🔴LIVE: నువ్వొక మాయలోడివి.. పోవయ్యా.. పో.. నువ్వొక పిల్ల బచ్చా | PM Modi Vs Rahul Gandhi | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • 🔴LIVE: నువ్వొక మాయలోడివి.. పోవయ్యా.. పో.. నువ్వొక పిల్ల బచ్చా | PM Modi Vs Rahul Gandhi | ABN Telugu
    #pmmodivsrahulgandhi #thedebatewithvk #parliamentsession #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 557

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 25 дней назад +63

    పిల్లోడుకి ఎందుకు భయపడుతున్నారు

    • @maheshn9996
      @maheshn9996 25 дней назад

      yevvara pillodu

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 25 дней назад +1

      Bhayama? Evariki ? Millennium joke.

    • @maheshn9996
      @maheshn9996 25 дней назад +1

      @@mallikarjunarao2122 bayama ha pikudigallaki

    • @rashijigarmahi4775
      @rashijigarmahi4775 24 дня назад

      Good question 😂...

    • @RM-nv1ch
      @RM-nv1ch 15 дней назад

      Modi and bjp party chesina tappulaki. Telusjko nuvvu inka a Lokal lo vunnaavu

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 25 дней назад +65

    రాహుల్ గాంధీ గారు సత్యమే పలుకుతున్నారు సత్యానికి సమాధానం చెప్పండి.

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 25 дней назад

      Scamgress appudu satyame chebuthundhi. 😂😂😂😂😂

    • @yadagirig772
      @yadagirig772 25 дней назад +1

      Modi cheppey samadanamu vinne opika opposition ku ledu.

    • @sooriapragass1088
      @sooriapragass1088 24 дня назад

      Rahul was shouting without data and facts

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 25 дней назад +7

    ఏమండి దేశంలో సమస్యలు మీద రాహుల్ గాంధి విమర్శలు చేస్తుంటే వాటికీ సమాధానం చెప్పకుండా ఇంకా హిందువులకు క్షమాపణల మీద చర్చ ఏమిటయ్య.

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 25 дней назад

      Rahul gadu pm ayyaka evanni matladadu matlada dam easy bro development cheyyadam kastam vadu pappu gadu eppatiki gelavaledu😊

    • @rashijigarmahi4775
      @rashijigarmahi4775 24 дня назад +1

      Kadaa...

    • @sureshlingineni
      @sureshlingineni 16 дней назад

      BJP is Anti Hindu
      Modi is Anti Hindu
      RSS is anti Hindu

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 25 дней назад +12

    రాహుల్ గాంధీ గారు చాలా బాగా మాట్లాడారు, మత రాజకీయాలను పూర్తిగా ఎండగట్టారు, K A PAL GARU మాట్లాడేది మోడీ గారు మాట్లాడేది తేడా ఏంటి?

    • @kamalakumaricherukuri9886
      @kamalakumaricherukuri9886 23 дня назад

      Ayya videsallo unna hindulu manadesam thesukurandi ekkadaunna ru himsa garuthnte kanpadutaleda sar garu baludugari matalaku dhyrym unte chaduvaste samadanam cheppandi sir memu pakkahindu ani cheppatam viseshamkadu nikulam editeade cheppukuntau daniniki pedda goppaga nenu hindu anatam avivekam sir bhagavanthuni mundu andaru sammaname adinatelusa deniki chaduv avasaramledu burraunte chalu sammadanam cheppaleka noresukoni ariste saripotendani anukuntaru adi marchukondi manushululagamatladandi

  • @elishadidde1445
    @elishadidde1445 25 дней назад +61

    మోడీ కి సమాధానం చెప్పడం చేతకాక తక్కువ స్థాయి మాటలు మాట్లాడుతున్నాడు.

    • @kavitha8094
      @kavitha8094 25 дней назад +2

      Correct bro

    • @siromani741
      @siromani741 25 дней назад

      హల్లెలూయా గాళ్ళ కు మీకెందుకురా రాజకీయాలు పాప సంకీర్తన చేసుకోక

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 25 дней назад

      Chi. Mee banisa brathukulu.

    • @sureshlingineni
      @sureshlingineni 16 дней назад

      Yes

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 16 дней назад

      @@elishadidde1445 neku emaina cheviloki vacchi cheppada🤣🤣

  • @seshagiriraobokam8676
    @seshagiriraobokam8676 25 дней назад +30

    Rahul Gandhi garu super speech

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 25 дней назад +43

    రాహుల్ గాంధీ తాత, నానమ్మ లు 40 yers బ్యాక్ ప్రదానిగా ఉన్నారు, కానీ ఇప్పుడు రాహుల్ ను మాటాడటం మానుకొని అడిగిన వాటికి సమాధానం చెప్పాలి,

  • @radhakrishnasanghi3725
    @radhakrishnasanghi3725 25 дней назад +63

    ఎక్సలెంట్ స్పీచ్ రాహుల్గాంధి అండ్ మహువామైత్రీ.మోదీ ఆటలు వేశాలు ఇక సాగవు

    • @chanduj7643
      @chanduj7643 25 дней назад

      బోచ్చు కదా రా బోసిడికే,

    • @raghub400
      @raghub400 25 дней назад +2

      మీరు ఎందుకు కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీ కు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం మరిచారా

    • @radhakrishnasanghi3725
      @radhakrishnasanghi3725 25 дней назад +1

      BJP 5 years YCP కి సపోర్ట్ చేసి ఏపీ కి అన్యాయం చేసింది గా

    • @SainihalVijayawada
      @SainihalVijayawada 25 дней назад

      @@raghub400 bjp inka anyayam chesindi ap ki

    • @user-dj7vd4ig4z
      @user-dj7vd4ig4z 25 дней назад

      ఎక్సలెంట్ ట...😮

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 25 дней назад +56

    రాహుల్ గాంధీ పరణితి చెందిన నాయకులు సమాధానం చెప్పే దమ్ము లేక పిల్ల బచ్చా అంటున్నారు

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 25 дней назад

      నీలాంటి వెర్రి వెంగళప్ప లకు రాహుల్ పరిణతి నాయకుడి గా కనపడ్డాడు

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 25 дней назад +1

      Abba chcha. Pappu

    • @rameshksheerasagar472
      @rameshksheerasagar472 25 дней назад

      రాహుల్ గాంధీ చేసే పనులన్నీ జార్జ్ సోరోస్ ఎజెండాలో ఉన్న ఐటమ్స్ మాత్రమే. ఈ విషయాలు దేశం మొత్తం అర్థం అయ్యింది.
      కానీ BJP కి అర్థం కావడం లేదు.
      ఆ లింకును కట్ చేసినప్పుడు అన్ని సవ్యంగా నడుస్తాయి.
      జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

    • @sooriapragass1088
      @sooriapragass1088 24 дня назад

      Rahul is not a leader himself but inherited from grand mother . Called dynastic politics. In any dynasty the flow of ideas become stagnant.

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 25 дней назад +61

    హిందుత్వ ఎజెండా లేకుంటే.. బీజేపీ కి మనుగడ లేదు...
    మత రాజకీయాలతో సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తుంది బీజేపీ.

    • @user-nh6ih4yp6k
      @user-nh6ih4yp6k 25 дней назад +3

      పార్టీ వచ్చింది ..హిందువులకోసం. వెర్రిపూలకు తెలియదులే...జై భారత్

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 25 дней назад

      Neelanti VP lu hinduvulaindhuku siggupadali.

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 25 дней назад

      Nuvvu pedda erripuvvu laga unnav 10 years back em pekindhi Congress Mari Rahul saduvulani champinchaleda Muslims lake support cheyyadam Leda

    • @ramuluchanda7511
      @ramuluchanda7511 25 дней назад

      సమన్య హిందువులకు చేసిన మేలేమై నా ఉందా?

    • @sooriapragass1088
      @sooriapragass1088 24 дня назад +1

      Hinduism is one part but bjp develop the country came to 5th biggest rich country. The poverty reduced significantly from 30percent to 14percent now.

  • @radhakrishnasanghi3725
    @radhakrishnasanghi3725 25 дней назад +12

    మహువమైత్రీ excellent speech

  • @radhakrishnasanghi3725
    @radhakrishnasanghi3725 25 дней назад +9

    మోడీ నాట్ హిందూ just he is acting

    • @maheshn9996
      @maheshn9996 25 дней назад +1

      nijam anna

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 25 дней назад

      మోడీ హిందూ మతోన్మాది

    • @ramarao7026
      @ramarao7026 23 дня назад

      చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి

    • @radhakrishnasanghi3725
      @radhakrishnasanghi3725 23 дня назад +1

      Vajpayee great leader I respect Vajpayee narendra modhi glamer show leader

    • @sureshlingineni
      @sureshlingineni 16 дней назад

      Yes

  • @ysribhaskar
    @ysribhaskar 25 дней назад +10

    BJP spokesperson comments are very foolish VK Garu Please convey this to him and the public too. Where are 2crore jobs.

    • @gamingtechnology3178
      @gamingtechnology3178 25 дней назад

      ఆ వెధవను మీరు సమర్ధించడమ.ఒక మతాన్ని ద్వేషంచే వాడు మీకు సమర్థుడ.

  • @harishankarchowhan6127
    @harishankarchowhan6127 25 дней назад +28

    రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విని భారత ప్రజలంతా చప్పట్లు కొడుతున్నారు మెచ్చుకుంటున్నారు. ఆయన పార్లమెంటులో ఈ విధంగా మాట్లాడతారని ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆయన ప్రతి మాటను పిన్ పాయింటెడ్ గా మాట్లాడాడు. ఆయన అన్న మాటలకు దేనికి మోడీ దగ్గర జాబు లేదు. రాహుల్ గాంధీ మాట్లాడినంత సేపు ఏ కాగితము చూడకుండా ఏక ధాటిగా పార్లమెంటును గడగడలాడించాడు. కానీ మోడీ రాసుకున్న దాన్ని చూసుకుంటూ అక్కడక్కడ తత్తర పడుతూ మొత్తం చదివాడు.
    10 సంవత్సరాలు మోడీకి ముఖ్య0గా,ప్రధానమంత్రి పదవి చేసిన తర్వాత కూడా, పరీక్షల్లో కాపీ కొట్టినట్టు తత్తరపాటుతో చడివాడు.
    ఆయన గంటన్నర సేపు ప్రసంగంలో ప్రజలకు ఏమి చేద్దాం అనే ఒక మాట అయినా మాట్లాడాడ?
    కేవలం కాంగ్రెస్ పార్టీని, నవభారత నిర్మాత జవహర్లాల్నెహ్రూ (స్వాతంత్ర ఉద్యమంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపి నాడు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మాత్మ గాంధీ గారిని జాతిపితగా మనం ఈరోజూ పిలుచుకుంటాం. అటువంటి మహనీయుడిని ఆర్ఎస్ఎస్ కు చెందిన వినాయక నాథూరామ్గాడ్సే పిస్టల్ తో చంపినాడు, అతని వారసులు బిజెపి వాళ్లు) ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని తిట్టడానికి గంటన్నర గంటన్నర సమయాన్ని వృధా చేశాడు.
    తుదకు ఆయనకు ఏమి మాట్లాడాలో తోచక రాహుల్ గాంధీని చిన్న పిల్లవాడు అని పోల్చాడు. ఈ ఒక్క సంఘటనను చూస్తే పార్లమెంట్ లో ఎవరు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు, ఎవరు ముసలివాడు ఎవడు పిల్లవాడు అనే విషయము భారత ప్రజలకు తేట తెల్ల మైనది.
    ఈ విషయం గురించి దాదాపు అన్ని దినపత్రికలలో youtube లోని అన్ని చానల్లో కామెంట్ రూపంలో రాహుల్ గాంధీకి ఆకాశానికి ఎత్తేస్తున్నాnరు.
    బిజెపి వాళ్లు కేవలం హిందూ మతాన్ని నెత్తిన పెట్టుకొని కూర కాయలు నమ్మినట్టు అమ్మాలని చూసినా గత పది సంవత్సరాలు భారత ప్రజలు బిజెపిని నమ్మి మోసపోయారు.
    పాపం రామ జన్మభూమి గురించి ఎల్కే అద్వానీ గారు దేశమంతా రథయాత్ర చేసి బిజెపి కి జవసత్వాలు తెచ్చిన అతన్ని, మురళీ మనోహర్ జోషిలాంటి సీనియర్లను రామామందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి పిలువకుండా వాళ్లని అవమానించారు మరియు ఈ మోడీ అమిత్ షాలు (వీళ్ళిద్దరూ వారి రూపంలోకానీ జిత్తులలోకానీ హైనా తోడేలు లాంటివారు) అనేకమంది సీనియర్ బిజెపి నాయకులను ప్రాధాన్యత లేకుండా చేసి గత పది సంవత్సరాల నుండి రాజ్యమేలుతున్నారు.
    వీళ్ళకు ప్రజలను బాగు చేయాలనే ఎలాంటి పథకాలు ఉండవు. కేవలం హిందూ మతం, రాముడు, హనుమంతుడు (నేను పక్కా హిందువును రోజు గాయత్రి మంత్రం తో పాటు హనుమాన్ చాలీసాతో పూజ చేస్తాను.) అని
    భారత ప్రజలను మోసం చేసినారు.
    గత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని (రాముడి విగ్రహము పూర్తి కాకముందే) ప్రారంభించారు. అక్కడ పూజ పునస్కారాలు ఏది మొదలు పెట్టకుండానే భారతదేశ నలుమూలలలో అక్షింతల పంపిణీ గావించారు.
    ఇలా చేయడం అరిష్టం అని సాధువులు సంతులు ఎంత మొత్తుకున్నా వినలేదు.
    అందువల్లనే బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించలేక పోయినది.
    రాహుల్ గాంధీ హిందూ మతాన్ని తన ప్రసంగంలో ఎక్కడ కూడా అగౌరవ పరచలేదు. హిందూ మతాన్నిగౌరవిస్తూనే బిజెపి rss వాళ్లు హిందూ మతం పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నారని అన్నాడు. దీనికి ఉదాహరణలు, గుజరాత్ లోని గోద్రా మారణకాండ, బిల్కీస్ భాను మానభంగం సందర్భంగా ముస్లింలు మారణకాండ,😊
    హిందూ మతానికి పర్యాయపదము బిజెపి ఆర్ఎస్ఎస్ అన్నట్లు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు.
    గోమాత దేవత అని ప్రజలకు బోధించి, గో మాంసాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేది బిజెపి వారు కాదా? వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి

    • @prasadrayabarapu1811
      @prasadrayabarapu1811 25 дней назад +1

      Mohabbayh ki d
      ukan

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 25 дней назад +2

      గాంధీ దేశ విభజనం జరిగి నప్పుడు పాకిస్తాన్ లో వున్న హిందువులు గురించి యెందుకు alochincha లేదు వాళ్ళని vuchakota kostunte గుడ్డివాడు గా యెందుకు వున్నాడు అక్కడ హిందూ ఆడవారి ని అతి దారుణంగా నీచము గాmanabhanga చేస్తున్న einka దేశ విభజనం కాక పోతే chastaanu అని బెదిరించి విభజనం చేశాడు ,విభజన చేశాక పాకిస్తాన్ democratic కాకుండా mata పాతమైన country GA డిక్లరేషన్ చేసి భారత ని మాత్రం యెందుకు democratic చేశాడు పాకిస్తాన్ విషయం లో మెజారిటీ people వున్న వారికే వల్ల matapara maina country aite Mari భారత్ లో హిందువుల మెజారిటీ కదా aina gandhi వల్ల aina విధ్వంసానికి భారత eippatike అనుభవిస్తున్న ది కావాలంటే కోర్టులో nathuram Godse రాసి eichhina leka chadavandi అప్పటి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వాళ్ళని కనీసం ఖాళీ మసీదు లో కూడా వుండ nivva లేదు తిండికి లేక బయట పడి వున్న dehaalanu రాబందు peekku తిన్న దృశ్యాలు videolu ఇంకా inter net లో కోకొల్లలు గా vunnaei చూడండి గాంధీ ki వారసులు లేరు అటువంటప్పుడు ei eindira ఖాన్ yela గాంధీ aieindi

    • @kalyaniambatipudi3920
      @kalyaniambatipudi3920 25 дней назад

      Eippudu vunna అంతా మీడియా అప్పుడు vundi వుంటే గాంధీ చేసిన tappulu కూడా బయటికి వచ్చేవి ఆయన eippudu మీడియా పుణ్యమా అని లాల్ బహద్దూర్ శాస్త్రి గారి మరణం అన్ని తెలుస్తున్నది గాంధీ కూడా ఒక వర్గానికి మాత్రమే మంచి చేశారు

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 25 дней назад

      Re evarra meranta😅😅 jai bjp

    • @danieljoshva1610
      @danieljoshva1610 22 дня назад

      ఎంత నిజాయితీ గా చెప్పారండీ మీరు.

  • @user-mr8if8pz4l
    @user-mr8if8pz4l 25 дней назад +2

    రాహుల్ గాంధీ చాలా గొప్పగా మాట్లాడారు. సమాధానం చెప్పడం చేత కాకా మోడీ మీడియా, మోడీ, అపహాస్యం చేస్తున్నారు.

  • @patnamgopal638
    @patnamgopal638 25 дней назад +16

    భారతదేశం లో. అన్ని మొత్తం పార్టీ లు ఉన్నాయి. కాని. మతం. గురించి చెప్పు కునే పార్టీ బీజేపీ ఇది నిజం

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n 25 дней назад

      Owais AIMIM మతం పేరుతో వచ్చిన పార్టీ i, Samajwadi party, బహుజన పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మినహాయింపు కాదు. అవీ మీకు కనపడదు

    • @sureshlingineni
      @sureshlingineni 16 дней назад

      @@user-rr6cz3uf6n- BJP is not Hindu
      Modi is not Hindu
      RSS is not Hindu

  • @JanuA-k5h
    @JanuA-k5h 25 дней назад +3

    10years lo no jobs

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r 25 дней назад +64

    రాహుల్ స్పీచ్ తో బీజేపీ వలకు తడిసి పోయింది

    • @gangarapuchendra4244
      @gangarapuchendra4244 25 дней назад +4

      రాహుల్ ఖాన్ కు బాగా దిగింది

    • @ranjithgoud1912
      @ranjithgoud1912 25 дней назад

      ​@@gangarapuchendra4244ni Amma gudha ra makkelode

    • @kavitha8094
      @kavitha8094 25 дней назад

      ​@@gangarapuchendra4244yem peekaleru modi

    • @user-dj7vd4ig4z
      @user-dj7vd4ig4z 25 дней назад

      హిందువులను అవమానంచిన సరే నా

    • @sureshlingineni
      @sureshlingineni 16 дней назад

      @@user-dj7vd4ig4z-
      BJP is Anti Hindu
      Modi is Anti Hindu
      RSS is anti Hindu

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 25 дней назад +5

    Modi thaathaa, Rahul leader....

  • @ysribhaskar
    @ysribhaskar 25 дней назад +5

    BJP spokesperson deviating the issue, he is saying BJP got only 240 not reached majority even group supported to form the government. No answer for any questions raised by Rahul Gandhi

  • @ramaraon3167
    @ramaraon3167 25 дней назад +1

    Sir! TDP is with BJP or Congress? ABN supporting Congress. Criticizing Modi Ji

  • @user-th4qp5sj1r
    @user-th4qp5sj1r 25 дней назад +2

    Please talk about manipoor

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 25 дней назад +1

    రాష్ట్రపతి ప్రసంగం అంటే అది వారి వ్యక్తిగతమైన ప్రసంగం కాదు,ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబం.అందులో ప్రభుత్వవిధానాల ప్రసక్తి లేకుండా ఎలావుంటుంది.
    చర్చలో పాల్గొనేవారికి మరింత కనీస పరిజ్ఞానం ఉండాలి.

    • @sreenuballapuram
      @sreenuballapuram 25 дней назад +1

      వాదాలూ, ప్రతివాదాలూ, ప్రజల సమస్యల గురించి ఉండాలి కానీ వీళ్ళు వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చించడం వృధా

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 25 дней назад +2

    Super speech Rahul ji

  • @cIndia9
    @cIndia9 25 дней назад +4

    చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ని, ఖలిస్తాన్ కి పంజాబ్ ని, మిగిలిన కాశ్మీర్ ని పాకిస్తాన్ కి, పశ్చిమ బంగ్లా ని ఇస్లామిక్ రాష్ట్రంగా ప్రణాళిక సిద్దం చేసుకుని మీడియాని జార్జి సోరెస్ తో కొని దేశ వినాసనానికి కదంతొక్కిన ముస్లి-క్రీస్టియన్ రాహుల్ ఖాందీ కి జై కొట్టే ప్రతి సెక్యులర్ దేశద్రోహికి జయహో

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 25 дней назад

      😂😂😂
      చైనాకు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చేసిందా?
      ఖలిస్థాన్ వచ్చేసిందా?
      కాశ్మీర్ ని పాకిస్థాన్ కి ఇచ్చేసిందా?
      నువ్వు ఈ దేశంలో ఉండే ఈ కామెంట్స్ చేస్తున్నావా?
      పేడ బుర్ర నాయాల

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 23 дня назад

      Goose bumps vastunnay bro we'll writing ✋✋

  • @scbosefoundation
    @scbosefoundation 25 дней назад +1

    వ్యక్తులను వదిలేసి సబ్జెక్ట్ పై కాన్సన్ట్రేషన్ మొదలు పెట్టండి ఎందుకు పనికిరాని ప్రతి రోజు తలనొప్పి

  • @hanumantharao673
    @hanumantharao673 25 дней назад +1

    Excellent speech of Rahulgandhi. Next P. M. Rahulji. Jai Congress: Jai Rahul.

  • @januharley3461
    @januharley3461 25 дней назад

    Nice news ❤super

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 25 дней назад +41

    మోదీ ఒక సనాసి వానికి సదువు రాదు

    • @kavitha8094
      @kavitha8094 25 дней назад +1

      After all tea man kada

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n 25 дней назад +2

      రాహుల్ చదువుకున్న మూర్ఖుడే. ఎప్పుడు ఏమి మాట్లాడతాడో ... తనకే తెలియని స్థితి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sreenuballapuram
      @sreenuballapuram 25 дней назад +2

      నీకు తెలుగే రాదు

    • @cheenepallikirankumar
      @cheenepallikirankumar 23 дня назад

      బార్ కి పుట్టిన బేకర్ గాడికి ఉందా

  • @chintarao9035
    @chintarao9035 25 дней назад

    Dear Sir ji- Modi ji Speech Is Not Currect Sir, Because He Is One Of The Very Valuable & Respected*PM* to Our India so He Whant Give to Respected Our Indian Valuable**PARLAMENT**Members, Sri Rahul Gandhi ji Speech Is Very Very Nice Super King👉🌟👑🌟👈 🙏🇮🇳🙏

  • @anathanajonaemmanuel9549
    @anathanajonaemmanuel9549 22 дня назад

    మన ప్రధాన మంత్రి గారికి భయం వేసింది కాబట్టి బచ్చా అని అంటున్నారు అక్కడ సమాధానం లేక బచ్చా అని పిలుస్తున్నారు

  • @waddepallyrani9705
    @waddepallyrani9705 25 дней назад +2

    Please ABN anchor play back Rahual Speach and Talk in public Rahual you are no one to talk against Hindus whole country is watching.

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq 25 дней назад +5

    ఒక దేశాన్ని పాలించటానికి అర్హత .అందరిని ఒకే విధం గా చూడటం ....
    ఆలాకాక ఒక జాతిని విమర్శిస్తూ దేశాన్ని ముక్కలు చేయటానికి చేసిన ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు.

  • @brotherandsister7430
    @brotherandsister7430 25 дней назад +9

    హిందూ మతాన్ని హేళన చేయలేదు ఏ మతం చెప్పిన శాంతిని కోరుతుంది మీరేంటి మోడీ గారు హిందూ మతం అంటూ రాజకీయాలు చేస్తున్నారు మేము కూడా హిందువులమే అని రాహుల్ గారు అన్నారు😅

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 25 дней назад

    ABN channel has become Congress mouthpiece

  • @veerachannel8271
    @veerachannel8271 23 дня назад +1

    Modi sir ku GOD tho direct link unnappudu, Manipur ni kapadochuga a Dhevuniki chepi, dhesa appulanu thircha vachuga, India lo rogulu lekunda cheyochuga dhevuni ki cheppi, dhevuni tho direct Atchment unte, India lo pedha rikam cheyochu ga, anno cheya vachuga,

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 25 дней назад +2

    హిందువులకు మద్దత్తు eiste Tappemundi yemi eide congres ఖాన్ party హిందువులని vuchakota kostunte chustu vuru koleda దేశ విభజనం jarinappudu yenduku పాకిస్థాన్ ni democratic country చేయలేదు chesi vunte akkada హిందువులని vuchakota kose vaaru kaadu కదా ade విధంగా పాకిస్థాన్ ముస్లిమ్ country aite eikkada యెందుకు హిందుస్థాన్ కాలేదు lalbahdoor శాస్త్రి గారిని యెందుకు champinchharu మెజారిటీ మతం వారిది country annaruga పాకిస్తాన్ విషయంలో lo mari ade విధానం భరత్ ki యెందుకు varthinchada asalu గాంధీ ane సర్ name yela వచ్చింది కాశ్మీర్ సమస్య nu vaalla govt యెందుకు పరిష్కరించ లేడు yenduku ఆర్మీ pai einni ఆంక్షలు vaari టైమ్ lo దేశ సరిహద్దుల్లో ఎంత మంది జవాను lu చనిపోయారు caman civil code ni యెందుకు వ్యతిరేకం congres ki eidesanni

  • @user-hj1ld8vx9e
    @user-hj1ld8vx9e 24 дня назад

    రాహుల్ గాంధీ గారు చాలా బాగా మాట్లాడారు

  • @mujgi123tips
    @mujgi123tips 23 дня назад

    మత రాజకీయాలు చాలా ప్రమాదం., మన ఇండియా మారాలి

  • @rajeshayyanki1149
    @rajeshayyanki1149 23 дня назад

    Rahul sir wonderful speach you will become a prime minister of india very soon

  • @m.raghuvaran143hyd5
    @m.raghuvaran143hyd5 22 дня назад

    రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న కు మోదీ సార్ ఒక జవాబు కూడచెప్పలేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది గమనించగలరు 🙏

  • @scbosefoundation
    @scbosefoundation 25 дней назад

    ప్రతిరోజు చూస్తున్న అధికారం పోయింది కానీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసి మాట్లాడితే బాగుంటుంది

  • @GuduguntlaSowjanya
    @GuduguntlaSowjanya 22 дня назад

    Rahul garu anni mathalani okala chudamannaru.great🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mandadidanielsharmila5967
    @mandadidanielsharmila5967 23 дня назад

    It's true 👍

  • @KumarKumar-bh7zg
    @KumarKumar-bh7zg 25 дней назад +1

    Jai Congress Jai Rahul Gandhi

  • @satyanarayanaprabhukalidas8578
    @satyanarayanaprabhukalidas8578 25 дней назад +2

    When there is no answer for the questions raised by Rahul Gandhiji Modiji started a personal attack.

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu 25 дней назад +1

    Pradanamantrhi Rahul mathonmadimodi

  • @vanthalasubbarao3411
    @vanthalasubbarao3411 25 дней назад +1

    Rahul Gandhi jee super Counter

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 25 дней назад +2

    BJP rss బ్రాహాను సంగం

  • @syfullas8704
    @syfullas8704 25 дней назад +1

    Rahul congrees great

  • @D.MalikazinaRaju
    @D.MalikazinaRaju 25 дней назад

    హిందూలు ఏరు
    ఆర్ ఎస్ ఎస్ ఏరు
    అక్కడ కుసోని నోరు ఉన్నా ధని మాట్లాడాం కాదు సార్

  • @rajuhundewar690
    @rajuhundewar690 25 дней назад +5

    మణి పూర్ పాపం మోడి కి తగు లు తది

  • @patnamgopal638
    @patnamgopal638 25 дней назад +6

    Jai. Congress. Jai. Rahul ghandhi

  • @hannahkalapala330
    @hannahkalapala330 22 дня назад

    If modiji is strong leader he should answer the questions.every time modigaru escape from the reality and present.helpless modiji May God save modi

  • @ysribhaskar
    @ysribhaskar 25 дней назад

    Let bhanuprakash Reddy should realise first.

  • @anandanga5239
    @anandanga5239 22 дня назад

    Rahul is a political genious

  • @SrinivasRao-xv3no
    @SrinivasRao-xv3no 25 дней назад

    Rahul khan janala samsyalu gurinchi matdate baguntundi

  • @aravindhsura7384
    @aravindhsura7384 25 дней назад

    జై శ్రీ రామ్

  • @rvdcreations7292
    @rvdcreations7292 24 дня назад

    Jai hind jai modi 🙏🏻🙏🏻

  • @ranisirla5045
    @ranisirla5045 25 дней назад +1

    Super Rahul sir

  • @dj-be6pr
    @dj-be6pr 22 дня назад

    Excellent speech Rahul

  • @DallaSuresh
    @DallaSuresh 24 дня назад

    రాహుల్ గాంధీ వయస్సు లో మోడీ పార్లమెంటు గేట్ వాసన తెలియదు..... రాహుల్ గాంధీ భారతీయుల ప్రతినిధి గా సీరియస్ రాజకీయ భవిష్యత్ నాయకుడిగా పరిపక్వత తో అధికార పార్టీ నీ నిలదీయడం సూపర్....

  • @cvkreddy3540
    @cvkreddy3540 23 дня назад

    CONGRATULATIONS RAHUL .

  • @irfanmunna2229
    @irfanmunna2229 25 дней назад +1

    10yrs lo okka roju kuda selavu teeskoledantey adaani selavu ivvaledu ani artam😂😂😂

  • @kothapellypeter4635
    @kothapellypeter4635 17 дней назад

    పరిణతి.అవగాహన..కలిగిన నాయకుడు..రాహుల్.no doubt

  • @santisudheerkumar1858
    @santisudheerkumar1858 24 дня назад

    Excellent speech by Rahul Gandhi in Parliament In English and Hindi more than Modi.

  • @shankersirigarapu1430
    @shankersirigarapu1430 25 дней назад

    మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు

  • @manjulachelluri7670
    @manjulachelluri7670 25 дней назад

    Why ABN is supporting Rahul?

  • @anandanga5239
    @anandanga5239 22 дня назад

    Rahul is a Indian Everest

  • @venkateshamlukki
    @venkateshamlukki 25 дней назад

    రాహుల్ గాందీ ఎంతో పరిణతి చెందిన రాజకీయ నేత గా తన ప్రసగంలో పక్కా సమాచరంతో మాట్లాడి తే మోడీ దగ్గర మాట్లడడానికి విషయం లేక రాహుల్ ని హిందు వ్యతిరేకి గా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.తను అన్న మాటలనే రాహుల్ ప్రస్తావించారు. దానికి మోదీ కి మింగుడు పడలేదు.

  • @PK-nv4on
    @PK-nv4on 23 дня назад

    శభాష్ రాహుల్ గాంధీ ! 👌👍👏

  • @vishalrajakavisha5322
    @vishalrajakavisha5322 25 дней назад +1

    ఒక్క ముస్లిం కానీ క్రిష్టియన్ కానీ ఒక్క కామెంట్ లేవు ముందు ముందుకి బీజేపీ లేకపోతె మీరు కామెంట్ లు కూడా పెట్టడానికి ఉండరురా బాబు....జై మోదీ సార్

    • @anathanajonaemmanuel9549
      @anathanajonaemmanuel9549 22 дня назад

      Hello sir gaaru దేశాల్లో జరగుతున్న అన్యాయం చూడు మణిపూర్ స్టేట్ గూర్చి నీకు తెలుసా 60 000 వేల మంది ప్రాణ నష్టం జరిగింది

    • @anathanajonaemmanuel9549
      @anathanajonaemmanuel9549 22 дня назад

      Hello sir gaaru ఎందుకు లేదు

  • @satyanarayanabolisetty505
    @satyanarayanabolisetty505 25 дней назад

    రాహుల్ గారు ఏమి మాట్లాడారు ఏమి లేదు అనే మీమాంస కన్నా హిందువులు హింసావాదులు అసత్యా వాదులు అనే రాహుల్ స్టేట్మెంట్ మహా దరిద్రంగా వుంది అనేది నిర్వీవాదాంసము. భ్రష్ట మీడియా మాత్రమే అటువంటివి మెచ్చుకుంటుంది.

  • @mahendar1235
    @mahendar1235 25 дней назад

    17:39 17:39

  • @chantikantharao2985
    @chantikantharao2985 25 дней назад

    Rahul great... Mind

  • @ramprasadlagaramprasadlaga53
    @ramprasadlagaramprasadlaga53 25 дней назад +1

    Your wrong mr BJP person

  • @rameshksheerasagar472
    @rameshksheerasagar472 25 дней назад +2

    రాహుల్ గాంధీ చేసే పనులన్నీ జార్జ్ సోరోస్ ఎజెండాలో ఉన్న ఐటమ్స్ మాత్రమే. ఈ విషయాలు దేశం మొత్తం అర్థం అయ్యింది.
    కానీ BJP కి అర్థం కావడం లేదు.
    ఆ లింకును కట్ చేసినప్పుడు అన్ని సవ్యంగా నడుస్తాయి.
    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @sureshkumarsuresh4879
    @sureshkumarsuresh4879 25 дней назад

    Sooooper Rahul spech excelent

  • @JanuA-k5h
    @JanuA-k5h 25 дней назад

    Pm gari ki caste filling amduku sir?

  • @RamyasriSeelampally
    @RamyasriSeelampally 25 дней назад

    Is it correct to take issue on religious by showing God u have to talk according to contusation

  • @DallaSuresh
    @DallaSuresh 24 дня назад

    రక్షణ శాఖ మంత్రి... రాజ్ నాథ్ సింగ్ గారు కోటి రూపాయల ఎక్స్ గ్రెసియా ఇస్తున్నారు అని మోరల్ గా చెప్పారు కానీ ఎవిడెన్స్ పార్లమెంటు సాక్షిగా చెప్పలేరు కావున... మంత్రి గారి వివరణలో ఆ పూట కే దాటవేత గా చెప్పారు అంతే... రాహుల్ గాంధీ గారు అధికార పార్టీ నీ నిలదీయడం లో సూపర్...

    • @user-sc9dr6mn3o
      @user-sc9dr6mn3o 23 дня назад

      రంగు నేర్చింది బొంకు నీర్చిందని మోడీ ఎంత మోసం చదువు సంస్కారం లేని కుటుంబ బాధ్యత లేని మతం మత్తుని ప్రజలకు ఎక్కించి చిల్లర రాజకీయం చేస్తుంది మోదీ ప్రభుత్వం

  • @brotherandsister7430
    @brotherandsister7430 25 дней назад

    బోలా బాబా ఉత్తరప్రదేశ్ సంఘటన మీద మాట్లాడండి

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 22 дня назад

    ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ కాదు. NDA

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 25 дней назад

    హిందూ దేశంలో పార్లమెంట్ సాక్షిగా హిందువులను హిందూ దేవి దేవతలను హింస వాదులుగా చిత్రీకరించి మాట్లాడిన కూడా హిందువులకు సోయి లేకుండా పోతుంది

  • @cvkreddy3540
    @cvkreddy3540 23 дня назад

    Did modi ever respected parliament to talk about Rahul . Rahul is matured and modi fails to answer Rahul in the coming days .

  • @jamesjyothi206
    @jamesjyothi206 25 дней назад +3

    జై జై...... రాహుల్ గాంధీ...... జై జై..... కాంగ్రీస్..... జై జై..... కూటమి... 🙏🙏🌹🌹❤️❤️

  • @aligedashammaaligedashamma9277
    @aligedashammaaligedashamma9277 25 дней назад

    Mahesh anna vadi tho debate no need

  • @raosara9153
    @raosara9153 23 дня назад

    RAHUL GOOD POLITICION

  • @patnamgopal638
    @patnamgopal638 25 дней назад

    బలకులు పార్లమెంట్ లో ఉంటారా సార్. రజినీకాంత్ సార్ చెప్పండి

  • @dileepduddu126
    @dileepduddu126 25 дней назад

    Kipp

  • @user-qh2gh3lo2q
    @user-qh2gh3lo2q 25 дней назад

    It's not good to speak as a pm on Rahul Gandhi. That much don't know Modiji

  • @shalieemraju2589
    @shalieemraju2589 25 дней назад

    డబ్బా న కాదా ప్రజల చేత చెప్పిస్తే సరి.మీరుకాడు చెప్పేది.

  • @reddymallas1793
    @reddymallas1793 25 дней назад

    BJP verast
    Rahul Gandhi exalent speeches 🙏

  • @rameshkarlapati972
    @rameshkarlapati972 25 дней назад +2

    Ayana pachi Hindu vethirekhi….

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 22 дня назад

    బీజేపీ వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువలు తెలియవు.

  • @ranjolisrikanthkumar5146
    @ranjolisrikanthkumar5146 25 дней назад

    Calibre of the Rahulghandi

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 24 дня назад

    Sir daychesi gandhi garini mahaniyidu ani anakanfi please history chadavandi

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 23 дня назад

    Super Rahul Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,
    Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,
    Rahul Gandhi is Fire not Flower like BJP ,You are in support of poor,But govt in support of Billinionires,Dont stop your fight,Protect
    this country

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 23 дня назад

    అసలు భారత జాతీయత ఏ మాత్రం పట్టించుకోని దేశాన్ని, తన ఏలుబడిలో దేశ భూభాగాలను పోగొట్టి, హిందూ సంస్కృతిని నష్టపరిచే కార్యక్రమాలు చేసి,ప్రపంచం లో దేశవిలువ తగ్గించి అధికారం లేకపోతె దేశంలో చిచ్చులు పెట్టి ప్రభుత్వాలను కూలగొట్టి, అంతా ఘర్శనాలకు కారణమైన పార్టీకి ప్రతిపక్షంగా కూడా పనికి రాదు. సోన్నాయిలు, బాకాలు, వూదర మనుసులు బాగానే ఉన్నారు.

  • @sreenuballapuram
    @sreenuballapuram 25 дней назад

    Yes they are fighting on useless things,which costs not even a rupee