సారంగధర- చారిత్రాత్మక గాధను చాల గొప్పగా తెరకెక్కించారు ! ఆద్యంతము చాల అద్భుతంగా మూలానికి దగ్గరగా చిత్రీకరించారు ! ఇందులో రామారావుగారు సారంగధరునిగా జీవించారు, యావద్భారతదేశంలోనే అద్భుతమైన గొప్పనటుడు , ఏకైక సుందరరూపం కలవాడు ! ప్రపంచఖ్యాతి పొందిన రంగారావు గారి నటన, భానుమతిగారి అద్భుతమైనగాత్రం ఈ చిత్రానికి వన్నెనిచ్చాయి ! వెలకట్టలేని ఆణిముత్యాలు రామారావు గారు, రంగారావుగారు మనతెలుగువారవడం తెలుగుజాతి అదృష్టం!
చెత్త సినిమా. కధానాయకుడు సారంగదరుడు పాత్ర బాగోలేదు. తనకి చూపించిన కన్యను తన తండ్రే వివాహం చేసుకుంటూ ఉంటే అడ్డు చెప్పలేదు అది తప్పు అని. మోసం చేస్తున్నారు అని కూడా తెలియదు అంట. తీరా చిత్రాంగి చెప్పినా కూడా నాకు ఏమి సంబంధం లేదు అని వెళ్లిపోవడం ఏమి మంచితనం? తన తండ్రి చేసిన మోసాన్ని ఎదిరించి చిత్రాంగిని వివాహం అన్నా చేసుకోవాలి లేదా ఆమె తండ్రికి, వాళ్ల రాజ్యానికి క్షమాపణ అయినా చెప్పాలి. ఏదీ చేయలేదు. చివరికి ఎవరూ కూడా చిత్రాంగికి జరిగిన మోసాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఆమె చనిపోయిన తర్వాత చక్కగా పట్టాభిషేకం చేసుకుని సంతోషించారు. మరి మోసపోయి ప్రాణాలు పోగొట్టుకున్న చిత్రాంగి, ఆమె తండ్రి, వాళ్ళ రాజ్యం సంగతి? ఏమి కథ బాబూ ఇది?
This is a historical story, based on a real story ! King Raja Raja ruled Rajamahendravaram and surroundings ! He was a powerful ruler and on his request only ,Nannaya Bhattu started translating- The Great Epic Story- Maha Bharatham into Telugu Language! This story can not be changed ! This incident was a black mark in Rajaraja’s Character.

చాలా బాగుంది సినిమా చివరి సన్నివేశం కంటతడి పెట్టించింది😢
🎉🎉🎉🎉🎉❤❤❤❤ Beautiful moovi. 🎉🎉🎉🎉❤❤❤❤ MADURAI SAKTHIVEL
భానుమతిగారి నటవిశ్వరూపం,ఎన్టీఆర్ అసమాన నటనతో ఈ సినిమాకి ప్రాణం పోశారు తెలుగు వారి అంతరాత్మకు సంబంధించిన ఈ సినిమా తప్పకుండా చూడండి
L0
⁰
0
0
Ppl0
It is a real story of King of Rajahmundry
చివరి పతాక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించిన విధానం అధ్బతం..... కళాఖండం
Ntr is world's number one actor
సూపర్ హిట్ చిత్రం
It is a 100% real story of Raja Raja narendra king of chanyka dainsty
challa advutha maina movie NTR BHANUMATHI lla movie
The last dilogz of Bhanumati garu evaru ala matladleru
The great picture. The great actors.
nice movie saranghara especially bhanumathi mam looking gorgeously l liked here acting most talented woman
Very very beautiful 🥰😍🥰
👌🏻👏👍
😊😊😊
ఎన్టీఆర్ బతికించినవాడు భానుమతిని కూడా బతికించవచ్చు కదా
aanaati.malli.ravu
❤
ruclips.net/video/TiTdRoqAr84/видео.html
TENALI NEWS 08/11/2020 -- ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన.! చక్రపాణి వంశవృక్షం తెనాలిలోనే.!
In
good 19 7 21 mrbsbi
Chi idhi move nena eppudu okarike dhroham chi
ఎవర్రా నయన ఈ సినిమా డైరెక్టర్ సినిమా లో బానుమతి గారి acting thappa మూవీ లో ఏం లేదు వెస్ట్ మూవీ
ఔనా అన్నా మీరు i nthakantee bhagaa చెయ్యండి
Climax bagoledu
Real strory bro climax anthe
@@balanagasaiteja6976ledu shivuni kosam katinamaina tappu chestadu sarangadharudu. Aa tapassu ku kavalsina shakthini matrame aa maharshi istadu
చెత్త సినిమా. కధానాయకుడు సారంగదరుడు పాత్ర బాగోలేదు. తనకి చూపించిన కన్యను తన తండ్రే వివాహం చేసుకుంటూ ఉంటే అడ్డు చెప్పలేదు అది తప్పు అని. మోసం చేస్తున్నారు అని కూడా తెలియదు అంట. తీరా చిత్రాంగి చెప్పినా కూడా నాకు ఏమి సంబంధం లేదు అని వెళ్లిపోవడం ఏమి మంచితనం? తన తండ్రి చేసిన మోసాన్ని ఎదిరించి చిత్రాంగిని వివాహం అన్నా చేసుకోవాలి లేదా ఆమె తండ్రికి, వాళ్ల రాజ్యానికి క్షమాపణ అయినా చెప్పాలి. ఏదీ చేయలేదు. చివరికి ఎవరూ కూడా చిత్రాంగికి జరిగిన మోసాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఆమె చనిపోయిన తర్వాత చక్కగా పట్టాభిషేకం చేసుకుని సంతోషించారు. మరి మోసపోయి ప్రాణాలు పోగొట్టుకున్న చిత్రాంగి, ఆమె తండ్రి, వాళ్ళ రాజ్యం సంగతి? ఏమి కథ బాబూ ఇది?
Nijam chepparu....Nenu kuda ade anukuntunnanu....oka amayakurali jeevithaanni nasanam chesaru ....hero character ki vennumukha lekunda teesaru ......tana sontha dharmaanni matrame paatin chevaadu raaju Ela avuthadu....eduti vaari badhalanu dukhalanu kuda ardham chesukunevaade asalina raaju Inka dharmaatmudu....ame tanu preminchina vaadi kosam paga saadhinchakunda oka sanyasini ayina kuda chivariki kadhalo oka ardham vundedi ....mottham tappuga mugincharu
నాయనా రాజరికం వ్యవస్థ అలానే వుంటది
This is a historical story, based on a real story ! King Raja Raja ruled Rajamahendravaram and surroundings ! He was a powerful ruler and on his request only ,Nannaya Bhattu started translating- The Great Epic Story- Maha Bharatham into Telugu Language! This story can not be changed ! This incident was a black mark in Rajaraja’s Character.
Chi chi climax daridram gaa undhi
Real strory climax anthe
merupu veerudu, raja yogam, SVARNA GOURI, PRACHANDA BHAIRAVI, AMMA LAKALU,CHANDRA HASA, KABOJA RAJU KATHA, ADRUSHTA DEVATHA, LOVE IN ANDHRA, EVARU DEVUDU, SONTHA VOORU, PARIVARTHANA, SHANTHA VIJAYA GOURI, NILUVU DOPEDY, BHAKTHA RAGHU NANADANA ETIVAMTEU OLD MOVIES VUNTEY UP LOAD CHEYANDEY PLS