ప్రభుత్వం సహకరిస్తే పట్నం లో కూడా అందరికీ ఆరోగ్యకరమైన నీరా అందిస్తాం..l Palm Tree Farming l

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2024
  • ప్రభుత్వం సహకరిస్తే పట్నం లో కూడా అందరికీ ఆరోగ్యకరమైన నీరా అందిస్తాం..l Traditional method for Neera collecting from Palm Tree l Palm Tree Farming l #keylife
    #keylife #palmtreefarming #businessideas #neeracollecting #palmplantation #Palmtrees #palmwine #siddipet #krishnanagar
    ఒక్క ఈత వనంతో ఆపల్లె రూపు రేఖలు మారిపోయాయి..పెరిగిన రియల్ ఎస్టేట్ తో ఈత,తాటి చెట్లు అన్నీ కనుమరుగవడంతో.. సిద్దిపేట జిల్లా కిష్టసాగర్ లో 5 ఎకరాల స్థలం గత ప్రభుత్వం గౌడ సంఘాలకు కేటాయించడంతో అందులో అక్కడి వారి కుటుంబాలు సొసైటీగా ఏర్పడి నీటి సౌకర్యం ఏర్పరచుకొని ఈత వనం సృష్టించారు... 5000 వేల ఈత చెట్లను నాటి పెంచి వాటి ద్వారా వచ్చే నీరా,కళ్ళు అమ్ముతూ ఉపాది పొందుతూ కుల వృత్తి కాపాడుకుంటున్నారు... దగ్గరలోని పట్టణాలలో నీరా కేఫ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇంకా అందరికీ ఆరోగ్యకరమైన నీరా అందిస్తామని చెబుతున్నారు... భూమి ఉన్న ఎవరైనా ఈత వనం ఏర్పాటు చేసుకొని వారికి ఇస్తే సంపాదన సృష్టిస్తామని చెబుతున్నారు... దానితో పాటు అప్పటి వరకు బయట పెద్దగా తెలియని ఆగ్రామం ఈత వనంతో పర్యాటక ప్రాంతంగా మారింది...
    palm tree,neera,palm tree farming,palm tree cutting,toddy palm,palm tree neera,palm toddy,palm wine,palm tree tapping,palm tree wine,wine from palm tree,palm tree sap,palm treee sap,palmyra palm tree,palmyra palm,palm tree climbing,palm farming in maharashtra,palm neera,palm farming mahiti,sap from palm tree,palm tree nursery,palmyra palm neera,palmyra palm juice,palm tree juice,palm farming information,ramanathapuram palm tree

Комментарии • 12