Temple కి కొంచెం దూరం లో బస్టాండ్ పక్కన .....మెయిన్ రోడ్ పైనే చిలకరురిపేట వారు ఫ్రీ భోజనాలు పెడతారు ....తినండి .....ఎక్కువ మంది తింటే ఎంతో కొంత డొనేషన్ రాయండి
మాది కడప dist అండి.1st time చూస్తున్న మీ ఛానల్..very good information. ఒక్కసారి కూడా శిరిడి వెళ్ళలేదు..వెళ్లాలని మనసులో ఉంది..so, youtube lo search చేస్తే మీ video కనిపించింది.. ఇందులో MALE వాయిస్ తో చెప్పే వ్యక్తి వాయిస్ perfect ga ఉంది...information content మాత్రమే చెప్తున్నారు male వాయిస్ లో TQQQQ sir. నిజంగా చాలా బాగా explain చేసారాండి.
ఏవండీ...షిరిడి సమాధి temple అని దర్శనము వెళ్లారు and ద్వారకామాయి లో బాబా దర్శనం వెళ్లారు..అంటే రెండు temples ఉన్నాయా..లేకపోతే ద్వారకామాయి&సమాధి రెండు ఒకటేనా..అసలు ఏది main temple??🤔🤔🤔plzzz reply
@@Cnugeetavlogs Hoo అవునా,..kk andi Tq so much.. (Actually అందరూ దేవుళ్ళు istame..but, నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అంటే ప్రాణం..అయనను తప్ప మరే దేవున్ని ఎక్కువగా కొలవలేదు. Recently 2months back.. తెల్లవారుజాము 4am time లో..నేను షిర్డీ సాయిబాబా ను..నీ కోరికలు నేను తీరుస్తాను..నా దగ్గరకు రా...నన్ను కొలిచి నీ కష్టాలను చెప్పుకొని మనస్ఫూర్తిగా దర్శించుకో అని సాయి బాబా స్వామి చెప్పారు నాతో కలలో.. But, అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.. ఇప్ప్పుడు అనిపిస్తుంది వెళ్లాలని.. మీ video నాకు help చేసింది TQ🙏సార్.
Memu April 22nd RJY lo start ayam 23rd ki vellam aa roju 3 times darsanam chesukunam evening Harathi ki vellam superrrr anipinchindhi asalu aa temple chusthene okaramaina happiness and lopala BABA garini chusaka inka happiness vachesindhi asalu 🙏🙏OM SAIRAM🙏🙏 malli aayana shiridi pilupu kosam eduru chusthunam malli vellali ani undi BABA gari daggaraki
No direct ga tisukoraniki undadhu antha online but Harathi time ki oka 15mnts mundhu normal darsanam line lo numchunte Harathi ki pampistharu but dooram nundi chudali
Dear god bless🙏 tandri sai ram🙏 ni dharshanam maku kalpinchu tandri sai ram🙏 memu twaraga shiride vacheala bless me🙏 tandri sai ram🙏 please bless me dear god🙏
@@venkateshwarreddygavin అయ్యో మన ప్రమేయం ఏమీ ఉండదు సార్ , ఏ తీర్థయాత్ర అయిన ఆ భగవంతుడు పిలిస్తేనే మనం వెళ్తాం , మాది మధ్య తరగతి కుటుంబo , డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుంది,ఆ భగవంతుడి లీల ఏంటో షిరిడి వెళ్ళడానికి మాత్రం డబ్బులు, సమయం అన్ని కలిసి వస్తాయి, అంతా దైవెచ్చ ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
ద్వారకామాయి వర్షం వచ్చి వురుస్తుంటే భక్తుల కోరిక మేరకు చావడి కి ఉత్సవముగా తీసుకెళ్తారు, దానినే పల్లకీ సేవ అంటారు.దానినే సద్గురు వారమైనటువంటి గురువారం రోజు జరుపుతారు,ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై,🕉️🕉️🕉️🕉️🕉️
Good video.homelyga undi. Online lo Room bookings problems untaya.Eppudaina book chesukovacha.rooms enni book chesukovachu.Tirumala laga booking dates announce chestara details cheppaledu
Online booking chesukoni akkadiki vellina tarvata booking ID chupiste rooms alert chestaru. Oka Aadhaar ki oka room matrame istaru. Room ekkuva kavali ante mundugane veru, veru Aadhaar tho book chesukovali.
Thank you.. Sai baba trust కి సంబంధించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే తలనీలాలు ఇవ్వచ్చు మీ Block అటెండర్ నీ అడిగితే Barber నీ పిలుస్తారు, తలనీలాలు ఇవ్వటానికి Separate రూమ్ కూడా ఉంటుంది. లేదా రూమ్స్ కి Out side కూడా షాపులు ఉన్నాయి.
Shiridi lo ప్రసాదాలయా లో కూడా మనం తినలేము .....చిలకలూరి పేట వారి నిత్య అన్న దానం ఉంది .....తెలుగు వారు అందరూ అక్కడే తింటారు .....భోజనం బాగుంటది.
Next time compulsory veltamu
Thank you🤝
Enduku tinalemu
Nani gari ki Chilakaluripeta bojanam nachi ala annaru anthe..😊
Idi correct,Telugu vallu andaru ata nenu ippatiki okkasari kuda thinaledu 40 times vellina@@Cnugeetavlogs
Nice చాన మంచిగా చూపించారు వీడియో మేము మీతో వచ్చి చుసినటు అనిపించింది నాకు
Thank you bro🤝
26 Jan 2024 ,3rd time చూస్తున్నాము.. బాబా అనుమతి వల్ల 28th Jan Shirdi వెళ్తున్నాం .. ఓం సాయి రామ్...❤
😊సంతోషం
ఓం సాయిరాం🙏
Anna mottam cost entha ayindhi chepthava plz@@Cnugeetavlogs
How many people.?
Train Ac our Non-Ac.?
Enni rojulu stay chestaru.?
Cheppandi
@@Cnugeetavlogs 15 members
3 days
Non ac .
@@Cnugeetavlogs 10 peddavaru 5 pillalu
Chandrababu Naidu Garu and Bhuvaneswari Garu visited Shirdi Saibaba temple @Shirdi ahead of counting on June 4
Hai akka
Hi
Really super andi
Thank you
మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది thank you, 🎉🎉🎉
😊🤝
Super vlog madam😊
చాలా చక్కగా వివరించారు థాంక్యూ వెరీ మచ్
🤝Thank you andi
Om. Sai Ram,Google information.Thank u
Nice blog madam
Baale saradaga vundhi thank you mam sai ram.chala use full video
Thank you 😊
Chala bagundi
Temple కి కొంచెం దూరం లో బస్టాండ్ పక్కన .....మెయిన్ రోడ్ పైనే చిలకరురిపేట వారు ఫ్రీ భోజనాలు పెడతారు ....తినండి .....ఎక్కువ మంది తింటే ఎంతో కొంత డొనేషన్ రాయండి
Please phone number
మాది కడప dist అండి.1st time చూస్తున్న మీ ఛానల్..very good information.
ఒక్కసారి కూడా శిరిడి వెళ్ళలేదు..వెళ్లాలని మనసులో ఉంది..so, youtube lo search చేస్తే మీ video కనిపించింది..
ఇందులో MALE వాయిస్ తో చెప్పే వ్యక్తి వాయిస్ perfect ga ఉంది...information content మాత్రమే చెప్తున్నారు male వాయిస్ లో TQQQQ sir.
నిజంగా చాలా బాగా explain చేసారాండి.
ఏవండీ...షిరిడి సమాధి temple అని దర్శనము వెళ్లారు and ద్వారకామాయి లో బాబా దర్శనం వెళ్లారు..అంటే రెండు temples ఉన్నాయా..లేకపోతే ద్వారకామాయి&సమాధి రెండు ఒకటేనా..అసలు ఏది main temple??🤔🤔🤔plzzz reply
Thank you sir🤝
Temple లోనే సమాధి ఉంది.
ద్వారకామాయిలో బాబా గారు ఎక్కువగా కూర్చుండే వారు
@@Cnugeetavlogs Hoo అవునా,..kk andi Tq so much..
(Actually అందరూ దేవుళ్ళు istame..but, నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అంటే ప్రాణం..అయనను తప్ప మరే దేవున్ని ఎక్కువగా కొలవలేదు.
Recently 2months back..
తెల్లవారుజాము 4am time లో..నేను షిర్డీ సాయిబాబా ను..నీ కోరికలు నేను తీరుస్తాను..నా దగ్గరకు రా...నన్ను కొలిచి నీ కష్టాలను చెప్పుకొని మనస్ఫూర్తిగా దర్శించుకో అని సాయి బాబా స్వామి చెప్పారు నాతో కలలో..
But, అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు..
ఇప్ప్పుడు అనిపిస్తుంది వెళ్లాలని..
మీ video నాకు help చేసింది TQ🙏సార్.
మీరు చాలా అదృష్టవంతులు👏
తప్పకుండా దర్శించుకోండి.
చాలా మంచి జరుగుతుంది
Memu April 22nd RJY lo start ayam 23rd ki vellam aa roju 3 times darsanam chesukunam evening Harathi ki vellam superrrr anipinchindhi asalu aa temple chusthene okaramaina happiness and lopala BABA garini chusaka inka happiness vachesindhi asalu
🙏🙏OM SAIRAM🙏🙏 malli aayana shiridi pilupu kosam eduru chusthunam malli vellali ani undi BABA gari daggaraki
🙏Om sairam
Harathi tickets akkada direct teesukovachha
No direct ga tisukoraniki undadhu antha online but Harathi time ki oka 15mnts mundhu normal darsanam line lo numchunte Harathi ki pampistharu but dooram nundi chudali
Good video thanks 💐 om sairam 🙏
Thank you🙏
Video chusthu comment cheysthunna ..chala deatial ga neat chepparu anni ....good info ....main video taking voiceover super ...ALL THE BEST
Thanks for your Support🤝
Good
Thanks baga chepparu
ఓం షిర్డీ నాతాయానమ:🙏
🙏
Shiridi 👍om sai ram
Dear god bless🙏 tandri sai ram🙏 ni dharshanam maku kalpinchu tandri sai ram🙏 memu twaraga shiride vacheala bless me🙏 tandri sai ram🙏 please bless me dear god🙏
Meeru tappakunda twaralo Baba ni darshinchu kuntaru🙏
Om Sai Ram 👏
Super vlog
🤝Thank you andi
Thank U sister you are giving very useful information.
Thank you sir😊
Super video
🙏Thank you
Chala baga chepparu
Thank you🤝
Nice video information provided very clarity
Thank you🤝
Chala bagundi video and explanation
Thank you
Nice sister nenu shirdi veldamanukuntunnanu
Good good
Superga unnadi meeru cheppina vidhanam chala bagaunnadi
Thank you madam
Super ga undi video 👌
Thanksmam
Om Sairam🙏
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
Om.. Sairam🙏
Thanq sister, nicely explained...
😊
Nice explanation sir and mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you🙏
Nice video
🤝Thank you sir
Nice explain
Super details thanks medam
😊
ఓం సాయి రామ్ నేను ఇప్పటి వరకు 14 సార్లు షిరిడి వెళ్ళాను
మళ్ళీ అక్టోబర్ 10th కి వెళ్తున్నాం, మీ వీడియో చాలా బాగుందండి
Thank you andi🤝
Vammo meeru chala great sir
Chilakaluri Peta vari satram Sai bhakta nivas pakane untundi... mana Telugu variki food free Ga pedataru..
Good information brother👌
Thank you.. 🙏
@@venkateshwarreddygavin అయ్యో మన ప్రమేయం ఏమీ ఉండదు సార్ , ఏ తీర్థయాత్ర అయిన ఆ భగవంతుడు పిలిస్తేనే మనం వెళ్తాం , మాది మధ్య తరగతి కుటుంబo , డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుంది,ఆ భగవంతుడి లీల ఏంటో షిరిడి వెళ్ళడానికి మాత్రం డబ్బులు, సమయం అన్ని కలిసి వస్తాయి, అంతా దైవెచ్చ ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
Nice tour ... best explanation ...
Thank you🤝
Nice vidio
Thank you
Nice video madam 👍👍👍👍
Thank you sir
Om Sai Ram
Good aspect
🤝Thank you
Jai sairam
Chaala basga chepparu ande nijanga baba ni chusthunattey undhi.trip bavundhi
Thank you madam
Akka meru super
Thank you so much &
Thanks your support
Chalabagundhi andi.
Thank you
Chala thanks andi shirdichusenatlumdi
Thank you
This video good
🤝Thank you bro😊
20 days back.vellam memu shirdi
Nice
Thank you🤝
Very good information sir super super 💯 tq
🤝
Nice trip
Thank you
👌👌🙏
🙏
Good info
Thank you🤝
Hi
👌Nice vlog.. Om Sairam 🙏
Nest month vellutunam Andi maku e video help avutundi
😊Thank you
Sleeper coach ya..
Ac coach aa cheppandi
Coform ayipotadi 👍
Gd 🎉
Thank you🤝
Video chala bagundi akka shiridi ki memu kuda vachinattu undhi
Thank you Brother🤝
Madam meru local temple chala miss ayyaru
Yes..!
Next video lo cover chestanu
Super ga Shiridi darshanamu cheyinchinanduku thank you so much.🎉
🤝Thanks for your support 😊
Sadguru Sainath Guru jaaye 🙏🙏
🙏
beautiful volg😊
Thank you🤝
Om Shree Sai Ram 🙏🙏 Jai Shree Sai Ram 🙏🙏
🙏Om sai ram
ద్వారకామాయి వర్షం వచ్చి వురుస్తుంటే భక్తుల కోరిక మేరకు చావడి కి ఉత్సవముగా తీసుకెళ్తారు, దానినే పల్లకీ సేవ అంటారు.దానినే సద్గురు వారమైనటువంటి గురువారం రోజు జరుపుతారు,ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై,🕉️🕉️🕉️🕉️🕉️
🙏Sairam
👍👍👍 CHALA BAGA CHUPENCHARU
Thank you🤝
Superb
Thank you🤝
Jai sAi ram
2/6/24న సాయి dhrasanamuchadamusoiamhappy
Om Sai ram
Chala Baga chepparu
Super
Tq.. 🤝
మాది తెలంగాణ లోని నిజామాబాదు జిల్లా రావులపాలెం దగ్గరలోని వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్ కీ వొచ్చి నము ఓం నమో వెంకటేశాయ:
🙏🙏🙏
Good information 👍
🤝Thank you Sir
చాలా బాగా చూయించారు... ఓం సాయి రామ్
Thank you🙏
Video editing baaga cheysthunnaru ....video eala edit cheysthunnaroo ..oka video cheyande meeku veelithey ...im your new subscriber
Thank you🙏
But.. editing inshot, pixellab app nundi chestanu. Video ayite cheyyalenu manadi Tech channel kadu kada..😊
Super undi video I love shirdi ❤
Thank you 🤝
Jai sai ram
Puttaparthi tour vlog cheyandi
Tappakunda chestamu
Thanku sir
❤
Naaku baaga nachindi akka
Thank you 🤝
SARVAM SREE SHIRIDI SAINAADHUNI ANUGRAHAME KADAA..
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM
🙏🙏🙏🙏🙏🕉🙏🙏🙏🙏🙏
Thank you sir
Good video.homelyga undi. Online lo Room bookings problems untaya.Eppudaina book chesukovacha.rooms enni book chesukovachu.Tirumala laga booking dates announce chestara details cheppaledu
Online booking chesukoni akkadiki vellina tarvata booking ID chupiste rooms alert chestaru. Oka Aadhaar ki oka room matrame istaru.
Room ekkuva kavali ante mundugane veru, veru Aadhaar tho book chesukovali.
Thank you
Ji sairam
Om sai ram
🙏🙏🙏
Jai Sai Ram namaste 🙏 ❤️
Nice 👍👍👍
So many times chusamu shirdi 30 40 mebars varaku velataamu antafrendsmi
Jai shree Ram ram షిరిడి sai ram 🙏
Nice vedio, తల నీలాలు ఇవ్వాలంటే ఎలాగండి,చెప్తారా, మా పిల్లలకు తీయెంచలి,
Thank you..
Sai baba trust కి సంబంధించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే తలనీలాలు ఇవ్వచ్చు మీ Block అటెండర్ నీ అడిగితే Barber నీ పిలుస్తారు, తలనీలాలు ఇవ్వటానికి Separate రూమ్ కూడా ఉంటుంది.
లేదా రూమ్స్ కి Out side కూడా షాపులు ఉన్నాయి.
Meru Thursday..chesi ..friday eveng return iyaru aha..pratho roju anakandi weekly once train edhi
Yes..👍
return train journey ki food ekkada order chesaru? can u pls share the details?
'శ్రీ కాశీ అన్నపూర్ణ ఆర్య వైశ్య సత్రం'
Mana telugu vari bojanam chala baguntundi. Last lo memu kuda akkada nunde food teesukunnamu. Shirdi temple nundi🚶walkeble distence
@@Cnugeetavlogs if you don’t mind can u share the address.
Temple nundi 1km Auto,taxi teesukondi correct ga reach avutaru. Leda Google it
@@Cnugeetavlogs thank you andi
Welcome 😊