గర్భగుడిలో శివుడిని కప్పేస్తున్న ఈ నీడ ఎక్కడిది | mystery of Chaya someshwara temple
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Address: Chaya Someshwara Temple, Panagal, Nalgonda District, Telangana, India.
Shahid [Story Narration & Edit] : appopener.com/...
Narendra (DOP & technician ) : appopener.com/...
Follow us
🔅Instagram: appopener.com/...
🔅Facebook: appopener.com/...
Thumbnail: appopener.com/...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
#ChayaSomesgwaraTemple #MysteriousTemple
#TelanganaTourism #Villagevihari #HistoricalTemples
Maa Nalgonda ki vachi video thisinadhuku chala thanks bro chala happy ga undhi😊
Chala mistery vundi temple lo manchi video pettaru super 👌👌👌 excellent
నమస్తే బ్రదర్స్ 🙏
🙏🌹త్రికూటా లయం 🌹🙏
గర్భగుడిలో నీడ ఎలా పడుతోందో
తెలియని మిస్టరీ గా ఉన్న
దేవాలయాన్ని స్తంభాల మీద ఉన్న అద్భుతంగా చెక్కిన శిల్పాలు
గుడి బయట ఉన్న కోనేరూ
చాలా అద్భుతంగా ఉన్నాయి.
చాలా అద్భుతంగా చూపించారు
ధన్యవాదములు 🙏
చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి వీడియోతో మీరు రావడం చాలా బాగుంది
Mana Nalgonda vallu ok like kotandi 👍❤️
ఛాయ' మిస్టరీ వీడినది
.
ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్ లెక్చరర్.
నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్.
ఎలా కనిపెట్టాడు?
శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని లెక్చరర్.ఎలాగైనా ఆ రహస్యాన్ని చేధించాలని ఒంటరిగా వెళ్లి ఆ గుళ్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది, తూర్పు, పడమర, ఉత్తరంవైపు మూడు గర్భగుళ్లు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన రెండు గుళ్లలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్ సిస్టమ్‌లో ఎనిమిది స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలో థర్మాకోల్‌తోగుళ్లను, కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్. చీకటి గదిలో టార్చిలైటుని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు.
ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. "ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు... ఒకటి.. నీడ ఏ స్తంభానిది?, రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది? అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉద యించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్ ట్రాక్ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడపడేది.
వాహ్! ఆ కాలంలోనే భౌతికశాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కుందూరు చోళులకు హ్యాట్సాఫ్. ఇలాంటి కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం బాధాకరం. ఇలాంటి అద్భుత కట్టడాలు మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖకు ఉంది.
/పలుకు తేనియలు/
శ్రీ వి.వి.అప్పారావు. సేకరణ:సుధాకర్ కురువాడ
Woww ఛాలా అద్బుతమైన దేవలయని మముందు తెచారు ఐ యం సో హపీ షహీద్ బ్రో
మంచి చరిత్రగల వీడియోని చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్స్.ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. 🙏🙏
Hi brother bagunara me video kosam waiting
Hi brother, i have visited this temple one month ago, it was an amazing experience.. happy to watch it again in your vedio...
Chala wait chesa anna vedio kosam. Thank q🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా correct గా చెప్పావు , బాబు. మన దేశంలో ఉన్న కట్టడాలు, వాటి లో unna చిత్ర, విచిత్ర విషయాలు ఎలా కట్టారు ఎవరికి అర్థం కావు ఈ రోజు కి. కాని దురదృష్టం ఏమిటంటే వాటిని మనం సరిగ్గా కాపాడుకోవడం లేదేమొ అని.
Yes amma ♥️
Drone view bagundi....Sahid voice also....🥰
Super Anna chala bagundhi video
Nenu kuda visit chesanu bro...super temple. nice video.
Superb bro ❤
Chala bhagundi anna video👌
TQ soo much sister 😌
E మిస్టరీ ni ఒక్క science teacher. Chedinchadu. ఒక్క sari u tub lo. News channel lo vachindi.
Thank you brother s nice👍👍 video
Yes anna ...but local valla nammakanni manam ommu cheyyakudadhu kadhaa 🙂
@@VillageViharichannel thank you for reply
Superr ga undi bro..looking soo beautiful 😍❤️
Challa happy this video 📸📸📸📸
Elanti vedios groups ke chala useful 👌👍
RUclips velati gaa vundi Shahid Narendra meeru videos cheyakunte chestunara teledu nakite nenu full busy vunnanu eppudu chustunna videos god bless u tammudu s
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖
👌👌👌🙏🙏గుహల విహారి anna
VR raja facts brought me here 🙂
హాయ్ బ్రదర్👌👌
Super mistary temple video chala bagundhi🙏🙏🕉️🙏🙏👌👌👌👌♥️♥️♥️😍
Very good video and keep going
Thanks anna video tesinaduku
👌👌👌👌👌temple
Chala rojula taruvata V. V. is back🌹. Video 👌👌👌.
Miru maa uriki vacchi vedio cheyadam chala happy ga undhi anna
Happy to watch ur video after a long time. Nice information
Super bro video, maadi miryalaguda, nenu appudappudu aa temple ki veltha
Trending lo undi mana video 🥳nice video 📸 brother 😍
Chala eroju tharvtha miku chusanu Andi I'm happy 😊😊
TQ soo much Andi 🙏
షాహిద్ అండ్ నరేంద్ర అన్న చాలా రోజులు గాప్ వచ్చింది మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అన్న.
Super video
👌👌👌👌very interesting temple
Finally village vihari is back😊video bagundi annalu itlane telangana Lo inka videos cheyyali meeru
Tappakunda bro 😍
బ్రో మీరు సూపర్ నిజంగా చాలా మంచి వీడియోలు తీసి చాలామందికి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు, మీరు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు తీసి మీ కెరియర్ సక్సెస్ ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ విలేజ్ విహారి
TQ soo much brother ♥️
Super brother continue God bless you
Nice video bro. Drone shot chala adhbuthanga undhi
Overall video is 👌👌
Manchi videos isthunanduku thanks
Anno atu poi,etu poi ma uriki kuda వచ్చేశారు...thank you
ఈ mystery Physics టీచర్ sir చెడించాడు అంట అన్న 🥳😍
Yes scattering of light
Ana video ultimate and nice editing asalu drone shots ithe 🔥🔥🔥
Hii Anna nenu chusanu ee temple ni chala baguntundhi
Finally video realse chesa anna
Video super
Ne explanation Chala bagunde
Super
Nice video
Chala baga undi gudi bro and chala miss ayyam ninu chudadam now happyga undi bro.
Super anna
Nalgonda dhagara cheruvugattu ( shivudu temple chala baguntundhi me video ki saripoyella untundhi brothers pedha tempul vellandi baguntundhi
Hi shahid.... BagunnavA....Akkada ellipoyavv.... Chala days tarvatga vds...... Chesaru..... Narendra bagunnadaaa... 😊
షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్
మీ వీడియో కోసం వెయిటింగ్ 🙂
Nice shahid
Chaaaala baaaga explain chenav biii
Tepul neenu chusa Om.namaseya 👏👏👏
Drone view chala bagundhi alage koneru kuda chala antey chala bagundhi mee prathi video ki me voices amazing 👌
Hii Shahid brother your videos all so super your in great
Hii anna, nenu last month lo e temple ki vellina chala baguntadhi temple, akkada near by e temple ki sambandinchina museum kuda undhi anna
Super 👌 video andi
After long gap nice video bro chala miss ayyam shahid and Narendra bro...
Amezing video 👌👌
One million soon ❤️from Dharmavaram
Super 👌👌
Supperb💪😍👌
Interesting video after many days.. from you bro...
Good work 👏👏
Miru try chesina logic batti aite, motham wall motham shadow undali brother kani alaga sthambam laga undakudadu...
What an engineering by our ancestors 🙏🙏
Like dn brother good video brother thank you for sharing🙏
super bayya
Super video , mystery place 🤩🤩
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా ఆశీస్సులు
Super shahid
Your really great ❤️❤️
TQ soo much Andi 🙏
Super 👍 brother
Good information THQ
Same area location my village,,, super
అద్భుతంగా ఉంది వీడియో 😍
Memu e temple ki velam anna.....chala ante chala bhaguntundi... thanks anna e temple ni chupinchinaduku
Good
Great bro.... u
All the best👍👏 hero
Hi bro videos twaraga cheyandi
All the best
Ma unre anna tq anna video thisi andhariki theliya chesunnaru tq anna
Only drone short bagundi...
Drone Camera Visual's 👍
BGM 👌👌
TQ soo much Andi 🙏
Advance congratulations brothers for 1m subscriber's 🥳🥳🥳
Drone view of the temple is amazing
TQ soo much brothe 🙋
Drone shots super anna
Leatga vachina latest ga vacharu anna happy😊
TQ soo much bro 😍
@@VillageViharichannel annaya neenu sister ne broo kaadhu😒
Bro కళ్లేపల్లి బంగారు మైసమ్మ temple chai చరిత్ర బాగుంటది నల్గొండ జిల్లా దామరచర్ల మండలం Telangana
Nice video annaya,
Excellent 👌
Hi bro nen mi videos kosam wait chesthunnanu miru ilanti videos inkenno thiyyalani korukuntunnanu take care
Nice video dude.
Super temple our own district