ఇంటి ప్లాను తయారు చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి..?(స్థలం తక్కువగా ఉన్నప్పుడు ప్లాన్ .?)

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Description:
    సత్య టాక్స్ కి స్వాగతం సుస్వాగతం
    మా ఛానల్ లో ప్రసారమయ్యే విశయం కేవలం మీకు వాస్తు పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియోలు చేస్తున్నాము, ఈ వీడియోలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని అనుసరించే ముందు మీ దగ్గరలో ఉన్న నిపుణులు యొక్క సలహాలు తీసుకోండి... మీ యొక్క నష్టాలకు నేనూ గానీ మా ఛానల్ గానీ బాధ్యత వహించదు.
    ఇట్లు
    సత్య టాక్స్

Комментарии • 6

  • @venkataraoganti
    @venkataraoganti Год назад +1

    నమస్కారము గురువు గారు.
    ఇంటి ప్లాన్ ఎలా డ్రా చేయాలి. బేడ్ రూంలు, కిచెన్, బాత్ రూంలు కు ఇంటి గోడలు యెుక్క మందము తో లెక్కలతో సహ వివరిస్తూ ఒక వీడియో చేయండి.

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      నా ఛానల్ watch చేయండి...మీ కోసం వీడియో చేస్తాను.ధన్యవాదములు.

  • @vnagaraju2178
    @vnagaraju2178 Год назад

    Super sir

  • @venkataraoganti
    @venkataraoganti Год назад +1

    నమస్కారము గురువు గారు.
    ఇంటి ప్లాన్ వేసేటప్పుడు ఒక స్థలము విస్తిరణకు గదులు యెుక్క కొలతలు ఎంతంతా పెట్టాలి. గోడలు యెుక్క మందం తో సహా వివరిస్తూ ఒక వీడియో చేయండి.

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      Venkata Rao గారు... మీరు నా వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్నందుకు ధన్యవాదములు, మీరు కోరినట్టుగానే మీకు అనేక వీడియోలు చేస్తాను నా ఛానల్ ని ఫాలో అవ్వండి, ధన్యవాదములు,

    • @rajalakshmidurreddy6106
      @rajalakshmidurreddy6106 10 месяцев назад

      कंपाउंड गेट की संपूर्ण