పేషంట్స్ డాక్టర్ అంటే ,only dr.గురవా రెడ్డి గారే😮,,వెరీ ఓపెన్ మైండ్ డాక్టర్,,ఇంకా ఇలాంటి విలేజ్ నేటివిటీ,విలేజ్ అలవాట్లు,విలేజ్ ప్రజలంటే,,dr గురవరెడ్డి గారి కి ఎంతో అభిమానం,,i like dr. గురవా రెడ్డి గారు
మీలాంటి గొప్ప తండ్రి నీ వదిలి వెళ్ళాలి అని ఎవరు అనుకుంటారు sir ??? ఇదంతా మీ గొప్పతనం మీరు అందరి తండ్రి లాగా లేరు వాళ్ళకి పూర్తి స్వేచ్చ .. అంతులేని ప్రేమ ఇచ్చారు ❤
గురవారెడ్డి గారినీ ఒకసారి కలిశాను. చిత్రకారులు శ్రీ వాసు గారంటే గురవారెడ్డి గారికి అత్యంత అభిమానమూ, ఇష్టమూ, ఒకసారి వాసు గారి బొమ్మల కొలువు రవీంద్ర భారతి లో జరగబోతుంది. ఆ వేడుకకు శ్రీ గురువా రెడ్డిగారిని ఆహ్వానించడానికి వాసు గారు వెడుతూ వెడుతూ నన్ను రమ్మన్నారు, హాస్పిటల్ రిసెప్షన్ వద్ద గురవారెడ్డి గారిని కలవడానికి వందల్లో పేషంట్లు ఉన్నారు. వాసు గారు రిసెప్షన్ వద్దకు వెళ్ళి ఆర్టిస్ట్ వాసు గురవారెడ్డి గారిని కలవడానికి వచ్చానని చెప్పమన్నారు. " సర్ బిజీ గా ఉన్నారు, కాస్త వెయిట్ చెయ్యమన్నారు" వాసు గారు వెయిట్ చెయ్యలేదు కానీ , గురవారెడ్డి గారికి ఫోన్ చేసి, తను ఆయన రూం బయట ఉన్నానని చెప్పారు. ఫోన్ పెట్టేయగానే రూము తలుపులు తెరుచుకున్నాయి. చిత్రకారుడు వాసు గారు ఠీవీగా లోపలికి నడిచారు. ఆయనతో పాటే నాకూ పిలుపు వచ్చింది. గురావారెడ్డి గారి ప్రెండ్ విద్యావతి గారని బెంగుళూరు లో ఉంటారు. ఆవిడ గురవారెడ్డి గారిని చనువుగా, స్నేహంగా "గురవరాయలు "అని పిలుస్తుంది. అబ్బే! ఆ శ్రీ కృష్ణ దేవరాయలు ఏనాడయినా తన సింహాసనం దిగి వచ్చి అల్లసాని పెద్దన సరసనో, ముక్కు తిమ్మన పక్కనో కూర్చున్నాడని, స్నేహంగా కబుర్లు చెప్పాడని. చేతిలో చేయి కలిపి కూర్చున్నాడని ఎప్పుడూ చదవలేదు. గురవారెడ్డిగారు భోజరాజు కాదు, రాజ రాజ నరేంద్రుడూ కాదు. ఆయన వట్టి మనిషి. మనుషుల్లో మనిషి. స్నేహానికి విలువ నిచ్చే మనిషి. తన సీటు నుంచి పక్కకు వచ్చి వాసుగారి పక్కన , నా పక్కన కుర్చి లాక్కుని కూచుని కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. బయట కూచున్న పేషంట్లని తూకం వేస్తే నిముషానికింత డబ్బులు రాలతాయని తెలీక కాదు. ఆయనకు అంతకంటే కళ విలువ కళాకారుడి విలువ కూడా తెలుసు. అయన్ని అలా చూస్తుంటే నాకు ‘వస్త్రేణ వపుషా, వాచా, విద్యయా, వినయేనచ వకారైః పంచనిర్హీనో నరో నాయాతి గౌరవమ్. అనే మాట గుర్తుకు వచ్చింది. పై వాటిలో ఏదో రెండో ,మూడో ఉంటే చాలు ఇక ఆ మనిషికి పట్టం కడతామే! అట్టి ‘వ’కార పంచకాన్ని సాక్షాత్ ఈ మనిషి రూపం లో చూసినట్లుగా అనిపించింది. గురవారెడ్డి గారు చాలా స్నేహశీలి, మానవ ప్రేమి. ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే తెలుస్తుంది అదంతా, మళ్ళీ మళ్ళీ.
guruva reddy... ma ammanu surgery chesi champesav.. ma vusru neeku nee family ki thaguluthundi.. Nasanam ayipothav.. nee matalu nammi surgery cheyinchukunnam.. andaru rendu kallaku vodhu antunna kooda nee mata nammi cheyinchukuni ma ammani pogotukunnam... Dayacheis veedi matalu nammi evaru surgery cheyinchukokandi... veedu surgery cheyadu junio doctors chestharu...
You were great personality and humanity person sir
పేషంట్స్ డాక్టర్ అంటే ,only dr.గురవా రెడ్డి గారే😮,,వెరీ ఓపెన్ మైండ్ డాక్టర్,,ఇంకా ఇలాంటి విలేజ్ నేటివిటీ,విలేజ్ అలవాట్లు,విలేజ్ ప్రజలంటే,,dr గురవరెడ్డి గారి కి ఎంతో అభిమానం,,i like dr. గురవా రెడ్డి గారు
Great person sir meeru. meeku s. P Balugariki chalaa polikalu vunnai. manasu paramga 😊
గురువారెడ్డి కాదండి ప్రశాంతతకే గురువు గురువారెడ్డి గారు 👍🏼💐🤝
మీలాంటి గొప్ప తండ్రి నీ వదిలి వెళ్ళాలి అని ఎవరు అనుకుంటారు sir ??? ఇదంతా మీ గొప్పతనం మీరు అందరి తండ్రి లాగా లేరు వాళ్ళకి పూర్తి స్వేచ్చ .. అంతులేని ప్రేమ ఇచ్చారు ❤
Great Doctor శతకోటి వందనాలు డాక్టర్ గారూ 🎉❤🎉❤🎉❤
గురవారెడ్డి గారినీ ఒకసారి కలిశాను. చిత్రకారులు శ్రీ వాసు గారంటే గురవారెడ్డి గారికి అత్యంత అభిమానమూ, ఇష్టమూ, ఒకసారి వాసు గారి బొమ్మల కొలువు రవీంద్ర భారతి లో జరగబోతుంది. ఆ వేడుకకు శ్రీ గురువా రెడ్డిగారిని ఆహ్వానించడానికి వాసు గారు వెడుతూ వెడుతూ నన్ను రమ్మన్నారు, హాస్పిటల్ రిసెప్షన్ వద్ద గురవారెడ్డి గారిని కలవడానికి వందల్లో పేషంట్లు ఉన్నారు. వాసు గారు రిసెప్షన్ వద్దకు వెళ్ళి ఆర్టిస్ట్ వాసు గురవారెడ్డి గారిని కలవడానికి వచ్చానని చెప్పమన్నారు. " సర్ బిజీ గా ఉన్నారు, కాస్త వెయిట్ చెయ్యమన్నారు" వాసు గారు వెయిట్ చెయ్యలేదు కానీ , గురవారెడ్డి గారికి ఫోన్ చేసి, తను ఆయన రూం బయట ఉన్నానని చెప్పారు. ఫోన్ పెట్టేయగానే రూము తలుపులు తెరుచుకున్నాయి. చిత్రకారుడు వాసు గారు ఠీవీగా లోపలికి నడిచారు. ఆయనతో పాటే నాకూ పిలుపు వచ్చింది. గురావారెడ్డి గారి ప్రెండ్ విద్యావతి గారని బెంగుళూరు లో ఉంటారు. ఆవిడ గురవారెడ్డి గారిని చనువుగా, స్నేహంగా "గురవరాయలు "అని పిలుస్తుంది. అబ్బే! ఆ శ్రీ కృష్ణ దేవరాయలు ఏనాడయినా తన సింహాసనం దిగి వచ్చి అల్లసాని పెద్దన సరసనో, ముక్కు తిమ్మన పక్కనో కూర్చున్నాడని, స్నేహంగా కబుర్లు చెప్పాడని. చేతిలో చేయి కలిపి కూర్చున్నాడని ఎప్పుడూ చదవలేదు. గురవారెడ్డిగారు భోజరాజు కాదు, రాజ రాజ నరేంద్రుడూ కాదు. ఆయన వట్టి మనిషి. మనుషుల్లో మనిషి. స్నేహానికి విలువ నిచ్చే మనిషి. తన సీటు నుంచి పక్కకు వచ్చి వాసుగారి పక్కన , నా పక్కన కుర్చి లాక్కుని కూచుని కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. బయట కూచున్న పేషంట్లని తూకం వేస్తే నిముషానికింత డబ్బులు రాలతాయని తెలీక కాదు. ఆయనకు అంతకంటే కళ విలువ కళాకారుడి విలువ కూడా తెలుసు. అయన్ని అలా చూస్తుంటే నాకు ‘వస్త్రేణ వపుషా, వాచా, విద్యయా, వినయేనచ వకారైః పంచనిర్హీనో నరో నాయాతి గౌరవమ్. అనే మాట గుర్తుకు వచ్చింది. పై వాటిలో ఏదో రెండో ,మూడో ఉంటే చాలు ఇక ఆ మనిషికి పట్టం కడతామే! అట్టి ‘వ’కార పంచకాన్ని సాక్షాత్ ఈ మనిషి రూపం లో చూసినట్లుగా అనిపించింది. గురవారెడ్డి గారు చాలా స్నేహశీలి, మానవ ప్రేమి. ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే తెలుస్తుంది అదంతా, మళ్ళీ మళ్ళీ.
Very good 👍 explanation and views.
🙏 great doctor 🙏🙏🙏
Great Human
Great sir 💐🙏
❤
Seat belt neere pettukokapotey ela sir
7:10
Thanks 😊.
Thank you 😊
I met Gurava Reddy in the hospital for a consultation but he did not identify the issue
Sir ఏ హాస్పిటల్ వద్ద సర్ ఉంటాడు
guruva reddy... ma ammanu surgery chesi champesav.. ma vusru neeku nee family ki thaguluthundi.. Nasanam ayipothav..
nee matalu nammi surgery cheyinchukunnam.. andaru rendu kallaku vodhu antunna kooda nee mata nammi cheyinchukuni ma ammani pogotukunnam... Dayacheis veedi matalu nammi evaru surgery cheyinchukokandi... veedu surgery cheyadu junio doctors chestharu...
Commercial baba
Nee lifelo one yearlo okkarikainaa free treatment chesava. Ite aa patient address p.no. ivvu. Nuvvu nee honesty. SODI
Edoo bewars doctor at least patient thoo mtaldtam kudaa radoo
Report chusi getout anthey vedi treatment