నేటికీ సమాధి నుండి పలుకుతున్న స్వామి తెలంగాణలో.... // Today Swami speaks from the grave in Telangana
HTML-код
- Опубликовано: 6 фев 2025
- సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పచ్చని అడవులలో కొలువై ఉంది ఈ పాండురంగ ఆశ్రమం... వంద సంవత్సరాల క్రితం ఈ అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని చుట్టుముట్టు జిల్లాలలో ఆధ్యాత్మికతను ప్రసరింపజేసిన మహానుభావులు భావానంద స్వామి. నిత్యం పాండురంగ స్వామి ఆరాధన చేస్తూ ఈ క్షేత్రంలోనే సమాధి అయ్యారు భావానంద స్వామి. నేటికీ సమాధి నుండే పలుకుతూ ఎందరో భక్తుల సమస్యలను తీర్చిన నవ నారాయణుడు భగవానంద స్వామి. ఈ ఆశ్రమాన్ని దర్శిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అన్నది భక్తుల అభిప్రాయం. నిత్య అన్నదానాలతో అలరాడుతున్న క్షేత్రం పాండురంగ ఆశ్రమం ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తే మనసంతా ఆహ్లాద భరితమే ... తెలంగాణలో మరో పండరీపురం ఈ పాండురంగ ఆశ్రమం... ఈ క్షేత్రాన్ని దర్శించి పాండురంగడు. భావానంద స్వామి కృపకు పాత్రులుకండి.. మీ విలువైన కామెంట్లు రాసి మా శ్రీకరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు... మీ పత్తిపాటి రమణాకర్. సెల్ 9849298297.
#saibaba
#pandurangamahatyam
#god
#asramam
#bavanadaasramam
#samadi
#bajan
#dacumentry
#documentary
#shiridi
#baba