Runja కళాకారుల స్థితి గతులు

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 61

  • @chveerachary6804
    @chveerachary6804 Год назад +5

    చాలా రుంజ గురించి అద్భుతంగా వివరించారు.. మీడియా మిత్రులకు కూడా రుంజ గురించి తెలియాలంటే కేవలం మన గ్రూపులో కాకుండా ప్రెస్ గ్రూపులో ఫార్వర్డ్ చేయాలి అప్పుడు మన గొప్పతనం తెలుస్తుంది ప్రజలకు..

  • @kuntamallaeshwar5303
    @kuntamallaeshwar5303 2 года назад +8

    ఇప్పటివరకు ఈ వాయిద్యము గురించి నాకు తెలియదు చాలా చక్కగా వివరించారు వారిని ప్రోత్సహిస్తాము ,ధన్యవాదములు

  • @satyamide
    @satyamide 2 года назад +10

    నమో విశ్వకర్మ ణే🙏

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 Год назад +3

    చాలా శక్తి వంతమైన ది చాలా మంచిది అందరు ఉపయోగించుకొగలరు🎉❤😊

  • @sridharkandukuri7614
    @sridharkandukuri7614 4 месяца назад +2

    ఓం నమో విశ్వకర్మ య నమః

  • @vangalapothuluraiah2215
    @vangalapothuluraiah2215 Год назад +6

    రుంజ వాయిద్యం గురించి చాలా వివరించినారు మీ కృషికి గుర్తింపు రావాలని ఆ భగవాన్ విశ్వకర్మ ను ప్రార్దుస్తూ, కళాకారులు కు ఇచ్చే పెన్షన్ విరికీ కూడా రావాలి, ఈ విషయం ప్రభుత్వానికి చేరేంత వరకు మన ప్రయత్నం జరగాలి

  • @veerendraemaniyourchikami2504
    @veerendraemaniyourchikami2504 2 года назад +9

    చాలా బాగా విశదీకరించారు

  • @Robo2-q6r
    @Robo2-q6r Год назад +2

    చాలా అద్భుతంగా వివరించారు

  • @paripuranacharyulunadakudu9295
    @paripuranacharyulunadakudu9295 2 года назад +3

    Excellent comment about viswakrma thank you.

  • @somasekharacharyulupulluri9152
    @somasekharacharyulupulluri9152 2 года назад +3

    చాలా చక్కగా వివరించారు
    మీకు అభినందనలు.
    సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న
    మీరు ధన్యులు.

  • @kocherlarajeswari9686
    @kocherlarajeswari9686 2 года назад +4

    Chala baga chepparande. Mee manasulone korekalu neraverelani aa veerabraham garini korukuntunnamu🙏🙏🙏🙏🙏

    • @amarrunja3244
      @amarrunja3244  2 года назад

      ధన్యవాదములు అమ్మగారు

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel Год назад +2

    🚩🕉🇮🇳🛕🙏👌🌏🙌ఓం నమో విశ్వకర్మణే,, ఓ౩మ్ నమఃశివాయ,, 32వాయిద్యములు ఒక రుంజ(రౌంజ) మీద మీదమ్రోగించగలబహుముఖ కళాకారులు ఈ విద్వాంసులు, లక్షలిచ్చినావేరేఇళ్లకువెళ్లరు, ఒక్క విశ్వబ్రాహ్మణగృహాలకువెళ్ళి విశ్కర్మ మహావంప్రాచీన చరిత్రను కదాగానరూపంలోవివరిస్తూ ఔన్నత్యాన్ని పెంచే గౌరవకళాకారులువీరు, 👌👌👌సంభావనలేతీసుకుంటారు,, సంభావన అంటే ఏగృహానికివెలితే ఆగృహయజమాని శక్త్యానుసారము ఒకరోజుసంపాదించేసంపాదన ధర్మముగాతీసుకోవటమ్,, అసలైన భారతీయ ధర్మ మ్,, సమభావనే,,,,,, సంభావన,, గౌరవవేతనమ్,, సర్వేజనాఃసుఖినోభవంతు, 🚩🕉🇮🇳🛕🙏🌏🙌👌

  • @jayalakshmi7461
    @jayalakshmi7461 2 года назад +3

    Viswabrahmana gurinchi varsham baga cheppinatlu thankus

  • @patnalasrinivasarao9821
    @patnalasrinivasarao9821 Год назад +5

    రొంజ రుద్ర మహేశ్వర 🙏🙏విశ్వబ్రాహ్మణ కు గౌరవం తో ఉన్నదుకు 🙏. కళాకారు పెన్షన్ ప్రభుత్వం ఇవ్వాలి 🙏

  • @RajaraoNadimpalli
    @RajaraoNadimpalli Год назад +1

    శివకళ్యాణ మహోత్సవములో ఈ వాయిద్యం వాయించే ఆచారం కూడి ఉంది.

  • @SrinivasaRao-u9j
    @SrinivasaRao-u9j Год назад +2

    Super video

  • @jayakumarachari7967
    @jayakumarachari7967 2 года назад +5

    జయహో విశ్వకర్మ

  • @jahangirmohammad9944
    @jahangirmohammad9944 2 года назад +2

    S
    Supar 👏👏👏👌👌👌👋

  • @raghavachary2116
    @raghavachary2116 5 месяцев назад +1

    Prati Amavasya ki Ma General Bazar lo 20 years Back Vayinchevaru...namaskaram..Jai Viswakarma...

  • @narasimhaganala9140
    @narasimhaganala9140 Год назад

    Superb sir

  • @naveenlingoju4433
    @naveenlingoju4433 2 года назад +3

    ఇది చాలపవిత్రమైన వాయిద్యం

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 Год назад

    🙏namo viswakarmani

  • @universalmedia3297
    @universalmedia3297 5 месяцев назад +1

    🙏🙏🙏

  • @narasimhaganala9140
    @narasimhaganala9140 Год назад +1

    ప్రభుత్వం ఆదుకోవాలి

  • @SVAGENCIES3666
    @SVAGENCIES3666 Год назад +1

    Jai viswakarma runja

  • @renukasaidesigner7891
    @renukasaidesigner7891 2 года назад +2

    Jai Vishwakarma vishwabrahmma

  • @rameshbogoju2675
    @rameshbogoju2675 2 года назад +4

    కంటక్ట్ ఫోన్ నేబ్బర్

  • @khageswararao1821
    @khageswararao1821 Год назад

    జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ
    సార్ మీ ఫోన్ నెంబర్ షేర్
    చెయ్యండి నాకు కొంచెం అవసరం ఉంది
    జై విశ్వకర్మ

  • @k.bhushank.bhushan371
    @k.bhushank.bhushan371 2 года назад +2

    Kalle pally hara naath gaaru ronja vaayidyam gurinchi chaala vipulanga teliya chesaru maapranrhamlo ronja gurinchi chala mandiki teliyadu .mee mobile no cheppandi🌻💐💐

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 2 года назад +2

    ప్రతి ఒక్కరికీ తేలయని విశేషాలు విషయాలు ఎన్నో ఉన్నాయు. సనాతన హిందూధర్మం లో ముక్కోటి దేవతలు ఒక్కోక్కకార్యం కోసం ఒక్కోక్క అవతారం కార్యం అవగానే అంతర్ధానం లేక తనువు చాలించడం. కాని ధౌర్భాగం ఏమిటంటే కోన్ని అవతారాలే ప్రాచుర్యంలో ఉండటం మరి ఎందుకో అర్ధం కాదు సార్. సమాజంలో ఎంతో కీలక వృత్తులైన "విశ్వకర్మ" లను అదీ ముఖ్యంగా తేలుగు రాష్ట్రాలలో విస్మరించటం దారుణం సార్. నాకు తేలిసి (ఏ ఒక్క కులంను నమ్ముకున్న ఏ ఒక్క స్వాములు ఉన్నట్లు వినలేదు) కేవలం ఒక్క విశ్వకర్మ కులంను మాత్రమే నమ్ముకోని ఉన్న రుంజస్వాములకు మా మనః పూర్వక 🙏🙏🙏. యాంత్రికీకరణ పుణ్యమా అని విశ్వకర్మ వృత్తులే చిన్నాభిన్నం అయునాయు, మరలా విశ్వకర్మలకు పూర్వవైభవం ఎప్పుడు వస్తుందో అప్పటి వరకూ విశ్వకర్మలను నమ్ముకున్న మీకు మంచి జీవనోపాధి దోరకాలని మనఃస్పూర్తిగా విశ్వకర్మ భగవానుని కోరుకుంటున్నాను స్వామి.

    • @amarrunja3244
      @amarrunja3244  2 года назад

      మీ అభిమానానికి శతసహస్ర వందనములు

    • @pabboju7435
      @pabboju7435 Год назад

      Mi number send please

  • @pasupuparani5506
    @pasupuparani5506 Год назад

    Anna me yekhada village address

  • @nagamallidurgarao5486
    @nagamallidurgarao5486 4 месяца назад

    ఉన్నారా😅😅

  • @keshojukarunakar3105
    @keshojukarunakar3105 Месяц назад +1

    నమస్కారమండి ఇతని నెంబర్ నాకు కావాలండి నెంబర్ పెట్టారా కొంచెం

  • @SreeAryabhattaAnimationsKarimn
    @SreeAryabhattaAnimationsKarimn 2 года назад +1

    Thanks

  • @vishwakarma5093
    @vishwakarma5093 2 года назад +1

    Jai viswakarma jai ronja kalakar mee number cheppandi

  • @Venkey-v4u
    @Venkey-v4u Год назад +1

    Medam vari cell please

  • @Sugneshchary
    @Sugneshchary Год назад

    Sir...na Peru sugnesh chary.... vishwabramans memu (kammari)
    Mee conct number ivvagalara...nenu mimmalni meet avvocha sir

    • @amarrunja3244
      @amarrunja3244  Год назад

      Thappakunda kaluddam Maa now 98668 85032

  • @naveenyalamarthi4715
    @naveenyalamarthi4715 2 года назад +1

    me number chappara swami

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 2 года назад +2

    🙏🙏🙏