సాధారణ జీవనం..ఆధ్యాత్మిక భావనమే... మన భారతీయ సంస్కృతిలో ఉన్న మూల సూత్రం.! ఆనందం అనేది...అందంగా అలంకరించుకున్న దుస్తుల ద్వారానో,ఆడంబరాలు..ఆర్భాటాలతోనో లేక అమర్చుకున్న వస్తువుల వలనో సమకూరదు.! సంతృప్తితో,శాంతితో సరళంగా జీవించే ప్రతి ఒక్కరూ పరమ సంతోషంగా చిరు నవ్వులు చిందిస్తూ ఉంటారు.! సాధారణ జీవన శైలితో,నిరాడంబర జీవితాన్ని గడుపుతూ.. ఆనందంగా జీవించిన మహాత్ములు ఎంతో మంది మనకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చరిత్రలో కనిపిస్తారు.!
ప్రాపంచిక జీవితం నుండి పారమార్ధిక జీవితం వైపు.! సాధారణ జీవనం..ఆధ్యాత్మిక భావనమే... మన భారతీయ సంస్కృతిలో ఉన్న మూల సూత్రం.! అందరి జీవితాలు,భ్రాంతి నుండి భగవంతుని వైపు.. మాయ నుండి సత్యం వైపు సాగాలి.! ప్రవృత్తి నుండి నివృత్తి వైపు...ప్రపంచం నుండి ప్రకృతి వైపు సాగాలి.! వృత్తం నుండి కేంద్రం వైపు...అహం నుండి ఆత్మ వైపు సాగాలి...అదే ఆధ్యాత్మిక జీవనం.!
ప్రశాంతత కొరకు మానవుడు ఆశ్రమాలు అన్ని పట్టుకు తిరుగుతున్నాడు అని వాడికి తెలియదు ప్రశాంతత కొరకై తిరుగుతున్నాడు అని వాడికి తెలియదు పరమ స్వేచ్ఛగ ఆరోగ్యంగా నిశ్చల తత్వంగా ఉండడమే తన నిజ స్థితిలో ఉండడమే నిత్య సత్యము నిరంతరము అజరామరం నిజ స్థితిలో ఉండుంటే సత్యము ధర్మము
Haribol Harekrishna
సాధారణ జీవనం..ఆధ్యాత్మిక భావనమే... మన భారతీయ సంస్కృతిలో ఉన్న మూల సూత్రం.!
ఆనందం అనేది...అందంగా అలంకరించుకున్న దుస్తుల ద్వారానో,ఆడంబరాలు..ఆర్భాటాలతోనో లేక అమర్చుకున్న వస్తువుల వలనో సమకూరదు.!
సంతృప్తితో,శాంతితో సరళంగా జీవించే ప్రతి ఒక్కరూ పరమ సంతోషంగా చిరు నవ్వులు చిందిస్తూ ఉంటారు.!
సాధారణ జీవన శైలితో,నిరాడంబర జీవితాన్ని గడుపుతూ.. ఆనందంగా జీవించిన మహాత్ములు ఎంతో మంది మనకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చరిత్రలో కనిపిస్తారు.!
🙏🌹
ప్రాపంచిక జీవితం నుండి పారమార్ధిక జీవితం వైపు.!
సాధారణ జీవనం..ఆధ్యాత్మిక భావనమే... మన భారతీయ సంస్కృతిలో ఉన్న మూల సూత్రం.!
అందరి జీవితాలు,భ్రాంతి నుండి భగవంతుని వైపు.. మాయ నుండి సత్యం వైపు సాగాలి.!
ప్రవృత్తి నుండి నివృత్తి వైపు...ప్రపంచం నుండి ప్రకృతి వైపు సాగాలి.!
వృత్తం నుండి కేంద్రం వైపు...అహం నుండి ఆత్మ వైపు సాగాలి...అదే ఆధ్యాత్మిక జీవనం.!
ప్రశాంతత కొరకు మానవుడు ఆశ్రమాలు అన్ని పట్టుకు తిరుగుతున్నాడు అని వాడికి తెలియదు ప్రశాంతత కొరకై తిరుగుతున్నాడు అని వాడికి తెలియదు పరమ స్వేచ్ఛగ ఆరోగ్యంగా నిశ్చల తత్వంగా ఉండడమే తన నిజ స్థితిలో ఉండడమే నిత్య సత్యము నిరంతరము అజరామరం నిజ స్థితిలో ఉండుంటే సత్యము ధర్మము
Thank you sir
🙏🙏🙏🙏🙏✨🌺☺️🎉
"Ramesha risa raso vaisaha 🪷❤🙏"