The Dark Side of Vasco da Gama

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 8

  • @Akashkumargs
    @Akashkumargs 5 месяцев назад +1

    Shame on our education system

  • @Kumar-vr4er
    @Kumar-vr4er 7 месяцев назад +12

    రఘోత్తమ రావు గారు! ఈ విషయాలపై అప్పట్లో *Urimi* అనే మలయాళ చిత్రం (పృథ్వీరాజ్ సుకుమార్, జెనీలియా, నిత్యమీనన్, విద్యాబాలన్.‌‌..) కూడా వచ్చింది. అసలు మా చిన్నతనంలో వీడి గురించి చరిత్రలో చదువుకున్నది అంతా శుద్ధ తప్పు అని తెలిసింది. వాడు చేసిన ఘోరాలు ఎన్నో ఉన్నాయిట.

    • @raghothama
      @raghothama 7 месяцев назад

      ఉరుమి కొద్దిగా చూసానండి. అందులో ఈ ఘటనలున్నాయి. కానీ కొంత కల్పనలు కూడా చేర్చారు.

    • @Kumar-vr4er
      @Kumar-vr4er 7 месяцев назад +2

      @@raghothama నిజమేనండి. సినిమా నడవాలంటే కొంత కాల్పనికత అవసరమౌతుంది కదండి.

  • @RR-ic8ui
    @RR-ic8ui 7 месяцев назад +6

    Portuguese committed many atrocities in India in the name of religion , India should not forget

  • @Chanakyashala
    @Chanakyashala 7 месяцев назад +5

    ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు...వస్కో డి గామా ఒక (యౌవన దేశం ) అంటే ఇప్పుడు యురోపియన్ దేశాల్లో దోంగ మాములు దోంగ కాదోండయ్ గజదోంగ,జేబు దోంగ, విడ్ని అక్కడి పెద్దా మనుషులే విడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు... నువ్వు భారత భూభాగంలో లోకి వేళ్ళు అక్కడ దోరికనంత దోచుకో అని పంపారు....మనం కర్మ కాకపోతే ఈరోజు గోవా నగరంలో...ఈ దోంగ పేరుతో రోడ్డు ఉంది గల్లి ఉంది ఇప్పటివరకు మార్చలేదు సికింద్రాబాద్ నుంచి దోంగ పేరుతో ట్రైన్ కూడా ఉంది ఇప్పటివరకు మార్చలేదు.....

  • @venkatsairevanth4894
    @venkatsairevanth4894 7 месяцев назад +1

    Ilanti oka vedava gurinchi mana books lo goppaga chepparu, e okka incident chaalu manam history ni entha thappuga thalaku ekkinchukuntunnamo ani...idantha e scamgress government manaki nerpistunnaru...