ప్రధాని మోదీని భయపెడుతున్న ఉప ఎన్నికలు | Facts Behind Decrease Of Fuel Prices | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2021
  • ప్రధాని మోదీని భయపెడుతున్న ఉప ఎన్నికలు | Facts Behind Decrease Of Fuel Prices | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 484

  • @narsiboinapally4750
    @narsiboinapally4750 2 года назад +162

    ఇంకా 30 రూపాయలు తగ్గించాలి అంతేకాని 5 రూపాయలు 3 రూపాయలు తగ్గించి భారీగా తగ్గినా పెట్రోల్ ధరలు అని చెప్పుకోవడం మానేయండి

    • @anilnayakcongresyouthicon1467
      @anilnayakcongresyouthicon1467 2 года назад +1

      40 రూపాయలు తగ్గిన ఆశ్చర్యం లేదు

    • @ajaykumar-pr9di
      @ajaykumar-pr9di 2 года назад +15

      Petrol 200 aina bjp ne గెలుస్తుంది ఆన్న

    • @gouthamgauti2616
      @gouthamgauti2616 2 года назад +1

      @@ajaykumar-pr9di antha murukuullu kada indians, never again, chalu desham lo common man ki kastapetindhiii

    • @babubeluribabubeluri8278
      @babubeluribabubeluri8278 2 года назад

      Yes

    • @kishor22
      @kishor22 2 года назад +3

      State kuda tagginchali

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 2 года назад +32

    పెట్రోల్ డీజిల్ రేట్ లతోపాటు గ్యాస్ రేట్లు కూడా తగ్గించండి సార్ ఒక 200 రూపాయలు

  • @sreekanthsreekanth4338
    @sreekanthsreekanth4338 2 года назад +25

    పెట్రోల్ 60 ...డీజిల్ 50 గ్యాస్ 600 వుంటేనే భాజప గెలిచేది. ...లేదంటే చుక్కలే. ...మీరు తగ్గించరు. ..వొటెర్లు మీకు వోట్ వెయ్యరు...పక్కా..
    .

    • @telugumusic7462
      @telugumusic7462 2 года назад +3

      Modi lekunte vere dheshalu chupistavi chukalu first adhi alochinchu ok na

    • @padmonasethi2774
      @padmonasethi2774 2 года назад

      Chat nesw

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 2 года назад

      @@telugumusic7462 సామి నా దేశంలో నాయకులు బాగా నే వున్నారు.మోడి వున్న లేకపోయినా నా దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.

  • @narsiboinapally4750
    @narsiboinapally4750 2 года назад +81

    58 రూపాయలు ఉన్నా పెట్రోల్ ని 115 రూపాయలు చేసాడు అందులో ఒక్క 5 రూపాయలు తగ్గించాడు దానికే పెద్ద గొప్పగా చెప్తున్నారు తగ్గించిందే 5 రూపాయలు దానికే బారి గా తగ్గిన పెట్రోల్ ధరలు అని చెప్పుకోవడం కనీసం 70 రూపాయలు ఒక్క లీటరు చేస్తేనే ప్రజలు సంతోషంగా వుంటాయి లేకపోతే బిజెపి కి కష్టమే

    • @y.sreddy9162
      @y.sreddy9162 2 года назад +1

      Well said

    • @yamjalanaresh4701
      @yamjalanaresh4701 2 года назад +1

      Yes 💯

    • @druthidj7675
      @druthidj7675 2 года назад +6

      State govt entha tax thesukuntundo chudu bro per litre 30rs thesukuntundi state govt

    • @kishor22
      @kishor22 2 года назад +2

      State tax 39 rupees varaku..state also 10 rupees tagginchali

    • @santhosh2513
      @santhosh2513 2 года назад

      @@kishor22 central govt inka thagginchali

  • @anabathulapurusotham9544
    @anabathulapurusotham9544 2 года назад +67

    ఇప్పుడు మీ వార్తల్లో నిజం ఉంది.....
    రాజకీయ నాయకుల కోసం కాకుండా...
    ప్రజల కోసం ప్రజల కొరకు ...
    వార్తలు ఉండేలా ఇలా చెప్పండి

  • @ravindrayabaluri5830
    @ravindrayabaluri5830 2 года назад +14

    ఇంకా తగ్గించాలి
    నిత్యావసర వస్తువుల రేట్స్ కూడా బాగా పెరిగాయి. అన్నీ తగ్గితే మోది ఒకే.

  • @sudhagoniaravind1392
    @sudhagoniaravind1392 2 года назад +40

    80-90లోపు రాకపోతే next మీ బీజేపీ ప్రభుత్వం కూడా రాదు.. vote for congress

    • @kuchhuchinni4670
      @kuchhuchinni4670 2 года назад +3

      Vallu villa kanna vedhavalu bro...

    • @sudhagoniaravind1392
      @sudhagoniaravind1392 2 года назад +5

      @@kuchhuchinni4670 ఆలా అనుకునే బీజేపీ కి వేసాము. ఇపుడు వాళ్ళ కంటే బీజేపీ వాళ్లే వెదవలు అనిపిస్తుంది

    • @bsandeepsandy3254
      @bsandeepsandy3254 2 года назад +2

      Never again vote for congress

    • @sudhagoniaravind1392
      @sudhagoniaravind1392 2 года назад +3

      @@bsandeepsandy3254 బీజేపీ ఇలానే చేస్తే next వచ్చేది అదే

    • @001praveennaik4
      @001praveennaik4 2 года назад +3

      Congress next govt in power,next year 5states elections lo ardhamavtundhi andariki congress enta strong aindhi ani

  • @dewpoint1637
    @dewpoint1637 2 года назад +16

    నాలుగు న్యూస్ పేపర్లు చూసి నీ సొంతంగా కల్పించి బాగా చెప్పావు గాని రైతుల పాద యాత్ర గురించి చెప్పరా నాయనా

  • @srinivasmanchala5148
    @srinivasmanchala5148 2 года назад +35

    Cylinder 300 penchirru...30 Rs thaggistaademoo.

    • @udaykumar-yq3xn
      @udaykumar-yq3xn 2 года назад +1

      Meru cylinder konalta padala broo mare meku liquor tagatum kee money hala vastude bro

  • @kummari.thirupathi9477
    @kummari.thirupathi9477 2 года назад +39

    ఇప్పుడు తగ్గిస్తాడు మళ్లీ గెలిచినా క 200 చేస్తాడు డీజిల్ పెట్రోల్ గ్యాస్ 3000 చేస్తాడు మోడీ ప్లాన్.ఇప్పుడు సింగిల్ బిస్కెట్ ఏసిండు తర్వాత ప్యాకెట్ ఎత్తుకు పోతాడు జాగ్రత్త సోదరులారా

    • @ssyministries410
      @ssyministries410 2 года назад +6

      Donga budhi maradu

    • @srinivasreddy6440
      @srinivasreddy6440 2 года назад +4

      Well said

    • @youtubevideo6637
      @youtubevideo6637 2 года назад

      Vinasakale vipareta buddi. Hema hemilu ayna mattilo kalavakatappadu.

    • @gopigoud3000
      @gopigoud3000 2 года назад +3

      పెట్రోలు డీజిల్ గ్యాస్ జీఎస్టీ పరిధిలోకి లేకుంటే నెక్స్ట్ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో రాదు

    • @veenamksr1692
      @veenamksr1692 2 года назад +1

      Good thinking

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 года назад +21

    దేశంలోనే మొత్తం 15 ఉప ఎన్నికల్లో 12 చోట్ల బీజేపీనీ ఓడించారు.. ఐ పాయ్...

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 2 года назад +8

    కోటి ఉద్యోగాలు అన్నారు ఎక్కడ

    • @001praveennaik4
      @001praveennaik4 2 года назад +1

      Notifications vastai bro kaani jobs ivvaru,ujwala 2.0 anta a gas,rice etu pothayo teliyadhu

  • @cricketworldind5690
    @cricketworldind5690 2 года назад +33

    పెట్రోల్ లో 10% ఇథనల్ బెండింగ్ వల్లన 5 రూపాయలు తగ్గింది...ఇది ఫ్యూచర్ లో 20% ఇథనల్ పెట్రోల్ లో కలుపుతారు
    అప్పుడు 70-90 వస్తది

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 2 года назад +1

      Bokkam kadhu crude oil price 85 usd undhi 2008 lo crude oil price 130 usd mundhu adhi telusuko

    • @cricketworldind5690
      @cricketworldind5690 2 года назад

      @@nalajalaprasanna6189 తెలిసికొను ఏమిటి ఇప్పుడు

  • @SR-hl9xp
    @SR-hl9xp 2 года назад +23

    ఒక్క విషయం గుర్తుంచుకోండి
    బిజెపి ఓడితే రేట్లు తగ్గుతాయి
    గేలిస్తే రేట్లు పేరుగుతాయి
    ఉత్తరప్రదేశ్ లో ఓడితే పెట్రోల్ 80 రూపాయలు

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 2 года назад +4

      బిజెపి ఓడిపోతే రేట్లు తగ్గుతాయనీ మీరు భ్రమ పడుతున్నారు పాకిస్తాన్ లో ఉండాల్సిన వాళ్ళు

    • @SR-hl9xp
      @SR-hl9xp 2 года назад +1

      @@chandrareddybanka2555 తమ్ముడు మనద్దిరం పందెం నీ ఊరు పేరు చెప్పు
      కలుద్దాం ఉత్తరప్రదేశ్ లొ ఓడితే పెట్రోల్ ఇంకా తగ్గకూంటే చూడు ,

    • @vagguayodhya5665
      @vagguayodhya5665 2 года назад +3

      యూపీ లో పక్క బీజేపీ గెలుస్తది అక్కడ ఉన్నది యోగి

    • @SR-hl9xp
      @SR-hl9xp 2 года назад

      @@vagguayodhya5665 వాడికే పెద్ద బోక్క పడబొతుంది కరొనా టైం లో చూక్కలు చూపించాడు జనాలకి

    • @cherukugangadhar9516
      @cherukugangadhar9516 2 года назад

      @@chandrareddybanka2555 nuvvu pora pakistan ku

  • @sathishyadav057
    @sathishyadav057 2 года назад +17

    నిజాలు చెప్పడం చేతకనప్పుడు చెప్పడం బంజేయాలి

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 2 года назад +10

    ఎవరు ఏమి చేసిన బీజేపీ నీ ఏమి పీకలేరు
    జై భారత్ జై హింద్

    • @youtubevideo6637
      @youtubevideo6637 2 года назад +1

      Public is the king . Rulers are not king in democracy.

    • @ktmyt4402
      @ktmyt4402 2 года назад

      Lowdalo bjp em degutunara vallu antha dengitintanaru bari daralu em na madalo prabuttvamo

  • @VenkataRamana-sv6fv
    @VenkataRamana-sv6fv 2 года назад +8

    Raithu tho petukovadu avadu

  • @abbachebutarupapam1039
    @abbachebutarupapam1039 2 года назад +11

    అదే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే సగం అరుణ చల్ ప్రదేశ్ నాశిరకం వ్యాక్సిన్ల ఛైనా కి మరో సగం కాశ్మీర్ పాకిస్థాన్ కి నాశిరకం వ్యాక్సిన్ వేసుకునిసగం బారతీయులు చచ్చేవారు ఇలాంటి సంఘటనలు ఏవి జరగలేదు అందుకే మోదీ అంటే కోపం భారతీయులకు (వేర్పాటువాద సంస్థలకి)జైహింద్

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 2 года назад

      కరెక్ట్, విషప్రచారాల ను నమ్మినన్ని రోజులు ఇంతే.

    • @vivekanandreddy3416
      @vivekanandreddy3416 2 года назад

      Bhayyyaaa.... Vachayaa 5 rupees e comment ki 😂😂😂

    • @abbachebutarupapam1039
      @abbachebutarupapam1039 2 года назад

      @@vivekanandreddy3416 అన్నా నేను ఆ బ్యాచ్ కాదు నేను రైతు ను ఎవరి దగ్గర ముష్టి ఎత్త వలసిన అవసరం లేదు నేను మిమ్మల్ని ఎమైనా బాధపెడితే క్షమించండి

  • @Gouthamapuri
    @Gouthamapuri 2 года назад +27

    343 సీట్స్ గెలవడం, కరోనా దేశంలో నేడు 14000 వేల కేసులు అంటే అందులో మీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్న కేరళ లో మాత్రమే

    • @vikramk5593
      @vikramk5593 2 года назад +1

      They converted and conversion is also Kerala only exemplary

    • @kooribalu4725
      @kooribalu4725 2 года назад +1

      Kerala people always inspration bro powerfull people 🇮🇳🇮🇳🇮🇳💗💗💗💗

  • @naveenbittu295
    @naveenbittu295 2 года назад +10

    మొన్న రఘనందన్ అన్న మీ hm tv ని పండవెట్టి ఏసినప్పడినుండి మండుతున్నట్టుంది మీకు

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 2 года назад +9

    BJP gelichindu 6 etela rajendhar sontha balam Mida gelichindu

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 2 года назад +4

    ఇంకా బిజెపి నమ్మే రోజులు లేవు ..

  • @niranjanreddy140
    @niranjanreddy140 2 года назад +5

    Must throughout BJP and next government must give writing all promise also Telangana government must cut down on patrol and diesel, at least petrol price must be 70 rs

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 года назад +6

    ఆ భయం ఉంటే ఎలక్షన్ సమయంలోనే తగ్గించే వారు. కాని ఆ సమయంలో పెంచారు. అంటే ఎలక్షన్ గెలవడానికి జిమ్మిక్కులు చేయ దు. వచ్చే సంవత్సరం లో ఎలక్షన్ ఉంటే ఇప్పుడు తగ్గించరు. మీది వివక్షత తో కూడిన ఆరోపణ.

    • @y.sreddy9162
      @y.sreddy9162 2 года назад

      At that time they have confidence about their ruling, but the public slapped by vote. They realised NOW. They changed the mind NOW.

    • @satya_ekofficial879
      @satya_ekofficial879 2 года назад

      @@y.sreddy9162 no sir.since they came to power never tried with sweat promises.they stand with bitter policies to build nation strong among world.

  • @bethuvijay9571
    @bethuvijay9571 2 года назад +2

    Opposition కు ఉప ఎన్నికల్లో తప్ప సార్వత్రిక ఎన్నికల్లో ఏనాటికి విజయం ధక్కాడు.

  • @vandhanapuvishal3041
    @vandhanapuvishal3041 2 года назад +6

    అయ్యా హెచ్ఎంటీవీ గారు పెట్రోల్ రేట్లు 118 ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఎమ్మెల్యే సీటు ఒక్కటి కూడా లేదు అలాంటిది మొన్న జరిగిన ఎలక్షన్ లో వెస్ట్ బెంగాల్ లో 75 సీట్లు వచ్చినాయి అది గుర్తుంచుకోండి

  • @mobinakthar3758
    @mobinakthar3758 2 года назад +2

    Just I ask one quotation to Modi or BJP
    Wat about black Money ??
    No answer..

  • @bandisampath3559
    @bandisampath3559 2 года назад +7

    7 years nundi matha pakistan Peru cheppi rajakiralu chesthunnavu eka kothaga chaina rajakiyalu modalu pettaru eppudu adi paratledu rajakitam cheyadaniki eppudu em dorakat ledu

  • @glbhaskar6895
    @glbhaskar6895 2 года назад +3

    This is true modi craze decreased due to patrol high price he supported to corporates

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 года назад

    ' పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట పెరుగుట కొరకే ' అనే నానుడిని మనం మరిచి పోకూడదు. ప్రజలు తమ అసహనాన్ని అవకాశమున్నచోట/అవకాశమున్న తీరులో ప్రదర్శిస్తారు అన్న విషయం మరోమారు నిరూపితమైనదిగా.

  • @001praveennaik4
    @001praveennaik4 2 года назад +6

    Anta avasaram ledhu elago next year 5states lo unnai andulo samaajvaad party up lo gelustundhi,ADI kaaka migilina 4states lo congress win avtundhi,mark my words after elections taruvata chudham,evari assumptions correct o ani,jai congress 🔥🔥🔥

    • @srinathemmadoju9230
      @srinathemmadoju9230 2 года назад

      Antha nammakam unda bro I will mark these words I Will comment after elections of up 2022

    • @001praveennaik4
      @001praveennaik4 2 года назад

      @@srinathemmadoju9230 kk

  • @bharatiyam3015
    @bharatiyam3015 2 года назад +4

    బి జె పి ఓడిపోతే మోదీ గారికి కాదు దేశం దరిద్య్రానికి దెగ్గర ఆవు తున్నట్లే

  • @ssyministries410
    @ssyministries410 2 года назад +4

    Next congress will come petrol 75 , diesel 70.give to us.

  • @parameshakkaladevi9924
    @parameshakkaladevi9924 2 года назад

    మన దేశంలో పన్నులు చెల్లించే జనాలు తక్కువ, రాయితీలు పొందేవారు ఎక్కువ, మరియు దేశ రక్షణకు నిధులు కావాలి అవి ఎలా పొందాలి, మరియు ఎన్నికల సమయంలో మన జనాలు డబ్బులు తీసుకుని ఓటు వేస్తారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని గుండెలు బాదుకునే జనాలు మందు ధరలు వంద శాతం పెరిగినా ఏం బాధ పడకుండా ఇంకా ఎక్కువ గానే తాగుతున్నారు.మన జనాలకు అన్ని చవకగా వీలైతే ఉచితంగా ఇచ్చుకుంటూ ఉంటే చాలు,దేశం ఏమైనా పర్వాలేదు, ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉండటం వల్లే మనం శతాబ్దాల పాటు పరాయి పాలనలో ఏడ్చాం.

  • @srinageshmaganty4950
    @srinageshmaganty4950 2 года назад +1

    Middle class business people lost all failites
    Many susides in middle class flamilies are due to Govt.policies.

  • @qatarteluguvlogs5495
    @qatarteluguvlogs5495 2 года назад +10

    Antha thiskundi HMT tv kcr daggara
    Manchigane echhinatundu

  • @ind882
    @ind882 2 года назад

    It's the bcz of bypole results only.... Not for the sake of public..... Still public has to give big shocks to all govts

  • @AtoZmoto1112
    @AtoZmoto1112 2 года назад

    Power peoples chethilone undi adi marchipoi brathukuthunnaru....✊

  • @bobsrk4476
    @bobsrk4476 2 года назад +2

    సొల్లు మాటలు, పంచ్ డైలాగ్ లు, చైనా, పాకిస్తాన్ అన్ని అయిపోయాయి. కొత్తది వెతుక్కోవలసిందే.

  • @NaveenNaveen-hb2vk
    @NaveenNaveen-hb2vk 2 года назад

    Super

  • @donthamallarajender3516
    @donthamallarajender3516 2 года назад +2

    కెసిఆర్ ఛానల్ ల
    Huzarabad లో ఎందుకు గెలిసింది రా

  • @yuvankumar3185
    @yuvankumar3185 2 года назад

    May be

  • @rayudurao
    @rayudurao 2 года назад +1

    Gas petroleum rates thagginchandi

  • @narsimhacharid2120
    @narsimhacharid2120 2 года назад +3

    Next kooda BJP ne

  • @thadagondachinnadevaiah8053
    @thadagondachinnadevaiah8053 2 года назад

    MODI ji your thinking very good

  • @hanumanreddy7328
    @hanumanreddy7328 2 года назад +4

    బిర్యాని కోసం మా దగ్గర డబ్బులు తీసుకుని, మీరు రేషన్ బియ్యం కొనుక్కోండి అని 5 రూపాయలు దీపావళి కానుకగా ప్రజలకు అందించిన మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు ప్రజలందరూ మోడీ గారు చేసిన మేలును మర్చిపోకుండా మోడీ గారు ఇచ్చిన 5 రూపాయలు కి మరొక 7 రూపాయలు కలుపుకుని ఒక చిన్న పాల ప్యాకెట్ తో మోడీ గారి కి పాలాభిషేకం చేయాలని మనవి..

  • @HARISHWORLD1648
    @HARISHWORLD1648 2 года назад +5

    కర్ణాటక BJP సీఎం సొంతజిల్లాలో (హావేరి)హానగల్ క్షేత్రం లో bjp కి గట్టిగా పెట్టాం ....నెక్స్ట్ ఎలెక్షన్ లో అదే దేశం నిర్ధారమ్

  • @Nalgonda_BRS
    @Nalgonda_BRS 2 года назад +3

    Gelichindhi rajendhar sir ..........bjp kadhu

    • @d.s9839
      @d.s9839 2 года назад

      yes

    • @malli-vn5yj
      @malli-vn5yj 2 года назад

      Mari vodipothey BJP meedha tosestara

  • @kiranbudde8670
    @kiranbudde8670 2 года назад +1

    J 🖐️ కాంగ్రెస్

  • @akhilsyed12
    @akhilsyed12 2 года назад

    Elections Aipogane Malli Petrol Rates Penchutaru... Election Stunt....

  • @amarenderreddy1344
    @amarenderreddy1344 2 года назад

    Give chance to youngsters

  • @kamsanarsing5144
    @kamsanarsing5144 2 года назад +1

    Sir retlu thaggindhi prajala meedha prajalu badhapaduthunnarni kadhu. B j p ki otlu kavali bada babula jeybulu nimpali

  • @veenamksr1692
    @veenamksr1692 2 года назад

    Good people

  • @prasadk4774
    @prasadk4774 2 года назад +2

    రే hm tv అన్నీ ఫ్రీ గా ఎందుకొస్తున్నాయి అడగండి నాయకులని అదే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవు ఎందుకు అంత పన్ను విధిస్తున్నవు అని పెట్రోల్ పై . మి నిచ బుదిని వీడి ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యపై న్యూస్ కవర్ చేయి . రాష్ట్రo లో చేపట్టే రైతు బంధు 5 ఎకరాలకు కాకుండా 100 ఎకరాలు వున్నొడికి ఎందుకిస్తున్నవు అని అడుగు దమ్ముంటే . ప్రజల కోసం ఛానల్ పెట్టి వుంటే

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 2 года назад

      కరెక్ట్, రైతు బంధు కాదు అది భూస్వామ్య బంధు.యే ఛానెల్ ముండాకొడుకులు అడగరు, ప్రజా ధనం వృధా చేస్తుంటే.

  • @nagarajupachipala8178
    @nagarajupachipala8178 2 года назад +4

    Rip bjp

  • @sellnatukollu9474
    @sellnatukollu9474 2 года назад +1

    Petrol dara 70 cheyalli dijallu data 50 cheyalli gasdara 600 cheyalli meru pm Garu elachyatm mi parity ki chalaa machidi

  • @rahman214
    @rahman214 2 года назад

    Jai Telangana

  • @dr.k.sureshnaidu2778
    @dr.k.sureshnaidu2778 2 года назад +1

    Will petrol price decrease help BJP Modi

  • @pruthwichauwan7664
    @pruthwichauwan7664 2 года назад

    Only external affairs Kadu internal kuda chudali

  • @fernandezraj7367
    @fernandezraj7367 2 года назад +4

    Farmers Nii Champina 🚗 BJP Nii Evaru Marchoporuuu 🙏🏻😭

  • @nareshnareshp409
    @nareshnareshp409 2 года назад +2

    BJ p India lo West paniki Malina parti dayachesi b j p ni nammakandi Telugu prajalara edi sattyam

  • @shekusman4827
    @shekusman4827 2 года назад +4

    petrol Rs 27 penchi Rs5 taggindi mode G

  • @TheRahulbinny
    @TheRahulbinny 2 года назад

    Inka 30 rs taginchali ledante elections lo malli silent reply!

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 2 года назад

    కరెక్ట్

  • @saikumarvibes
    @saikumarvibes 2 года назад

    😂😅😌😉🤪😛😝 it should happen
    Facing alot of problems for first time because of government

  • @badshakhan1919
    @badshakhan1919 2 года назад +8

    Rip BJP...BJP Ki Bad Time starting Ayyindi...BJP Sachi Povali Appude Samanya Prajalu Bratuku Taru...RIP Modi..RIP BJP Party...Shraddanjali For BJP

    • @shyammudhiraj2954
      @shyammudhiraj2954 2 года назад +5

      Modi ni gudha dengada

    • @d.s9839
      @d.s9839 2 года назад +3

      jai congress

    • @badshakhan1919
      @badshakhan1919 2 года назад

      @@shyammudhiraj2954 Nee Pellanni Denginda Neeku Enduku Kaaltundi...Rate Lu Penchindu Anduke antunnam...Peda Prajalu Chastunnaru Tina leka

    • @shyammudhiraj2954
      @shyammudhiraj2954 2 года назад

      @@badshakhan1919 orey lanjakodaka ni family gurinchi talking chesana nuvu muslim kada modi ante niku uchha padutundi fake lanjakodaka ne laanti vallu pakistan ki pondi

    • @badshakhan1919
      @badshakhan1919 2 года назад

      @@shyammudhiraj2954 Modi lanti Walanni Chala chusa Ento Vastaru potaru..Nuvvu Pedda Lanja Kodaka vi..Neeku Muslims Ante Vuchcha Padutundi...Chalu Ra Kukka Inta Bhyam unte

  • @chinnachandru1829
    @chinnachandru1829 2 года назад

    True

  • @narrasambasivarao6736
    @narrasambasivarao6736 2 года назад +1

    Nen na 29 Assembly ke BJP ke 8 Parliament 3 ke 1 vachayee anduke Petrol Taggencharu

  • @laxminarayana6997
    @laxminarayana6997 2 года назад

    ఓరి నీ వ్యభిచార రిపోర్టింగ్, తగ్గిస్తే మెచ్చు కోవాల్సింది పోయి.. ఇదేం కవరింగ్ రా నాయనా...

  • @gnaneshwarvelde3413
    @gnaneshwarvelde3413 2 года назад +5

    Package enthara HMTV KCR daggara

  • @vayirisubbarao247
    @vayirisubbarao247 2 года назад

    Karchulu periginappudu tax kuda perugutumdi

  • @palapraveen7931
    @palapraveen7931 2 года назад

    Em anna cheskollira politicians petrol mathram 80 ledha 90 ki ravali appude middile classes brathukithai

  • @Nalgonda_BRS
    @Nalgonda_BRS 2 года назад +2

    petrol rate 60 -70 madyalo lekuntey nene bjp vote veyyodhu ani chepputhanu , idhi mathram 100%..........inti intiki thirigi chepputhanu......

    • @user-ff5pj3pp2n
      @user-ff5pj3pp2n 2 года назад

      Nee talakai ra Petrol ni GST lo ki tisukonira

  • @malleshamp4528
    @malleshamp4528 2 года назад

    Modiji convenians the market and get retaining in elections.

  • @RoyalPropertiess
    @RoyalPropertiess 2 года назад +1

    Modi mp la support tho pm ieyadu mlas support tho kadu ra babu

  • @kovvalivijayaraju6153
    @kovvalivijayaraju6153 2 года назад

    Formers killing, petrol deasel , rates,

  • @vangasrinu5915
    @vangasrinu5915 2 года назад +2

    రెండు వేల పధ్నాలుగు ఎలక్షన్ల కంటే ముందు సౌర ప్లాంట్లను డెవలప్మెంట్ చేశానని గొప్పలు చెప్పుకున్నాడు అందుకే గెలిచాడు ఇప్పుడెక్కడ పోయాయి సౌర ప్లాంట్లు ఇంకా బొగ్గు మీదనే ఆధారపడి ఉన్నాడు మన పెద్దమనిషి

  • @hanwikavlogs4877
    @hanwikavlogs4877 2 года назад +5

    Chettha HMTV.. jai ho BJP ... jai MoDi

    • @001praveennaik4
      @001praveennaik4 2 года назад

      😂😂next year 5states elections lo ardhamavtundhi

  • @sirisiri5993
    @sirisiri5993 2 года назад +8

    India ni nasanam chesadu 1Rs unnade 10rs chesadu

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 2 года назад

    కరెక్ట్ విషులేశనా కాదు మిది దేశం అభివృద్ధి లో వెళ్తున్న ధా లేదా అది చెప్పడం లేదు మీరు తప్పులు ఒప్పులు కూడా చెప్పాలి మీ ఉద్దేశం ప్రజలమీద రుద్ధ వద్దు ప్లీజ్

  • @varmakshatriya2813
    @varmakshatriya2813 2 года назад

    Entha tisukunnaru,,,ela cheppadaniki

  • @ratnakarakana1075
    @ratnakarakana1075 2 года назад

    US lo 50 rupees tamaru seat loki vachetapoudu 50rupees ippudu 115😀😀😀😀😀 tamaru 5 rupees taggiste Mari migilinavi mee tea shop lo pani chesevaru taggistara sir,,,

  • @chandpasha2796
    @chandpasha2796 2 года назад +1

    Jai Congress 👍🏾👍🏾👍🏾👍🏾💯

  • @vemulakaveri7043
    @vemulakaveri7043 2 года назад

    RRB group d and RRB NTPC exams tvaragaa pettakapothe deposit kolpotharu mp elections lo...Beware of aspirants bajapa...

  • @y.sreddy9162
    @y.sreddy9162 2 года назад +7

    BJP down down, because of prices hike of everything not only diesel and petrol. Diesel, petrol, gas, oil, cement, steel, industrial gases and consumables. 😂😂😂😂😂

  • @mhreddy3269
    @mhreddy3269 2 года назад

    Petrol 60 cheyandi..Sir..

  • @ashokkishore2161
    @ashokkishore2161 2 года назад

    Point e many people suffering coz of politics...ambani aadhani lanti corporate businessmen ni vadileste BJP bagupaduddi...modi unnadu kabatti people sahistunnaru modi PM chair digagane BJP ki vote lu evvaru veyaru...

  • @pathanhifzurrehman7428
    @pathanhifzurrehman7428 2 года назад

    Acchi din aanevale hain 😅😅😅

  • @madhukarmudiraj3738
    @madhukarmudiraj3738 2 года назад +8

    జై బీజేపీ జై మోడి జీ🚩🚩🚩

  • @rameshpatel2658
    @rameshpatel2658 2 года назад

    మీ మోకాలు తెరాస కి తగులలేదా తు మీరు మీ బ్రతుకులు పెట్రోలు రేట్ తగ్గించిన తప్పెనర బై

  • @badshakhan1919
    @badshakhan1919 2 года назад +2

    Jai Jai Congress...Jai Soniyamma Jai Rahul Gandhi 🙏

  • @SaiRam-eq3uk
    @SaiRam-eq3uk 2 года назад

    Old formet follow avvali elections lo

  • @veereshatp
    @veereshatp 2 года назад +3

    Jay congress

  • @mudhegolamjayapall1377
    @mudhegolamjayapall1377 2 года назад

    Jai, కాంగ్రెస్

  • @mobinakthar3758
    @mobinakthar3758 2 года назад

    Modi give me answer..
    Drump vachinappu 50cr expensive chesav??
    Corna 2nd wave lo public Ki emi chesav ??
    1st wave lo clamps, lights off chepinchav & public ni fool chesav

  • @rameshchary1142
    @rameshchary1142 2 года назад +4

    Monna election lo Congress clean sweep chesai kabatti taggincharu

  • @prakat1082
    @prakat1082 2 года назад

    Deshabhatula veshaalu lo dongalu ?

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 2 года назад +2

    Rip BJP, modi

  • @srinivas-1437
    @srinivas-1437 2 года назад +1

    1ltr 70cheyandi sir bjp poor family ala baduthakali

  • @sajjadalimohammed226
    @sajjadalimohammed226 2 года назад

    Free vaccine petrol 120/-