వందనాలు అన్న మీరు చెప్పే ప్రతి వాక్యం మేము చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు మా పాపాన్ని విడిచి దేవుని యందు భయభక్తులతో జెవేంచే మనసును మాకు దాయచేయుమని కోరుకుంటూ ఇకపై పాపం చేయకుండా జీవించే బాగ్యాని దయచేయుమని కోరుకుంటున్నాము దేవునికె మహేమకల్గున్ గాక ఆమెన్
Message wonderful ga chepparu daiva gnanam teliyaparichaaru . Papam valana kalugu falam and papam lo padakunda undutaku jagrathalu theliyaparacha badindi Mee message valana . Thanks James annaiah
Brother, మీ సందేశాలు నాకు, మాకు, మా పట్టణానికి ఎంతో అవసరం. దయచేసి మీరు మా నిజామాబాద్ పట్టణానికి రండి. దేవుడు మిమ్మల్ని తప్పక మా పట్టణానికి పంపించాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను, కోరుకుంటున్నాను. 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఈ మెసేజ్ చెప్పినటువంటి బ్రదర్ నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇతను ఇలాంటి మెసేజ్లు అనేకములు దేవుడు ఇతని నోటిని బూరగా చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడు లాగున దేవుడే సహాయం చేయలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి
వందనాలు brodhar ఈ వాక్యం వింటున్న తషేపు నా కళ్ళలో కన్నీరు వచ్చింది ఎందుకంటే నేను చేసిన ఎన్నో పాపాలు చేసి దేవుని దుక్కపరచాను. నేను చేసిన ప్రతీ పాపం దేవుడు క్షమించాలనీ కోరుకుంటున్నాను ప్రార్ధించండి థాంక్యూ బ్రోధర్ praise thi lord
@@jamesposapalli9262 విన్న ప్రతి ఒక్కరి మనసును దేవుని మాటలు తగిలేలా ప్రతి ఒక్కరినీ గురించి వివరించారు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రలు తెరవబడలి అని కోరుకుంటున్న సార్.... ముఖ్యంగా బెత్సెబా గారి మనసులో ఉన్న ఆలోచన నిజమే ఆ రోజు పాపం చేయడం ఆ తల్లికి ఇష్టమే అనిపిస్తుంది నా ముందున్న వారి చూపులు ఆలోచన ఎలా ఉన్న నా చూపుల్లో ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి....
మెసేజ్ మొత్తం ఒక్క మాట కూడ మిస్ అవ్వకుండా విన్న అన్నయ్య,చాల భయం తో కూడిన భక్తీ వచ్చింది థాంక్స్ దేవుని వాక్యం ద్వార నన్ను సరి చేసినందుకు.వందనాలు అన్నయ్య🙏🙏🙏
Br. JAMES U are blessed. God is using U mightily. In our society we r badly needed this kind of msgs. This is not only for youth but for all categories. Sin has lot of wicked power. God bless U nana.
మీ ద్వారా అందించబడుతున్న దేవుని వాక్యం ద్వారా నేను దినదినము దేవునిలో నన్ను నేను సరిచేసుకుంటూ దేవునిలో బలపరచబడుతున్న. మీరు మరింతగా దేవునిలో వాడబడాలి అని మరిన్ని నశించే ఆత్మలను రక్షించాలి అని కోరుకుంటున్న. praise the lord.
దావీదు. గారి. చరిత్ర. వింటుంటే. ఆశ్చర్యం..చాలా. బాగా. మీరు. మాకు. వివరించారు. మీ.అతి. సుందరమైన. పాదాములకు.నా.వందనాలండి.నా.హృదయపూర్వకమైన.వందనాలు. థాంక్స్. నమస్కారం. తమ్ముడు గారు. మంచి సందేశం చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙇🙇మీ.ప్రతి. మాట. విలువైనవి.
Praise the lord annayya. Okka mata kuda miss avvakunda chusananna. Na kosame devudu me dwara matladaadu annayya. Papamlo padakunda vundadaniki chakkani margam. Praise the lord annayya.
ఇట్టి జ్ఞ్యానము మీకు ఎక్కడనుండి వచ్చెను ???? దేవుని హస్తము మీ వైపు బలముగా చాపబడెను, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, 🙏 ఉదయము నుండి 4మార్లు వినినను వాక్యము మరింత లోతుగా మమ్ములను శోధించుచునే యున్నది, దేవా శుద్ధ హృదయము మాలో ఎల్లప్పుడూ ఉంచుము, మా కళ్ళకు మేమును నిబంధన చేసుకొనుటకు సహాయము చేయుము 🙏
MARANATHA Annayya. Devudi selection best ani bagaa cheparu. Devudi pranalikalo tharagani aathmeeya anandam vuntundhi. Nuthana nibandhanaloni kristhu Prema manaku papam jayinche shakthinichindhi. Mana paina adhikaram devudikichinapudu kachithanga papanni jayistham.parishuddathma thandri manaku shudda hrudayam ichi papam nundi vidipisthadu. ALL GLORY TO GOD AMEN.
సాతానును గెలవడంఅనేది లోకానికి నటనతో చూపించొచ్చు కానీ దేవునికి జీవించి చూపించాలి నటించి చూపేవాడు చివరికి సాతనైపోతాడు జీవించువాడు దేవుడైపోతాడు. జేమ్స్ నువ్వు జీవించు యుద్ధంలో గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏ఆమెన్
Brother devudu anukunnattluga jeevinchevaadu devuni kumaarudu avutaadu devudu avvadu yosepu kuda devuniki nachinattluga jeevinchadu he is a son of God he is not God Devudu okkare ayane prabhuvaina yesukreestu vaaru
Nb expressed this mystery in such a way James garu.. U too hv the heart of Phinehas James garu ..may the Lord God HolySpirit fill the same Spirit till the end of ur last breath James garu..really I love it .
Praise the lord andi me dwara devudu baga matladuthunnaru devuniki Mahima inka bahubalamuga devuni sevalo meru vadabadalani inka anekulanu rakshana lo ki tesukuravalani na asha amen.....
The mouth of god pastor p James garu meeru cheppedi nijam lokam lo jarigevi news lo vintunnam.kondaru Christians devudu vaddannavi chesthu vaalle believers ani cheppukuntu devil panulo mungi vunnavaallu endaro??the mouth of god pastor p James garu bible lo msg gaddimpu buddi cheppe msg konni church's lo chepparu mee church members very lucky👍bible lo ni bhakthulu job&Joseph gurinchi thank God👍
Praise the lord anna nivu chepina vakyam na jikitham lo kamamtho chestuna kallu gurinchi chevavu ika nuchi najivithani devudike samarpistuna nenu ha pampam lo cheyakunda vundali anukuntuna yesaya nivu Naku toduga vundu plz God na javi Thani marchukuntuna
వందనాలు అన్న మీరు చెప్పే ప్రతి వాక్యం మేము చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు మా పాపాన్ని విడిచి దేవుని యందు భయభక్తులతో జెవేంచే మనసును మాకు దాయచేయుమని కోరుకుంటూ ఇకపై పాపం చేయకుండా జీవించే బాగ్యాని దయచేయుమని కోరుకుంటున్నాము దేవునికె మహేమకల్గున్ గాక ఆమెన్
Amen
Vandanalu bro
Message wonderful ga chepparu daiva gnanam teliyaparichaaru . Papam valana kalugu falam and papam lo padakunda undutaku jagrathalu theliyaparacha badindi Mee message valana . Thanks James annaiah
Praise the Lord brother మీ వర్తమానాలు ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Brother, మీ సందేశాలు నాకు, మాకు, మా పట్టణానికి ఎంతో అవసరం. దయచేసి మీరు మా నిజామాబాద్ పట్టణానికి రండి. దేవుడు మిమ్మల్ని
తప్పక మా పట్టణానికి పంపించాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను, కోరుకుంటున్నాను. 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఈ మెసేజ్ చెప్పినటువంటి బ్రదర్ నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇతను ఇలాంటి మెసేజ్లు అనేకములు దేవుడు ఇతని నోటిని బూరగా చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడు లాగున దేవుడే సహాయం చేయలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి
Meeru enka baaga vaadabadli Anna దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక
Amen
Yes
వందనాలు brodhar
ఈ వాక్యం వింటున్న తషేపు నా కళ్ళలో కన్నీరు వచ్చింది ఎందుకంటే నేను చేసిన ఎన్నో పాపాలు చేసి దేవుని దుక్కపరచాను. నేను చేసిన ప్రతీ పాపం దేవుడు క్షమించాలనీ కోరుకుంటున్నాను
ప్రార్ధించండి థాంక్యూ బ్రోధర్ praise thi lord
OK Bro 💕💕💕... God bless you
@@jamesposapalli9262 విన్న ప్రతి ఒక్కరి మనసును దేవుని మాటలు తగిలేలా ప్రతి ఒక్కరినీ గురించి వివరించారు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రలు తెరవబడలి అని కోరుకుంటున్న సార్.... ముఖ్యంగా బెత్సెబా గారి మనసులో ఉన్న ఆలోచన నిజమే ఆ రోజు పాపం చేయడం ఆ తల్లికి ఇష్టమే అనిపిస్తుంది నా ముందున్న వారి చూపులు ఆలోచన ఎలా ఉన్న నా చూపుల్లో ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి....
Bradhar miruchebutunna.devuni vakyam majivitalaku chala plus avutundi mi dwara devuniki mahima khalugunu gaka amen God bless you brother miru bhalanga devunilo wadabhadali
యవ్వనస్థులను దేవునిలో నిలబెట్టుటకు మంచి వర్తమానం....
Baga chepavu annayya
అన్నయ్య మీరు ఇలాగే యవ్వనస్తుల గూర్చి మరిన్నీ వీడియేలు చేయ్యాలని దేవునికి ప్రార్థిస్తున్నాను
బ్రదర్ వాక్యం చాలా బాగా చెప్పారు. ఈ మాటలు నేటి మన సంఘానికి , సమాజానికి చాలా అవసరం.
దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్
Wonder ful massage ps James God bless you❤🙏🙏🙏🙏🙏
మెసేజ్ మొత్తం ఒక్క మాట కూడ మిస్ అవ్వకుండా విన్న అన్నయ్య,చాల భయం తో కూడిన భక్తీ వచ్చింది థాంక్స్ దేవుని వాక్యం ద్వార నన్ను సరి చేసినందుకు.వందనాలు అన్నయ్య🙏🙏🙏
Praise the lord🙏
God bless you
Kreestu namamuna vandanalannayya devuni panilo lenappudu papapu alochanalu akkuva prati okkaru devuni gurchina alochana kaligi vundali chala chakkaga vivarincharu god bless you annayya
Br. JAMES U are blessed. God is using U mightily. In our society we r badly needed this kind of msgs. This is not only for youth but for all categories. Sin has lot of wicked power. God bless U nana.
Anna devudu inka goppaga mimmalni vadukovali amen praise the lord
THANKS to God and Congratulations annayya devunike mahima kalugunu gaka AMEN
ఫ్రైజ్ ద లాడ్
Yevanulaku ఉపయోగపడే వాక్యం
Chapinchina దేవునికే మహిమ కలుగును గాక....
Praise The lord pastorgaru
It is very wonderful message, and heart touching message God bless you...
the mouth of god pastor p James garu meeru cheppina msg kosam devuniki vandanalu👍👍👍👍👍
Tq for giving life save massage for youngsters.bro, God blessyou
మీ ద్వారా అందించబడుతున్న దేవుని వాక్యం ద్వారా నేను దినదినము దేవునిలో నన్ను నేను సరిచేసుకుంటూ దేవునిలో బలపరచబడుతున్న. మీరు మరింతగా దేవునిలో వాడబడాలి అని మరిన్ని నశించే ఆత్మలను రక్షించాలి అని కోరుకుంటున్న. praise the lord.
Ok
S bro
Vandanalu jems anna 🙏🙏🙏
E-message vintunte naaku goosebumps vachai
Nijamga maatallo cheppalenu ee msg gurinchi antha wonderful gaa vundi .Tq u Anna 🙏 praise the lord
Praise the Lord brother garu nijamga youth ki Chala mukyamaina message e message dwara athmiyanga Chala balapadanu
దావీదు. గారి. చరిత్ర. వింటుంటే. ఆశ్చర్యం..చాలా. బాగా. మీరు. మాకు. వివరించారు. మీ.అతి. సుందరమైన. పాదాములకు.నా.వందనాలండి.నా.హృదయపూర్వకమైన.వందనాలు. థాంక్స్. నమస్కారం. తమ్ముడు గారు. మంచి సందేశం చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙇🙇మీ.ప్రతి. మాట. విలువైనవి.
దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తులు విని మారెలగా చెబుతున్నారు అన్నయ్య వారిలో నేను ఒకడిని
Vadhanalu thamudu machi message
ఈ స్టోరీ కన్నా రామాయణం చదవండి బాగుపడతారు
Praise the Lord hallelujah amen
@@jaihindjaibharath5438
Borther niku ni devudiki teda ento cheppagalara
@@jaihindjaibharath5438 888888888888888888888888888888888888[885 88 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6t 85 tutti tutti tutti territory tutti 65 try 68 68 885 885 tutti 68 885 885 to 8 68 9888888888888888888888888888888888888888888888888888988988899999999888576[7 65 65 76 76 555 65 yyyyyy 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 y 65 y 65 6 65 6 I 76 76 65 76 76 76 76 88 88 88 88 88 88 88 88 88 88 85 65 65 65 65 8th 65 75 6 65 65 6 8 76 6544444444r t 76 555 555 75 555 t 65 6 to 78 44tatty it 76 tatty it 87 tatty 555 75 885 78 77 75 75 #r4r
Praise the lord james brother..... God bless you and your ministry 🙏🙏🙏
Praise the lord annayya.
Okka mata kuda miss avvakunda chusananna. Na kosame devudu me dwara matladaadu annayya. Papamlo padakunda vundadaniki chakkani margam.
Praise the lord annayya.
Vandanalu brother chala lothaina vishayalu bhodhistunnaru god bless you.
అన్నయ్య దేవుని వాక్యము నీ మాటల్లో నా హృదయాన్ని మార్చగలిగింది వందనాలు అన్నయ్య
Amen hallelujah🙏🙏devuni ke mahima kalugunu gaka amen hallelujah🙏🙏
ఇట్టి జ్ఞ్యానము మీకు ఎక్కడనుండి వచ్చెను ????
దేవుని హస్తము మీ వైపు బలముగా చాపబడెను, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, 🙏
ఉదయము నుండి 4మార్లు వినినను వాక్యము మరింత లోతుగా మమ్ములను శోధించుచునే యున్నది,
దేవా శుద్ధ హృదయము మాలో ఎల్లప్పుడూ ఉంచుము, మా కళ్ళకు మేమును నిబంధన చేసుకొనుటకు సహాయము చేయుము 🙏
Q
God blussss you
I love you❤😘🤟
Praise the lord anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Devunike mahima ganatha wonderful explanation vandanalu thammudu
Wonderful explanation about our Eyes, thank you so much for inspirational word of God, God bless you brother 🙏
Anyway wonderful,mind cleansing message for all.thank you james garu.this should be followed by every one..
Praise the lord brother thank you so much very good message
మంచి ఉపదేశం అందించారు... Prise the Lord brother..🙏🙏🙏🙏🙏
ప్రతి ఒక్కరు మనోనేత్రములు తెరిచే మంచి మేస్జ్ దేవునికే మహిమ కలుగును గాక! గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Praise the lord,brother the Wonderfully powerful God words
MARANATHA Annayya. Devudi selection best ani bagaa cheparu. Devudi pranalikalo tharagani aathmeeya anandam vuntundhi. Nuthana nibandhanaloni kristhu Prema manaku papam jayinche shakthinichindhi. Mana paina adhikaram devudikichinapudu kachithanga papanni jayistham.parishuddathma thandri manaku shudda hrudayam ichi papam nundi vidipisthadu. ALL GLORY TO GOD AMEN.
ప్రైస్ ది లార్డ్ అయ్యా మీరు చెప్పే ఈ వాక్యం నా హృదయాన్ని కదిలించింది😭🙏🙏🤝🤝💐💐💐💐
Brother praise the lord chala baga vakyam chepparu
Very good message brother ఇలాంటి మాటలు విని ప్రతి ఒక్కరూ కూడా జారత్వం చేయకుండా దేవునిలో బాగా జీవిస్తారు
నన్ను నెను సరిచేసుకునే అవకాశం దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా నాకు ఇచడు
Yes, Great message, god talked with me this message, Great digging word of god, Great understanding.
praise the lord annaya ...very beautiful message annayya......youth andhariki..... praise to god
🙏 prise the Lord Anna really wonderful and eye opening message Anna younger ki useful this message God bless u and ur ministry more and more Anna
Vandanalu Sir.... Your words are touch my 💓 heart
Chala bagundi annaya Ni matalu nannu marchayi
Last word really superb word dharmasastramu aanukunna vaaru paapam chesaaru kani devuni meeda anukunna sishyulu paapam cheyaledu . Devudu manalanu parishudduluga cheyadaaniki aayana vachindi.amen
Bro.vandanalu Good.msg
Prabhuvu ee paricharyanu thana mahimarthamai Hechinchunu gaka,Amen.
Praise the Lord brother... Your messages are inspiring so many people including me. keep going on ... God bless you
Prize the lord annagaru nuvvu cheppena msg maa hrudayalu pulakarenchaye anna tq anna tq soo much anna god bless you anna
🌹🛐🛐🌹
వందనాలు అన్నయ్య చక్కటి వివరనతో కూడిన దేవుని మాటలు 🙌🏻🙌🏻🙌🏻
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర
Anaya e message chala andiki avasaramaina message thanks annaya amen 🙏 🙏 🙏 🙏 🙏
Praise the lord ayyagaru
సాతానును గెలవడంఅనేది లోకానికి నటనతో చూపించొచ్చు కానీ దేవునికి జీవించి చూపించాలి నటించి చూపేవాడు చివరికి సాతనైపోతాడు జీవించువాడు దేవుడైపోతాడు. జేమ్స్ నువ్వు జీవించు యుద్ధంలో గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏ఆమెన్
Brother devudu anukunnattluga jeevinchevaadu devuni kumaarudu avutaadu devudu avvadu yosepu kuda devuniki nachinattluga jeevinchadu he is a son of God he is not God
Devudu okkare ayane prabhuvaina yesukreestu vaaru
@@rekhasalvi7348 you are a great sister thank you so much
Vijay
Vijay
Nb expressed this mystery in such a way James garu..
U too hv the heart of Phinehas James garu ..may the Lord God HolySpirit fill the same Spirit till the end of ur last breath James garu..really I love it .
Greatest Sermon Of All Time I Ever Heard 💖 , God Bless You James Anna 🙏
God bless you Anna
meeru devuni panilo konasaaguthu andariki maadiri avvali God always with you we love you forever
Nenu vaakyam vinna vaallamdarilo , meela cheppina vaarini nenekkada vinala chudala , tnq tnq tnqqqqq .. Inkem cheppagalanu annaya meeku Praise the lord ✝️🙏 .. chaaaala bhaga chepthunnaru vaakyam , really I speechless brother
brother you give a youth full message... i like vioce better loudly.. good inspiration speech.. i expect so many inspiration motos....
Devunike samasta mahima,gantha ,prabhavumlu kalugunu gaka
Praise the lord andi me dwara devudu baga matladuthunnaru devuniki Mahima inka bahubalamuga devuni sevalo meru vadabadalani inka anekulanu rakshana lo ki tesukuravalani na asha amen.....
God bless you my brother
Brother mi matalu nenu daily vintanu
Praise the lord brother.good message. All Glory to God.god bless you abundantly.amen
His message always amazing outstanding excellent
వందనాలు జేమ్స్ అన్న🙏🙏🙏🙏
మీరు చెప్పినా ఈ వాక్యసందేశం మా ఆత్మీయ జీవితనీకి ఎంతో ఉపయోగకరం అన్న 👌👌👌👌
Mee yokka prathi video nenu chustnnanu chala thelusu kontinnanu life lo ela undali ela naduchukovalo meeku chala thanks❤❤❤❤🌹🌹🌹❤❤❤ jemes garu
Mimmalni devudu inka goppaga vaadukonunu gaaka 💯%, mee dvaara meminka nerchukoni aayana la naduchukonunu gaaka 💯% ... Amen 🙏
PRAISE THE LORD BROTHER VERY NICE MESSAGE
Anna super massage, Naku kannillu vochea Antha baagundhi Anna
Praise the Lord pastor garu.
తమ్ముడు గారు. మీరు. మాట్లాడుతుంటే. యూదా.గోత్రపు. సింహం. గర్జిస్తుంది.. దేవుడు. మీకు. మంచి. కంఠస్వరాన్ని. ఇచ్చారు. ఆమేన్. దేవుడుని.కృప.మీకు. తోడుగా ఉండును.గాక.🙏🙏🙇🙇👏👏
The mouth of god pastor p James garu meeru cheppedi nijam lokam lo jarigevi news lo vintunnam.kondaru Christians devudu vaddannavi chesthu vaalle believers ani cheppukuntu devil panulo mungi vunnavaallu endaro??the mouth of god pastor p James garu bible lo msg gaddimpu buddi cheppe msg konni church's lo chepparu mee church members very lucky👍bible lo ni bhakthulu job&Joseph gurinchi thank God👍
Brother, miku enthati knowledge echina God ki thanks. God bless you
Praise the lord anna nivu chepina vakyam na jikitham lo kamamtho chestuna kallu gurinchi chevavu ika nuchi najivithani devudike samarpistuna nenu ha pampam lo cheyakunda vundali anukuntuna yesaya nivu Naku toduga vundu plz God na javi Thani marchukuntuna
praise the Lord tammudu meela pratee pastor vundalani devuni korukuntunnanu
3xxx945678571
Excellent massage... Sir
Life's changing msg brother
Praise the lord
మంచి వర్తమానం బ్రదర్
Breather garu me vakyam valla nenu maranu ..God bless you
Praise the Lord Anna🙏 This message corrected my self.. All glory to God Anna... 💕
praise the lord Anna god bless you Anna
Praise the Lord James Garu...
Outstanding abbreviation abt " Magathanam" n who is Magadhirudu..wow..really I salute ur attitude James garu.
Praise the Lord, God bless you sir
Praise the lord James garu
Nice msg bro chala baga cheparu eppati young states ke manchi msg chala mandi youth Elana vunnaru
వందనాలు పాస్టరు గారు 🙏🙏🙏🙏
Anna good message for eyes
Praise the lord anna
Praise the lord mee ru chepena message yensarlu vena thakuve thank you babu mee mom🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandhanamulu 🙏🙏🙏 annya. Chala baga cheparu ma juvethalu yelaga vunnayo sari chusukone devuni matalu cheparu 👌👌👌👌👌
Brother praise the lord
Good message brother
Praise the lord thammudu god bless u
Excellent message tnq lord
Anna mee speech baguntudhi god bless you nenu mee message ani thapa kuda chusthanu
Yesss bro tnq Jesus bless you brooo