ఇండియా ఓడిపోవాలని పాస్టర్ ప్రార్థన తప్పుకాదా..? | TV5 Murthy Special Discussion | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • ఇండియా ఓడిపోవాలని పాస్టర్ ప్రార్థన తప్పుకాదా..? | TV5 Murthy Special Discussion | TV5 News
    #TV5News is 'Telugu Live news' which gives 24 Hours 'Live News' covering 'politics news', 'sports news', 'entertainment news'. 'TV5 News Live' is 'Telugu live Streaming' on RUclips giving 'hourly news' updates. This is our 'Telugu Live TV' 'Live Streaming' on RUclips which can be accessed from anywhere across the Globe.
    Here you can find 'Telugu Live Breaking News' 'Telugu RUclips Live News'. We are one of the leading 'Telugu Live News Channel'. You can watch 'Telugu Live News Updates' 'Telugu Live News TV5'. We have 'Telugu Live News Website' www.tv5news.in.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ► Download TV5 Android App: goo.gl/8mMEOX
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Circle us on TV5 News Channel G+: plus.google.co...
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 932

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 3 года назад +45

    ఇదే పాకిస్థాన్ అయినా దుబాయ్ లో అయి నా కోసి చేతిలో పెడతారు

  • @dadisri7257
    @dadisri7257 4 года назад +244

    ఏదో...ఖర్మ....రా ...బాబు ...ఈ వె దవలు ..దేశానికే అరిష్టం ....

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 года назад +45

    డబ్బు కోసం పుల్కాలు అమ్ముకునేవాళ్ళు , క్రాసింగ్ వాళ్ళు దేశం కోసం ఆలోచించరు .

  • @mrgnr9999
    @mrgnr9999 4 года назад +26

    ఇపుడు ఆంథ్రాలో వారిదే హవా. చివరకు హిందూ దేవాలయాలపై ఆధిపత్యం కూడా. కావాలని నెత్తిన పెట్టుకొన్నాం.

  • @prasadreddysugguprasadredd3598
    @prasadreddysugguprasadredd3598 3 года назад +30

    ఇటువంటి వీడియోలు, ఇంకా ఇంకా చెయ్యండి మూర్తి గారు.
    హిందువులులకు కనువిప్పు కలిగించండి.
    మనదేశం మనమతం. క్రిస్టియానిటీ దేశానికీ కీడు. మళ్ళీ బ్రిటిష్ పరిపాలన వస్తుందేమో అని భయం కలుగుతుంది
    జై హింద్, జై భారత్.

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 года назад +7

    పాస్టర్ ఒకడు కూడా సరైన సమాధానం ఇవ్వడు వాళ్ళ బుద్ధి అంత గోర్రి

  • @shaikbaji492
    @shaikbaji492 4 года назад +12

    మన దేశం లో వుంటూ, ఇతర దేశాలు గెలవాలి అనిగాని ఇతర దేశాలు మాత్రమే బాగుపడలి అనే దేసదృహులని బహిష్కరించాలి లేదా శిక్షించాలి. అది ఏ మతం అయిన సరే.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 года назад +50

    Murty is doing good job.

  • @someshmylapalli8614
    @someshmylapalli8614 4 года назад +12

    ముర్తి గారు మీరు సూపర్

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 4 года назад +150

    ఓరేయ్ నీతులు ఆపరా! అరేయ్ మీరు తింటున్నది ,ఉంటున్నది మనదేశంలోనే కదరా! మీకీ మాయరోగమేందిరా !

  • @giriprasadhbjp
    @giriprasadhbjp 3 года назад +6

    అందుకే అంబేద్కర్ గారు క్రిస్టియన్ మతం తీసుకుంటే దేశ జాతీయ త భావం దెబ్బ తింటుంది అని ఆనాడు అన్నారు

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 4 года назад +62

    జాక్సన్ దేశానికి ,దేముడికి వెన్నుపోటు నికేసాద్యంరా,,తిట్టాలనిఉన్నా ఏమితిట్టాలో తెలియక ఉన్నా

  • @bagavathulalakshmajisarma4535
    @bagavathulalakshmajisarma4535 5 лет назад +106

    సర్ హిందూ లు సరిగ్గా కళ్ళు తెరవక తెరిస్తే కనుచూపు మేర వీళ్లు. కనపడరు

  • @lasyawonders4108
    @lasyawonders4108 4 года назад +11

    Jai Bharat mataki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👳

  • @Vvadlabalashekar46
    @Vvadlabalashekar46 4 года назад +62

    అరె జాను చుసినవారా తలకాయ కిందికి వేసుకున్నవురా ఎందుకు...?

  • @bandaruajay8494
    @bandaruajay8494 5 лет назад +37

    చర్చిలు ఇండియా లో కుల్చేయలి
    అప్పుడే దేశం బాగుపడుతుంది

    • @krkvibes
      @krkvibes 4 года назад +5

      @@Pulser-nn5gf aithe musukoni Mee country anabade countryki dengei ra Sankara lanja kodaka... Idi ma deshan.. ma hindu deshan... Hinduvulu antha okkataithe Mee bathukulu endo okasari think chei.. oora kukka

    • @narasimhamkolachana8112
      @narasimhamkolachana8112 4 года назад

      Pastorlaku jeethaliche rastamlo church lu ela kulagodataru, pastor lu ela batukutaru veedhilo adukkune vallu iche dasamabhagam paster laku ivvaddha pastor lu batikedi dasamabhagam meedha

  • @skskganta5251
    @skskganta5251 4 года назад +8

    Proud to be Indian, respect to every religion in India. Praying for India. GOD BLESS India... Dr Kumar

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 4 года назад +175

    అంటే బైబిల్ని పూర్తిగా చదవని, బైబిల్ని పూర్తిగా అర్దం చేసుకోని ఈ వెధవలు చెప్తుంటే బుద్ధి లేని ఆలోచనా జ్ఞానం లేని గొర్రెల మంద విని నా హైందవ ధర్మాన్ని విమర్శస్తుంది.

  • @krk73tv75
    @krk73tv75 4 года назад +8

    కళ్ళు పోయిన వికలాంగులుగా ఉన్నవారు కి నయం చెస్తార అన్ని చెపుతున్నారు నాకు చికిత్స చెస్తార

    • @sureshkusumasureshkusuma7354
      @sureshkusumasureshkusuma7354 4 года назад

      Panthullu, babalu tv lo sava dobbuthunaruga valla daggaraki po thayithu kadtharu thaggipoddi

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 5 лет назад +25

    ఫాదర్లలందరూ చేసే తప్పు తప్పుడు పని ఏమీటో తెలుసా ??????
    🇮🇳దేశ స్వాతంత్య్రం రోజున🇮🇳
    🇮🇳గణతంత్ర దినోత్సవ నాడు🇮🇳
    😭దేశ స్వాతంత్య్ర వీరుల జయంతి,, వర్ధంతి రోజున😭
    🎊హిందువుల పండుగలు రోజు🎊
    రెండు రోజుల ముందునుండే సువార్త సభలు,,గుడారాల పండుగలు,,
    ప్రార్ధన కూటములు ఎందుకు చేస్తారు చేస్తుంన్నారు ??
    ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో
    ఇవన్నీ చేసుకోవచ్చు తప్పులేదు తప్పుకాదూ ఎవరూ ఏమి అనరూ
    అనలేరుకుడా..
    పిచ్చి వాగుడు,,చెత్త పనులతో,,
    ఏ ఒక్కడూ నోటితో మాట్లాడడూ తిక్క తిక్కగా వాగి తర్వాత క్షమాపణలు కొరడం వీళ్ళకి బాగా అలవాటు అయ్యింది..
    ఫాదరూ అంటే దేశం వ్యెతిరేకి అంన్నటు ప్రవర్తిస్తున్నారు..
    దీనికి ఒకటే మందు కేసులు పెట్టిన లోపల వేస్తేనే మారుతారు ఈ బుద్దిహినులు..
    ((ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ))

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 3 года назад +5

    ఎవరి తలలైన హిందుత్వం ముందు వంగవలసిందే

  • @satyan1253
    @satyan1253 4 года назад +43

    వీరు భూమికి భారం . ఎం దే ..వచ్చారో.గోగినేనికి వీళ్లు కనపడరా.

  • @lifestyleworld051
    @lifestyleworld051 4 года назад +22

    మనదేశంలో ఈ మతాలు మార్పిడి అనేది ఒక ఒక బిజినెస్

  • @hanumantharao6071
    @hanumantharao6071 4 года назад +5

    జై హింద్

  • @nagabhushanamchellaboina3219
    @nagabhushanamchellaboina3219 4 года назад +7

    ఇలా చేసిన వాళ్ళకి మినిమం 10 లాక్స్ నష్టపరిహారం వెయ్యాలి,

  • @srinivaschakravarti7135
    @srinivaschakravarti7135 4 года назад +9

    BHARAT MATA KI JAI........
    I LOVE INDIA.....

  • @jagadeeshrowi4704
    @jagadeeshrowi4704 5 лет назад +32

    First INDIA🇮🇳
    Next god

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 Год назад +1

    జై భారత్. 🔱🚩🙏🇮🇳🇮🇳🇮🇳🚩🔱🙏

  • @srinathachanta4033
    @srinathachanta4033 4 года назад +8

    Jai Sriram

  • @gouthamgoutham3682
    @gouthamgoutham3682 3 года назад +1

    సువార్త శవార్త

  • @suramrohith5082
    @suramrohith5082 4 года назад +11

    చెప్పి క్షమించడం అడగడం ఏమిటి ఓకే మేము కూడా కొట్టి క్షమాపణ చెబుతూ వినబడుతుందా అని జాన్సన్

  • @ankammarao2774
    @ankammarao2774 4 года назад +4

    ముస్లిం క్రిస్టియన్ మత ప్రేమ కన్నా ఓట్ తో బ్లాక్ mail Balupu మాటలు. వీళ్ళని వదల కూడదు

  • @lifestyleworld051
    @lifestyleworld051 4 года назад +7

    ప్రజలందరిదీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి పబ్లిక్ సమాధానం చెప్పాలి పబ్లిక్ అందరికీ చెప్పాలి

  • @nagarajyadavyanamala2475
    @nagarajyadavyanamala2475 4 года назад +9

    Jai sriram

  • @yeluruprakasam
    @yeluruprakasam 3 года назад +2

    ఆ పాస్టర్ దొర అని అనుకుంటునట్లుంది.

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 года назад +1

    గుడ్ యాంకర్

  • @MrDheemu
    @MrDheemu 4 года назад +3

    దేశ ద్రోహం క్షమించరాని నేరం,

  • @sudhakargopathi968
    @sudhakargopathi968 2 года назад +1

    Jai sri ram🙏🙏🙏

  • @charliewilliamskuntam3021
    @charliewilliamskuntam3021 3 года назад +4

    అస్సలు తప్పు కాదు!

  • @venkannapusapati5241
    @venkannapusapati5241 2 года назад +2

    ఈ క్రైస్తవుల వలన దేశానికి మరో ముప్పు రాబోతుంది , ఈ దేశం లో మరో పాకిస్తాన్ రాబోతుంది

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 4 года назад +11

    Now a days these Christians are making lot of problems after Jagan became CM.

  • @vramaraju8343
    @vramaraju8343 Год назад

    మూర్తి గారికి నమస్కారాలు,,, ధన్యవాదములు... క్రైస్తవుల .. పాస్టర్ల,, దుర్మార్గాలు.. పెట్రేగి పోతున్నాయి... హిందువులు కళ్ళు తెరవాలి... ఇలాంటి వీడియో లు మీ.. మన ఛానెల్ లో... ప్రతిరోజూ గాని... వారానికి ఒకటి.. లేక.. రెండు సార్లైన చూపించండి సార్ ...

  • @surisuri4043
    @surisuri4043 4 года назад +3

    మంత్రాలకు చింతకాయలు రాలవు

  • @madhavlucky1239
    @madhavlucky1239 2 года назад

    జై హింద్ జై శ్రీ రామ్

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 4 года назад +3

    Jai Hind Jai Shri ram

  • @mchennareddy7285
    @mchennareddy7285 3 года назад +2

    షర్మిల గారి భర్త అనిల్ గారు అయితే యెకంక తొక్కండి తొక్కండి కరోనని తొక్కండి అని కరోనని తొక్కి పారెసిండు.

  • @knanichowdary
    @knanichowdary 4 года назад +9

    When jesus says to love your enemies ..why do you love and respect your hindu brothers and eat their temple prasadam

  • @sivannarayanabandlamudi6095
    @sivannarayanabandlamudi6095 3 года назад +1

    శత్రువులు కూడా ప్రేమించారు కదా మరి ఎందుకు శివ శక్తి మీద దాడి చేస్తున్నారు

  • @kilaripullaiah2724
    @kilaripullaiah2724 4 года назад +6

    Matapracharalu chese vallani jaillo pettandi sir

  • @tulasiram9945
    @tulasiram9945 4 года назад +1

    Christianity is money minded

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 4 года назад +5

    ఏది పడితే అది మాటలాడి క్షమీoచమనడము వల్లకు అలవాటుగా మారిoది

  • @nagaranga7862
    @nagaranga7862 3 года назад +2

    మూర్కులార మీకు ఏమి మాయరోగంర ఓకడు భారతధేశం ఓడిపోవాలని అంటాడు ఒకడు భారతమాతకు మొగుల్లు ఎంతమంది అంటారు మూర్కులార మీరు భారభూమిలో ఉన్నారనే సోయమరవద్దు

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 4 года назад +4

    ఈ మత యేదవలు రోగులు, వెనుకబడిన వర్గాల ప్రజలు ను తప్పుతోవ పట్టిoచె విధమైన స్వస్థత పేరు చెప్పి నీ జీవితం మారి పోతూoది అనీ మాయమాటలు చెప్పి మతమార్పిడి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ యేదవలకే అంత శక్తి వుంటే విల్లు యెందుకు అందరి సంకలు నాకుతారు. ఆ శక్తి తో అందరిని వారి వద్దకు రప్పించు కోoటారు కదా.

  • @siddharthareddymalla7393
    @siddharthareddymalla7393 4 года назад +1

    నాకు జరిగిన సంఘటన, ఒక ఫాస్టర్ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం "కరోనా"తో నాశనం అవ్వడానికి కారణం యేసును నమ్మక పోవడమే అని నాతో చాలాసేపు వాగ్వాదం చేసిండు. వాళ్ల మతప్రచారం కోసం అనేక నాటకాలు ఆడుతూ ప్రజలను అసత్య మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

  • @AK-go1jd
    @AK-go1jd 4 года назад +6

    Reservation apandi ra babu... Apudu evadu convert authado chudandi

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 4 года назад +2

    మూర్తి గారికి సెక్యులరిజం ఇప్పటికి కరెక్ట్ గా బోధ పడింది గతంలోక్రిష్టియన్ల పట్ల ఇలా మాట్లాడటం హిందూ మతతత్వమనుకున్నాడు కారణం ఉండే ఉంటుంది

  • @perumandlashivakrishna1838
    @perumandlashivakrishna1838 4 года назад +3

    JaiHindh

  • @pulipatibalakrishna3488
    @pulipatibalakrishna3488 2 года назад

    వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలి

  • @ramr1731
    @ramr1731 4 года назад +3

    ఆదికాండము 17 అధ్యాయం
    11 వ వచనం చదవగలరు.

    • @ramalingamyalala3333
      @ramalingamyalala3333 4 года назад

      mee condom lu mee english desham lo baga vupayogapadathai.endukantea akkada prathi 1 or 2 years ki divorce eachi inkokarni marriage cheasukuntaru.bharatha deasham lo mee condom lu avasarm leadu.condom lu amea meeru mee granthalu avasarm leadhu.
      🤪🤪🤪🤪😝😝😝😝😅😅😅😆😆😂😂😂😂🤣🤣🤣🤣🤣

    • @ramr1731
      @ramr1731 4 года назад

      @@ramalingamyalala3333 మెదడు మోకాల్లో పెట్టుకొని కామెంట్ చేయకు, తెలుసుకొని కామెంట్ చెయ్ రా use less.
      ప్రతి క్రిస్టియన్ సున్నతి చేయించుకోవాలి, అలా చేసుకోక పోతే వాళ్ళు నా బిడ్డలు కాదు అని బైబిల్ చెప్తుంది అంటా, ఎంత మంది కట్ చేసుకుంటారు.( సున్నతీ అంటే తెలుసో లేదో ......

    • @truethewordofhollywood3148
      @truethewordofhollywood3148 4 года назад

      @@ramalingamyalala3333 గంగాదేవి భీష్ముని తల్లి, గంగాదేవి శివుని భార్య, భీష్ముని తండ్రి శంతనుడు...హౌ how

  • @paidiraju9148
    @paidiraju9148 Год назад

    ఫాష్టర్లే ముఖ్యకారణం ప్రతి హిందూ తస్మా జాగ్రత్త

  • @sivareddy1460
    @sivareddy1460 4 года назад +5

    హనీ జాన్సన్ మాటలు బాగా గమనించండి శత్రువును కూడా అని ఎన్నిసార్లు అంటున్నాడు అంటే ఇండియా క్రిస్టియన్ల దృష్టిలో శత్రుదేశం సమానం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్లకు శత్రువులు ఇప్పుడు పబ్లిక్ గా ఇలా మాట్లాడుతుంటే ఇంకా చర్చిలలో ఇండియా మీద మన సంప్రదాయం భారత దేశంపైనా ఎంత వ్యతిరేక భావాన్ని బోధిస్తున్నారు మీరే అర్థం చేసుకోండి

  • @chettianuradha2277
    @chettianuradha2277 3 года назад

    యేసు ప్రభు అంటే ప్రేమ భక్తి వుంది నాకు🙏🙏🙏🙏 కానీ పాస్టర్స్ అంటేనే ఇష్టం ఉండదు

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 4 года назад +4

    Social media lo Ani nejameami kadhu sir. Svasthapadinavallu chalanea vunnaru prabhuvu namamlo.praise the Lord

  • @dharmamsaranam1766
    @dharmamsaranam1766 4 года назад +1

    ప్రియ భారత బందువులరా...
    భారతదేశం చాలా ఉన్నతమైన విలువలతో కుడిన ప్రాచీన సనాతన ధర్మానికి ఉనికి తెలియపరిచే ఏకైక దేశం, ప్రాచీన నాభారతం మొత్తం ప్రపంచాన్ని అంతా విస్తరించి ఉండేది, కానీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మన సహనం మంచితనం కొంత ఇకమత్య లోపం కారణంగా ఇప్పుడు ఉన్న ప్రాంతం మాత్రమే భారతీయులకు దక్కింది, ఐనా మనం ఎక్కడ నిరుత్సాహ పడకుండా ప్రపంచానికి మార్గదర్శనం ఇచ్చే ఉన్నత స్థాయి లో నిలుచున్నాం అంటే అది ఎవరి గొప్ప అని ఒకసారి అనుకుంటే మనకు మన ఋషులు, మునులు అందించిన సనాతన ధర్మ సంప్రయదాయం పాత్ర ఎంతగానో ఉంది. అలాంటి వేదాలపైన ఇప్పుడు పరిశోధనలు జరిపేందుకు భారతీయులంతా ఏకకంఠం తో గళమెత్తి చాటాలి, సెక్కులరిజం అనే అస్త్రం తో భారతీయతపై దాడి ఇంకేతమాత్రం మనం సహించకూడదు అనే సంకేతాలు మనకు ఎదురవుతున్నాయి, మహారాష్ట్ర ముంబయి సమీపములో సాదువులను అతి పాశవికంగా కిరాతకంగా కట్టెలతో చేతికి అందిన రాళ్లతో ఒక రాత్రి మొత్తం ప్రపంచం లోక్డౌన్ లో ఉన్నవేళ ఒక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన రక్షక భట్టుల సమక్షంలో నిర్ధక్ష్యంగా ఎలాంటి దయ లేకుండా హింసించి కడతేర్చిన సంగతి యావత్ హిందూ సమాజం ఉలిక్కిపడ్డారు, ఇంతేనా మనం అంత చేయగలిగేది ఇలాగే ఉంటే ఈరోజు ఆ సాదువులకు జరిగిన విషయం, మున్ముందు హిందూ సమాజనీకంతా జరిగే అవకాశం ఎక్కువగా వుంది. అయితే మనం ఏమి చేద్దాం, ఏమి చేయగలం ఆని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం. ఇప్పుడు భారతీయ సమాజం అంతా కుల ,మత, ప్రాంత , విభేదాలు పక్కనపెట్టి మన హిందు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చే ప్రతినిధులనే మనం ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనకున్న ఏకైక అస్త్రం ఓటు వేసి వారినే ఎన్నుకోవాలి. ఒక్కవిషయం ఆలోచించండి హిందువుల మంచి గురించి ఆలోచించే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే, ఇక అన్య మతస్తులు ఎప్పటికి హిందువుల మంచి ఆలోచించరు వారికి వారి ధర్మం బోధించిన ప్రకారం ఈ ప్రపంచాన్ని మొత్తం వాళ్ల ధర్మం లోకి లాగలి అనే అవకాశాన్ని చూస్తారు ఇప్పుడు మన పొరుగు దేశం లో జరుగుతున్నది ఇదే, మేలుకో ఓ హిందువులరా మేలుకోండి......

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 года назад +4

    Jesus told enemies should also be loved. A Christian says.
    But who is his enemy?

  • @VijayKumar-lm4zu
    @VijayKumar-lm4zu 4 года назад +1

    Andaru baga chepparu

  • @paladuguramakoteswararao7835
    @paladuguramakoteswararao7835 4 года назад +5

    Sunday church lu verify chestae chalu varandariki reservations teesatae migilina Hindu sc st bc sodara kutumbalaku reservations vastayi

  • @NarendraReddy-w8k
    @NarendraReddy-w8k 7 месяцев назад +1

    Jai shree Ram Jai Chatra pati shivaji jai BJP Jai modhi lk Advani

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 2 года назад +1

    నాకు తప్ప ఇంకెవరికి నమ్మి న వారిని రాళ్ల తో కొట్టి చంపండి అనడం ప్రేమించడమా.

  • @ravindra5144
    @ravindra5144 5 лет назад +8

    First hindu first indianity next every thing

  • @nallavenkatratnam3918
    @nallavenkatratnam3918 4 года назад +1

    యేసుక్రీస్తు భక్తులు ప్రవచనాలు చెప్పే వారు హిందువులను హిందూమతాన్ని కించపర్చడమే వీరి భావజాలం ఒక రోగం
    హిందూ దేశములో పుట్టి హిందువుగాజానిచ్చి భారతదేశ లో పుట్టిన వీరు యేసుక్రీస్తు భక్తులు కీ ప్రవచనం చెప్పేవారికి జ్ఞేనము లెదు u

  • @omsairamakrishnagovindanar5933
    @omsairamakrishnagovindanar5933 4 года назад +3

    They are insulting GOD?
    THEY ARE MISUSING GOD?

  • @yoganandhk
    @yoganandhk 4 года назад +2

    ఇటువంటి ఫాస్టర్లుకు 5000 జీతం ఇస్తున్న జగన్ ను ఏమనాలి.

  • @srivasu4626
    @srivasu4626 4 года назад +3

    నీ అమ్మ ......అని తరువాత క్షమించు. అంటే అర్థం ఏమిటి.
    ఇలాంటి వారు ప్రతి మతం లో వుండటం వలనే ప్రజలును తప్పు దోవ పట్టిస్తున్నారు.
    ప్రతి మత పెద్దలు భారతదేశం లో చెయ్యాల్సింది ముందు మనం భారతీయులం అని చెప్పాలి.
    పరమత సహనం గురించి చెప్పాలి.
    ప్రతి మతం వారిని గౌరవించాలి అని చెప్పాలి.
    అన్ని మతాల సారాంశం ఒక్కటే అని చెప్పాలి.
    👃👃👃👃👃👃👃👃

  • @VeligintiVenkataramanamma
    @VeligintiVenkataramanamma Месяц назад

    Hats off sir

  • @rameshpatnaik9972
    @rameshpatnaik9972 4 года назад +7

    ANDHUKE PASTER LU BURRA THAKKUVA VAALLU MOORKHULU .MUNDHU NORU JARATAM SORRY CHEPPATAM

  • @govardhanarao1530
    @govardhanarao1530 4 года назад +1

    Jai janasena Jai BJP

  • @buchibabu9548
    @buchibabu9548 4 года назад +3

    Ma hindu matham sathyam anduke biksham adugam.
    Asthyam ni pracharam, mosam chese gunam ekkuva.

  • @vijayakumari539
    @vijayakumari539 3 года назад +1

    🙏Honey Johnson garu 👍👍👍

  • @karthik99
    @karthik99 5 лет назад +5

    Pichi pichi interview only for popularity pastor said sorry for everything. So learn to forgive make love as religious.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Год назад

    అన్యుల మెడకి తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేయుడు అని కూడా చెప్పింది శత్రువులను ప్రేమించి సీక్రేట్ గా వారిని సముద్రంలో పడవేయడానికా

  • @damodarreddy4411
    @damodarreddy4411 4 года назад +6

    Crestiyaniti ni indiayalolekunda cheyyali alagityne India bagupadutondi

    • @sureshkusumasureshkusuma7354
      @sureshkusumasureshkusuma7354 4 года назад

      Hindus leni Anni cuntrys bagupaddai ,hindus unna india thappa ,india lo kuda hinduvulu pothegani India bagupadadhu

  • @gopiallda4780
    @gopiallda4780 4 года назад

    సువార్తను వ్యతిరేకులు వుంటారండి అందరికీ నచ్చాలనేమ్ లేదుకదా అలాగే హిందూత్వం అందరికీ నచ్చాలనేమ్ లేదు కదా అంత మాత్రాన హిందూ వ్యతిరేకుల్ని శపిస్తా మా?

  • @parameshwern5042
    @parameshwern5042 4 года назад +4

    India lo christian ni ban cheyali

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад

    The guy is not child ,shame shame to act being a true Christian. Am proud to be Indian and Hindu. Jai BHARAT.

  • @shanalex2542
    @shanalex2542 5 лет назад +3

    అయ్యా మూర్తి,మోసపూరితంగా తప్ప రేటింగ్ పెంచే కెపాసిటీ మీకు లేదా? అక్కడ పాస్టర్ వివరణ ఇచ్చాక ఇంకెందుకు డిస్కషన్?క్రికెట్ పిచ్చితో మీటింగ్ కి రానివాళ్ళ తో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చి తీరాలి అని చెపుతూ అలా కానప్పుడు మీ ఇష్టాలు నెరవేర్చడం దేవుడు చెయ్యడు జాగ్రత్త అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు.దాన్ని గోతికాడ గుంటనక్కల్లా అవకాశంకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు.తమ మతం,కులం కాకపొతే చాలు సాటి భారతీయుడి మాంసం తినేసి రక్తం తాగేసే దేశభక్తులు చాలామందే వున్నారు మన చుట్టూ.చిన్నపిల్లలనీ,నిస్సహాయుల్నీ కిడ్నాప్ చేసి కొందరు తమ అవసరాలు తీర్చుకున్నట్టుగా వీళ్ళలో చాలామందికి తమ మతాన్ని కాపాడుకోవడానికి దేశభక్తి అనేది ఒక ఆయుధం.

  • @csraju999
    @csraju999 4 года назад +1

    Jai Hind
    Jai sriram

  • @b.maheshmaheshnagireddypal4879
    @b.maheshmaheshnagireddypal4879 5 лет назад +3

    Asa bonga lanjakodaka

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад

    Government should take serious action on them

  • @naveenkumar-xu1lq
    @naveenkumar-xu1lq 4 года назад +2

    క్రైస్తవ వాళ్ళనుంచి చాలా ఇబ్బందిగ వుంది సార్ మేము హిందువుల్లం మా ఇళ్ళకొచి క్రైస్తవ సంబంధిత పేపర్లు పంచుతారు ఏసుని నమ్ముకొండి అనీ చెప్పాడం ఎంటిసార్ మాకు ఇ కర్మ

  • @hemamohan6619
    @hemamohan6619 4 года назад

    మనము క్రైస్తువులము మనలను కొట్టటాకి వచ్చిన వారు నాశినాన్ని కొరకొడదు , మనము క్రైస్తవలు అయినంతారాన్న మనము వలసవచ్చి ఇక్కడ స్థిరపడినవారం కాదు మన పూర్వికులు హిందువులే వారిది మనది ఒకే DNA వుంటాది ,

  • @sampathvelpula5146
    @sampathvelpula5146 4 года назад +2

    100 %తప్పు

  • @gkrishna9678
    @gkrishna9678 3 года назад

    Murty garu super

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 3 года назад

    Super anna super jai sri raam

  • @kunchaeswararao9006
    @kunchaeswararao9006 4 года назад +1

    సార్ ఒక విషయం సార్ వ్యాధి కి ఎన్ని దేశాల్లో ఎంత మంది కనిపెట్టిన మందు లేదు అన్నారు దేనికైనా సలహా ఒకటి ఏదో శుద్ధి చేస్తుంది చేస్తుంది అని చూపిస్తుంది ఒకసారి మీ సలహాతో పంపించి దయచేసి ఈ విధంగా ప్రపంచ ఏమో ఏదో ఒక ఆలోచన మంచిది కదా అది మానవులు పుట్టింది నా నమ్మకం

  • @laxmivijay3544
    @laxmivijay3544 2 года назад

    Alanti prarthanalu Devudu vinadhu Jesus vinadhu

  • @sngaming6645
    @sngaming6645 3 года назад +2

    ఇలాంటి వెధవలను మనం భరింఛవలసిందెనా

  • @jemsebond41
    @jemsebond41 4 года назад +1

    Sir I m Christian being I m son of Jesus Christ there is very very big responsiblty to pray for our nation good news and harmony it is wordof Bible

    • @ajaybabu4967
      @ajaybabu4967 2 года назад +1

      Pora pulaka

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 2 года назад

      Good brother. But sometimes we have to think independently and becareful with this misleading pastors. Just like our Babas and Swamiji's.

  • @lifestyleworld051
    @lifestyleworld051 4 года назад

    హలో సార్ మీడియా ముందు మాట్లాడితే పెద్దలందరికీ ఇండియాలో అతిపెద్ద కరుణ ఏమిటంటే కులం మతం పార్టీ ఈ మూడు కారణాలు మనిషిలో మైండ్ సెట్ మారాలి

  • @paidiraju9148
    @paidiraju9148 Год назад

    బైబిలు ఖురాన్ ఇతర మత గ్రంధాలకు అతీతమైనది భారతదేశం లో పవిత్రమైన "శ్రీమత్భగవధ్గీత " సత్యప్రభోదన సర్వసాస్త్రాలు నిగిడీకృతమైన గ్రంధం "శ్రీమత్భగవధ్గీత " మించిన దైవభక్తి మరొకటి లేదు
    ఇదే ఆత్మ పరమాత్మ ల కలయిక జ్ఞానం "శ్రీమత్భగవధ్గీత "
    సత్యం శివం సుందరం