Hi Sir, what if there is no planet in 2nd house as well as no direct/special aspect to it? How should we interpret 2nd house results in this case? By only looking at 2nd house lord?
Sir Karkataka Lagnam 1 st house Guru 2 nd house Empty 3rd house Moon 4 th house Empty 5 th house Empty 6 th house Rahu 7th House Saturn 8 th House Empty 9 th House Bhudha 10 th house Sun 11 th house Sukra 12 th house Kuja + Ketu Present Rahu.Maha Dasa Kuja Anthar dasa ..house it consider sir
Rajesh garu navamsa chakram lo Chandra ms lo chusukovadam chayala rondo sanamlo y Graham ladu meru board dhora chapandi please iam very interested please explain sir
@@poornachandrarao9375 na chart chusina prati astrologer, me chart lo problem ledu andi, job vastudi annaru, kuja mahadasha aeindi, rahavu mahadasha start aeindi. Job raledu
Sir meeru cheppinattuga 2 lord with mars in fifth place ,even seeing by jupiter in 5 th drusti, karam food ,boothulu thittatam jaruguthunnadi,control kavatleadu, Adhika kopam loss facing
Namasthe sir, Mine is Vrushabha lagnam. Lagnam lo Moon and Ketuvu unnaru. 2nd place lo Seni unnaru. But nenu non veg em tinanu sir. Though we are non Brahmins. And 10 th place lo budhudu unnaru. Budhudu place lo Seni and senior place lo budhudu unnaru. And 9th place lo kujudu and 7th place lo rahuvu. 11th place lo Guruvu and Ravi and 12th place lo na lagnadhipati sukrudu unnaru. As u told na childhood anta goppaga em ledu. But 30th birthday taruvate konchem parledu and after marriage enka konchem better.
సార్ మీరు చెప్పే విషయాలు మొదలుపెట్టిన ఐదు నిమిషాల వరకు చక్కగా ఉంటుంది దాని తర్వాత నవగ్రహాలను ఆ భావం లో ఉన్నప్పుడు విడివిడిగా చెప్పకుండా శని మొదలెడతారు అక్కడినుంచి బుధుడు చెబుతారు మళ్ళీ శుక్రుడు చెబుతారు ఇలా కాకుండా సక్రమంగా రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు ఒక్కొక్కరిని విడివిడిగా ఆ భావంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది వివరిస్తే మా మెదళ్లకు చక్కగా అందుతుంది😅😂 అంతేగాని ఒక కాలు అటు ఒక్కా ఇటు వేసి తడి తిక్కల నాట్యం అయితే బాగోదు సార్ ప్లీజ్😅😂 చివరిగా ఒక్క మాట మీరు ఉదాహరణకు ఒక లగ్నాన్ని తీసుకోవాలనుకుంటే ఆ లగ్నం కర్కాటక లగ్నం తీసుకోండి ఎందుకంటే కర్కాటక లగ్నంలో చంద్రుడు మనసుకు సంబంధించింది కాబట్టి మా మనసులకు మీ మాటలు హత్తుకుని ఉన్నట్టుంటుంది😊 చివరిగా ఒక్క మాట ఈ వీడియోలో మీరు ఎనిమిదో స్థానములో గురుగ్రహం ఉన్నప్పుడు రెండవ భావాధిపతి ఫలితాలు వివరించలేదు😮
మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. God bless you 🙏🙏
Very well explaination sir thank you
Mi explaining chala baguntundi sir! I'm from kandukur
Super super hero
Exllent sir superb perfect ga chepparu satisfied
Excelent analysis and advices tq
Excellent voice and clear solutions for 2nd house
Rajesh garu me vedieo chuchi Naku astrology meada interest vachi ndi 🎉
Music oooohh ani pedutunaru sir
Love You Guruji 🙏
Excellent said sir
👌 super Annaya
Wonderful naretion
Naa chart yela vundho chepandi sir
ఓం నమః శివాయ 🎉
Bagachepperu
Namaskaram 🙏
👌👌👍👍🙏🙏
100% nejam
Hi Sir, what if there is no planet in 2nd house as well as no direct/special aspect to it? How should we interpret 2nd house results in this case? By only looking at 2nd house lord?
🙏
Naa chart kuda read cheyandi sir meeru cheppevanni na chart lo vunnai,
Excellent sir ,
My navamsha chart 4 th house conjunction moon, marse, kethu,satrun about this pls explain sir
what are the effects of retrograde planets in second house...sir
Sir second lord Jupiter retrograde eithe good or bad sir
Make a video on Jupiter rahu in second house for kumba lagna
Sir
Karkataka Lagnam
1 st house Guru
2 nd house Empty
3rd house Moon
4 th house Empty
5 th house Empty
6 th house Rahu
7th House Saturn
8 th House Empty
9 th House Bhudha
10 th house Sun
11 th house Sukra
12 th house Kuja + Ketu
Present Rahu.Maha Dasa Kuja Anthar dasa ..house it consider sir
Sir ketu in second house but second lord is jupiter for aquarius ascendant
KETU IN SECON HOUSE THO OKA VIDEO CHEYANDI SID PLZ
Rajesh garu navamsa chakram lo Chandra ms lo chusukovadam chayala rondo sanamlo y Graham ladu meru board dhora chapandi please iam very interested please explain sir
Nenu oka 100 astrologers ki chupinchanu, na chart bagundi antaru. 2 years nunchi try chestuna job ravataledu
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఒక మనిషి 100 మందికి చూపించడం. Chart
వందమందికి చూపించిన మీరు మీ జన్మ నక్షత్రం జన్మరాశి జన్మలగ్నం జరుగుతున్న దశ తెలియజేయండి
Avunu astrotalk app lo astrologers available ga unnaru. Meru kuda contact avandi
@@poornachandrarao9375 nadi karkatalagnam, dhanasurashi, purvashada nakstram -3 padam, rahu mahadasha 25-01-2024 start aeindi
@@poornachandrarao9375 na chart chusina prati astrologer, me chart lo problem ledu andi, job vastudi annaru, kuja mahadasha aeindi, rahavu mahadasha start aeindi. Job raledu
Sir meeru cheppinattuga 2 lord with mars in fifth place ,even seeing by jupiter in 5 th drusti, karam food ,boothulu thittatam jaruguthunnadi,control kavatleadu, Adhika kopam loss facing
Sir me vedioes chala baginai Muslim chakravarthulu jata.kalu cheppandi kottaga vuntadi
కేతువు శని రెండో ఇంట్లో వుంటే పరిస్థితి గురించి చెప్పండి.
Meedi kurnool a sir
Nellore
Nadhi kumba lagnam.2nd houselo guruvu vakrincharu. 12th house lo sanigaru unnaru
20-06-1982, 10:10am, vizianagaram ap
2nd lord uchhalo undi varki aye 2nd house lo United Ala uttadi sir
Five plantes in 8 house
Their aspects in 2 house my horoscope
Namasthe sir, Mine is Vrushabha lagnam. Lagnam lo Moon and Ketuvu unnaru. 2nd place lo Seni unnaru. But nenu non veg em tinanu sir. Though we are non Brahmins. And 10 th place lo budhudu unnaru. Budhudu place lo Seni and senior place lo budhudu unnaru. And 9th place lo kujudu and 7th place lo rahuvu. 11th place lo Guruvu and Ravi and 12th place lo na lagnadhipati sukrudu unnaru. As u told na childhood anta goppaga em ledu. But 30th birthday taruvate konchem parledu and after marriage enka konchem better.
మకర లగ్నం, కుంభం లో చంద్ర సింహం లో భుదుడు, భుధదస్సా 2027 లో మొదలు పెట్టారు, ఎల ఉంటది. 🙏
నాది కర్కాటక లగ్నం లగ్నంలో శుక్రుడు రెండో స్థానంలో కుజుడు శని ఉన్నారు ఎలా ఉంటుంది చెప్పండి
తూర్పు తిరిగి దండం పెట్టు😅😂
ఇదేమైనా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామా ఫ్రీగా చెప్పడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఫీజు చెల్లించు😅😂
Family disputes
కన్సల్టెంట్ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయండి సార్ ప్లీజ్😮
9703441115
సార్ మీరు చెప్పే విషయాలు మొదలుపెట్టిన ఐదు నిమిషాల వరకు చక్కగా ఉంటుంది దాని తర్వాత నవగ్రహాలను ఆ భావం లో ఉన్నప్పుడు విడివిడిగా చెప్పకుండా శని మొదలెడతారు అక్కడినుంచి బుధుడు చెబుతారు మళ్ళీ శుక్రుడు చెబుతారు ఇలా కాకుండా సక్రమంగా రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు ఒక్కొక్కరిని విడివిడిగా ఆ భావంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది వివరిస్తే మా మెదళ్లకు చక్కగా అందుతుంది😅😂
అంతేగాని ఒక కాలు అటు ఒక్కా ఇటు వేసి తడి తిక్కల నాట్యం అయితే బాగోదు సార్ ప్లీజ్😅😂
చివరిగా ఒక్క మాట మీరు ఉదాహరణకు ఒక లగ్నాన్ని తీసుకోవాలనుకుంటే ఆ లగ్నం కర్కాటక లగ్నం తీసుకోండి ఎందుకంటే కర్కాటక లగ్నంలో చంద్రుడు మనసుకు సంబంధించింది కాబట్టి మా మనసులకు మీ మాటలు హత్తుకుని ఉన్నట్టుంటుంది😊
చివరిగా ఒక్క మాట ఈ వీడియోలో మీరు ఎనిమిదో స్థానములో గురుగ్రహం ఉన్నప్పుడు రెండవ భావాధిపతి ఫలితాలు వివరించలేదు😮
Naa chart kuda read cheyandi sir meeru cheppevanni na chart lo vunnai,