చాలా బెదిరింపులు వచ్చాయి కానీ నన్ను ఏం చేయలేక పోయారు | Radha Manohar Das Sensational Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 661

  • @avnarayana2414
    @avnarayana2414 6 месяцев назад +37

    గురువుగారు, మీలాంటి వాళ్లు ఈ తరంలో మాలాంటి వాళ్లకు దొరకడం మా అదృష్టం. మీలాంటి వాళ్ల వల్ల ఈ హైందవ సంస్కృతి వెల్లివిరియాలని అభిలషిస్తున్నాను.

  • @sateeshnagabatthula5638
    @sateeshnagabatthula5638 8 месяцев назад +40

    ధర్మం ఎంత ధైర్యం గా ఉంటుందో, గురువు గారిని చూస్తే తెలుస్తుంది

  • @sangalatha9206
    @sangalatha9206 8 месяцев назад +59

    గురువుగారు మీరు నిజంగా ఆ భగవంతుడు పంపిన మార్గదర్శకులు..మీ దగ్గర ఏ ప్రశ్నకి ఐనా ఖచ్చితమైన సమాధానం ఉంటుంది..🙏👣💐💯👌

    • @krishnapadma4972
      @krishnapadma4972 7 месяцев назад

      Ayana gurinchi baaga teliyalante katati kalyni ni adagandi sir, chebutundi

  • @bvmohanrajbvmr5013
    @bvmohanrajbvmr5013 8 месяцев назад +18

    రాధా మనోహర్ దాస్ మహాత్మలులకు 🙏
    సాధువులు, సంతులు, ఋషులు అంటే అడివిలో తపస్సు చేసుకుంటూ ఉంటారని అందరూ అనుకుంటుంటారు. కానీ మీరు సమాజంలో వుండి ధర్మాన్ని రక్షిస్తున్నారు...🚩🚩🚩

  • @manjulas9242
    @manjulas9242 8 месяцев назад +27

    ఎంత అజ్ఞానంలో వున్నామో ఇప్పుడు అర్థం అవుతుంది. ఇకముందైన మన జీవనం మన పద్దతులు అందరం తెలుసుకుని మన భారత దేశం ని కాపాడాలి.ముఖ్యంగా ఇలాంటివి యువతి యువకులకు తెలియజేయాలి. గురూజీ మీకు పాదాభివందనములు🙏🙏🤝🤝👍

  • @chandut2610
    @chandut2610 8 месяцев назад +148

    హిందువులు బలహీనం అయిపోవడానికి ప్రధాన కారణం రాజకీయ బలం లేకపోడం. హిందువులు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే హిందుత్వాన్ని గౌరవించే రక్షించే పార్టీలకు , వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాలి. ఇదే హిందువుల ప్రధమ కర్తవ్యం

    • @vykuntavasuji3349
      @vykuntavasuji3349 8 месяцев назад +2

    • @Yugimultipurpose
      @Yugimultipurpose 8 месяцев назад +1

      Arey Sami prapanchamlo ekkuvamandi aaradisthunna matham andi kristhavyam memu church ki snanam cheskuni ayina cheskopoyina veltham prardinche manasu mukhyam maku ippudebti ayithe

    • @Yugimultipurpose
      @Yugimultipurpose 8 месяцев назад

      Meeru pandagalu cheskovali maku prathi aadivaram pandage

    • @Yugimultipurpose
      @Yugimultipurpose 8 месяцев назад +1

      Meeru ayyappa mala veskuni 40 rojulo entho undali alanti nishta tho memu jeevithantham undali Sami niyamaalu levani evadu cheppadu christhavudiga bathakadam chalA kastam meela evadaina bathikeyocchu yela badithe ala bathakocchu anduke Hindus ekkuvunna India lone rapelu ekkuva jaruguthunnayi other countries kante

    • @Yugimultipurpose
      @Yugimultipurpose 8 месяцев назад +1

      Janalandaru thelusukovalsina nijam entante yese nijNaina devudu ayana dwara thappa evariki moksham ledu anduke rughvedamlo kuda oka slokam undi last line lo thadraktham paramatmena punya Dana baliyagam ani untadi ye devuni raktham sarva manavali papalakosam chindinchaaro meere alochinchukondi

  • @gurunadhashastrydevulapall3308
    @gurunadhashastrydevulapall3308 8 месяцев назад +17

    జై శ్రీరామ్.... మీ డిబేట్ చాలా బాగుంది ధన్యవాదములు.. దేవాదాయ ధర్మదాయ శాఖ భక్తులు ని దోచుకుంటుంది.. కాని ఎవరు నిర్వహణ చేయాలి గురువు గారు !

  • @madhavraos7970
    @madhavraos7970 8 месяцев назад +16

    Guruvu garki నమస్కారం..Hindus లో చైతన్యం రావాలి...మా వంతు కృషి memu చేస్తాము.

    • @krishnapadma4972
      @krishnapadma4972 7 месяцев назад +1

      Vadoka waste fellow. I know face to face him

  • @chandut2610
    @chandut2610 8 месяцев назад +90

    గురువు గారు మీరు నిజంగా మహానుభావులు. మీ పాదారవిందములకు వేయి ప్రణామాలు. 🙏🙏🙏

    • @pameer402
      @pameer402 8 месяцев назад +2

      eedu oka guruvu. daniki nee vandanalu chi chi

    • @pameer402
      @pameer402 8 месяцев назад +1

      meeku kopam vacchi untundi.. ee dasuni guruvu kadu annanduku.. kani na reasons comment lo pettanu. chadavandi. meeraina marandi. (posting my comment again).
      ఈయన ఒక గురువు. దానికీ మీ ఇంటర్వ్యూ.
      సనాతన ధర్మం గురించి ఏబీసీడీ లు కూడా తెలియవు ఈయనకు.
      ప్రభుపాదుల వారు, రామకృష్ణ పరమహంస ల వారు, వివేకానందుల వారు జీసస్ ని భగవత్ అవతారం గా గుర్తించారు.
      యే జ్ఞానం లేని నీలాంటి మూర్ఖులకు అది అర్థం కాదు. nee videos నీ మళ్లీ జనాలు గుడ్డి గా ఫాలో అవుతూ వేరే మతాలని ద్వేషించటం చేస్తున్నారు.
      ఆ పాపం మొత్తం నీదే.
      అన్ని మతాలు ఆ పరమాత్మవే, మనుషులవి కావు.
      ఆ దేవుడు ఎవడిని ఎలా అనుగ్రహించాలో, వాడు గత జన్మలలో ఏ మతాలను దూషించాడో దానిని బట్టి, వాళ్ళను ఆయ మతాలలో పుట్టిస్తాడు.
      ఈ జన్మలో నైన సరైన సాధన చేసి, ఆ పరమాత్మని చేరుకోవటానికి ప్రయత్నించాలి. అలా కాకుండా వేరే వాళ్లను ద్వేషిస్తూ మళ్లీ మళ్లీ నరకానికి వెళ్లకూడదు కదా

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 месяцев назад

      ఏంటి సార్ గొర్రె మీరు😅😅​@@pameer402

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 7 месяцев назад

      ​@@pameer402 కొప్

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 7 месяцев назад +1

      ​@@pameer402 కోపము వచింది,, కని piccuka మీద యందుకు, అని గమమున వున్నము,

  • @mamathareddy529
    @mamathareddy529 8 месяцев назад +38

    నమస్కారం గురూజీ రజాకార్ లాంటి సినిమాలు ఎన్ని వచ్చిన ఎన్ని చూసిన హిందువులు మారరు బానిస బ్రతుకు బ్రతకటానికి అలవాటు పడ్డారు మన వాళ్లు సంఘమిత్ర

  • @surajgamingsg2832
    @surajgamingsg2832 8 месяцев назад +18

    సనాతనం అంటే పురాతనం దినేకే అది అంతం లేదు జై శ్రీమనారాయణ స్వామి వారి పాదాలకు నా నమస్కారాలు

  • @kaavyasri2705
    @kaavyasri2705 8 месяцев назад +31

    నిజం చెప్పేవాడంటే అందరికి వణుకు... 🙏🙏🙏

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 8 месяцев назад +270

    నేను మిలాగా బాబా బాబా పరుగు తీసాను బాబా లేక పొతే నేను లేను అనుకున్న ఓక సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చేసాను అపుడు అర్ధం అయింది నాకు బాబా నా దేవుడు కాదు అమ్మా వారికి న శరాణాగతి

    • @homeseries4206
      @homeseries4206 8 месяцев назад +17

      Ayithey velli shiridi ni close cheyyinchandi

    • @SantoshKumar-5643
      @SantoshKumar-5643 8 месяцев назад

      😛నిత్యనంద, డేరా లాంటి బోకు బాబాలకి వారసుడు Das బాబా.. యువతను, అమాయకులని పెడదారి పట్టిస్తున్న కిచిడి స్వామివంటి బాబాలతో తస్మాత్ జాగ్రత్త.. ఒక్కసారి తిరుపతి లేదా తిరుమలలో and కాళహస్తి లో అడిగి తెలుసుకోండి.🙏🙏

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 8 месяцев назад +26

      Close cheyyakkarle vellakunte chaalu aa baba gudiki automaticgaa close aithadhi

    • @homeseries4206
      @homeseries4206 8 месяцев назад +4

      Avunu adi oka restaurant mari close avvadaniki

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 8 месяцев назад +4

      Restaurant kaadu lendi , farm house

  • @lordsun153
    @lordsun153 8 месяцев назад +12

    వారి వారి కర్మలను బట్టి పరమేశ్వరుడిని తెలుసుకునే ఛాన్స్ వస్తుంది మనిషికి....

  • @anjanidevi7136
    @anjanidevi7136 8 месяцев назад +42

    చాలా బాగుంది సార్ మీలాంటి వాళ్లు వందలమంది రావాలి

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 8 месяцев назад +77

    వొళ్ళు ను నమ్ముకుని అమ్ముకునే సినిమా వొళ్ళు మూలంగా కూడా బ్రాహ్మణ్యం,హిందుత్వం అవహేళనకు గురిఅవుతున్నది .

  • @MrFatobese
    @MrFatobese 8 месяцев назад +16

    Super clatifications & explanation by Radha Manohar das Gaaru.. Long live

  • @medisettiswathi8680
    @medisettiswathi8680 19 дней назад +2

    ధన్యవాదములు గురూజీ 🙏👌💐💯💯🌹🌹🌹

  • @srinivasrao8967
    @srinivasrao8967 8 месяцев назад +6

    గురూజీ మీ గొంతుతో మా గొంతు కలపాలనివుంది మీకు శత కోటి నమస్కారములు

  • @uraju-bharath
    @uraju-bharath 8 месяцев назад +138

    హిందువులకి......
    తమ మతం తెలియదు
    తమ గ్రంథం తెలియదు
    తమ దేవాలయాలు తెలియదు
    తమ సంస్కృతి తెలియదు
    తమ ధర్మం తెలియదు
    తమ పూజలు తెలియదు
    తమ సాంప్రదాయం తెలియదు
    తమ చరిత్ర తెలియదు
    తమ వారసత్వం తెలియదు
    తమ విజ్ఞానం తెలియదు
    తమ వీరత్వం తెలియదు
    తమ సౌభాగ్యం తెలియదు
    తమ పై కుట్రలు తెలియదు
    తమపై నేటి రాజకీయాలు తెలియదు
    తమ ఓటు విలువ తెలియదు
    తమ ఓటు ఎవరికీ వేయాలో తెలియదు
    తమ ఓటు ఎవరికి వెయ్యకుడదో తెలియదు
    ............**********************...........
    బైబిలు తెలియదు.. ఖురాన్ తెలియదు..
    .... రామాయణము,భారతం, గీత... తెలియదు..
    .... చివరికి అసలు తాము హిందువులం అన్న సంగతి కూడా తె..లి..య..దు!!!!

    • @ramaraobagadi7523
      @ramaraobagadi7523 8 месяцев назад +10

      ఆలోచించు ఆంధ్రుడా

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 8 месяцев назад +10

      CHALA BAGA CHEPPARU

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 8 месяцев назад

      HINDUVULLARA THELUSUKONDI
      PAINAVI ANNEE
      LEKAPOTHE IDI MUSLIM DESHAM AYIPOTGADI THONDARLO HINDUVULANI VOOCGAKOTHAKOSI

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 8 месяцев назад +9

      జెండా శ్రీరామ్ మంత్రం తెలుసు

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 8 месяцев назад

      Adi kuda BJP government vachina taruvate telusukuntunnatu. ​@@Srinivasrao-zw6wv

  • @bhagyasreekaranam8539
    @bhagyasreekaranam8539 8 месяцев назад +24

    అబ్బా ఎంత ధైర్యం మీకు స్వామిజీ 🙏🙏🙏🙏 స్వధర్మం నమ్మకం లో ఇంత POWER ఉంటుంది అని నిరూపించారు ❤💯👏🙏🙏

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 5 месяцев назад +4

    లేదు ఇప్పుడు గ్రౌండ్ వర్కులో ఉన్నదీ అందరూ హిందువులు అందరూ ప్రశ్నించడం నేర్చుకున్నం పాస్టర్లు వస్తె ప్రశ్నలు బైబుల్ పట్టుకొని పరిగెడుతూనారు జై హింద్

  • @DRSRINU-x8y
    @DRSRINU-x8y 8 месяцев назад +9

    *సాయిబాబాను ముస్లింసే అతనిని దేవుడుగా ఒప్పుకోరు అతనిని ఒక ప్రవక్తగా భావిస్తారు!వారముకు ఒకసారి స్నానము చేస్తాడు!రోజుకు ఐదు మార్లు నమాజు చేస్తాడు!అల్లాహ్ మాలిక్ హై,మన అందరికీ అల్లాహ్ నే దేవుడు అతనే మన అందరికీ అల్లాహ్ అని బోదిస్తాడు!గోమామాంసమును తింటాడు! నీవు రోజుకు మూడు మార్లు స్నానము చేసే నీకు*
    *అతను దేవుడు ఎలా ఔతాడు!హిందువులను మెల్లమెల్లగా ఇస్లాంమతములోనికి మార్చడానికి సృష్టించిన ఒక మతమార్పిడి పాత్ర!*

    • @jagadguruadishankaracharya
      @jagadguruadishankaracharya 8 месяцев назад +2

      చాగంటి కోటేశ్వరరావు కి తప్పకుండా ఈ ప్రశ్న వేయాలి, మన కర్మ కొద్ది అయన ప్రవచనాలు వింటున్నాము..

    • @viprasree3037
      @viprasree3037 7 месяцев назад

      Mare roju ssnam chesey neevu demudivi owtava cheppu

    • @viprasree3037
      @viprasree3037 7 месяцев назад

      Manchi ki మహానుభావులకు కులాలు మతాలు వుండవు వారు aavad utalu

  • @Himasri1992
    @Himasri1992 8 месяцев назад +53

    అవును అండి నిజమె చాలా మంది నతో అన్నారు బాబా కోరికలు వెంటనే తీరుస్తారు అని, కానీ ప్రతి కోరికకి మనం రుణ్ణం తీర్చుకోవాలి ఇది ప్రాక్టికల్ గా నిజం , అశారు దేవుడిని ఏమి కొరకూడదు, నా కర్తవ్యం , నా బాధ్యతలు సరిగా నెవర్చడానికి నువ్వు నాతో ఉండు అని దేవుడిని అడగాలి అంటే జై శ్రీ కృష్ణ

    • @ravpjr2522
      @ravpjr2522 8 месяцев назад +3

      Hari hi om

    • @ravpjr2522
      @ravpjr2522 8 месяцев назад +1

      Know your self

    • @MCwadi
      @MCwadi 8 месяцев назад +3

      సాయి కృష్ణ ను శాయి కృష్ణ గా మార్చుకొనండి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 8 месяцев назад +4

      Meeru 100 percent perfect gaa cheppaaru punya phalam paapa phalam sarvam bhagavadharpanam jai srikrishna harahara mahadev

    • @krishnapadma4972
      @krishnapadma4972 7 месяцев назад

      @@veerabhadraraoseelam9003, sir ayana kevalam matalu matrame chebutaru, acharanlo pettary, waste fellow, pratyaksh ga chusenu. Chaganti gari tappa naku telsi cheppindi achranalo petyevallu naku evaru kanapadaledu

  • @chokramoshi1840
    @chokramoshi1840 8 месяцев назад +13

    మతం మారిన హిందువులందరికి మీ మాటలు గుండెలలో గునపం దిగినట్టు వుంటాది గురువుగారు🙏

    • @kavithamahesh8779
      @kavithamahesh8779 Месяц назад

      గుణపం దిగిoదని తృప్తి పడటం తప్పా మీరు చేసేది ఏం లేదు,

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 8 месяцев назад +14

    ప్రస్తుత కళానా మా శంకరా చార్యులు మీరే స్వామి... జై శ్రీ రాం

    • @Kri407
      @Kri407 8 месяцев назад +1

      Nayana mahanubhagava Anni mathakani thana tarkam tho adwythanni bodinchi shankaracharyulaki deshani matha pichhi tho India nashanam chestunna vediki polika shankarula
      Kaligotiki kuda panikiradu brother radhamanohar ni nammacadgu

    • @krishnapadma4972
      @krishnapadma4972 7 месяцев назад +1

      Vedu karate kalyani party lo mandu mamsam dance chestunna valla daggara chusenu. Appudu ardam aendi vedi char, sankaracharyulato polchakandi

    • @akhidaniee9654
      @akhidaniee9654 6 месяцев назад

      ​@@krishnapadma4972jai sriram

    • @akhidaniee9654
      @akhidaniee9654 6 месяцев назад

      ​@@Kri407jai sri ram

  • @kalyan20091000
    @kalyan20091000 7 месяцев назад +39

    సాయి గుళ్ళు,భక్తులు ఎక్కువగా పెరుగుతున్నారు.నిజం ప్రజలు తెలుసుకొవాలి.

    • @supathachannel8392
      @supathachannel8392 7 месяцев назад +1

      నువ్వు చెప్పు పోయి సాయి బాబా గుళ్ళ దగ్గర యూట్యూబ్ లో బాబా గుళ్ళు లేవు కదా...

    • @uraju-bharath
      @uraju-bharath 7 месяцев назад +8

      సోదరా... సాయి భక్తులకు నిదానంగా చెప్పి, బయటకి తేవాలి. అనవసర ఘర్షణ ఉండకూడదు

    • @araoduri2517
      @araoduri2517 6 месяцев назад

      You fell in his hand. This motu fellow belongs to a political party that is againest Bjp

  • @maheshjana3682
    @maheshjana3682 8 месяцев назад +14

    33:32. విలేఖరి అడిగిన ఈ ప్రశ్నకు. గురువుగారు చెప్పిన సమాధానం మోసం చేసిన వాళ్ళు తన్నండి. అని కనీసం ఇదైనా పాస్టర్లు చెప్తారా. ( మోసం చేసే పాస్టర్లను తన్నండి అని ) మోసం చేయని పాస్టర్ అనేవాడు ఎవడున్నాడు

  • @padmanabhadn031
    @padmanabhadn031 8 месяцев назад +9

    ఇతర మతాలు యలాపుట్టాయో చాలా బాగా వివరించారు. గురువు గారికి పాదాభివందనం ❤❤❤

  • @venkateshdurgababu5542
    @venkateshdurgababu5542 3 месяца назад +1

    శతకోటి వందనాలు గురువుగారు జై శ్రీరామ్

  • @pasamumarani8414
    @pasamumarani8414 8 месяцев назад +5

    🙏 గురువుగారు శనివారం మంత్రాల యానికి వెళ్లాను భోజనము చాలా
    జై శ్రీ రామ్ గా ఉంది

  • @chokramoshi1840
    @chokramoshi1840 8 месяцев назад +3

    🕉️ఓం.....
    శ్రీరామ రామ రామేతి
    రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే 🙏.

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 8 месяцев назад +10

    డొక్కా సీతమ్మ గారి కోసం మాట్లాడేది ఇద్దరే...
    ఒకరు పవర్ స్టార్ pawan kalyan గారు.. ఇంకొకలు real star radha manohardas garu

  • @phbabu2939
    @phbabu2939 8 месяцев назад +6

    Guruji i accept with you I have lot of respect on you

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 5 месяцев назад +2

    దశమ భాగం ఇవ్వక పొతే చర్చిలు ఉండవు కదా క్రిస్టియన్ మతం అస్సలే ఉండదు

  • @anchevutu4226
    @anchevutu4226 8 месяцев назад +5

    చాంద్ మియా ఫకీరు సాయి బాబా హిందువులు ఎన్నడూ మేలు కోవాలి

  • @lordsun153
    @lordsun153 8 месяцев назад +7

    పరమేశ్వరుని అనుగ్రం వున్న వాళ్లకు ప్రతి రోజూ పండగే... ప్రతి క్షణం శుభమే....

  • @narasimhamtirumalakanduri4817
    @narasimhamtirumalakanduri4817 8 месяцев назад +26

    మేము మా ఇంటి దగ్గర దేవాలయాల నుంచి రోజూ ఆ లవకుశ లో పాటలు వినే అదృష్ఠంమాకు దొరుకు తోంది 🙏🙏

  • @sathipurnachandharao7270
    @sathipurnachandharao7270 7 месяцев назад +2

    నిజం చెప్పారండీ మీకు ధన్యవాదాలు

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 5 месяцев назад +1

    గురువు గార్కి వందనాలు.మీ ఉపన్యాసాలు అందరికీ కనువిప్పు కావాలి

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 8 месяцев назад +5

    Padabhivandanamulu guruji 😊😅❤
    💯%pachinijalu public lo vivaranga teliparu.
    Indians ki e okka speach chalu.
    Antto Desha bhakthi to cheptunna aprisation , guruji mi sishyaraallumuga mimento adrustavantulam guruji. Hare Krishna guruji

  • @padmanabhadn031
    @padmanabhadn031 8 месяцев назад +30

    సెక్యులరిజం దేశానికి ప్రమాదం యడారిమతలు ప్రపంచానికి ప్రమాదం.

    • @voiceoftruth9157
      @voiceoftruth9157 8 месяцев назад

      ఎడారి లో కి ఎగేసుకెళ్లి గుడెందుకు కట్టారు 😂

  • @prasunadevi6077
    @prasunadevi6077 8 месяцев назад +6

    గురువు గారు, కర్ణాటక లో దత్తాత్రేయ గుడి గాన్గాపూర్ లో ఉంది.అక్కడ గుడి దగ్గర పూలు పండ్లు, పూజా సామాగ్రి అమ్మేవారు మొత్తం ముస్లింలే ఉన్నారు

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 5 месяцев назад

    మీ జ్ఞానం, సంభాషణ, సమయస్ఫూర్తి, ఉచ్చారణ, చెప్పేవిధానం, ధైర్యం 👌🏼👌🏼 గురువుగారు 👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼

  • @srinivasprakashmukkamula6828
    @srinivasprakashmukkamula6828 5 месяцев назад

    రాధా మనోహర్ దాస్ మహాత్మలులకు 🙏
    సాధువులు, సంతులు, ఋషులు అంటే అడివిలో తపస్సు చేసుకుంటూ ఉంటారని అందరూ అనుకుంటుంటారు. కానీ మీరు సమాజంలో వుండి ధర్మాన్ని రక్షిస్తున్నారు...🚩🚩

  • @cab9197
    @cab9197 5 месяцев назад +1

    Radha Manohar Das rocks.

  • @kunduribabu7916
    @kunduribabu7916 8 месяцев назад +16

    జైశ్రీరామ్

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 8 месяцев назад +28

    🙏ఎవరికి పడితే వారికి కుటుంబవివరాలు తెలియచేయవద్దు దయచేసి🙏

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 8 месяцев назад +8

    Super Radha manohar das garu 🙏.!!!

    • @vijayyesu6677
      @vijayyesu6677 8 месяцев назад

      తమ్ముడు గీత
      యేసుప్రభువు గురించి చెప్పకుండా mee రాధ బ్రతగగలడ

    • @vijayyesu6677
      @vijayyesu6677 8 месяцев назад

      చాతకాదు

  • @ramkrishna3497
    @ramkrishna3497 8 месяцев назад +16

    గురువు గారు మీ ఫోన్ నెంబర్ కావాలి.
    జై శ్రీరామ్ 🚩

    • @johnsonjs7026
      @johnsonjs7026 8 месяцев назад

      naku kavali veedi notlo sulli petti dengali...🤙🏻

  • @Suryudu968
    @Suryudu968 7 месяцев назад +1

    గురువుగారి కి నమస్కారాలు. ప్రతి కోవెల్లో ఇలాగే చెప్పాలి. ప్రతి మనిషి మీలాగే ఆలోచించాలి మాట్లాడాలి నాతో సహా.

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 8 месяцев назад +6

    జై హింద్ జై శ్రీ రామ్

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 8 месяцев назад +6

    Oom Namassivayaha, Oom Namo Narayanayaha, Sre Mathre Namaha, Jai Seetha Raam, Guru U Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 6 месяцев назад +2

    నిజం ఉన్న చోట తడుముకునే అవసరం రాదు

  • @ramuv6878
    @ramuv6878 8 месяцев назад +5

    పక్కవాడు గిల్లినా పొడిచిన ఫాల్స్ సెక్యూలర్ ఫీలింగ్స్ నుండి బైటకు రానివాడే నేటి హిందువులు

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 8 месяцев назад +4

    గురువు గారు అదర గొట్టారు 🙏👏👍

  • @rnritihas
    @rnritihas 2 месяца назад

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏హిందువులందరూ సనాతనధర్మం ఆచరిద్దాం 🙏🙏🙏 జై శ్రీ రామ్🙏

  • @SaleemSayad-l4b
    @SaleemSayad-l4b 2 месяца назад +1

    Rada manohar das garu correct 💯

  • @chokramoshi1840
    @chokramoshi1840 8 месяцев назад +1

    Jai Sri Ram 🙏 రాధ మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారం 🙏

  • @kvnnb9913
    @kvnnb9913 8 месяцев назад +5

    Guruvu gariki padabhivandanam 🙏🙏🙏🙏

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 8 месяцев назад +9

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Govindaa Govindaa Govindaa

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 6 месяцев назад

    Radha Manohar Das Gariki Padhabi
    vandhanam.... Guruvu Gaaru meeru nijamaina Hinduvu.... Mee matala thutalaku Salute....Jai Shree Ram Jai Sanathana Dharmam 🙏
    Nenu correct comment cheshanu Ani anukunte oka Like kottandi

  • @narayanaboga815
    @narayanaboga815 8 месяцев назад +6

    Jai sanatana dharma Jai Radha manohar das

  • @chokramoshi1840
    @chokramoshi1840 8 месяцев назад +1

    🕉️హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే 🙏.

  • @manisai7156
    @manisai7156 8 месяцев назад +5

    జై శ్రీరామ్

  • @bonamsuribabu4841
    @bonamsuribabu4841 5 месяцев назад +1

    మీరూ మీలాగా మీ శిష్యులు ను తయారు చేసి పతి గ్రామం కు పంపి చాలి
    మన సంప్రదాయాలు ముందు తరణకి
    తెలియజేయాలి .......
    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జైశ్రీమన్ నారాయణ్

  • @tejababu8340
    @tejababu8340 8 месяцев назад +3

    మారదు లోకం... పాట అధ్భుతం గా పాడింది బాలూ గారు. రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @KrishcareFormulations
    @KrishcareFormulations 8 месяцев назад +8

    Hare Krishna

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 месяца назад

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹 జైశ్రీరామ్

  • @sMsarika2019
    @sMsarika2019 8 месяцев назад +3

    Climax Superr guruvu garu 👏👏👌👌🙏🙏

  • @shivas12345
    @shivas12345 7 месяцев назад +1

    Jai Radha Manohar das Guruji 🔱🕉️🐚🛕📿🔔🔯✡️💎🐆🐅🦁🇮🇳🙏🙏🙏🙏🙏🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 8 месяцев назад +7

    No sairam...only jai Sriram

  • @rameshy-ex6gn
    @rameshy-ex6gn 8 месяцев назад +12

    HARE KRISHNA.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 8 месяцев назад +7

    Radha manohar das ji started his great travel to rebound the minds towards sanatan dharam without silent sitting where many Swamijis do their own way. That's why other religions manipulate innocents whereas Manohar ji breaking it. Hindu worshippers should proud for him for his dedication.

    • @krishnapadma4972
      @krishnapadma4972 7 месяцев назад

      Don’t judge before knowing completely him, i know directly very well how worrest he is

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 8 месяцев назад +7

    Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Sri Rama Jaya Rama Jaya Jaya Jaya Sri Rama Hare Rama Hare Rama Rama Rama Hare Hare Krishna Hare Kr

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 7 месяцев назад +2

    ప్రపంచంలోనే అన్ని మతాలకు మూలం సనాతనధర్మం. నామ,రూపాలకతీతంగా భగవంతుని ఉనికి సచ్చిదానందం. రామ్ అంటే ఆనందం.కృష్ణ అంటే ఆకర్షణీయమైన రూపం.శివ అంటే శుభాలు కలిగించేవాడు. అల్లా అంటే సర్వవ్యాపి. మతాలు మారకుండా స్వధర్మం భగవత్కైంకర్యంగా ఆచరిస్తే కోరకుండానే మోక్షం లభిస్తుంది. పరమతద్వేషం వల్ల పునర్జన్మ ద్వేషించే మతంలోనే!

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 8 месяцев назад +5

    God is every where and as GURU,As consciousness and as chaitanya .

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 6 месяцев назад +1

    Jai shree Raam

  • @girishn1762
    @girishn1762 8 месяцев назад +16

    Truth is God, God is truth that is Hinduism only.

    • @Anmithaanmitha-yd8hu
      @Anmithaanmitha-yd8hu 8 месяцев назад +1

      Who is true God?

    • @MoonBlue-bc1js
      @MoonBlue-bc1js 8 месяцев назад

      @@Anmithaanmitha-yd8hu there is no true god, there is only god. stop adding your bs to god, who gives you authority.🤣

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 5 месяцев назад +1

    Guruvu garu
    👌👌👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 8 месяцев назад +5

    Jai shree ram 🙏🙏🙏

  • @kannareshma3984
    @kannareshma3984 Месяц назад

    రియల్ హీరో తగ్గేదే తగ్గేదే లే

  • @anuradhagurram9966
    @anuradhagurram9966 6 месяцев назад +1

    Jai sriram guruvu garu🙏🙏🙏🙏🙏

  • @revathypv7059
    @revathypv7059 8 месяцев назад +5

    Interesting talk full of Rhymes

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 5 месяцев назад

    Very happy to listen your argument first time.

  • @vijayrebal1
    @vijayrebal1 8 месяцев назад +7

    I am your fan guruvu garu🙏🙏🙏🙏

  • @Gosevasarma1974
    @Gosevasarma1974 6 месяцев назад +4

    సాయిబాబా హిందూ దేవుడు కాదు హిందువులంతా అక్కర్లేని అటువంటి విధానంలో చేస్తున్నారు మనకున్న అటువంటివి నాలుగు పీఠాలు బద్రీనాథ్ పూరి శృంగేరి రామేశ్వరం

  • @Asifabadvillage
    @Asifabadvillage 6 месяцев назад

    గురువు గారు మీకు నా ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి నా శతకోటి వందనాలు మీరు చాలా బాగా చెప్పు తున్నారు హిందు ధర్మం గురించి 🙏🙏 జై శ్రీరామ్

  • @VenkataramanaGovardhanam
    @VenkataramanaGovardhanam 3 месяца назад +1

    ఇలా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే వాళ్ళు లేకనే మిగతా మతాల వాళ్ళు రెచ్చి పోతున్నారు. కావున హిందువులు అందరూ వారి ధార్మిక గ్రంధాలూ చదివి, సత్యాన్ని తెలుసు కోవాలి. సరియయిన జవాబు ఇవ్వాలి. మన మతం, ధర్మం మీద విశ్వాసం వుండాలి.

  • @varkalaganesh5138
    @varkalaganesh5138 Месяц назад

    Excellent ghuruvughariki paadhabhivandhanaalu

  • @rojaanumalla3299
    @rojaanumalla3299 8 месяцев назад +3

    We r proud for Hindu ..Hare Krishna Hare Rama..

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 месяцев назад +4

    Snanam cheyadam deepam veliginchadam poolu pettadam mantram chadavadam cheyaleni vedavalu maathramey matham maarathaaru, Jai Sri Ram Jai Hanuman Jai Hindu tradition🙏💐🙏

  • @tirumalarao5158
    @tirumalarao5158 8 месяцев назад +8

    హరేకృష్ణ ప్రభు.దేశం కోసం ధర్మరక్షణ కోసం మీలాగా ప్రతీ హైందవవ్యక్తి ప్రశ్నించటం నేర్చుకోవాలి.మన సనాతన వైదిక ధర్మంపైన ఎక్కడ దాడి జరిగినా ప్రతీ హిందువు ఖండించాలి,నిలదీయాలి.అప్పుడే మన స్వధర్మం ఉనికి నిలబడుతుంది.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 8 месяцев назад +5

    నాకు కమేట్ పేట్టీన తల్లీ తండ్రీ బాబా బాబా ఆంటే నా సర్వం శీవం అయిన విజయవాడ దుర్గమ్మ తల్లికి పూజిస్తూ లయాకారుడు శివయనీ పుజిస్తూ అందులొ ఫకీరు ఆయినా బాబాకి పూజీంచాను తేలియక రేండు వేలా ఫదహారు సంవత్సరంలొ ఆశ్వీయుజ మాసం లో నావా రాత్రీ చేశాను ఆపునుండి ఇపుడు వరకు బాబా గుడికి వేల్లలేదు నికు రుజువు కావాల రా ఇంద్రానగారికి ఏవిప్రాషద్ అందుకే అంత దర్యగా కామేట్ పేట్టాను నావరాత్రీ ఆంటే బతకమ్మ అడటం నికు తేలుసు తొమ్మిది రోజులు అమ్మావారికి ఏం జరుగుతుందో నాకు తేలుసు గొర్రేలు తేలుసుకొని కామేట్ చేయలీ

  • @swarnalatha5263
    @swarnalatha5263 8 месяцев назад +43

    Sir బైరినరేష్ youtube ఛానల్ లో పెళ్లి మీద ఒక ఆయన చాలా పెద్ద ప్రసంగం ఇచ్చారు. మంత్రాలకు తప్పుడు అర్థాలు ఇచ్చారు. అసలు 1891 or some year ఎదో చెప్తూ, బ్రిటిషర్స్ వచ్చేదాకా సూద్రువు అయితే పెళ్లి కొడుకు,వధువును ముందు పెళ్లి చేపించే పురోహితుడు అనుభవించే వాడు అని లేని పోనివి చెప్పాడు. రాముడు సీత శ్లోకం శుభలేఖ లో ఎందుకు వేస్తారు, వాళ్ళు లైఫ్ లో కలిసే లేరు ఏమి ఏదేదో వాగాడు. కొంచం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఇలా అందరితో లేని పోనివి చెప్తూంటాడు

    • @rrsharma1953
      @rrsharma1953 8 месяцев назад +7

      Pelli mantrala vishayam lo Sri Radha Manohardas guruvu garu tagina vidhanga buddhi cheppali 🙏

    • @Jeevanavelugu
      @Jeevanavelugu 8 месяцев назад +1

      బైరి నరేష్ పెళ్లి మంత్రాల గురించి చెప్పిన అర్థాలు కరెక్టే అమ్మ. బ్రిటిష్ రాకముందు పెళ్లి పురోహితుడు పెళ్లికూతుర్ని అనుభవించేవారు అన్న సంగతి ఎన్నో ప్రాంతాల్లో వాస్తవం. రాముడు సీత శ్లోకం గురించి, వారిద్దరూ జీవితంలో సరిగ్గా కలిసి ఉన్నారో లేదో అన్న సంగతి, అన్ని వాస్తవాలే మాట్లాడమ్మా బైరి నరేష్. పురాణాలు సరిగ్గా తెలియని మీ గురువుగారు, రాముడు వనవాసం లో కంద మూలికలు మాత్రమే తిన్నాడు అన్న మీ గురువుగారు, ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేడమ్మ. ఈ రాధ మనోహర్ దాస్ అనే మూర్ఖుడు, జనాల మధ్యలో, మతాల మధ్యలో, మతోన్మాదం మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఇదంతా నీలాంటి హిందువులకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే, మీ మనస్తత్వం గొడవలు వైపుకి కాలు రువ్వు తుంది కాబట్టి. సనాతన ధర్మం పాటిస్తే, గొడవలకి ముందుకు వెళ్తూ మీకు లాగే తయారవుతారు అమ్మ.

    • @Jeevanavelugu
      @Jeevanavelugu 8 месяцев назад

      ​@@rrsharma1953వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప, ఆ బుద్ధిలేని సన్నాసికి ఏమి వచ్చు? వాడు ఏం చెప్తాడు ఒక నాస్తికుడు కి బుద్ధి?

    • @vijayamanne9397
      @vijayamanne9397 8 месяцев назад +2

      Great sir❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivastrinadhgodavarthi3945
      @srinivastrinadhgodavarthi3945 8 месяцев назад

      కొంత మంది గొర్రెసన్నాసులు,కుక్క మూతి పిందులు ఇంగ్లీష్ గొర్రెలు చెప్పినవి నమ్ముతారు.అసలు మూలం ఆద్యులు భారతీయులు అని ఎప్పటికీ తెలుసుకుంటారో,బాగుపడతారో

  • @vedavyasjeedevarakonda7248
    @vedavyasjeedevarakonda7248 5 месяцев назад

    Jai radhe manohar das guruji garu..❤🎉

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 8 месяцев назад +5

    ❤Jaisriram❤

  • @LakshmanPrasad-p6j
    @LakshmanPrasad-p6j 5 месяцев назад +1

    Harerama harekrishna

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 6 месяцев назад

    Hare Krishna

  • @kurubaprabhakar7695
    @kurubaprabhakar7695 5 месяцев назад

    నమస్కారం గురువు గారు