తినడం

    • @godaaryyaamazaala5693
      @godaaryyaamazaala5693 Месяц назад

      Garikipati chaaganti jiyyar mallaadi ..nanduri etc paradharma prachaarakulavalla Hindu muttaiduvulu namaaz vintoo biryaanilu thinataniki alavaatu paipoyaaaru Sai Baba addallo.. next burkaalu vesunna ashcharyaponakkarledu. Kompako saixxxx. Unnarante eeee hindudharma satruvulavalle.. paradharmo bhayaavahaha Ani teliyadaaaaa veeellaki.. pushyamitra sunga dharmaagrahaaaniki gurikaakatappadu veeellu..

  • @AK-321
    @AK-321 Год назад +2

    గరికిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. మీరు చెప్పే విధానం బాగుంటుంది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. ముందు మీరు దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. దళిత సోదరులు దగ్గరకు వెళ్ళి, హిందూ ధర్మం గురించి చెప్పవచ్చును కదా! అది చాలా మంచిది, పనికి రాని షిర్డీ సాయి గురించి చెప్పే బదులు. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి,, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం. పూర్వము ఎందరో యోగులు, ఋషులు , మునులు ఎన్నో మహిమలు ప్రదర్శన చేసే వారు, వారిని దేవుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే, వారిని సృష్టి చేసినది దేవుడు కాబట్టి.. . అలా అంటే, అది దేవుడు ను అవమానించినట్టు అవుతుంది.. ఒక వేళ షిర్డీ సాయిబాబాకు మహిమలు వున్నా, అతన్ని దేవుడు అనకూడదు, అది మహా పాపం. హిందూ యోగులు, ఋషులు లు కు చాలా గొప్ప మహిమలు వున్నా, వారిని దేవుడు అనలేదు కదా.

  • @ss-di9bl
    @ss-di9bl 4 года назад +4

    సాయి ముస్లిం అని హిందువులు కు అర్తం avutuntundi..... ఓట్ల కోసం రాజకీయ నాయకుల లాగ....భక్తు ల కోసం ...వ్యూస్ కోసం దిగజరకండి

  • @narukularajesh4166
    @narukularajesh4166 4 года назад +8

    వాస్తవం వేరు వాక్చాతుర్యం వేరు గురువుగారు మీది వాక్చాతుర్యానికి సంబంధించినది అని నా నా భావన

    • @madhav9842
      @madhav9842 Год назад

      మరి ఈయనది ఏ చతుర్యం

  • @bobby3937
    @bobby3937 4 года назад +3

    Sai baba paramatma rupam

    • @sureshgupta-rr5ht
      @sureshgupta-rr5ht 4 года назад +1

      Chaa

    • @brahmasrik4444
      @brahmasrik4444 4 года назад

      సనాతనధార్మికుల దృష్ట్యా ప్రేతాత్మస్వరూపం

    • @shakunnthala
      @shakunnthala 3 года назад

      @@brahmasrik4444 tappu ala anakandi meeru nammakapoina parvaledu mahathmula gurinchi tappuga maatlaadavadhu 🙏🙏🙏🙏

    • @brahmasrik4444
      @brahmasrik4444 3 года назад

      @@shakunnthala Tappu ala anakudadu. Atanu vedhava ani meeru nammakapoyina parvaledu. Daridrula gurinchi goppaga matladavaddu.

    • @brahmasrik4444
      @brahmasrik4444 2 года назад

      @SHI VA కాదు, నీలాంటి పుత్తిత్తులను పేల్చే టపాకాయను...

  • @kharikrishna1117
    @kharikrishna1117 4 года назад +3

    Andra alla baba picchi , telangana vallaku yakkichinancharu

  • @akkannareddykoyya3856
    @akkannareddykoyya3856 2 года назад +2

    షిర్డీ సాయీ బాబా భక్తులు, షిర్డీ సాయి బాబా గుడికి వెళ్ళేవారు, సత్య సాయి భక్తులు, ఒక సారి ఇది చదవండి. మన శాస్త్రాలు ప్రకారం దేవుడు అంటే గొప్పవాడు, సర్వం తెలిసినవాడు, మంచి వాడు, స్రుష్టి కర్త. అనగా ఈ విశ్వం స్రుష్టి చేసింది అతనే, అందులో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, భూమి, నీరు, రక రకాల చెట్లు, భూమీ మీద వుండే మిగతా అన్ని స్తృష్టించింది అతనే. దేవుడు కి పేరు లేదు. అడ, మగ కాదు. రూపం లేదు. మన హిందూ ధర్మం లోని ఉన్న దేవుళ్ళు రూపం లేని దేవుడు యొక్క వివిధ అవతారాలు. ఇవి రక రకాల పనులు చేయటానికి, కొన్ని సార్లు భూమి మీద చెడు ను తొలగించడానికి, మనుష్యులు కు ధర్మం ,అర్థం, కామం, మోక్షం మరియు మిగతా మంచి చెప్పటానికి కొన్ని అవతారాలు, పేర్లు తో వచ్చారు, వేరు దేవుడి అవతారమే కాబట్టి వీరిని దేవుళ్ళు అనుకోవచ్చు. పూర్వ కాలం లో ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు ఎక్కువగా వుండేవారు. వారికి చాలా గొప్ప మహిమలు వుండేవి, షిర్డీ సాయి బాబా, సత్య సాయి బాబా లాంటి వారితో పోల్చుకుంటే కొన్ని వందల రెట్లు గొప్ప మహిమలు వుండేవి. కానీ, వారు ఎప్పుడూ మేము దేవుళ్ళను అని చెప్పలేదు. ఎందుకంటే, వీరిని స్తృష్టించిందే దేవుడు, మరి వారు దేవుడు ఎలా అవుతారు? మరియు దేవుడు యొక్క శక్తి తో పోల్చితే వీరికి వున్న మహిమలు, శక్తులు కనీసం 1% కూడా సరిపోవు. వీరి శక్తి 1% కూడా దేవుడి శక్తి కి సరిపోదు అంటే, మరి షిర్డీ సాయి, సత్య సాయి లాంటి వారు ఇంకా చిన్నవారు, వీరికి వున్న శక్తి ఋషులు, యోగులు కు వున్న శక్తి లో 1% కూడా సరిపోదు. అంటే షిర్డీ సాయీ, సత్య సాయి ఎంత చిన్న వారూ మీరు గ్రహించండి. కేవలం శక్తి మాత్రమే కాదు, దేవుడు కి వున్న సరియైన జీవితం , నిష్కళంక మైన జీవితం తో పోల్చితే షిర్డీ సాయి, సత్య సాయి కు కనీసం సగం కూడా ఉండదు. అలాంటిది హిందువులు అమాయకం గా, ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో స్వార్థం తో షిర్డీ సాయీ, సత్య సాయి గురించి వ్రాసిన పుస్తకాలు చదివి, వీరిని దేవుడు గా భావించటం చేస్తున్నారు. షిర్డీ సాయి కి గుడులు కట్టి, పూజ చేస్తున్నారు. ఎన్నో ఫోటో లో షిర్డీ సాయీ బొమ్మ పెద్దది పెట్టీ, దాని పక్కన హిందూ దేవుళ్ళ బొమ్మలు చిన్నవి వేసి , హిందూ దేవుళ్ళ ను అవమానం చేస్తున్నారు. ఉదాహరణ వీరు చేసిన పనికి హిందూ దేవుళ్లు కు కోపం వచ్చి, భూమీ మీద వున్న నీటి మొత్తాన్ని, సూర్యుడు ను, గాలి నీ లేకుండా చేశారని అనుకుందాం, మరి మీరు దేవుడు గా పూజించే షిర్డీ సాయి , భూమీ మీద అంత సముద్రాలు, సరస్సులు, సూర్యుడు, గాలి స్రుష్టి చేయ గలరా? చేయలేడు. మనం రోడ్డు మీద లెఫ్ట్ side నడవాలి అని రూల్ పెట్టుకున్నాము. ఎవరైనా నేను రైట్ side వెళతాను, ఇది నా ఇష్టం, ఇది నా అభిప్రాయం అని వెళితే ఏమి అవుతుంది? ఇతని బండి వల్ల, ఏక్సిడెంట్ జరిగి కొందరు మనుష్యులు చనిపోవచ్చు, లేక వేరే బండి ఇతనికి తగిలి ఇతను చానిపోవచ్చు. కాబట్టి, కొన్ని అర్థవంతమైన నియమాలు పెట్టినప్పుడు అవి పాటించాలి, అంతే గానీ నేను నాకు నచ్చినట్టు వెళతాను , నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది అనుకుంటే , లోకం విచిత్రం గా అవుతుంది. అప్పుడు భారత్ యొక్క PM ఏమంటారు అంటే, ఎవరైతే దొంగతనం చేస్తారు వారే మంచి వారు, వారికి మంచి ఇల్లు, కారు, కోరి రూపాయలు , భారత్ రత్న ఇవ్వటం జరుగుతుంది, దొంగతనం, హత్యలు ఎవరు చేయటం లేదో వారు తప్పు చేసినట్టు భావించి మరణ శిక్ష విధించటం జరుగుతుంది, ఇది నా అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు తప్పులేదు అంటే మరియు అందరూ ఒప్పుకుంటారా? కాబట్టి షిర్డీ సాయి బాబా ను ఆరాధించే వారికి దేవుడు నరకం కు తీసుకుని వెళ్తే, అక్కడకు వెళ్లిన తరువాత మీరు దేవుడు నీ ప్రశ్న వేస్తారు కొంత మంది, నేను ఎవరిని భాద పెట్ట లేదు, నన్ను ఎందుకు నరకం కు తీసుకొని వచ్చారు అని. దానికి దేవుడు నీవు మమ్మల్ని అవమానం చేసావు, అందుకే నీకు ఒక 200 సంవత్సరాలు అగ్ని లో వేసి నొప్పి తెలిసేలా చేయాలని నిర్ణయించాం. కానీ షిర్డీ సాయీ దేవుడు అని నిరూపణ చేస్తే నిన్ని స్వర్గం లోకి పంపిస్తాము, అని అన్నారు అనుకుందాం. సూర్యుడు నీ స్రుష్టి చేయాలి, భూమీ స్రుష్టి చేయాలి, రక రకాల పంటలు స్రుష్టి చేయాలి, గాలి , మనుష్యులు స్రుష్టి చేయాలి, ఇవన్నీ మీ షిర్డీ సాయి స్రుష్టి చేస్తే అప్పుడు దేవుడు అని ఒప్పుకుంటాను అని అంటే, మరి మీరు ఏమి చెపుతారు. కాబట్టి, ఇన్ని రోజులు మీరు హిందూ దేవుళ్ళ ను అవమానం చేసినందుకు చనిపోయిన తరువాత నరకానికి వెళ్ళటానికి సిద్దంగా ఉండండి అని నా మనవి. ఇదంతా దేవుడు నాకు చెప్పలేదు, కేవలం commonsense ద్వారా ఆలోచన చేయవచ్చు.