Laahe Laahe Full Video Song - Acharya​ | Megastar Chiranjeevi, Ram Charan ​| Mani Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 608

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 года назад +76

    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా
    మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే
    ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    మెళ్ళో మెలికల నాగుల దండ
    వలపుల వేడికి ఎగిరి పడంగా
    ఒంటి యిబూది జలజల రాలి పడంగా
    సాంబడు కదిలిండే
    అమ్మ పిలుపుకు సామి
    అత్తరు సెగలై విల విల నలిగిండే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    నాదర్దిన్న దినదిన నాననా
    నాదర్దిన్న దినదిన నాననా
    కొరకొర కొరువులు మండే కళ్ళు
    జడలిరబోసిన సింపిరి కురులు
    ఎర్రటి కోపాలెగసిన… కుంకంబొట్టు వెన్నెల కాసిందే
    పెనిమిటి రాకను చూసి… సీమాతంగి సిగ్గులు పూసిందే
    ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి
    ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
    ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    లోకాలేలే ఎంతోడైన… లోకువమడిసే సొంతింట్లోన
    అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
    ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు, వాఁ
    ఒకటో జామున కలిగిన విరహం
    రెండో జాముకి ముదిరిన విరసం
    సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు
    మూడో జామాయే
    ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
    గుళ్లో గంటలు మొదలాయే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
    ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
    ఎడమొకమయ్యి ఏకం అవటం
    అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
    స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
    కడతేరే పాఠం

    • @sureshkolisttey
      @sureshkolisttey Год назад +1

      Super anna

    • @loveuammaa
      @loveuammaa Год назад +1

      💐💐💐💐💐💐👌👌👌👌

    • @rajini502
      @rajini502 Год назад +1

      Please send telugu lyrics all songs

  • @lakshman6052
    @lakshman6052 2 года назад +314

    Nanduri srinivas gaari valana chusthunna vaaru entha mandhi song ni chusthunnaaruu 🙏🙏🙏🙏🙏

    • @TrainBusinfo
      @TrainBusinfo Год назад +6

      Excellent

    • @99913o
      @99913o Год назад +13

      Vaaru చెప్పడం వల్లే ఈ పాటకి అర్దం తెలిసింdhi..💯🙏🙏

    • @manikishore
      @manikishore Год назад +1

      Mee too

    • @venkateshjakka7128
      @venkateshjakka7128 Год назад

      Yes

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 Год назад +1

      Nijamandiii
      Srinivasu garu varninchina tharuvathe ee. Pata.chwstunnanu..
      🙏🙏🙏🙏🙏

  • @kalpanabommadevara393
    @kalpanabommadevara393 Год назад +13

    పల్లవి: లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
    కొండలరాజు బంగరుకొండ
    కొండజాతికి అండదండ
    మద్దెరాతిరి లేచి మంగళ గౌరి
    మల్లెలు కోసిందే
    వాటిని మాలలు కడతా మంచు కొండల
    సామిని తలసిందే .. !! లాహే లాహే !!
    చరణం: మెళ్ళో మెలికల నాగులదండ
    వలపుల వేడికి ఎగిరిపడంగా
    ఒంటి ఇబుది జల జల రాలిపడంగ
    సాంబడు కదిలిండే
    అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
    విల విల nalinginde lahe lahe
    చరణం: కొర కొర కొరువులు మండే కళ్ళు
    జడలిరబోసిన సింపిరి కురులు
    ఎర్రటి కోపాలెగసిన కుంకమ్‌ బొట్టు
    వెన్నెల కాసిందే
    పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి
    సిగ్గులు పూసిందే
    ఉబలాటంగా ముందటికురికి
    అయ్యవతారం చూసిన కలికి
    ఎందా సెంకం సూలం బైరాగేసం
    ఎందని సనిగిందె
    ఇంపుగా ఈపూటైన రాలేవా అని
    సనువుగా కసిరిందే ...
    చరణం: లోకాలేలే ఎంతోడైన
    లోకువమడిసే సొంతింట్లోన
    అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి
    అడ్డాల నామాలు
    ఆలుమగల నడుమన అడ్డంరావులె
    ఇట్టాటి నీమాలు
    ఒకటోజామున కలిగిన విరహం
    రెండోజాముకు ముదిరిన విరసం
    సర్దుకుపోయే సరసం కుదిరే యేలకు
    మూడో జామాయే
    ఒద్దిక పెరిగే నాలుగోజాముకు
    గుళ్లో గంటలు మొదలాయే... !లాహే లాహే !
    ప్రతి ఒక రోజిది జరిగే గట్టం
    యెడముఖమయ్యి ఏకం అవటం
    అనాది అలవాటిల్లకి
    అలకలలోనే కిలకిలమనుకోటం
    స్వయానా చెబుతున్నారు
    అనుబంధాలు కడతేరే పాఠం

  • @sampanginaveen2951
    @sampanginaveen2951 10 месяцев назад +25

    😍ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టట్లేదు❤❤❤❤❤...

  • @mounikas6482
    @mounikas6482 2 года назад +38

    E pata ki sahityaniki ardham telika mundu chusa...Nanduri Garu chepina ardham vinaka Malli enkosari vinali anpinchindi.......Anni sarlu ina vinochu....shivayya Parvati Madhya sambahasana....Chala baga rasaru sir...🙏

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +72

    ఈ పాటలో కాజల్ నీ తీసేయడం వల్ల చాలా disappoint అయ్యాం 🥺కాజల్ కూడా ఉండుంటే ఇంక బాగుండేది 😍😍😍

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +171

    ఈ పాట ఎంత మంది నచ్చింది ❤️😍
    మణిశర్మ గారు సంగీతo తో అద్భుతం చేశాడు మళ్లీ మళ్లీ చూడలింపెంచే పాట🙇

  • @gouseshaik74
    @gouseshaik74 2 года назад +271

    సముద్రానికి అలలు అందం..🔥
    TFI కి చిరంజీవి గారు అందం..☺️🔥
    👉ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం... 👍👍

    • @harikoneti8635
      @harikoneti8635 2 года назад +6

      Ma megastar anthe super

    • @siddhhanthdubba
      @siddhhanthdubba 2 года назад +1

      @@harikoneti8635 mari ee cinema box office daggare enduku adaledo

    • @n.s.kirankumarkumar9290
      @n.s.kirankumarkumar9290 2 года назад +3

      @RUclips VIDEOS 01 Megakukkalu Fans Inkaa Brathike Unnara Eee Movie Choosina Taruvatha Kooda 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @maheshpilla5014
      @maheshpilla5014 2 года назад

      @@n.s.kirankumarkumar9290 nuvvu nandamuri kukkala fan va

    • @n.s.kirankumarkumar9290
      @n.s.kirankumarkumar9290 2 года назад

      @@maheshpilla5014 Already Akhanda Celebrated 175Days In A Guntur Taluk Ramakrishna Theatre Acharya Appude Sankha Naakpoyindi

  • @saivasili4645
    @saivasili4645 2 года назад +121

    Actresses Sangeeta did great performance in this song...what a grace..

  • @cameraconcepts19
    @cameraconcepts19 2 года назад +104

    మెగాస్టార్ Dance చేస్తే Natural గా ఉంటుంది.. That Is MegaStarr🔥🔥🔥🔥

  • @kishorekpchannel
    @kishorekpchannel Год назад +4

    1:15 how much expression an experienced actor should show when he is carrying a big log. at least some pain on shoulder in face.....chiru disappointing repeatedly. director yem chesthadhu...

    • @kishorekpchannel
      @kishorekpchannel Год назад +1

      i dont thing chiru can do better steps than walter veeraya. but its so boring like veena step.....act chiru gaaru...ur look stupid when u dance. dont end like balayya he became a joker long time back. you old superstars learn from nag and venky....or even jagapathi babu. gudda thippi okkadu, thoda meesali thippi inkokudu.....manchi pathralu vesi chaavandi....

    • @prathapreddy4079
      @prathapreddy4079 Год назад

      ​@@kishorekpchannel they are outdated

  • @ramanathanramanathanr3506
    @ramanathanramanathanr3506 10 месяцев назад +10

    Megastar "CHIRANJEEVI" sir big big big big fan from Tamilnadu...💪💪💪💪

  • @venkyjampala7739
    @venkyjampala7739 2 года назад +133

    The only Hero in present generation who had 8 industry hits and first 100 cr share movie Hero non Bahubali except one flop can't decrease the stamina of Indian movie King 👑 jai Chiru

  • @b.v.m4775
    @b.v.m4775 2 года назад +12

    ఒక్క మూవీ ఫ్లాప్ వచ్చేసరికి చిరు స్టామినా పై సెటైర్స్ వేసిన ఈ తరం హీరోస్ ఫ్యాన్స్ కి మున్ముందు తెలుస్తది చిరు స్టామినా ఏంటో... wait చేయండి

  • @girishreddy3770
    @girishreddy3770 5 месяцев назад +5

    ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి
    ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
    ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహే
    లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే missing

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 2 года назад +220

    చిరు అన్నయ్య స్టామినా కి 👍👍👍

  • @durgak9018
    @durgak9018 Год назад +1

    chiranjeevi garu eppatikaina top heroine.👍👍👍👍👍👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @yennamsettiganesh2513
    @yennamsettiganesh2513 2 года назад +38

    Super 😘 mind-blowing this is song and Chiru dance super

  • @akulaseshadriseshu5179
    @akulaseshadriseshu5179 2 года назад +14

    Chiru sir meru epudu king of tolly wood sir ...love u for ever siri

  • @rc22gameplay9
    @rc22gameplay9 2 года назад +13

    Laahe laahe laahe super song
    What a lyrics and what a dance by megastar
    Megastar fans ki panduya like my comment🤞🤞🤞

  • @tejaswinitalasila157
    @tejaswinitalasila157 2 года назад +55

    Sangeetha gaari steps expressions suuperb

  • @The_bhukya
    @The_bhukya 2 года назад +17

    Mani Sharma and Chiranjeevi deadly combination abba ❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘

  • @superstars6255
    @superstars6255 2 года назад +10

    Manisharma music extradinary fantastic mind blowing sir..
    Manisharma what a music director..ofcourse megastar what a performance

  • @pawaneshyadav1569
    @pawaneshyadav1569 2 года назад +25

    GREAT choreography and Sangeetha ma'am ' dance ❤️❤️❤️❤️

  • @Srinuxed
    @Srinuxed 3 месяца назад +2

    ఉబలాటంగా ముదరికురికి.. ఐయవర్మతరం చూసిన కలికి . లిరిక్ మిస్ అయ్యింది bro సాంగ్ లో. . .😢😢

  • @jonanani5560
    @jonanani5560 7 месяцев назад +5

    After two 2years watching indian Idol vagdevi's performance, i came back to the original, and still, i like vagdevi voice more then 50th time

  • @slrworld6864
    @slrworld6864 2 года назад +43

    King of indian cinema..........the only one Megastar of indian cinema..... MEGASTAR CHIRANJEEVI.......garuuuuu...... 🔥❣️.... 👍

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 дня назад

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు....

  • @shankarchilla6279
    @shankarchilla6279 2 года назад +25

    Plz release laahe laahe full vedio song including kajal 🧡

    • @praveenscreativeworld
      @praveenscreativeworld 2 года назад +12

      Lyrical video ki 100m views vachhaie.. Bcoz of kajal... Edhi release ayyi enni hours avthundhi evvadu chudatledhu..

    • @sathvikvutukuri9179
      @sathvikvutukuri9179 2 года назад +1

      @@praveenscreativeworld ohh that's the reason why Sita movie, mosagallu movies are blockbusters

    • @praveenscreativeworld
      @praveenscreativeworld 2 года назад +3

      @@sathvikvutukuri9179 movie concept flop avachhu but kajal garu flop avvaledhu.. Tickets theginaie ante adhi kajal gari kosamee.. She is good actress..

  • @tharundhanavath3089
    @tharundhanavath3089 2 года назад +26

    జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ ఇక్కడ ❣️❣️❣️🧡🧡🧡🧡

  • @harinathsheri7237
    @harinathsheri7237 2 года назад +57

    Chiru never beat grace moments in TFI 😎😎

  • @thrilochanam6638
    @thrilochanam6638 2 года назад +28

    Mega star 🙏🙏

  • @JS.104
    @JS.104 2 года назад +48

    Jai Chiranjeevaa 🙏

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 Месяц назад +2

    SANGEETHA Garu …. Great Actress

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 2 года назад +26

    King of Indian Cinema 📽️ 👑 MEGA ⭐⭐⭐⭐⭐⭐

  • @mohanmunikoti9897
    @mohanmunikoti9897 2 года назад +45

    అదే హోరు, అదే జోరు, అదే హూషారు, jai chiranjiva..

  • @amithkumar662
    @amithkumar662 2 года назад +12

    మణి శర్మ సార్ సంగీతం అంటే సంతృప్తిగా ఉంటుంది మరి..

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 года назад +1

    Lyrics :-
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Kondala Raju Bangaru Konda
    Kondaa Jaathiki Andaa Dhandaa
    Maddhe Raathiri Lechi
    Mangala Gouri Mallelu Kosindhe
    Aatini Maalalu Kadathaa
    Manchu Kondala Saamini Thalasindhe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Mello Melikala Naagula Dhanda
    Valapula Vediki Egiri Padamgaa
    Onti Yibhoodhi Jala Jala Raali Padamgaa
    Saambadu Kadhilinde
    Amma Pilupuku Saami
    Attharu Segalai Vila Vila Naliginde
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Nadardina Dindina Naananaa
    Nadradina Dindina Naananaa
    Korakora Koruvulu Mande Kallu
    Jadalirabosina Simpiri Kurulu
    Errati Kopaalegasina Kumkambottu
    Vennela Kaasindhe
    Penimiti Raakanu Choosi Seemaathangi
    Siggulu Poosindhe
    Ubalaatamgaa Mundhatikuriki
    Ayyavathaaram Choosina Kalki
    Endhaa Sankham Soolam Bhairaagesam
    Endhani Sangindhe
    Impuga Ee Pootainaa Raalevaa Ani
    Sanuvuga Kasirindhe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Lokaalele Endhodainaa… Lokuvamadise Sonthitlona
    Ammoru Gaddampatti Bathimaalinavi Addaala Naamaalu
    Aalumogala Nadumana Addam Raavule Ettaanti Nimaalu, Wah
    Okato Jaamuna Kaligina Viraham
    Rendo Jaamuki Mudhirina Virasam
    Sardhukupoye Sarasam Kudhire Velaku
    Moodo Jaamaaye
    Oddhika Perige Naalugo Jaamuki
    Gullo Gantalu Modhalaaye
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe
    Laahe Laahe Laahe Laahe Laahe Laahe Le
    Prathi Oka Rojidhi Jarige Ghattam
    Edamokamayyi Ekam Avatam
    Anaadhi Alavaateellaki Alakalalone Kilakilamanukotam
    Swayaana Chebhuthunnaaru Anubandhaalu
    Kadathere Paatham

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 2 года назад +10

    Rāmajōgayya Shāstri gāriki shatakōti dhanyavādālu, nā swāmi Mahādēvuni gurinchi and mātā Pārvatī ammavāri gurinchi enta bāgā lyrics rāshinro....

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 Месяц назад +1

    MEGASTAR CHIRANJEEVI Garu …. Great Actor

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 2 года назад +23

    Superb Song⭐❤💛💛❤😎❤❤❤❤❤⭐⭐⭐⭐

  • @deexksha
    @deexksha 2 года назад +36

    Kortala Siva said Kajal will be in this song but in this one also she isn't there?

  • @abbasdudekula1331
    @abbasdudekula1331 2 года назад +2

    We request you to please adding kajal mam deleted scenes .how many of you want see kajal mam in this song?

  • @Swapna_moni
    @Swapna_moni 8 месяцев назад +1

    Chiranjeevi step addhiripoindhi ❤❤❤ super boss

  • @sumitchowdhury8589
    @sumitchowdhury8589 8 месяцев назад +1

    Oh man this is an amazing song plus superstar chiranjeevi dancing awesome

  • @vamsik8203
    @vamsik8203 Год назад +2

    Superb song& singing is good& my beloved master dr. Chiru is there. Adhirindhi combo.

  • @MD_RAFFI
    @MD_RAFFI 2 года назад +5

    Chiru dance chesthunte dance cheyani vallu kuda dance chestharu antha andam ga Dance chesthunaru 😍

  • @vaishnavicivil6728
    @vaishnavicivil6728 2 года назад +4

    Anna nee shoot lo work chesanuu Kajal Nii out chesina taruvatha movie poindhiii

  • @likhith____2143
    @likhith____2143 2 года назад +22

    We missing kajal agarwal ❤️‍🔥

  • @atchaya1246
    @atchaya1246 2 года назад +20

    Without Kajal I can't watch it🥺♥️

  • @tirupalcherry723
    @tirupalcherry723 2 года назад +4

    Annayya dance there is no change
    Ade grease
    Ade maasu
    Ade booooosu 🔥🔥🔥🔥

  • @trkofficialkeys
    @trkofficialkeys 2 года назад +7

    మణిశర్మ మ్యూజిక్ కూడా లేకపోతే కనీసం ఈ వీడియో కూడా చూడలేము...Jai manisharma..

  • @venkateshkongari2434
    @venkateshkongari2434 2 года назад +7

    Year wait chesanu e song kosam

  • @The.Fox.Box21
    @The.Fox.Box21 2 года назад +8

    സംഗീത 😍

  • @shivacreationsspm8895
    @shivacreationsspm8895 2 года назад +15

    Mind blowing Song And Music
    Lot's Of Love From Odisha❤

  • @shaikjaveed1314
    @shaikjaveed1314 2 года назад +8

    Cinema flop aiena songs lo mathram thaggadhe le🔥🔥🔥🔥🔥🔥

  • @nrk2892
    @nrk2892 2 года назад +12

    CHIRU CHINDU KANULAKU VINDHU NATARAAJU KING OF THE INDIAN CINEMA HIS GRACE STYLISH MOVEMENTS TIMING EYES EXPRESSIONS SIGNATURE MOVEMENTS AWESOME HE SIMPLY LOOTS OUR HEARTS WITH AMAZING PERFORMANCE
    SANGEETHA GAARU 👌 EXCELLENT SPECIAL PERFORMANCE AWESOME
    COOL CHOREOGRAPHY

  • @KiranKumarBegari
    @KiranKumarBegari Год назад +1

    Kajal lekunda chetha ga undi song
    Female lyrics anni cut chesaru

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +19

    జై మెగాస్టార్ అన్నయ్య గారు ❤🌹👌👌🙏
    గుడ్ మ్యూజిక్ ❤🌹👌 మణి శర్మ గారు

  • @ajaylocks9243
    @ajaylocks9243 2 года назад +23

    2:34 that chiru sir step 🤩🤩

  • @VedurupathiHaripriya
    @VedurupathiHaripriya Год назад +5

    3:08secs 😍😍😍

  • @manusirimanusiri2904
    @manusirimanusiri2904 2 года назад +10

    Jai Mega ⭐

  • @AshokPrimeTV
    @AshokPrimeTV 2 года назад +34

    I don't understand Telugu language but I love Telugu song ❤️

    • @dhappalam484
      @dhappalam484 Год назад +1

      Pre romance between eeswara and eeswaramma

  • @gowthamvenugopal163
    @gowthamvenugopal163 2 года назад +6

    Chreenjvi is on screen evergreen chreenjivi ❣️

  • @rugirs1964
    @rugirs1964 2 года назад +11

    Jai MEGA STAR⭐⭐⭐⭐⭐

  • @ashishbirla5105
    @ashishbirla5105 2 года назад +4

    That woman......I've only came to listen this song thrice to see her.
    Song is one of ' the best'.

  • @pritamsarkar4923
    @pritamsarkar4923 5 месяцев назад +1

    Love from Karnataka, Chiranjeevi fans 😎😎😎😎😎😎😎😎❤❤❤❤❤❤

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 2 года назад +15

    జై మెగాస్టార్❤️

  • @filmyforlic2358
    @filmyforlic2358 2 года назад +6

    Wow.. Wonder picturization... Superb choreographed.. And top notch music..

  • @Teamedforever472
    @Teamedforever472 2 года назад +2

    E song ke nanduri garu vakyanam chypparu adi chudandi
    Dayachysi adugutunna
    Meru manchi experience vuntadi e song vintuntuney Dani tarwata

  • @prashantkamble9302
    @prashantkamble9302 2 года назад +2

    Megastar superhit song & dance 🕺🕺🕺

  • @sai11880
    @sai11880 2 года назад +11

    బాసు మీ గ్రేసు అదుర్సు 👌💥🕺

  • @Sivanaidu234
    @Sivanaidu234 2 года назад +47

    mana valla commercial interest ki reach kaaled kaani good movie 🥰

    • @bhimadolumahesh9518
      @bhimadolumahesh9518 2 года назад +6

      Supeb bro good experience movie kini movie sloga undadam valla antha rich avale

    • @abhishekkrishna3902
      @abhishekkrishna3902 2 года назад +3

      Bongulo good movie, cloth muyyi nuvvu

    • @Sivanaidu234
      @Sivanaidu234 2 года назад +3

      @@abhishekkrishna3902 idhey movie 2000 time lo vasthey thelisedhi

    • @maheshdhfd4866
      @maheshdhfd4866 2 года назад +4

      Avunu bro e movie name Acharya ani kaakundaa PADAGATTAM ani pettavalasindhi appudu bagundemo movie 🤣🤣

    • @bhimadolumahesh9518
      @bhimadolumahesh9518 2 года назад +1

      Avunu bro

  • @chandrikalokesh3690
    @chandrikalokesh3690 2 года назад +4

    Sangeeta gaaru super ga dance chesaru.

  • @deepthimaradani7995
    @deepthimaradani7995 8 месяцев назад +1

    I love this song...!!! Don't know what the meaning of the song properly n y negative comments but it's too good to listen this music n watch the dance..!!!

  • @venkat1971
    @venkat1971 2 года назад

    2:11 daggara song cut chesaru .. madyalo music kuda.. kajal kuda ledu song lo. Lyrical song is good.. but video 👎

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 2 года назад +32

    Well Choreographed song 👌👍
    Megastar ❤😍

  • @sudhakarparsa7587
    @sudhakarparsa7587 2 года назад +4

    జై చిరంజీవి అన్నయ్య 👌👌👌👌🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Maneu_ta
    @Maneu_ta 2 года назад +16

    Chiru sir grace no can match him ❤️🔥🔥🔥

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 2 года назад +5

    Happy Birthday Megastar Chiranjeevi Sir ⭐💛❤😎❤❤❤🇮🇳

  • @RamanathanRamanathan-c3r
    @RamanathanRamanathan-c3r Месяц назад

    megastar "CHIRANJEEVI" big fan from Thanjavur, TamilNadu....

  • @kagithasattish4670
    @kagithasattish4670 2 года назад +6

    Dance King megastar

  • @veerababutalaari249
    @veerababutalaari249 2 года назад +2

    Aa grace avraki radhu only mega star⭐⭐

  • @Originalvel
    @Originalvel Год назад +1

    Naku Anni Vinipisthay Acharya 🙏🏻❤

  • @ramanathanramanathanr3506
    @ramanathanramanathanr3506 2 года назад +7

    megastar CHIRANJEEVI garu very big fan from Tamilnadu

    • @SiddhaanthiShailajasharma
      @SiddhaanthiShailajasharma 6 месяцев назад

      CV for your reference to the world cup of tea and your family members and your family members and your family members and your family members and your family members and your parents have some kind of the world cup of tea and your family members and your family members and your friends have to 4 the world cup of tea and your family members and your family members and your family members and your family and your parents and Love you and your family members and your family members

  • @nagapanilingampalli8109
    @nagapanilingampalli8109 2 года назад +14

    MEGA STAR MOVIES ALL TIME RECORDS

  • @konatikrishna2812
    @konatikrishna2812 2 года назад +8

    సంగీత బాగా సూపర్ హిట్

  • @parthatamilnadu
    @parthatamilnadu 2 года назад +5

    Actress sangeetha's dance superb. Actor chiranjeevi was not necessary in this song,

  • @sakhila5845
    @sakhila5845 Год назад +4

    Lyrics music singers choreography actors everything ❤❤❤❤

  • @sumanthsadanala
    @sumanthsadanala 2 года назад +4

    Fresh song.manisharma is GOAT.

  • @saddamshaik6105
    @saddamshaik6105 2 года назад +3

    Jai charanisam jai chiru gaaru

  • @sohrab3458
    @sohrab3458 2 года назад +8

    Jai ram charan

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 2 года назад +7

    Mani Sharma garu super music sir... 👌

  • @pichikalaxmanrao3297
    @pichikalaxmanrao3297 2 года назад +5

    Movie ela unna songs superb

  • @deepu7533
    @deepu7533 Год назад +2

    Hara hara mahadev ❤

  • @manjuv4370
    @manjuv4370 Год назад +4

    Voice of super singer

  • @ranivlogs777
    @ranivlogs777 2 года назад +24

    సాంగ్ లో అయినా కాజోల్ నీ చూద్దాం అనుకున్న కానీ లేదు, వీడియో ఓపెన్ చేసిందే కాజోల్ కోసం 😭

  • @శ్రీవాస్తవ7
    @శ్రీవాస్తవ7 2 года назад +4

    2:10Sec Song lo KAJAL NI Cut Chesi Mingaru Kadara Saami😏😡

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 2 месяца назад +1

    MEGASTAR CHIRANJEEVI Fans

  • @hmhnarasimha2492
    @hmhnarasimha2492 2 года назад +6

    jai chiranjeevaa..
    ..