అపార్ట్మెంట్ పై అర్బన్ గార్డెన్ | ఆహారం, ఆహ్లాదం, ఆరోగ్యం | All in one garden | Dr. Sunitha
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #Raitunestham #Terracegarden #Roofgarden
విశాఖపట్నం విశాలాక్షి నగర్ లో నివాసం ఉంటోన్న డాక్టర్ సునీత, డాక్టర్ రామకృష్ణ దంపతులు.. తమ ఇంటిపై అందమైన టెర్రస్ గార్డెన్ ను పెంచుతున్నారు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు సహా ఔషధ, అలంకరణ మొక్కలతో ఆల్ ఇన్ వన్ మిద్దెతోటని తీర్చిదిద్దారు. ఆధునిక విధానాలు పాటిస్తు స్వచ్ఛమైన ఆహారాన్ని పొందుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో హాయిగా సేద తీరుతున్నారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com