వెంకట్ గారు, మంచి కళాకారిణి ప్రోగ్రామ్ చూసాను. ఎక్కడ చూసినా మంచి పాత్ర పోషణ, ఔన్నత్యం, గాత్రం, నటన, అమోఘం. ధన్యవాదములు. ఇలాగే మంచి పోస్టింగ్స్ పెట్టండి. పద్య నాటక రంగం ఆచంద్ర తారార్క మస్తు.....
MANGA DEVI gaaru great artist and also great actress.. LONG LIVE. MAY GOD BLESS YOU MANGA DEVI Gaaru....UP LOAD chesina vaariki Naa Kalaabhivandanaalu...
మా విజయనగరం జిల్లాలో ఇంత మంచి పేరు గల వ్యక్తి వున్నారా....! మహా అద్భుతం కదా, చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మలని చూసిన మొదలు. ఆ దేవుడు మిమ్మలని చల్లగా చూడాలని ప్రార్థన...!
Hi అక్క మీలాంటి వారు ఈ రోజుల్లో ఎవరు లేరు. మీరు చిన్నప్పటి నుండి పడిన కష్టానికి మీకు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ వస్తుంది. మీకు ఇంకా మంచి పేరు రావాలని మీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగలని కోరుకుంటున్నాను అక్క. నాది కూడా మీ ఊరు కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ వాయిస్ న చిన్నప్పటి నుండి వింటున్నాను. మీ వాయిస్ చాలా చాలా సూపర్. 🙏🙏🙏🙏
మంగాదేవి అక్కా మా పార్వతీపురం మన్యం జిల్లా కు మంచి పేరు ప్రతిష్టలను భారతదేశ చరిత్రలో పౌరీనిక పాత్రలు యే ఆడవారు ఇలాంటి పౌరిణిక పాత్రలు వేసినట్లు చూడలేదు తల్లి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు నిలపాలని ఆదేవుడుని కోరుతున్న
Amma chala rakthi kattincharu Saentimental ga paatralo jeevincharu Vaadanalu thalli Jeevaitha vairagyaniki Kati scene pettindi satyam God bless you Madam
Thanqu so much me dance bagundi.ma chinnappudu kummari master burrakadha choosamu tharu vatha phone lo chusanu.meedi a vooru maku phone nember evvagalara na peru r.narayanamma.naku chala natchindi.thanqu so musch
మంగాదేవి గారు తెలుగు బిడ్డగా పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నాం. మీకు అభినందనలు 🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹
Thanks for you great comments Sir
@@VemaVenkat 111
E time lo annagaru sr ntr garu bratikiumte ento garwichevaru
Thank you very much
Q65@@VemaVenkat
ఇంకా మీలాంటి వాళ్ళు వుండడం మా అదృష్టం కళాకారు లందరి కి మా ధన్యవాదములు
వెంకట్ గారు, మంచి కళాకారిణి ప్రోగ్రామ్
చూసాను. ఎక్కడ చూసినా మంచి పాత్ర
పోషణ, ఔన్నత్యం, గాత్రం, నటన, అమోఘం.
ధన్యవాదములు. ఇలాగే మంచి పోస్టింగ్స్
పెట్టండి. పద్య నాటక రంగం ఆచంద్ర
తారార్క మస్తు.....
మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్
Hats off Manga Devi garu.🎉😅😊❤🎉
అయ్యా చంటి గారు మీ వాయిధ్యము అద్భుతం....కాదు. కడు అద్భుతం అధుతం వ్వా వ్..వ్వావ్..సూపర్....,
అక్క మీరు నిజంగా మగవాడై పుట్టాల్చింది మీ కళ అద్భుతం
The great Legend
MangaDevi Garu
Meekevvaru Sati leru
Excellent voice
Harmony Excellent
Play chesaru
Dhanyavadamulu
Thanks for your nice comments sir
Mangadevi garu.
Superb. Great.
I felt like seeing real Harishchandra.
Great
Thanks for your encouraged and memorable comments
అమ్మ మీలాంటి కళాకారులు కోటి మందిలో ఒక్కరు ఉంటారు అది మీరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️
MANGA DEVI gaaru great artist and also great actress..
LONG LIVE. MAY GOD BLESS YOU MANGA DEVI Gaaru....UP LOAD chesina vaariki Naa Kalaabhivandanaalu...
కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధనాయవాదాలు సార్
అమ్మ మీకు పాదాభివందనం. అద్భుతమైన కళ మీ సొంతం.
కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Superb
Thank you Sir
ప్రాణం పోసారు అంది mi నటనకి వందనాలు🙏
Excellent performance and Manga Devi gariki padaabhi vandanalu 🙏🙏🙏
మా విజయనగరం జిల్లాలో ఇంత మంచి పేరు గల వ్యక్తి వున్నారా....!
మహా అద్భుతం కదా, చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మలని చూసిన మొదలు.
ఆ దేవుడు మిమ్మలని చల్లగా చూడాలని ప్రార్థన...!
Thank you very much
A bangaru naidu
Abimano
Thank you
😊😊@@VemaVenkat
Balagudaba vuuru ekada🎉❤
Hi అక్క మీలాంటి వారు ఈ రోజుల్లో ఎవరు లేరు. మీరు చిన్నప్పటి నుండి పడిన కష్టానికి మీకు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ వస్తుంది. మీకు ఇంకా మంచి పేరు రావాలని మీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగలని కోరుకుంటున్నాను అక్క. నాది కూడా మీ ఊరు కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ వాయిస్ న చిన్నప్పటి నుండి వింటున్నాను. మీ వాయిస్ చాలా చాలా సూపర్. 🙏🙏🙏🙏
Thank you so much madam
🎉🎉🎉 super nice 👍 voice manga Devi Garu adubutham mhaadhubutham mangagaru
మంగదేవి గారు సూపర్ వెరీ నైస్ అద్భుతము
Thank you
అక్కా చాలా అద్భుతంగా పాడినారు అక్కా మీకు మీరే సాటి.
Thank you very much sir
మంగాదేవి గారు మగ గొంతు తో పాడడం ఎంతో అరుదయిన విషయం.🙏🙏🙏🙏🙏🙏
Thanks for your best comments and good observation sir
ఇలాంటివి వినేకోద్ధి వినాలనిపిస్తుంది సూపర్ 👏👏
Thank you
Great madam,
prati padyam oh adbutam
Super madam.
Thank you very much
Excellent command on voice ❤
Excellent Voice Verygreat PvsKurmarao RtdHM Sankili
Chala aanandamga undi
మంగ దేవి గారిని చూసి తెలుగు వాడిగా గర్విస్తున్నా..👍💐
మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్
2@@VemaVenkat
Tnq
@@nanaji7172 ఛఖొ
Tnq
Super. ....mangakka
అద్భుతం తల్లి మీ పద్యం
మంగాదేవి గారు జనవరి 2025
హరిచంద్ర డ్రామా చూసాను
బాగా చెప్పారు
అమ్మా మంగాదేవిగారు మీకు శతకోటి వందనాలు మీగానముకు🙏🙏🙏
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
మంగాదేవి గారు ధన్యవాదములు
Tnq
Tnq
Amma mangadevigaru meru very very excellent meku mekure sate..
అమ్మా... గొప్పగా పాడారు. 🙏🙏🙏
Thank you very much Sir
Vandanaalu amma garu
మంచి వీడియో సేకరించావు మిత్రమా ఛానల్ కి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thank you very much Anna garu
Vema venkat gariki 🙏🙏🙏🙏🙏 manga gariki 🙏🙏👏🙏👏👏🙏 AP LEGENDRY EDURULEDHU
మీకు మా హృదయపూర్వక దన్యవాదాలు సార్
Namaskar madan chala excellent
Thank you
Padyalu Chala CLARITY ga unnayamma 🎉 Dhanyavadamulu Manga devi garu
Thank you very much Sir
Magamm garu we are proud God bless you
మీకు మరియు mangaadevi గారికి
నమస్కారములు
Thank you very much Sir
its simply superb mangadevi garu....maa bander lo kudaa oka program
Thank you
Akka meeru kalamathalli muddubiddavu, Rangasthalanike vanne thecchavamma. Meelo sakshatthu Aa 'Harischandrunne' choosanandi adbutham. Mee theguvaku sathakoti vandanaalu.
Thank you
Super 😢👍
మంగాదేవి గారు మీ పద్యాలు చిర్మరనియ్యం సూర్య చంద్ర లు ఉన్నంతవరకు ఉంటుంది
Super song ,and. Sweet. Voice Mngadavi garu.
Thank for your nice and great comments
Very good honest to the society
Handsup action.
Thank you very much Sir
Great mangadevi garu
Thank you very much
Chala baga padaru.. Amma meeru
Thank you
Super medam
Very good very nice డ్రామా
Thank you very much
తెలుగే ఇ రొజుల్లో మేము కుడా ఇంతా గొప్పగా వింటున్నాం అంటే గాడిద కేం తెలుసు గందపు చెక్కల వాసన కొంతా మందీ బేడుగా కామెంటుచెస్తారు
Nice performance
Thank you
Sir please mangadevi Phone no send cheyandi sir
SUPER MANGAMA GARU
Thank you
కాలము తీరిన జీవి బొంత విధమ్మున...
అని చెప్పాలి.
Superb mam great legend 🙏
Thank you
ధన్యవాదాలు అమ్మ
Very good artist 👍👍👍
Thank you very much
👌🙏 ee rojullo elantivarini chudagalige adrustam meelanti valla valla sadhyam.ledantey,evanni antharinchipothayi
Thank you
Somany thanks madam
Amma meku🙏🙏🙏🙏🙏🙏🙏thalle super
Thank you very much
అద్భుతం వర్ణించ మాట లు లేవు
Thank you Sir
Superakka
Thank you sir
Grateful appreciation to Madam Mangadevi Garu for keeping this art form live! 🙏🙏🙏
,Thanks for your memorial comments sir ,Thank you very much sir
✈️✈️✈️🤪😍😍✈️🤪✈️✈️🤪
Thank you very much
@@VemaVenkat 0
Greateful
Excellent madam. Kaani settings sari choosukonte bagundu.
Thank you very much
You are great person in india
Thanks for your great and powerful encouraged comments sir
ఏదైనా డి వి గారే ఈ పాత్రకి మరొకరు సాటి రారు లేరు
Madam ur great for u this culture will thrive.
Thanks for your encouraged and nice comments
Madamgaru Chala Baga padutunnaru
Thank you so much sir
మంగాదేవి పార్వతీపురం దగ్గర బాలగుడబ...విజయనగరం కాదు అండీ
OK
Thank you
Super
Thank you very much
Venkat garu thanks andi upload chesinanduku.last year chusa evida program
కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు ధన్యవాదాలు.
CHALA Baga padaru super
మ ( o ) గా దేవి కళారంగంలో ప్రతిభ కాటిశీను లో వీరభాహుడిగా వావ్
మా మన్యం జిల్లా రంగస్థల మహిళా పులి
బాలగుడబ నివాసి. అభినందనలు.
Thank you
Supar ❤❤❤❤❤
Thank you very much
👌👌🙏
మంగాదేవి అక్కా మా పార్వతీపురం మన్యం జిల్లా కు మంచి పేరు ప్రతిష్టలను భారతదేశ చరిత్రలో పౌరీనిక పాత్రలు యే ఆడవారు ఇలాంటి పౌరిణిక పాత్రలు వేసినట్లు చూడలేదు తల్లి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు నిలపాలని ఆదేవుడుని కోరుతున్న
Super ❤️❤️
మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు మేడమ్ గారు
Amma chala rakthi kattincharu
Saentimental ga paatralo jeevincharu
Vaadanalu thalli
Jeevaitha vairagyaniki
Kati scene pettindi satyam
God bless you Madam
You or super amma sathakoti vandanalu amma Harichandra devudu mlmmaulanu challahs kapadugaka amma
మీ లాంటి కళాహృదయులు,కళాపోషకులు ఉన్నంతకాలం కళాకారులు కళలను బ్రతికిస్తూనే ఉంటారు ,మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
Hats off Manga Devi garu. You are a legend. Even the present Cine Artists can’t act like yourselves
Thanks for your memorable and heart touching great comments sir
@@VemaVenkat 6y
Thank you so much
@@boddusubbareddy458 ..
@@VemaVenkatqqqq😢
సూపర్
Thank you
సూపర్ 🌹👍💐🙏
Thank you
The great mangadevi garu
Very very👍💯👍💯👍💯👍💯 good akka
Thank you so much
Thanqu so much me dance bagundi.ma chinnappudu kummari master burrakadha choosamu tharu vatha phone lo chusanu.meedi a vooru maku phone nember evvagalara na peru r.narayanamma.naku chala natchindi.thanqu so musch
Very good voice.. Good perfmnes... God bless u
Thank you very much Sir
Superb voice and nice performance thanks for uploading
Thank you so much sir
Mangamma aru nikanchu kantaniki dhanyavadulu
Mangadevi garu namaskrams.
Super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you very much
Super ❤❤❤👌👌👌👌👌👌👌👌
Thank you very much madam
Great madam
Thank you very much
Very nice drama
Thank you Sir
Akka super
Thank you
Super akka voice to good
Thank you very much
హార్మోని సూపర్ ప్లీజ్ నేమ్ హార్మోనిస్ట్
All the best 👍. Very good.
Thank you
You supperamma
Thank you
Very good I can't talk anymore
Thanks for your greatful comments Sir
Amma manga devudu neeku ayurarogyamulichi Balaparachaalani Korukuntu me p.yakasimaya
అమ్మా...మంగాదేవి గారూ... డైలాగ్స్ కు ఇంకొంత వెయిట్ ఇవ్వండి. మీరు పద్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యత డైలాగ్స్ కు ఇవ్వడం లేదు. గమనించగలరు. నేను మీ అభిమానిని.
Thank you
25 above experience avvidakki .
@@VemaVenkat😊😊😊
Thank you Sir
6:27
Excellent
Thank you sir
Super,weri,nes
Suparr