నేను ప్రేమించిన అమ్మాయి కూడా కొన్ని క్షణంలో గుర్తుకొస్తుంది వింటూ వింటూ ఆమెను తలుచుకుంటూ ఉంటాను కానీ ఆమె పెళ్లి అయిపోయింది పిల్లలతో ఉన్నది అది నాకు ఇప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది ఈ పాట రాసిన వాళ్లకు చాలా ధన్యవాదాలు ఈ పాటలో లవ్ సీన్ కి ఉన్న క్రేజే వేరు ఈ పాట అప్పుడు రాలేదు బాల్యo మొత్తం గుర్తు వస్తుంది ❤😢
బస్సు లో గాని ట్రైన్ లో గాని విండో సీట్ లో కూర్చుని... బయట చిన్న చిన్న చినుకులు పడుతుండాలి.... అప్పుడు ఈ పాట పెట్టుకుని వింటూ మనం గాడంగ ప్రేమించిన అమ్మయి ని ఊహించుకుంటే మన కళ్ళలో ఒక్కో చుక్క కారుతుంది చూడు అబ్బా ఆ ఫీల్ వేరులే..... 😢😢😢😢
ట్రైన్ జర్నీ విండో సీట్ వర్షం అపుడే స్టార్ట్ అవుతుంది అనకాపల్లి నుండి విశాఖపట్నం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అసల్లు .... నేను మిస్ అయిన అమ్మాయి గుర్తు వచ్చి గుండె బరువు అయింది ...ఒక పాట వల అలాంటి అనుభూతి మొదటి సారి
ని చిత్రం చూసి నా చిత్తం చెదిరి చిత్తరువైతి రయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో… నేచిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందును నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లర్లేవో మన పెళ్లి మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడూ అడుగులని ఏడూ జన్మలకి ఏకమై పోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పోమంటోంది ప్రేమ ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైనా క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా
#లిరిక్స్ #నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో…. నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో… ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు… నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా… నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా… ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ… ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని… నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…❤️❤️❤️ #Nee Chitram Choosi Song Lyrics In English #Nee Chitram Choosi… Naa Chittam Chediri Ne Chittaruvaithirayyooo Inchu Inchulona Ponchi Unna Eedu Ninne Enchukundhirayyooo Nee Chitram Choosi… Naa Chittam Chediri Ne Chittaruvaithirayyo Inchu Inchulona Ponchi Unna Eedu Ninne Enchukundhirayyooo Naa Inti Mundhu Roju Vese Muggu Nee Gunde Meedhane Vesukundhu Noorella Aa Chotu Naake Ivvurayyooo Ee Dhaariloni Gandharagolaale… Mangala Vaayidhyaalugaa Chuttu Vinipisthunna Ee Allarulevo… Mana Pelli Manthraalugaa Atu Vaipu Neevu… Nee Vaipu Nenu Veseti Adugule Edu Adugulani Edu Janmalaki Yekamai Podhaamaa… Entha Chitram Prema… Vintha Veelunaama Raasindhi Manaku Premaa Ninnu Naalo Dhaachi… Nannu Neelo Vidichi Velli Pommantundhi Premaa Aa Aa AaAa Aa… Aa AaAa AaAa Ra Raa Aa Aa AaAa Ee Kaalam Kanna… Oka Kshanam Mundhe Ne Gelichi Vasthaanani Neelo Meghaanni Pallakigaa Malichi… Ninu Ooregisthaanani Aakashamantha Mana Premaloni… Ye Cheekataina Kshanakaalamantu Nee Nudhuta Thilakamai… Nilichipovaalani Entha Chitram Prema… Vintha Veelunaama Raasindhi Manaku Premaa…❤️❤️❤️❤️❤️
మనసుని తాకే సాంగ్, వినేకొద్దీ వినాలనిపించే పాట, రోజుకు 20 టైమ్స్ పైనే వింటా, బెస్ట్ మెలోడీ, నా ఫేవరెట్ సాంగ్ ఐపోఇంది... ఈ కాలం కన్నా ఒక క్షణ ముందే గెలిచి వస్తానని.... 👌👌👌👌
ఆర్థికంగా అభివృద్ధి లేని అబ్బాయి,, కుటుంబ సభ్యుల వల్ల నలిగి పోయి బాల్యం కోల్పోయిన అమ్మాయి,, ఇద్దరిని ఒక దరికి చేర్చిన కాలం,, దేవుడు ఇచ్చిన గొప్ప టాలెంట్ ని కలుపుకుని,, గుర్తించి, ఒక్కటి గా పయనం మొదలైంది విజయం వైపు పరుగులు తీశారు... వారిది అయినా జీవితానికి చేసే ప్రయత్నం లో కులం కన్నెర్ర చేసింది... ఎన్నో యేళ్ళు గా ఆ కులం పిచ్చి చేష్టల కి బాధితులు గా జీవనం నెట్టుకోస్తున్న ఆ అబ్బాయి అమ్మాయి తో జీవితము కోసం హంతకుడు అవ్వ వలసి వచ్చింది.....
Super గా రాసారు song అంతకు మించి ఇంకా అందం గా పాడారు సింగర్..... మూవీ అయితే సూపర్ 👌👌... చెత్త టీనేజ్ రొటీన్ love స్టోరీస్ లా కాకుండా ఒక responsebulity ఉన్న ఒక కొత్త అందమైన love story.... 😍😊
ఎవరో తెలీదు నీవు కానీ అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చావు వచ్చిన తర్వాత తెలిసింది ఒకటే రిలేషన్ అని .ఎలా గడిచిందో తెలిద్ కానీ 963 రోజులు తెలియకుండా గడిపావు ఎన్నో స్వీట్ మెమోరీస్ ఇచ్చావు లవ్ అంటే తెలియని నా లైఫ్ లోకి వచ్చి మరి నేను ఎంతలనో బయపడేయ న తల్లిదండ్రులు దగ్గర కూడా నిలబడి మాట్లాడేయ అంత ధైర్యం వచ్చింది నీ గురించి చెప్పేయ్ అంత అప్పుడే అర్ధమైంది ఇదేనెమో లవ్ అంటే మాట కూడా తీసుకున్నావు నన్ను ఎప్పటికి వదిలేయన్ తిరిగి మళ్ళీ మరొకటి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుడిలో తాళి కూడా కట్టించుకున్నావ్ ఇంత చేసి కూడా ఎవరో ఏదో మీ తల్లిదండ్రులు కి చెప్పారు అని చెప్పి నీ పేరెంట్స్ కోసం అని చెప్పి నన్ను మర్చిపోయావు నా పేరెంట్స్ కి ఇచ్చిన మాట మర్చిపోయావు నాదగ్గర తీసుకున్న మాట మర్చిపోయావు ఇవాళ మరొకరితో పెళ్లి చేసుకొని నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయావు ఇంతా త్వరగా ప్రేమ మరిపోతాది అనుకోలేదు నీతో గడిపిన క్షణాలు ప్రతి రోజు అవి చూసి తట్టుకోలేక నా పేరెంట్స్ ని అందరిని వదిలేసి వేరేయ్ దేశానికి వచ్చిన కానీ అన్ని ఉన్న కానీ నీవు నాకు ఇచ్చిన మాటలు మాత్రం లేవు నేను ఎలా ఉన్నా కాని నీవు మాత్రం హ్యాపీగా ఉండు ప్రియతమ ఎప్పటికి I miss u somuch s.........🥺💫💔
నేను ఒక అమ్మాయిని చాలా లవ్ చేశా ఆమె నన్ను మోసం చేసింది ఇది గడిచి 14 సంత్సరలు అవుతున్ది నాకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు అయిన ఇలాంటి సాంగ్స్ వింటుంటే ఇప్పటికీ నాకు ఆమెనే గురుతుకు వస్తున్
Ee song vintunte chela gurthuku vasthunnav......miss you...v...life lo ninnu kalavalenu ane alochene champesthundhi..........malli janmmantu unte ni kosam puttalanipisthundhi..v💝s
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా ఆ ఆ ఆఆ
ప్రేమికుడుని దూరం చేసుకొని ప్రేమికురాలు ప్రేమికురాలుని దూరం చేసుకొని ప్రేమికుడు .జీవితంలో ఏంతబాద వాళ్ళ మనస్సులో ఉందో కామెంట్స్ చదివిన తర్వాత అర్థం అయింది 😢😢😢😢😢😢😢
Na Peru veera na lover Peru prameela memu iddaram 7 years okariki okaram love chesukunnam but nenu na loverni vadhilesa I am waste fellow and stupid na bangaram kadigina muthyam thanu pelli chesukoni happy ga vundhi but na lover ni na pranam poyevaraku and na chavulo kuda thana Prema vuntundhi miss u bangaru ❤❤❤❤❤
Thammudu andariki same feeling untadi...kani avi Anni pakkaku pettu kani ee song lo oka magic 🪄 undi...lover unna laykapoyyina ee pata matham eppatiki undipothunndi
I always argue with my boyfriend...he is so irritated and tired with me...but he can't live atleast one day without my call and msg ....and the song gives a peaceful mind nd i started digging all.my moments with my hubby...truely....where there is more fight there is more love.....njoyjng present moment...
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
2:12
@@arunakranthi5702😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤À@@arunakranthi5702
❤❤@@arunakranthi5702
😊😊😊😊😊😊😊😊qQ@@arunakranthi5702
ఈ అద్బుతమైన పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నా కి ధన్యవాదాలు ❤❤
నేను ప్రేమించిన అమ్మాయి కూడా కొన్ని క్షణంలో గుర్తుకొస్తుంది వింటూ వింటూ ఆమెను తలుచుకుంటూ ఉంటాను కానీ ఆమె పెళ్లి అయిపోయింది పిల్లలతో ఉన్నది అది నాకు ఇప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది ఈ పాట రాసిన వాళ్లకు చాలా ధన్యవాదాలు ఈ పాటలో లవ్ సీన్ కి ఉన్న క్రేజే వేరు ఈ పాట అప్పుడు రాలేదు బాల్యo మొత్తం గుర్తు వస్తుంది ❤😢
❤❤❤❤😊😊😊😊❤😊😊😊super
.
😢😢😢
😊🙂
బస్సు లో గాని ట్రైన్ లో గాని విండో సీట్ లో కూర్చుని... బయట చిన్న చిన్న చినుకులు పడుతుండాలి.... అప్పుడు ఈ పాట పెట్టుకుని వింటూ మనం గాడంగ ప్రేమించిన అమ్మయి ని ఊహించుకుంటే మన కళ్ళలో ఒక్కో చుక్క కారుతుంది చూడు అబ్బా ఆ ఫీల్ వేరులే..... 😢😢😢😢
😆
💕💕💕💕
Abaa what aa feeling brother
nice
ఫీలింగ్ చాల బావుంది కానీ
చుక్కా చుక్కా కారటం బాలె
ట్రైన్ జర్నీ విండో సీట్ వర్షం అపుడే స్టార్ట్ అవుతుంది అనకాపల్లి నుండి విశాఖపట్నం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అసల్లు .... నేను మిస్ అయిన అమ్మాయి గుర్తు వచ్చి గుండె బరువు అయింది ...ఒక పాట వల అలాంటి అనుభూతి మొదటి సారి
Same feeling bro
Indeed 😍
Wt a feeling bro
Same feeling Anna but new delhi nudi warangal ki vasthunapudu ayindi
A
ని చిత్రం చూసి నా చిత్తం చెదిరి
చిత్తరువైతి రయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుంది రయ్యో…
నేచిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతి రయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుంది రయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందును
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో
ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లర్లేవో
మన పెళ్లి మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడూ అడుగులని
ఏడూ జన్మలకి ఏకమై పోదామా
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా
రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పోమంటోంది ప్రేమ
ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన
ఏ చీకటైనా క్షణకాలమంటూ
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా
రాసింది మనకు ప్రేమా
లిరిక్స్ రాసి మాకు అధించినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Super super broo
🎉
Kandla mundu etati andam vuna mana manasuku nachinavarini ❤matrame chustundi
ఈ లాంటి పాటలు మధురఁగా ఉన్న యువత ముఖ్యనంగా విద్యార్డులను పెడ తొవ పట్టిస్తున్నాయి దానికి భాద్యులు మీరే
ఎవరైనా గొంతు తో పాడతారు..
మరి ఈ అనురాగ్ ఏమో హృదయం తో పాడాడు 😮
నీకు దండాలు అయా 🎉
ఈ పాట వింటుంటే జీవితం మొత్తం అర్థమైపోతుంది మై లైఫ్ పాట❤❤❤❤❤
శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు మాత్రమే ఇలాంటి మంచి మెలోడీ పాటలు, సాహిత్యంతో చేయగలరు 👌🏻
K 👏👏👏
#లిరిక్స్
#నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…
ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా…
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…
నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ…
ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని…
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా…❤️❤️❤️
#Nee Chitram Choosi Song Lyrics In English
#Nee Chitram Choosi… Naa Chittam Chediri
Ne Chittaruvaithirayyooo
Inchu Inchulona Ponchi Unna Eedu
Ninne Enchukundhirayyooo
Nee Chitram Choosi… Naa Chittam Chediri
Ne Chittaruvaithirayyo
Inchu Inchulona Ponchi Unna Eedu
Ninne Enchukundhirayyooo
Naa Inti Mundhu Roju Vese Muggu
Nee Gunde Meedhane Vesukundhu
Noorella Aa Chotu Naake Ivvurayyooo
Ee Dhaariloni Gandharagolaale… Mangala Vaayidhyaalugaa
Chuttu Vinipisthunna Ee Allarulevo… Mana Pelli Manthraalugaa
Atu Vaipu Neevu… Nee Vaipu Nenu
Veseti Adugule Edu Adugulani
Edu Janmalaki Yekamai Podhaamaa…
Entha Chitram Prema… Vintha Veelunaama Raasindhi Manaku Premaa
Ninnu Naalo Dhaachi… Nannu Neelo Vidichi
Velli Pommantundhi Premaa
Aa Aa AaAa Aa… Aa AaAa AaAa Ra Raa Aa Aa AaAa
Ee Kaalam Kanna… Oka Kshanam Mundhe
Ne Gelichi Vasthaanani
Neelo Meghaanni Pallakigaa Malichi… Ninu Ooregisthaanani
Aakashamantha Mana Premaloni… Ye Cheekataina Kshanakaalamantu
Nee Nudhuta Thilakamai… Nilichipovaalani
Entha Chitram Prema… Vintha Veelunaama Raasindhi
Manaku Premaa…❤️❤️❤️❤️❤️
Super
Super
Super
hadsap bro
Thank you bro
100 టైమ్స్ విన్నవారు ఉన్నారా
Yes
50 time paka
Nenu vinna sir ❤
Yes sir
Mee more than 500
మనసుని తాకే సాంగ్, వినేకొద్దీ వినాలనిపించే పాట, రోజుకు 20 టైమ్స్ పైనే వింటా, బెస్ట్ మెలోడీ, నా ఫేవరెట్ సాంగ్ ఐపోఇంది... ఈ కాలం కన్నా ఒక క్షణ ముందే గెలిచి వస్తానని.... 👌👌👌👌
Same feel...❤️❤️❤️
Me also
Nen kuda
Exactly it's very nice 🎵
Meeru cheppina danini batti u r u r genuine lovable and heartful person anipistundi...ala undevallake ila anipistundi👏👏🙏
Kalam.. Kanna.. Oka.. Kshanam mundu ne gelichi vastanani.. 😍💍😘👑💕✌❤💯💘
Love it more than myself ❤️❤️❤️❤️❤️❤️
👌
1
@@venkatsagardindi3218 zzS
Same pinch
నేను ఆర్మీ లో వుంటాను కాశ్మీర్ నుండి ఇంటికి బయలుదేరి ట్రైన్ లో వస్తూనప్పుడు మా అత్తమ్మ కూతురు ఫోన్ చేసి మాట్లాడితే ఈ సాంగ్ గుర్తుకు వచ్చి ఏదో పీలింగ్
🙏🙏🙏
Good sir
Very nice sir..
🤌🤍🇮🇳🏃
ఎంత చిత్రం ప్రేమ...
వింత వీలునామా రాసింది మనకు ప్రేమ.....
నిన్ను నాలో దాచి....
నన్ను నీలో న విడిచి వెళ్లి పొమ్మని అంటోంది ప్రేమ...
Hatsoff ti ur dedication
ఆర్థికంగా అభివృద్ధి లేని అబ్బాయి,, కుటుంబ సభ్యుల వల్ల నలిగి పోయి బాల్యం కోల్పోయిన అమ్మాయి,, ఇద్దరిని ఒక దరికి చేర్చిన కాలం,, దేవుడు ఇచ్చిన గొప్ప టాలెంట్ ని కలుపుకుని,, గుర్తించి, ఒక్కటి గా పయనం మొదలైంది విజయం వైపు పరుగులు తీశారు... వారిది అయినా జీవితానికి చేసే ప్రయత్నం లో కులం కన్నెర్ర చేసింది... ఎన్నో యేళ్ళు గా ఆ కులం పిచ్చి చేష్టల కి బాధితులు గా జీవనం నెట్టుకోస్తున్న ఆ అబ్బాయి అమ్మాయి తో జీవితము కోసం హంతకుడు అవ్వ వలసి వచ్చింది.....
Story mottham cheparu madam 😘🥰
Shortcut lo andhaga varninchi rasina chitrakadha laga vundhi
Mi manasu mi varnanalo kanipisthundhi
Super
𝓜𝓲𝓻𝓾 𝓽𝓱𝓲𝓬𝓱𝓻𝓪
3030లో బ్రతికి ఉండే ప్రజలు ఒక లైక్ వేసుకోండి ❤️💔😂😂
No comment..😭😭❤️❤️❤️❤️ bujji
Iam hearing for the first time what a lyrics Hats off to Mittapally Surender for this wonderful lyrics
Super గా రాసారు song అంతకు మించి ఇంకా అందం గా పాడారు సింగర్..... మూవీ అయితే సూపర్ 👌👌... చెత్త టీనేజ్ రొటీన్ love స్టోరీస్ లా కాకుండా ఒక responsebulity ఉన్న ఒక కొత్త అందమైన love story.... 😍😊
E Song lo prathi lyrics oka adhbhutham manasuku haddukunnai♥️💞
Avunu Bro
@@pamidiporagallu1049 gg
I love this song 💖
నేను ఒక రోజుకి మిమిమం ముప్పేయ్ సార్లు వింటాను నిజంగా, ఎవ్వరు అభద్ధం అనుకువొద్దు, ఈ సాంగ్ వింటే ఏదో samething ఫీలింగ్, i like the song
Supar😭😭😭😭
t
@@DineshDinesh-ft8wm ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👈👈👈
Ashok
@@Prahaladhbabu ❤️❤️ashok
ఎవరో తెలీదు నీవు కానీ అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చావు వచ్చిన తర్వాత తెలిసింది ఒకటే రిలేషన్ అని .ఎలా గడిచిందో తెలిద్ కానీ 963 రోజులు తెలియకుండా గడిపావు ఎన్నో స్వీట్ మెమోరీస్ ఇచ్చావు లవ్ అంటే తెలియని నా లైఫ్ లోకి వచ్చి మరి నేను ఎంతలనో బయపడేయ న తల్లిదండ్రులు దగ్గర కూడా నిలబడి మాట్లాడేయ అంత ధైర్యం వచ్చింది నీ గురించి చెప్పేయ్ అంత అప్పుడే అర్ధమైంది ఇదేనెమో లవ్ అంటే మాట కూడా తీసుకున్నావు నన్ను ఎప్పటికి వదిలేయన్ తిరిగి మళ్ళీ మరొకటి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుడిలో తాళి కూడా కట్టించుకున్నావ్ ఇంత చేసి కూడా ఎవరో ఏదో మీ తల్లిదండ్రులు కి చెప్పారు అని చెప్పి నీ పేరెంట్స్ కోసం అని చెప్పి నన్ను మర్చిపోయావు నా పేరెంట్స్ కి ఇచ్చిన మాట మర్చిపోయావు నాదగ్గర తీసుకున్న మాట మర్చిపోయావు ఇవాళ మరొకరితో పెళ్లి చేసుకొని నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయావు ఇంతా త్వరగా ప్రేమ మరిపోతాది అనుకోలేదు నీతో గడిపిన క్షణాలు ప్రతి రోజు అవి చూసి తట్టుకోలేక నా పేరెంట్స్ ని అందరిని వదిలేసి వేరేయ్ దేశానికి వచ్చిన కానీ అన్ని ఉన్న కానీ నీవు నాకు ఇచ్చిన మాటలు మాత్రం లేవు నేను ఎలా ఉన్నా కాని నీవు మాత్రం హ్యాపీగా ఉండు ప్రియతమ ఎప్పటికి I miss u somuch s.........🥺💫💔
🤣🤣🤣🤣🤣bro love dheggarki assel povodhu valu cheppe asselke nammodhu bhayya
@@Ghostshivakrishnaap evaramuu kavali anukonii vellamu kadhaa brother miruu navvina dhantlo kuda meaning undhii tqq 😞
Bro naku every second chanipoyentha bhadha vundhi 😔😔 edupu rani second antu na life lo ledhu okkate life navvudham navvidham emantav bro😀😀🤝🤝
@@Ghostshivakrishnaap hmm but eppatikii lif loo marchipolemuu kadaa aa incident
Marchipolemu kani bhrathiki chupettu money sampadhindhu bhayya adhi kadhu dhani amma osthadhi direct
500 times vinna e song lo verey feel untadi such a beautiful song
సూపర్ లిరిక్స్,, మిట్టపల్లి సురేందర్ అన్నా 🙏💞💞🥳🥳🥳
Pataki pranam posadu
ఈ చిత్రం లోని పాటలంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ .Ch ,, గారికి అభినందనలు.💐💐💐💐
Ee paata lirics chala bagunnai,, malli malli vinalanipistundi
💔❤️💕🥰💕
L
Aa
@@pappulavenkateswararao4440 ew
4
Kalam.. Kanna.. Oka... Kshanam mundu ne gelichi vastanani... 💍❤😊ne nuduti tilakamye povalani......
ఈ పాట మన కోసమే ఎక్కడున్నా సరే నికే అంకితం
సూపర్ సాంగ్ మీట్ట పల్లి సురేందర్ అన్న ❤
Superb song 🎵🎵
Heart touching love song 🎵🎵
I like it 🎤🎤🎤
Yavvarinyna kadilinchi chinnanati prema ni gurtu chesi kanniti botlu ralipinche paata,.... Hat's of.
నేను ఒక అమ్మాయిని చాలా లవ్ చేశా ఆమె నన్ను మోసం చేసింది ఇది గడిచి 14 సంత్సరలు అవుతున్ది నాకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు అయిన ఇలాంటి సాంగ్స్ వింటుంటే ఇప్పటికీ నాకు ఆమెనే గురుతుకు వస్తున్
😢😢😢😢😢
Ramya Sri 😂😂😂
Missing you ra babylu
ప్రవలిక
Lyrics and music 🎵🎶 are lovely 😍😍😍 sai pallavi is exactly lovely
Sai pallavi Ni chuste Naku Na Bangaram yadiki vastadi
Miss you Bangaram 15 years completed 😢
😢😢😢😢
I am Assamese,i can't understand telegu language...but this song is touch my heart ❤️❤️
Miss u.........2213
అవును సాంగ్ సూపర్ ఉంది. 👌🏻
Ee song vintunte chela gurthuku vasthunnav......miss you...v...life lo ninnu kalavalenu ane alochene champesthundhi..........malli janmmantu unte ni kosam puttalanipisthundhi..v💝s
Na favourite song Naga Chaitanya, sai Pallavi combining superb asalu
I love you so much❤😊 this song it's one of my favorite song ❤💍 almost my life attached to this song "nee నూదుటి bottu avalani'".
Every parent and girl child should watch this movie ..nice story
❤️❤️❤️ nice song heart touching 😍 super ❤️❤️😘
Hiii
ఈ పాట వింటే లైఫ్ లో గుర్తు వస్తున్నాయి కన్నీళ్లు వస్తున్నాయి
Avuna madam I am also favorite
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి పొమ్మంటుంది ప్రేమా ❤️❤️❤️💔💔💔💔💔😥😥😥😥😥 Vsk
Na,favourite,song❤❤❤❤❤❤
super song ❤️❤️
Please badha padadhu 7yr love pichi dhanni chesi velli poyadu chavu kosam wait chestunna 😢😢😢😢chavali ani unna konni bandhala ksam chastu bathukuthunna 😢😢
😢😢😢😢😢
Prema yentha gopadhante pranam poyiena sare premistune untundhi I miss u
Ramya Sri 🎉🎉🎉
Ok
ఇప్పుడు కూడా ఈ చిత్రం చూసి నా అమ్మాడి నా ప్రక్కన లేదా అన బాధ మదిలో అమావాస్య ఆరోజు వచ్చినట్టు అనిపిస్తుంది
Super Ga Chesaruu Broo..
Em chesaru
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా ఆ ఆ ఆఆ
Song vintunte Edo teliyani feeling 🥰♥️
Mind blowing 😭😭😭😭😭🖤💙🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤
𝐍𝐢𝐜𝐞 𝐬𝐨𝐧𝐠 𝐣𝐚𝐢 𝐜𝐡𝐚𝐭𝐮
Ani sarlu Vina vinal anipinche pata sir e song na mind lo nuche manasulo nuche povadam laidhu sir ❤️❤️❤️
Same to me
Enuduku
Osm ✨
I ❤️ this song and movie 🎥
Wonderful lyrics 💖💖
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
E song emanna unnadha great great
Super
Super
Just wow wow❤
I లవ్ సాంగ్ 👌👌👌
ఈ పాట విని నాకూ కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను 💕
ఈపాట న ప్రాణం ❤️🙏
Made me remember my past!!! What meaningful lyrics and composition
Hats off to the lyrics creator .. heart-touching!!
ప్రేమికుడుని దూరం చేసుకొని ప్రేమికురాలు
ప్రేమికురాలుని దూరం చేసుకొని ప్రేమికుడు .జీవితంలో ఏంతబాద వాళ్ళ మనస్సులో ఉందో కామెంట్స్ చదివిన తర్వాత అర్థం అయింది 😢😢😢😢😢😢😢
సుపర్ లెక్సరీ ఎర్ర బస్ తో చాలా అనుబంధం ఉంది కిటికీ కాడా......
A ❤wrenching melody, tears every time I listen.just so much love...💜💛💚💙♥️
uuyhhhv
Super ❤️
Awesome bro superb
Supper song ennisarlu vinna vinalanipistudi pata rasina variki🙏 padinavariki🙏 malli illanti patalu kavali ravali
Ye paata paadina singer super ga padaadu nice voice fentastic
😍
Singer : Anurag Kulkarni ❤️
Heart touching and recollect so many memories
సూపర్ సాంగ్
Em lyrics bro oka rangee bro💕💕💕❤️❤️👍👌👌👌👌👌👌👌
Nice song e song vintunte nk na jivitham laga anpisthundhi v.v.super manasuki hai ga anpisthadhi e song vintunte chala ante chala bagundhi ❤️❤️❤️❤️❤️
Na lifello marchipolloney person vunadu ma bava ❤
Very well done
సాహిత్యం,సింగర్ రెండు సూపర్
2024 anyone listen this🎵❤
Lyrics +voice superubbbbb😍😍😍😍🦾
2022 inka 30year kuda evergreen song
Very nice 👍
Saipallavi garu nagachaithanya garu supper naku epata yentha estam ante antha estam
Hart touching base song ❤
I love this song ❣️🤩🤩 super song 😍😍
All time na fvt song
My favourite song ❤❤❤
Ehe sahityam ki award ivvakapothe anavasaram
Bus window 🪟 seat iam listening 🎧 in the song.....
❤️❤️❤️love this song
Na Peru veera na lover Peru prameela memu iddaram 7 years okariki okaram love chesukunnam but nenu na loverni vadhilesa I am waste fellow and stupid na bangaram kadigina muthyam thanu pelli chesukoni happy ga vundhi but na lover ni na pranam poyevaraku and na chavulo kuda thana Prema vuntundhi miss u bangaru ❤❤❤❤❤
ee song chusthe na love gurthukuvasthumde nejamga naku yadupu vasthumde na love this song
Thammudu andariki same feeling untadi...kani avi Anni pakkaku pettu kani ee song lo oka magic 🪄 undi...lover unna laykapoyyina ee pata matham eppatiki undipothunndi
Crazy man… people go crazy…❤
ilanti lyrical songs daily pettandi sir pls..
1
ఈ పాట గొప్పతనం ఏందంటే ఎక్కడకూడా పరాయిభాష వాడకుండా అచ్చతెలుగులో పాట వ్రాసారు
Ok sir
200times vinnanu