Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 12 డిసెంబర్ 2024 | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 778

  • @sunithaSunitha-l4h
    @sunithaSunitha-l4h 52 минуты назад +5

    దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం12/12/24 మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @anushagundra
    @anushagundra 4 часа назад +7

    Praise the lord Anna
    Na భర్త రక్షణ కొరకు ప్రేయర్ చేయగలరు

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 2 часа назад +4

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏

  • @KMohi-nu9dx
    @KMohi-nu9dx Час назад +3

    అయ్య వందనాలు అయ్య మేము అప్పులుతో బాధపడుతున్న ము వడ్డీలు కటలేకపొతున్మ ము మా కూమరుడు ఎక్కడ ఉన్నాడో తేలిడంలేదు ఇంటినుండి బయటకు వేళ్ళపొయాడు నా కొడుకు పేరు పవన్ సాయి 23స 😢 నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్య ఆమేన్ ఆమేన్ ✝️🙏🏼🙏🏼🙏🏼😢😢😢😢😢

  • @ThotaPal
    @ThotaPal Час назад +2

    శ్రేష్ఠమైన యేసు క్రీస్తు నామమున వందనాలు పాస్టరు గారు రెండు సారులు పక్షవాతము వచ్చింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము మీరు దయతో మా గురించి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏

  • @galihema7628
    @galihema7628 42 минуты назад +2

    Praise the lord 🙌 Deva today promise na jivithamlo neraveru tundhani nenu namuchunnanu yeseyya 🥹🙌✝️🙌🙌🙌

  • @syamprasad9469
    @syamprasad9469 2 часа назад +5

    ప్రభువైన యేసయ్య నీకు వందనలు ప్రభువా జీవమును anugranhinci నా యడల కృపా చూపితివి

  • @anandaraovaasa
    @anandaraovaasa 2 часа назад +7

    Praise...the...god...amen..amen...🙏🙏...thank..❤🎉...you...🙏🙏...Jesus...🙏🙏🙏✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙎

  • @YMahesh-de8wo
    @YMahesh-de8wo Час назад +6

    Praise Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙏

  • @dearkids6852
    @dearkids6852 Час назад +3

    Jayababu sravanthi gowtham lakshitha nu bless chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah pogottukinnavi edanthalu echinaru vandhanalu🙏🙏🙏🙏

  • @surlamanga8251
    @surlamanga8251 3 часа назад +3

    Yesayya ma annayya manusu mari mimmalini telusukonela mi chitta prakaram na vivaham jaragadaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭😭🙏🙏🙏🙏

  • @lillyrose123-e1m
    @lillyrose123-e1m 3 часа назад +2

    Nakumartheku joblo pramotion vachhela prayer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 3 часа назад +3

    Ma.china.babu.exam.jarugu.chunave.preyar.brothar🛐🤲✝️✝️🙏🙏🙏

  • @surlamanga8251
    @surlamanga8251 3 часа назад +3

    Yesayya ma annayya valla Babu reshwanth ni swasta parachandi please Yesayya 🙏🙏🙏

  • @surlamanga8251
    @surlamanga8251 3 часа назад +3

    Yesayya ma akka Durga Bava Swami Naidu gari santanam aarogyam vishayamlo adhbutam cheyandi prabuva please Yesayya 😭😭🙏🙏🙏

  • @BhudeviPowroji
    @BhudeviPowroji 4 часа назад +8

    Praise the lord ♥️🙏♥️ ayya na bartha marumanasu kosam na biddalu dirga ayush kaligi undalan taramlu taramlu devena karaga undalan devuni sanee di lo neda rahithulu undalan pradhan cheyandi na pedda manava ralu udyogm koraku vivaham koraku pradhan cheyandi please sir prayer for my family members amen ♥️🙏♥️🌹💐

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg 2 часа назад +1

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @myakobu6513
    @myakobu6513 2 часа назад +4

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 2 часа назад +7

    మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 జీవము అనుగ్రహించు దేవుడు కనుక నీకు స్తోత్రములు వందనములు తండ్రి.... నీ యెడల కృప పొంది ఉన్నాము తండ్రి. ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మా అందరి జీవితాలలో నెరవేర్చబడులాగునసహాయం చేయండి తండ్రి.... ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐

  • @ratnakrishorelakkipogu9847
    @ratnakrishorelakkipogu9847 3 часа назад +6

    అన్న మేము అప్పు బాధలు ఋణ బాధలు లో ఉన్నాము అప్పు ఇచ్చిన వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు అప్పు తీర్చడానికి గృహం అమ్మకానికి పెట్టాము గృహం మంచి ధరకి త్వరగా అమ్ముడు పోవాలని దయతో ప్రార్థించండి వందనములు 🙏🙌

  • @naguggi9484
    @naguggi9484 2 часа назад +7

    Praise the lord అన్న 🙏🙏🙏

  • @Katepoguaruna27
    @Katepoguaruna27 4 часа назад +8

    Praise the Lord anna good morning 🙏🙏🙏🙏 e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭😭😭

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 3 часа назад +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్...🙏❤️

  • @ErannaM-qo6ir
    @ErannaM-qo6ir 4 часа назад +3

    Yesukristhu namamana andhiriki vandhanalu 🙏🙏

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 4 часа назад +8

    Praise the lord 🙏
    Prabhuuva meere aadharam naku 🙏
    Prabhuuva blessme helpme plz my lord 🙏
    Annaya plz prayer for me 🙏
    Prabhuuva naku thoduga vundandi yellapudu 🙏
    Annaya money problems vunnai annaya prayer for me plz 🙏

  • @bnarsimhulu8000
    @bnarsimhulu8000 3 часа назад +3

    Praise the lord brother na Peru Surekha Naku job kosam prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothigorthala8349
    @jyothigorthala8349 3 часа назад +3

    Peaise the lord anna🙏🙏plzzzz peayer for my family kosam and my marriage kosam plzzz🙏🙏🙏🙏🙏

  • @rambabucharpa6589
    @rambabucharpa6589 Час назад +2

    Praise the lord brother, Jesus halleluya amen ✝️❤️🙏🛐🎚️Ma samasyalanni,ma Ardhika samasyalanni,Ma chikkulanni,chikakulanni,Ma badalanni,theeripovalanni prayer cheyandi brother please please please,🎚️🛐🙏❤️✝️

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 3 часа назад +3

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు ఈరోజు నా పుట్టిన రోజు అయ్యగారు ప్రార్థన చెయ్యండి ఈరోజు ఇలా ఉన్నాను అంటే దేవుని దయవల్ల అయ్యగారు నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా దేవుడు నన్ను విడిచి పెట్టాలేదు అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా స్నేహితుడు వెరె దేశం వెళ్ళెలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు మా అత్తయ్య కి బాగా లేదు అయ్యగారు ప్రార్థన చెయ్యండి నా భర్త కి బాగా లేదు అయ్యగారు ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @rajusoloman5686
    @rajusoloman5686 2 часа назад +5

    మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అన్న గారికి మరియు అందరికీ నా వందనాలు ప్రార్ధనా మనవి నా పేరు రాజు నా మీద అబద్ధ కేసులు పెట్టించి మరియు సోషల్ మీడియాలో నన్ను ఎంతో హౌవ్మనపరచి యిపుడు కోర్ట్ కేసు తిరుగుతున్నాను నాకు నయము దొరికినట్లు దయతో మిమ్మల్ని ప్రార్ధనా సహాయమూ కోరుతున్నాను ఆమెన్ 🙏🏼

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 4 часа назад +9

    Praise the lord brother please prayer for my family ma kutuobha ardhika ibbodi koraku ma appulu koraku ma amma arogyam koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayaraos7944
    @jayaraos7944 2 часа назад +8

    Praise the Lord 🙏 ఓ దేవా ప్రతి రోజు మీ దైవ సేవకుల ద్వార వింటున్న దేవుని వాగ్దానముల ద్వారా మేము ఆత్మీయంగా బలపడి మాకు జీవము, దీవెనలు ఇచ్చి మమ్ములను రక్షించి కాపాడమని నీ నామమున ప్రార్థన చేయు చున్నాను తండ్రి ఆమెన్

  • @ప్రసాద్
    @ప్రసాద్ 20 минут назад +2

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏

  • @Anime-z3g6g
    @Anime-z3g6g Час назад +5

    ⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏🙏 నా భర్త పేరు కోటేశ్వరరావు తన ప్రయాణంలో దేవుని సన్నిధిని తోడుగా ఉండాలని ప్రార్థించండి అయ్యగారు గారు

  • @KrupaBalli
    @KrupaBalli 3 часа назад +3

    Vandanalu annaya garu Krupa jaikiran sahitya srinivas Srikakulam 🙏🙏🙏

  • @GKumari-lb3ou
    @GKumari-lb3ou 2 часа назад +3

    Ugadi Kumari praise the lord brother garu undi

  • @KunetiMahesh-y7y
    @KunetiMahesh-y7y 3 часа назад +9

    Praise the lord brother 🙏 my family ki manchi arogyam dayacheyalani prayer cheyandi devuniyandhu Inka balapadalani prayer cheyandi brother amen 🙏

  • @koteswararaomajji
    @koteswararaomajji 3 часа назад +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను వికలాంగుని నేను దేవుని నమ్ముకున్నాను నా కోసం ప్రార్థన చేయండి వ్యాపారం చేసుకోవడానికి కూడా ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారు

  • @vinodkumar-vo2mb
    @vinodkumar-vo2mb 3 часа назад +3

    Amen 🙏
    Praise the Lord Hallelujah Glory to the word 🙌 Shalom ❤👏

  • @pkamalesh2079
    @pkamalesh2079 2 часа назад +2

    Praise the Lord Brother Sister🙏 plz Pry Kamala Dubai. Nuche. Left side Chast lo Fen tho. Badhapaduthunna Tabs Vaduthunna 😭😭😭😭🙏🙏🙏🙏pry. Yesayya. Nannu. Mutti Swthatha parachali Naku. Dekku. Na. adharam. Na. Yesayya he. Na work lo. Etuvati Kastam Tension lekuda. Mache. Health koraku Appulu. Terepovali Ethokalamga pellalu Job's try. Chatthunnaru. Mache. Job's Ravali Devunilo. Visavasamlo Balapadali Chedu Alavatuluki Duramga Uadali mata. Veni. Badyathaga Samadhanamga uadali mache. Health koraku. Pry. Chayyadi. Brother Sister🙏 🙏😭😭😭😭😭🙏🙏

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 2 часа назад +8

    వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 Час назад +3

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐

  • @pravenkumar7681
    @pravenkumar7681 3 часа назад +3

    Price the lord brother
    Nenu athmalo balaheenudayyanu pray for our family

  • @MuraliMurali-ul1jq
    @MuraliMurali-ul1jq 2 часа назад +3

    Good morning brother praise the lord na name Laxmi naku government job ravali ani prayer chiyandi please prayer me brother 🙏🙏🙏

  • @dchinnakumar5403
    @dchinnakumar5403 2 часа назад +3

    Praise the lord 🙏🙏🙏
    Pls pray for my interview & searching Jobs 🙏🙏🙏

  • @noyalk-iz7qu
    @noyalk-iz7qu 2 часа назад +3

    Balakrishna. Shirisha 🙏🙏✝️✝️

  • @jmbharathi8873
    @jmbharathi8873 4 часа назад +3

    Ippudu andhari ki cold fever cough prayers cheyyandi sister garu

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +3

    Kumarte Ankita hyd lo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen

  • @k.chinnachinna1157
    @k.chinnachinna1157 Час назад +2

    ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 4 часа назад +9

    Joys koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RentalaRajkumar
    @RentalaRajkumar 2 часа назад +2

    Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 4 часа назад +4

    Joys feez vishayam lo sahayam cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @harrybinnu7233
    @harrybinnu7233 Час назад +2

    Praise the lord My Dear Brothers And Sister's. In The Name Of Jesus Hallelujah Amen🙏🙏🙏🙏🙏

  • @mosesruben4560
    @mosesruben4560 2 часа назад +3

    Praise the lord Amen Amen pastor ayya 🙏🙏 please prayer for my family ayya 🛐🛐✝️✝️🙌🙌🎊🎊 thank you Jesus amen amen 🙏🙏❤️❤️

  • @SwapanrowdybabySwapanrowdybaby
    @SwapanrowdybabySwapanrowdybaby 3 часа назад +9

    ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు యేసయ్య మన కష్టాల్లో సంతోషంగా తోడుండి నడిపించాలని అందర్నీ దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 4 часа назад +8

    Chinna talli garbhaphalm koraku chinnari koraku chitti pallu swastha koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @chittemma.j1116
    @chittemma.j1116 3 часа назад +3

    My son Vijay babu devuni yupu tiragalani prayer 🙏🙏🙏🙏 cheyandi

  • @nirmalathakur6209
    @nirmalathakur6209 3 часа назад +3

    Praise the Lord Brother 🙏. Please pray for my family members good health 🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +3

    Kumarudu Nikhil ku police jab kavali prardhanacheyandi amen

  • @jmbharathi8873
    @jmbharathi8873 4 часа назад +3

    Pushpa Jyothi Sudharani mani Lakshmi marriage kosam prayer cheyyandi sister garu

  • @ravikumarnimala
    @ravikumarnimala 3 часа назад +3

    Good morning vandhanalu anna🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +3

    Peda kumarte rasna ku rendava kumarte Mary ki dabal bedroom illaa koraku prardhanacheyandi amen

  • @omgvema4029
    @omgvema4029 3 часа назад +3

    Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd financial ga baga problem lo unnam nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏

  • @MohanRao-vi2fy
    @MohanRao-vi2fy 3 часа назад +3

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ...

  • @ApSekhar
    @ApSekhar 3 часа назад +3

    Prasie the Lord 🙏🙏

  • @ruthdena6548
    @ruthdena6548 2 часа назад +3

    Praise the lord pastor garu. Thank you for today's promise. Pastor garu please keep my family in your daily prayers that God's will should be done in each one of our lives 🙏🏻

  • @nsubbarao6023
    @nsubbarao6023 4 часа назад +4

    Praise the lord sir amen

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +4

    Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen

  • @bulliraju4304
    @bulliraju4304 4 часа назад +4

    Anna garu prise lord 🙏 please prayer financial blessing 🙏

  • @SwathiHoney-q9p
    @SwathiHoney-q9p 2 часа назад +9

    Praise the lord pray for me clear all Finance problems and good helth pray for sandeep get salary time to time clear car Finace problem and clear all finance problems and god pls family together respect each other love and care family members each other together sandeep will be come india fastly Amen 🙌 🙏

  • @kumar40707
    @kumar40707 Час назад +4

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen AmenAmen

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +4

    Naku edamathunty nosthundi prardhanacheyandi amen

  • @geethacharanya7562
    @geethacharanya7562 4 часа назад +4

    Praise the lord 🙏🙏 TQ my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙌🙌❤️

  • @surlamanga8251
    @surlamanga8251 3 часа назад +3

    Thank you Jesus 🙌 Job 10:12 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏

  • @sujansorapalli
    @sujansorapalli 2 часа назад +12

    యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏

  • @marasuvani3909
    @marasuvani3909 4 часа назад +4

    Good morning pastor garu Jesus bless you amen praise the lord God bless you 😊❤

  • @RaoMadava
    @RaoMadava 4 часа назад +8

    వందనాలు, అయ్య గారు, మా పిల్లల ఆరోగ్యం కోసం వారి చదు వుల కొరకు, కూడా ప్రార్థన చేయండి సాతాను యొక్క బండకలా,నుండి,ఆర్థిక,ఇబ్బందుల, నుంచి కూడా విడుదల,పొందులాగు,న,ప్రార్థన, చేయండి

  • @boyaravi2142
    @boyaravi2142 2 часа назад +7

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 3 часа назад +7

    ఈ రోజు వాగదానం దేవుడు మన అందరి జీవితంలో మా నా జీవితంలో నా పిల్లల జీవితంలో నా కుటుంబం లో నెరవేర్చుబడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 3 часа назад +4

    Kumarte Ankita case koraku prardhanacheyandi amen

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke 4 часа назад +6

    Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.

  • @rakeshrocky-x8r
    @rakeshrocky-x8r 49 минут назад +3

    Anna prise the Lord my husband job salvation good health children God bless protection prayers me amen smoking drinking problem prayers me please

  • @YMahesh-de8wo
    @YMahesh-de8wo Час назад +8

    Praise Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na kumaradu fever, na kumaraduki health bagundalani pray chyyandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeravenipasupuleti768
    @veeravenipasupuleti768 Час назад

    దేవాది దేవునికి మహిమ ప్రభావములు చెల్లును గాక దేవాయ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామమున నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivarathna8211
    @sivarathna8211 Час назад

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య🙏🙏🙏 దేవా మేము ఇల్లు కట్టుకోవడానికి ఉన్న అడ్డంకులు అన్నిటిని తొలగించండి తండ్రి ఆమెన్ 🙏🙏

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 2 часа назад +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. 12/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. దేవుడు మనకి మరొక రోజును దయచేసి నందుకు స్తోత్రములు.
    ఏం జయచంద్ర నంద్యాల టౌన్

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 3 часа назад +5

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీరే మా ప్రక్కన ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు🙇‍♂️🛐 దేవా మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, *కాచికాపాడుతు, బలపరుస్తూ వస్తున్నా దేవా మీకే మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 Час назад +7

    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్. దేవా నీ కృపతో మాకు జీవమును దయచేయు దేవుడవు నీవే యేసయ్యా నీ నామమునకు స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్.

    • @jagadeswarymoturi4074
      @jagadeswarymoturi4074 50 минут назад

      Amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah

  • @satishulli1721
    @satishulli1721 3 часа назад +2

    Ameen my jesus ✝️🛐🙏

  • @kumar40707
    @kumar40707 54 минуты назад +1

    Praise The Lord Gresammalo Vunna SaithanuShodanalanundi Anarogyasamasyalanundi Vidudalacheyandi Prabuva ManchIArogyam Prasadhinchela Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @KranthiKumar-dp9im
    @KranthiKumar-dp9im Час назад +9

    ఈరోజు ఈవాగ్ధనం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 2 часа назад +9

    Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు 🙏. ఈరోజు వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. మా కుటుంబం గురించి మా అమ్మ కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు.

  • @marasuvani3909
    @marasuvani3909 4 часа назад +2

    Amen amen amen 🙏

  • @ratnakumarigurram6777
    @ratnakumarigurram6777 Час назад

    Vadhanalu ayaa garu 🙏 Amen praise the Lord ayaa garu 🙏 🙏 🙏

  • @hsjyothimadiki1744
    @hsjyothimadiki1744 37 минут назад

    Praise the lord Anna Naku government job Ravali ani preyer cheyyandi Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dearkids6852
    @dearkids6852 Час назад

    Thiruvendra lalitha sathivika vanchikani nu bless chysaru vandhanalu yesssiah pogottukinnavi edanthalu echinaru vandhanalu🙏🙏🙏🙏 varitho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏

  • @sujansorapalli
    @sujansorapalli 2 часа назад

    మా తమ్ముడు ఎగ్జామ్స్ మంచిగా పాస్ అయ్యేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏

  • @sureshulloju6351
    @sureshulloju6351 4 часа назад +2

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 часа назад +1

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @rebekahprem5087
    @rebekahprem5087 3 часа назад +2

    Praise the lord Anna 🙏 Anna doly selah అండ్ Praize ku health కొరకు and doly akhil ku government jobs కొరకు అండ్ rakshana కొరకు దేవుడి బలిష్టమైన చేతుల క్రింద vundulaguna family members రక్షణ కొరకు prayer చేయండి Anna plz 🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️ మీ ప్రేయర్ మాకు చాలా అవసరము Anna plz 🙏🙏🙏🙏🙏🙏