పవన్ కళ్యాణ్ గారు కాపాడిన అమ్మాయి..! | Pawan Kalyan | Rajesh Mahasena | Mahasena Media

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024

Комментарии • 356

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 3 месяца назад +424

    పవన్ కళ్యాణ్ గారు తాను ఒక సాధారణ పౌరుడిగా
    మన మధ్య వుంటూ C M స్థాయి సేవలు చేస్తున్నాడు
    పవన్ కల్యాణ్ గారిది అరుదైన వ్యక్తిత్వం

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 3 месяца назад +128

    పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు
    తమ్ముడూ ఒక అమ్మాయిని కాపాడావు మీకు శ్రీరాామ రక్ష కలుగుతుంది జై శ్రీరామ్

  • @padmajiraoketha3110
    @padmajiraoketha3110 3 месяца назад +265

    రాజకీయాలలో మాట మాట అనుకుంటాము అన్న.నిజం ఒప్పుకోవడం నీ గొప్పతనం .hats off🎉

    • @dineshnarayan2197
      @dineshnarayan2197 3 месяца назад +10

      😂😂 కాదు rajesh ki avasaram

    • @dkr277
      @dkr277 3 месяца назад

      వీడు మా వాడే అయినా వీడిని నేను నమ్మను .. పూర్వం రోజుల్లో నిజాయితీ ఉన్నవాడే.. ఇప్పుడు వాడికి సెలబ్రిటీ అని జబ్బు ఎక్కువై చెంఢాలంగా మారాడు వెధవ వీడిని నమ్మవద్దు వైసీపీ కోవర్ట్ గాడు

    • @Ragu977
      @Ragu977 3 месяца назад

      Mata mata anukovadam yenti , ante Veedu PK sthayi vyaktha, vedi lantollu lakshallo untaru eersha tho, vedevadu bokada gadu, meeru me sollu supporting cmts, meku babu gariki bajana chesthe chalu guddiga nammutharu yevannina

    • @saidabanothu2585
      @saidabanothu2585 3 месяца назад

      Vidu pedda vedava

    • @Qsuramanasaanvi
      @Qsuramanasaanvi 3 месяца назад +6

      Enka meru ethani matalu nammi positive ga ayyaru thana meedha ante adhi mana avivekam elanti vallaki dooram ga vundandi

  • @vaddisankar5814
    @vaddisankar5814 3 месяца назад +75

    నిన్ను నమ్మలేకపోతున్నాను అన్న పవన్ కళ్యాణ్ సార్ గురించి ఇలా మాట్లాడుతుంటే

    • @Atrimurthy
      @Atrimurthy 3 месяца назад

      నమ్మినా మనంపొరపాటుచేయలేదా? అవగాహనలేనప్పుడు తప్పుజరుగుతుందిఅవగాహనవచ్చినతరువాత పొరపాటుతెలంస్తుంది. .

    • @Kartik-n3y
      @Kartik-n3y 3 месяца назад +1

      వంద మందికి చెప్పే టోడు అవగాహన లేకుండా చెపుతాడని అంటున్నారా ఐతే ఇప్పుడు కూడా అవగాహన లేకుండా ఉన్నాడేమో

  • @komiridurga
    @komiridurga 3 месяца назад +65

    అలాంటి వారిని ఓడించి అని చెప్పావుగా ఎవరు ఎలాంటి వాళ్ళు కొంచమైనా ఆలోచించి మాట్లాడితే మంచిది

  • @pkediting5865
    @pkediting5865 3 месяца назад +100

    అన్నా ఏమి అనుకోకపోతే ఒక చిన్నమాట నువ్వు ఎలా ఉన్నావు అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం నువ్వు అనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా దేవుడితో సమానం గుర్తుంచుకో అన్న దీన్ని కూడా నిన్ను చాలా అభిమానించే కానీ కొన్ని కొన్ని సార్లు నీ ప్రవర్తన ని చూసి నువ్వు మాట్లాడే మాటలు చూసి నీపై అసహ్యం వేస్తుంది నాకు నిన్ను నేను 2003 2 సంవత్సరాలలో నిన్ను నేను పవన్ కళ్యాణ్ గారి తో సమానంగా పోల్చుకున్నా

    • @manaralsalem4044
      @manaralsalem4044 3 месяца назад

      Sssspar❤❤😂❤❤

    • @roxy_29
      @roxy_29 3 месяца назад +2

      పవన్ కళ్యాణ్ ఓడించాలి అని గట్టి ప్రయత్నం చేసి ఇప్పుడు😂

    • @Okna341
      @Okna341 3 месяца назад +4

      Pawan devudaa ayyaa. Sare idhi vinu ah devudey bro amaravati ki vyethirekinchindhi.. ah devudey bro amaravati ki oppostiega oka pusthakanni aavishkarinchindhi. Ah devudey bro amaravati raithulaki support antuney rajadhanini vyethirekinchindhi. Nenu pawan abhimaniney kani nijam matladukovali. Abhimanam antey ela vundalo thelusa.. manam abhimaninchey vadu nijam cheppinapudu support chesi abadham chepinapudu abadham cheppinadu Ani vopukovali. Abadham cheppina thappu matalu cheppina dhaniki support cheyadam adhi abhimanam kadhu bro sadism pichi antaru simple ga jagan gadiki support chestharu valla lage

    • @callmerevo
      @callmerevo 3 месяца назад +5

      ​@@Okna341veellu true abhimanulu kaadu bro.. tappulu matram matladakunda devudu devudu ani vallani vallu mosam cheskuni andarini mosam chese type.. nenu koda pawan kalyan abhimanine but pichi ante em chesina ela una ok anukune type ga undakodadu. Adi manaki and pawan kalyan gariki kooda manchidi kadu. Ee vishayam ee pichi unna vallaki cheppina arthamkadu. Manalni tidtaru

    • @Okna341
      @Okna341 3 месяца назад +3

      @@callmerevo hmmm avunu bro okappudu nenu chiru abhimanini politics loki vachi ysr cheppinatlu chesi tdp rakunda ysr malli cm ayyela chesadu. Idhantha oka plan bro appudu allu Arjun father tho ysr kudhurchukunna oka deal. Ah tharuvatha abhimanam chachipoyindhi chala badha padda. Kani pawan ala kadhu ani anukune vadini. Kani 2019 lo pawan kuda indirectga jagan win ayyedhaniki sahayapaddadu. Kani eesari pawan yemi jagan tho deal ledhu but jagan bjp tho deal pettukoni pawan ni tdp vaipu lekunda chesaru. Venaka bjp nadipinchindhi. Inka chala chala kutralu jariginayi anuko ippudendhuku avanni. Kani ippatiki pawan midha abhimanam vundhi chiru midha poyina pawan midha poledhu. But abhimanam veru nijaalu matladukovadam veru. First nenu ysr abhimanini bro. Nenu 7th class lo vunnapudu chanipoyadu chala badhesindhi because ma jilla vadu cm ayyadu ila dharunamga chanipoyadu ani badha padina. Apudu start ayyindhi bro politics midha interest. Baga study chesa experience chesa ysr chanipoyinandhuku badha padatam waste anipinchindhi. Alanti vadi kosam badha padatam kuda thappu anipinchindhi. Kani jagan ni chusaka ysr kunchamaina manchodu anipinchindhi. Thandri ni minchina dhurmargudu jagan gaadu.

  • @maheshkumarnama507
    @maheshkumarnama507 3 месяца назад +319

    రాజేష్ అన్న నువ్వు పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ చెప్తునవు ....
    నాకేదో డౌట్ గానే ఉంది యే....

    • @vijayalakshmi6828
      @vijayalakshmi6828 3 месяца назад +1

      Veediki siggu sharam ledu kada

    • @srik6066
      @srik6066 3 месяца назад +4

      Chalu bro inka lagakandy

    • @nagumnb9326
      @nagumnb9326 3 месяца назад +9

      Veedni nammakudadu

    • @powerofpeople01
      @powerofpeople01 3 месяца назад +8

      రాజేష్ మహాసేన పవన్ ని సరిగా అర్ధం చేసుకోలేదు అంతే పవన్ అంటే రాజేష్ మహాసేన కు చాల చాల ఇష్టం.. అభిమానం అంబేద్కర్ రాజ్యాంగం మారుతుందేమో అని కొద్దిగా భయపడ్డారు కానీ పవన్ అది జరగనివ్వడు ఆ అన్యాయం సపోర్ట్ చెయ్యడు అది రాజేష్ అన్నకు అర్ధం అయిందను కుంటా..

    • @maheshkumarnama507
      @maheshkumarnama507 3 месяца назад +11

      @@powerofpeople01 పవన్ కళ్యాణ్ గెలవకుండా మేము అడ్డుకుంటం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అని చెప్పిన వాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలవగానే ఇలా అనడం రైట్ హా బ్రో...

  • @chnani3548
    @chnani3548 3 месяца назад +109

    ఒక జనసేన కార్యకర్తగా నా అన్నదమ్ములకు ఒక విన్నపం
    రాజేష్ గార్ని ఏమీ అనవద్దు. ఒకానొక టైం లో పవన్ గార్ని విమర్శించినపుడు అందరం బాధ పడ్డాం కానీ ఒక mla అవ్వాల్సిన వ్యక్తి ఇలా పార్టీ కార్యదర్శిగా మిగిలిపోయాడు,
    అది చాలా పెద్ద శిక్ష.. కానీ తనకి ఒక మంచిరోజు వస్తుంది రావాలనే అందరి మంచి కోరే ఒక జనసైనికుడిగా నేను కోరుకుంటున్నాను...
    ఒక వ్యక్తి 10 లో 2చెడ్డ పనులు చేసినప్పుడు చెడ్డవాడైనపుడు 8మంచిపనులు చేసినప్పుడు మంచివాడు అవుతాడుగా..
    అలానే పవన్కళ్యాణ్ గొప్పతనం కోసం ఎన్నో రోజులు రాజేష్ చాలా మంచిగా చెప్పాడు
    కొన్ని రోజులు అన్నను విమర్శించాడని ప్రతి రోజు పని గట్టుకొని తనపై మానసిక దాడి చేయడం మంచిది కాదు అది జనసైనికుడి లక్షణం కాదు..తనకి ఒక ఫ్యామిలీ ఉంది మనం ఆలోచించాలి..
    జై పవన్కళ్యాణ్ జై జనసేన...🚩

    • @bandikalyani4755
      @bandikalyani4755 3 месяца назад +2

      100% true 👍

    • @kondaruashokkumar8895
      @kondaruashokkumar8895 3 месяца назад +4

      Leadership ki vunda valisina qualities Rajesh mahasena ki asalu levu bro

    • @gopalpangi8924
      @gopalpangi8924 3 месяца назад +1

      Yess👍👌

    • @nani9584
      @nani9584 3 месяца назад

      Pk anna ku vunnaya cheppu bro Anni party lu rajesh mahasenanu vadukunnayi anthe ​@@kondaruashokkumar8895

    • @abhisroyal1308
      @abhisroyal1308 3 месяца назад +1

      Ippudu ilaa matladutunnadu gani okka gannavaram jsp odipoyunte enni maatalu Ane vaado..

  • @b.pithambaram8463
    @b.pithambaram8463 3 месяца назад +18

    రాజేష్ అన్న నీ వాయిస్ టాక్ కవర్ చాలా బాగుంటుంది నీ మంచి వయసు నీ మంచి తెలుగు పాటలు అన్ని మంచి కోసం ఉపయోగించండి మరోసారి పొరపాటు చేయకుండా ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ మీరు జనసేనతో పాటు ఉండండి థాంక్యూ❤❤❤

  • @chinnaravooru5023
    @chinnaravooru5023 3 месяца назад +22

    రాజేష్ గారు నువ్వు జస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు అది కూడా youtube వీడియోలు. కానీ పవన్ కళ్యాణ్ నా నాకు యుగ తెలిసినప్పుడు నుంచి తెలుసు
    ఆయనకి మంచి చేయడమే తెలుసు చెడు చేయడం రాదు జై జనసేన

  • @janasenajohnnyRK
    @janasenajohnnyRK 3 месяца назад +11

    That is ఆంధ్రప్రదేశ్ డూప్యూటీ సీఎం

  • @rathaiahdutta1770
    @rathaiahdutta1770 3 месяца назад +11

    మీరు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు లేకపోతే చాలా విమర్శించేవారు

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 месяца назад

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 3 месяца назад +2

    అతను రీల్ హీరో కాదు రియల్ హీరో అని ప్రపంచం అంతా తెలుసు గా....బ్రో❤

  • @naveenkumar-cl1vo
    @naveenkumar-cl1vo 3 месяца назад +3

    Jai Powerstar Pawan Kalyan ❤️❤️❤️❤️✊Jai Janasena ❤️❤️❤️✊

  • @Belikeabutterfly349
    @Belikeabutterfly349 3 месяца назад +3

    Not 9 hours its 9 days but pspk gaaru 👏👏👏

  • @Babee158
    @Babee158 3 месяца назад

    Thank you brother ardham
    Chesukunnaduku

  • @MadhavaRavuri
    @MadhavaRavuri 3 месяца назад +3

    Super 👍 Jai janasena ♥️

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 месяца назад

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉

  • @venkatpediredla7554
    @venkatpediredla7554 3 месяца назад +4

    ఇదేందయ్యా ఇదీ ycp నుండి జనసేన లొకా మళ్ళీ 😊

  • @hyderabadi2005
    @hyderabadi2005 3 месяца назад +13

    Good job Rajes

  • @ilovejesus7874
    @ilovejesus7874 3 месяца назад

    Really great work brother Pawan Kalyan garu chala manchi vekthi

  • @leelavathisorapalli9697
    @leelavathisorapalli9697 3 месяца назад

    Bane చెప్పావు మిగిలిన29999 ఆడపిల్లలని ఎప్పుడు తీసుకు వస్తారు సర్.

  • @nareshdasangam3979
    @nareshdasangam3979 3 месяца назад +1

    నీకు ఆవేశం తప్పా, అవగాహన శూన్యం రాజేష్ గారు

  • @sattumanjula9172
    @sattumanjula9172 3 месяца назад

    Thanks sir.

  • @gowri3478
    @gowri3478 3 месяца назад +4

    నీకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు..

  • @gouthamjalli1879
    @gouthamjalli1879 3 месяца назад +6

    Jai janasena

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Месяц назад

    Rajesh you doing very good job. Namaste hatsof to you bro.

  • @bhaskar6529
    @bhaskar6529 3 месяца назад +31

    ఎలక్షన్ ముందు ఓడించడి అన్నాడు వీడు

  • @bhukyaroopkukar7313
    @bhukyaroopkukar7313 3 месяца назад +10

    మరి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతవగవ్ సిగ్గుందా ఛీ నీ బతుకు

  • @ShaikHazarthaiah
    @ShaikHazarthaiah 2 месяца назад

    Meru super sir

  • @dasarinagaruju832
    @dasarinagaruju832 3 месяца назад +2

    జై పవన్ కళ్యాణ్❤❤🎉

  • @NagaRajuNatha-vd3pf
    @NagaRajuNatha-vd3pf 3 месяца назад

    జై జనసేన జై జై జనసేన జై

  • @ganiindian6251
    @ganiindian6251 3 месяца назад +6

    Rajesh keep it up

  • @venkatreddy6107
    @venkatreddy6107 3 месяца назад +1

    అన్న మీరు పవన్ కళ్యాణ్ నీ నమ్మండి TQ

  • @saketiganesh7768
    @saketiganesh7768 3 месяца назад +1

    Power of pspk

  • @majjinarendrakumarreddy3287
    @majjinarendrakumarreddy3287 2 месяца назад

    Ji janasena ji power star Pawan Kalyan Sir

  • @nagarajusonti2868
    @nagarajusonti2868 3 месяца назад

    Anna oorpu patti nuvvu janasena vaipu vuntey nenu chala happy feel ayyevadini

  • @besunshine7915
    @besunshine7915 3 месяца назад

    Pavan kalyan garu thana panini thanu nammukunnatu, true hardworker

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 3 месяца назад +2

    Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥

  • @nagannak5377
    @nagannak5377 3 месяца назад

    ఇచ్చిన మాట తప్పడు నా అన్న jai PSPK

  • @jagadishnaidu5967
    @jagadishnaidu5967 3 месяца назад

    Great

  • @rajaboinavenkateswararao2559
    @rajaboinavenkateswararao2559 2 месяца назад

    Great sir

  • @premkumar-wk2og
    @premkumar-wk2og 3 месяца назад

    Rajesh garu thanks for this ..please coordinate with JSP for better good of society..you have to ❤

  • @ShaikHazarthaiah
    @ShaikHazarthaiah 2 месяца назад

    Yes 💯 correct sir

  • @tholetikanakadurgarao2370
    @tholetikanakadurgarao2370 2 месяца назад

    పవన్ కళ్యాణ్ సూపర్ అన్న

  • @gowreekaratam5220
    @gowreekaratam5220 3 месяца назад

    Yes Rajesh anna

  • @NagaMurali-t1l
    @NagaMurali-t1l 3 месяца назад

    Yes u now right anna

  • @mallikarjuna4985
    @mallikarjuna4985 3 месяца назад +2

    E madhya ninnu nammatam kastamga vundi Rajesh garu

  • @3NAD3NAD-r4v
    @3NAD3NAD-r4v 3 месяца назад +2

    👌👌👌👌👌👌👌👌🎉

  • @SurekhaUppuluri
    @SurekhaUppuluri 2 месяца назад

    Hats off

  • @RAJESHC-r8x
    @RAJESHC-r8x 3 месяца назад

    This is realization😊

  • @sainaidu5186
    @sainaidu5186 3 месяца назад

    Jai janasena..❤❤❤

  • @yash-hd9lh
    @yash-hd9lh 3 месяца назад

    That's Pawankalyan is real hero my hero plz like me

  • @sathishreddydesai6507
    @sathishreddydesai6507 2 месяца назад

    Namaskaram swamy neeku

  • @venkataapparaoadari4001
    @venkataapparaoadari4001 3 месяца назад

    Good Ann

  • @prasadnaidu4878
    @prasadnaidu4878 Месяц назад

    Super brother 👍👍

  • @bhaskarreddy8127
    @bhaskarreddy8127 3 месяца назад

    Jai pawanzam

  • @narayanarao-v5c
    @narayanarao-v5c Месяц назад

    Pavan sir super

  • @suritsmdcsuritsmdc6974
    @suritsmdcsuritsmdc6974 3 месяца назад

    Anna super 🙏

  • @munnamunna1777
    @munnamunna1777 2 месяца назад

    Super Anna ❤

  • @harig9420
    @harig9420 3 месяца назад

    Rajesh anna mirante maku dvesham ledhu anna prathi okkaru tappu chestharu but ardham cheuskoni munduku velthe adi manchi parinamam avtundi miru janasena kosam last varaku kastapaddaru chivaralo venudirigaru but ippatiki minchi poyindi m ledhu manchi ga work cheyandi pailitham ade vastundi

  • @VenkateswariYeddula
    @VenkateswariYeddula 3 месяца назад

    👏👏👌🙏

  • @ParuchuriSriinivas-fr7fx
    @ParuchuriSriinivas-fr7fx 3 месяца назад

    ❤cool❤king is on the move❤

  • @kalisettirameshkalisettira631
    @kalisettirameshkalisettira631 3 месяца назад

    Ji power star

  • @raju504u
    @raju504u Месяц назад

    Anna super

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 3 месяца назад

    👍💐

  • @vempatapuyateesh5409
    @vempatapuyateesh5409 3 месяца назад +7

    Good 💯

  • @BRS3456
    @BRS3456 3 месяца назад

    అన్న రాజేష్ అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతనే పోలీస్ వ్యవస్థ పోలీస్ ప్రభుత్వం పని చేస్తుందని అర్థం అంటే అంతకుముందు పోలీస్ వ్యవస్థ పని చేయడం లేదని అర్థం అంటే పోలీసులు లంచం ఇస్తే కామ్ గా ఉంటారు లంచం ఇవ్వకపోతే పనిచేస్తారు అనుకోవాలా లేకపోతే లంచం ఇచ్చి పని చూపించారు అనుకోవాలా అంటే పోలీస్ వ్యవస్థకు ప్రజల మీద బాధ్యత లేదు అంటారా 9 నెలల నుంచి ఎవరు పట్టించుకోలేదు అంటే శిక్ష పోలీసులకు వెయ్యాలి కదా 9 నెలల కింద మిస్సైన అమ్మాయి తల్లిదండ్రులు 9 నెలల నుంచి ఎక్కడ ఉన్నారు ఏ టీవీ ఛానల్ లో ఉన్నారు ఏ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యవస్థ అయితే పనిచేయలేదు ఆ వ్యవస్థని అధికార పోలీస్ అధికారుల జాబులు తీసివేయాలి కదా అప్పుడు చేది వలసింది పోలీసులే ఇప్పుడు చేధించింది పోలీసులే కదా ఏది నిజం అనుకోవాలి మంచి వివరణ చెప్పండి

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 2 месяца назад

    kingg antunaaa ma Annaa 🙏🙏🙏👌👌👍👍

  • @srinagarjun6666
    @srinagarjun6666 3 месяца назад

    Ok thanks bro
    Jai PK
    JAI JANASENA

  • @venkateshbalaga891
    @venkateshbalaga891 3 месяца назад +4

    👍

  • @NagamaniNagamani-yh1vx
    @NagamaniNagamani-yh1vx 3 месяца назад

    Wow

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 3 месяца назад

    Government of india parliament lo minister swayamgaa announced. Please kindly remind it Thank you jaiho bharat

  • @gowrinaidu6399
    @gowrinaidu6399 3 месяца назад

    Super sir

  • @DurgaRaoInapagurti
    @DurgaRaoInapagurti 3 месяца назад

    Nice anna

  • @sattifrnds6258
    @sattifrnds6258 3 месяца назад

    Anna evaru enni poltics chesana Nenu kapu ni kani naku kulam cheppadam Kanna nee abhimani Ani cheptha anna adhi Naku happy

  • @KumbaSomaiah-t8j
    @KumbaSomaiah-t8j 3 месяца назад

    Rajesh Anna ❤

  • @Mahasiva-752
    @Mahasiva-752 3 месяца назад

    మహాసేన రాజేష్ గారు మీరు పవన్ గారికి సపోర్ట్ చేయండి సార్

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 2 месяца назад

    పవన్ గారు నైన్ డేస్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసారు,యెందుకు వైసీపీ వారు సాల్వ్ చేయలేదు.

  • @narasingaraolalam7149
    @narasingaraolalam7149 3 месяца назад +1

    Hi usaravalli Rajesh garu

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 3 месяца назад +1

    9 గంటల్లో కాదు...9 రోజుల్లో అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు

  • @godisgreat460
    @godisgreat460 3 месяца назад

    Welcome బ్యాక్

  • @prathipatirathnababu4989
    @prathipatirathnababu4989 Месяц назад

  • @PradeepKumar-j3w6c
    @PradeepKumar-j3w6c 3 месяца назад

    Vadhu nee support hero..good boy

  • @shankar_kota4448
    @shankar_kota4448 3 месяца назад

    వీడు నక్కరా స్వామి.. వీడిని నమ్మొద్దు... చివరికి వ్యూస్ కోసం ఆడుకుంటున్నాడు

  • @drgadrga9531
    @drgadrga9531 3 месяца назад +1

    Good 😊🎉❤man

  • @vijayalakshmilakshmi7245
    @vijayalakshmilakshmi7245 3 месяца назад

    Jai pawAr star

  • @nagillanagaraju1567
    @nagillanagaraju1567 3 месяца назад

    Jai janasenna

  • @sajidamohammad9907
    @sajidamohammad9907 3 месяца назад +3

    Super Rajesh garu
    నిజాయితీగా మాట్లాడతారు🎉🎉

  • @kkala6843
    @kkala6843 3 месяца назад +1

    రాజేష్ గారు మొదట్లో మీరు జనసేన పక్షంగా మాట్లాడారు తరువాత మీరు వ్యతిరేకంగా మాట్లాడారు కానీ మరల janasena పవన్ కళ్యాణ్ గారు గూర్చి పోసిటివేగా మాట్లాడుతున్నారు ఎందుకనీ రిప్లై ప్లీజ్ ...

  • @yuganderram2644
    @yuganderram2644 3 месяца назад

    దారికి వచ్చిండు తమ్ముడు

  • @KasimKasim-ch2bo
    @KasimKasim-ch2bo 2 месяца назад

    Eppudu Anna

  • @PHARMAONE-s3y
    @PHARMAONE-s3y 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @janasenayuvasena3925
    @janasenayuvasena3925 3 месяца назад

    నీలాంటి వాళ్ళని నమ్మి లేపడం మా బుద్ధి తక్కువ నీ బజన ఇంక ఎవరు నమ్మరు రాజేష్

    • @nani9584
      @nani9584 3 месяца назад

      Chudu brother mi nammakam tho maku Pani ledhu nuvu mamalini lepavalisina Pani ledhu

  • @sreedevi8023
    @sreedevi8023 2 месяца назад

    Meeru emi cheppina adi nijam

  • @ramamohan6332
    @ramamohan6332 3 месяца назад

    E Rajesh ni nammalemu

  • @rahulshyam1117
    @rahulshyam1117 3 месяца назад +1

    Plate changed ah😂 malli bro

  • @yelamanchilidurgaprasad7100
    @yelamanchilidurgaprasad7100 3 месяца назад

    Oosaravelli lati vodivi 👌

  • @madhurama6401
    @madhurama6401 3 месяца назад

    Ji pspk ji bheem