సంచలనం! తిరుపతి లడ్డూలో కుట్ర కోణం! ఆధారాలతో రాష్ట్రపతికి ప్రముఖుడు లేఖ

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 175

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Месяц назад +100

    ఈ కుట్ర కు తెరలేపిన వారు , దాని ప్రచారానికి పూనుకున్న వారు అత్యంత క్రూరమైన జబ్బు లతో నాశనం అవుతారు.ఇంతటి కుట్ర పన్ని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. ఇటువంటి వారు ఎవరైనా సరే సర్వనాశనమవటం ఖాయం.

    • @balajiaalla2235
      @balajiaalla2235 Месяц назад +8

      Exactly correct bro 👍

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Месяц назад

      కుట్ర కు తెరలేపిన వారేకాదు. వారికి మద్దతు ఇస్తున్న వారు వారి కుటుంబ సభ్యులు మొత్తం మట్టి కొట్టుకు పోతారు. నోట్లో పురుగులు పడి చస్తారు.

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 Месяц назад +3

      Immediately chasthaaru

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e Месяц назад +4

      నీ వాక్కు ఫలించుగాక!!!

    • @vijaypbapanna
      @vijaypbapanna Месяц назад +3

      Inkaa devudi meeda nammakam unda bro,

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 Месяц назад +100

    ఆమె కు రాస్తే ఉపయోగం వుండదు బ్రో... ఆ లేఖ డైరెక్ట్ గా బీజేపీ సెంట్రం ఆఫీసు కి వెళుతుంది...
    సుప్రీం CJ గారికి పంపాలి...

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka Месяц назад +15

      ekkadiki pampina first CBN office ki vastundi

    • @Vijay55777
      @Vijay55777 Месяц назад +5

      Well said bro ​@@alaga...janam...taluka

    • @sureshpentakota6669
      @sureshpentakota6669 Месяц назад +5

      ఈ దేశంలో వ్యవస్థలన్నీ పాలకులకు జీ హుజూర్ అనాల్సిందే

    • @drshaw157
      @drshaw157 Месяц назад +1

      ​@@alaga...janam...taluka very true...

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e Месяц назад +1

      Yeah

  • @Chinathambivinayaka
    @Chinathambivinayaka Месяц назад +41

    జనాలకి మంచి చేయండ్రా అని కూటమికి ఓట్లు వేస్తే ఇస్తాను సారం దోచుకుంటూ కులం మతం అని రాజకీయాలు చేసి ఆంధ్రాకి సంకనాకిస్తున్నారు కుటమి బ్యాచ్

    • @madhavilatha9113
      @madhavilatha9113 Месяц назад +4

      Vote yevaru vesaru EVM mahatyam

    • @Jayam567
      @Jayam567 Месяц назад +2

      నిజమే భయ్యా, నాశనం చేసారు

  • @kalyanv2462
    @kalyanv2462 Месяц назад +36

    భారతదేశం లో న్యాయవ్యవస్థ లో న్యాయం జరుకుతుందని అనుకోవడం ఒక బూతు పదం

  • @Sree_077
    @Sree_077 Месяц назад +86

    పాపం ఆయన ఇది భారత దేశం అని అది కూడా మోడీ అమిత్ షా పాలనలో ఉన్న సంగతి మరిచిపోయి న్యాయం జరుగుతోంది అని కలకంటున్నారు 😂

    • @dhanalakshmi9934
      @dhanalakshmi9934 Месяц назад

      Modi, Amit Sha kanusannala lo jarigindi.Lekapothe jagan house daggara bjp godava , Telangana nundi oka panikimalina bjp dandu Tirupati ki allarlu cheyatani ki yenduku vastaru..

  • @Srikrishna_22
    @Srikrishna_22 Месяц назад +76

    అసలు ధర్మం అనేది బ్రతికి ఉందా... 🤔
    ఉంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు.... 🤔.

  • @chandra.8755
    @chandra.8755 Месяц назад +74

    చంద్రబాబు జీవితం లో ఎప్పుడైనా నిజాలు మాట్లాడారా, నాకు ఐతే తెలువదు మీకు తెలుస్తే ఎవరన్నా చెప్పండి ప్లీజ్.

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 Месяц назад +1

      Aayanaki Nijam maatlladithe Raktha vaanthulu avuthayani saapam

    • @bsk29
      @bsk29 Месяц назад +1

      నిజం మాట్లాడితే తల 1000 చెక్కలు అవుతాది అని శాపం, సో వాడు నిజం చెప్పడు

    • @yalamanchilinageswararao5584
      @yalamanchilinageswararao5584 Месяц назад

      లేదు

  • @kiranch5029
    @kiranch5029 Месяц назад +25

    ఈ లడ్డు నాణ్యత విషయంలో cbi విచారణ జరిపి,
    ఆ బోల్లోడ్,గాలోడిని కటినంగా శిక్షించాలి.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 Месяц назад +19

    అదే చైనాలో గాని దుబాయ్ లో గాని ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వాడినైనా ఉరి తీస్తారు.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 Месяц назад +14

    రాష్ట్రపతికి లేఖ వ్రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.సుప్రీంకోర్ట్ లో ప్రైవేటు కేసు లాంటిది వేస్తేనే కదలిక ఉండొచ్చు.

  • @vaddepalli123
    @vaddepalli123 Месяц назад +67

    Ameer garu meeru matram chala nijaithi ga matladataru TQ Sir God Bless You.

  • @ChaitanyaBattula-fc4yf
    @ChaitanyaBattula-fc4yf Месяц назад +27

    రాష్ట్రం లో ఎ పంచాయతీ లేనట్టు ఈ లడ్డులో పంచాయితీ .ఏంటి చెంబ

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Месяц назад

      Palaayana vaadam cheppindi cheyyaleka janala kopam tattukoleka vanka lenodu donka pattukunnadananna vidhamga chestunnadu

  • @JackalFox-u5e
    @JackalFox-u5e Месяц назад +13

    అతను SC లో సుబ్రమణ్య స్వామి, yv సుబ్బారెడ్డి గారి పిటిషన్లు లో ఇంప్లీడ్ అవ్వాలి.

  • @bjayaprada7394
    @bjayaprada7394 Месяц назад +49

    AP ni bhagavantude rakshinchali 🙏

    • @janakivemuri6117
      @janakivemuri6117 Месяц назад +5

      AP ni Bhagavanthudu kooda rakshinchaledu. Cheebn gunta nakka kutrala nu aa Bhagavanthudu kooda thattukoledu. Bhavanthu ni psi kooda cheebn anni lakuntadu.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if Месяц назад +9

    నాకు కూడా తెలియదు నిజము చెప్పితే బాబు తల వేయి వక్కలు అవుతుంది

  • @rstar3397
    @rstar3397 Месяц назад +12

    న్యాయం,జవాబుదారీ తనం బాగుంది😂బోడి,బొల్లి వుండం గా ఈ పదాలు మర్చిపోండి...

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад +10

    మన ఆవేధన...
    నిప్పు లో పొచ్చిన
    ఉప్పు లాంటిది....

  • @SrinivasKwt-bh6ob
    @SrinivasKwt-bh6ob Месяц назад +12

    వరదలు కృష్ణానది మీద బోట్లు తర్వాత వడ్లవల్లేరు కాలేజీ గురించి ఇవన్నీ వంద రోజులు పాలన ఎన్ని డైవర్స్ వెళ్ళిపోయేలా ఉండాలని లడ్డు తీసుకొచ్చాడు బొల్లి బాబు గాడు ఈ పవన్ కళ్యాణ్ గాడు ఉన్నాడా నీకు బుర్ర లేదు ఏం మాట్లాడుతున్నాడో వీడికి తెలియదుసనాత ధర్మం అంటాడు భార్య పిల్లలు అందరూ క్రిస్టియన్స్ ఎందుకు మాట్లాడతాడో తెలియదు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఏమీ లేదు ఇందులో అక్కడ కల్తీ జరిగింది దోషులు ఎవరు శిక్షించండి సిబిఐ ఎంక్వయిరీ అండి ఎందుకంత భయం

  • @venkatraosaminani
    @venkatraosaminani Месяц назад +10

    అసలు ఈ లడ్డు వివాదానికి చంద్రబాబు ద్వారా ప్రచారం చేపించిందే బీజేపీ హై కామాండ్ రాబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికలకోసం

  • @kiranch5029
    @kiranch5029 Месяц назад +29

    I support you bro.

  • @M.N.Venkichannel
    @M.N.Venkichannel Месяц назад +14

    Super cheparu bro

  • @saee5646
    @saee5646 Месяц назад +44

    NDTV ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఛానల్

    • @SPTV321
      @SPTV321 Месяц назад +5

      Aadani di...BJP

    • @RameshBob
      @RameshBob Месяц назад +3

      This is known factor to many of AP people but still they will blindly believe poojaris

    • @saimohanreddy3520
      @saimohanreddy3520 Месяц назад

      Tv kaadu

    • @yoganandareddymadduri846
      @yoganandareddymadduri846 Месяц назад

      Delhi. LO. Potta. Potta. Raasukunte. A p. Lo. Boodida. Raaladamante. Ide.

    • @drshaw157
      @drshaw157 Месяц назад

      ​@@RameshBobPeople subconsciously accept manipulative propagation and slavery ...

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 Месяц назад +13

    Cbn prathi dhanni rajakeyalu ku vaadu kuntadu....paripaalanalo soonyam.

  • @k.raghuraghavavedios3398
    @k.raghuraghavavedios3398 Месяц назад +37

    Jai jagan

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Месяц назад +1

    నాకెందుకో ఇదంతా బీజేపీ ఆడుతున్న ఆడిస్తున్న నాటకంలో భాగమే అనిపిస్తుంది.

  • @amruthasurgicalstirupathi8826
    @amruthasurgicalstirupathi8826 Месяц назад +11

    E di AP lo prathi manishi Letter rayali president ki

  • @ChippadaKrishna-w2n
    @ChippadaKrishna-w2n Месяц назад +2

    చంద్రబాబు నాయుడు గారు అమెరికా అధ్యక్షుడు కూడా ఏధవ అని నిరూపించిగలరు అలాంటి సుప్రీంకోర్టు అయినా పర్వాలేదు ఏదైనా సారి ఏలాగు బయటపడాలి తేలుసు

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 Месяц назад +2

    Ameer garu
    Devudu unnadu. Result kosam manam wait cheyali.

  • @ramireddy5618
    @ramireddy5618 Месяц назад +15

    Yevaru yenni letters yevaraki raasina waste ameer gaaru... Center lo unna peddalaki anta telusu ajd telise mottam game nadipistubnaru.... CBN daaniki purthiga sahakarinchaaru ante....

  • @94403
    @94403 Месяц назад +1

    భక్తులకు ఒక అనుమానం కలుగుతుంది. తిరుమలలో విపరీతమైన భక్తులు వస్తుండటంతో వసతులు సమకూర్చ లేక ఈ కల్తీ నాటకం అని అనుకుంటున్నారు!!!😮😮

  • @LalithakumariTumula
    @LalithakumariTumula Месяц назад +2

    jai jagananna ❤❤❤❤❤

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Месяц назад

    రబ్బర్ స్టాంప్ లాంటి పదవిలో వున్న వాళ్లకు బదులుగా,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అందించాల్సింది

  • @malliatsee4931
    @malliatsee4931 Месяц назад

    ఇప్పుడు తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరు లడ్డు రుచి వాసన చాలా బాగున్నాయి అంటున్నారు.. అంటే స్వామివారు ఒకటి సరి చేసారు.. ఇంకా చేస్తారు..

  • @SmilingAnt-xs2tq
    @SmilingAnt-xs2tq Месяц назад +3

    Day by day mee videos ki views perguthunnayante nijam thelusukovalanukuntunnaru prajalu

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад

    Venugopal garu
    Thanq very much for writing letter to President of India. We demand investigation by Sitting Supreme Court Judge to unearth the facts.

  • @77nandigama70
    @77nandigama70 Месяц назад

    ఆకాశం లో ఉమ్ము వేసినట్లే ,
    ప్రస్తుత కాలంలో ఆ పదవికి పవర్ లేదు.

  • @hrithikaandvanishka1336
    @hrithikaandvanishka1336 Месяц назад +1

    Already supreme court doors opened for judicial enquiry.nda chapter close in ap within 100 days worst ruling ?

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 Месяц назад

    Super Ameer

  • @Tonivelagapalli
    @Tonivelagapalli Месяц назад

    రాష్ట్రపతి ఒక రబ్బరు స్టాంప్ నో యూస్

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 Месяц назад

    Jagan garu cheppindi 100,%

  • @mishnah368
    @mishnah368 27 дней назад

    మోడీ veto చేస్తాడు , చేయిస్తాడు. కూటమి మీద మచ్చ పడనిస్తాడా!

  • @sudhakarreddy394
    @sudhakarreddy394 Месяц назад

    Ameer gaaru mee manasulo nundi vastunna prathimata naa manasuku anipistunnai

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Месяц назад

    కాలం కలిసి రాకపోతే తాడు పాము అవుతుంది అన్న నానుడి గుర్తు వస్తోంది. విజన్ 24-47

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 Месяц назад

    OM Namovenkatesaya 🙏🙏🙏

  • @SivaLord-t8e
    @SivaLord-t8e Месяц назад +7

    Ah venu gopal rao ni protection evvali ledhu ante tana ki pramadam undi

  • @thimmapuramchandrasekharar1892
    @thimmapuramchandrasekharar1892 Месяц назад +1

    karmaphalam vacchi theeruthundhi.nature and God has his own plans and equations.Let truth prevail.Hare Krishna

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Месяц назад +3

    ఇప్పుడు మాట్లాడమని చెప్పండి పీకే గానీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారిఈ వేణుగోపాల్ అనే సార్ రాష్ట్రపతికి లేఖ రాసినారు కదా మాట్లాడమనండి రాష్ట్రపతికి లేఖ రాస్తాడు ఎంత ధైర్యం ఎంత గడుసు అని మాట్లాడమని చూద్దాం మీడియా సమావేశం్టిపెట్టి

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Месяц назад +4

    EE LETTER TEXT OF MESSAGE YCP KI PAMPINCHI, YV SUBBA REDDY AND SUBRAMANYA SWAMY KI FORWARD CHEYAMANALI

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад

    బాబు అయనకింద ఆయనే ఎర్తింగ్ పెట్టుకుంటున్నాడు.

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 Месяц назад +1

    Venkaiah role kuda gamaninchali

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад +1

    దేవుడిని పొలిటిక్స్ కోసం వాడుకున్నావాడు.. దేవుడి పట్ల భక్తి విశ్వాసం లేని వాడే అయి ఉంటాడు.. నిజమయిన భక్తుడెవరూ.. నేను తోపు.. తురుము భక్తుడి ని అని చెప్పుకోడు.. ఆచరణలో నూ.. తోటి మనిషి పట్ల తన ప్రవర్తన తోనో చాటుకుంటాడు..

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr Месяц назад

    ఈ కుట్ర మొదటి నుంచి అనుమానంగానే వుంది ఇది వరకు కూడా అంత ఓ సీజన్ లాగ కొన్ని రోజులు గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు అని ఒకటే గగ్గోలు, ఓ సంవత్సరం పాటు అది జనాల నోటిలో నానెల చేశారు, తరువాత దానిలో CBN - TDP కుట్టకోణం తెలియడంతో అది పక్కకి వెళ్ళిపోయింది, వాళ్ళ కుట్రకోణం వైసిపి పార్టీ నాయకులు సరిగ్గా వినియోగించుకుని సమర్ధంగా ప్రచారం చేయలేక పోయారు, ఇలా ఎన్నో అరాచకాలను పార్టీ నాయకులు గట్టి ప్రచారం చేసి ఎండగట్టలేకపోయారు, ఒక్క జగన్ మాత్రమే అన్ని చేయాలంటే ఎక్కడ అవుతుంది, పార్టీ నాయకులు భాధ్యత తీసుకోవాలి ఇన్ని కుట్రలు కనపడుతుంటే ఇది కూడా దానిలో ఓ భాగమే, జగన్ క్రిష్టియన్ అని ఒకే ఒక్క విషయం పట్టుకుని ఎక్కువ సంఖ్యలో వుండే హిందువుల మనోభావాల మీద దెబ్బకొట్టి జగన్ మీదకు తోసేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అని ఏ కొంత క్రిమినల్ మైండ్ సెట్ గురించి అవగాహన ఉన్నవాళ్ళకి అర్థం అవుతుంది, గొర్రెలు అని ఎందుకు అంటారో అనుకునేవాడిని, కానీ ఈ ఎర్రి జనాలు దీనిలో చదువుకున్న వారు కూడా మినహాయింపు లేదు వాళ్ళ సొంత మెదడు వాడడం మానేశారు, ఇప్పుడు చూస్తుంటే జనం నిజంగానే గొర్రెలు. ఇలా నేను కామెంట్స్ పెడుతుంటే వాడెవడో నువ్వు పేరు మార్చుకుని క్రిష్టియన్ గా కన్వర్ట్ అయిపోయి జగన్ని సపోర్ట్ చెయ్యి అని నాకు ఉచిత సలహా ఇచ్చాడు, ఇలాంటి మైండ్ సెట్స్ వున్నవాళ్ళు వున్నారు. ఈ ప్రాణం ఈ జన్మ వరకే అదీ అదృష్టం వుంటే 70 పై బ్రతికే అవకాశం నూటికి 80% ఈ లోపే కాలం చేస్తారు పోతే పోయేది ఇంకో 10-15 సంవత్సరాల ముందు, కానీ పోరాకుండా అన్ని జగన్ మీద వదిలేసి కూర్చుంటే వాళ్ళు ఆ బతికిన మిగిలిన ఏళ్లు కూడా చచ్చిన శవాల లెక్క, చుద్దాం ఏం చేస్తారో.

  • @chinnaraoketha1759
    @chinnaraoketha1759 Месяц назад

    Kartha karma kriya CBM

  • @sridevijammu40
    @sridevijammu40 Месяц назад +1

    Jai jagan Babu.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад

    👏👏👏👏👏

  • @prakashagencies9541
    @prakashagencies9541 Месяц назад

    అసంగతి ప్రధానికి రాష్ట్రపతికి సుప్రీమ్ చీఫ్ జస్టిస్కి, అందరికి తెలుసు, వాళ్ళకి లెటర్ రాస్తే అలాగ అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తారు, అందరికి తెలిసే బీజేపీ రాజకీయం చేస్తుంది కంచె చేను మేస్తుంది ఇక్కడ, రాస్తే గీస్తే నేతన్యాహుకి రాయండి ఆయనైతే తెల్చేస్తాడు వన్ మినిట్ లో

  • @RameshBob
    @RameshBob Месяц назад +2

    The total mastermind is BJP behind this divisive politics

  • @jayachandraB
    @jayachandraB Месяц назад

    Rubber stamp em chestudni rabbar lage untadi

  • @RaviSakireddi
    @RaviSakireddi Месяц назад

    Jai Jagan Jai YSRCP

  • @sudheeramere
    @sudheeramere Месяц назад

    లడ్డూ వివాదం. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.
    1.దేశ వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ పేరుతో దేవస్థానాలు RSS BJP ముష్కరులకి కేటాయించటం.
    2. నెయ్యి కాంట్రాక్టు మన మార్కెటింగ్ పార్ట్నర్ సంస్థకి ఇప్పుంచుకోవటం

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 Месяц назад

    Ee dushpracharani chesina rajakiya nayakulsanu, media peddalanu kooda jail ku psmpinchali.

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 Месяц назад +1

    Andaru dongale . Devudu unnadu

  • @radhika2079
    @radhika2079 Месяц назад

    NDDB 470 cr scam jarigindhi
    Cbi enquiry veyyali
    President of India
    Supreme court should take serious action immediately
    Chamba gadi bandaram bayata paduthundhi

  • @Sukeshshank
    @Sukeshshank Месяц назад

    Vevasthalo rajakiyam lo pramotion eivatam valaku kavalsina panulu chepunchukune criminals

  • @sambusankar1663
    @sambusankar1663 Месяц назад +1

    Bro president gariki appointed no use cj of Supreme courtki pampali and Supreme Court cj gariki ap kaka country wide devotees post cards pampali inta important issue pi enquiry kuda slow down chestunnaru idi chala speedga take-up cheyalsina issue

  • @ksumalathasuma2701
    @ksumalathasuma2701 Месяц назад

    C B N poinaroju AP baagupadutundi 😂😂

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад +1

    So babu is going to be responsible for loosing his seat.

  • @HarinadhKumar-rf9nb
    @HarinadhKumar-rf9nb Месяц назад

    Devudu eppudu veellani yeppudu shikshistadu shikshapadali twaraga wait and see

  • @subbusworld5669
    @subbusworld5669 Месяц назад +1

    AVanthaa cheyyarugaaka cheyyaru SIT tho chesi ade nijamani nammisthaaru janaalni

  • @nshekar2791
    @nshekar2791 Месяц назад

    Rabar satampadhikaramuna variki lekarasthe vest

  • @AmruthA-qh6jb
    @AmruthA-qh6jb Месяц назад

    TTD lab check cheyandi

  • @srinukurala5183
    @srinukurala5183 Месяц назад +4

    ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించటానికి లేనిపోని యవ్వరాలను లెవనెత్తి ప్రజలు హామీలను మర్చిపోయేలాగా చేస్తున్నారు ఈ..కూటమి ప్రభుత్వం
    ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే మంచింది

  • @purnachandraraobulla9364
    @purnachandraraobulla9364 Месяц назад

    Choosing a lab in Gujarath for testing Laddu is raising a doubt among public.zThere must have been a national political party behind all this .Through this event they seem to have started playing religious politics in the state.

  • @ashokpatel8833
    @ashokpatel8833 Месяц назад

    Laddu mater pakka na pedi they ,last 5yrs tirumala lo chala tappuku chesaru food tickets lo

  • @rajraj-vt8fp
    @rajraj-vt8fp Месяц назад

    Valla report lo ekkada fat kalasinatlucheppaledu, mundu fat kalapinaru anna vallanu vicharinchali

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 Месяц назад

    Raghunandan Rao lawyer kada suprime court case file cheyali BJP leader. Yesterday he spoke about jagan

  • @latha495
    @latha495 Месяц назад

    Lord Venkateswara tone game's adutunnaru. Induku sahakarinchina andarini emcheyali. Devudu ante bhayam bhakti ledu.

  • @reddygs-co9ud
    @reddygs-co9ud Месяц назад

    ముందు pk గాడ్ని బొక్కలో తొయ్యాలి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ప్రతీ దానికి ఊగిపోతుంటాడు.. వీడు సమాజానికి చాలా ప్రమాదకరం

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 Месяц назад +1

    Appati Arupulu, Peda Bobbalu yemy poyayi. ??. Babu gari matalu chala nemmadiga vuntai. Yendukani???. Suject Vuntadi ganaka. Kondaru yemanukutaro gani , Pedda gonthu tho Non Stop ga matladite Akarshimpa badam ani. No. Abhasu paloutaru😊

  • @panchagnulasubbarao326
    @panchagnulasubbarao326 Месяц назад

    Ameer bhai namaste. Don't they know that CFTRI, Mysore is the CSIR laboratory which tests food. TDP muka and JS muks eppudu potharu. God bless AP😮

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Месяц назад

    Ameer Garu, what is the use of sending letters to President or CJI. If these high offices are really feel @ consciously they should have taken this sensible issue as suo Motu and clear the sir among people. But, unfortunately Four Pillars became Syndicate presently in the country. Very sad.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 Месяц назад

    నీ ఆశ నెరవేరదు భాయ్ .

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 Месяц назад

    VOICE. CLARITY. GA. LEDU. AMEER....KODDIGA. SLOW. GA. CHEPPU. DEAR....RESOUND. VASTHONDI..

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Месяц назад

    పవిత్ర లడ్డూ విషయము కోట్లాది భక్తుల మనోభావాలు భాదకు గురిచేసిన ఏపీ ప్రభుత్వ పెద్దలను డిస్మిస్ చేయాలి.. వీ lu అయితే uరి తీయాలి

  • @Amar_456_
    @Amar_456_ Месяц назад

    కేంద్రానికి లేకారాయడం దున్నపోతు మీద వాన పడడము ఒకటే చలనము undadu

  • @pvr3118
    @pvr3118 Месяц назад

    Rey yellow batch....meru andharu nasanam ayipovali.....AP ki pattina Sani pottundi

  • @sannibabugorle8653
    @sannibabugorle8653 Месяц назад +6

    Cbn garu super six ega veta kosam appulu chesi amarathi koddi ga davalp chesi viri kulam kosam enni abaddalu adu chunnadu. Prajalanu tappu tova pattinichi edukondala vadi laddu meeda paddaru. .

  • @rajkumar512
    @rajkumar512 Месяц назад

    edo vevadalu hight pich ki tesukeli central tirumala ni lagesukuntundi emo i think

  • @VanajaKumari-i6w
    @VanajaKumari-i6w Месяц назад

    Ee kutra panninavallu parva nasanam avvali

  • @Shaiks_M
    @Shaiks_M Месяц назад +2

    ఎన్ని కుట్రలు బయటపెట్టిన, ఎన్ని ఆధారాలు దొరికినా CBN ని ఎవరూ ఏమీ పీకలేరు.. He is beyond human beings…He is Supreme..

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 Месяц назад

    visionary rajakeeyam inka enni divarstion plans vestaru chudandi prajala bagogulu avasaram ledu kavalane èekutralanni chestunnaru vallaku prajasankshemalu avasaram ledu 5 years jagan garu target anthe malla jagan vastademo అనేది bhayam rathrillu pagalu kallu moochina kallu therichina jagane kanipistadu vallaku

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад

    For this laddu issue main culprit is EO and CM. This is happened in this govt so this gentleman men are to be removed from their posts. They are not in a position to stand enquiry with the CBI and supreme court sitting judge. So that it's clear to the public wantedly made allegations on the previous govt without proof.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Месяц назад

    EE VISHAYAM YCP LEGAL CELL KU TELIPI AA LETTER COPY NI YV SUBBA REDDY GARIKI, SUBRAMMANYA SWAMY VARIKI ANDISTE SUPREME COURT LO USEFUL.

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 Месяц назад

    Ycp vallaki cbn kutralu edurukovatam teliyatam ledu jagan garu tirumala ki vellalisindhi

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 Месяц назад

      Velthe emanna jarigithe. Evaru responsibility. Chala pedda plan undi akkada

  • @rknairr2062
    @rknairr2062 Месяц назад

    Chandrababu university lo chave tappudu tirupathi railway station lo baktlu jobulu dongatanam chesevadanta vaadu emina cheyyagaladu devudu meeda

  • @ShivaV-rw6dg
    @ShivaV-rw6dg Месяц назад

    Cbn reportlo disclaimer unnasare 100days functionlo political aligations madhyalo e topic cchepinapude arthamayndhi kutra ani.

  • @NagarajuMediboyina
    @NagarajuMediboyina Месяц назад

    Intha dramalu enduku BRO...evaraite karakulo aa adhikarlu ,,,workers meedha action action teesukuntamanandi....oka gantalo andaroo CBN ki oppose gaa yuddham prakatistaru....asalu badhyulanu sikshinchalsindhe kadhaa,...

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Месяц назад

    Asalu TTD ki emi TAKKUVA, third party lab manamu pettu kolema
    Entha madinina scientists nu ,food inspectors nu appointment cesukochu
    Mana AP lo Ghee test chese procedures, scientists lera
    Manufacturing companies ku unna lab facilities,TTD CHESUKOLEDA

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 Месяц назад

    BJP నేతల్ని చిల్లరగాళ్లన్న ఏకైక జర్నలిస్ట్ అమీర్ గారు, చరిత్రలో నిలిచి పోతారు. సల్యూట్ టు యూ. కీపిటప్ యూ ఆర్ గ్రేట్. చిన్న పిల్లవాడివైనా నిఖ్ర్సైన వ్యక్తివి. కాపి గోయింగ్, వి ఆర్ విత్ యూ!! ❤️❤️❤️

  • @vijayalaxmi1015
    @vijayalaxmi1015 Месяц назад

    Andaru Modi chethilo bommalu, Modi matram Cbn chethilo bomma. Inka Nayan Akkada jaruguthundi

    • @latha495
      @latha495 Месяц назад

      CBN kuda Modi chetilo bomme