జగన్ ను తలచుకొని జనం లబోదిబో.! పట్టపగలే చంద్రబాబు చుక్కలు

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024

Комментарии • 108

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 2 часа назад +50

    EVM లతో గెలిచారు కనుక ప్రజల గోడు, ఘోష, బాధ పట్టించుకోరు.

    • @maheshlodagala8696
      @maheshlodagala8696 21 минуту назад +1

      ఊరుకోండి ప్రజలు అవకాశావాదులు
      నేనున్న మా ఊర్లోనే చాలామంది టీడీపీ కి మద్దతు తెలిపారు
      అంతెందుకు మా ఇంట్లోనే నేను మా ఆవిడ తప్ప మిగతా ఆరు ఓట్లు మానాన్న మా అమ్మా అన్నా మా ఒదిన తమ్ముడు వాళ్ల ఆవిడ ఇలా ఆరు ఓట్లు టీడీపీ కి ఓటేశారు
      నేను చెప్పడానికి వాళ్లకి వైసీపీ కి ఒరెయ్యండి అని చెప్పలేదు ఎందుకంటే అంత అవసరం లేదు ఎలా అయినా వైసీపీ వస్తుందని అనుకున్నా
      జనాలు మా ఇంట్లోనే ఆరుగురు ఓటేసారంటే మిగతావాళ్ళు వేసి వుంటారు
      జగన్ లాంటి నాయకుడు కి వీళ్ళు కాదు జగన్ కి వీళ్ళ లాంటి ప్రజలు అక్కర్లేదు

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 часа назад +48

    కొంతమంది చేసిన తప్పుకి మేము అందరము అనుభవిస్తున్నాం తప్పదు ఐదు సంవత్సరాలు ఈ బాధలు పడాల్సిందే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు

    • @joelvijayraj559
      @joelvijayraj559 Час назад +2

      Seeing Siddam Sabhalu, I was sure of Jagan's return, really I feel sorry for the foolishness of AP voters, of course, Caste factor, and Media impact, and BJP kootami fetched success through EVMs, Jagan, was asked to share power by Modi, atleast, Jagan should have joined NDA. Central Government is also not good, EC is not an independent body. Democracy is at its peril in India

    • @GmRafi-m3s
      @GmRafi-m3s 25 минут назад

      5.సంవత్సరాలు కాదులే బ్రో 2027.లో జమిలి ఉన్నాయి. జగన్ సీఎం పక్క

  • @cocsermons
    @cocsermons 2 часа назад +34

    మరలా elections వస్తే మాకు EVM లు ఉన్నాయి.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 часа назад +28

    బయట ఉన్న తెలుగు వారిగా ఇంకో సారి కూడ CBN cm కావాలని దేవుళ్ళ ను కోరుకుంటున్నాను, తెలియక తప్పు చేస్తే వాళ్ళ యెడల జాలి చూపించ వచ్చు, తెలిసి చేసిన వారిని చూసి "దూల తీరింది "అని సంబర పడటమే న్యాయం

    • @radhakrishnamrajugadiraju
      @radhakrishnamrajugadiraju Час назад +4

      అవును మాకు బాగా దూల తీరిపోతోంది. మెయిన్ గా మా పిల్లల చదువుల పై చాలా ఎఫెక్ట్ ఉంది.

  • @Guverache123
    @Guverache123 2 часа назад +22

    EVM లతో గెలిస్తే ప్రజలకు ఏమీ చెయ్యక్కర్లేదు...అది రోలు...

  • @seshareddy1513
    @seshareddy1513 2 часа назад +28

    Evm cm evm govt

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 2 часа назад +18

    గాలోడు గాలికి తిరుగుతూ ఉంటాడు. నిత్య పవనానంద స్వామి అవతారం ఎత్తాడు. కైలాస గిరి లాగా ఏదో ఒక గిరి(పర్వతం) వెతుక్కుని పారిపోవటమే మిగిలింది.

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 часа назад +15

    God bless you jagan sir 👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @cocsermons
    @cocsermons 2 часа назад +12

    మా జాతి మా అభి వృద్ధియు ఇదే మాకు ముఖ్యము.

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 47 минут назад +4

    Ap కుక్కలు చింపిన విస్తర చేశారు కదరా.

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 часа назад +10

    God bless you sir 🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 Час назад +10

    ఇప్పుడు ఏడిచ్చి ఏమి లాభం జగన్ గారు ఎన్నికల ముందే చెప్పాడు చంద్రముఖి వస్తే ప్రజల రక్తం పీల్చివేస్తాడు అని కానీ ఈ జనాలు విన్నారా అందుకే అనుభవిస్తారు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 26 минут назад +2

    జగన్ పాలన ఒక గోల్డెన్ ఏజ్.. 🎉🎉🎉

  • @radhakrishnamrajugadiraju
    @radhakrishnamrajugadiraju Час назад +8

    అవును మాకు బాగా దూల తీరిపోతోంది. మెయిన్ గా మా పిల్లల చదువుల పై చాలా ఎఫెక్ట్ ఉంది.

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 Час назад +10

    ఈ పరిస్థితి కి పూర్తి బాధ్యత వహించాల్సింది టీచర్లు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులే... ముఖ్యంగా టీచర్లు... తాము తీసుకునే జీతానికి తగ్గట్టుగా పని చేయమని జగన్ చెపితే కోపం వచ్చింది పాపం వీరికి.. లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ, అక్కడి MEO , HEAD MEASTER కు లంచాలు ఇచ్చి,తమ బదులు వేరోకరిని తక్కువ జీతానికి నియమించుకుని , తాము రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ మోసం చేస్తూ ఉన్న వారు జగన్ కు వ్యతిరేకంగా పని చేసారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించ కుండా జగన్ పిఆర్సీ ఇవ్వలేదని, జగన్ మెరుగైన ఫించన్ పధకం ఇస్తే దానిని అంగీకరించకుండా పాతదే కావాలని భీష్మించుకుని ఉండి జగన్ కు వ్యతిరేకంగా పని చేసిన వీరే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం కు కారణం.. పోలీసులు కూడా కొంత వరకు కారణం అయ్యారు... ప్రజలారా మీరెవరినైనా నిందించాలంటే మొదట వీరినే నిందించాలి

    • @SaiMamatha-z2o
      @SaiMamatha-z2o Час назад +1

      100% correct

    • @janakivemuri6117
      @janakivemuri6117 27 минут назад

      Correct. AP government employees ,Ap government school teachers nasanamu avvali.
      Veerandaroo arthikamu ga nasta povali

    • @srinivasareedy9740
      @srinivasareedy9740 25 минут назад +1

      నిజం గా నా అభిప్రాయం ఇదే

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 4 минуты назад

      Nijam bro maa from ends relations lo kuda teachers ala ne annaru

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 27 минут назад +2

    ఈవీఎం బ్యాచ్ తో జగనన్నని పోల్చద్దు అమీర్ గారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m Час назад +5

    ముందుంది మొసళ్ల పండగ

  • @SudhakharP-n9c
    @SudhakharP-n9c 2 часа назад +8

    Present. Kanna. Past always better sir

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t Час назад +2

    ఇలాంటి అతి ఆశ ప్రజలు కు
    చంద్రబాబు గారు సరియైన
    గుణపాఠం చెపుతున్నాడు
    డబ్బులు పంచి వ్యతిరేక త
    పెంచు కొనేకంటే నాయకులకు
    పంచి తే మంచిది అనే నిర్ణయానికి వచ్ఛేడు

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 52 минуты назад +2

    చంబా కలియుగ రావనాసురుడు, PK కలియుగ దుశ్శాసునుడు..

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 2 часа назад +7

    Ameer bro
    You forgot camera in girls washroom

  • @honeynate
    @honeynate 2 часа назад +7

    Maku chadhuvu, arogyam, sankshemam, abivruddhi= santhosham voddu, mandhu chalu, kulam chalu, matham chalu avi thini thagi bathikestham😢

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 17 минут назад +1

    ఇకనయినా బుద్ధి తెచ్చుకొని ఆ ఉచితాలను మరిచి జనాలకు మేలు చేసే హామీలు ఇప్పుడే చెప్పి గెలవడానికి ట్రై చేయుడీ

  • @aravind9232
    @aravind9232 Час назад +3

    జనానికి జబర్దస్త్, జల్సాలు, కులాలు, మతాలు, సినిమాలు ఇవే కావాలె. జగన్ ఎన్ని చేసిన అర్థం కలేదు. 5 సంవత్సరాల తరవాత కూడా బుద్ధి వస్తదని అనుకోవడం మన మూర్ఖత్వమే ఐతది. టివి సీరియల్స్, కామెడీ షోలతో, లంగా లుంగీ న్యూస్ తో జనానికి ఆలోచన పెరగకుండా చేస్తాడు చక్రం బాబా. అప్పుడు మన ఆంధ్ర ప్రజలకు, రక్తం కుడుకు మరిగిన మరియు మూర్ఖుడు అయిన లోకేష్ యువ నాయకుడిగా కనిపిస్తాడు, ముఖ్యమంత్రిని చేస్తారు.
    మన కర్మ మన కర్మ.

  • @kumar_1974
    @kumar_1974 52 минуты назад +1

    ఓట్లు వేయించే ఓ సిలను వదిలిపెట్టి అడగక పోయినా నా ఎస్ సిలు నా ఎస్ టిలు నా బి సిలు నా మైనారిటీలు అని కింద పైనా దోపి దోపి పెట్టాడు అందుకే వారుకూడా రెండు చెవులలో దోపి దోపి పువ్వులు పెట్టారు. దేవుడు ఉన్నాడు అందుకే ఈసారి అధికారము ఇవ్వలేదు మరలా అధికారము లోనికి వచ్చి ఉన్నట్లయితే ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీలకు పట్టపగ్గాలు ఉండేవికావు. వారికి కరెక్ట్ మా బాబు గారే ఎక్కడ ఉండాల్సిన వారిని అక్కడ ఉంచుతారు .

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 2 часа назад +8

    నిన్న మా ఫ్రెండ్స్ తో కలిసి పండగ కదా అని రూమ్ లో చికెన్ ఒండుకుందాం అని చికెన్ షాప్ కి వెళ్లి అర కేజీ అడిగితే వంద అన్నాడు .. .. పక్కన కూరగాయలు షాప్ కి వెళ్లి టమేటా రేట్ అడిగితే అతను కూడా కేజీ వంద అన్నాడు ... అన్ని సమన్లు కొనేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది .....😂😂

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 2 часа назад +3

    C.B.N. ,KUTAMI KI PRAJALU KHASTTA, SHUKALU AVAKASAMU LEADHU VARIKI RULINGLO DOUCHU KONUTA THELUSU, C.B.N. KU PARTY MEEDHA PATTU LEADHU, ONLY JUDIISEL, VEYVASTALU, YELLOWMEDIA SOCIAL MEDIA NU NAM.UKONI WORK CHEYSTTUNATLU KANAPADUTUNDHI.

  • @prasadas2504
    @prasadas2504 39 минут назад

    Ameer bhai...
    Don't depend on button schemes.
    Cadre is very important.
    Press relations are very important.
    Party is very important.

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 26 минут назад

    Hi ameer Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 2 часа назад +2

    Good morning. Ammer. Annaiah ❤❤❤❤

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 Час назад +1

    Vizag steel plant will be sold to private sector

  • @nevalivenkateswarareddy7058
    @nevalivenkateswarareddy7058 2 часа назад +2

    Ameer garu jananiki chukkalemi kanapadavu inka cbn and pk kanipistharu.endukante veeriki vallekavali endukante mandubabulla sarasamaina rates ku mandu dorukuthundi adi chalu papam adavariki kuda husbends mandu thagi untaru kabatti veelu prasanthaga untaru

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 19 минут назад

    ఇంకా బ్రమలో వుంటే ఎలా
    అన్ని వర్గాల జనాలు మోమాటము లేకుండా జగన్ను ఓడించారు అమీరూ

  • @nprasadd7965
    @nprasadd7965 2 часа назад +2

    Sareee

  • @udayagirihemadribhotla6882
    @udayagirihemadribhotla6882 38 минут назад

    బాధ లేదు గీధ లేదు మందు ఉన్నదిగా. ఉచిత ఇసుక ఉన్నది. పిల్లలు అందరికీ డబ్బులు ఉన్నాయి. అమ్మ వడి అందరు పిల్లలకు . 18 నిండిన వారికి. అన్నా క్యాంటీన్ . ఫ్రీ gas. అబ్బో చాలా ఉన్నాయి 😂😂😂😂😂😂😂

  • @sureshbabusuggala2702
    @sureshbabusuggala2702 46 минут назад

    Varadallo ibbandi padina prathi okkari paapam govt employees ki tagultundi.

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 44 минуты назад

    Inka 56 months unnadi.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 25 минут назад

    Sanaathin safe hands power renjor ekkada?😂😂😂

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 59 минут назад

    Evm lu undaga TDP ఓటమి ఉండడు , 20% హ్యాకింగ్ చాలు.

  • @jbrbusinessplans4326
    @jbrbusinessplans4326 41 минуту назад

    అరె...అమీర్..
    వాళ్ళ బాధ అది కాదు రా... గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా ఎదురీ తిరిగి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు... చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు...
    ఇప్పుడు మేము కూడా అలానే చేస్తాము... వాళ్ళని పగలదిస్తాము అని వాళ్ళు ఆశపడుతుంటే ఈ వద్దు అని అడ్డు కట్ట వేస్తున్నారు.... అది వాళ్ళ అసలైన సమస్య..
    మన YCP చేసినట్టుగా ఈ కూటమి వాళ్ళు గనక చేయటం మొదలు పెడితే...
    ని లాంటి పోరంబోకు బ్యాచ్ ఉంది YT లో మీ అందరికి ఒక రేంజ్ లో సినిమా చూపిస్తారు... పరిస్థితి అలా లేదు కాబట్టే
    నువ్వు, నీతో పాటు ఇంకొంతమంది చెలరేగి మాట్లాడుతున్నారు...
    ఇట్లు
    ఇది మన రాష్ట్రం - ఇది బాగుండాలి
    ఇందులో మనం అందరం బాగుండాలి.

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 Час назад

    Karma anubhavinchalside AP

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Час назад

    మాకు పేద వాళ్ళు ఓటు వేయ లేదు కాబట్టి వాళ్ళకు ఏమి చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ల ఫీలింగ్.నిజమే కదా.వాళ్లకు ఓట్లు వేసిన మందుబాబులకు,ఉద్యోగులకు,కాంట్రాక్టర్ లకు,భూ స్వాములకు చంద్రబాబు న్యాయం చేస్తున్నాడు అంతే ఈ సారి కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు, ఏ వో 4 పథకాలు చెప్తాడు వీళ్ళు కూడా ఆశపడి ఓటు వేస్తారు.

  • @ibrahimkhaleelullac
    @ibrahimkhaleelullac Час назад +1

    Your volume is too low brother please improve it

  • @venkatasubbareddykonda5832
    @venkatasubbareddykonda5832 51 минуту назад

    Evm govt lo anthe mari

  • @SwapnaReddy-cv8rg
    @SwapnaReddy-cv8rg Час назад

    No problem 😂😂😂😂😂

  • @balakrishnareddy8621
    @balakrishnareddy8621 36 минут назад

    Why such a frustration in their own party cadre because he is looting everywhere and distributing the same to his own party only.

  • @VenkataraoNeelam
    @VenkataraoNeelam 31 минуту назад

    Egiripadithri.vote.4ooo
    .5oooesthe.sammagaunde.egabadi.thesukunnaru.anubavinchai

  • @mahimaPriya
    @mahimaPriya Час назад

    Twaralo praja thirugubatu vache avakasam undavachu

  • @reddybbr2929
    @reddybbr2929 2 часа назад +3

    Why no one making videos on delay in giving judgements on Election results case in AP. Same thing happening on AP reorganisation case, AP capital assembly making acts case erc. Remember Jayalalitha case it was delayed for years and opened when Govt needed it.
    This bloody court must ashamed to behave like for taking salary from public money enjoying all privileges and working for few politicians. Who has given this power them.?. Has Constitution or people of this country given to these shameless courts of this country?
    I think a revolution is required first to remove these judges.
    I am surprised no one makes video on this. Pl all of you mKe videos everyday on these judges and their biased.activities.. If we make judged fall in line all otthers will automatically fall in line.

    • @v.reddappareddy1139
      @v.reddappareddy1139 2 часа назад

      జైలుకు వెళ్లడానికి సిద్ధపడే వాళ్ళే వీడియో చేయగలరు. చట్టాలు కోర్టులకు డిక్టేటర్ కుండే హక్కులు కల్పించాయి. వాదనలు పూర్తై సుమారు అరవై రోజులైనా జడ్జిమెంట్ ఇవ్వని వారిని ఎదో ప్రాతిపదికన జడ్జీలుగా నియమించుకున్నాయి.

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 Час назад

    Cameras in Gudlaveller Engineering college

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Час назад

    ELECTRICITY BILL AVASARAM LEDU. CHUKKALA THO VELUGU VASTHUNDI

  • @govindareddy6692
    @govindareddy6692 Час назад

    Ap Prajala karma Nara Bolli Gadu Pedda Mosagadu Vadu JAI JAGANNA

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 2 часа назад +1

    Idi manchi prabhutwam jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @ravikanth3736
    @ravikanth3736 13 минут назад

    Vaste cm cbn

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d Час назад

    Nijhame...

  • @luckyshanmukhtv8924
    @luckyshanmukhtv8924 Час назад

    Sir...appudu...Andinta dochuko...dochinata dachuko
    Formula...time ledu sir... ( Deepam vundagane illu chakkabettukovadam)

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Час назад

    EVM ల కే మీ ఓటు

  • @prasadas2504
    @prasadas2504 41 минуту назад

    Ayyaa Jagan garu..... ekkadunnaru meeru?
    So many burning topics are there.
    Press ni address cheyyandi sir.
    Again and again you are making the same mistake

  • @VBhaskarVBhaskar-rn1px
    @VBhaskarVBhaskar-rn1px 47 минут назад

    హెడ్డింగ్ చాలా కరెక్టుగా పెట్టావు "జగన్ ను తలుచుకుంటేనే జనం లబో దబో " అవును అతను చేసిన నీచ నికృష్ట పరిపాలనలో అరాచకాలు అఘాయిత్యాలు ఒకటా రెండా మొత్తానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బాబు కాదుకదా బాబు కు బాబు వచ్చినా మరెవ్వరు వచ్చినా కూడా ఏమీచేయలేని పరిస్థితుల్లో ముంచిపోయాడు ......

    • @srinivasareedy9740
      @srinivasareedy9740 14 минут назад

      గుద్ద మూసుకో, అయితే రాజీనామా చేయండి, జగన్ మోహన్ రెడ్డి చేసి చూపిస్తాడు, 17 మెడికల్ కాలేజీ లు 4 పోర్ట్ లు, 10 ఫిషింగ్ హార్బర్లు, విజయవాడ రిటైనింగ్ వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అంతెందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది పూర్తి అయితే రాయలసీమ సశ్యామలం అయిద్ది, మీలా కులపోల్లు బాగుపడాలి అని నది రాజధాని కట్టడం కుదరదు జగన్ ప్రభుత్వం లో రాష్ట్రము మొత్తం డెవలప్ ఉంటది, మా ఊరు jntu నరసరావుపేట కాలేజీ కీ 120 కోట్లు డబ్బులు ఇచ్చి పూర్తి అవ్వటానికి సపోర్ట్ చేశాడు, అంత కు ముందు టీడీపీ గవర్నమెంట్ శంకుస్థాపన మాత్రమే చేసి వదిలేసింది..

  • @sureshbabug7704
    @sureshbabug7704 Час назад

    Ela cheppi 11 ki techhav. Be practical .in politics that huge mandate never change easyly wait some days

  • @rameshyedla9995
    @rameshyedla9995 50 минут назад

    Wow that's good thanks

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 19 минут назад

    ఇంకా బ్రమలో వుంటే ఎలా
    అన్ని వర్గాల జనాలు మోమాటము లేకుండా జగన్ను ఓడించారు అమీరూ