Kolu Kolu Song with Lyrics |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 6 тыс.

  • @TseriesTelugu
    @TseriesTelugu  3 года назад +3687

    ఈ పాటలో మీకు ఇష్టమైన లైన్ ఏది?

  • @lazyyystruggler1948
    @lazyyystruggler1948 3 года назад +4701

    Icheyandi sir...icheyandi.... saipallavi ki "ladynaturalstar" award icheyandi❤️❤️❤️❤️❤️

    • @rameshrockyrocks3715
      @rameshrockyrocks3715 3 года назад +126

      Icheyandara "ladynaturalstar" awardanta ivvandi madamgaru chepthunnarugaaa

    • @Indraja._-
      @Indraja._- 3 года назад +54

      Yes. She deserves that

    • @tarun6444
      @tarun6444 3 года назад +19

      😊😊😊😊😊👌👌👌👌

    • @durga143balaji
      @durga143balaji 3 года назад +14

      Super😂😂😁

    • @rajubankala628
      @rajubankala628 3 года назад +10

      Abba

  • @Indumathiofficial
    @Indumathiofficial Год назад +82

    కోలో కోలో కోలోయమ్మ...
    కొమ్మ చివరన పూలు పూసే కోలో..
    పువ్వు లాంటి సిన్నదేమో ..
    మోగ్గాయింది సిగ్గుతోటి కొలోయమ్మా...
    కోలూ కొలమ్మా.. కొలో కోలో నా సామి
    మనసే మేలుకొని చూసే..
    కలలో నిండిన వాడే
    కనుల ముందర ఉంటే..
    నూరేళ్లు నిదుర రాదు లే..... (2)
    పిల్లగాడి మాటలన్నీ.... గాజుల అల్లే మార్చుకుంటా
    ఖాళీ ధూళి బొట్టు పెట్టుకుంటా...
    కుర్రవాడి చూపులన్నీ... కొప్పులో న ముడుచుకుంటా ....
    అల్లరంతా నల్ల పూసలు అంటా...
    వాడిగుర్చే ఆలోచనే.. వాడి పోని ఆరదనే..
    తాళి లాగా మెల్లో వలదా....
    (కోలూ కొలమ్మ..కోలో కోలో నా సామి ............)
    పాదమేమో వాడిదంట
    పయణమేమో నాది అంట
    వాడి పేదవితోటి నవ్వుతుంటా......
    అక్షరాలు వాడివంట
    అర్ధమంత నేను అంట
    వాడి గొంతుతోటి పలుకుతుంటా...
    ప్రణమంతా వాడేనంటా
    ప్రయమంత వాడేనంటా
    వాడిప్రేమై నేనే బ్రతకనా......
    కోలూ కోలోయమ్మా...కోలో...........

    • @sujathas1562
      @sujathas1562 10 месяцев назад +6

      TQ for the beautiful లిరిక్స్

    • @durgamshyam3680
      @durgamshyam3680 2 месяца назад

      Super song

  • @dmkdhruva
    @dmkdhruva 3 года назад +606

    What a lyrics & mainly what a fantabulous voice she had....🥰plz guys encourage this singer divya malika...
    such a talented, and finest singer... she is.. 🥰👌

  • @murlirishi8507
    @murlirishi8507 3 года назад +126

    😍ఏం song రా బాబు.. 💙❤️💙♥️💙♥️కలలో నిండిన వాడే కన్నుల ముందర ఉంటే నూరేళ్లు నిద్దుర రాదు లే 👌👌 super super 🤗🤗

    • @Thrishu424
      @Thrishu424 2 года назад

      సాంగ్ చాలా బాగుంది వినే మనసు ఉండాలే కానీ........

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg Год назад

      ​@@Thrishu424what if we don't have ears means deaf 😅

    • @Thrishu424
      @Thrishu424 Год назад

      @@Akhil-zz3qg i didn't say that, every one has their own way of hearing. And i didn't mention u specially ok

  • @RajuYadav-ku2wm
    @RajuYadav-ku2wm 3 года назад +212

    పాట వింటున్నంత సేపు ఎదో తెలియని సంతోషం ఎన్ని బాధలు ఉన్న ఈ పాట వింటున్నంత సేపు మాత్రం ఆ బాధలు మర్చిపోవాల్సిందే ❤ natural heroin saipallavi❤

  • @Sumanwandervlogs
    @Sumanwandervlogs 3 года назад +703

    Nowadays all the telugu music directors are giving awesome and beautiful telugu songs not using english words or hindi words pure telugu lyrics thanks for the change

  • @MoonLight-hw2tz
    @MoonLight-hw2tz 3 года назад +1429

    కోలు కోలో కోలోయమ్మ
    కొమ్మ చివరనా పూలు పూసే కోలో
    పూవులాంటి సిన్నదేమో మొగ్గయింది
    సిగ్గుతోటి కోలోయమ్మా
    కోలు కోలమ్మ కోలో కోలో
    నా సామి మనసే మేలుకొని చూసే
    కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
    నూరేళ్లు నిదుర రాదు లే
    కోలు కోలమ్మ కోలో కోలో
    నా సామి మనసే మేలుకొని చూసే
    కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
    నూరేళ్లు నిదుర రాదు లే
    ఏ పిల్లగాడి మాటలన్నీ గాజులల్లే మార్చుకుంట
    కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా…
    కుర్రగాడి చూపులన్నీ కొప్పులోను ముడుచుకుంటా
    అల్లరంతా నల్లపూసలంటా...
    వాడి గూర్చే ఆలోచనే
    వాడి పోనీ ఆరాధనే
    తాళి లాగ మెళ్ళో వాలదా
    కోలు కోలమ్మ కోలో కోలో
    నా సామి మనసే మేలుకొని చూసే
    కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
    నూరేళ్లు నిదుర రాదు లే
    పాదమేమో వాడిదంట
    పయనమేమో నావి అంట
    వాడి పెదవితోటి నవ్వుతుంటా
    అక్షరాలు వాడివంట
    అర్థమంతా నేను అంటా
    వాడి గొంతుతోటి పలుకుతుంటా
    ప్రాణమంతా వాడేనంటా
    ప్రాయమంతా వాడేనంటా
    వాడి ప్రేమై నేనే బ్రతకనా
    కోలు కోలమ్మ కోలో కోలో
    నా సామి మనసే మేలుకొని చూసే
    కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
    నూరేళ్లు నిదుర రాదు లే

  • @thathireddyganesh8608
    @thathireddyganesh8608 3 года назад +82

    Ee generation lo natural actress evaru ante Oka SAI PALLAVI nee❤

  • @soultraveller8208
    @soultraveller8208 3 года назад +50

    Vadigurche alochane vadiponi aaradane thalilaga mellovalada 🎶🎶🎶🎶Woww what a lyrics.. Simply superb... Definitely hats off to lyricist 👌👌👌👏👏👏🙏🙏🙏

  • @parameshSuni
    @parameshSuni 3 года назад +143

    అద్భుతం కదా ......... సంగీతం ఎంత వినసంపుగా ఉందోయే..... ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.

  • @appannaduvvu4904
    @appannaduvvu4904 3 года назад +40

    ఎంత తీయగా ఉంది,దివ్య మాలిక గారూ మీ గొంతు, ఆ పాటలోని పదాలు విన సొంపుగా చెవులకి.పొద్దున్నే 🎧 పెట్టి వింటే ఆ ఫీల్ వెరబ్బా.

  • @prashanthi9094
    @prashanthi9094 3 года назад +53

    అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు చంద్ర బోస్ గారు...ప్రాణం అంతా వాడే అంట... ప్రతి లైన్ నచ్చింది ❤

  • @haripriyajangam2095
    @haripriyajangam2095 3 года назад +157

    One side, high energy, ultimate dancing and killing xpressions in saranga dariya song & other side, such calm, poise and peace in your expressions in this kolu song... You are meant for Arts. Neeku matrame Sadhyam🥰😇 love you Sai pallavi

  • @victoryvenktshnallakuntalo5004
    @victoryvenktshnallakuntalo5004 3 года назад +48

    సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటే కానీ ఇలాంటి మధురమైన పాటలు ప్రాణం లేచి వస్తుంది అమ్మ చేతి వంట నాన్నతో నడిచిన బాట మంచి మంచి పాటలు కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను...🤗🤗😁😘🙏.. ఇట్లు సాయి శ్రీను హైదరాబాద్ విక్టరీ వెంకటేష్ దగ్గుపాటి ఫ్యామిలీ ఫాన్స్.......❤️❤️❤️

  • @j.nandieshwar
    @j.nandieshwar 3 года назад +29

    From 2:28 to 2:38 the effect editor used is never befor ever after first time seeing that effect. hats off to editor. The lyrics and singer awesome. The song says a girl who didn't saw hero's face but she loved him by his poetery he has written great song to express the feeling of the herioun. Sai Pallavi also chossing great scripts

  • @WinkerianCreatives
    @WinkerianCreatives 2 года назад +60

    Sai pallawi u r following ur south culture and always making good movies ......i like ur movies and south culture .......👍👍

  • @jyothithatikayala4275
    @jyothithatikayala4275 3 года назад +1149

    నీలాంటి పద్దతి గల హీరోయిన్లు రావాలమ్మ మన సినీ ఇండస్ట్రీ కి

    • @Anandyams27521
      @Anandyams27521 3 года назад +14

      S..ur 10000percennt correct

    • @supriyasays
      @supriyasays 3 года назад +32

      Ante veshadharana to padhathi undo ledo chepestara?

    • @naveeng1752
      @naveeng1752 3 года назад +9

      @@supriyasays migitha valla kanna better' a bro

    • @supriyasays
      @supriyasays 3 года назад +21

      @@naveeng1752 correct e bro, kani chala mandi padhati unatu kanipinchina paiki, valato matladtene telustundi. Sai pallavi ala ani nenu anatamledu..but, ala don't judge a book by its cover ante ide ani

    • @rajeswari5208
      @rajeswari5208 3 года назад +5

      S

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 3 года назад +1357

    Super talented సాయి పల్లవి as she is a 👇
    Doctor 😷
    Actor 👍
    Dancer🏃👇👆
    Anyone in 2021 👇👍

    • @chmmg
      @chmmg 3 года назад +13

      2022

    • @shahanachowdhury2121
      @shahanachowdhury2121 3 года назад +8

      But at all, not good looking😋

    • @deeparao2052
      @deeparao2052 3 года назад +19

      @@shahanachowdhury2121 looks matter only to a certain extent. She is a powerhouse actor..just watch any one movie of hers..you will become her fan

    • @shahanachowdhury2121
      @shahanachowdhury2121 3 года назад +6

      @@deeparao2052 Hum .
      I know,
      her acting is soo good.

    • @allvideos2219
      @allvideos2219 3 года назад +3

      @@chmmg super reply

  • @aradhyaakshara1517
    @aradhyaakshara1517 3 года назад +3620

    Sai pallavi is the brand ambassador for half saree

  • @nrk57
    @nrk57 3 года назад +51

    Don't understand but one of the best Telugu song I came across in recent time...the music the voice and the actress too everything is so lovely...nice song

  • @studygoals6495
    @studygoals6495 3 года назад +207

    Sai pallavi proves that tons of makeup is not necessary to make someone beautiful.....

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy 3 года назад +159

    సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి...
    బుల్లెట్ పాట (జార్జ్ రెడ్డి) ,
    కోలు కోలు (విరాటపర్వం)
    రెండు పాటలు...👌👌

  • @shaikkhaleel1054
    @shaikkhaleel1054 3 года назад +553

    వీడు ముసులోడు అవ్వకూడదే....వైష్ణవ్ తేజ్
    ఈవిడ ముసిలావిడ అవ్వకూడదే....సాయి పల్లవి❤️❤️❤️

  • @sougatakansabanik6251
    @sougatakansabanik6251 3 года назад +40

    1:51 .. that smile is enough to kill me ... PROCEED ❤️

  • @arifullahsyed9512
    @arifullahsyed9512 3 года назад +58

    Sai Pallavi is one example of pure crystal clear gold.

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 года назад +125

    అద్భుతమైన సాహిత్యం... అమ్మాయి ఆశలస్వప్నంలో ఒదిగిపోయిన తెలుగుభాషా సౌరభం...ధన్యోస్మి..

  • @golusingh4012
    @golusingh4012 3 года назад +43

    Listening this song from Last 2 weeks.
    10 times in a day. What's a fantastic song.
    Unable to understand the meaning this song but still listening this song because of sai pallawi and heart touching lyrics and music.
    A big fan of sai pallawi from punjab

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs 2 года назад +28

    ప్రాణమంత వాడేనంట..... ప్రాయమంత వాడేనంట.... వాడి ప్రేమై నేనే బ్రతకానా....♥️♥️♥️♥️♥️♥️♥️ #KMvlogs

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 3 года назад +525

    ఇంత అందమైన తెలుగు పాటను వింటే స్వర్గంలో తేలి నట్టుంది.👌👌👌

    • @srinivasvakapalli4332
      @srinivasvakapalli4332 3 года назад +4

      Nijame bro nice song

    • @reddy504
      @reddy504 3 года назад +7

      ఇలాగె తెలుగు లో కామెంట్ చేయండి
      జై తెలుగు తల్లి
      దేశ బాషా లందు తెలుగు లెస్స 🚩✊

  • @rajureddy3945
    @rajureddy3945 3 года назад +66

    Where there is no language boundaries happens there is a reason because we have a special person here #saipallavi.. Queen of expressions..

  • @tirupatiammai
    @tirupatiammai 3 года назад +2215

    Sai Pallavi fans 🔥

  • @Jesus_saying_to_you
    @Jesus_saying_to_you 8 месяцев назад +2

    1:38 కాలి దులి బొట్టు పెట్టుకుంట్ట.... ❤️‍🩹❤️Lyrics melt my heart...

  • @shruti0828
    @shruti0828 3 года назад +67

    As a science students I have lot of respect & love for Her . Fab In medical field & Acting is awesome , fabulous 👏😍😃😃❤️❤️🤗😘

  • @VindhuVisesham
    @VindhuVisesham 3 года назад +292

    దాని కుడీ భుజం మీద 1 Billion Views… దాని Screen Presence మెరియా…
    అది రమ్మంటె రాదు Andariki.. దాని పేరే Sai Pallavi 💗

  • @luckychinnu6406
    @luckychinnu6406 3 года назад +29

    ❤️ Ilanti movies Inka ravali mana telugu thalli ni kapadali love u Sai pallavi 😘

  • @sushmaerramalla5488
    @sushmaerramalla5488 3 года назад +45

    She is natural princes in film industry and very talented person. She can give perfect action her films

  • @SureshSuri-zg1ef
    @SureshSuri-zg1ef 3 года назад +207

    జానపదగేయాలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఈ పాటతో మరోసారి రుజువైంది...

    • @vadepallisaiprasad4350
      @vadepallisaiprasad4350 3 года назад

      Bh

    • @nareshadiandhra9344
      @nareshadiandhra9344 2 года назад +2

      Old memories gurthuku vasthaie e song vinte

    • @vimalam163
      @vimalam163 2 года назад +1

      Adi janapadam kaadandi. Chandrabose gaaru rasaru.

    • @themischievous7242
      @themischievous7242 2 года назад +1

      @@vimalam163 Adi jaanapadha songs ye...chandra bose garu old folk nundi teeskunnaru.....but konni changes chesaru

  • @akashscreatives7173
    @akashscreatives7173 3 года назад +51

    I can't understand the lyrics but the melody of this song touches my heart. Very sweet voice and composition. I'm a big fan of Telgu movies especially Sai Pallavi fan from Bangladesh.

  • @sakshiverma3832
    @sakshiverma3832 3 года назад +76

    Can't understand a single word
    Yet a big fan of her expressions
    Lots of love from North 😍😍

  • @AnuMadhubhashinie
    @AnuMadhubhashinie 2 года назад +2

    So beautiful and relatable. Love from Sri Lanka ❤️ 🇱🇰

  • @EasyRangoliDesigns
    @EasyRangoliDesigns 3 года назад +1991

    కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే నురేళ్ళు నిదుర రాదులే......................

  • @venkatpower9290
    @venkatpower9290 3 года назад +395

    చంద్ర బోస్ గారిని ఎలా పొగడాలో నాకైతే అర్థం కావడం లేదు 🙏🙏🙏

  • @vinaymadipelli152
    @vinaymadipelli152 3 года назад +1217

    Sai Pallavi is the brand ambassador of Telangana Folk Songs♥️

  • @bandelasureshsuresh7953
    @bandelasureshsuresh7953 3 года назад +10

    సాయి పల్లవి ని ఎలా పొగడాలో నాకైతే అర్థం అవడం లేదు ♥️♥️♥️

  • @boddumahesh8219
    @boddumahesh8219 3 года назад +23

    Singer voice matram keka..such a sweet voice.. Fantastic.. Fabulous.. Amazing

  • @srisri1965
    @srisri1965 3 года назад +25

    Interesting fact is irrespective of the star heroes act along with her.. Pallavi overrides them and pull off all credits and popularity to her stride.. That's the power & charm of this simple and beautiful girl.. Best wishes to pallavi

  • @bhav137
    @bhav137 3 года назад +35

    Great to see refreshing music from South industry these days rather than fast beats. Love the way people are receiving and encouraging it. Going back to golden days of film industry 😍🥰

  • @mathlover9248
    @mathlover9248 3 года назад +26

    The best lyrics !!beautiful lyrics which speaks out the feelings of a women ,who really loves one person truely..😍

  • @sobhanasonu5213
    @sobhanasonu5213 3 года назад +540

    Anyone after sarangadariya....like me....🤔hearts from Kerala for saiiii......❤️

    • @harichandanahariharan7071
      @harichandanahariharan7071 3 года назад +5

      ഞാൻ

    • @hereiam871
      @hereiam871 3 года назад +2

      Yes

    • @stalinkylas
      @stalinkylas 3 года назад +2

      Last ഒള്ള അരിവാള് 😊👎 ബാക്കി ഒക്കെ ok 👍

    • @vishakkalathera9419
      @vishakkalathera9419 3 года назад +5

      ഞാൻ 😍

    • @vishakkalathera9419
      @vishakkalathera9419 3 года назад +7

      @@stalinkylas എനിക്ക് അതാണ് കൂടുതൽ ഇഷ്ടപ്പെട്ടത് 😍😎

  • @royliza18
    @royliza18 3 года назад +630

    I'm Bengali but after watching fidaa I don't understand the language but i have fallen with her presence n beauty

  • @pavankarthikpalakodeti9239
    @pavankarthikpalakodeti9239 3 года назад +19

    Aanandham movie lo song vundhi..
    Who is this girl, where did she come from ani... Sai pallavi atla vachindhi industry ki.. Dhamaak nundi vellatle e song.. Superrrrr composition with beautiful actress...

  • @AjayKumar-fe2qq
    @AjayKumar-fe2qq 3 года назад +95

    Sai pallavi mam ki Oscar award ivvali ..my queen

  • @Varun-wu8qf
    @Varun-wu8qf 3 года назад +1807

    Who is here after listening saranga dharia song..

  • @bikashbiswas2891
    @bikashbiswas2891 3 года назад +30

    i don't even understand this song 1% but i just fall in love with the song whenever i listen that for first tym...
    and i keep repeating this song continuously...

  • @rajatom3286
    @rajatom3286 3 года назад +38

    pallavi you are exceptional❤️...ni movies lo nuve hero....so dominating.Trailers lo heros a undaru😂

  • @lavanyachukka7873
    @lavanyachukka7873 3 года назад +5

    Saipallavi acting yenti natural ga vundo , aa song paade vidanam kuda anthe natural ga vundi and lyrics ayete awesome I really loved it😘.....

  • @PraveenKumar-cx6fg
    @PraveenKumar-cx6fg 3 года назад +19

    Lyrics:
    కోలు కోలో కోలోయమ్మ… కొమ్మా చివరన పూలు పూసే, కోలో
    పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ
    కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
    కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
    హే పిల్లగాడి మాటలన్ని… గాజులల్లే మార్చుకుంట
    కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
    కుర్రవాడి చూపులన్ని… కొప్పులోన ముడుచుకుంట
    అల్లరంత నల్లపూసలంటా
    వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే
    తాళి లాగ మెళ్ళో వాలదా
    కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే
    పాదమేమో వాడిదంట… పయనమేమో నాది అంట
    వాడి పెదవి తోటి నవ్వుతుంటా
    అక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంట
    వాడి గొంతు తోటి పలుకుతుంటా
    ప్రాణమంతా వాడేనంటా… ప్రాయమంతా వాడేనంటా
    వాడి ప్రేమై నేనే బ్రతకనా
    కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే..

    • @voidmain9519
      @voidmain9519 3 года назад

      Kolu meaning cheppandi please???

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 3 года назад +449

    అడపిల్లకి *Hulfsari* సూపర్ అనేవాళ్ళు లైక్ కొట్టండి...👌.....( మై_ఫీలింగ్_సూపర్ )

  • @vinaymadipelli152
    @vinaymadipelli152 3 года назад +309

    Vachindhe...
    Saranga dariya...
    Kolu Kolu....
    Thanks for making my Telangana Culture proud♥️♥️♥️

    • @sonypadickal3568
      @sonypadickal3568 3 года назад +10

      Babu konchem nidra lechi chudu sarangadariya is sreekakulam back drop. And kolu kolu is nit telangana dialect. Why to make everything as telangana.

    • @nitheeshkittu8589
      @nitheeshkittu8589 3 года назад +5

      @@sonypadickal3568 Saranga dariya sreekakulam aa 🙄

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 года назад +6

      Aree Telangana is a slang and anther version of telugu language 🙏🙏🙏!!
      Telugu people have culture!!!

    • @bharubharathi7508
      @bharubharathi7508 3 года назад +10

      Manam telugu biddalam, , enka telangana andhra ani separation endhuku cheppandiii

    • @rajkiran3267
      @rajkiran3267 2 года назад +3

      @@sonypadickal3568 nuvvu nidra lo ne vundu, bayataki Raku, vasthe janalu permanent ga nidra poye varaku kodtharu

  • @victorystudios123
    @victorystudios123 2 года назад +7

    This is my favourite line : ❤️❤️Kalalo nindina vade kanula mundara unte noorelu nidara radhule❤️❤️
    ❤️❤️Sai Pallavi ❤️❤️

  • @shahbaazmirza5252
    @shahbaazmirza5252 3 года назад +53

    I can't Understand this language but i Love her so i watch it. Nd Every time i see her face my eyes are melt...😍😍😍 love u sai....

  • @sai_sai22
    @sai_sai22 3 года назад +826

    Enta mandhi kruthi shetty luu vacchina sai pallavi range aaa veru 😍😍😍

  • @mr_appa-cp
    @mr_appa-cp 3 года назад +50

    కొత్తగా ప్రేమలో పడిన వ్యక్తి కి ఆనందం ఎలా ఉంటుంది అంటే ❤️❤️❤️❤️❤️❤️ ఎవరు చెప్పలేరు So ఈ పాట వింటుంటే సాయి పల్లవి ప్రేమలో పడిందని తెలుస్తుంది❤️❤️❤️

  • @SPRCHANNEL-123
    @SPRCHANNEL-123 3 года назад +18

    Naaku nachina best female actor Sai Pallav garu i 🤩🥰

  • @dudekulahussainbasha8466
    @dudekulahussainbasha8466 3 года назад +44

    My dear Sai Pallavi looking outstanding ❤️❤️ in traditional looks 😍 love you SAI PALLAVI

  • @ayiladeeksha3783
    @ayiladeeksha3783 3 года назад +185

    Bangaru thalli saipallavi.ammay ante ila undali dressenceki important ichi manchi roles cheyyadam pallavike sadyam .she is like godesss .i have no words after hearin this song love u maaa

    • @kiranbagudu4789
      @kiranbagudu4789 3 года назад +2

      Yes u are true

    • @sriyamoulika7484
      @sriyamoulika7484 3 года назад +9

      Ammayi elanti dress ayina vesukuni andanga undagaladu. This is 21st century. Thr is no such thing as dress sense... E Ammayi ayina thanaku nacchinadi vesukovachu nachina rôle cheyachu. Dont judge women on that.

    • @tomcat5166
      @tomcat5166 3 года назад

      @@sriyamoulika7484 👌👌👌👌

    • @skylord502
      @skylord502 3 года назад

      @@sriyamoulika7484 yes i like independent women . More power to you sister 💪

    • @skylord502
      @skylord502 3 года назад +1

      Dress chusi judge cheyadam chala tappu andi

  • @manojkumar.juloori
    @manojkumar.juloori 3 года назад +676

    చాలా రోజులకు పాట లో మట్టి వాసన చూస్తున్న...❤️❤️

    • @vikramadithya241
      @vikramadithya241 3 года назад +2

      ♥️♥️♥️♥️♥️

    • @jardhoddivikram4110
      @jardhoddivikram4110 3 года назад +1

      Same feel here

    • @sandhyakiranalu4069
      @sandhyakiranalu4069 3 года назад +14

      తొలకరి చినుకులు..
      ఆకాశంలో హరివిల్లు లు...
      నులివెచ్చని చిరుగాలులు...
      మండు వేసవిలో మల్లెల సువాసనలు...
      వసంతం లో కోయిల కుహు కుహూ లు...
      ఇలాంటి పాటలూ...
      ఎప్పటికీ బావుంటాయి..❤️

    • @ramakrishnasagar6610
      @ramakrishnasagar6610 3 года назад +5

      Wow, what a comparison, superrrr....

    • @venkatasaisumanth4820
      @venkatasaisumanth4820 3 года назад +9

      Video lo vasana ela vastundhi

  • @rayavarapumallikarjunarao3893
    @rayavarapumallikarjunarao3893 3 года назад +3

    ఈ పాట వింటుంటే..తెలుగు భాష.. మరో వందేళ్లు వర్థిల్లుతుందనిపిస్తోంది..శభాష్ చంద్రబోస్..

  • @ganditichandu6908
    @ganditichandu6908 3 года назад +900

    పాట వీంటూ కామెంటుసు చదివి వారు ఒక లైకు వేసుకోండి 👌👌

  • @anandrajumadine251
    @anandrajumadine251 3 года назад +80

    కొలు కోలో… కోలోయమ్మ…
    కొమ్మ చివరన పూలు పూసే… కోలో…
    పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి… కోలోయమ్మ…
    కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…
    కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…
    పిల్లగాడు మాటలన్నీ… గాజులల్లే మార్చుకుంట
    కాళీ ధూళి బొట్టు పెట్టుకుంటా…
    కుర్రవాడి చూపులన్నీ… కోపూకులోన ముడుచుకుంట
    అల్లరంతా నల్ల పూసలంటా…
    వాడీగూర్చి ఆలోచనే… వాడి పోనీ ఆరాధనే
    తాళి లాగ మెళ్ళో వాలదా…
    కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
    మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
    కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…
    పాదమేమో వాడిదంతా… పయనమేమో వాడిదంట
    పయనమేమో నాది అంట… వాడి పెదవితోటి నవ్వుతుంటా…
    అక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంట…
    వాడి గొంతుతోటి పలుకుతుంటా…
    ప్రాణమంత వాడేనంట… ప్రాయమంత వాడేనంట…
    వాడి ప్రేమై నేనే బ్రతకనా

  • @purushotamajaygoud6135
    @purushotamajaygoud6135 3 года назад +181

    సాయి పళ్ళవి ఫ్యాన్స్...one like

  • @deekshithkodepaka8371
    @deekshithkodepaka8371 3 года назад +80

    పిల్లగాడు మాటలన్నీ… గాజులల్లే మార్చుకుంట
    కాళీ ధూళి బొట్టు పెట్టుకుంటా…
    కుర్రవాడి చూపులన్నీ… కోపూకులోన ముడుచుకుంట
    అల్లరంతా నల్ల పూసలంటా…
    వాడీగూర్చి ఆలోచనే… వాడి పోనీ ఆరాధనే
    తాళి లాగ మెళ్ళో వాలదా…

    • @kesojuvivek
      @kesojuvivek 2 года назад

      edit your comment కొప్పు లోన

  • @Madhu-wy5qs
    @Madhu-wy5qs 3 года назад +85

    మా పల్లే లో పరిమళించే మట్టి వాసన ఎంత అద్భుతంగా ఉంటుందొ ఇ పాటలో మధురం అంత అద్భుతంగా ఉంది.❤️

  • @vikramadithya241
    @vikramadithya241 3 года назад +522

    పాటకు ప్రాణం పోసినట్టు ఉంది సురేష్ బొబ్బిలి గారి సంగీతం❤️❤️❤️❤️❤️❤️❤️

    • @akashteluguvlogs2040
      @akashteluguvlogs2040 3 года назад +5

      Yes

    • @animashrestha1658
      @animashrestha1658 3 года назад +3

      Nepali girl I have reacted on this dhanush song please watch it and leave the comments.

    • @animashrestha1658
      @animashrestha1658 3 года назад

      Nepali girl, I have reacted on this movie teaser "TUCK JAGADISH" please watch it and leave the comment
      ruclips.net/video/t6kZzurS3-I/видео.html

    • @devadevaraju7819
      @devadevaraju7819 3 года назад +1

      Yes

    • @acuthamahabubabad3002
      @acuthamahabubabad3002 3 года назад +1

      Vikram bro it's true (this is venky)

  • @asreducation1746
    @asreducation1746 3 года назад +22

    Sai Pallavi is Natural Heroean ...
    commercial content kanna,,,pranam unna paatra kosam movie chesthundhi❤️❤️❤️

  • @vallikumarivyakaranam1351
    @vallikumarivyakaranam1351 3 года назад +293

    remember the name guys "SAI PALLAVI", she is going to become one the most finest actors of INDIA in upcoming years!!

    • @jobinj193
      @jobinj193 3 года назад +7

      Yes she will

    • @thefuturepm3006
      @thefuturepm3006 3 года назад +7

      She is already for me

    • @ranapratap_t
      @ranapratap_t 3 года назад +1

      How come actress become actor🙄

    • @sun-jay5819
      @sun-jay5819 3 года назад +7

      @@ranapratap_t wth 😂 actor means both guys and girls cause it is not associated with any gender

    • @ranapratap_t
      @ranapratap_t 3 года назад +2

      @@sun-jay5819 oh is it then what is meant by actress?

  • @rajuchiluveri..bhupalpally2935
    @rajuchiluveri..bhupalpally2935 3 года назад +66

    కళ్ళలో నిండిన వాడే కనుల ముందర ఉంట్టె నూరేళ్లు నిదురా రాదు లే......

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 3 года назад +31

    Ilaanti Song🔥🎵Ilanti Lyrics
    First Time Chustunna 👌
    Chandrabose garu chimpesaru🖌️🖍️
    Suresh Bobbili Baddalgottesadu🎹🎼
    Divya malika Divyanga Padindi🎙️🎤
    Pataku Pranam ❤️ Posinattu Vundi😘🎶

  • @hemanthbhattu9967
    @hemanthbhattu9967 3 года назад +38

    Sai pallavi action ,dance is inspiration to new heroines

  • @raahul4226
    @raahul4226 3 года назад +48

    Didn’t understand the single word of this beautiful song but here just to get a glimpse of Sai Pallavi❤️

  • @alekyageddam9724
    @alekyageddam9724 3 года назад +39

    She has unique in choosing her role nd she lives in the role🥰🥰

  • @tdevendra1241
    @tdevendra1241 3 года назад +17

    What a meaningful lyrics .... without any English words. Hat's of to #chandrabose

  • @adhikkuttan
    @adhikkuttan 3 года назад +44

    Understand 000% addicted 101%💝

  • @shubhamchaudhari5243
    @shubhamchaudhari5243 3 года назад +288

    Who don't understand lyrics but come here only for sai pallavi❤️❤️❤️btw I started learning telugu language❤️

    • @hrmusic4769
      @hrmusic4769 3 года назад +3

      I'm also

    • @sangeethaverma5758
      @sangeethaverma5758 3 года назад +1

      ruclips.net/video/9YyHIsuudmU/видео.html 👍

    • @harshmohansinha8359
      @harshmohansinha8359 3 года назад +4

      i can speak tamil , can understand bit of telgu malyalam, Kannada hehe benifits of doing College in south 😭😭

    • @user-qc7vf7pb3c
      @user-qc7vf7pb3c 3 года назад +2

      Chala manchi

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 года назад +3

      Chi i came here for female singer voice. Her voice similar to anuradha sriram

  • @sams4825
    @sams4825 3 года назад +134

    Sai Pallavi will get national award for this film..pakka

    • @harichandanahariharan7071
      @harichandanahariharan7071 3 года назад +8

      Yes I also hope so

    • @harichandanahariharan7071
      @harichandanahariharan7071 3 года назад +5

      @@dhonapaticarpediem7397 yes they only give national award to bjp suppoters

    • @sujathasagar5163
      @sujathasagar5163 3 года назад

      @@dhonapaticarpediem7397 nice super

    • @mohit-hs9nr
      @mohit-hs9nr 3 года назад

      @@dhonapaticarpediem7397 only national award is true don't u know who won previous national award
      ?

  • @malavathshireesha3718
    @malavathshireesha3718 3 года назад +5

    Me sahajamina natanato e patake adanni theccharu 🥰lyric ayite varnaniyam ❤kalalonindinavade kanulamundara unte nurellu nidhura radhe....e line ayite highlight 🥰🥰🥰

  • @rohitverma2591
    @rohitverma2591 3 года назад +18

    I don't understand one word of this song, i love and addicted this song,love from MP.

  • @KalyanPriya-1996
    @KalyanPriya-1996 3 года назад +108

    Sai Pallavi ❤️ Die Hard Fans Matrame Like Cheyyandiiiii🔥

  • @munjan1204
    @munjan1204 3 года назад +141

    Love story 16 april,
    Virata parvam 30 april, i think sai pallavi fans got 2 jackpot within a month😘😘😘😘😘

    • @Sam-pe1jy
      @Sam-pe1jy 3 года назад +6

      Shyam Singha Roy after that🔥

  • @bashanapellivijay4982
    @bashanapellivijay4982 3 года назад +6

    Neela paddhathiga nature glamour ga evvaru undaru😍😘❤❤❤❤❤❤❤

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 3 года назад +30

    అచ్చం పల్లెటూరి గాత్రం... 16 ఏళ్ల పడుచుపిల్లకైనా 60 ఏళ్ల బామ్మాయిన ఇష్టపడే సాంగ్

  • @sathishasathi2293
    @sathishasathi2293 3 года назад +41

    I am from karnataka.......sai pallavi I like you.......indian village girls....and your beauty......s

  • @premMadiga
    @premMadiga 3 года назад +195

    Finally baby arrived
    Sai pallavi fans like here 💞👇🏽

    • @venkyrana3956
      @venkyrana3956 3 года назад +1

      Suresh Bobbili telangana bidda

  • @rangaswamy8367
    @rangaswamy8367 3 года назад +13

    I like this song ...daily two times i listen...
    Especially that lines
    Whole song lyrics wonderful,meaningful...thank you song writer garu...

    • @rangaswamy8367
      @rangaswamy8367 3 года назад

      పిల్లగాడు మాటలన్నీ… గాజులల్లే మార్చుకుంట
      కాళీ ధూళి బొట్టు పెట్టుకుంటా…
      కుర్రవాడి చూపులన్నీ… కొప్పులోన ముడుచుకుంటా
      అల్లరంతా నల్ల పూసలంటా…
      I like this lyrics.

  • @MandliBalaji
    @MandliBalaji 3 года назад +102

    చంద్రబోస్‌ గారికి సాటి లేరు, సురేష్ గారు మంచి సంగీతాన్ని అందించారు 👍

  • @Nagarajapril01
    @Nagarajapril01 3 года назад +13

    Saranga Dhariya and Kolo kolo both songs 👌👌 Sai Pallavi attire elegant ❤✌

  • @sandhyakiranalu4069
    @sandhyakiranalu4069 3 года назад +358

    తొలకరి చినుకులు..
    ఆకాశంలో హరివిల్లు లు...
    నులివెచ్చని చిరుగాలులు...
    మండు వేసవిలో మల్లెల సువాసనలు...
    వసంతం లో కోయిల కుహు కుహూ లు...
    ఇలాంటి పాటలూ...
    ఎప్పటికీ బావుంటాయి ❤️

    • @lostinthenature8963
      @lostinthenature8963 3 года назад +5

      మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి, నా ఛానెల్ స్నేహితులకు లైక్, షేర్, సబ్స్క్రయిబ్ చేయండి .. (బ్లూ స్కై మరియు కాటన్ ఉన్ని మేఘాలు) ruclips.net/video/LfzNzlsrkMA/видео.html

    • @Dk0902
      @Dk0902 3 года назад +3

      మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి, నా ఛానెల్ స్నేహితులకు ఇలా, భాగస్వామ్యం చేయండి, సభ్యత్వాన్ని పొందండి .. (పుదీనా ఆకులు) ruclips.net/video/H77pq5axXJ8/видео.html

    • @Lifehacks-qd2ht
      @Lifehacks-qd2ht 3 года назад +3

      Hi sandhya

    • @VedaVlogs15
      @VedaVlogs15 3 года назад +4

      ఏం చెప్పారండి..👌👌
      మీరు వాడిన తెలుగు పదాలు కూడా ఎప్పుడు చదివినా బాగుంటాయి...,💕

    • @mediapedia1294
      @mediapedia1294 3 года назад +3

      @Sandhya Kiranalu youtube comments lo mi dp lanti andamaina pic...
      praasa lekapoyina bhavam vunna mi matalu...
      mi do chusi abbaglanta hi lu cheppatam ...
      ivannii kuda chaala baguntay😋

  • @vijaykannaa
    @vijaykannaa 3 года назад +88

    రోజుకి కనీసం 3 times ఈ పాట వినకపోతే నా రోజు కంప్లీట్ అవ్వదు..
    Music..✌️
    Singer Vocal...👌👌
    లిరిక్స్🤘🤘

  • @shankarparri8457
    @shankarparri8457 3 года назад +10

    Andamaina telugu paata..Wow... Lyrics 🙏🙏singer🙏 music 👌👌👌👌♥️♥️♥️♥️♥️