ప్రాణం పోసిన బంధమా రక్తసంబంధమై అల్లుకున్నాను రాగమా.. నువ్వులేనిదే లోకమా నీకు నడక నేర్పిన నాకు అడుగు భారమా ...😭😭😭 Lyrics Superb...👌👌 ఆకలి ~Street children గురించి కన్నీటిధార ~ farmers struggle అమ్మ నీ ప్రేమ ~ about mother ప్రాణం పోసిన బంధమా ~ about father Every situation ని మన ముందుకి video రూపంలో కష్టపడి అందిస్తున్న మన Warangal Tunes Team ki ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐💐💐😷😷 U r well wisher - A S Naik😎😎
Avunu Kannakoduku thana thandri dhaggara lekapothe aa thandri pade baadha nu miru ee video dvara chupincharu.tq and miru aa baadhani ippatiki bharisthunnaru
Superb emotional Song. Heart touching పిల్లల సంతోషం కోసం కలిసి ఉండే ఎంతోమంది తల్లితండ్రులగా మీరు కూడ ఒక్కట్టవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటున్నాను పిల్లలకు తల్లీ తండ్రి ఇద్దరు important
@@mummydad6159 chala ante chala goppadi. Ayana unapudu telidhu value. Epudu telustundhi epudu aina vala peru nila pettaka poina sare gani una peru nashanam cheyodhu parents is god 😘
ఒక గొప్ప పాట.. పాటకి తగ్గ చక్కటి గాత్రం.. గాత్రంకు తగ్గ సంగీతం.. సంగీతానికి తగ్గ సన్నివేశం.. సన్నివేశానికి తగ్గ పెర్ఫార్మెన్స్ , పెర్ఫార్మెన్స్ తగ్గ తండ్రి, కొడుకు, అమ్మ, అమ్మమ్మ తాత పాత్రలు.. ఈ పాట చిత్రీకరణకు మీరందరు పెట్టిన శ్రమ, సమయం, కష్టం 200% ఫలితం వస్తుంది.. ఇలా అన్నిరకాలుగా ఆకట్టుకున్న ఈ వీడియో బృందానికి ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు..
అమ్మ+నాన్న=ప్రేమ❤️ A బంధానికి లేనంత ప్రేమ E రెండు అక్షరాలకు ఉంది నాన్న అంటే ఓర్పు అమ్మ అంటే సహనం భార్య భర్తల మధ్య 🔥అగ్గి లాంటి పగ ఉంటే హ పగనీ తీసి బుడిదలో కలిపేయండి గ్యారంటీ వారంటీ లేని జీవితాలు మనవి ఉన్న 4 రోజులు హ చిన్నోడు lyri తోని కలిసి ఉండండి భార్య భర్తల మధ్య దూరం వల్ల lyri లాంటి ఎందరో పిల్లలు నలిగి పోతున్నారు ప్రేమ కీ దూరం అవుతున్నారు..🤝
కన్నపేగు బంధం కోసం పరితపించిపోతున్న ప్రాణాలెన్నో ..... అనంత లోకాలు వెతికిన దొరకనిది నాన్న ప్రేమ..... అంతుచిక్కని ప్రేమ తాను, పూజించే దైవం తాను, కన్నీరును దాచి నవ్వును మాత్రమే చూపించే కదులుతున్న ఓ ప్రపంచం తాను.... ఈ పాట వింటే కన్నీరు ఆగడం లేదు... ఇంత మంచి అద్బుతమైన పాటనందించినందుకు ధన్యవాదాలు..🥳😍😍😍 ఇలాంటి పాటలు మరెన్నో తీసుకరావాలని కోరుకుంటున్నాము.🥳With lots of love and respect hattsoff to everyone who worked for this song.... 💝💖 heart touching💗💘💝everything is perfect.😇🙇♀️🙇♀️🙏 thanks alott for the beautiful song..❤🥳🥳 wishing good luck for furthur songs..💗💖😍😍😍
హార్ట్ టచింగ్ ఫాదర్ సెంటిమెంట్ సార్ & సాంగ్ చూస్తుంటే గుండె తరుక్కు మంటుంది బ్రదర్ 🥰🥰 ఎక్స్లెంట్ లిరిక్స్✍✍✍బ్రో & టోనీ బ్రో యు ఆర్ రాక్🔥🔥 చిన్నోడు కూడా సూపర్ గా చేశాడు 👌👌మంచి ఫాదర్ సాంగ్స్ ఇచ్చినందుకు వరంగల్ ట్యూన్స్ కు థాంక్యూ 🙏🙏 🙏🙏
టోనీ అన్న సాంగ్ సూపర్ అన్న నాన్న లేని లోటు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది నాన్న ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు ఎంత కష్టపడుతుందో అనేది ప్రతిక్షణం ఎప్పుడూ మనతోనే ఉంటాడు నాన్న నాన్న ఇది కావాలి అది కావాలి అన్నప్పుడల్లా మన కోరికలు తీరుస్తూ ఉంటాడు నాన్న నాన్న
ఎం లిరిక్స్ అన్న.. హృదయాలని తాకింది.. ఒక తండ్రి తన కొడుకు దూరం అవుతే ఆ తండ్రి ఆవేదను ఒక పాట రూపంలో చూపించారు.. మాటలు రావడం లేదు వర్ణించడానికి 💝...Tony bro మీ పెయిన్ కనిపించింది😓💔
అన్నా మీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అన్న కన్న తండ్రి దగ్గర ఆడుకోవాలని నీ కొడుకు తపన తనతో ఆడుకోవాలని తన బాగోగులు చూసుకోవాలని తన నవ్వుతూ అల్లరి చేస్తూ చెప్పే చిన్న చిన్న ముచ్చట్లు చెప్తుంటే విని మురిసిపోవాలని నీ బాధ ఆ భగవంతుడు ఎప్పటికైనా మీరిద్దరూ కలిసి క ఒకే దగ్గర ఉండే ల చూడాలని కోరుకుంటున్నాను అన్న
Indrajith anna really heart touching 😢😢, okka tandri pade bada kanlaku kattinattuga chupincharu , Tony u done a grt job 😥💙,Mohan anna 🔥 direction , all the best whole team ❤️❤️❤️
తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం పిల్లలే ఆస్తులు,సంపదలు. ఇ పాట తో పిల్లల పై తల్లిదండ్రుల ప్రేమ ను,చూపించారు.🙏🙏❤️ వారు చనిపోయే పరిస్థిలో కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తరు🙏🙏
మోహన్ అన్న అందరూ తల్లి ప్రేమని మాత్రమే చూపిస్తారు కానీ తండ్రి కి అంతకన్నా ఎక్కువే ప్రేమ ఉంటది. దాన్ని చూపించారు మీరు చాలా బాగుంది ఈ వీడియో కళ్లనుండి నీరు వచ్చిది. నిజంగా ఒక కొడుకుని కానీ కూతురిని వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరనుంచి విడదీయడం చాలా పాపం. ఈ వీడియో సాంగ్ చాలా బాగుంది.
పాట చాల బాగుంది👌 అజయ్, ఇంద్రజిత్ మీకు 🙏 పాటకు ప్రాణం పోసారు ఇద్దరు అజయ్ పాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది😔👌👌 Editing Director Perfect This Song
మూడుముళ్ల బంధం విడిపోవటానికి కారణం ఏమో నాకు తెలియదు కానీ మీరు ఇద్దరు ఒక్కటే మీ బాబుకు మీరు ఉన్నన్ని రోజులు ప్రేమను పంచాలని కోరుకుంటున్నాను టోనీ అన్న మీ జంటను చూసి దేవుడికి కూడా ఈర్ష కలిగిందేమో
Ajay mengani Em raasavayya vere level Idhi saripodhu ......... Ajay mengani Em paadavayya vere vere vere level Naa podi baarina kannulu 5 nimishalu nee paata vinte thadi kadali laaga maaripoyay Asal miru puttukathone vere level anukuntaaaa
సూపర్ భయ్యా సూపర్ ఈ సాంగచూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి నిన్ను దూరం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు అర్థం అయింది భయ్యా నువ్వు ఎంత బాధ పడుతున్నావు తనకు ఇప్పటికైనా సిగ్గు రావాలి
ఏది ఏమైనా పిల్లల్ని తల్లిదండ్రులు వదులుకోక0డి, ఇప్పుడు పిల్లలకు ఎమ్ తెలీదు కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్లు లోలోపల బాద అనుభవిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం అయినా పంథాలు వదిలేయండి 🙏.
అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మా అని పిలవచ్చు కానీ, నాన్న లేకుంటే ఇంకొకరిని నాన్న అని పిల్చే అంత అర్హత ఉండదు...కన్న తండ్రిని తప్ప..............ఎప్పటికైనా నాన్నే దిక్కు పిల్లోడు ఎదిగాక తెలుస్తది జీవితమంటే ఏంటో ఎంత మంచిగ బ్రతికిన మొగోడు లేని జీవితం అది పేరు లేనిది!!
Edipinchesaru really chala bagundhi song, music, direction superrrb 👌👌...ika pori superrrb 👏😍 Tony garu ur acting jivinchesaru really superrrb all the best to all💐
Great message, equally great and priceless acting by both. The power of dad and daughter relationship makes it more powerful. Poori really done a great job. Way to go. All the best naani. 👏👏🙏👍
Chalaa superb Anna ❤️🥰 Lov u r act Motham givinchavuuu Almost anii song's bavuntayii Do like this don't stop u r acting Nijam Anna we song thoo chal bagaa nachavuu..❤️🥰🌈🌈
Tony ANNAYA u r excellent dancer and actor all so supar super brother nv aa chinna pilladilo Lyri gadini image chesukunnavu kadha brother kani vaditho thisi vunte enka suparrrr vuntunde brother 😍
ప్రాణం భూమి మీదకు రావడానికి తల్లి పురితినొప్పుల పడతాది, కానీ నన్న మాత్రం .......... చెప్పాడని మాటలు రావడం లేదు, ఈ లోకాం లో ప్రతి తండ్రి పడే పదనే , అన్న పాట రాసిన అన్నా కి, ఈ పాట పాడిన నాన్నకి , ఈ పాటకి యాక్టింగ్ చేసిన అన్నా కి ఒక ఓ ఏసుకోండి. సూపర్ సాంగ్ .
ప్రాణం పోసిన బంధమా రక్తసంబంధమై అల్లుకున్నాను రాగమా..
నువ్వులేనిదే లోకమా నీకు నడక నేర్పిన నాకు అడుగు భారమా ...😭😭😭
Lyrics Superb...👌👌
ఆకలి ~Street children గురించి
కన్నీటిధార ~ farmers struggle
అమ్మ నీ ప్రేమ ~ about mother
ప్రాణం పోసిన బంధమా ~ about father
Every situation ని మన ముందుకి video రూపంలో కష్టపడి అందిస్తున్న మన Warangal Tunes Team ki ధన్యవాదాలు
💐💐💐💐💐💐💐💐💐😷😷
U r well wisher - A S Naik😎😎
🙏🙏
ఌ
Warangal tunes channel lo song vachindante , first mee comment chudataniki comment box ki vachesthunnam shankar anna
@@neelamusic1472 😀😀😀
Tq tq broo
Amma Nanna Bagunte Pillalu kuda Baguntaru
పిల్లలకు తల్లి తండ్రులు ఇద్దరి ప్రేమ అవసరం... జాను ఎప్పటికైనా అర్ధం చేసుకుని టోనీ అన్నతో కలిసి ఉండాలని కోరుకుంటున్న......🙏🙏
Amma nanna edharu undhali
Hi
Janu akkaki tony ki all ready divorce ayinayanta.ala ani tony garu oka video lo Chepindu
మీ COMMENT నచ్చింది BRO.....
కానీ అది కాని పని ...
జాను టోనీ కలిసి సంతోషంగా బాబు తో కలిసి త్వరలోనే ఒక పాట చేయాలని కోరుకుంటున్నాను
GREAT DESIRE.... 👌👌👍
Maybe no chance 🙃
Yes
Yes
అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మ అనోచు కానీ నాన్న లేకుంటే ఎవరిని నాన్న అనలేం😭😭
S bro 😭😭
ఎందుకుకలిసిలేరు మరి విడు
Aunu bro
Yas bro
దేవుళ్ళు ఉన్నారో లేరో కానీ మన కళ్ళముందు ఉండే తల్లిదండ్రులు దేవుళ్ళు
Anna mi badha motham kanipinchindi e song lo
S
Avunu
Kannakoduku thana thandri dhaggara lekapothe aa thandri pade baadha nu miru ee video dvara chupincharu.tq and miru aa baadhani ippatiki bharisthunnaru
మీరు ఇద్దరు కలవాలని.. అమ్మ నాన్న గా ప్రేమ ను పంచుతారని ఆశిస్తున్నాము.. 🙏
ఈ సాంగ్ లో లిరి ఉంటే బాగుండేది అనుకున్నవాల్లు 👍👆
నాన్నగారి భుజం మీదకి ఎక్కి దేవుని చూస్తాం కానీ మనం ఉన్నది దేవుని బుజం మీద అని తెలుసుకోలేము 😭😭😭😭Tony anna really హర్ట్ tochhing lyrics 🙏🙏🙏👌👌👌👌👌👌
Nijam sister
S😭
S 😭😭😭
S😭😭
Hats off sister
తండ్రి ప్రేమ అలాంటిది మరీ, తల్లిదండ్రుల ప్రేమ వేల కట్టలేనిది ❤️❤️
Avunu sister vala perma velakatalenidhi 🙏🙏🙏🙏
Hi
Ha
అమ్మ నాన్న లేకుంటే సృష్టిలో ఏ ప్రాణి పుట్టుక లేదు
🙏👌
ఈ వీడియో చూస్తే కొన్ని కొన్ని సందర్భాలలో మాకే ఏడుపొస్తుంది, "జాను" ఈ పాటను ఎన్ని వందల సార్లు చూసిందో... ఎన్ని లక్షల సార్లు ఏడ్చిందో....
Edavadi bro ee video endhuku theesindo ipudu Tony ni manchodu anukunte yela anukuntadi
నాన్న ప్రేమ అమ్మ ప్రేమ కంటే గొప్పది కానీ నాన్న పడే కష్టం ఎవరికీ గుర్తు రాదు
Superb emotional Song.
Heart touching
పిల్లల సంతోషం కోసం కలిసి ఉండే ఎంతోమంది తల్లితండ్రులగా
మీరు కూడ ఒక్కట్టవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటున్నాను
పిల్లలకు తల్లీ తండ్రి ఇద్దరు important
నాన్న ఉన్నపుడు ఆయన ప్రేమ విలువ తెలియదు లేనపుడు నాన్న లెడ్గు అని ఏడుస్తాం నాన్న లేని వల కి ఈ లాంటి పట్టాలు వింటే చాలు అనుకుంటునం
Avunu annaya nanna peram chala Goppadhi
Nanna prema value nanna leni valani adagandi nanna unapudu. Ayanani dhooram. Cheyakandi
Yes love you nanna Miss you nanna 😭😭😭😭😭😭💔💔💔💔💔
Yes i miss my Dady 🤤🤤
@@mummydad6159 chala ante chala goppadi. Ayana unapudu telidhu value. Epudu telustundhi epudu aina vala peru nila pettaka poina sare gani una peru nashanam cheyodhu parents is god 😘
నాన్న అనే పిలుపుకి దూరమై ఈ నాటికి ఐదు సంవత్సరాలు, ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడు బాధ తప్ప మరోటి తెలియదు🙏💔
Don't feel bro
Ppp>
ఒక గొప్ప పాట..
పాటకి తగ్గ చక్కటి గాత్రం..
గాత్రంకు తగ్గ సంగీతం..
సంగీతానికి తగ్గ సన్నివేశం..
సన్నివేశానికి తగ్గ పెర్ఫార్మెన్స్ ,
పెర్ఫార్మెన్స్ తగ్గ తండ్రి, కొడుకు, అమ్మ, అమ్మమ్మ తాత పాత్రలు..
ఈ పాట చిత్రీకరణకు మీరందరు పెట్టిన శ్రమ, సమయం, కష్టం 200% ఫలితం వస్తుంది..
ఇలా అన్నిరకాలుగా ఆకట్టుకున్న ఈ వీడియో బృందానికి ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు..
అమ్మ+నాన్న=ప్రేమ❤️ A బంధానికి లేనంత ప్రేమ E రెండు అక్షరాలకు ఉంది నాన్న అంటే ఓర్పు అమ్మ అంటే సహనం భార్య భర్తల మధ్య 🔥అగ్గి లాంటి పగ ఉంటే హ పగనీ తీసి బుడిదలో కలిపేయండి గ్యారంటీ వారంటీ లేని జీవితాలు మనవి ఉన్న 4 రోజులు హ చిన్నోడు lyri తోని కలిసి ఉండండి భార్య భర్తల మధ్య దూరం వల్ల lyri లాంటి ఎందరో పిల్లలు నలిగి పోతున్నారు ప్రేమ కీ దూరం అవుతున్నారు..🤝
Avunu anna appudu potamo telini jevitalu manavi.
ప్రతి బిడ్డ మీద తండ్రికి ఉండే ప్రేమ ఊహలకు కూడా అందనంత గా ఉంటుంది అని చాలా బాగా చూపించారు
Tony and janu babu kosam ina kalavali
Praying to the lord 🙏
లోకము లోని father s ki andhariki శత కోటి Padhabhi vandhanalu tq u tony bro mi అమోసినల్ acting super all the best ur tim members God bless you❤❤❤
నాన్నంటే మనలో సైనికుడు...
మనలో గెలుపు...
ప్రతి మనిషికి నాన్న ఓ వరం.. దేర్యం, హృదయాలను కదిలించే పాటకు సుస్వరా భాణీలతో.... ప్రాణం పోసిన ఇంద్రజిత్ గార్కి మరియు పాట భాగస్తులకు...హృదయపూర్వక అభినందనలు....💚💚
- PR మామిడాల (WAH music)
కన్నపేగు బంధం కోసం పరితపించిపోతున్న ప్రాణాలెన్నో ..... అనంత లోకాలు వెతికిన దొరకనిది నాన్న ప్రేమ..... అంతుచిక్కని ప్రేమ తాను, పూజించే దైవం తాను, కన్నీరును దాచి నవ్వును మాత్రమే చూపించే కదులుతున్న ఓ ప్రపంచం తాను.... ఈ పాట వింటే కన్నీరు ఆగడం లేదు... ఇంత మంచి అద్బుతమైన పాటనందించినందుకు ధన్యవాదాలు..🥳😍😍😍 ఇలాంటి పాటలు మరెన్నో తీసుకరావాలని కోరుకుంటున్నాము.🥳With lots of love and respect hattsoff to everyone who worked for this song.... 💝💖 heart touching💗💘💝everything is perfect.😇🙇♀️🙇♀️🙏 thanks alott for the beautiful song..❤🥳🥳 wishing good luck for furthur songs..💗💖😍😍😍
హార్ట్ టచింగ్ ఫాదర్ సెంటిమెంట్ సార్ & సాంగ్ చూస్తుంటే గుండె తరుక్కు మంటుంది బ్రదర్ 🥰🥰 ఎక్స్లెంట్ లిరిక్స్✍✍✍బ్రో & టోనీ బ్రో యు ఆర్ రాక్🔥🔥 చిన్నోడు కూడా సూపర్ గా చేశాడు 👌👌మంచి ఫాదర్ సాంగ్స్ ఇచ్చినందుకు వరంగల్ ట్యూన్స్ కు థాంక్యూ 🙏🙏 🙏🙏
టోనీ అన్న సాంగ్ సూపర్ అన్న నాన్న లేని లోటు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది నాన్న ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు ఎంత కష్టపడుతుందో అనేది ప్రతిక్షణం ఎప్పుడూ మనతోనే ఉంటాడు నాన్న నాన్న ఇది కావాలి అది కావాలి అన్నప్పుడల్లా మన కోరికలు తీరుస్తూ ఉంటాడు నాన్న నాన్న
Real ga thallidhadrulu devudu lantolu anna ni video super
అజయ్ bro మీ స్వరం👌😍
100 జన్మల తరువాత దేవుడు ఇచ్చిన వరం✨❤️
లాంటిదే అన్నా.
Tony garu nijangachala baga undhi sir miru mi lyri tho happy undali sir i prases the lord
కొందరి జీవితాలలో జరిగిన సంఘటనలు అన్న ఇవీ మీకు వేల వేల వందనాలు అన్నా...🙏🙏🙏
😍కన్నా తల్లీతండ్రులు దేవునితో సమానం. మనకి వాలే దేవుళ్ళు 🙏🙏
💕💕Wonderful song 💕💕 తండ్రి ప్రేమ అటువంటి తండ్రి ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు ఈ పాట పాడిన వారి కి పాదాభి వందనాలు 🙏🙏🙏
ఎం లిరిక్స్ అన్న.. హృదయాలని తాకింది..
ఒక తండ్రి తన కొడుకు దూరం అవుతే ఆ తండ్రి ఆవేదను ఒక పాట రూపంలో చూపించారు.. మాటలు రావడం లేదు వర్ణించడానికి 💝...Tony bro మీ పెయిన్ కనిపించింది😓💔
సూపర్ బ్రదర్ అమ్మ ప్రేమ ఎలాగో నాన్న ప్రేమ కూడ అంతే 💞💞👍👍 లిరి ఎక్కడున్నా మిమ్ములను వదలదు 💞💞👍
Super bro
టోనీ అన్న ఈ సాంగ్ లిరీతో తీసింటే బాగుండన్నా కానీ సూపర్ సాంగ్ 👌👌👌👌👌
అన్నా మీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అన్న కన్న తండ్రి దగ్గర ఆడుకోవాలని నీ కొడుకు తపన తనతో ఆడుకోవాలని తన బాగోగులు చూసుకోవాలని తన నవ్వుతూ అల్లరి చేస్తూ చెప్పే చిన్న చిన్న ముచ్చట్లు చెప్తుంటే విని మురిసిపోవాలని నీ బాధ ఆ భగవంతుడు ఎప్పటికైనా మీరిద్దరూ కలిసి క ఒకే దగ్గర ఉండే ల చూడాలని కోరుకుంటున్నాను అన్న
నిజం చెప్పాలంటే బ్రో నాన్న లేకుంటే ఎవరికి చేపల్ని భద నాన్న మనకు తెలియకుండానే అని చేస్తాడు బ్రో సూపర్ సాంగ్ బ్రో
తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్ .Tony bro ur acting super bro
Em video anna chusthunantha sepu kannillu agaledu most emotional video anna best of luck god bless you anna
Indrajith anna really heart touching 😢😢, okka tandri pade bada kanlaku kattinattuga chupincharu , Tony u done a grt job 😥💙,Mohan anna 🔥 direction , all the best whole team ❤️❤️❤️
Akhil anna ne pelli ki Akshinthala song hearttouching 😢😢😢😢❤️❤️❤️👍🏿
తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం పిల్లలే ఆస్తులు,సంపదలు. ఇ పాట తో పిల్లల పై తల్లిదండ్రుల ప్రేమ ను,చూపించారు.🙏🙏❤️ వారు చనిపోయే పరిస్థిలో కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తరు🙏🙏
మోహన్ అన్న అందరూ తల్లి ప్రేమని మాత్రమే చూపిస్తారు కానీ తండ్రి కి అంతకన్నా ఎక్కువే ప్రేమ ఉంటది. దాన్ని చూపించారు మీరు చాలా బాగుంది ఈ వీడియో కళ్లనుండి నీరు వచ్చిది. నిజంగా ఒక కొడుకుని కానీ కూతురిని వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరనుంచి విడదీయడం చాలా పాపం. ఈ వీడియో సాంగ్ చాలా బాగుంది.
పాట చాల బాగుంది👌
అజయ్, ఇంద్రజిత్ మీకు 🙏
పాటకు ప్రాణం పోసారు ఇద్దరు
అజయ్ పాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది😔👌👌
Editing Director Perfect This Song
Miru eddaru kaluvali
మూడుముళ్ల బంధం విడిపోవటానికి కారణం ఏమో నాకు తెలియదు కానీ మీరు ఇద్దరు ఒక్కటే మీ బాబుకు మీరు ఉన్నన్ని రోజులు ప్రేమను పంచాలని కోరుకుంటున్నాను టోనీ అన్న మీ జంటను చూసి దేవుడికి కూడా ఈర్ష కలిగిందేమో
Ajay mengani
Em raasavayya vere level
Idhi saripodhu .........
Ajay mengani
Em paadavayya vere vere vere level
Naa podi baarina kannulu 5 nimishalu nee paata vinte thadi kadali laaga maaripoyay
Asal miru puttukathone vere level anukuntaaaa
Superb very emotional song puri superb ga chesav ra thalli 😍😍😍
Toni acting performance peeks jeevinchesadu. e talent ki manchi future evale God. All the best Toni gaaru
Tony anna e song lyri ni tisukuntee inka bagundu anna.... Love u anna
ప్రతి ఒక్క తండ్రి పిల్లలకోసం పడే బాధ ఇలాగే ఉంటుంది... అలాంటి బాధ తల్లి లేని వాళ్లకే అర్ధం అవ్వుది... super lyrics tq Tony bro.....
నేను ఎన్నో పాటలు విన్నాను కానీ ఏ రోజు ఎమోషన్ కాలేదు ఒక్క పాటకు అయ్యా అదే ఈ పాట 👨💼👶
Poori expressions superb ❤️❤️
Tony bro mi acting chala bagundhi 👌👌
Osm osm song ❤️👌👌👌👌👌 😭😭😭😭 nanna ప్రేమకు నేను నోచుకోలేదు😭😭
Nanna chala goppavadu.....💝💝❤️❤️nanna gurinchi chala baga rasav...🙏🙏❤️❤️ prathi okka line heart touching ga undi...❤️❤️💝🙏👏👏
Singing super....nuv all rounder❤️❤️❤️👏👏🙏
Ajay mengani... ✍️🎤🔥🔥❤️❤️
Totally song emotionally heart touching...❤️🙏👏
Anna mi prema theluputhu chala bagundhi
కన్నీళ్లు అగట్లేదు.... ఎక్సలెంట్ సాంగ్ ఇంద్రుడు ఇరగదిషావు
పిల్లలకు తల్లి దండ్రులు ఇద్దరి ప్రేమ అవసరం జాను ఎప్పటికైనా అర్థం చేసుకుని టోనీ అన్నతో కలిసి ఉండాలని కోరుకుంటున్న......🙏🙏🙏🙏🙏
సూపర్ భయ్యా సూపర్ ఈ సాంగచూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి నిన్ను దూరం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు అర్థం అయింది భయ్యా నువ్వు ఎంత బాధ పడుతున్నావు తనకు ఇప్పటికైనా సిగ్గు రావాలి
ఈ పాట ద్వారా ఐనా ఆమ్మ నాన్న లను ప్రేమించడం నేర్చుకోవాలి ❤️❤️
Kittu u did a great role 🔥❤.hv a golden future .all d best to whole team
ఏది ఏమైనా పిల్లల్ని తల్లిదండ్రులు వదులుకోక0డి, ఇప్పుడు పిల్లలకు ఎమ్ తెలీదు కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్లు లోలోపల బాద అనుభవిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం అయినా పంథాలు వదిలేయండి 🙏.
అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మా అని పిలవచ్చు కానీ, నాన్న లేకుంటే ఇంకొకరిని నాన్న అని పిల్చే అంత అర్హత ఉండదు...కన్న తండ్రిని తప్ప..............ఎప్పటికైనా నాన్నే దిక్కు పిల్లోడు ఎదిగాక తెలుస్తది జీవితమంటే ఏంటో ఎంత మంచిగ బ్రతికిన మొగోడు లేని జీవితం అది పేరు లేనిది!!
True 👍✔ & fact Well said brother 🤗🙏💫💯💚🙌🙌🙌🙌
Tony bro and poori ga 👌👌👌👌.... U killed it bro... Emotional ga undhi song ❤❤❤
Super song mastha vudi video acting kumasaru Tony Anna and poori gadu super asalu👌👌👌😍
Nijamgaa praanam posav Tony anna kanilu vachayi💐💐👌👌
Em cheppalo ela cheppalo ardam katle no words😔😔 song matram speach less team mottaniki hats up 🙏
నాన్న అన మాట ఒక రక్తం పంచిన తండ్రికే సొంతం 😔😔😔 అమ్మ లేక పోతే ఎవరినీ అయిన అమ్మ అంటే పలుకుతారు కానీ తండ్రి లేక పోతే ఆ మాటకే అర్ధం లేదు 😭😭😭😭
Edipinchesaru really chala bagundhi song, music, direction superrrb 👌👌...ika pori superrrb 👏😍 Tony garu ur acting jivinchesaru really superrrb all the best to all💐
Thanku sis..☺️
Song super bayya super ga chesaaru heart touching... Me son tho chesunte enkha chala bagundedhi
జాను టోనీ కలిసివుండలనీ కోరుకుంటున్నాను❤️👍👍👍👍
Super Anna tonykick🤘😎🤘 lyrickick 🤘😎🤘 chill bro manam stylesh ga undali
Abba fida ra Ajay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍super song All The Best Ra mama 😍
Nice song bro reyali wow nice song
Nice song bro amma nana prama ardham telvani vala ki teluputhuru..🙏🙏💓
ఐ లవ్ మై డాడీ ఐ మిస్ యు మై డాడీ
సూపర్ టోని అన్న కన్నా కొడుకు అయిన కన్నా కూతురు మనతో లేకుంటే చాలా నరకం అనుభవిస్తున్నారు కన్నా తల్లిదండ్రులు
Super Tony Bro love you daddy nv lyri tho thisthe inka super undu TONY ANNA LOVE YOU TONY ANNAYYA
Nc chala bagundhi
Poori chala Baga chesav ra mummy
Tony Anna super song bro very very nice ni prema andho chupinavu good 😢😢suppr
పూరీ తల్లి కి మంచి భవష్యత్తు ఉంది, పాటకు జీవం పోశారు పూరీ తల్లి మరియు టోనీ గారు 🙏🙏
ఇలాంటి situation పగ వాడికి కూడా రావద్దు.. ఒక తండ్రిగా ఆ బాధను అర్థం చేసుకోగలను.. 😥😥
Tony bro nv e song lo natinchaledu jeevinchesav superb 😔😔
Super ra Poori bangaram... ❤❤❤❤😘
Chala bagundhi.
సూపర్ అజయ్ చాలా బాగా రాసావు సూపర్ గా పాడినవు తమ్మి సూపర్ సూపర్ తమ్మి ఆల్ ద బెస్ట్ తమ్మి
Dabbula kosam Idhharu patalu padudu action cheyyadam kadha mi babu kosam jariginavanni marchipoyi kalisi brathakandi adhi goppa ammanannala nundi pillalaki iche asthi antu unte mana preme mundhu mi ovar action thagginchi life gurinchi alochinchandi
Great message, equally great and priceless acting by both. The power of dad and daughter relationship makes it more powerful. Poori really done a great job. Way to go. All the best naani. 👏👏🙏👍
Chalaa superb Anna ❤️🥰
Lov u r act
Motham givinchavuuu
Almost anii song's bavuntayii
Do like this don't stop u r acting
Nijam Anna we song thoo chal bagaa nachavuu..❤️🥰🌈🌈
పిల్లల్ని ప్రాణంగా ప్రేమించే ప్రతి పేరెంట్స్ ఈ పాట అంకితం...
Song super anna e babu place lo lyri unte inka superga undu
I love u nanna❤❤❤
Tony bro jivinchinav ne exprestions tho pata ki purthi nyayam chesinav brother lyrics and singing excellent hit song
Super bro✨️
Chepataniki matal lev ...
Nanna ane padam Duram aite.....
Appudu telustadi a padam viluva ....
Nanna I lv u my hero.....❤️❤️🌹
Awesome 😘 Keep Rocking Puri💐🎉
Thanku anna..☺️
Abba acting ayithe peekks lo vundhi superb hats up bro
Tony ANNAYA u r excellent dancer and actor all so supar super brother nv aa chinna pilladilo Lyri gadini image chesukunnavu kadha brother kani vaditho thisi vunte enka suparrrr vuntunde brother 😍
Super Tony annaiah nanna Prema lekunte em undadhu
heart touching song brother ilanti song inkokati cheyyandi brother singers voice super
Osm osm osm full emotional song💯💝💝
OKA chinna ABBAI kosm Annaaa meru kalvochuuu kdhaa ndku evvannii chppndi AVRU TPPU chyyakunda undruu ee lokm lo Klisthe anni solve ithai😍
Anna dnt feel anna ne life lo kuda manchi rojulu vastai ravali korukuntam
ప్రాణం భూమి మీదకు రావడానికి తల్లి పురితినొప్పుల పడతాది, కానీ నన్న మాత్రం .......... చెప్పాడని మాటలు రావడం లేదు, ఈ లోకాం లో ప్రతి తండ్రి పడే పదనే , అన్న పాట రాసిన అన్నా కి, ఈ పాట పాడిన నాన్నకి , ఈ పాటకి యాక్టింగ్ చేసిన అన్నా కి ఒక ఓ ఏసుకోండి. సూపర్ సాంగ్ .
Exceptional acting purvi💕
Super song anna 😭😭.. e song lo mi son lyri unty inkka bagundu anna..