కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా (2) శాశ్వతమైన నీ ప్రేమ తో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షిగా నే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగి పోనీ (2) నీ ఉపదేశమే నాలో ఫల భరితమై నీ కమనీయ కాంతులను విరరజిమ్మీనే నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే " కృపా " గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిను వేడు కొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2) నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆధ్యంతము (2) ఒక క్షణమైనా విడువని ఆధ్యంతము " కృపా " అత్యున్నతమైన కృపలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్ఠ మైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళా (2) నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతి శయములను కీర్తించని (2) ఈ నిరీక్షణ నాలో నెరవేరని " కృపా "
Yesayya mee dasudi noti vackku dvara meeru natho mattladinanduku meeku stotram tandri 😭😭🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
PRAISE THE LORD PASTER GARU.
Prize the lord annaya 🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Only God grace in life holy spirit worship 🙏🙌🙌🙏🙏🙏🎼🎵🎼🎶🙏🙏🙌🙌🙌🙌
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
Praise the lord Jesus Christ🙏
Amen 😭😭😭👏👏👏👏 hallelujah 🙌
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Praise the lord 🙌👏🙌🙇♂️👏🙌👏
I'm participating in that Annointed Worship 🙏 Glory to God ✝️❤️
Glory to god ❤❤❤❤ praise the lord brother
What a✨✨✨✨ fire🔥🔥🔥🔥🔥🔥🔥
Sutralu
Praise the lord anna 🙏🙏
Ptaise the lord anna 🙏🙏🙏
Praise the Lord Annaya
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 🛐🛐🛐🛐🌹
Melodious song annayya thanks for nice singing. Praise the lord. Glory be toGod. 🙌🙌🙌🙌🙌🙌🙌🎶🙏🙏😇😇
0:04 Na Peru Anil Kumar Nakunna Appula Nundy vidudala Kosam.Real estate Lo Dhevudi Krupa naku Vundelaa Chese panulalo dhevuni Kapudhala Dhevudu nakichina Medical Lab abhivrudhi Pondela Preyar Cheyandy🙏
కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా
నా శ్రమ దినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా
కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా (2)
శాశ్వతమైన నీ ప్రేమ తో నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షిగా నే
నీ దివ్య సన్నిధిలో నన్నొదిగి పోనీ (2)
నీ ఉపదేశమే నాలో ఫల భరితమై
నీ కమనీయ కాంతులను విరరజిమ్మీనే
నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే
" కృపా "
గాలి తుఫానుల అలజడిలో
గూడు చెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడు కొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాత్సల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆధ్యంతము (2)
ఒక క్షణమైనా విడువని ఆధ్యంతము
" కృపా "
అత్యున్నతమైన కృపలతో
ఆత్మ ఫలముల సంపదతో
అతి శ్రేష్ఠ మైన స్వాస్థ్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళా (2)
నా హృదయార్పణ నిన్ను మురిపించని
నీ గుణాతి శయములను కీర్తించని (2)
ఈ నిరీక్షణ నాలో నెరవేరని
" కృపా "
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna 🙏🙏🙏
Praise the Lord anna 🙏🙏🙏