స్నేహితులు పెట్టిన సంక్రాంతి బొమ్మల కొలువులు 2025 Tirupati to Shirdi Yatra in Dubai🙏🙏
HTML-код
- Опубликовано: 8 фев 2025
- పల్లవి :
రండమ్మా రా రండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి
రండమ్మా రా రండమ్మా
పసుపు కుంకుమల ఫలాలనంది
పాపల దీవింప రారమ్మ మా పాపల దీవింప రారమ్మ
చరణం :
వెన్న తినే చిన్ని కృష్ణుడు
వేణువులూదే లీల కృష్ణుడు
మత్స్య కూర్మాది అవతారాలు
అర్ధనారిశ్వర రూపాలు
చరణం :
లక్ష్మీ పార్వతి సరస్వతి
ప్రతి రూపాల ప్రతిమలు
భువిలో (సంక్రాంతి /దసరా ) వేడుక చూడగ
దివి నించి భువికేగినారు
చరణం :
పురి విప్పిన నెమళ్ళు
మెరిసే కళ్ళ లేళ్ళు
ఠీవిగ నిలిచిన సింహాలు
భీతిని గోలిపే చిరుతలు
సజీవతకు ఇవి సాక్ష్యాలు
చెబితేనే అవి బొమ్మలు
రండమ్మా రారండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి....
#dubai #sankranthi #bommakolu #golu #pongal #pongalcelebration #theam #handmade #shiridi #tirupati #yatra