అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2)
మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
Excellent song... excellent singing akka 👌
naku estamaina song chala baga padaru thanks god bles u
God sang sis
Praise the Lord sister, melodious song.
Super akka god bless u
good song sis god bless u
my favourite song. praise the Lord I love you jesus
very good song sister may god bless you
Marvellous Song
Super song akkaaa
Super ma super 🙏
వందనాలు అండి.
ఈ విధముగా రక్షణ టీవీ ఛానెల్ లో సాంగ్ పంపుటకు మేము ఏమి చేయాలి అండి.
వందనాలు అండి 🙏🙏🙏
Super akka
Nice sister your voice
nice voice sis
Orginal singer name please
Very nic song
I like this song
God bless you more
Amen
దేవునికి మహిమ🙏🙏🙏🙏
కొండ
Good
good song
Super song
only lyrics vachi unte inka bagunnu
I love Jesus
GOOD song
Praise the lord
good songs
NAA jeevitam neeku ankitam prAbhu nee nunchi nannu evvaru veru cheya galaru
praise the lord
god hath choosen us
goodsong
Average
Super song