Supreme Court Hearing on Kolkata Doctor Case | Sandip Ghosh | CBI | Latest Update | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Supreme Court Hearing on Kolkata Doctor Case | Sandip Ghosh | CBI | Latest Update | MR NAG
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 161

  • @PK-nv4on
    @PK-nv4on 7 дней назад +61

    భారత దేశపు శిక్షస్మృతిలో ఒక కొత్త అంశం చేర్చాలి. అదేమంటే, తప్పు చేసిన వాడిపక్కన వాదించే ఆన్యాయ వాదులకు కూడా పెద్ద ఎత్తున శిక్ష ఉండేలా చట్టం మార్చాలి. ఎందుకంటే ఒక నిజాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తారు. కారణం నిందితుడు ఎవరైనా తన లాయర్ కి నిజం చెబుతాడు. అప్పుడే కేస్ తీసుకుంటారు. ఫీజు బేరాలు కూడా దాన్ని బట్టే ఉంటాయి. తెలిసి కూడా , డబ్బు కోసం పెంట తిని న్యాయమూర్తిని తప్పుదోవ పట్టించే లాయర్లకు ఉరి శిక్ష వేయొద్దా ?????

    • @mahenderreddy9796
      @mahenderreddy9796 7 дней назад +1

      Deeniki mana desam lo samaadanam vundhu endukante prathi manshiki vaadhinchukune a hukku vundhi. Endukante kontha mandhi nirapavaadul meedha tappudu kesulu pedathhalu aslu doshi ni telisina kuda velevaarini erikistaaru

    • @ushagowthampunuru4642
      @ushagowthampunuru4642 7 дней назад +1

      Chala correctga chepparu

    • @diwakarprasad3362
      @diwakarprasad3362 7 дней назад

      డబ్బు కోసం ఆశపడి తమతెలివి తేటలు ఉపయోగించి అన్యాయమని తెలిసి కేసు గెలిపిస్తే బవిష్యత్తులో మీపిల్లకి అదే injustice క లుగుతుం ధని మరవకండి.

    • @rajupnys1748
      @rajupnys1748 6 дней назад +1

      నిన్న మీరు సుప్రెం కోర్ట్ వాదనలు విన్నారా తమ్ముడు , వింటే కపిల్ సిబల్ ఎవరికోసం వాదిస్థుంది తెలిసేది, అతను వెస్ట్రబెన్గాల్ govtarnent వాకీలుగా వాడిస్తున్నది నిజం నిండోతుల తరపున కాదు ఒకవేళ శిక్షించాలి అంటే నిజ దాస్తున్న మమతా మేడం ని శిక్క్షించాలి ఆవిడ ప్రొద్భలం తోనే ఈ నేరాలాన్ని జరుగుతున్నాయి

    • @lakshmirajyam2094
      @lakshmirajyam2094 6 дней назад

      Kapil sibal felicitates All India Women's Education Fund Association in remembrance of Nina Sibal. He should confer it to Mamta this year.

  • @urmilagoswami2916
    @urmilagoswami2916 7 дней назад +21

    Sandeep Ghosh కి నాలుగు తగిలిస్తె నిజాలు బయట పడతాయి

  • @NVRani
    @NVRani 7 дней назад +26

    ఒక్కరే ఎలా చేస్తారు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా, ఆలాగే అవిడెన్స్ టెంపరింగ్ ఎందుకు జరుగుతుంది.ఆ డాక్టర్ నే ఎందుకు.

  • @Kanaka-e8s
    @Kanaka-e8s 6 дней назад +4

    అబ్బబ్బ అడ్వకేట్ రవీంద రనాధ్ గారు ఎంత బాగా విస్లీకర్నిస్తున్నారు. వారి మాటలు వింటుంటే కళ్ళకి కట్టినట్టు గా వివరంగా గా చెపుతున్నారు.ధన్యవాదములు రవీంద్ర నాధ్ గారు. మీతో పాటు మీ తల్లి తండ్రుల కి కూడా మా 🙏🙏🙏🙏. ఎలాగైనా లేడీ Dr. జీ. కి.న్యాయం
    జరగాలి.🙏

  • @naiduruthala6249
    @naiduruthala6249 7 дней назад +24

    We Want Justice

  • @padmavathi516
    @padmavathi516 7 дней назад +12

    We want justice

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 7 дней назад +20

    సందీప్ గోష్ భార్య ఇచ్చినటువంటి వీడియో ప్రకారం మన భారతీయుడు సినిమానే గుర్తొచ్చింది మార్పు అనేది మన ఇంటి దగ్గర నుంచి రావాలి అని సినిమా తీశారు కానీ ఇలా నిజంగానే మంచి మార్పుకు ఆ తల్లి హెల్ప్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ఆ తల్లిని కాపాడాలని అలాగే డాక్టర్ కి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను

  • @narayanammakadapa3493
    @narayanammakadapa3493 7 дней назад +15

    ముద్దాయి కి ఎలాంటి శిక్ష పడాలంటే కాళ్లు రెండు నరికేయాలి చేతులు రెండు నరికేయాలి నాలుక కోసేయాలి అలా ఒక జియో శవంలా వదిలేయాలి

    • @Winsun-o1l
      @Winsun-o1l 7 дней назад

      Andari korika adhe
      But ala jaragadu
      Mana chattam alantidi

    • @ramalatha4154
      @ramalatha4154 6 дней назад

      నేను కూడా అలానే కోరుకొంటున్నా👍👌

    • @dhanalakshmiravula653
      @dhanalakshmiravula653 6 дней назад

      India lo alanti punishment levu...
      Chesthe Tagore lanti valle iga

  • @deepadevi7471
    @deepadevi7471 7 дней назад +12

    Justice for Abhaya

  • @vanajaraniutla5447
    @vanajaraniutla5447 7 дней назад +15

    We want justice ⚖️

  • @sreenivasana5314
    @sreenivasana5314 7 дней назад +6

    సంజయ్ రాయ్ ఒక్కడే రేప్ చేశాడా ? గ్యాంగ్ చేసేరా ? అని తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రతీ గ్యాంగ్ రేప్ లో చేసేట్టుగా 155 ml./gr semon ని ఎందుకు టెస్ట్ చేయడంలేదు??? అనుమానితుల seman తో compare చేయొచ్చు . రెండో అనుమానితుడే దొరకలేదా ?

  • @PadmaBathula-ln3bv
    @PadmaBathula-ln3bv 7 дней назад +6

    We want justice for Kolkata doctor

  • @p.nagaratnamanagaratnama3439
    @p.nagaratnamanagaratnama3439 6 дней назад +4

    ఈపాటకి నెల మీరు మేము ఇలా వినడం తప్ప మరోకటి ఏమి చెయ్యాలేదు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭ఇది చాలా చాలా బాధ ఖరం నిజంగా అసలైన తీర్పు ఎపుడూ

  • @savitrivishnubhotla9003
    @savitrivishnubhotla9003 7 дней назад +4

    Justice for lady doctor

  • @nimmakajayaprakash1510
    @nimmakajayaprakash1510 7 дней назад +9

    Justice ఎప్పుడు

  • @subbaraomavilla8762
    @subbaraomavilla8762 6 дней назад

    Justice to Dr

  • @143luckystar
    @143luckystar 7 дней назад +1

    Thanks to Ravindranath Garu and Mr.Nag because you people are conducting discussions, debates and giving live genuine updates about Abhya case. In youtube lot of channels were spreading fake news, but you both people were giving genuine updates thanks sir.

  • @hemamalinip6434
    @hemamalinip6434 7 дней назад +1

    Sir, you are very clear cut explanations.

  • @Kanaka-e8s
    @Kanaka-e8s 6 дней назад +1

    మీతో పాటు నాగరాజు గారు కూడా చక్కగా మీకు తోడుగా ఉండటం కూడా బానే మాట్లాడుతున్నారు. ధన్యవాదములు ఇరువురు కి.

  • @dravlakshmi4520
    @dravlakshmi4520 7 дней назад +5

    Dragging the case

    • @Winsun-o1l
      @Winsun-o1l 7 дней назад

      S it takes a long time

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 6 дней назад

    We want justice.

  • @stefhen.4304
    @stefhen.4304 7 дней назад +4

    Main Sandeep gosh ను వధులద్దు.అసలు ఈ కేసు లో కీలక వ్యక్తులను పట్టుకోవాలి.సంజయ్ రాయ్ ఒక ఎర అంతే.పోస్టుమార్టం రిపోర్టు వేరుగా వున్నప్పుడు ఒక్కడే చేశాడు అని ఎలా fix అవుతున్నారు.సందీప్ గోష్ మీద FIR enduku నమోదు చేయడం లేదు

  • @adevarinalini5159
    @adevarinalini5159 7 дней назад +4

    సంజయ్ గౌస్ గాడిని క్రూరంగా శిక్షించాలి

  • @olivehaloma2582
    @olivehaloma2582 7 дней назад +2

    V need justice soon🎉🎉🎉

  • @chinthadurgadevi8922
    @chinthadurgadevi8922 6 дней назад

    We want justice for doctor

  • @pangaruchita502
    @pangaruchita502 6 дней назад

    We want justice for kolkata doctormma

  • @swarnakumari1647
    @swarnakumari1647 6 дней назад +1

    Sir మరిరు చాలా బాగా up dats ఇస్తున్నారు

  • @thirugudam
    @thirugudam 7 дней назад +1

    We want justice 😢

  • @HanumanthaRaoPuvvada
    @HanumanthaRaoPuvvada 7 дней назад +3

    సి బి ఐ కి సరియైన సహకారం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వ ట ము లేదు

  • @RajeshGhatkari
    @RajeshGhatkari 6 дней назад

    We want justice ⚖️⚖️⚖️⚖️⚖️⚖️

  • @munnyaffssar1081
    @munnyaffssar1081 7 дней назад +1

    We want justice kalakatha Dr. Ku న్యాయం జరగాలి

  • @poonuriswapna6544
    @poonuriswapna6544 7 дней назад +1

    Justice for Abhaya 🙏🇮🇳

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 6 дней назад

    నా ఉద్దేశం లో....హయ్యస్ట్ కోర్టు.... మమతా ప్రభుత్వం ని రక్షించడానికే interefere అయిందనుకుంటున్నాను.. తీర్పు అంత ఆసక్తి ఆశ్చర్యం కలిగించదు... భవిష్యత్ గ్యారంటీ జరుగదు....

  • @John-v8i
    @John-v8i 7 дней назад +4

    అసలు am జరుగుతుంది sir

  • @yrs7472
    @yrs7472 6 дней назад

    Justice must be done to that Lady Doctor.

  • @RajeshGhatkari
    @RajeshGhatkari 6 дней назад

    We want justice ⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll 7 дней назад +1

    Naarko టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అన్ని విషయాలు వివరంగా తెలుస్తున్నాయి

  • @sujathabonthu9270
    @sujathabonthu9270 6 дней назад +1

    We want justice for trainee doctor

  • @ghantasalamovva1618
    @ghantasalamovva1618 7 дней назад +1

    We want justice for abhaya

  • @udaykumar-ql7mu
    @udaykumar-ql7mu 6 дней назад

    😢 డాక్టర్ మేడమ్ గారికి న్యాయం జరగాలి

  • @sankeertha2562
    @sankeertha2562 6 дней назад

    Justice for colcatta doctor

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 дней назад +2

    ఇన్ని రోజులైనా కేసు తేలలేదు! ప్రజలు, ముఖ్యంగా అడ్వకేట్లు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు! మనం పిచ్చివాళ్ళం! అన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకొని బెంగాల్ ప్రభుత్వం ఆడుతున్నది! మన కేంద్రప్రభుత్వం బలహీనమైనదా లేక మమతా పిచ్చిదా , తేలాలి !

  • @jagannatharaonagarajarao5878
    @jagannatharaonagarajarao5878 6 дней назад

    Ultimately accused people will be acquitted, after imprisonment for some period, saying that there is NO PROOF BEYOND DOUBT.

  • @BalajiRao-n6t
    @BalajiRao-n6t 6 дней назад

    We want justice lady doctor

  • @prathistaelectronis5415
    @prathistaelectronis5415 6 дней назад +1

    Want Early justice sir ..

  • @aswathammaraju9926
    @aswathammaraju9926 7 дней назад +1

    first priority to justice for the case, later they can do investigations on the past of principal

  • @sudhakarbabuvedala3491
    @sudhakarbabuvedala3491 6 дней назад

    In hospitals doctors are working 36hrs duty. This is not yet all correct. S.C should take decision on working hours and facilities & security Particularly for lady doctors

  • @swarnakumari1647
    @swarnakumari1647 6 дней назад

    మీ news వెతుక్కుని చూస్తున్నాము

  • @vihariracherla5399
    @vihariracherla5399 7 дней назад +1

    Sir's what about siemen in large amount ??

  • @nanimadiki41
    @nanimadiki41 5 дней назад

    Case all ready neeru Gaarchesaaru lendi Sir

  • @monud5833
    @monud5833 7 дней назад +3

    No sir court meda namakkamu
    Puthoudei

  • @user-gd6qz9dg2c
    @user-gd6qz9dg2c 6 дней назад

    SUPREME COURT CAN GIVE PUNISHMENT AS PER CIRCUMSTANCES AVIDENCE.

  • @sreedharsrikakulam5859
    @sreedharsrikakulam5859 6 дней назад

    ఒక్కడు కాదు ఎక్కువ మంది..ఉంటారు...కనుకనే క్రైం place ను చెరిపేసారు......
    సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు..case తన పై వేసుకోవడానికి......ఒప్పుకోక పోయినా బయట అతనిని చంపేస్తారు.....కనుకనే ఒప్పుకున్నాడు.....
    ఇప్పుడు ఏదో ఆధారం దొరికింది...కనుక రివర్స్ అయ్యాడు...

  • @SrinivasYarra-u1n
    @SrinivasYarra-u1n 6 дней назад

    No more laws sir,cji discretion powers tho vuri veyyali no witness

  • @nagabharathielankula1019
    @nagabharathielankula1019 6 дней назад

    Seninar hall అనేది ఒక common place. ఎవరైనా ఎప్పుడన్నా ఈ hall కి రావచ్చు. ఎవ్వరూ కూడా ఇలాంటి common place లో plans వేయరు. అలా చేస్తే బయట ఒకరు కాపలా ఉండాలి. So incident seminar hall లో జరగలేదు.

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 6 дней назад

    Ne use of CBI nothing came out till date, What the hell is going on...
    Nothing is discussed and shown in court

  • @prathistaelectronis5415
    @prathistaelectronis5415 6 дней назад

    Main doubt heavy sprem count single person nunchi release avvadu sir...

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334 7 дней назад

    If any accused/complainant gives wrong affidavit or wrong witness not only himself his lawyer also has to be taken up.

  • @rajneethaarili3008
    @rajneethaarili3008 7 дней назад +1

    Nirbhaya case lo accused common man avvadam valla koddiga late ayina justice vachchindhi. But ee Abhaya case lo andaru politicians and inka evaro peddha peddha bada babulu unnaru. So, ilanti okka case ni kuda Justice vasthe appudu India is great ani anukunta without any manipulations.

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 6 дней назад

    Today is almost one month completed. No justice came till date

  • @pravalika3855
    @pravalika3855 7 дней назад +1

    Idhi antha Gosh gaadi trap.... Vade idhantha cheyisthunnadu... Cji ki idhi kuda artham avvatleda 🤦

  • @sudhakarbabuvedala3491
    @sudhakarbabuvedala3491 6 дней назад

    At the same time there is no accountability of doctors. S.C must focus on Indian medical field on their accountability on patients.

  • @HanumanthaRaoPuvvada
    @HanumanthaRaoPuvvada 7 дней назад +1

    భారత దేశములో న్యాయం ఎక్కడ.

  • @swarnakumari1647
    @swarnakumari1647 6 дней назад

    వాళ్ళావిడ చెప్పింది కదా వాడి కార్యాలయంలో ఆ అమ్మాయిని చంపేసి 3rd ఫ్లోర్ కి తీసుకెళ్లారు అని అదికూడా ఆలోచించండి.

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 6 дней назад

    వాడి వంటి పై గాయాలు ఎలా అయాయి sir , em చేయకపోతే.

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 7 дней назад +1

    Paths kadhy chypukundham thelidhu😅😢

  • @cheedarapuvenkateshwararao774
    @cheedarapuvenkateshwararao774 6 дней назад

    We want justice for Kolkata leady doctor chavuki Karanam ina varandarini Uri thiyyandi cm mamatha benarji rajinamacheyali

  • @ismartvenkey8692
    @ismartvenkey8692 6 дней назад

    ఇందులో మమతా బెనర్జీ గవర్నమెంట్ వుంది రాజకీయ నాయకుల హస్తం వుంది ఇది ఒక్క కలకత్తా లోనే కాదు యావత్ భారతదేశం లో కొన్ని చోట్ల జరుగుతున్నాయి అవయవాల దోపిడీ మెడిసిన్ దోపిడీ నర్స్ అమ్మాయిలను డాక్టర్ లు వాడుకోవడం ఎంతో మంది చెప్పలేక వున్నారు కానీ నిజాలు బయటికి వస్తె మన భారత దేశం ఇంత నీచంగా వుందా అనుకుంటారు

  • @DhanaraajKb
    @DhanaraajKb 2 дня назад

    మమత ప్రభుత్వం కోలితే.. కమ్యూనిస్టు పార్టీ అధికారానికేస్తే అనే భయం బీజేపీ కి వుంటుంది... అందువల్ల బీజేపీ మమతకు అనుకూలంగా సీబీఐ నీ మేనేజ్ చేస్తుంది... కేసు నీరుగారటం ఖాయం..

  • @kumarimary2755
    @kumarimary2755 7 дней назад +1

    Namasthe sir's. Nyayasamhitha. Sir free planned murder. Supreme Court and CBI court Justice wrong step vesthe
    Inkekkada nyayam.
    Sir Post Martin report pakka wrong.

  • @nagabharathielankula1019
    @nagabharathielankula1019 6 дней назад

    Principal కి third degree ఇస్తే అన్ని బయటకు vasthayi

  • @nandunandy7066
    @nandunandy7066 6 дней назад

    President palane pakka Bengal CMs inquiry's,, Lawyers doctors police officer political parties dongalu astulu inquiry's😂😂😂😂❤

  • @MoinoddinMohammad-g3x
    @MoinoddinMohammad-g3x 7 дней назад +1

    Rip

  • @user-nb8bl3cl1f
    @user-nb8bl3cl1f 6 дней назад

    Sealedcover lo supreme court ki submit cheste meekela telsindhi?

  • @bsatyanarayanabhagavatula3149
    @bsatyanarayanabhagavatula3149 7 дней назад

    Once given in a sealed cover to the honorable Supreme court how have you accessed ? Just a doubt.

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 7 дней назад

    Very disappointing.ఎందుకింతగా లాగుతున్నారు.సాగదీస్తున్నారు!

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 День назад

    My Own Lines : "" Who would like to make Move the Vehicle of this Globe world forward without the fuel of useful & reasonable Goodness; will be first not only in Fools List but also in Top criminals List "" *

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 6 дней назад

    Nothing justice came till date, What the hell is happening nobody knows and no justice

  • @SrinivasYarra-u1n
    @SrinivasYarra-u1n 6 дней назад

    Mamata korukuntundi capital punishment next zero

  • @monud5833
    @monud5833 7 дней назад +2

    Adouu kattukadaa chiaputhudei mammatha

  • @i_ramji
    @i_ramji 7 дней назад

    It is clear, that sandip gosh and sanjay are at fault, why is it still Being dragged? Is it really difficult for CBI to bring out other accused?

  • @ramadevit9381
    @ramadevit9381 7 дней назад

    CBI vallani kuda investigation lo veellu manage chese chances untayaa.. adi possible naa

  • @s.vijayalaxmi7078
    @s.vijayalaxmi7078 6 дней назад

    No sound

  • @CA-yg9wv
    @CA-yg9wv 6 дней назад

    Asalu abhaya phone enduku track cheyadam ledu.bayatiki info enduku ravadam ledu

  • @nathalapriyanka521
    @nathalapriyanka521 7 дней назад

    CC camera lo a amai velina video tharvatha velina vala videos chusthe amenu akada champaro thelusthundhi kadha sir

  • @ramalatha4154
    @ramalatha4154 6 дней назад

    మీ న్యాయ సంఘాలు అన్నీ కలిపి అభయకు న్యాయం జరిగేలా చేయండి రవీంద్రనాథ్ గారు

  • @shaiksuniya5592
    @shaiksuniya5592 7 дней назад

    Sandeep ghosh house cc camera vuntadhi check chayandi

  • @chandrashekararaoakella1707
    @chandrashekararaoakella1707 7 дней назад +2

    మీరు ఏ content లేకపోయినా video create చేస్తున్నారు.
    ఒకడా ఇద్దరా ఆరుగురా ఎంతమంది అనేది CBI కూడా తేల్చలేకపోతే judgement గురించి మాట్లాడుతున్నారు.
    మీరు మీ publicity గురించి ఈ video create చేస్తున్నారు.
    మీకే clarity లేదు.
    It is better you stop here at least.

  • @poketalk7575
    @poketalk7575 6 дней назад

    RESPECTABLE CBI ,sandeep GHOST farm house check chesaru, house check chesaru , 8 august vedios dhorikayi ,mari CBI avi pravesha pettochi kada .malli timeline shield covers endhuku ,weeks time endhuku sir.ardham kaleydu
    Iddaru dongalaku 3rd degree isthey 1 month lopey justice vacheydi kada.
    Feeling very sad for the delay

  • @stefhen.4304
    @stefhen.4304 7 дней назад

    S.chala పెద్ద మాఫీయా ఉంది... ఒక కొలిక్కి వచ్చింది.కానీ దాన్ని భయట పెడుతా లేరు

  • @svcommunications4295
    @svcommunications4295 6 дней назад

    Can one person produce 150gr sermon

  • @tpsaradhibfa
    @tpsaradhibfa 7 дней назад

    Last ke ede biscuit case iethde

  • @marripativenkateswaramma5774
    @marripativenkateswaramma5774 7 дней назад

    When will be justice

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha4205 7 дней назад +1

    వక్కడే champaledu

  • @user-ww2or8jk2s
    @user-ww2or8jk2s 5 дней назад

    Arachakalu chesevarini rakshinchadaniki lawyers prayathniam cheste varu kuda doshule avutharu.ituvanti lawyers society ki pattina cheema purugulu.veeri chaduvu vyartham.

  • @sriharithatipalli9767
    @sriharithatipalli9767 7 дней назад

    Kavitha Sarkar cheppinattu.Oka manishini inko manishi champakudadhu ani kapaduthundhe . Ammailanu rapu chesi Himsinchi sampocha Kavitha Sarkar thalli

  • @OPGOUD30
    @OPGOUD30 7 дней назад

    12000 salary jeethagadini kapaddaniki 7000 roudies vachaeru...enta pedda mafia undochu.. swayam ga cm direct involvement ???-case ni nemmadiga dilute chestunnaru..

  • @WORLDTRUTH72
    @WORLDTRUTH72 7 дней назад

    CBI powepull sir 😂😂😂😂😂😂 joke
    They take 1 month take 1 year they will close exampls of this case😂😂😂😂😂

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 6 дней назад

    No conclusion till date

  • @madhupmadhu7159
    @madhupmadhu7159 7 дней назад

    Andhukey anntunanu CM mamatha ni cout ki pilichi questions adugutaya kada baytapadutadi