రఘురామ పెట్టిన కేసులో కీలక పరిణామం.. ఆదివారం పొద్దున్నే, జగన్, పొన్నవోలుకి షాక్ ఇచ్చిన మంగళగిరి

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 177

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 3 месяца назад +46

    గతంలో ప్రశ్నించే దైర్యం ఎవ్వరికీ లేదు ఎందుకంటే అప్పుడు నియంతృత్వం రాష్ట్రానికి అధిపతిగా వుండటం ప్రజల దురదృష్టం

  • @csrao1966
    @csrao1966 3 месяца назад +39

    *ఇది reality, సాంప్రదాయం కాదు బ్రో, వాళ్లు చేసింది తప్పు కాబట్టి, వారు సరికొత్త సాంప్రదాయానికి తెర లేపారు.*

  • @subramanyamagudur648
    @subramanyamagudur648 2 месяца назад

    Valuable comment by siva sriramulu hatsoff

  • @pattabhinidadavolu2665
    @pattabhinidadavolu2665 3 месяца назад +20

    Meeru correct sir

  • @mohanraom252
    @mohanraom252 3 месяца назад +29

    ఆర్ఆర్ కు న్యాయం జరగాలి సార్❤

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526 3 месяца назад +2

    Highly respected sir, your analysis is very knowledgeable and reliable, relatable, on merits.

  • @LPnaidu-n2x
    @LPnaidu-n2x 3 месяца назад +7

    రఘురామరాజు గారికి న్యాయం జరగాలి.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 3 месяца назад +24

    వీళ్లు మారరు సార్ వీళ్లను చట్టపరంగా శిక్షించాల్సిందే

  • @chsurendranadh2347
    @chsurendranadh2347 3 месяца назад +7

    Nice ,reality,class vedios

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 месяца назад +7

    వ్యవస్థ అంతా గత ప్రభుత్వం ఏమి చెపితే అది చేసింది, ఇప్పుడు అనుభవిస్తోంది

  • @chandranaidu5728
    @chandranaidu5728 3 месяца назад +1

    Super

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 месяца назад +16

    అందరికీ..నమస్కారం... ఏదైనా..తన..దాకా.. వస్తే..కానీ..తెలియదు..ఇప్పుడు..కేసు..పెట్టారు..అని..కాదు..ఇవి..ప్రతి..ఒక్క..ఆఫీసర్..కి..ప్రతి..ప్రజా..ప్రతినిధికి... రూల్స్..అండ్.. రేగులేషన్స్..బాగా..అర్థం.. ఐ..ఎంప్లాయ్..ఎలా..ఉండాలి..ప్రజాప్రతినిధి..ఎలా..ఉండాలి..అని..క్లియర్..గా..తెలుసుకునే...అవకాశం...వాళ్ళే..ఇచ్చారు..ఇది.ఒక..బుక్..లాంటిది.... న్యాయ వ్యవస్థ కూడా... న్యాయం గానే..ఉంటే.. రాజ్యాంగం..బ్రతుకుతుంది...ధర్మో.. రక్షతి రక్షితః..

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 3 месяца назад +7

    అరెస్ట్ లు తొందరగా జరగాలి. లేకపోతే ఏ లండ నో చెక్కేస్థాడు .

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 3 месяца назад +18

    RRR Sir , Correct Descission 🎉🎉🎉

  • @RamPrasad-ug3jf
    @RamPrasad-ug3jf 3 месяца назад +3

    👌🏼👌🏼మీ కామెంట్ బాగుంది sir

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 3 месяца назад +45

    Sir తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 3 месяца назад +19

    పొన్నవోలుసుధాకర్ రెడ్డిఅనేవాడున్యాయ వ్యవస్థకుకళంకంతెచ్చే విధంగావ్యవహరించాడువాడుకేవలంనల్లకోటు వేసుకున్నవైసిపిసానుభూతిపరుడుజగన్ వేసేబిస్కెట్లకుఅలవాటు పడిబతికేవాడువాడు అసలులాయర్ కాదుఅయితేవెంటనేవాడిలాయర్
    సర్టిఫికెట్లుకూడా నకిలీవీడున్యాయాన్నిరక్షించాలి తప్పఅన్యాయాన్నిఅధర్మాన్నికాపాడేవైసిపినాయకుడిగా తయారయ్యాడువీడినిన్యాయస్థానాలలో కిఅడుగు పెట్ట నీయ కూడదు

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 3 месяца назад +3

      వాడిని bar association నుండి కూడ dismiss చెయ్యాలి

    • @rajenederparasker1027
      @rajenederparasker1027 3 месяца назад

      @@vvskondapalli7676 association lone kaadu court metlu ekkakunda cheyyali

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 3 месяца назад +6

    పొన్నవొలుని.బొక్కలోపెట్టి.చితగ్గొడితే.అసలునిజాలు.బయటికివస్తాయి.RRR.గారు.కంటే.గొప్పవాడా.?

  • @prudhvivarma5181
    @prudhvivarma5181 3 месяца назад

    Wow.... super sir

  • @NanajiJillella
    @NanajiJillella 3 месяца назад +5

    ఆ పొన్నవోలు దగ్గర రాష్ట్ర ఆస్తులతో సహా ఖజానా డబ్బు ఎంత ఉందో తీసుకురండి రాష్ట్రానికి ఉపయోగం కొన్ని రోజులు బొక్కలో వేస్తే బాగుంటది ప్లీజ్

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 3 месяца назад +5

    RRR గారి పై జరిగిన దాడికి సంభందించి ఆ రోజు నుoడి ఈ రోజువరకూ చట్ట ప్రకారం పోరాడుతూనే ఉన్నారు .

  • @bnbankuru1576
    @bnbankuru1576 3 месяца назад +5

    RRR గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇందులో ఉన్న వారు ఎంతటి వారైనా సరే తొక్కి నార తీయాలి. భవిష్యత్తు లో తప్పు చేయాలంటే భయపడాలి.

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 3 месяца назад +1

    Wonderful analysis

  • @rite2isaisa31
    @rite2isaisa31 3 месяца назад +5

    ఆ పొన్నా నికి సున్నం పెట్టే దిశగా చంద్రన్న, పవనన్న వేడిగా అడుగుల వేయాలి. 🔥

  • @srikanthp8082
    @srikanthp8082 3 месяца назад +1

    Yes sir correct

  • @rvv1599
    @rvv1599 3 месяца назад +7

    ఈ పోన్నవోలు , బయట ప్రెస్ మీట్ లు ఎందుకు పెడుతున్నాడు, వెళ్లి కోర్టు లో వాదించుకోవచ్చు కదా....
    ఈ దరిద్ర సాంప్రదాయం మొదలు పెట్టింది జగనే కదా....
    ఖచ్చితం గా, CBN పై వీళ్ళు ఎలా చేశారో, అలాగే చెయ్యాలి....

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 3 месяца назад +46

    బాబు గారిని జగన్ అరెస్ట్ చేసినందుకు పబ్లిక్ లో చాలా సింపతీ వచ్చింది, అప్పటి మినిస్టర్స్, MLA లు కూడా గ్రహించారు, కానీ వైస్సార్సీపీ కి భారీ నష్టం జరిగి బాబు కి ప్లస్ ఐయింది.

    • @rajulic1
      @rajulic1 3 месяца назад +2

      నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయినవి అందుకే వాడిని అరెస్టు చేశారు..ఫేక్ న్యూస్..వాడి ఆరోగ్యం ఫిట్ అని చెప్పింది నిజమే..వాడు చెప్పింది అబద్దమే..అని అందరికీ తెలుసు..

    • @Raghunath-zl8lc
      @Raghunath-zl8lc 3 месяца назад +1

      @@rajulic1 జగన్ ఎందుకు ఓడిపోయాడు? కారణం చెప్పు బాబు అరెస్ట్ పబ్లిక్ సింపతీ, భూతులు మంత్రులు, ఎంప్లాయిస్ ఎగైనెస్ట్ to జగన్ గవర్నమెంట్, ఫ్రీ పెన్షన్ తిని జగన్ కి మొండి చేయి, యూత్ జనరేషన్ నో జాబ్స్ , ఇంకా అనేక కారణాలుతో ఓడాడు జగన్ .

    • @udaybabu3271
      @udaybabu3271 3 месяца назад +2

      Rey babu ap police lu anni gamanistunnaru anavasaramaina comments pitti neetho patu mee intlo varini ibbandi pettoddu edi naa salaha mathrame RAJULIC

    • @pvrswamy4912
      @pvrswamy4912 3 месяца назад +1

      ​@@rajulic1bochem kaadu. He was brutally assaulted.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 3 месяца назад +1

      @@rajulic1GGH lo Dr.Prabhavathi (superintendent) tho also cheppincharu. Supreme Court Secunderabad military hospital ki Pampinchi mally test cheyincharu. as report gurinchi thelusukora PAYtm.

  • @Kundhan1972
    @Kundhan1972 3 месяца назад +1

    Good analysis

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 месяца назад +1

    Sudhakarreddy garu A great asatyavaadi .

  • @jagannadharao2439
    @jagannadharao2439 3 месяца назад +22

    రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా

  • @RAVISANKARTADIKONDA
    @RAVISANKARTADIKONDA 3 месяца назад +3

    I am regularly watching your videos. You are explaining every subject very clearly and neatly.

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +2

    కేసు కూడా శుక్రవారం సాయంత్రం పెట్టి సోమవారం దాకా బెయిలు రాకుండా చెయ్యడం 😢

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw 3 месяца назад +5

    పొన్నవోల్ కూడా చాలా తప్పులు చేసి పిచ్చి ఎక్కినట్టు నటిస్తున్నాడు

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +6

    గూగుల్ takeout లో సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, ఇంకెవరెవరు అక్కడ వున్నారో చెక్ చేస్తే తెలిసి పోతుంది

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 3 месяца назад +5

    We want justice for RRR GARU

  • @mohanraom252
    @mohanraom252 3 месяца назад +3

    👌👌✌️✌️👍❤️🥰🌹

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +3

    ఇంకా బుద్ధా వెంకన్న, బోండా ఉమా గారిమీద, వారి కారు మీద ఎటాక్ చేసిన వాణ్ణి ఇంకా పట్టుకోలేదేమిటి 😮

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +2

    దేశద్రోహం కేసు మీద ఇంకా న్యాయవ్యవస్థ ఇంకా ఏమీ తేల్చలేదు అనుకుంటా

  • @ramakrishnaraodachepalli7736
    @ramakrishnaraodachepalli7736 3 месяца назад +8

    Third digree prayo ginchina వారిని praja court లో vicharinchi Prajalaku అప్ప cheppandi.

  • @a.r.travelsnad9164
    @a.r.travelsnad9164 3 месяца назад +1

    Your analysis correct sir

  • @krishnasreyamsh3530
    @krishnasreyamsh3530 3 месяца назад +1

    Baga visleshimcharu. Vaallamdaru amayukulu ani manam anukovali

  • @purnareddy7784
    @purnareddy7784 3 месяца назад +2

    👌Goog enalasis

  • @srikanthp8082
    @srikanthp8082 3 месяца назад +1

    Jai Raghu rama,,,,,Karma. Evvarini. Vadaladu. Jaggu bai

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 месяца назад +1

    RRR gari ki Nayam jargalii

  • @aaaaa4304
    @aaaaa4304 3 месяца назад

    There should be resemblance to title and matter

  • @jammulasrinivasarao204
    @jammulasrinivasarao204 3 месяца назад +6

    Medaka vastegani Teliyaleda😊😊

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 месяца назад +1

    Still I am unable to understand why he was beaten up in custody?

  • @rufuspnelson
    @rufuspnelson 3 месяца назад +3

    no grudge is required, curlpits who got caught with evidences should be punished as per law.

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 3 месяца назад +3

    Jai RRR 🎉🎉

  • @dhansinghsureshsingh3082
    @dhansinghsureshsingh3082 3 месяца назад

    చాలా బాగా చెప్పారు.మిమ్మల్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తే అందరికి న్యాయం జరుగుతుంది సార్.

  • @cmra0952
    @cmra0952 3 месяца назад +1

    Case Telangana lo note cheye vachuga 2021 lo

  • @Decider_Voter
    @Decider_Voter 3 месяца назад +1

    IAS and IPS officials losing credibility horribly, for this these people studying and getting trained to serve the common people

  • @brahmeswararaosabbineni3104
    @brahmeswararaosabbineni3104 3 месяца назад +1

    what action will be taken against PONNAVOLU SUDHAKAR REDDY?

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +1

    ఆయన లీగల్ అస్పెక్ట్స్ యే మాట్లాడతాడట... మోరల్ అస్పెక్ట్స్ మాట్లాడితే అక్కడున్న జర్నలిస్టులే కొడతారు 😂😂

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 3 месяца назад +2

    ముందు సుధా మీద ఎందుకు కేసు పెట్టలేదు cbn కేసు ఆయన takeup చేసినప్పుడు ఆ కేసు మీద ఆయన delhi లో ఓ govt advocate గా press meet ఎలా పెడతారు.ఇది violation of rules కదా

  • @Kundhan1972
    @Kundhan1972 3 месяца назад +1

    RRR should get justice

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 месяца назад +5

    ఈ ఆరోపితులనందరిని (అవకాశం ఉన్నచో) బహిరంగంగా narco anslysis కు గురి చేసినచో నిజానిజాలు బహిర్గతం కాగలవు. జ.మో.రె. & కో ని ఏమీ తెలియని అమాయకులుగానో/ఎఱ్ఱి పప్పలుగానో భావించడం/ఊహించుకోవడం సహేతుకమని అనిపించడం లేదు.
    పదోన్నతి లభించిన పిదప పొన్న వోలు లాటి మహా మేధావి బుఱ్ఱలోని గుజ్జు ఆయన ఎడమ కాలి బొటనవేలి గోరు క్రిందకి చేరిపోయిందేమో అనే అనుమానం వస్తున్నది. ఈయన లాటి ఆలోచనా సరళి కలవారు డీన్ గా నియమింప బడటానికి అర్హులేనా?

    • @pvrswamy4912
      @pvrswamy4912 3 месяца назад +1

      He is unfit to hold any post. He is simply managing judiciary.

  • @Dk_kaushik
    @Dk_kaushik 3 месяца назад +5

    Sir ninna news repeat only thumbnail change..yenti sir meeru...new update ivvandi ledha vadhu plzz

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 месяца назад +1

    RRR case Indian parliament, and Judiciary ki sigguchetu.

  • @mahidhararamasastry4827
    @mahidhararamasastry4827 3 месяца назад +1

    లా తన పని తాను చేసుకుంటూ పోతుంది

  • @harikrishnaprasadpaturi7669
    @harikrishnaprasadpaturi7669 3 месяца назад

    I am fully appreciating your analysis
    You are selecting only political cases
    In between you also select some other topics you will justify the thing

  • @sugunadevip6332
    @sugunadevip6332 3 месяца назад

    Jai RRR

  • @sambasivarao98
    @sambasivarao98 3 месяца назад +7

    Previous ga dharmamu nyayam ,gurthu raledaa ponnavolu..Bad traditions started 4:52 in jagans ruling.

    • @purushothamraj3690
      @purushothamraj3690 3 месяца назад

      మీరు మొదలు పెట్టింది, మీకే చుట్టుకొంటుంది, అనుభవించండి. అందరూ అనుభవించండి.

  • @padmas8613
    @padmas8613 3 месяца назад +1

    Eppudu వేస్తారు sir jaganni. Jailki carriage roju pampudamu

  • @vijayamyneni48
    @vijayamyneni48 3 месяца назад

    Defence estates

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc 2 месяца назад

    ఫచ్చి అబద్దం అని తెలిసినా కృడా సత్వర న్యాయం జరగలేదుగా:

  • @praveengali3829
    @praveengali3829 3 месяца назад

    Sir mee tagline kindly mee video sambandamu ledu, daya Chesi matladinde matladi malli petadu

  • @chintakatyayani
    @chintakatyayani 3 месяца назад

    Lopalaveyadhi sir to late

  • @cmra0952
    @cmra0952 3 месяца назад

    Bank cheater

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 3 месяца назад +6

    Modi ji support available for jagan Christ no worry

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xb 2 месяца назад

    Realy is he a advcate

  • @ramanakilli1596
    @ramanakilli1596 3 месяца назад

    Ponnavolu is the liar

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 3 месяца назад

    Your dress is colourful as you are happy about yellow

  • @subbarao1668
    @subbarao1668 3 месяца назад +2

    Ponnavolu.pittaladhora, parama dhurmargudu

  • @gmohammed4897
    @gmohammed4897 3 месяца назад

    Ramesh gariu gunturu ggh hospital dr.prabhathi garini kuda

  • @maruthiprasad8052
    @maruthiprasad8052 3 месяца назад +1

    Meru old sections pettaru ani annnaru mari action vuntundi ani nammakam vunda

  • @pvrswamy4912
    @pvrswamy4912 3 месяца назад

    Ponnavolu sudhakar reddy in which capacity he is holding press meet or questioning about RRR's case?

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 месяца назад

    P.Sudhakarreddy garu law degree ela pass iyyaru ? Adarsham gaa vubdavalasina varu ila ela vadistharu ?

  • @kguravaiah9611
    @kguravaiah9611 3 месяца назад

    వీడు అడ్డగేటుకు జనరల్ ఎలా అయ్యాడో

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 месяца назад +1

    Dharmareddy garu oka pedda broker. Broking thelisina ayananu TTD EO gaa niyamincharu

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 3 месяца назад +1

    Is it not a wonder when an MP ill treated in the custody and faced third degree treatment and complaining the same to the honorable Speaker of the parliament and no ACTION means what are the Signals sending to the public?

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 3 месяца назад +1

    Veedu ( Ponnavolu) noru municipality dust bin

  • @makkenasam
    @makkenasam 3 месяца назад +1

    నీవు నేర్పిన విద్యయే

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 3 месяца назад

    Ex - AAG jmr neet ???

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 3 месяца назад

    Sir reduce the length of your vedeos First you give analysis on the topic you have given then your other speech

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад

    karma returns back

  • @padmarajum6605
    @padmarajum6605 3 месяца назад

    Sir . quiet it is unable to believeyour version on the episode.but understood you are good story writer.

  • @shrinivask3875
    @shrinivask3875 Месяц назад

    E sampradayam thechindhe jagan n co.

  • @jaypauln4167
    @jaypauln4167 3 месяца назад

    Are you not loyal to chandra Babu.

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 3 месяца назад

    Evaru enni matlaadinaa kharma phalam nundi thappinchukoleru

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 3 месяца назад

    RRR arrest cheyavachu kottadam neram. Kottina varini vadhalaradhu. Doctor nu bokkalo veyali. Niyanthalu jail KU veyali.

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 3 месяца назад

    After death YSR name in charg sheets why ???

  • @69MF69S
    @69MF69S 3 месяца назад

    ikkada shock emundi? only for views

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq 3 месяца назад +1

    MP sir Ni. Meru Raju Garu. Galla jayadeva garu. AC.na. Du . and other leaders especialy. CBN sir what kind of. Language you used and punishment midnight and how you torture them you should remember all those things and even the public doctor what not everybody no no ethics no character no principles no law and order no justice you are all devils don't talk about good things

  • @bprabhakar4657
    @bprabhakar4657 3 месяца назад

    Thondharaga lopala veyandi
    Prajalu.happyga.vuntaru

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 3 месяца назад

    Sir repeated content is coming in your videos, if you tell yesterday same content next day you need to tell brief or skip repeating.

  • @bshshy8775
    @bshshy8775 3 месяца назад

    Aadhaaralu, FIR lekunda arrest chesaru kada... Kontha mandi police boss lu kuda support chesaru kada .. dayachesi meeru e govt ki kaakunda nutral ga prajalaku seva cheyyandi.... Friendly policing asalu lene ledu....

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 3 месяца назад

    Ponnavolu Ela a cadre ki vacchadu

  • @SrinivasaraoMandadi-u5f
    @SrinivasaraoMandadi-u5f 3 месяца назад

    GATA GOVT CHICHINATL CHAYALI

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 2 месяца назад

    Nyayaaniki Dharmaniki brand ambassador Ponnavolu ,daani parirakshakudu kooda vade.