One other thing: pesarlu are legumes. Generally legumes skin లో, lectin అనే natural chemical ఉంటుంది. ఇది seed ని pests నుంచి protect చేస్తుంది. అది కొంత మందికి stomach upset కి కారణం కావొచ్చు. నీళ్ళలో నాన పెట్టడం వలన ఆ కెమికల్ effect తగ్గుతుంది. ఒక వేళ పొట్టు తీయగలుగుతే (like in almonds) తియ్యడం మంచిది.
ఇది నిజం మా ఇంట్లో వెయిట్ లాస్ కి ఇలానే వేసుకొంటాం చాలా బాగుంటాయి. ఇలా తినమని మంతెన సత్యనారాయణ గారు చెప్పారు.వీడియో చాలా బాగుంది.గుంటూరు వచ్చి మి హోటల్ లో టిఫిన్ చేయాలి. అడ్రస్ పెట్టండి
మీరు చూపించిన పెసరట్టు టిప్, పెసలు నాన పెట్టకుండా కడిగి వెంటనే రుబ్బి పెసరట్టు వేయటం భలే ఉంది😮. ,time saving😊 and పెసరట్టు కూడా crispy and కలర్ కుద్ద కూడా మస్తు ఉంది....you both couple are very very nice and honest in explaining the professional recipes without hiding any tips 🙏🙏🙏అందుకని మీ ఇద్దరికీ ఒక హృదయ పూర్వక నమస్కారము🙏. మీ ఆలు కుర్మా is నెక్స్ట్ లెవెల్ అమ్మా 👌👍☺️👏👏👏.. మీరిద్దరూ నా కన్నా వయసులో చిన్నవారు, so God bless you both couple with lot of wealth and health. May God bless you for great success in your business 👍☺️. నా పేరు I S Kumar from Hyderabad.....I love your recipes ❤
Good...that l need not soak pesalu.. all through l was thinking tht l forgot soaking n ? what shd l make breakfast...as a prof of medical fraternity....your idea is verywell appreciated.thnx DrArunaSubhash
One other thing: pesarlu are legumes. Generally legumes skin లో, lectin అనే natural chemical ఉంటుంది. ఇది seed ని pests నుంచి protect చేస్తుంది. అది కొంత మందికి stomach upset కి కారణం కావొచ్చు. నీళ్ళలో నాన పెట్టడం వలన ఆ కెమికల్ effect తగ్గుతుంది. ఒక వేళ పొట్టు తీయగలుగుతే (like in almonds) తియ్యడం మంచిది.
Nenu yenno oldest channela chusanu kaani kothaga vachinaee channel naaku superb ga nachindi . I like ur videos. Mee sreevaariki my blessings.
Pesarattu Baga chesaru pesara dosa Ane kante pesarattu antene bavuntundi
మేడం మీరు చెప్పినట్లే మేం పెసరట్లు చేశాను చాలా బాగా వచ్చాయి థాంక్యూ
ఇది నిజం మా ఇంట్లో వెయిట్ లాస్ కి ఇలానే వేసుకొంటాం చాలా బాగుంటాయి. ఇలా తినమని మంతెన సత్యనారాయణ గారు చెప్పారు.వీడియో చాలా బాగుంది.గుంటూరు వచ్చి మి హోటల్ లో టిఫిన్ చేయాలి. అడ్రస్ పెట్టండి
Bavuntaya
Guntur aaaa ? Adress plz
అది మనం ఇల్లు తుడుచుకుని చీపురు కాదు.కొత్త చీపురు దనీకే పెడతారు.పెనం తుడవడానికి
కాని emergency లో అన్నిటికీ దాన్నే వాడేతస్తారు
Chala Baga chepputhunnaru nd Ruchi kuda super meeru cheppinattu chesamu
ఇంట్లో తినరు హోటళ్ళలో గంటల తరబడి సమయం కేటాయించి క్యూ లో నిలబడి తింటే ఆ ఆనందమే వేరయా విశ్వదాభిరామ వినురవేమ 😅😅😮
Idly dosa paina vase podi and dosa paina karam chupinichandi please
ఆ చీపురు కనబడకుండా పెట్టండి
Pesara dosa try chesamu, chala baga kudhirindhi
Very very thanks andi..
chalabagundi reddy gaaru and wife, Good explanation.Thank you
బాగా చూపించారు.
లైక్, సబ్ డన్.
చాలా చాలా బాగా చేపెరూ చూస్తేనే నోట్లోనే పెట్టుకోవాలి ఉంది ఆండీ. ధన్యవాదాలు.❤❤❤
TQ Andi
Nanu kuda try chasanu andi challa bagaa vachindi pasara dosa
Meerucheppinatle chesanu baga vachayi, thank you
Meeru cheppinattu nanapettakunda chesanu asalu perfect gaa vachhimavi sannaga Tq
Allam chutney tomato chutney normal chutney recipes chupinchandi
Very beautifully prepared.Usually I soak the moong ,but from now onwards ,I shall try Ur method.❤.Thank U.
Super yummy pesara దోశఅండి thanks Andi పెసరట్టు చూపించినందుకు 👌👌👌😋😋
చాలా చక్కగా వివరించి చెప్పారు థాంక్స్ అండి ఈ పెనం గురించి వివరాలు తెలియచేయండి
పెసర దోశలు చాలా బాగుంది
అంతా బాగుంది అండీ, కానీ పెనం మీద చీపురు లేకుండా చూడండి. అది కొత్తది పెనం మీద మాత్రమే వాడినా చూడ్డానికి బాగుండదు.
Okay andi
Maaku పెద్ద హోటల్ ఉండేది పెద్ద పెనం 8 వచ్చేవి.ఆ పెనం చీపురుతో అలాగే అంటారు. స్పెషల్ గా పెడతారు.అన్ని oodchedikaadu
మీరు చూపించిన పెసరట్టు టిప్, పెసలు నాన పెట్టకుండా కడిగి వెంటనే రుబ్బి పెసరట్టు వేయటం భలే ఉంది😮. ,time saving😊 and పెసరట్టు కూడా crispy and కలర్ కుద్ద కూడా మస్తు ఉంది....you both couple are very very nice and honest in explaining the professional recipes without hiding any tips 🙏🙏🙏అందుకని మీ ఇద్దరికీ ఒక హృదయ పూర్వక నమస్కారము🙏.
మీ ఆలు కుర్మా is నెక్స్ట్ లెవెల్ అమ్మా 👌👍☺️👏👏👏.. మీరిద్దరూ నా కన్నా వయసులో చిన్నవారు, so God bless you both couple with lot of wealth and health. May God bless you for great success in your business 👍☺️. నా పేరు I S Kumar from Hyderabad.....I love your recipes ❤
Ekkada vaadaaru cheepuru
Mixy lo vaysikovacha sistrr
Akka me Hotel style poori curry recipe share cheyyara..
చాలా బాగుందండి
Pesarattu chalabaga chesaru healthy ga.
Hema
Tpt
తప్పకుండా try చేస్తాను and give u feedback soon ....
Meeru iddaru chala kastapadi vantala verieties easy ga chupistunnaku vanta rani variki kuda chala tq ma.
Super andi
ధన్యవాదములు మేడం మేము ఇలాగే చేస్తాము నల్లపెసలు కొంచెం మెంతులు గుప్పెడు బియ్యం కూడా వేస్తాము మంచి ఐడియా చూపించారు
Veriety Dosa supperrro supperr best wishes Andi
Super akka
Super excellent thank you so much
Correct pesalu nanapettakunda ne pesarados vesukovali
Nice chala bagundi❤
మినప దోశ రెసిపీ చేసి చూపించo 2:24 డి
Video chesanu andi, channel lo vundhi okasari choodandi
Hotel style andhra tiffin chutnies chupinchandi. Cobbari, palli inka allam. Memu vere state lo untam. Miss avuthunam mana style chutnies.
Thank you akka enta easy ga chupincharu
Me pesara dosa super andi❤
Bagundi pesara dosa 👍
Sugar unnavallaki konchemu mentulu kuda veeyandi manchidi andi
VERY GOOD.
సూపర్ మేడం 🎉🎉🎉🎉🎉🎉చాలా బాగుంది ❤️❤️❤️
TQ so much Andi
Madem మీస్సీ వేసుకోవాచా
గ్రైడర్ లేదు
Super andi,thank you, combination Allam chutney kuda chupinchandi
So nice
Maadi kuda hotelandi elege chesnandi thkyou
పెసరట్టు బాగుందమ్మా పక్కన చీపురు తీసేయండి వీడియో బాగుంది మీ వంటలు కూడా సూపర్
Palli chutney and karam podi recipe pettandi
Okay andi
Super Sister, We can try this process
Good video.
SUUUUUUUUUUUUPERB GA INDI ANDI... GREAT.
TQ Andi
Good...that l need not soak pesalu..
all through l was thinking tht l forgot soaking n
? what shd l make breakfast...as a prof of medical
fraternity....your idea is verywell appreciated.thnx
DrArunaSubhash
TQ Andi
Hotel style chutney cheppandi mam
Super 👌chala baga chesaru hotel style poori cheyandi me style lo madam
Okay andi thanks for watching
Dosa pan video andi pls.. ekkada dorukutundi amdi aa iron pan chala baagundi
Hotel style poori choopinchara please
Nenu like chesanu akka❤
TQ sister
It's my all-time favorite breakfast.
Chala bagundi pesarattu 😊❤
TQ andi
Evvala miru cheppina tamato chutney chesanu akka 👌👌ga vachindhi 😊
Supar
చట్నీ చూయించండి
Super dosa
Super 👌
Tq somuch ma for accepting our request.
💐🙏👍 మీకు ప్రత్యేక అభినందనలు
TQ andi
Supeeeer..... వీడియో
TQ so much Andi
మీారు సత్యంగా చెప్పారు.
Chaala baaga chepparu. Dhanyavaadaalu. 🙏🙏🙏
Ok good perarattu.
Superb medam
Super 👌 tq
This is not "PESARA DOSA". This is "PESARATTU". And all pulses, should be soaked before grinding.
Only pesalu vesaru rice konchem kuda veyara miru,nenu biyyam kuda vestanu.but Ela kuda try chesta ❤
Okay guppedu vesukovachu..kani madhi hotel kadha sugar unnavallu thintaru manchidhi Ani valla kosamani veyamandi
Very nice 😊
Bagundandi.First time pesalu nanapettakunda cheyatam chusamu.hotel lo chese Allam chutney kuda chupiyandi please.
Okay andi
Chala baga chepparu thanks andi
Minapagari kuda cripseega ela xheyyalo chupinchandi
Puuri curry recipe cheppandi please
Meru vade dosa pan gurichi chrpandi .house porposes ki kua ela tisukovalo chepandi pls
Idly Kaaram podi recipe chupinchandi maa
👍
Please show the kobbari chutney recipe andi
Cheepurukatta compulsory ga vaadali
Nice andi
Upma unty bhagundu
Amma mee hotel lo chutneys anni vidividiga okkokkati enta quantity tho ela chestaro vivaranga cheptu vedio pettandi
Okay andi thanks for watching
Amma parota curry cheppandi chupinchandi
Please share recipe healthy masala dosa
Okay andi
Hii today I tried in this way chala Baga vochayi
This looks good
TQ andi
Poori cheypochu kadha Andi hotel style lo chala bhaguntay methaga
Okay andi thanks for watching
Super medam
Thanks andi
Mysore bonda kuda chupinchandi
Mee hotel style chutneys chupinchandi madem please
👍
Super mem thanks
మేడం మీ హోటల్ ఎక్కడ అడ్రస్ పట్టండి
పెసర దోశ వేసే విధానం బాగున్నది.
Evening snacks ememi chestaru Anni video's pettandi
Okay andi
Chala baagundi andi.... Penam meeda dosalu atukkokunda vundalate ela? Emi cheyyali cheppandi plzz..?
Okay andi.. intlo vesukune thawa na, hotel dha..yedhandi
Suppeeer thank you ❤