Unknown Men Target Anti-India ISI Agent Rahat Rao In Canada | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 172

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 месяца назад +105

    అజ్ఞాత వ్యక్తులు ఎవరో గాని శత్రు నిర్మూలన చేస్తున్నారు వారికి అభినందనలు

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 2 месяца назад +63

    అజ్ఞాత వ్యక్తులకు మహాదేవుని ఆశీర్వాదం ఉండాలి

  • @మంజీర18
    @మంజీర18 2 месяца назад +70

    ఓం అజ్ఞాత తుపాకిదారి దేవోభవ నమః 🙏

  • @KalyaniSuddapalli
    @KalyaniSuddapalli 2 месяца назад +125

    మన దేశంలోనే ఉంటూ యాంటి ఇండియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోముఖ వ్యా గ్రాలను ఎప్పుడు అంతమొందిస్తారో వీరు మన దేశంలోకి కూడా వస్తే బాగుం ఉంది జై Raw జై భారత్

    • @repalasatynarayana7944
      @repalasatynarayana7944 2 месяца назад +5

      నేను కూడా పదే పదే ఇదే వాంచింస్సున్నాను.

    • @Madman95289
      @Madman95289 2 месяца назад +6

      ఇక్కడ ఉన్న వాళ్ళని అలా చేస్తే వాడు కాక పోతే ఇంకొకడు వస్తాడు ,
      కాని ఒక చైన్ లో మధ్యలో తెంపే ముందు ,
      అటు పక్కకు ఇటు పక్కకు మద్యలో వారధిగా ఉండే వాళ్ళని లేపితే ఒక చైన్ అనేది సెపరేట్ అయ్యి గాప్ ఏర్పడుతుంది ,
      ఆ గాప్ లో సరైన సమయం చూసి మూలం ఉన్న వాళ్ళని లెపేస్తే .
      ఇంకా పిల్ల , పిచ్చుకలు సైలెంట్ అయిపోయి ఏం చేయాలో తెలీక ,
      ఆఖరికి యెటు కాకుండా పోతారం

    • @addankirao7059
      @addankirao7059 2 месяца назад +5

      రాముని దయ వలన ఆ రోజు త్వరగా వస్తుంది అని ఆశిద్దాం

    • @balajib3504
      @balajib3504 2 месяца назад +1

      Bhayya, vygram antey Puli, vallani gardhabham anali

    • @KalyaniSuddapalli
      @KalyaniSuddapalli 2 месяца назад

      🎉

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 2 месяца назад +38

    సార్ కాగల కార్యం గందర్వులు తీరుస్తారన్నట్లు ఎవర్నో ఒకర్ని చేయ నియ్యండి .

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 месяца назад +25

    దుష్ట సంహారం ఎవరు చేస్తారు రాకా గారూ!
    దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయా రూపాల్లో వచ్చి చేస్తుంటాడు.
    హరే కృష్ణ 🙏🏻

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 месяца назад +55

    భారత్ మాతాకీ జై

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 2 месяца назад +21

    మన దేశంలో ఉంటుా మనదేశప్రజలను చం వాళ్ళను కతం చేసేయాలీ అజ్ఞాత వ్వక్తులు ....
    వారికి శతకోటి వందనాలు.......

  • @thevoiceofbharat7166
    @thevoiceofbharat7166 2 месяца назад +22

    ఎంత మంచిమాట చెప్పారు...😊🙏

  • @Satyamnationalist
    @Satyamnationalist 2 месяца назад +32

    జై హింద్

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 2 месяца назад +49

    ఇలాంటి సంఘటనలు భారత్ లో కూడా ప్రతీ నగరం లో జరగాలని కోరుకుంటున్నవారు ఒక like చేసి ఈ comment కి reply చేయండి.
    భారత్ బాగుపడాలని కోరుకునే వాళ్లందరూ ఒకటి కావాలి.

    • @kurupacherisrinivas5173
      @kurupacherisrinivas5173 2 месяца назад +3

      You coment is 100/ correct my Brother.

    • @SanathanaSupporter
      @SanathanaSupporter 2 месяца назад

      @@kurupacherisrinivas5173 దన్యవాదములు🙏

    • @arka569
      @arka569 2 месяца назад

      ఇలాంటి నీచులు భారత దేశములో ప్రతి గ్రామములో, పట్టణములో ఉన్నారు ప్రతి వీధిలో ఉన్నారు. వీరిని బలపరచి ప్రోత్సహించేవారు మీడియాలో, రాజకీయ పార్టీల లో ఉన్నారు. ఈ విషపురుగులను ఏరివేయటము జరిగే అవకాశము లేదు

    • @kandalavenkateshwarlu1524
      @kandalavenkateshwarlu1524 2 месяца назад

      Yes .I support your Opinion.

  • @madhupolaki3087
    @madhupolaki3087 2 месяца назад +18

    మీ తెలుగు సూపర్ సార్

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 2 месяца назад +1

      మోడీ గారు పొగిడారు. తరువాత మీరే.

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 2 месяца назад +18

    జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @krishnamohan9200
    @krishnamohan9200 2 месяца назад +16

    ధన్యవాదములు...

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 месяца назад +10

    విషయం బావుంది. కానీ " ఆగ్నివీర్ " అని వాడకుండా ఉండవలసిందని అనుకొంటున్నాను.

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 2 месяца назад +10

    Good afternoon RAKA SIR. Hope you are doing well. Thanks for your research work and presentation.

  • @Nammaraababu
    @Nammaraababu 2 месяца назад +8

    ధేశంలోపలున్న ద్రోహులనుఏరి వేస్తే బావుంటుంది.

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 2 месяца назад +13

    జై శ్రీరామ్ 🙏🙏

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 2 месяца назад +2

    ఎంత ఆనందంగా ఉందో....

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 месяца назад +19

    రాహత్ మిల్గయ వున్కో

  • @krishnayarnagula3418
    @krishnayarnagula3418 2 месяца назад +10

    మన దేశం లో కి మాత్రం రావడం లేదు 😔

  • @sakhilakhil4507
    @sakhilakhil4507 2 месяца назад +5

    అందర్నీ వేసేస్తున్నారు గాని గురుపత్ వంతు సింగ్ గాన్ని ఎప్పుడు వేసేస్తారు

  • @kameswararao6872
    @kameswararao6872 2 месяца назад +18

    తెలుగు వారికి...ఇలాంటి..ప్రపంచ సమాచారం అక్కర్లేదు...ఎంతసేపు..రెవంట అన్న ఎక్కడ పిట్టు తున్నాడు,కేసీఆర్ ఎక్కడ పడుకున్నాడు..చంద్రన్న ఎక్కడ వెళ్ళు తున్నాడు..ఇవే..మన వార్తావాహులకు..కపాలమదాకొలం....# ఇట్లు కళ్ళు తెరిచి నిజం చూసిన మీ జైభీమ్

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 месяца назад +5

    బాబా భూ మా భారత్ కూడా రండి నా భారత్ లో చాలామంది ఉన్నారు వాళ్లను కూడా లేపేస్తే మీ పేరు చెప్పి మా భారత్ మొత్తం మీకు రుణపడి ఉంటాము శేఖర్

  • @MasterInNone
    @MasterInNone 2 месяца назад +6

    మన భారతదేశంలో కూడా చాల మంది శత్రువులు ఉన్నారు .

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 2 месяца назад +6

    దేశం లో ఉన్న దేశ ద్రోహులను కూడా లేపేయాలి

  • @rameshgupta1483
    @rameshgupta1483 2 месяца назад +3

    very sweet nees Thanks sir Jai shree ram Jai bhim

  • @KM-hm7zn
    @KM-hm7zn 2 месяца назад +2

    ధన్యవాదాలు వీరులార 🙏🏽

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 месяца назад +4

    బయటి వారిని లెపేసాక, నాలుగో మారు మోడిని అధిక మొజారిటి తో గెలిపిస్తే ఇక అంతర్గత శత్రవులు ఖతమ్ !

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 месяца назад +1

    Adento pramadalu kalaga chese varey pramadani ki guravvadam Chala Chala Chala Chala Chala Chala Chala Chala goppa vishayam chepparu thanks Raka garu.

  • @MalleswariRelangi
    @MalleswariRelangi 2 месяца назад

    Good news sir. Thank you.

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 месяца назад +4

    కాగల కార్యం గంధర్వులు కడతేర్చాడు. - వాళ్ళు గంధర్వులు sir

  • @Pylu1982
    @Pylu1982 2 месяца назад +2

    ఆ అజ్ఞాత వ్యక్తులకు అల్ థి బెస్ట్

  • @naveenbathina715
    @naveenbathina715 2 месяца назад +7

    Jai hanuman raka ji

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 2 месяца назад +1

    Thanks for those two people 🎉🎉🎉

  • @chakradharrao32
    @chakradharrao32 2 месяца назад +3

    Anthargata shatruvullini eriparestunna vallaki maa hrudayapurvaka abhinandanalu raaka sir

  • @TrimurtuluKolupuri
    @TrimurtuluKolupuri 2 месяца назад +4

    జయ సీతారామ

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 2 месяца назад +3

    Bharata desapu cidapurugula paalita kaaruchiccu ajnaata viraulaara! Vijayibhava chiramniva sukhi bhava🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 месяца назад +1

    Great agnata veerulu 🙏🇮🇳🙏

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 2 месяца назад +3

    Jai hind 🙏

  • @venkateswarlureddy4594
    @venkateswarlureddy4594 2 месяца назад

    Sir super news

  • @lakshmaiahbeemisetty5789
    @lakshmaiahbeemisetty5789 2 месяца назад +3

    Jayaho agnatha person's

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 2 месяца назад +4

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @harsham711
    @harsham711 2 месяца назад

    Excellent 👍👍👍👍👍

  • @rajeswarikuchibhotla2638
    @rajeswarikuchibhotla2638 2 месяца назад +2

    వాళ్ళే మనపాలిట గంధర్వులు

  • @mallikarjunvakiti5943
    @mallikarjunvakiti5943 2 месяца назад

    Good

  • @VenkateshDasaru-tg2sg
    @VenkateshDasaru-tg2sg 2 месяца назад +2

    Jai. Shri. Ram

  • @aaiaai807
    @aaiaai807 2 месяца назад

    Great

  • @koundinyasa
    @koundinyasa 2 месяца назад

    Thank you Raka garu

  • @akulaveeravenkataramakrish2806
    @akulaveeravenkataramakrish2806 2 месяца назад

    ❤Jai Bharath ❤

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 2 месяца назад

    Thank you sir.

  • @ravicanchi6634
    @ravicanchi6634 2 месяца назад

    Jai Hind! Thank patriots

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 2 месяца назад +1

    Don’t know about Canada but I know about the unknown men in Pakistan and who they are. It is not RAW but someone who are friends with India and also a neighbor.

  • @swamyasuri9588
    @swamyasuri9588 2 месяца назад +3

    Namaste raka sir

  • @potharajulaxman5969
    @potharajulaxman5969 2 месяца назад

    Jai bharath

  • @kothireddysandhya5446
    @kothireddysandhya5446 2 месяца назад

    Jai Bharat, Jai Modi ji.

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 2 месяца назад

    Dhaniyavadamalu ✊️✊️🙏🙏🙏

  • @Vanaram663
    @Vanaram663 2 месяца назад

    అజ్ఞాత వ్యక్తులకుధన్యవాదాలు

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 2 месяца назад

    🙏

  • @dhananisankararao7138
    @dhananisankararao7138 2 месяца назад +1

    Em feel vundi sir vintunte

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 2 месяца назад

    👍🏾👌🏾👍🏾👌🏾

  • @madadisampathrao3221
    @madadisampathrao3221 2 месяца назад

    Jai shree ram Jai hind jai bharath

  • @ajsarveswararao2416
    @ajsarveswararao2416 2 месяца назад

    🙏🙏🙏

  • @psrseethakalyani2025
    @psrseethakalyani2025 2 месяца назад

    🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿

  • @srinivasrao7099
    @srinivasrao7099 2 месяца назад +4

    Jai sriram ❤

  • @Travellind
    @Travellind 2 месяца назад +1

    😮😮😮

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t 2 месяца назад +3

    Sir barathlone vethireka sakthulu vunnayikada vallanu lepeyali pidavirugadowthundi darmanni rakshinchevallu kavali..

  • @somupeguda3218
    @somupeguda3218 2 месяца назад

    👌👍🙏🇮🇳

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 месяца назад

    జై శ్రీరామ్!

  • @SathishHarika
    @SathishHarika 2 месяца назад +3

    Ye country ithe manakenti sir, lepeyyadame, manalni evadra aapedi

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 2 месяца назад

    🎉🎉

  • @masaiuday7529
    @masaiuday7529 2 месяца назад +1

    Jqi hind

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 2 месяца назад

    Namaste sir

  • @rameshmokidi142
    @rameshmokidi142 2 месяца назад

    వారికి ధన్యవాదాలు సార్
    భారత్ మాతాకీ జై
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @504venu
    @504venu 2 месяца назад

    జై భారత్ జై శ్రీరామ్

  • @ashokuddanda3928
    @ashokuddanda3928 2 месяца назад

    Jai Agni Veer

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 месяца назад

    Good information

  • @raghupathikuramshetty6044
    @raghupathikuramshetty6044 2 месяца назад +2

    👌🙏🚩

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 2 месяца назад

    మంచి వార్త

  • @Internalview44
    @Internalview44 2 месяца назад +1

    ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏ దేశమైన దగ్గరగా మారిపోతుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే ఆయుధాలు కొనడానికి డబ్బులు లేవు అప్పులు తీర్చడానికి వ్యాపారం లేదు యుద్ధం చేయడానికి ధైర్యం లేదు పారిపోవడానికి ఆత్మ సాక్షి ఒప్పుకోవట్లేదు ఒకప్పుడు పాకిస్తాన్ అవసరం ప్రపంచ దేశాలకు ఉంది అప్పుడు పాకిస్తాన్ కి ప్రపంచ ఆలా అవసరం ఉంది కానీ పాకిస్తాన్ కి సాయం చేయడానికి ఏ దేశానికి దగ్గర తగినంత డబ్బు లేదు డబ్బున్న చేయడం ఇష్టం లేదు భారతదేశంలో చైనా చేతిలో ఓడిపోయింది అలాగని భారతదేశం చైనా మీదికి టెర్రరిస్టులను ఎప్పుడూ పంపలేదు పాకిస్తాన్ భారతదేశం చేతిలో ఓడిపోయింది కానీ పాకిస్తాన్ ఏం చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మరియు జపాన్లు ఓడిపోయినంత మాత్రాన అవి టెర్రరిస్టులు తయారుచేసి అమెరికా మీద మరియు యుఎస్ఎస్ఆర్ మీదికి పంపలేదు కదా జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో సహా కలిపి ఉండేది ఎప్పుడు విడిగా ఉంది ఒకప్పుడు పాకిస్తాన్ పొగిడిన వాళ్ళయి ఈరోజు తిడుతున్నారు సమస్యల్లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రకటిని సాధిస్తారని కాదు సమస్యలను పరిష్కరించుకుంటే అద్భుతమైన ప్రకటిని సాధిస్తారు పాకిస్తాన్లో భూకంపం వచ్చిన భారత కారణం అని చెప్పడం మానుకోవాలి పాకిస్తాన్ నిజాన్ని ఎప్పుడూ నమ్మలేదు అందుకనే ఈ పరిస్థితి పాకిస్తాన్ ఇంకా పోయిన తన గొప్పతనాన్ని తిరిగి తెచ్చుకోవడం సాధ్యం కాదు కరుణ తర్వాత అసలు సాధ్యం కాదు నడక కొనసాగించాల్సిందే కానీ గమ్యం ఎప్పటికీ చేరుకోలేదు ఇలాంటి పరిస్థితులు చూద్దాం పాకిస్తాన్ ఇంకా ఎంత దూరం నడవగలుగుతుందో ఒక్కటి మటికి నిజం పాకిస్తాన్ ని ప్రపంచం గమనిస్తుంది ప్రపంచాన్ని భారత్ గమనిస్తుంది

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472 2 месяца назад +2

    మీకు తెలియదనుకోను.
    రావు
    రావుత్తర్ ముస్లిం గా మారినా కూడా టైటిల్ తగిలించుకుంటారు.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 месяца назад +2

    WHAT ABOUT IN INDIA

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 месяца назад +6

    భగ బాగా " మండు తుంతె "
    టక టకా " నడుచు కుంటూ "
    వెళ్లి పోయారు.
    అట్లా,
    పైకి పో- తూనె వుండాలి.
    ప్రకృతి చూస్తూ వూరు కోదుగా !

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 месяца назад

    ఇలాంటి తీవ్ర వాదులకు ఇలాంటి శిక్షలు ఉండాలి

  • @akulauday4286
    @akulauday4286 2 месяца назад

    Bangladesh situation py live cheyandi

  • @hrushikesh5999
    @hrushikesh5999 2 месяца назад

    Jai Sri Ram

  • @sreedevi8023
    @sreedevi8023 2 месяца назад

    Adrusyadevathalaku sathakotinnamaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KiranKumar-y6s8g
    @KiranKumar-y6s8g 2 месяца назад

    Iam waiting to hear news of meeting unknown man with pannu.

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 2 месяца назад +2

    ఇంకా పోలేదా? అయ్యో!

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Месяц назад

    రాకాగారు, నా అభిప్రాయం ప్రకారం చాలా మంచి మాదరిని పాటించ్యారు, ఆ మనిషికి తన తప్పుకు తూగేటటువంటి శిక్ష, అంటే తప్పుకాదేమో, Hare Krishn.

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 జై hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sailajarani7765
    @sailajarani7765 2 месяца назад +1

    శివం భజే సినిమా ని చూడండి

  • @garuna5679
    @garuna5679 2 месяца назад

    Jai shree Ram

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 месяца назад

    Jaisreeram

  • @nandakishore5945
    @nandakishore5945 2 месяца назад

    nice

  • @somagopisoma3120
    @somagopisoma3120 2 месяца назад +1

    Same desam loo kuda cheyyali

  • @subramanyampv8706
    @subramanyampv8706 2 месяца назад

    That's their internal issues, local gang wars are very high in Canada

  • @seshasaialuru8009
    @seshasaialuru8009 2 месяца назад

    జై భరత్

  • @rkbl3800
    @rkbl3800 2 месяца назад

    రాకా గారు మోడీ గారికి లెటర్ లో ఇలాంటి పనిలుమన దేశంలో చేయమనన్ప్లీసర్

  • @kiranthota8966
    @kiranthota8966 2 месяца назад

    అంతర్గత శత్రువుని సమూలంగా పెకిలిద్దాం!