దయచేసి అందరు తప్పకుండ ప్రార్థనలో ఏకీభవించండి..ఉదయకాల తగ్గింపు ప్రార్థన

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 61

  • @udaypuramkalidas8937
    @udaypuramkalidas8937 8 дней назад +1

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @VenkateswarluGumma-tc3gk
    @VenkateswarluGumma-tc3gk 9 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ఆమెన్

  • @NaguCh-s9c
    @NaguCh-s9c 8 дней назад

    Amenn❤ 🙏🙌🙏🙌🙏🙌❤

  • @nekkalapudisujathachowdary8433
    @nekkalapudisujathachowdary8433 7 дней назад

    ఆమెన్ ❤️

  • @bhavithamahesh5498
    @bhavithamahesh5498 9 дней назад +1

    వందనాలు సిస్టర్
    మా బాబు కొరకు ప్రేయర్ చేయండి సిస్టర్
    ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @BashipanguMadhu
    @BashipanguMadhu 9 дней назад

    Praise the lord సిస్టర్ 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      Praise The Lord బ్రదర్ 🙏🙏🙏

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 7 дней назад

    Praise the Lord👏
    Amen👏

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 6 дней назад

    Halleluya👏👏👏👏👏👏👏

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 9 дней назад

    వందనాలు అమ్మ గారు 🙏🙏🙏

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 9 дней назад

    Vanedanalu sister makudubham koruku prayer cheyandi amma appullu unni bangaram takattulo unni amma prayer cheyandi amma

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      సిస్టర్ మొదట మీరు దేవునికి దగ్గర అవ్వండి యేసయ్య మీద విశ్వాసం నమ్మకం ఉంచండి ప్లీజ్ బంగారం గురించి మర్చిపోండి ప్లీజ్

  • @jagadishmerugu4414
    @jagadishmerugu4414 9 дней назад +2

    వంద నలు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @BashipanguMadhu
    @BashipanguMadhu 9 дней назад +1

    Yes lord 🙌

  • @MekaRamsai
    @MekaRamsai 9 дней назад +1

    Ammen🙏🙏🙏🙏

  • @PrabhavathiNukathoti-lm6bk
    @PrabhavathiNukathoti-lm6bk 9 дней назад

    Ma family kosam prayer

  • @MarkImmanuyelkhajipet
    @MarkImmanuyelkhajipet 9 дней назад +1

    ఆమెన్ 🙏🏼

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 9 дней назад

    Ma ammyai exams baga rayataniki. Prayer cheyandi amma

  • @Bheemaraju143
    @Bheemaraju143 9 дней назад

    వందనాలు సిస్టర్ నా భార్య హెల్త్ బాగులేదు సిస్టర్ పార్ధునా చేయండి సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్

  • @selveenaare
    @selveenaare 9 дней назад

    Amma 🙏🙏pary for my sons selvan shanan

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @DurgaKasani-h6g
    @DurgaKasani-h6g 9 дней назад

    Prise the lord🙏🙏sister

  • @prashanthiblessy7559
    @prashanthiblessy7559 9 дней назад

    Praise the Lord sister mee prayer naaku chalaa ballan esthundhi nenu ennthoo badhaloo unnanu kani me prayer vinnaka chalaa dharam vachendhi prati vishayaniki Dheuvnimedha adharapadi undaalini ardham iendhi thank you soooo much 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      సిస్టర్ ప్లీజ్ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ప్లీజ్

  • @DswaroopaMark
    @DswaroopaMark 9 дней назад

    Prise the lord sister 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏

  • @LalithaChlalitha
    @LalithaChlalitha 9 дней назад +2

    Amen praise the lord Jesus sister ma pillalu manchi arogyam steady kosam please prayer 🙏🙏🙏 chyandi please maku vandanalu

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      అమ్మ వందనాలు తప్పకుండ చేస్తాను 🙏🙏🙏

  • @tallurilokeshsai8806
    @tallurilokeshsai8806 9 дней назад

    Praise sister na paru lakshmi ma pillaku jobs koru prayer🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్ 🙏🙏

  • @jhansirani4693
    @jhansirani4693 9 дней назад +1

    Amen

  • @dakarapkavitha8664
    @dakarapkavitha8664 9 дней назад

    Praise the lord Sister

  • @BashipanguMadhu
    @BashipanguMadhu 9 дней назад

    ప్రేయర్ for మై ఫ్యామిలీ 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్

  • @naredlavajram
    @naredlavajram 9 дней назад

    Sister ma kutubam koraku prear cheyadi🙏🙏🙏🙏

  • @SKROHANHYDERABAD
    @SKROHANHYDERABAD 9 дней назад +1

    AMEN

  • @JMariyababu-z6s
    @JMariyababu-z6s 9 дней назад

    🙏🙏🙏🙏

  • @Venkanna-fp6jw
    @Venkanna-fp6jw 8 дней назад

    Praise the lord 🙏 sister nà kosam na waif kosam preyar cheyamani request chesuthunanu sister 🙏😭 garbhafalam kosam devudu mimmalani gayapakam chesukovalani 😢😢😢😢😢😢😢

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్ కానీ మీరు ఏదైనా విషయం లో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి కన్నీటి తో దేవుని క్షమాపణ అడగండి ప్లీజ్

  • @chinnidaniel9696
    @chinnidaniel9696 8 дней назад

    Na భర్త maralani nato kalisi undalani ప్రార్ధన cheyandi సిస్టర్ na భర్త nanu chusukovalani nato kalisi undalani 4 years నుండి aduru

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      సిస్టర్ మీ తప్పు ఏదైనా ఉంటే దయచేసి మీ భర్త తో సమాధానపడండి ప్లీజ్ అప్పటికి తన మనసు మారకపోతే భారంగా ప్రార్ధన చేద్దాం ప్లీజ్ సిస్టర్

  • @payamsanthoshi1637
    @payamsanthoshi1637 9 дней назад

    I'm santhoshi.,.. Naku అనేక బాధలు, కష్టాలు..... ఆర్థికంగా బాధలు hemi లేవు but children లేరు, ఆరోగ్యం లేదు, భర్త వలన బాధలు (పదే పదే padipothunnadu (తాగుడు). ..chela బాధ గా ఉంది.... నా భర్త పేరు దయాకర్ plz మా కోసం prayer cheyyandi అమ్మ... వందనాలు

    • @swarupabojja963
      @swarupabojja963 9 дней назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీ ఆలోచన మొత్తం యేసయ్య మీద ఎప్పుడైతే పూర్తిగా ఉంచుతారో అప్పుడే మీకు శాంతి సమాధానం ప్రార్ధన కు జవాబు వస్తుంది ప్లీజ్

    • @payamsanthoshi1637
      @payamsanthoshi1637 8 дней назад

      మా వారు songs కూడా రాస్తారు, ఈ మధ్య క్రిస్టమస్ song కూడా యూట్యూబ్ lo రిలీజ్ చేశాము, Church lo ఒప్పుకుంటారు hika నుండి తగాను అని కానీ మరల pade పదే అదే తప్పు చేస్తున్నారు,henduku తాగుడు పై జహించలేక పోతున్నారో అర్థం కావటం ledhu, తన valana Naku manashinkanga chela వేదన, బాధ కి గురి అవుతున్నాను,hendukante నేను టీచర్... పిల్లలు, పిల్లల పేరెంట్స్ ఆయన తాగాక చూస్తున్నారు, నాకు school లో సొసైటీ లో హేమి విలువ ఉంటుంది,respect untunndi

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      @@payamsanthoshi1637 సిస్టర్ ప్లీజ్ అలాంటి ఆలోచన మీ మనసులోకి రానివ్వద్దు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది కదా ప్లీజ్ మీరే అర్ధం చేసుకోవాలి నా భర్త కు నా యేసయ్య తండ్రి పాటలు రాసే తలాంతు ఇచ్చాడు అంటే నా యేసయ్య దృష్టిలో నా భర్త ఉన్నాడు కచ్చితంగా నా భర్త ను మారుస్తాడు నా యేసయ్య అప్పటివరకు నేను ఓర్పు సహనం తో నా తండ్రి పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటాను అని మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు ఆలోచిస్తారో అప్పటినుండి మీ భర్తలో మార్పు మీకు కనిపిస్తుంది ప్లీజ్ మీ ఓర్పు సహనం భర్త కు లోబడి వాక్యం ప్రకారం నడుచుకోండి ప్లీజ్ మీ ఆలోచన మార్చుకుంటేనే యేసయ్య కార్యం చేస్తాడు ప్లీజ్

  • @bujjammaeeti1200
    @bujjammaeeti1200 8 дней назад

    Amma vandanalamma naperu santhi kumari madhi nellor nenu chala appullo vunnanu andhukani emicheyalo ardham kavatledhu amma nagurunichi prarhdan cheyandi thalli garu

    • @swarupabojja963
      @swarupabojja963 8 дней назад

      అమ్మ తప్పకుండ చేస్తాను కానీ మీరు మీ సొంత ఆలోచన తో అప్పులు చేసుంటే దయచేసి కన్నీటి తో దేవుని క్షమాపణ అడగండి ప్లీజ్

  • @BashipanguMadhu
    @BashipanguMadhu 9 дней назад

    😢😢😢

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 9 дней назад

    అమ్మ గారు నాకు ఆలోచనలు ఎక్కువ గా వున్నాయి నేను ఏమి పని చేసుకోలేకపోతున అమ్మ గారు

  • @UshaPuram-st2sf
    @UshaPuram-st2sf 9 дней назад

    Sister Naku job ravalani prayer cheyandi

  • @kruparamakuri8159
    @kruparamakuri8159 6 дней назад

    Praise the Lord sister sister Nana Doughter Marrage Koraku prayer chayandi please sister please

  • @BashipanguMadhu
    @BashipanguMadhu 9 дней назад +1

    ఆమెన్ 🙏🙏

  • @sudharani2106
    @sudharani2106 9 дней назад

    Praise the Lord sister

  • @NivaganiBhavani-k5p
    @NivaganiBhavani-k5p 8 дней назад

    Amen