Enviro Smart Startup | Fitting Electric Engines to Old Autos | An Idea of Young Avinash Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • పాత ఆటోలకు విద్యుత్ ఇంజిన్‌ అమర్చుతున్న ఎన్విరోస్మార్ట్‌...ఎన్విరోస్మార్ట్‌ అంకుర సంస్థ ఏర్పాటు చేసిన అవినాష్‌రెడ్డి...
    #YuvaEtv
    #EtvAndhraPradesh
    #EtvTelangana

Комментарии • 725

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 3 года назад +216

    మీరు చదివిన చదువు దేశానికి పేదవారికి ఉపయోగ పడటం చాలా గర్వకారణం

  • @munawarsayad2124
    @munawarsayad2124 3 года назад +11

    ప్రతి ఆటో వారికి ఆదర్శంగా నిలవాలి అన్నా నువ్వు సెల్యూట్

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 3 года назад +8

    మీరు చదువుకున్న చదువుకు సార్థకత చేశారు . అందరూ మీలాగే ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉన్న వాహనాలు తయారుచేయండి .

  • @chanduchandu6201
    @chanduchandu6201 3 года назад +52

    చార్జింగ్ తొందరగా ఎక్కేది ఉంటే చూడండి ఎందుకంటే రోజుకి ఆటో 200 కిలోమీటర్ల టౌన్ లో తిరుగుతాయి

  • @1978.....
    @1978..... 3 года назад +4

    మా డ్రైవర్లు కుటుంబం పాలిట పెద్ద వరం అవినాష్ రెడ్డి 🙏🙏🙏🙏

  • @kambamrenuka6307
    @kambamrenuka6307 3 года назад +29

    Great job, proud of you &all the best.

  • @onepluslatest
    @onepluslatest 3 года назад +4

    వెరీ గుడ్ జాబ్..... కీప్ కంటిన్యూ
    మనదేశంలో
    ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ (బాటరీ కెపాసిటీ/ఫ్రెండ్లీ రీసైకిల్ )
    మాగ్నెటిక్ ఫీల్డ్ /గ్రీన్ ఎనర్జీ /స్పేస్ ఇన్నోవేషన్స్ మీద ఎఫర్ట్ పెడితే
    భారత్ సూపర్ పవర్ అవ్వడం ఖాయం
    రాబోయే
    కాలంలో ఇవే ప్రపంచాన్ని నడిపించే ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదు
    భారత్
    దీన్నీ అందిపుచ్చుకోవాలి
    (
    ఎంత సేపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే దేశం బాగుపడదు
    ఎకానమీ
    వృద్ధి
    చెందితె
    ప్రతీ పేద కుటుంబం కు ఖర్చులు నిమిత్తం $500-600 నెలకు ఇవ్వవచ్చు
    )

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 3 года назад +22

    అవినాష్ గారు
    అభినందనలు
    చాలామందికి ఉపయోగం
    ప్యాసింజర్ ఆటోలా లేక ట్రాలీ ఆటోలు కూడానా
    మీవివరాలు లేదా ఫోన్ 🅝🅞 ఇవ్వగలరు

  • @nareshchilukuri9
    @nareshchilukuri9 2 года назад +16

    అదే ఆటోకి ఒక డైనమో కూడా సెట్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కదా సర్...
    అలా అవకాశం ఉంటే చాలా బావుంటుంది...
    ఇంతకీ వీడియోలో ఈ హైబ్రిడ్ కన్వర్షన్ కి ఎంత కాస్ట్ అవుతుందో మెన్షన్ చేయలేదు...

  • @జైశ్రీరామ్-బ7స
    @జైశ్రీరామ్-బ7స 3 года назад +90

    ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం...అవినాష్ గారి details పెడితే అవసరమున్నవాళ్ళు contact అవుతారు.

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 3 года назад +75

    భయ్యా, ఇలా ఎలక్ట్రిక్ మార్పు చేసుకుంటే పెద్ద కంపెనీ మాఫియా చూస్తూ ఊరుకోదు.

    • @sivayamalapadu2580
      @sivayamalapadu2580 3 года назад +4

      Main govt ment orukodu

    • @maheshk2386
      @maheshk2386 3 года назад

      Yes boss every new thoughts in india a crime...to talent people

    • @onepluslatest
      @onepluslatest 3 года назад +2

      అపోహలు మానుకో

    • @SUMANKUMAR-of3cp
      @SUMANKUMAR-of3cp 3 года назад +1

      @@onepluslatest ఉదాహరణకు, ఏపీ రాష్ట్రం లో ఆనందయ్య కరోనా మందునీ ఏపీ ప్రభుత్వం ఎలా ఆపేసింది రూల్స్ పేరుతో మనం గుర్తు చేసుకోవాలి.

    • @onepluslatest
      @onepluslatest 3 года назад +3

      @@SUMANKUMAR-of3cp అక్కడ లోకల్ MLA సంపాదించుకోవాలి అని భావించాడు. దానికి ఆనందయ్య ఒప్పుకోలేదు. అది విషయం

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 года назад +48

    ఈ వైపు అడుగులు వెయ్యడం మంచి విషయమే...భవిష్యత్ మొత్తం ఈ ఎలక్ట్రికల్ ఇంజేన్ వే హవా...

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 3 года назад +3

      What u said is absolutely correct... We should accept the change...

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 года назад +1

      అంతలేదు జియోబాబుల గ్రామ సింహం కరెంట్ రేట్లు పెంచేస్తాడు,,

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 года назад

      ruclips.net/video/WGli7gaDsm0/видео.html

  • @nayagamlawrenceraju6397
    @nayagamlawrenceraju6397 2 года назад

    Very nice good important videos for helpful all thankyou sir

  • @adityaanvesh
    @adityaanvesh 3 года назад +6

    That's just totally great... Even I was conserned of the pollution from poorly designed auto rickshaws... That guy's idea should be funded and marketed well to use his idea for a good environment. ❤️

  • @subramanyamlj
    @subramanyamlj 3 года назад +1

    Good technology auto vari abdhariki chala baga Money save ithundhi .public peoples ki pollution undahu . Avinash Reddy garu ki thanks

  • @sridhar8858
    @sridhar8858 3 года назад

    Enno chetha chanales chusthunam but mela new covers chese vallu evatu leru nakoka avaaksham vasthe ok common man ga mimalni sanmaninchalani vundhi hats off to etv Telangana team👏👏👏👏👏👏👍👍👍

  • @MrKishore108
    @MrKishore108 3 года назад +7

    Very good job sir
    Govt should be encourage like them

  • @madhavsastry4324
    @madhavsastry4324 3 года назад +2

    Congratulations Mr.Avinash Reddy. Excellent development work. Wish you more and more success in your future endevours .

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 года назад

    Your great Avinaash reddy , your iit education useful to society
    Do some thing to society
    Thank you ji

  • @chetlasuresh2234
    @chetlasuresh2234 3 года назад +37

    నీ లాంటి వాళ్ళని గవర్నమెంట్ జైలు లో వేస్తుంది అన్న

    • @kadamkrishnaprasadkadampra3248
      @kadamkrishnaprasadkadampra3248 3 года назад

      దయచేసి మీ కాంటాక్ట్ బ్యాటరీ అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలపండి...

    • @kadamkrishnaprasadkadampra3248
      @kadamkrishnaprasadkadampra3248 3 года назад

      మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు...

  • @maruthisama7743
    @maruthisama7743 2 года назад

    Mee lanti youth kavali foreign lo chadivi akkade settle ayye varikanna desham paina prematho bharat lone business start cheyalanna mee ashayaniki padabivandanalu 🙏🙏

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 3 года назад +4

    Hats off Avinaash, Please go ahead and try to change two wheelers, cars and other m8ni commercial vehicles also with minimum expenses. You are great service to daily rated earners. Please furnish your contact or office info, Long live. 👌👍👍👍👋 Jai Bharat.

  • @eshwarbandi8242
    @eshwarbandi8242 3 года назад +8

    Very good

  • @villambhikrishnarao6195
    @villambhikrishnarao6195 3 года назад

    Good news to auto walaku idhi okka electronic auto viplavam lantidhi JAIHO Bharat jaiho Avinash Reddy garilaki

  • @mrklazarus4425
    @mrklazarus4425 3 года назад +12

    మంచి ఆలోచన బ్రో ,farren తెలివి ఇక్కడ use chesav

  • @bsrinivas157
    @bsrinivas157 3 года назад +17

    Great 👏👏👏👏👏👌

  • @naveenreddygaddam7653
    @naveenreddygaddam7653 3 года назад +2

    Great Job Poured Of You All The Best Brother 🙏🙏🙏👍👍👍👍👍👌👌👌

  • @kallakuriramarao8044
    @kallakuriramarao8044 2 года назад +10

    పైన సోలార్ ప్లేట్ అమర్చినట్లయితే ఆటో వాళ్లకి ఇంకా బాగుంటుంది ఆ సోలార్ ప్లేట్ ద్వారా కూడా చార్జింగ్ అవుతుంది

    • @sdanwar7860
      @sdanwar7860 2 года назад

      అసాధ్యం బ్రదర్

    • @sdanwar7860
      @sdanwar7860 2 года назад

      నేను ఎలక్ట్రైకల్ ఆటోలు తయారు చేస్తాను మరియు 2వీలర్ andrapradesh

  • @Murali-vc8iw
    @Murali-vc8iw 3 года назад +4

    Great innovation sir. Please plan for Bike's & small car's also sir. It will help to thousands of poor families sir. God bless you sir 🙏🙏🙏🙏

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 3 года назад +41

    బాబు అవినాష్ మోటార్ సైకిల్, స్కూటర్ లకు కూడా మీ మీ మేధస్సు తో చేయండి

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 года назад +1

      You tube లో batry scooter kit తో మీరు ఢిల్లీ లోనుంచి తెచ్చుకోండి

    • @ferozbaba100
      @ferozbaba100 3 года назад

      @@shankarmylavarapu2226
      Ela

    • @suryabatteriesvamshikrishn8752
      @suryabatteriesvamshikrishn8752 3 года назад

      Mumbai lo importer unnadu
      Meeku training kuda estadu

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 года назад

      ruclips.net/video/WGli7gaDsm0/видео.html

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 года назад

    నాకు Fist బజాజ్ ఆటో 16 years నడిపిన్నను బడి ఫెన్స్ రాలేదు,
    But eppudu Tvs ఆటో నడుపు చున్నాను .ఆటో వబ్రేషన్ బాగా వస్తుంది .
    నాకు బడి ఫెన్స్ వస్తున్నాయ్
    టాబ్లెట్స్ వడిన్న అంతంత మాత్రమే
    🇮🇳🇮🇳🇮🇳👍👍👍 వెరీ గ్రేట్ బ్రో
    ఆటో డ్రైవర్లను అర్థం చేసుకున్న నేపథ్యంలో 🙏🙏🙏

  • @Vardhan_Mantri
    @Vardhan_Mantri 3 года назад +10

    Keep it up bro 👍
    We are proud of you.
    You are such an inspiration.

  • @pvenkysagars6047
    @pvenkysagars6047 3 года назад +2

    Hat's off to you bro ..a great innovative idea u r inspiration to new generation anaa

  • @jcreddy1152
    @jcreddy1152 3 года назад +2

    Very good work done by young engineer.Telangana government should help him to convert all autos in Telangana state by providing subsidy to attract autowallahs to reduce pollution and save foreign currency by reducing petrol consumption . Jai KCR Jai Telangana

  • @kukkavasantharayudu8420
    @kukkavasantharayudu8420 3 года назад +12

    Congratulations 👍

  • @doddakarthik9101
    @doddakarthik9101 3 года назад +2

    Babu experts bharat yantho aavasaram Babu TQ.

  • @srinivasgandhari3366
    @srinivasgandhari3366 3 года назад +12

    Very nice 🙏

  • @prakashrao478
    @prakashrao478 3 года назад

    Great idea Hatts off
    Naaku Tvs Excell 1oo vunnadi
    Electric change chesi milage
    Baga vache la cheyandi
    Dhanyavadamulu

  • @narasimhachary205
    @narasimhachary205 3 года назад

    Thaku bro. Your thought super

  • @gousbashashaik7181
    @gousbashashaik7181 3 года назад +3

    It's called innovation really hatsof to Ur unbelievable idea sir.

  • @pavankumarreddyballarapu1488
    @pavankumarreddyballarapu1488 3 года назад +4

    Congratulations and All the best sir 👍🙏

  • @munawarsayad2124
    @munawarsayad2124 3 года назад

    supar supar అన్నా ఇలాంటి ఆటోలు తీసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే నేను ఒక ఆటో డ్రైవర్ ని నాలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు ఇప్పుడు పెట్రోల్ రేటు వంద రూపాయలు అన్నా ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా చూడండి సూపర్

  • @vishnukiran6116
    @vishnukiran6116 3 года назад +4

    All the best Avinash,you have great future ahead

  • @kittu9760
    @kittu9760 3 года назад +12

    ఫాస్ట్ చార్జ్ ఉంటే ఫుల్ గా క్లక్ అవుతుంది ఈ ఐడియా ఆది కూడ ట్రై చేయండీ బ్రదర్స్

  • @ramojisurapaneni2067
    @ramojisurapaneni2067 3 года назад

    Sir, very good thought, Kaani solar power ni vupayoginchite super sir...nenu solarto vunte mee daggare teesukuntaanu...

  • @thotakrishnamurthy7388
    @thotakrishnamurthy7388 3 года назад +1

    తొక్కేస్తారు భయ్యా మీ ట్యాలెంట్ నీ తొక్కేస్తారు సాధారణ ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు ఈ కార్పొరేట్ సంస్థలు , బడా బాబులు.

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 3 года назад

    You are brilliant

  • @chnagaraju7493
    @chnagaraju7493 3 года назад +72

    సార్ మీ అడ్రస్ పెట్టండి నాకు ఆటో ఉన్నది నేను కూడా మిడిల్ క్లాస్ దయచేసి అడ్రస్ పెట్టండి సార్

  • @bhaskarmandala5715
    @bhaskarmandala5715 3 года назад

    Good solution sir tq

  • @abrahamm6522
    @abrahamm6522 2 года назад

    Excellent idea sir. 🙏🙏🙏

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 3 года назад +4

    SUPER ilaantivarki evru poltrcs cheykundaaa help gaa undaali...

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 года назад

      ruclips.net/video/qdpxgbYvW_U/видео.html

  • @lingaswamyperapaka8625
    @lingaswamyperapaka8625 3 года назад +2

    మీ అడ్రెస్ పెట్టండి మాకు ఆటో ఉన్నది మీ ఫోన్ నెంబర్ పెట్టండి 👌సూపర్ సార్ మీరు

  • @mallikarjunamalli2289
    @mallikarjunamalli2289 3 года назад +1

    Verry good how about two weeks vehicle make old vehicles to chating the e v vehicles make more gro to best of this feels velden good job hart fully congrats god bless you

  • @asmurthy3598
    @asmurthy3598 3 года назад +1

    Most valuable adventure.

  • @truegospel1993
    @truegospel1993 2 года назад

    Hello mahindra treo..... అన్నీ బాగున్నాయి గానీ డీజీల్ ఆటోలో బాటరీ self ఛార్జింగ్ సిస్టమ్ వున్నపుడు....
    మరి ఎలక్ట్రికల్ ఆటోలో self ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదు మీరు...??? ఒక డైనమో సెట్ చేయొచ్చు గా.... 48 volts డైనమో సెట్ చేయొచ్చుగా.....
    సూపర్ సేల్స్ అవుతాయి..... ❤❤❤❤❤❤❤

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 года назад

    Congratulations reddy garu

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Год назад

    Excellent idea

  • @srinivasada681
    @srinivasada681 3 года назад

    Verry gud,
    good job avinashgaru all the best.

  • @sitakrishna6192
    @sitakrishna6192 3 года назад

    It is very good idea of avinashreddy I hope this will help pollution less city God bless u

  • @prabudasu5379
    @prabudasu5379 3 года назад +1

    God bless you sar

  • @pandubabu163
    @pandubabu163 3 года назад +1

    సూపర్..

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 3 года назад

    Very very good critive

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath1614 3 года назад +3

    Congratulations sir

  • @gnarsimhareddy5166
    @gnarsimhareddy5166 3 года назад +1

    Reddy you are a Real Hero god blessyou

  • @santhajiradhakrishna1769
    @santhajiradhakrishna1769 3 года назад

    great job well

  • @sdjcreations8506
    @sdjcreations8506 3 года назад +2

    But 80 km taruvatha malli charge cheyataniki 3hours & akkada charge cheyataniki current unddadu just 20% better this idea , automatically charge or minimum 160 km per charge best ga untadhi👍

  • @sarisaashok2557
    @sarisaashok2557 3 года назад

    Good job bro me details pedethe enka bagunnu

  • @venkatmorla9824
    @venkatmorla9824 3 года назад

    You are really great.

  • @srinu955
    @srinu955 3 года назад +1

    Greate sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar4351
    @chandrasekhar4351 3 года назад +1

    Great job

  • @vemulanarasimhaswamy7172
    @vemulanarasimhaswamy7172 3 года назад +2

    Save Nature. Congratulation sir

  • @MuraliKrishna-jw4dr
    @MuraliKrishna-jw4dr 2 года назад +1

    Great Anna

  • @rocks741
    @rocks741 3 года назад

    Pedala pality pennidi avinash bro.👍👍👍 Kani entha thopu battery s aina vaduthu untea battery backup taggi pothundi replace chesthea bari Mulayam malli chellinchalsindea ani abiprayam.🙏

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 3 года назад +1

    Super 👌 sir

  • @gopikoppula1324
    @gopikoppula1324 3 года назад

    సూపర్

  • @happyff9664
    @happyff9664 3 года назад +1

    Super anna

  • @venkateswaraoarigela8659
    @venkateswaraoarigela8659 3 года назад +1

    Sar mee alochana chala bagundi sir alage old bikes ki kuda fit cheyandi sar meemu andaram pit cheinchu kutam sir polution undadu mantinens thaggu tundi sir

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Год назад

    Congrats 👏 sir

  • @sumanthmandavilli8478
    @sumanthmandavilli8478 3 года назад +1

    Great avinash reddy...

  • @muralikrishna7046
    @muralikrishna7046 3 года назад +5

    Super bro made in india 👍 all the best bro Ur saving environment god bless you ❤️

  • @krushnamohanreddybushki1132
    @krushnamohanreddybushki1132 2 года назад

    Bayya
    Reddy
    Ante
    Padimandi
    Bagukorukovala
    Redivanipinchukunnavu
    Ni
    Janma
    Danyam

  • @babburusuresh3260
    @babburusuresh3260 3 года назад +1

    U R great sar

  • @ameertalent298
    @ameertalent298 3 года назад +2

    Super easy to use

  • @ravinaga9435
    @ravinaga9435 3 года назад +2

    Nice video 👌👍😍🥰

  • @shannkargrao600
    @shannkargrao600 3 года назад

    Great job avinash garu
    Good luck

  • @puttasivareddy
    @puttasivareddy 2 года назад +1

    Nice bro ..keep it up

  • @suryabollu
    @suryabollu 3 года назад

    THAN Q SIR👍🌹🙏🙏🙏🙏🙏

  • @syedhussaini9318
    @syedhussaini9318 2 года назад

    Thanks bro

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 года назад

    పల్లెల్లో విముఖత కనబరుస్తూ రక రకాలప్రశ్నలు

  • @syedanwar5952
    @syedanwar5952 3 года назад

    Supar super sir

  • @proudtobeindian1537
    @proudtobeindian1537 3 года назад

    Super idea bro

  • @seshasaimalapaka5842
    @seshasaimalapaka5842 2 года назад

    Avinash Garu congratulations. Please concentrate on concerting Motorbikes into electric vehicle. Lakhs of middle class guys benefit from it. Best of luck.

  • @NReddy-zv1zu
    @NReddy-zv1zu 3 года назад +3

    Great sir

  • @venkateshtati6924
    @venkateshtati6924 3 года назад +1

    Great bhaiya Nagaur Tata AC Undi Dainik Satya Satara

  • @karnakaru5571
    @karnakaru5571 3 года назад +16

    Great...,👏👏

  • @sagarreddy7596
    @sagarreddy7596 2 года назад

    Seen this autos in Varanasi.. good

  • @sumanchatla3402
    @sumanchatla3402 3 года назад +12

    Tc..bro... already long distance velle electric bike thayaru chesina person paina case pettaru...waste gaallu.....
    Jagrathhaga undu bro...all the best

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 года назад

      ruclips.net/video/qdpxgbYvW_U/видео.html

  • @kesav7834
    @kesav7834 3 года назад +1

    Sir Avinash Reddy garu.....meeru avakaasam iste mee interview teesukuntaanu.....my channel voice of kesav.🙏🙏🙏

  • @phanindra-gn5ku
    @phanindra-gn5ku 3 года назад +4

    🙏🙏 My respect to you Bro... Degree from such a great univ and came back to India.

  • @aslan2362
    @aslan2362 3 года назад +1

    It should be encouraged