ఒక్క ఇప్పటమే కాదు.... వాలంటీర్ల వలన 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. కానీ జగన్ పాలనలో కేవలం ట్రాఫికింగ్ కి గురైన అమ్మాయిలు 46 అని అందులోను 34 కేసులు ట్రేస్ చేశారని అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పొల్చితే అతి తక్కువ కేసులు. రాష్ట్రాన్ని జగన్ 14లక్షల కొట్లు అప్పులు చేసి నాశనం చేశాడని గగ్గోలు పెట్టారు , అధికారంలోకి వచ్చాక మోత్తం ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. రుషికొండ భవనాలు జగన్ తన సోంతానికి కట్టుకుంటున్నాడని , వాటికి ప్రభుత్వ అనుమతులు కూడా లేవని నానా హంగామా చేశారు పవన్ కళ్యాణ్ .. అధికారంలోకి వచ్చాక రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. సచివాలయ భవనాలకి రంగుల పేరిట 4వేల కొట్లు ఖర్చు చేసి ప్రజా ధనాన్ని వృదా చేశారని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ , అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలకి రంగుల పేరిట ఖర్చు చేసింది 101 కోట్లు మాత్రమే అని ఒప్పుకుని ఆయన మాటలు అబద్దమని ఆయనే ఓప్పుకున్నారు. ఇక సీజ్ థా షిప్ వ్యవహారంలో కేంద్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పింది ఈయన గత 5ఏళ్ళు చేసిన ఆరోపణల్లో ఒక్కటీ కూడా నిజంలేదని తేలిపోయింది.
🎉🎉
Jai Jagan
YSRCP have problem. Not project properly
Opposition party చేసిన ఆరోపణలు జగన్ చాల లైట్ తీసుకోడం వైసిపి కొంప ముంచింది
ఒక్క ఇప్పటమే కాదు....
వాలంటీర్ల వలన 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. కానీ జగన్ పాలనలో కేవలం ట్రాఫికింగ్ కి గురైన అమ్మాయిలు 46 అని అందులోను 34 కేసులు ట్రేస్ చేశారని అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పొల్చితే అతి తక్కువ కేసులు.
రాష్ట్రాన్ని జగన్ 14లక్షల కొట్లు అప్పులు చేసి నాశనం చేశాడని గగ్గోలు పెట్టారు , అధికారంలోకి వచ్చాక మోత్తం ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.
రుషికొండ భవనాలు జగన్ తన సోంతానికి కట్టుకుంటున్నాడని , వాటికి ప్రభుత్వ అనుమతులు కూడా లేవని నానా హంగామా చేశారు పవన్ కళ్యాణ్ .. అధికారంలోకి వచ్చాక రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు.
సచివాలయ భవనాలకి రంగుల పేరిట 4వేల కొట్లు ఖర్చు చేసి ప్రజా ధనాన్ని వృదా చేశారని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ , అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలకి రంగుల పేరిట ఖర్చు చేసింది 101 కోట్లు మాత్రమే అని ఒప్పుకుని ఆయన మాటలు అబద్దమని ఆయనే ఓప్పుకున్నారు.
ఇక సీజ్ థా షిప్ వ్యవహారంలో కేంద్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పింది
ఈయన గత 5ఏళ్ళు చేసిన ఆరోపణల్లో ఒక్కటీ కూడా నిజంలేదని తేలిపోయింది.
Mari pink diamond sangathi yemiti
Mari narasura raktha charithra sangathi yemiti
Jagan and Ycp failed to control TDP Janasena BJP parties. Its totally jagan mistake
Pp la dibet
జగన్ చేతకాని తనం,వలన వారు నాటకాలు నమ్మించాయి
Pawankalyanischaracterlesspolitician