సోదరా టాక్స్ వేస్తే ఖండిస్తాం కానీ దేశాన్ని పరమతానికి ఇచ్చేయం. 46 ఏళ్ల క్రితం సంబల్ లో ఏం జరిగింది హిందువుల గుడులు ఇళ్లు ఎలా ఆక్రమణ చేశారో చూడండి . GST మీద ఇబ్బంది ఉంది అంటున్నాం . చైనా పాకిస్థాన్ కి 40 స్టెల్త్ యుద్ధ విమానాలు ఇచ్చింది అంటే మనమూ విమానాలు కొనాలి . అది చెప్పరు కదా😊
స్మశానవాటికలు కట్టించిందే కేంద్ర ప్రభుత్వం. కానీ అక్కడ అనధికాతికంగా 20000 ఖర్చు ఔతుంది. జీ ఎస్ టీ పెడితే జవాబుదారీతనం ఉంటది రిసిప్ట్ ఉంటది. అది పేద ప్రజలకు లాభం ఔతది.
ఆల్రెడీ ఉంది బ్రో మనం కడుతున్నాం, బట్ ఇండైరెక్ట్ గా టాక్స్ పే చేస్తున్నాం… అదే లివింగ్ టాక్స్ అది కాక 1. ఏసీ కొంటే టాక్స్ 2. హాస్పిటల్ లో వెంటిలేటర్ పెడితే టాక్స్ 3. ఫ్యాన్ కొంటే టాక్స్
" సంపాదిస్తే సంపద పన్ను , ఖర్చులు చేస్తే వేడుక పన్ను , కాలం తీరి చచ్చాడంటే, ఉన్నది ఊడ్చుకు పోయే పన్ను " - వినరా వినరా ఓ నరుడా...అని వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు 😂
@vkvrao4257 600 billion ₹నిలువ ఉంది బంగారం నిల్వ చూడు రక్షణ శాఖ కి 13 రోజుల స్టాక్ కూడా లేదు 2014 కి ముందు ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం . ఏదో ఒకటి కాదు మొత్తంగా మాట్లాడు సోదరా . GST భారం ఎక్కువ అయింది ఒప్పుకుంటా
@ Bochhemi kada. Pittala dora. Pedda rowdy. Andhuke. CBN 2002. Lo vadini. Cm cheyyoddu ni cheppadu. Kani daridrudu Advani gadu mana ki anta gattadu. Congg yeppudu janalni ila badaledu. .
పోనీ తెచ్చుకొన్న అప్పులు ఎక్కడ సరిగా ఉపయోగిస్తున్నారు. రోడ్లు కుంగుడు, డాములు పగులుడు. .. సర్కార్ బడుల హాస్టళ్ళలో పురుగుడు, డబ్బులు ఖర్చు పెట్టడంలో దంచుడు, నంజుడు, మింగుడు. భారీ ప్రాజెక్టులు ఆర్మీ కి ఇస్తే ఒకరకంగా అమలు బాగుంటది.
ఇంత శాతం వసూలు చేస్తున్నారు కాని,,అందుకు తగిన విధముగా ఆ ప్రతిపలం ప్రజల కు అందే లాగా ఉందా, మళ్లీ అన్ని చోట్లా corruption,,అన్నిట్లో కల్తీ, .అడ్డగోలుగా స్కూల్ ఫీజు లు, హాస్పిటల్ లో op చార్జీలు పెంచడం. ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజల గూర్చి 😢😢😢
ఓటు నోట్లుకి మద్యానికి ఇతర ప్రలోభాలు కి లొంగే గాడిదలు కి ఇవి ఏమి అవసరం లేదు ఓటు ని పవిత్రం గా భావించి మనకు మన భవితరాలు కి ఉపయోగ పడే దీర్ఘ కాలిక ప్రయోజనాలు కోసం దేశం కోసంఓటు వెయ్యాలి పూర్తిగా విద్య వైద్యం ఉచితం చెయ్యాలి అది ప్రభుత్వ మే నిర్వహించాలి కార్పొరేట్ సంస్థ లను పూర్తిగా నిషేధం చెయ్యాలి అప్పుడే న్యాయ మైననాన్య మైన విద్య వైద్యం అందుతుంది పెద్ద మాఫియా కొరల్లో చిక్కుకున్నాం జలగల్లగా రక్తం తగినట్టు విపరీతమైన ధనం గుంజుతున్నారు నేడు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి పేదవారు అప్పులు చేసి తీర్చ లేక చావలేక బ్రతుకుతున్నారు ప్రభుత్వం మాత్రం ఎలంటి చర్యలు తీసుకోవడం లేదు.....
అయనకోసం అంత త్యాగం ఒద్దులే, నీ కుటుంబం కోసం, అవసరం అనుకుంటే త్యాగం చై, మానాన్న మాకోసం చనిపోయారు, పిల్లలు బతికున్న కాలం చెప్పుకుంటారు!కామెంట్ ఎందుకు పెట్టావో అర్ధమైంది 😄!
We should see the tax based on the transactions instead of income. That will make every person pay the tax and this will indirectly reduce the tax on every person.
పాపా రావు గారు gst పన్ను ఐఎంఎఫ్ షరతుల వల్ల వచ్చిందని ప్రస్తావించారు. అది నిజం కాదు. 1993 తరువాత మన దేశం ఐఎంఎఫ్ నుండి అప్పు తీసుకోలేదు. మంచి కోసం తెచ్చిన పన్ను. అయతే ప్రభుత్వాలు సరి ఐన విదం గా GST పన్నును విధించుటలేక పోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.
మనం కట్టిన పనులన్నీ తీసుకెళ్లి మోదీ గారు ఫ్రెండ్స్ ఆదనీ అంబానీలకు లాభం చేకూరుస్తున్నారు,, మరియు బడా కార్పొరేట్ కంపెనీలకు బోల్డన్ని రాయితీలు, రుణమాఫీలు, ఇలాంటివన్నీ వాళ్లకి ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నీది తేనలే మాది తేనలే,,, అన్నట్లు అయిపోయింది పరిస్థితి.
Not only conditions of IMF but waste spending by ministers,mp,mlas, officers and their tours.Common suffering with more and more taxes in this great India
Sir,if each and every politician including mps,mlas,even panchyath president are raided for disproportinate wealth.. We need not pay any tax., for many years
First GST anedi only Rs:20 laksh business turnover unnavalake vartistundi annaru, ippudu annam lo salt unte GST, Hair cut, nail cut, ninchunte tax, padukunte tax, popcorn tax, salt vesukunte tax, sugar vesukunte tax, inka mundu mundu sugar patients ki vontlo sugar vuntundi kada extra sugar ki tax Fasting tax Post lunch tax, tinnadi aragaka potey GST, Stool ki Urine ki Kuda GST. chachipote kuda tax. better e upi transactions anni manesi cash payments chesukunte melu.
GST council ఎలా పనిచేస్తుంది అని తెలియక వాగుతుంటే ఎవరేమి చెయ్యగలరు? 1. GST కౌన్సిల్‌లోని 33 మంది సభ్యులలో, 2 మంది సెంట్రల్ & 31 రాష్ట్రాల నుండి. 2. ఇప్పటివరకు 55 GST కౌన్సిల్‌ల నిర్ణయాలలో, 53 ఏకగ్రీవంగా ఉన్నాయి, 2 మాత్రమే ఓటు అవసరం. 3. 50% GST నేరుగా రాష్ట్రాలకు (SGST) వెళుతుంది. 50% IGST రాష్ట్రాలకు కూడా వెళుతుంది. కేంద్రం యొక్క CGSTలో 42% (= 21% GST) అధికార వికేంద్రీకరణ కింద రాష్ట్రాలకు వెళుతుంది. కేంద్రం GSTలో 29% మాత్రమే పొందుతుంది కానీ మీడియా/ప్రజల 100% దుర్భాషలు పొందుతుంది. ముందు ఈ మూర్తికి gst meedha entha అవగాహన ఉంది అన్నది తెలియాలి!
మనిషి అశుధ్ధం మాత్రమే పన్నులు బాదుడు పడకుండా మిగిలి ఉంది. దాని మీద కూడా పన్నులు వేస్తే సరిపోతుంది కదా ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నిర్మలా సీతారామన్. ఈ శనిగ్రహం పోతే తప్ప దేశం బాగుపడదు. ఈ శనిగ్రహాన్ని దేశం నెత్తిమీద రుద్దిన మోదీని ఇంకేమనాలి మోదీ చేసే ప్రతి పనీ కూడా ముందు రంగులు చూపించి తరువాత జనం రక్తం తాగే జలగల్లాంటి పనులే ఒకప్పుడు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడేవాళ్ళం. ఇప్పుడు ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని మనల్ని మనమే అసహ్యించుకునే నీచమైన పరిస్థితి మనది దేశంలో ఏ ఒక్కరూ కూడా పన్నులు కట్టకుండా బాయ్‌కాట్ చేసి తిరగబడితే తప్ప ఈ దేశానికి పట్టిన ఈ శనిగ్రహాల పీడ వదలదు ఈ బిజెపి భజనసంఘాలు ఇప్పుడు నోరు మెదపరు. మొన్న ఎన్నికల్లో దాదాపు ఓడినంత పనయ్యి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయినా కూడా ఈ మోదీకి బిజెపికి భజనసంఘాలకీ బుధ్ధీ జ్ఞానం రాలేదు
People are raising voice if GST is introduced …. Same people are sitting & getting fucking Free freebies but no voice against them when receiving these.
బీజేపీ అంత నీచాతి నీచమైన ప్రభుత్వం లేదు.
ప్రశ్నిస్తున్నాడు అంటే దేశ ద్రోహి ఇది బిజెపి విధానం. బిజెపి దేశ భక్తులు ఎక్కడ పోయారో
సోదరా టాక్స్ వేస్తే ఖండిస్తాం కానీ దేశాన్ని పరమతానికి ఇచ్చేయం. 46 ఏళ్ల క్రితం సంబల్ లో ఏం జరిగింది హిందువుల గుడులు ఇళ్లు ఎలా ఆక్రమణ చేశారో చూడండి .
GST మీద ఇబ్బంది ఉంది అంటున్నాం .
చైనా పాకిస్థాన్ కి 40 స్టెల్త్ యుద్ధ విమానాలు ఇచ్చింది అంటే మనమూ విమానాలు కొనాలి . అది చెప్పరు కదా😊
Ore puka ni hindhu puratana devalayalu anni budha aramalu
Malli nithulu cheppaku@@ہہہہہہ-ز4غ
ప్రజల సంపదలో నూటికి 50 శాతం పైగా రాజకీయ అవినీతి లోనే పోతుంది ప్రజలు ఇచ్చిది నామ మాత్రమే దోచుకునే వాళ్ళు ఎక్కువ నన్ను సాక్ష్యం జగన్
@@ہہہہہہ-ز4غ మరి మణిపూర్ లో పరిస్థితులు ఇప్పటికీ కంట్రోల్ కాలేదు ఏమి చేస్తుంది సెంట్రల్ government ఇంతవరకు అక్కడికి అడుగు పెట్టే దమ్ము లేదా మోడీ కి
Vaddura,naashanamai pothaaru,bhayankaramaina,janam maatlaadara?
ఇంకా రాను రాను భార్యాభర్తలు ఎక్కువ దగ్గర ఉంటే దాని కుడా జీఎస్టీ అంటారేమో
స్మశానవాటికలు కట్టించిందే కేంద్ర ప్రభుత్వం. కానీ అక్కడ అనధికాతికంగా 20000 ఖర్చు ఔతుంది. జీ ఎస్ టీ పెడితే జవాబుదారీతనం ఉంటది రిసిప్ట్ ఉంటది. అది పేద ప్రజలకు లాభం ఔతది.
Rahul gandhi safe..no wife
@@user-bl8wj5cn9n Modi kuda same position kada😂
Cheppulu Vesukokapoina GST Kani Devlopment Matram Naa Magg La Vuntadi😂
@@shaikgulam123 already GST on condoms, oral contraceptive, if they fail gst on diapers
శవాలమీద పేలాలు ఏరుకుతింటుంది
So pelalu corn meeda tax
Pelalaku kuda panne
50సంవత్సరాలు దాటినంక బ్రతికి ఉన్నందులకు కూడా GST వేయండి గవర్నమెంట్ కు డబ్బులు బాగా వస్తాయి. Bigmen లను పెంచి పోసించ వచ్చు కదా 😂😂
శ్వాస పన్నువేస్తే ఇంక తిరుగుండదు
ఆల్రెడీ ఉంది బ్రో మనం కడుతున్నాం, బట్ ఇండైరెక్ట్ గా టాక్స్ పే చేస్తున్నాం…
అదే లివింగ్ టాక్స్
అది కాక
1. ఏసీ కొంటే టాక్స్
2. హాస్పిటల్ లో వెంటిలేటర్ పెడితే టాక్స్
3. ఫ్యాన్ కొంటే టాక్స్
బీజేపీ కి vote వేయండి. Gst rates పెంచండి
Emundhi last lo matham peru cheptharu antha bhakthulu ayipotharu congress vallu kuda hindhuvule ayina vallaku muslim ani peru petti labdhi pondhutharu
ఆనిర్మలాసీతారాం అసలు మనిషేనా
ఆవిడ మొహం చూస్తే తెలియడంలేదా, దెయ్యం, పిశాచి
Maybe pelala meedha kooda GST undha ani adugutundemo😂😂
Chustene vommit vastadi
ఆవిడ కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే
Nirmala ?modi?
దీనిపై సోషల్ మీడియా యాక్టీవ్ అవ్వాలి.
" సంపాదిస్తే సంపద పన్ను , ఖర్చులు చేస్తే వేడుక పన్ను , కాలం తీరి చచ్చాడంటే, ఉన్నది ఊడ్చుకు పోయే పన్ను " - వినరా వినరా ఓ నరుడా...అని వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు 😂
S correct, a roju vochesindi bro
ఔరంగజేబు మంచివాడు అనిపిస్తుంది.
ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే, మనం ఇంకా బిఖారీలుగా బ్రతకాల్సిందే.. ఉద్యోగాలు లేవు, బ్రతకడానికి ఉపాధి లేదు గానీ, పన్నులు మాత్రం 100 కు 200 శాతం పెంచుతున్నారు
ఇప్పుడేం అంటారు చివరికి తప్పు అంత కాంగ్రెస్ దే అంటారు అంతేనా 😂😂
Rahul gandhi sonia gandhi safe..no wife no husband😂
@@user-bl8wj5cn9n Modi di,Nirmala aunty di kuda same position kada 😂
@@user-bl8wj5cn9natleast u respect
Rajiv Gandhi died
BJP 😂 finance minister says I don't eat Onions 😅
@@user-bl8wj5cn9n Vallake kadu Mana PM , Yogi kuda safe ye Pellam ledu pillalu leru 😂😂
సూపర్.ఎందుకంటె.ఓ రే ఎదవ1990 లో తీసుకొస్తే.2014 నుండి 2024 ఏమి పి కుతున్న రు. ఆదాని గాడు దో సిన గుజరాత్ వాళ్ళు. బాగుపడుతున్న రు
అవునా మరి TMC, CONG, DMK వాళ్లు అదానీకి ఎందుకు ఇచ్చారు వేల కోట్ల ప్రాజెక్టులు ??
55 లక్షల కోట్లు వున్న అప్పుని 205 లక్షల కోట్లకి తీసుకొచ్చారు బహుశా అప్పు తీర్చడానికి అయి ఉంటుంది 😂
@vkvrao4257 600 billion ₹నిలువ ఉంది బంగారం నిల్వ చూడు రక్షణ శాఖ కి 13 రోజుల స్టాక్ కూడా లేదు 2014 కి ముందు ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం . ఏదో ఒకటి కాదు మొత్తంగా మాట్లాడు సోదరా .
GST భారం ఎక్కువ అయింది ఒప్పుకుంటా
Why Govt is not serious to recover black money
త్వరలో జుట్టు మీద కూడా GST వేస్తారు .
@@shalemraju.meduri9250 savarala mida undi kada kottaga vesedi emundi
Already undhi 18% inka ve sede dhi. Manaki antha telivi totale unnayi ramudini ni nammi.
ఆతులు gokkunna gst వేస్తాడు మోడీ ఆదాయ వనరులు దానికి తగ్గ తెలివి లేదు మోడీకి అంత ఆర్థిక నిపుణులు లేరు bjp government లో
Desham kosam dharmam kosam 😂😂😂
@ Bochhemi kada. Pittala dora. Pedda rowdy. Andhuke. CBN 2002. Lo vadini. Cm cheyyoddu ni cheppadu. Kani daridrudu Advani gadu mana ki anta gattadu. Congg yeppudu janalni ila badaledu. .
God save my Country
పోనీ తెచ్చుకొన్న అప్పులు ఎక్కడ సరిగా ఉపయోగిస్తున్నారు. రోడ్లు కుంగుడు, డాములు పగులుడు. .. సర్కార్ బడుల హాస్టళ్ళలో పురుగుడు, డబ్బులు ఖర్చు పెట్టడంలో దంచుడు, నంజుడు, మింగుడు. భారీ ప్రాజెక్టులు ఆర్మీ కి ఇస్తే ఒకరకంగా అమలు బాగుంటది.
ఖరీదైన విలాసవంతమైన వస్తువులపై పన్నులు ఉండాలి... సామాన్య ప్రజలకు భారంగా ఉండకూడదు... మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలు ప్రయోజనకరంగా ఉండాలి.
Now MNT= Modi Nirmala Tax.
మొదట రాజకీయ నాయకుల మీద ఖర్చు తగ్గించు కొండి
ఇంత శాతం వసూలు చేస్తున్నారు కాని,,అందుకు తగిన విధముగా ఆ ప్రతిపలం ప్రజల కు అందే లాగా ఉందా, మళ్లీ అన్ని చోట్లా corruption,,అన్నిట్లో కల్తీ, .అడ్డగోలుగా స్కూల్ ఫీజు లు, హాస్పిటల్ లో op చార్జీలు పెంచడం. ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజల గూర్చి 😢😢😢
జిజియాపన్నువేయండి.అంటేజుట్టుపెంచితే పన్ను వేయండి.గాలిపీల్చితే పన్ను.
@@JayapradaPolimetla already saloon lo vesthunnaruga tax
😂😂😂
Desham kosam dharmam kosam 😂😂😂
Upendra కొత్త సినిమా ఇదే
Corporatlaku టాక్స్ తగ్గిస్తున్నారు,సామాన్యుల మీద పెంచుతున్నారు.
Very soon we might have to pay tax for breathing as well
ఓటు నోట్లుకి మద్యానికి ఇతర ప్రలోభాలు కి లొంగే గాడిదలు కి ఇవి ఏమి అవసరం లేదు ఓటు ని పవిత్రం గా భావించి మనకు మన భవితరాలు కి ఉపయోగ పడే దీర్ఘ కాలిక ప్రయోజనాలు కోసం దేశం కోసంఓటు వెయ్యాలి పూర్తిగా విద్య వైద్యం ఉచితం చెయ్యాలి అది ప్రభుత్వ మే నిర్వహించాలి కార్పొరేట్ సంస్థ లను పూర్తిగా నిషేధం చెయ్యాలి అప్పుడే న్యాయ మైననాన్య మైన విద్య వైద్యం అందుతుంది పెద్ద మాఫియా కొరల్లో చిక్కుకున్నాం జలగల్లగా రక్తం తగినట్టు విపరీతమైన ధనం గుంజుతున్నారు నేడు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి పేదవారు అప్పులు చేసి తీర్చ లేక చావలేక బ్రతుకుతున్నారు ప్రభుత్వం మాత్రం ఎలంటి చర్యలు తీసుకోవడం లేదు.....
Modi కోసం గుండె ను కూడా కోసుకుంటం, పన్నులే కాదు ప్రాణమైన ఇస్తాం.
అయనకోసం అంత త్యాగం ఒద్దులే, నీ కుటుంబం కోసం, అవసరం అనుకుంటే త్యాగం చై, మానాన్న మాకోసం చనిపోయారు, పిల్లలు బతికున్న కాలం చెప్పుకుంటారు!కామెంట్ ఎందుకు పెట్టావో అర్ధమైంది 😄!
శవల మీదనే మిగిలింది, నెక్ట్ 😂😂😂
ఇక మిగిలింది పీల్చే గాలి దాని పై కూడా జి యస్ టి .......?
నెక్ట్ పేలాలు లే మిగిలి ఉన్నాయి మూర్తి గారు
We should see the tax based on the transactions instead of income. That will make every person pay the tax and this will indirectly reduce the tax on every person.
@@VenuMadhav379
You are correct. But unfortunately if mostly no one wants to purchase and save. In time there will be no money in circulation
GST on life insurance. శవాలమీద చిల్లర tax. Gst on students entrance tests.IIT JEE, CAT XAT etc
ఇదివరకు మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాలు అంతే 🎉🎉🎉
Pannu ఆదాయం కోసం మధ్యతరగతి అనే పదం లేకుండా చేస్తున్నారు,నిర్మల మేడం గారికి అభినందనలు.
Petrol and diesel should apply GST
Adi avadu amma
Adaa magic😂
Adi matram cheyyadu yendhukante ₹33 vastayi kada ?
America... Laga..Tax Vasulu......... Afghanistan.. Laga.. Facility....
That is Modi Government.
మొదట్లో gst ను ప్రవేశ పెట్టడం అనుమతించకుండా వుంటే ఈ problem వుండదు గా
Cruel Finance Minister
బీజేపీ, బీజేపీ అని గెంతులేశం. మమ్మల్నే ఇలా పిండుతారని ఊహించలేదు.
మధ్య తరగతి వాడి గోడు ఎవ్వరికీ పట్టదు
We need a better team of economists to save common man
Murti Sir chala manchi karyakramam Andi prajalaki Teliyali Sir
That why we got most of the people leaving India for doing everything collecting the tax
Govt job application fee 1000 dani meeda gst 180 😂😂 inta kattina kuda no transparency 😂😂
How Bjp are asking to Vote Shameslessly without implement of any policies😢😢
It seems govt is following UK. In UK everyone has to pay for tax even for death registration also we have to pay and use
రేషన్ బీయ్యం ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారు
GST ante Pindudu karyakramam . Papa rao garu 👌
What about schools fee and hospetal charges more than income
Tax minister not FM
భార్యాభర్తలు దూరంగా వుంటేకదు.సంసారం చేస్తే, పిల్లల్ని కంటే, ముట్టుకుంటే ఇలా అన్నిటి పై vat,gst meraa bharath mahan hai.,jai నిర్మలమ్మ
Desham kosam dharmam kosam 😂
Online classes GST 9% + SGST9% i.e., 1lakh ki 18000 Tax😂
పాపా రావు గారు gst పన్ను ఐఎంఎఫ్ షరతుల వల్ల వచ్చిందని ప్రస్తావించారు. అది నిజం కాదు. 1993 తరువాత మన దేశం ఐఎంఎఫ్ నుండి అప్పు తీసుకోలేదు.
మంచి కోసం తెచ్చిన పన్ను. అయతే ప్రభుత్వాలు సరి ఐన విదం గా GST
పన్నును విధించుటలేక పోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.
మనం కట్టిన పనులన్నీ తీసుకెళ్లి మోదీ గారు ఫ్రెండ్స్ ఆదనీ అంబానీలకు లాభం చేకూరుస్తున్నారు,, మరియు బడా కార్పొరేట్ కంపెనీలకు బోల్డన్ని రాయితీలు, రుణమాఫీలు, ఇలాంటివన్నీ వాళ్లకి ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నీది తేనలే మాది తేనలే,,, అన్నట్లు అయిపోయింది పరిస్థితి.
Software employees salarylo GST em konna GST idi nyama
Vote for communist party
తల్లి పిల్లలకు పాలిస్తే దానిపై కూడా GST 😊😊😊😊
Heavy burden on poor and middle class people, this is not good for country.
India will become lonely if SAME CHEAP MINDED POLITICIANS continue😢😢
Not only conditions of IMF but waste spending by ministers,mp,mlas, officers and their tours.Common suffering with more and more taxes in this great India
Tax regime cannot burden common man
GST increasing Income Decreasing
స్మశానము కూడ వదలేదా
శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఇదే
అరేయ్ బాబు మూర్తి ఈ tax టెర్రరిజం లో మీ బాబు పాత్ర కూడా ఉంది
Asalu Mana Desam enka Abhuvruddi Chendaledhu Gst tappa, 🤦♂️
State చేసే మోసం గురించి చెప్పండి 9 gst state tax వదిలేయండి ap బాగుపడుతుంది
Sir, who's support running this government ask them also...?
లింక్ బాగుంది బోడి గుండుకి,మోకాలికి
300 years ago how presentl India was a wealthy place
చావు డప్పులు, మృత దేహాలు, ఆరోగ్య పాలసీ లు, ఎవరి మీద అయినా gst వేస్తారు, అప్పులు అదానీ, అంబానీ కోసమే తెస్తుంది
Infosys has to pay 32k cr
IMF రూల్స్ అదాని అంబానీలకు తీసుకున్న రుణాలకు, రుణ మాఫీ చేయమని చెబుతున్నాయా.....
అన్ని రకాల ఫ్రీ ఫ్రీ పథకాల అమలకు మనందరి కాంట్రిబ్యూషన్ కోసం ఇటువంటి టాక్సులు..
Corporates looting our public amount party taking sbi electrol bonds Chanda looting our country
Sir,if each and every politician including mps,mlas,even panchyath president are raided for disproportinate wealth..
We need not pay any tax., for many years
Only sufferer is citizen,who is getting benifits from GST,sir what areas the development is done sir .
ఉచితాలు ఉంటె ఇలా
First GST anedi only Rs:20 laksh business turnover unnavalake vartistundi annaru, ippudu annam lo salt unte GST, Hair cut, nail cut, ninchunte tax, padukunte tax, popcorn tax, salt vesukunte tax, sugar vesukunte tax, inka mundu mundu sugar patients ki vontlo sugar vuntundi kada extra sugar ki tax Fasting tax Post lunch tax, tinnadi aragaka potey GST, Stool ki Urine ki Kuda GST. chachipote kuda tax. better e upi transactions anni manesi cash payments chesukunte melu.
Our tax amount all going to ambani and adani
india IMF loan cleared way back in UPA ... the reason papa rao garu told is not valid , may be world bank dues.
Too much tax😅
Yes. It's tax terrorism
ఒకసారి కన్నా ఎక్కువ సార్లు మోషన్ కి వెళితే కూడా gst కట్టలేమో 🙄
GST council ఎలా పనిచేస్తుంది అని తెలియక వాగుతుంటే ఎవరేమి చెయ్యగలరు?
1. GST కౌన్సిల్‌లోని 33 మంది సభ్యులలో, 2 మంది సెంట్రల్ & 31 రాష్ట్రాల నుండి.
2. ఇప్పటివరకు 55 GST కౌన్సిల్‌ల నిర్ణయాలలో, 53 ఏకగ్రీవంగా ఉన్నాయి, 2 మాత్రమే ఓటు అవసరం.
3. 50% GST నేరుగా రాష్ట్రాలకు (SGST) వెళుతుంది. 50% IGST రాష్ట్రాలకు కూడా వెళుతుంది. కేంద్రం యొక్క CGSTలో 42% (= 21% GST) అధికార వికేంద్రీకరణ కింద రాష్ట్రాలకు వెళుతుంది. కేంద్రం GSTలో 29% మాత్రమే పొందుతుంది కానీ మీడియా/ప్రజల 100% దుర్భాషలు పొందుతుంది.
ముందు ఈ మూర్తికి gst meedha entha అవగాహన ఉంది అన్నది తెలియాలి!
Congress is responsible for these taxes. Blame it on Rahul Gandhi.
Congress అన్ని అంశాలపై అల్లరి చేసింది, ఈ అంశం మాత్రం గాలికి వదిలేసింది, గుర్తించాలి 🤣, మనకి వేరే దారి లేదు
మనిషి అశుధ్ధం మాత్రమే పన్నులు బాదుడు పడకుండా మిగిలి ఉంది. దాని మీద కూడా పన్నులు వేస్తే సరిపోతుంది కదా
ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నిర్మలా సీతారామన్. ఈ శనిగ్రహం పోతే తప్ప దేశం బాగుపడదు. ఈ శనిగ్రహాన్ని దేశం నెత్తిమీద రుద్దిన మోదీని ఇంకేమనాలి
మోదీ చేసే ప్రతి పనీ కూడా ముందు రంగులు చూపించి తరువాత జనం రక్తం తాగే జలగల్లాంటి పనులే
ఒకప్పుడు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడేవాళ్ళం. ఇప్పుడు ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని మనల్ని మనమే అసహ్యించుకునే నీచమైన పరిస్థితి మనది
దేశంలో ఏ ఒక్కరూ కూడా పన్నులు కట్టకుండా బాయ్‌కాట్ చేసి తిరగబడితే తప్ప ఈ దేశానికి పట్టిన ఈ శనిగ్రహాల పీడ వదలదు
ఈ బిజెపి భజనసంఘాలు ఇప్పుడు నోరు మెదపరు. మొన్న ఎన్నికల్లో దాదాపు ఓడినంత పనయ్యి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయినా కూడా ఈ మోదీకి బిజెపికి భజనసంఘాలకీ బుధ్ధీ జ్ఞానం రాలేదు
Warest centerl govt taxi people
Bafu garu king maker annaruga elli pekachuga?
BJP LEADERS ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు సార్ శభాష్😅
Kutamilo bhagame kada సార్
Desham kosam darmam kosam 😂😂😂
Boycot gst nirmala sitharaman
, 4 కాకపొతే 40 పెట్టండి
Annintiki GST vesinappudu....petrol diesel ki enduku gst ledhu
Bathroom pote gst vestara😢
Depth tax ఎంత లోపల కి పోయింది.otp చెప్పాలి
People are raising voice if GST is introduced …. Same people are sitting & getting fucking Free freebies but no voice against them when receiving these.
Manishi age perigithe kuda GST antaru future lo😂
Sir kastam lo unnamu ani loan tesukunty aaa loan lo kuda gst kadara
Freebies