వృధాప్యంలో ఉన్న తల్లి కోసం ఆరాట పడుతున్న కొడుకు | Sreedevi Helping Poor People | Ms Sridevi

Поделиться
HTML-код

Комментарии • 328

  • @bhimavaramjhansiroy6647
    @bhimavaramjhansiroy6647 10 месяцев назад +7

    శేఖర్ గారికి ధన్యవాదములు..శ్రీదేవిగార్కి నా హృదయపుర్వక వందనములు ..❤❤❤

  • @vasavigollapalli4192
    @vasavigollapalli4192 Год назад +71

    బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మంచి పని చేస్తున్న మీకు దేవుడు తోడై యుండును గాక .

    • @narsyadhurs5468
      @narsyadhurs5468 Год назад +3

      Well said 👏👏👏 praise the Lord 🙏 medam

  • @krishnadammu9472
    @krishnadammu9472 Год назад +136

    శ్రీ దేవి అక్క మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అందరి దేవుళ్ళని వేడుకుంటున్నాము శేఖర్ గారికి ధన్యవాదాలు అండి

  • @gramanarao4013
    @gramanarao4013 Год назад +55

    మీకు ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యలతో చల్లగా చూడాలి.

  • @ushajakkula2941
    @ushajakkula2941 Год назад +42

    మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు శ్రీదేవి సిస్టర్ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @shailajayanna3591
    @shailajayanna3591 Год назад +58

    Hii అక్కా... Thank u so much శేఖర్ గారు, మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు సంతోషంగా, ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యేసయ్య నీ కోరుకుంటున్న 🙏🙏💐💐

  • @kinnerathoughts
    @kinnerathoughts Год назад +34

    చాలా మంచి పని చేశారు శేఖర్ గారు మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే కొంచెం అన్న సమాజం 👏👏 మనకున్న దాంట్లో ఎంతోకొంత సాయం చేస్తున్న వాళ్ళు ఉండబట్టే మనందరం ఎలా ఉన్నాము భగవంతుడు ఎక్కడో మనం మధ్య లోనే ఉంటారు ఎంతో అమాయకంగా దేవుడు ఎంతో మంచివాడు అని అనుకోవాలి ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టి చదువులు చెప్పించి మా బిడ్డలు మాలాగా కష్టపడుతూ అనుకున్న వారికి (వాళ్లు కన్నతల్లిని క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు అన్నావు, మాకు దరిద్రంలో పట్టావు, నువ్వు చేసావ్ ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు 40 ఏళ్లకే 50 తల్లితండ్రులు చావమని డైరెక్ట్ గా అడుగుతున్నారు,) వాళ్ళ కన్నా ఈ దేవుడు ఏదో ఒక పని చేసుకొని తల్లిని కంటికి రెప్పలా,,👏👏👏

  • @sivakumargolla1529
    @sivakumargolla1529 Год назад +14

    శ్రీదేవి అక్క మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అలాగే శేఖర్ అన్న ఇల్లు కట్టించి ఇచ్చినందుకు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. 🥰😍😍😍

  • @satyavathipeturupakruthikamana
    @satyavathipeturupakruthikamana Год назад +32

    చాలా బాగా చెప్పారు శ్రీదేవి సిస్టర్ శేఖర్ గారు గురించి... మీరు కూడా చాలా చాలా బాగా మాట్లాడారు...

  • @smani4540
    @smani4540 Год назад +7

    దేవుడి పేరు పెట్టుకున్న నువ్వూ నిజం గా దేవుడివి. శ్రీదేవి గారికి పద్మశ్రీ అవార్డు ఖచ్చితం గా ఇవ్వవలిసిందే! శ్రీదేవి గారిని ఆ శ్రీమాన్ నారాయణుడి ఆశీర్వాదాలు ఎల్లా వేళల ఉండాలని కోరుకుంటున్నాను.

  • @swaroopan6257
    @swaroopan6257 Год назад +5

    అక్క నాకు ఇలాంటి అవకాశం రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.మీలా సేవ చెయ్యాలని వుంది.

  • @ramurolla9387
    @ramurolla9387 Год назад +11

    హాయ్ అక్క, మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ సంతోషంగా ఆరోగ్యం గా వుండాలని కోరుకుంటున్నాను అలాగే, ఇంకా ఇలాంటి సేవలు, చేయాలని ఆశిస్తున్నాను, శేఖర్ గారికి ధన్యవాదాలు అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్

  • @usha8304
    @usha8304 Год назад +7

    Papam amayakam ga unnaru iddaru vallaki illu kattinchina Shekhar garu nijamaga great

  • @bopparammilkey5140
    @bopparammilkey5140 Год назад +15

    శేకర్ గారికీ 🙏 ధన్య వాదాలు

  • @prasadyarappa5556
    @prasadyarappa5556 Год назад +3

    Akka hats off you.......feeling overwhelmed when they blessing you " నీ పిల్ల పాపాలు చెల్లగ ఉండాలి" that's the greatest blessings for any human.....👍🙏

  • @PrakashPrakash-gm7lg
    @PrakashPrakash-gm7lg Год назад +7

    మేడం తినడానికి తిండి లేని వాళ్లకి ఇలా సహాయం చేస్తున్నారు. మీరు గ్రేట్ మేడం. నిజంగా
    మీరు ఇలాగే అందరికి సహాయం చేస్తూ ఎప్పుడు సంతోషంగా బాగుండాలని అ దేవుడ్ని 🙏🙏🙏కోరుకుంటున్నాను

  • @maryamaryaa381
    @maryamaryaa381 Год назад +35

    దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్ నిన్ను దీవించునుగకఅమెన్

  • @sabinak1003
    @sabinak1003 Год назад +29

    మత్తయి 5: 6
    నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 Год назад +7

    🙏 sridevi gaaru ,, అందరికీ చాలా help చేస్తూ ఉన్నారు. May God Bless U Mam.

  • @Raj17854
    @Raj17854 Год назад +4

    థాంక్యూ చాలా వెరీ మచ్ అక్క 👏👍👍 ఇన్సానియత్ జిందాబాద్ ✌️✌️👏👏👌👌🤗🤗💝💝🙏🙏🙏🙏

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 Год назад +2

    సిస్టర్ 🙏మీరు చల్లగా ఉండాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నాను... నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.. సిస్టర్

  • @aniloffical1156
    @aniloffical1156 Год назад +1

    Nv great brother, hats of to sridevi garu, మేడం నేను ఇంతవరకు యూట్యూబర్ కు, కామెంట్ చేయలేదు first time🙏🙏

  • @brk.1974
    @brk.1974 Год назад +17

    GOD BLESS YOU AMMA SRIDEVI .దేవుడు మిమ్మల్ని బహుగ దీవించును గాక.🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 Год назад +5

    నమస్కారం శ్రీదేవి అక్క గారు నువ్వు ఎంతో మందికి లేని వారికి సహాయం చేస్తున్నావు ఆ దేవుడు నిన్ను నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @govindaswamy1299
    @govindaswamy1299 Год назад

    శ్రీదేవి గారు మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ యొక్క తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఇలాంటి కూతురు పుట్టినందుకు శ్రీదేవి గారు మీకు కృతజ్ఞతలు మీ సేవ చాలా గొప్ప మనసుతో చేసినది

  • @Tinkuuuu_official
    @Tinkuuuu_official Год назад +7

    Intha pedarikamlo kuda... Sagam vere vallaki echestunnadu... Entha manchi manasu... This family 100℅ deserve that help... I am happy for that 😊👏 good work sreedevi garu

  • @sardabattini7308
    @sardabattini7308 Год назад

    Shekhar sir help chesinanduku thank u sir...Inka sridevi madam ante nijangane good persion

  • @jairajmahatma5878
    @jairajmahatma5878 Год назад

    గ్రేట్ సర్వీస్ శ్రీదేవి గారు..ఈ విడ్ చూడగానే కళ్ళు చెమర్చాయి.. మా చంద్ర శేఖర్ సర్..నిజంగా వారికి గూడు కట్టిన మనసున్న దేవుడు..జైరాజ్, జర్నలిస్ట్, vzm

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 Год назад +4

    మీరు నిండు నూరేళ్ళు ఆయుఆరోగ్యాలతో చల్లగా బ్రతకాలని భగవంతున్ని ప్రార్థిస్తూ న్నానమ్మా.

  • @Raj17854
    @Raj17854 Год назад +5

    అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ అమీన్ 🤲🕋

  • @vapparaovapparao5804
    @vapparaovapparao5804 Год назад +1

    సూపర్ అమ్మ

  • @adimondi697
    @adimondi697 Год назад +1

    మంచి సహాయం చేశారు గుడ్ లక్

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 Год назад +1

    తమిళనాడు లో కంజికోవిల్ అమ్మన్ గుడి ఉంది,, ఆ అమ్మ వారే మీరు

  • @PrudhvilavanyaChprudhvi
    @PrudhvilavanyaChprudhvi 3 месяца назад

    నిజంగా నువ్వు దేవుడు తమ్ముడు😊

  • @sharatthbabu5893
    @sharatthbabu5893 10 месяцев назад

    శ్రీదేవి అక్క మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి 🙏

  • @mvanandmv1130
    @mvanandmv1130 Год назад +1

    అమ్మ బంగారు తల్లి ని లాంటి అమ్మ నీ కన్న తల్లి తండ్రి చాలా

  • @MBanda-sn2fm
    @MBanda-sn2fm Год назад

    మీరుబాగా ఇబంది పెడుతున్నారు ⭐️⭐️

  • @ramyalikitha6221
    @ramyalikitha6221 Год назад

    Ee age lo thana thallini chusukuntunadu ante great andi athanu sridevi garu miru chala great

  • @eswarrao6953
    @eswarrao6953 Год назад

    అమ్మా శ్రీదేవి మీరు ఎంతోమంది పేద వారికి సేవ చేస్తున్నారు. ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, యెల్లవేళల కాపాడాలని ప్రార్థిస్తూన్నాను. మీరు ఎంత cash ఇస్తూన్నారో చెప్పండి. అందులో తప్పు ఏమీ లేదు కధా. May God Almighty Jesus protect you in his hands.

  • @jyothivijay8856
    @jyothivijay8856 Год назад +1

    Super Andi god bless u both of you

  • @kirankrupa7421
    @kirankrupa7421 Год назад +1

    Shekhar garu మీరు సూపర్ sir

  • @mohankrishna291
    @mohankrishna291 Год назад +3

    Thank you shakar garu 🙏🏻

  • @lakshmilakshmi9705
    @lakshmilakshmi9705 Год назад +2

    Tq శేఖరుగారు

  • @karunavalki
    @karunavalki Год назад +2

    Lots of respect to shekhar garu and sridevi garu..

  • @allurajkumar4581
    @allurajkumar4581 Год назад

    Great Sri Devi madam god bless you

  • @SubbaraoTatavarthi-j9x
    @SubbaraoTatavarthi-j9x Год назад +1

    దేవుడి కి వందనం.

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Год назад

    Daughter Sreedevi My 💓 Blessings To You. Amma Thama Sevalu Appricated. Kaani Anni Poores Cases Treat Chesthunnaru Maaku Tears Vasthunnai. Keep it Up.

  • @bhanusrisri44
    @bhanusrisri44 Год назад +1

    E family ni chustunte entho manchi lesson nerchukovachu anipistundi anni bagundi kuda parents ni pattinchukokunda ego tho pogaru tho parents ni road la midha vadilese vallaki buddhi ravali ani korukuntunnanu really chala great devudu garu god bless you andi akka miku sekhar gariki kuda thank you so much 🙏🙏🙏devudu mi eddari family's ni challa ga chudali🙂

  • @narayanakongani797
    @narayanakongani797 Год назад +1

    God bless you sister for your helping hands

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Год назад

    Sridevi 👌 super,Great job, God Bless 🙌 u maa.😍

  • @pavanrider9261
    @pavanrider9261 Год назад

    Thanks shekar Anna thanks sreedevi akka

  • @aaminafathimaa
    @aaminafathimaa Год назад +1

    Sreedevi you are a Gem dear sis. The mother is blessed to have a son like you in these days. My mother died with a wish to see his sons, not even they called and spoke to her. This society became very evil.

  • @rajannakasarlawar9105
    @rajannakasarlawar9105 Год назад +1

    Sridevi you are great,doing good job for poor people,GBU.

  • @lakshmiv4984
    @lakshmiv4984 Год назад

    శ్రీదేవి గారు మీరు బావుండాలి

  • @endanigowrish4007
    @endanigowrish4007 9 месяцев назад

    Miru chesina seva adbhutham amogham 😊 shivayya ashissulu yeppudu miku undali 😊

  • @organicvykuntam...9195
    @organicvykuntam...9195 Год назад

    Akka me parents...ki padabivandanalu talli...me lanti akkani maku echinaduku...melanti varu uriki okkaru untay chalu akka..nenu kuda naku tagina sahayam pedavallaki chestunaa akka..Maadi kuda vizianagaram district nay akka.. love you Akka

  • @AnilKumar-tr5xi
    @AnilKumar-tr5xi Год назад +1

    Vallaki Sarukulu echina Sai gariki chala thanks, Sai garu appudu elane sarukulu panchalani korukuntunna 😍

  • @Nani-xi7yn
    @Nani-xi7yn Год назад +1

    God bless you forever akka, iam very very like u akka, I will preyar for u God gives you gud helth. Thank you soo much for you helping poor peoples.

    • @Nani-xi7yn
      @Nani-xi7yn Год назад +1

      And thanks for shekhar sir God bless you.

  • @chsai51
    @chsai51 Год назад

    హాయ్ అక్క మీరు చాలా మంచి పని చేస్తున్నారు అయితే మీ సహాయం గురించి వేరే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వా లో తెలియజేయండి మీ మెయిల్ ఐడి ఏమైనా ఉంటే దయచేసి రిప్లై ఇవ్వండి

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Год назад

    Really u so great 👌👌👌👌👌
    Evvaru Leni sayam gurinchi eduru chustuna,vallaki saraina samayamlo
    Vallaki sayam chesi vallu eppudu Leni santoshanni vallaki kakugajesi nanduku ,valla kallalo anandam chustunte chala happy ga anipinchindi
    Thank you for helping all such people,
    U so great good keep smile always 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @village...farmerstraguless1305
    @village...farmerstraguless1305 Год назад +1

    Akka.. Miru chala goppa varu akka

  • @kushi_datta
    @kushi_datta Год назад +5

    మీ సాయం అమ్ముల్యమైనది
    మీ ప్రేమ వెలకట్టలేనిది 🙏🙏❣️

  • @soul.pictures_from.pencil.01
    @soul.pictures_from.pencil.01 Год назад

    Sridevi garu mee lantii valla memu kuda chalaa inspire avuthunnam

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад

    Sreedevi gaaru mimmalni ah devudu astaisvaryalatho ,aarogyam baagundali ,,

  • @kbmuthu1990
    @kbmuthu1990 Год назад

    Super akka...great 👍

  • @kotaridemudu5288
    @kotaridemudu5288 Год назад +1

    Akka meru chesina sahayam chala manchidi a devudu ninnu challaga chudali akka

  • @daveedugalipothula8361
    @daveedugalipothula8361 Год назад +3

    GREAT JOB 👍 GODBLESS YOU MADAM 🙏

  • @ChinnaKanem
    @ChinnaKanem Год назад

    Super.medam.👌👌👍🙏🙏

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Год назад

    Sridavi nuvu challaga undali god bless you 🙏

  • @Suryalaxmi-qs2sz
    @Suryalaxmi-qs2sz Год назад

    Akka meru super hats off you

  • @g.sandhya6104
    @g.sandhya6104 Год назад

    God bless you Shridevi garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Thank you Shekhar garu..🙏🏻🙏🏻💐

  • @umadevi2808
    @umadevi2808 Год назад +1

    Sekargaru srithalli God bless you

  • @shaikfarheenmashallaha8158
    @shaikfarheenmashallaha8158 Год назад +1

    SriDavi garu meri super

  • @YapadaLakshmi
    @YapadaLakshmi Год назад +1

    ❤❤❤❤❤❤❤

  • @tazreenkhan7701
    @tazreenkhan7701 Год назад

    Sridevi. Thanks

  • @bhavanishankar8242
    @bhavanishankar8242 Год назад

    Sridevi garu great

  • @MPeeter104
    @MPeeter104 Год назад

    Really hart full thanks Sister

  • @ravindrakumareada992
    @ravindrakumareada992 Год назад

    Sreedevi garu God bless you madam

  • @villageumavlogs
    @villageumavlogs Год назад

    Akka nelantollu inka vnadhiku I'm so happy akka ur always good 👍 akka

  • @ramubujji7439
    @ramubujji7439 Год назад

    Thankyou 🙏 super 👌

  • @IshwaryaNaga-if3gk
    @IshwaryaNaga-if3gk Год назад

    Shekar garu ur great

  • @nainiswapna7804
    @nainiswapna7804 Год назад

    Great akka

  • @md.junaid2405
    @md.junaid2405 Год назад +1

    Super mam 💖

  • @gangadevineeluri5405
    @gangadevineeluri5405 Год назад

    Thank u madam iam big fan of you

  • @lipsynani1430
    @lipsynani1430 Год назад

    Akka nv chala great god bless u

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Год назад

    Sri Devi sister ni, Shekhar gari ki.... Aa Devudu Ellappudu Challa ga CHUDALANI.... Aa Bhagavanthunni KORUKUBTUNNANU.... 🙏🙏🙏🙏

  • @nehemyaayela1957
    @nehemyaayela1957 Год назад +1

    May God bless you with all of your family members Amma

  • @lalitarekha1555
    @lalitarekha1555 Год назад

    ఎంత మంచి గుణం అతనిది

  • @RaviRavi-ol6jy
    @RaviRavi-ol6jy Год назад

    Akka niku nenu pedda fan akka

  • @kbmuthu1990
    @kbmuthu1990 Год назад

    God bless you akka...akka

  • @KotaPaliSuresh
    @KotaPaliSuresh 10 месяцев назад

    Great job sister'

  • @sridevielgapally9062
    @sridevielgapally9062 Год назад

    God bless you with good health. Appreciate your help

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад

    Dabbulu undi kanna vaallani choosukoni e prapancham lo ,,talli ni baaga choosukuntunna eeyaniki ninanga hatsoff ,, ilanti vallaki help cheyali financial ga ,,,Sekhar gaaru ,, nijanga great ,,❤❤❤ ,, meelanti vaallu challaga undali ,,

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 Год назад

    🙏 ఇంత కన్నా నేను ఏమి మాట్లాడలేను పేదల పెన్నిధి మీరు.. 🙏

  • @lalithap5526
    @lalithap5526 Год назад

    Supar akka

  • @VinukondaSwapnapriyaVinu-yb7mm

    Super akka

  • @RajuRaju-ow7ej
    @RajuRaju-ow7ej 11 месяцев назад

    Super madam 🙏🙏🙏

  • @sangitaraoravibabuGaru
    @sangitaraoravibabuGaru Год назад

    Good job Akka

  • @premanandsavara3864
    @premanandsavara3864 Год назад

    Your great heart madam.god bless you.

  • @Ramakrishna1
    @Ramakrishna1 Год назад

    ధన్యవాదములు అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏